తిరుమల పర్యటన వెనక రహస్యంగా జగన్ రెడ్డి వేసిన పెద్ద మాస్టర్ స్కెచ్ బట్టబయలు చేసిన రాజేష్ మహాసేన

Поделиться
HTML-код
  • Опубликовано: 27 сен 2024
  • #mahasenarajesh #trending #mahasenamedia #viral #ysrcp #ysjagan #tdp #chandrababu #janasena #pawankalyan #yuvagalam #naralokesh #statepolitics #politics #politicalnews #andhrapradesh #andhrapolitics #how #howto
    తిరుమల పర్యటన వెనక రహస్యంగా జగన్ రెడ్డి వేసిన పెద్ద మాస్టర్ స్కెచ్ బట్టబయలు చేసిన రాజేష్ మహాసేన
    ----------------------------------------------------------------
    • Whatsapp - 9502001326
    • WhatsApp Channel - whatsapp.com/c...
    ----------------------------------------------------------------
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. And also he Teaches People "How to take forward a Constitutional Fight for the Good Cause and for Welfare of the World." Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    ----------------------------------------------------------------
    FOLLOW ME ON :
    • RUclips - / @mahasena-rajesh
    • Facebook - / rajeshmahasena
    • Twitter - / mahasena777
    • Instagram - / mahasena_media_official
    ----------------------------------------------------------------
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!

Комментарии • 121

  • @saradhapakalapati6695
    @saradhapakalapati6695 10 часов назад +20

    మనస్తత్వ శాస్త్రవేత్తలు కు కూడా అంతుచిక్కని మనస్తత్వం అంటుంటే నవ్వాగడం లేదు😂😂😂😂

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 11 часов назад +23

    రాజేష్ మహాసేన గారు ఇది సీరియస్ విషయం అయినా మీరు చేసే కామెడీకి నవ్వకుండా ఉండలేకపోతున్నాను. 🤣🤣🤣🤣🤣 మన బుజ్జి కొండ కి చు చు నాన్న చు చు జగన అసుర నాన్న 🤗🤗🇮🇳🌳🌳🌳🌳🌳

    • @naganjaneyulupalli1262
      @naganjaneyulupalli1262 10 часов назад

      Jagan mavayyaki ninna court hearings undi Dani nundi escape avvadaniki eee plan vesaduuuu , gorri nikoduku, andarini gorri chesadu gorri mavayya

  • @saradhapakalapati6695
    @saradhapakalapati6695 10 часов назад +15

    మేము అబ్జర్వ్ చెయ్యలేనే లేదు రాజేష్....😮
    మాజీ cm ముసి ముసి నవ్వులు మీరు బాగానే చూపించారు....😂😂😂

  • @dp-vt6md
    @dp-vt6md 10 часов назад +9

    జగన్ తిరుపతికి వెళ్లి గుండు చేయించుకుని తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి

  • @SIVASANKAR-wx8bf
    @SIVASANKAR-wx8bf 8 часов назад +6

    గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా ఇతని తత్వం చెప్పలేని స్థితి.ఇతని ప్లాన్ సక్సెస్ కాదని గ్రహించే తిరుమల వెళ్ళడం విరమించుకున్నాడు.అమ్మదొంగా.

  • @jayanthycreations9024
    @jayanthycreations9024 11 часов назад +7

    రాజేష్.... ఇవాళ కోర్ట్ వాయిదా

  • @madhaviramesh3319
    @madhaviramesh3319 11 часов назад +6

    Exactly.. కరెక్ట్ analysation.. 👌👍

  • @BalaKrishna-bz2ue
    @BalaKrishna-bz2ue 12 часов назад +4

    Jagan.master mind in diversion politics. CBN is not taking proper actions against them.

  • @manikumari9744
    @manikumari9744 9 часов назад +5

    Chaalaa baagaa cheppaaru 🎉

  • @sivaramakrishnak5993
    @sivaramakrishnak5993 10 часов назад +4

    Yesu Reddy uses SC Sentiment

  • @VenkateshCh-g6m
    @VenkateshCh-g6m 9 часов назад +4

    వాడి పేస్ వేల్యూ అంత.

  • @KumarRaju-bm5lv
    @KumarRaju-bm5lv 11 часов назад +4

    Yes u r right 🎉

  • @harshaeditingchannel1121
    @harshaeditingchannel1121 8 часов назад +2

    Rajesh garu meeru adhan chanal చూడండి అసలు విషయం తెలుస్తుంది

  • @harshaeditingchannel1121
    @harshaeditingchannel1121 8 часов назад +2

    27 నా వాయిదా అసలు విషయం తెలయనట్టుంది మీకు వాయిదా ఎగర కొంటాండానికి అలా చేసారు.

