రాజేష్ మహాసేనని అవమానపరిచేలా ఘాటైన విమర్శలు చేసిన RRR కి సూటి ప్రశ్నలతో ధీటైన సమాధానం | Mahasena

Поделиться
HTML-код
  • Опубликовано: 27 сен 2024
  • #raghuramakrishnaraju #mahasenarajesh #trending #mahasenamedia #viral #ysrcp #ysjagan #tdp #chandrababu #janasena #pawankalyan #yuvagalam #naralokesh #statepolitics #politics #politicalnews #andhrapradesh #andhrapolitics #how #howto
    రాజేష్ మహాసేనని అవమానపరిచేలా ఘాటైన విమర్శలు చేసిన RRR కి సూటి ప్రశ్నలతో ధీటైన సమాధానం | Mahasena
    ----------------------------------------------------------------
    • Whatsapp - 9502001326
    • WhatsApp Channel - whatsapp.com/c...
    ----------------------------------------------------------------
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. And also he Teaches People "How to take forward a Constitutional Fight for the Good Cause and for Welfare of the World." Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    ----------------------------------------------------------------
    FOLLOW ME ON :
    • RUclips - / @mahasena-rajesh
    • Facebook - / rajeshmahasena
    • Twitter - / mahasena777
    • Instagram - / mahasena_media_official
    ----------------------------------------------------------------
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!

Комментарии • 244

  • @shivavantasala3622
    @shivavantasala3622 3 часа назад +8

    రాజేష్ నువ్వు ఏ పార్టీ లోనూ ఉండలేవు...అంబేడ్కర్ పార్టీ పెట్టుకో.

  • @davidk2530
    @davidk2530 4 часа назад +7

    Jai bheem bro jai mahasena 👍

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 2 часа назад +9

    ఎలురుపాడు విషయం లో RRR గారితో మీరు మాట్లాడారా ?. అభిమానం అన్నారు, మాట్లాడే పరిచయం ఉంది, ఏమీ జరిగిందో ఆయనను అడగాలి కదా ?. మీరు తొందర పడి వీడియో చేశారు.

    • @kingkiran4015
      @kingkiran4015 Час назад

      @@varaprasadkaruturi6211 ముందు వాడు చేసిన పని గురించి మాట్లాడటం మంచిది కదా

  • @mgc3211
    @mgc3211 2 часа назад +5

    రాజేష్ గారూ మీరు కొంచెం సంయమనం పాటించండి

  • @sagimadhuvarma2297
    @sagimadhuvarma2297 2 часа назад +5

    నీకు దమ్ముంటే cid సునీల్ కుమార్ మీద వీడియో చెయ్యి

  • @gandhinewschannel9410
    @gandhinewschannel9410 2 часа назад +5

    కాకినాడ లో డాక్టర్, ప్రొఫెసర్ పై చేయి చేసుకుని అవమానించిన ఎమ్మెల్యే పంతం నానాజీ పట్ల సమన్వయంగా విశ్లేషించిన రాజేష్ గారు..ఎంతో అభిమానించే రాజు గారి పై ఇంత లా వివాదం సబవేనా..

  • @shivavantasala3622
    @shivavantasala3622 3 часа назад +5

    రాజేష్ నా నుండి నీకు చిన్న సలహా నువ్వు ఏ పార్టీలోనూ ఉండకు...నీకు నచ్చింది, తోచింది నువ్వు అనుకున్నది మాట్లాడాలి అనుకుంటే పార్టీ లో ఉండకూడదు..ఉంటే పార్టీ కి లోబడి ఉండాలి...నువ్వు juornlista. Politician, sangasamsakrthava, comman man అసలు నువ్వు ఎవరు ప్రజలకి అర్దం కావట్లేదు...ప్రజల దృష్టి లో jocker ga మిగిలి పోకు please

  • @Balaji-ex9xm
    @Balaji-ex9xm 4 часа назад +8

    Correct గా చెప్పాడు,నీకు జరగాల్సిందే ఒకసారి జరిగిన బుద్ధిలేకపోతే ఇలాగే ఉంటుంది.

    • @prasadbabu9256
      @prasadbabu9256 3 часа назад

      అవునా పోరంబోకు 😂😂😂😂😂

  • @KVenkatasrinu-vl6qg
    @KVenkatasrinu-vl6qg Час назад +8

    Rrr.చెప్పింది.కరెక్ట్.నీవు.టీడీపీ.కోసం.వాగుతావ్.కానీ.నీకు.ఆ.పార్టీలో.పెద్ద.విలువలేదు

    • @sureshdebarke7159
      @sureshdebarke7159 Час назад

      విలువ లేక పోతే రెండు సార్లు టీడీపీ ఆఫీస్ లో కూర్చోబెట్టి మాట్లాడనివ్వరు.. Up date అవ్వు

    • @SudhakarMurthy100
      @SudhakarMurthy100 27 минут назад

      @@sureshdebarke7159thondarlo పీకేస్తరు

  • @krishnamurthy5040
    @krishnamurthy5040 4 часа назад +5

    Rajesh meeda bad comments pettedi prasthutham maadigale

  • @karajukavi3893
    @karajukavi3893 4 часа назад +6

    Anna kangaru padavaddu pls

  • @sivasala247
    @sivasala247 3 часа назад +4

    ఆర్ ఆర్ గారు మీలాంటి వారి వలన సమాజానికి చాలా ప్రమాదం, అయినా అయినా మత విషయాలలో తలదూర్చి మీ స్థాయిని తగ్గించుకుంటున్నారు

  • @charan8092
    @charan8092 5 часов назад +7

    Rajesh nuvu sachipo.Ni vala deshaniki vupoyogam ledu oka cristians ki tappa kulalani change chesae kulam antae Cristian kulam

  • @kommabattulasarathchand1114
    @kommabattulasarathchand1114 2 часа назад +5

    నువ్వు లోకేష్ నేనే చంద్రబాబు నాయుడు ని కలిసి చెప్పొచ్చుగా అంటే నువ్వు అధికార ప్రతినిధి ఇదిగో లేదో కూడా మాకు తెలియట్లేదు ఇప్పుడు

    • @srinjee
      @srinjee Час назад

      వీడిని వాడుకుని వదిలేశారు ఎలక్షన్స్ అయిపోయేనాయి కదా ఇప్పుడు CBN లోకేష్ అప్పోయింట్మెంట్ ఇవ్వరు

  • @RadhaKrishna-mm5hh
    @RadhaKrishna-mm5hh 3 часа назад +10

    రాజేష్ గారు...రాజుగారిగురించి చంద్రబాబుగారికి బాగాతెలుసు అందుకే ఏ పదవీ ఇవ్వలేదు...అతన్ని మీరేమీ పట్టించుకోనక్కరలేదు..రాధాకృష్ణ.

  • @sreenivas2417
    @sreenivas2417 3 часа назад +23

    నా పేరు నాతి శ్రీనివాసరావు నేను ఫస్ట్ టైమ్ లైక్ చేసిన మహాసేన మీడియా వీడీయో ఇది... మతం మారితే కులం మారదు అని సుప్రీంకోర్టు చెప్పింది.. కానీ RRR లేని పోనీ లాజిక్ లతో మా గుడి మా దేవుడు, మీ దేవుడు, మీ మతం అంటూ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. దీనిపై రాష్ట్ర డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేసాము.. కాని RRR మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సీఎం గారు పర్మిషన్ ఇవ్వడం లేదేమో...!!??

    • @srinjee
      @srinjee Час назад +1

      ప్రవేట్ కేస్ వేయండి కోర్ట్ లో

    • @AdyaviratChukka
      @AdyaviratChukka Час назад +1

      అలాంటపుడు మతం దేని కోసం మారడం బ్రో, రైస్ బ్యాగ్, ఆయిల్ డబ్బా కోసమా 😊

    • @sreenivas2417
      @sreenivas2417 Час назад

      @@srinjee ఖచ్చితంగా నెక్స్ట్ అదే జరుగుతుంది

    • @sreenivas2417
      @sreenivas2417 Час назад

      @@AdyaviratChukka సాధారణంగా ఒక మతం లో ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తేనో లేకపోతే అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోతేనోఈ రోజుల్లో జనాలు మతం మార్చుకుంటున్నారు.. ఒకప్పుడు బ్రాడ్ గా ఆలోచించి ఉన్న మత ఆచారాలు అవి పాటించే వ్యక్తులు శూద్రులను గుడికి రానివ్వకపోవడం వల్ల మతం మారేవారు ఇప్పుడు స్వార్థం కోసం మారుతున్నారు.. ఇంతకీ మతం మారినంత మాత్రానా కులం మారదు, సామాజిక పరిస్థితులు మారవు.. ఇది తెలుసుకునే సరికి జీవితం అయిపోతుంది... మతం మారితే కులభావన పోదు ఆర్ధికంగా ఎదిగితేనే సమాజం లో గౌరవం ఉంటుంది.. కానీ ఆ దిశ గా ప్రభుత్వాలు చేయూతనివ్వడం మానేసి మతం మ్యానియా లో పోతున్నాయి

    • @AdyaviratChukka
      @AdyaviratChukka Час назад

      @@sreenivas2417 ఒకరి మీద కోపం తో మన వ్యక్తిత్వం కోల్పోకూడదు బ్రో, మన జీవన విధానం ఇతర కారణాల వల్ల మార్చుకుంటే మన ఒరిజినలిటీ పోయి భయంగా బ్రతకల్సి వస్తది ఇంకా చెప్పాలంటే అమ్ముడు పోయినట్టే అవుతుంది

  • @syedkarimulla2966
    @syedkarimulla2966 4 часа назад +3

    😢రాజేష్ గారు మేము అభిమానించే మీ ఇద్దరు నేతలు ఏవిధంగా దూషించుకోవటం బాధాకరం

  • @ramsburakayala3172
    @ramsburakayala3172 4 часа назад +16

    జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న దళితుల ఐక్యత వర్ధిల్లాలి జై భీమ్