  • @prasadyedavalli3667
    @prasadyedavalli3667 10 часов назад +2

    రాకేష్ మహాసేన పదకొండు మంది యమ్ఎలు రాజీనామా చేసి ప్రజా తీర్పును కోరండి లడ్డు ప్రసాదం విషయంలో జగన్ కరెక్టు చేసింది లేదా తెల్సు ంది

  • @pottigirija
    @pottigirija 9 часов назад +2

    Bhale chepparu.
    Evaru touch చేయని point chupincharu

  • @naniani3716
    @naniani3716 9 часов назад +3

    super bro

  • @gstimothy1764
    @gstimothy1764 12 часов назад +2

    Meru AP intelligence officer ga appoint avvalsindi bro.

  • @nirmalahosuru8469
    @nirmalahosuru8469 9 часов назад +2

    Super super Rajesh garu chala chakagaa vevaram gaa andharakee artham ayyevidham ga chypenadhuku. Thanks

  • @kota.sureshkumar3677
    @kota.sureshkumar3677 5 часов назад +2

    Rajesh garu super explanation

  • @karthikkapavarapu6064
    @karthikkapavarapu6064 10 часов назад +2

    pora babu

  • @sithamahalakshminaraharisetti
    @sithamahalakshminaraharisetti 9 часов назад +4

    Jaggu navvina yechinate untundi

  • @bhumaiah
    @bhumaiah 10 часов назад +2

    edo balamaina karanam vundi

  • @d.jyothijyothi9010
    @d.jyothijyothi9010 11 часов назад +2

    👋👋👋👋👋👋👋👍👌🙏

  • @buddaharajuramgopalarajura453
    @buddaharajuramgopalarajura453 10 часов назад +1

    anna you correctly assessed jagan mind and his atitude

  • @ramakrishnagorantla513
    @ramakrishnagorantla513 11 часов назад +2

    😂😂😂😂

  • @polammamangapathi6184
    @polammamangapathi6184 11 часов назад +2

    Ayanniheerocheyaddu.sir

  • @sudhakard1411
    @sudhakard1411 11 часов назад +1

    S

  • @rasagna6126
    @rasagna6126 7 часов назад

    రాజేష్ గారు మీరూ. చాలా చిన్న చిన్న సంఘటనను చాలా జాగ్రత్తగా . Observe chestaru

  • @VijayKumar-wi6qy
    @VijayKumar-wi6qy 43 минуты назад

    అతను క్రిస్టియన్ ఏంటి బ్రో జగన్ క్రిస్టియన్ ఐ తే జగన్ క్రీస్తు జగన్ యోబు జగన్ Yohan ani peru మార్చుకోవాలిగా jagan reddy ani ఎందుకు వుంచుకున్నాడు ఇతను ఫ్రాడ్ చేస్తున్నాడు మన క్రిస్టియన్లు ఇతన్ను నమ్మొద్దు

  • @saikumarnakka8063
    @saikumarnakka8063 28 минут назад

    Bro okasaari live pedithe matladali vargikarana meeda
    Live pedithe plz send me your nbr

  • @jraghavendara6903
    @jraghavendara6903 5 часов назад

    ఒక హిందువుగా చెప్తున్నాను మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు అండి జైశ్రీరామ్ జై రాజేష్ మహాసేన

  • @srinu80
    @srinu80 8 часов назад

    అన్నా అసలు ఇసుక ఎప్పుడు వదులుతారు కొంచెం చెప్పన్నా అసలు గవర్నమెంట్ ఏం చెప్పట్లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం

  • @shivavantasala3622
    @shivavantasala3622 2 часа назад

    రాజేష్ మహసేన మీరు ఒక మాట అన్నారు మతం లేదు అంతా money అని, నాకు ఇక్కడే ఒక సందేహం వస్తుంది మీరు ఏ మతం అని, అయితే దయచేసి చెప్పకండి నాది money మతమని ఎందుకంటే అది అందరికీ అర్ధం అవుతుంది మీ మాటల్లో...sorry to say

  • @బోస్DK
    @బోస్DK 7 часов назад

    Nuvu Tdp kosam pani chestunava leka dalithulu kosam pani chestunava ardam kadu 🙏🙏🙏

  • @rajyalakshmi7087
    @rajyalakshmi7087 Час назад

    Chaala baaga explain chesaru Rajesh brother….. 👍👍😁

  • @Bhai-xt3tc
    @Bhai-xt3tc 4 часа назад

    రాజేష్ అన్న నీ బ్రతుకంతా జగన్ మీద పడే ఆడటమేనన్న అధికారంలో ఉన్న ఆయన మీద పడేస్తావ్ అధికారం లేకపోయినా ఆయన మీద పడి ఏడుస్తారు జగన్ అనే పేరు లేకుండా నువ్వు వీడియో చేస్తే ఎన్ని వ్యూస్ వస్తాయి చూద్దాం అని ఉంది ఒకవేళ ఆయన పేరు ఆడకపోతే అడుక్కొని వస్తాదేమో నువ్వు

  • @vijayalakshminani613
    @vijayalakshminani613 7 часов назад

    కూటమి అడ్డుకొంటె ✈️️airport వరకు ఎందుకు velladu ?Notice air port lo echhara ichhara? చెవిలో మందర పూలు పెడుతున్నాడు ma ha actor