    • @inapanurivimalakararao4857
      @inapanurivimalakararao4857 3 часа назад

      Malala ikyataa vardhilali andi brother

    • @StandforTruth-x3l
      @StandforTruth-x3l 2 часа назад

      @@ramsburakayala3172 గౌరవ మాల సామాజిక వర్గ నాయకులారా .. ఆలోచించండి .. మీరంతా తలుచుకొంటే ఈ పేద దళిత ఆటోడ్రైవరుకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. కేవలం ప్రముఖ నాయకుల గురించి, ప్రముఖ వ్యక్తుల గురించే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలలో నివసించే గౌరవ మాల సామాజిక వర్గానికి చెందిన పేదవారికి కూడా న్యాయం జరిగేలా చూడగలరని విన్నపం.. దయ వుంచి ఆలోచించి మీ సామాజిక వర్గానికి చెందిన వారిని కాపాడండి అప్పుడే స్వర్గీయ డా. బి. ఆర్. అంబేద్కర్ గారు ఆశయాలకి ఊపిరి పోసినట్టువుంటుంది.. నేను మీకు చెప్పే అంత అనుభవం వున్నవాడిని కాదు.. ఒకసారి ఆలోచించండి..
      కులం పేరుతో ధూషించినా, భార్యను వ్యభిచారిణిగా ముద్ర వేసినా ఏమి చేయాలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ దళిత ఆటో డ్రైవరుకు న్యాయం చేయండి....
      నేటి సమాజంలో ఇప్పటికీ కూడా దళితులు ఎలా బాధింపబడుతున్నారో చెప్పే ఒక యాదార్ధ సంఘటన
      ది. 22.8.2024న, డా.బి. ఆర్. అంబేద్కర్ జిల్లా, రాయవరం మండలం వెదురుపాక గ్రామంలోని కొత్త సచివాలయం సమీపంలో జరిగినది. ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న దళిత వర్గానికి చెందిన శ్రీ మాతా సీతయ్య అనే డ్రైవరు ఆరోజు తన బేరం నిమత్తం ఆటోలో వస్తుండగా అక్కడ ఆ వీధిలో ఒక ఫంక్షన్ కి వచ్చిన కారు రోడ్డు మీద పార్క్ చేసి వుంది. రోడ్డుకు మరియు డ్రైన్ కు మధ్య వున్న ఖాళీని శ్రీ బండారు సూర్యనారాయణ అనే వ్యక్తి ఆక్రమించి మొక్కలు మరియు పాదులకి సంబందించిన పందిరి వేశారు. పాపం ఈ ఆటో డ్రైవరు, రోడ్డు పక్కనుంచి వెళితే ఎక్కడ ఆ పందిరికి తగులుతుందో అని వెనక్కి వచ్చి కారు డ్రైవరు కోసం హార్న్ కొట్టగా సదరు శ్రీ బండారు సూర్యనారాయణ మరియు అతని భార్య శ్రీమతి ఆదిలక్ష్మి కలిసి ఈ ఆటో డ్రైవరు మీద దాడికి ప్రయత్నం చేసి కులం పేరుతో దుర్భాషలాడి, డ్రైవరు భార్య మీద లేని పోనీ నిందలువేసినారు. CC TV వీడియోస్ ఉన్నా కానీ ఆ డ్రైవరు ఏమి చేయలేని పరిస్థిలో వున్నడంటే అతని నిస్సహాయ స్థితిని అర్థం చేసుకోవచ్చు. దళిత వర్గానికి చెందిన వారిని ఏమి చేసిన పరవాలేదు అన్న ధోరణిలో వున్న వీరి పై చట్ట పరమైన చర్యలు తీసుకొంటారని ఆసిస్తున్నాము ..
      డ్రైవరు పేరు: శ్రీ మాతా సీతయ్య, ఫోన్ : 9701611813
      ruclips.net/video/8b8966ulCsU/видео.htmlsi=oBcFj6uxJdYsGxgK
      ruclips.net/video/x3R2ZoOjefI/видео.htmlsi=EbMeTPxfPTZnMwez
      ruclips.net/video/wehAQ3shgcA/видео.htmlsi=hYtvphbRw5ntjXM1
      ruclips.net/video/Z6vuHgPsOLs/видео.htmlsi=6lltzmYVNi3AdsrB
      ruclips.net/video/2cOY_6hw7Ks/видео.htmlsi=hT_-ePLD-tbU-XaP
      ruclips.net/video/SSLmansHJ4Q/видео.htmlsi=ga1sKBCGyXbyvt4G
      ruclips.net/video/lSrhFtfa6nU/видео.htmlsi=9p0syZ1qwE9aqk5P

    • @StandforTruth-x3l
      @StandforTruth-x3l 2 часа назад

      @@inapanurivimalakararao4857
      గౌరవ మాల సామాజిక వర్గ నాయకులారా .. ఆలోచించండి .. మీరంతా తలుచుకొంటే ఈ పేద దళిత ఆటోడ్రైవరుకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. కేవలం ప్రముఖ నాయకుల గురించి, ప్రముఖ వ్యక్తుల గురించే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలలో నివసించే గౌరవ మాల సామాజిక వర్గానికి చెందిన పేదవారికి కూడా న్యాయం జరిగేలా చూడగలరని విన్నపం.. దయ వుంచి ఆలోచించి మీ సామాజిక వర్గానికి చెందిన వారిని కాపాడండి అప్పుడే స్వర్గీయ డా. బి. ఆర్. అంబేద్కర్ గారు ఆశయాలకి ఊపిరి పోసినట్టువుంటుంది.. నేను మీకు చెప్పే అంత అనుభవం వున్నవాడిని కాదు.. ఒకసారి ఆలోచించండి..

      @@ramsburakayala3172

    @krishnamurthy5040 4 часа назад +3

    Maadigalu eerakamgo digajaarithe manda krishna gaadu press meet pettalantene ucha posela chesthaam

  • @StandforTruth-x3l
    @StandforTruth-x3l 5 часов назад +6

    • @darling-Ravi
      @darling-Ravi 2 часа назад +1

      Akkada unna dhalith sodarulu support ivandi
      Jai bheem.

    • @StandforTruth-x3l
      @StandforTruth-x3l 2 часа назад

      @darling-Ravi
      Thank you Sir..
      మీరు అందరు ఆ దళిత ఆటో డ్రైవరుకు న్యాయం జరిగేలా చూడాలి.. పాపం, ఆధారాలు ఉన్నా ఏమి చేయలేక పోతున్నాడు.. ఇది, యావత్ దళిత జాతికి జరిగిన అన్యాయం🙏🙏🙏

  • @bvannurswamy4489
    @bvannurswamy4489 4 часа назад +3

    Rajesh annaa 100 carret gachapu jai TDP jai CBN

  • @saripallihanumantharao9200
    @saripallihanumantharao9200 5 часов назад +2

    Saripalli HANUMANTHARAO I am rajesh anna..ma.mla.vastnta.krishna.prasad.oka.roju.vijyawada.metting.lo.shekhand.icchavu.anna.

  • @chaitanyaraavi4568
    @chaitanyaraavi4568 45 минут назад +2

    ఎన్నికల ముందు PK గారిని విమర్శించే ముందు తెలియదా TDP అధికార ప్రతినిధి అని

  • @prathipatianilkumar741
    @prathipatianilkumar741 3 часа назад +2

    rajeshanna endhuku కూటమితో గొడవలు ప్లీజ్ ఆపండి

  • @Venkatakrishnaraokotturi6
    @Venkatakrishnaraokotturi6 4 часа назад +2

    డబ్బులు ఉంటే గొప్పోళ్ళు అన్న ఆత్మభిమానం ఉండాలి anthe🙏అన్న

  • @dbrahmaiah1970
    @dbrahmaiah1970 2 часа назад +4

    Rrr గారు మీ మీద నాకు చాలా గౌరవం, మీరు ఎందుకు ఇతరులు భాధ పడేటట్లు మాట్లాడు తున్నారో అర్ధం కావడం లేదు

    • @srkondru
      @srkondru Час назад

      ఈ కామెంట్ rrr వీడియో కి పెట్టాల్సింది, ఇక్కడ ఏంప్రయోజనం!

  • @raghuvegesna
    @raghuvegesna Час назад +2

    Nuv RRR and Manda krishna madiga ycp covert ani yanduku video chesav ra...suddapusa...

  • @itsmelocalboy
    @itsmelocalboy 3 часа назад +2

    Jai bhim anna nuvvu ambedkar gari follower ayite nuvvu jariginadi jariginattu matlade vadivi neku straight ga matladadam radu

  • @Venkatakrishnaraokotturi6
    @Venkatakrishnaraokotturi6 4 часа назад +2

    హాట్సోఫ్ అన్న వారణాసి ఎవరు చాలా tappga

  • @ravadakondababu2370
    @ravadakondababu2370 4 часа назад +2

    Rajesh garu meeru comentslo vachhindhi chudandi

  • @srissb9486
    @srissb9486 3 часа назад +2

    గచ్చిబౌలి మీటింగ్ లో నువ్వు మాట్లాడటానికి అర్హుడివి
    ఎమ్మెల్యే పదవికి కనీసం చైర్మన్ పదవికి కూడా అర్హుడివి కాదు
    ఎవడో మీకు టికెట్ ఇవద్దు అంటే ఇవ్వలేదు మరి అపోజిట్ పార్టీ గురించి మాటలాడొద్దు అని నీకు ఎప్పుడూ చెప్పలేదా? మన నాయకులు
    ఉన్న ఎమ్మెల్యే లలో రఘురామ రాజు అండ్ నువ్వు తప్పా ఒక్క ఎమ్మెల్యే కూడా అపోజిషన్ చేసిన మోసాలు వివరించే దమ్ము లేదు
    మనోళ్లు చేసే పని ఎలా ఉంటదో చెప్పనా? నీకు అధికారం వచ్చినట్టు ఉంటది కానీ రానివ్వరు
    నిన్ను గౌరవించినట్టు ఉంటది గౌరవం ఇవ్వరు
    మనోవేదనకు గురి అయ్యి అనారోగ్యం పాలవుతావ్
    ప్లీజ్ నరరూపరాక్షసుడి మీద వీడియోలు చెయ్యకు
    మనఖర్మ కాలి అతను వస్తే
    ఒక్క రెండు నిమిషాలు కళ్లు మూసుకుని ఊహించుకో వెన్నులో వొణుకు పుడతది నీకు
    ప్లీజ్ ఎవడో అధికారం కోసం మన ప్రాణత్యాగాలు చేసి కుటుంబాన్ని నట్ట నడిసముద్రం లో ముంచొద్దు

  • @ravadakondababu2370
    @ravadakondababu2370 4 часа назад +2

    Rajesh garu meru rrr meru tanndi vadnu menu meku saport chestamu

  • @rajaraonadupuri2032
    @rajaraonadupuri2032 4 часа назад +2

    Super ga chepparu sir

  • @SUDHEERkumar-wu8co
    @SUDHEERkumar-wu8co 2 часа назад +2

    Rajeshgaru, meeru RRR ni anavasaramga recchagottakandi.... U shouldn't see everything and everyone with microscope.... Chinna issueni peddadhi cheyakandi....

  • @KokkiriSamba
    @KokkiriSamba 4 часа назад +6

    రాజేష్ గారు మీరు చెప్పింది కరెక్ట్ నేను బీసీ నైనా మీకే సపోర్టు

  • @rameshchennapatnam9486
    @rameshchennapatnam9486 4 часа назад +6

    RRR నీవు చాలా వరస్ట్ గా మాటాల్డుతునారు అది రాజేష్ మీద ఐ పీటీ యూ sir

  • @madhupappala6846
    @madhupappala6846 2 часа назад +1

    Madi aibhimavaram RRR sontha vuru...kani vedu yevadiki theliyadu deniki evariki upayogam ledu...

  • @challarajareddy2599
    @challarajareddy2599 3 часа назад +1

    వీళ్ళు ఇద్దరు ఆదికారాపార్టీలో ఏదో ఒక సొట్టలు పెడతారు

  • @ramanapentakota4
    @ramanapentakota4 3 часа назад +1

    స్వామి నువ్వు సూపర్ six గురించి వీడియో చెయ్యూ

  • @namineninaresh9644
    @namineninaresh9644 Час назад +1

    రాజేష్ అన్న నీగురించి తెలుసు రాజు గారి గురించి తెలుసు. కూర్చోని మాట్లాడుకుంటే సరిపోతుంది. ఎందుకు చెబుతున్నాను అంటే మీ కుటుంబం గురించి పేటీమ్ కుక్కలు chettha పోస్ట్లు pettinappudu chala badapaddaru naku telusu. Okasari kurchoni matladukunte saripothundi.

  • @raju-bg1of
    @raju-bg1of 5 часов назад +6

    Anna RRR gadenii pagalakottali

  • @KantipudiNaveen
    @KantipudiNaveen 5 часов назад +5

    100% correct రాజు గారు చెప్పింది జరగాలి అనుకుంటున్నారు చూద్దాం

  • @kingkiran4015
    @kingkiran4015 Час назад +1

    ఒక రకమైన అణచివేత అనేది రఘురామ మాటల్లో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది....మహసేన రాజేష్ అన్న......మీకేం భయం లేదు......కులం గురించి మనం మాట్లాడకూడదు ‌..కానీ రఘురామ రాజు అదే కులం పేరు తో మీరు, మేము అంటూ సంభోదిస్తున్నాడు.... ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గంలలో దాదాపుగా 29 యస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం లు ఉన్నాయి...ఆ సీట్లు తో ప్రభుత్వం నే నిర్ణయించగల సత్తా ఉంది కదా యస్సీ లకు..... రఘురామ రాజు రాజులతో కలిసి మొత్తం 21 జనరల్ సీట్లు గెలిపించగలడా!?!అసలు ఒక మతం కులం ప్రాంతం ని నమ్ముకుంటే ఏదైనా పని ఫలితం వస్తుందా???? రఘురామ కృష్ణంరాజు చాలా అనాలోచితంగా మాట్లాడుతున్నారు......మహసేన రాజేష్ అన్న అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కు తెలుసు.....మీ పని మీరు చేయండి...పదవులు వచ్చినా పోయినా పట్టించుకోకండి...యంల్ ఏ సీటు నే వదిలేసారు...అంత కన్నా ఉద్ధరించే పదవి ఏముంది??

  • @bobbysatyanarayana7060
    @bobbysatyanarayana7060 3 часа назад +1

    Sensitive issue please don’t forget 🎉we are seeing the reality… form both…. Ultimately it effects the party performance🙏🙏🙏

  • @SubbuPokanati
    @SubbuPokanati 3 часа назад +1

    మీరు చేసింది కూడా తప్పే బ్రదర్ పూర్తిగా తెలుసుకోకుండా వెంటనే రఘురామ కృష్ణంరాజు గారి మీద అక్కడ ఉన్న వాళ్ళ మీద తప్పుగా మాట్లాడారు ఏలూరుపాడు లో జరిగిన సంఘటన మరి బూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారు

  • @kumaraswamymaggam9320
    @kumaraswamymaggam9320 4 часа назад +1

    అహంకారం తో కూడిన బలుపు మాటలు........

  • @palakollutastes7313
    @palakollutastes7313 Час назад +1

    Adi kuda thanadaka vasthe kani thelidu ani......hahhaha...nv jagan ante sunaka anandam pondina Raju gare asala athanu party lo unnada thochindi matldatunadu antunadu...idi manaki valu iche respct

  • @Y.L.Jayaraj
    @Y.L.Jayaraj 2 часа назад +1

    RRR has no business to talk ill of Rajesh of Mahasena and the SCs and STs as well as minorities

  • @ryesudasu1541
    @ryesudasu1541 Час назад +1

    మీలాంటివారు స్పందించటం మంచిది

  • @శినకు
    @శినకు 3 часа назад +1

    RRR is saying, take it light bro. u both are in same CYCLE

  • @kotturumadhubabu
    @kotturumadhubabu 4 часа назад +12

    హక్కు ఎవరూ ఇవ్వరు అన్నా... ఎదుటి వాడు దళితుడు ఐతే చాలు అవమాణపరుస్తారు... వాటికి పార్టీలతో సంబంధం లేదు... 10000% ఇది నిజం... ( ప్రతీ ఒక్క దళితుడు మేల్కొవాలి , మేల్కొని మన జాతి నీ కాపాడుకోవాలి )

  • @kkanand7924
    @kkanand7924 4 часа назад +16

    రాజేష్ అన్న ఒక్క విషయం...
    నీవు తెలుగుదేశం పార్టీ నే, RRR కూడా ఆ పార్టీనే. కానీ TV5. ABN వారు RRR పిలిచి మరి ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని విమర్శించడానికి, లేక దళిత సామాజ వర్గాన్ని విమర్శించడానికి పిలుస్తున్నట్లు ఉంది......
    మీ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా గాని ఆ రెండు చానల్స్ వారు నీ పైన ఎందుకు వ్యతిరేకంగా RRR తో మాట్లాఇస్తున్నారు.....
    దీన్నిబట్టి మనకు అర్థమయింది ఏమిటి అంటే ఏ పార్టీ వారైనా, ఏ ఛానల్ వారైనా, దళితులను అణచివేయాలని చూస్తున్నారు అంతే
    JAI BHEEM 💪🤝

    • @Mythili9989
      @Mythili9989 3 часа назад

      Anna eddari ki mis understanding undi adi clear iethe bhane untadi nuv Leni poni pettaku
      Jai beem

    • @StandforTruth-x3l
      @StandforTruth-x3l 2 часа назад

      @@kkanand7924
      గౌరవ మాల సామాజిక వర్గ నాయకులారా .. ఆలోచించండి .. మీరంతా తలుచుకొంటే ఈ పేద దళిత ఆటోడ్రైవరుకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. కేవలం ప్రముఖ నాయకుల గురించి, ప్రముఖ వ్యక్తుల గురించే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలలో నివసించే గౌరవ మాల సామాజిక వర్గానికి చెందిన పేదవారికి కూడా న్యాయం జరిగేలా చూడగలరని విన్నపం.. దయ వుంచి ఆలోచించి మీ సామాజిక వర్గానికి చెందిన వారిని కాపాడండి అప్పుడే స్వర్గీయ డా. బి. ఆర్. అంబేద్కర్ గారు ఆశయాలకి ఊపిరి పోసినట్టువుంటుంది.. నేను మీకు చెప్పే అంత అనుభవం వున్నవాడిని కాదు.. ఒకసారి ఆలోచించండి..
      కులం పేరుతో ధూషించినా, భార్యను వ్యభిచారిణిగా ముద్ర వేసినా ఏమి చేయాలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ దళిత ఆటో డ్రైవరుకు న్యాయం చేయండి....
      నేటి సమాజంలో ఇప్పటికీ కూడా దళితులు ఎలా బాధింపబడుతున్నారో చెప్పే ఒక యాదార్ధ సంఘటన
      ది. 22.8.2024న, డా.బి. ఆర్. అంబేద్కర్ జిల్లా, రాయవరం మండలం వెదురుపాక గ్రామంలోని కొత్త సచివాలయం సమీపంలో జరిగినది. ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న దళిత వర్గానికి చెందిన శ్రీ మాతా సీతయ్య అనే డ్రైవరు ఆరోజు తన బేరం నిమత్తం ఆటోలో వస్తుండగా అక్కడ ఆ వీధిలో ఒక ఫంక్షన్ కి వచ్చిన కారు రోడ్డు మీద పార్క్ చేసి వుంది. రోడ్డుకు మరియు డ్రైన్ కు మధ్య వున్న ఖాళీని శ్రీ బండారు సూర్యనారాయణ అనే వ్యక్తి ఆక్రమించి మొక్కలు మరియు పాదులకి సంబందించిన పందిరి వేశారు. పాపం ఈ ఆటో డ్రైవరు, రోడ్డు పక్కనుంచి వెళితే ఎక్కడ ఆ పందిరికి తగులుతుందో అని వెనక్కి వచ్చి కారు డ్రైవరు కోసం హార్న్ కొట్టగా సదరు శ్రీ బండారు సూర్యనారాయణ మరియు అతని భార్య శ్రీమతి ఆదిలక్ష్మి కలిసి ఈ ఆటో డ్రైవరు మీద దాడికి ప్రయత్నం చేసి కులం పేరుతో దుర్భాషలాడి, డ్రైవరు భార్య మీద లేని పోనీ నిందలువేసినారు. CC TV వీడియోస్ ఉన్నా కానీ ఆ డ్రైవరు ఏమి చేయలేని పరిస్థిలో వున్నడంటే అతని నిస్సహాయ స్థితిని అర్థం చేసుకోవచ్చు. దళిత వర్గానికి చెందిన వారిని ఏమి చేసిన పరవాలేదు అన్న ధోరణిలో వున్న వీరి పై చట్ట పరమైన చర్యలు తీసుకొంటారని ఆసిస్తున్నాము ..
      డ్రైవరు పేరు: శ్రీ మాతా సీతయ్య, ఫోన్ : 9701611813
      ruclips.net/video/8b8966ulCsU/видео.htmlsi=oBcFj6uxJdYsGxgK
      ruclips.net/video/x3R2ZoOjefI/видео.htmlsi=EbMeTPxfPTZnMwez
      ruclips.net/video/wehAQ3shgcA/видео.htmlsi=hYtvphbRw5ntjXM1
      ruclips.net/video/Z6vuHgPsOLs/видео.htmlsi=6lltzmYVNi3AdsrB
      ruclips.net/video/2cOY_6hw7Ks/видео.htmlsi=hT_-ePLD-tbU-XaP
      ruclips.net/video/SSLmansHJ4Q/видео.htmlsi=ga1sKBCGyXbyvt4G
      ruclips.net/video/lSrhFtfa6nU/видео.htmlsi=9p0syZ1qwE9aqk5P

  • @Nagabhushan-q2v
    @Nagabhushan-q2v 4 часа назад +1

    All daliths should unite.

  • @bittu339
    @bittu339 Час назад

    "డబ్బు" ఎలాగైనా మాట్లాడేలా చేస్తది... డబ్బు నుండే నాయకులు పుడుతున్నారు...

  • @lakshmi6393
    @lakshmi6393 3 часа назад

    ఎవరి గురించి మీరు మీ పద్ధతి మార్చుకొనవసరం లేదు...మీరు చేసేది మంచి పని.....కీప్ ఇట్ అప్ రాజేష్ గారు...

  • @Naani345
    @Naani345 3 часа назад

    రాజేష్ కి కాలిఫోర్నియా నుండి డబ్బులు వస్తున్నాయి అని చెప్పాడు....ఇది ఆలోచించాల్సిన విషయం

  • @sivajiregina2303
    @sivajiregina2303 49 минут назад

    Rrr lantivallani nammakudadu Rajesh Anna ceellaku votlu ceykudadu

  • @venkateswararaothota8809
    @venkateswararaothota8809 Час назад

    నువ్వు మాట్లాడితే ఏమైనా కరెక్టా.

  • @madhupappala6846
    @madhupappala6846 2 часа назад

    Vedu janalni chavagottadanike ....rajulu piki ravadaniki...thappa inkem ledu otu vesinanduku andaru badha paduthunnam

  • @sreeramsarath5188
    @sreeramsarath5188 24 минуты назад

    Ne. Life end.. avtundi anna.. chusuko.

  • @praboss-praboss
    @praboss-praboss 2 часа назад +2

    RRR గారు మీకు చాలా సపోర్ట్ చేశారు రాజేష్ అన్నయ్య మీరు అలా మాట్లాడటం చాలా బాధ వేసింది..అయిన రాజేష్ అన్నయ్యా మీకోసం ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు.. మీరు అది గమనించాలి RRR గారు అర్థం చేసుకోవాలి మీరు..అయ్యని కెలకవడం మీకే ఇబ్బంది..అది గుర్తుపెట్టుకోండి RRR గారు....

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 3 часа назад

    రాజనీతి చానల్ మిమ్మల్ని పిలిచి.ఇంటర్వ్యూ చేయాలి కదా.ఇది కూడా వివక్షే కదా.

  • @Rajkuvvarapu
    @Rajkuvvarapu 3 часа назад

    బ్రో పార్టీ మారద్దు లోపల వుంటూనే ఫైట్ చెయ్యండి

  • @nareshraju626
    @nareshraju626 4 часа назад

    Needi oka caste page Rajesh... aayana single ga ONE MAN SHOW....telsuko

  • @keshrao1566
    @keshrao1566 3 часа назад

    Idaaru avakasavadule...before election mahasena rajesh garu chesina vinyasalu maaku telusu.

  • @rajubalaga6487
    @rajubalaga6487 8 минут назад

    Anna nuvu pm adigana saripodu...jai mahasena

  • @krupa1131
    @krupa1131 3 часа назад

    ఇంకా అతను కలుసుకుందాం అని చూస్తున్నావ్... స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వన్నా... ఒక హర్ష కుమార్ అన్నలాగా... ఎందుకు భయపడుతున్నావు... నువ్వు కరెక్ట్ గా మాట్లాడితే దళిత జాతి అంతా నీ వెనకాల ఉంటది. ఆలోచించండి

  • @sekhararigela6565
    @sekhararigela6565 38 минут назад

    జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న

  • @akhiledward8309
    @akhiledward8309 Час назад

    Sontha party lone gurthimpu ledh😂

  • @SudhakarMurthy100
    @SudhakarMurthy100 29 минут назад

    అసలు రాజేష్ నీ cast SC కాదు కదా
    You are BC C

  • @naiduyt7178
    @naiduyt7178 3 часа назад

    Nevu kasta kalamlo tdp partki baga support chesvu . Nevu continue cheyyali

  • @SekharBabu-w1b
    @SekharBabu-w1b 2 часа назад

    అవును RRR అన్నాడు నాకే టిక్కెట్ ఇవ్వనోడు పోలవరం ఏమి కడతాడు అని

  • @nallagangulu482
    @nallagangulu482 4 часа назад

    Jai Bhim.
    Anna manam edugutuntey orvaleni manuvadulu elaagey demoralise chestaru. Don't worry.

  • @indiratalamala5094
    @indiratalamala5094 2 минуты назад

    Bro.
    TDP will soon declare that you are not part of TDP. Your strength lies in raising against kamma, Reddy and Kapu parties.

  • @dgkkiran
    @dgkkiran 4 часа назад

    anna ninnu panivadiga vadukuni vadelestharu

  • @srinun3084
    @srinun3084 14 минут назад

    రాజేష్ అన్నా నీ మాటలకి మేం ఫ్యాన్స్ కానీ మీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అని ఇప్పుడు అర్థం అవుతోంది మీరు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడి నప్పుడే మీకు తొందర ఎక్కువ అని అర్థం చేసుకో వెలిసింది మీకు ఇంత తొందర ఎందుకనా మీరేమనుకుంటునారో తెలుసా నేనే పెద్ద తెలివైన వాడు అని నీకు mla సీటు తీసినప్పుడు నేను బలే బాదపడా కానీ ఇప్పుడు అది కరెక్టే అని పిస్తుంది ఎందుకు అంటారు

  • @varaprasadmba6088
    @varaprasadmba6088 2 часа назад

    Eepuduuu nekuu Badhaaaa gaaaa undhraaaa... jai Bheem Jai Mala.

  • @ChinaramanaBodarapu
    @ChinaramanaBodarapu 2 часа назад

    మా రాజేష్ అన్నా బ్రతుకు తెరువు కోసం అన్నారు కదా మీరు చాలా తప్పు చేసిన కానీ నచ్చినట్టు రాజేష్ అన్నాని తప్పు మాటలు మాట్లాడుతున్నారు

  • @srinivasrao-t2v
    @srinivasrao-t2v Час назад

    What happened to rrr i didn't expect this from rrr, ur right rajesh garu

  • @venkatrao9905
    @venkatrao9905 41 минуту назад

    Can you do vedio on HM anita christian or hindu

  • @GopiBattula-uj1wb
    @GopiBattula-uj1wb 3 часа назад

    Ycplo ichena coting saripoladu amo esari estaru ley dalitulu

  • @venkataramanaiah4571
    @venkataramanaiah4571 4 часа назад

    R. R. R. Wrong behavior don't care Rajesh. He not explain matter not making. Rajesh! You for direct c. M. Chandrababunaidu and Lokeshbabu are you good explain to public peoples for message don't think other person's.

  • @kusumenglish7357
    @kusumenglish7357 4 часа назад

    Nobody can stop the rising of Dalit voice i.e. Mr.Rajesh. The upper caste is always trying to suppress the down caste.

  • @Sivaram25018
    @Sivaram25018 54 минуты назад

    RRR is great
    He is the best leader

  • @balajikommu5238
    @balajikommu5238 Час назад

    Jai rrr

  • @vamsivarma-bm4zz
    @vamsivarma-bm4zz Час назад

    Nuvvu chesindi Mari enti bayya akkada jarigindi okati nuvvu kavalani recchagotti oka issue modalupedite ne gurunchi manchiga matladatara.

  • @gvvsatyanarayana9976
    @gvvsatyanarayana9976 Час назад

    అతిగా ఊహించు కోకు

  • @nvraonvrao149
    @nvraonvrao149 3 часа назад

    Veedu Dalit vethireki

  • @pmadhavrao2965
    @pmadhavrao2965 4 часа назад

    RRR మేధావి అనుకున్నా భయ్యా!

  • @mariyababujirra4738
    @mariyababujirra4738 Час назад

    Jai rrr

  • @madhubabudundi7585
    @madhubabudundi7585 20 минут назад

    అన్న గుడ్ జాబ్..

  • @balaswamygadde7837
    @balaswamygadde7837 3 часа назад

    Dalituluki pure opposite rrr so no respect

  • @KogiliSiva
    @KogiliSiva 3 часа назад

    RR r wrong ga mataladuthunadu

  • @bonthaprasannaanjeneya8464
    @bonthaprasannaanjeneya8464 2 часа назад

    Anna nijam ga
    Teesuveyali

  • @VelagaletiVijay-or7ro
    @VelagaletiVijay-or7ro 4 часа назад

    Rrr unte next maa party gelavadhu

  • @darling-Ravi
    @darling-Ravi 2 часа назад

    Rrr gadu ee issue lo athani pi unna respect pogotukuntunnadu
    CBN garu kuda alochinchukovali
    All communities are equal.

  • @maddalamariyadasu6347
    @maddalamariyadasu6347 4 часа назад

    Rajesh bro ki jai

  • @ayyappat8019
    @ayyappat8019 4 часа назад

    ఈ విషయంలో RRR ది తప్పు...ఈ విషయం ఎండ్ అయిపోయిన తరుణంలో మళ్ళీ ఈ నోటీ దూల ఎందుకు RRR కి? నేను పక్కా టిడిపి కార్యకర్తగా పార్టీకి నష్టం జరుగుతుంది ఆన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాను..

  • @edukondalukumbha8258
    @edukondalukumbha8258 3 часа назад

    Sc, st anty cbn ki chulakana