  • @jyothsnavaddiparti2253
    @jyothsnavaddiparti2253 9 часов назад

    😂😂 extremely entertaining Rajesh
    Good luck 🎉🎉

  • @విశ్వజ్ఞ
    @విశ్వజ్ఞ 11 часов назад +2

    రాజేష్ గారు మీ సగం మాటలు ఐస్ కత్తి

  • @gowrishankar132
    @gowrishankar132 Час назад

    రాజేష్ గారు మీరు చెప్పింది కరక్ట్

  • @jyothivitkar439
    @jyothivitkar439 6 часов назад

    👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤✊✊✊✊✊✊u tell all words right brother all bataha mata pilali

  • @StandforTruth-x3l
    @StandforTruth-x3l 5 часов назад

    గౌరవ మాల సామాజిక వర్గ నాయకులారా .. ఆలోచించండి .. మీరంతా తలుచుకొంటే ఈ పేద దళిత ఆటోడ్రైవరుకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. కేవలం ప్రముఖ నాయకుల గురించి, ప్రముఖ వ్యక్తుల గురించే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలలో నివసించే గౌరవ మాల సామాజిక వర్గానికి చెందిన పేదవారికి కూడా న్యాయం జరిగేలా చూడగలరని విన్నపం.. దయ వుంచి ఆలోచించి మీ సామాజిక వర్గానికి చెందిన వారిని కాపాడండి అప్పుడే స్వర్గీయ డా. బి. ఆర్. అంబేద్కర్ గారు ఆశయాలకి ఊపిరి పోసినట్టువుంటుంది.. నేను మీకు చెప్పే అంత అనుభవం వున్నవాడిని కాదు.. ఒకసారి ఆలోచించండి..
    కులం పేరుతో ధూషించినా, భార్యను వ్యభిచారిణిగా ముద్ర వేసినా ఏమి చేయాలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ దళిత ఆటో డ్రైవరుకు న్యాయం చేయండి....
    నేటి సమాజంలో ఇప్పటికీ కూడా దళితులు ఎలా బాధింపబడుతున్నారో చెప్పే ఒక యాదార్ధ సంఘటన
    ది. 22.8.2024న, డా.బి. ఆర్. అంబేద్కర్ జిల్లా, రాయవరం మండలం వెదురుపాక గ్రామంలోని కొత్త సచివాలయం సమీపంలో జరిగినది. ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న దళిత వర్గానికి చెందిన శ్రీ మాతా సీతయ్య అనే డ్రైవరు ఆరోజు తన బేరం నిమత్తం ఆటోలో వస్తుండగా అక్కడ ఆ వీధిలో ఒక ఫంక్షన్ కి వచ్చిన కారు రోడ్డు మీద పార్క్ చేసి వుంది. రోడ్డుకు మరియు డ్రైన్ కు మధ్య వున్న ఖాళీని శ్రీ బండారు సూర్యనారాయణ అనే వ్యక్తి ఆక్రమించి మొక్కలు మరియు పాదులకి సంబందించిన పందిరి వేశారు. పాపం ఈ ఆటో డ్రైవరు, రోడ్డు పక్కనుంచి వెళితే ఎక్కడ ఆ పందిరికి తగులుతుందో అని వెనక్కి వచ్చి కారు డ్రైవరు కోసం హార్న్ కొట్టగా సదరు శ్రీ బండారు సూర్యనారాయణ మరియు అతని భార్య శ్రీమతి ఆదిలక్ష్మి కలిసి ఈ ఆటో డ్రైవరు మీద దాడికి ప్రయత్నం చేసి కులం పేరుతో దుర్భాషలాడి, డ్రైవరు భార్య మీద లేని పోనీ నిందలువేసినారు. CC TV వీడియోస్ ఉన్నా కానీ ఆ డ్రైవరు ఏమి చేయలేని పరిస్థిలో వున్నడంటే అతని నిస్సహాయ స్థితిని అర్థం చేసుకోవచ్చు. దళిత వర్గానికి చెందిన వారిని ఏమి చేసిన పరవాలేదు అన్న ధోరణిలో వున్న వీరి పై చట్ట పరమైన చర్యలు తీసుకొంటారని ఆసిస్తున్నాము ..
    డ్రైవరు పేరు: శ్రీ మాతా సీతయ్య, ఫోన్ : 9701611813
    ruclips.net/video/8b8966ulCsU/видео.htmlsi=oBcFj6uxJdYsGxgK
    ruclips.net/video/x3R2ZoOjefI/видео.htmlsi=EbMeTPxfPTZnMwez
    ruclips.net/video/wehAQ3shgcA/видео.htmlsi=hYtvphbRw5ntjXM1
    ruclips.net/video/Z6vuHgPsOLs/видео.htmlsi=6lltzmYVNi3AdsrB
    ruclips.net/video/2cOY_6hw7Ks/видео.htmlsi=hT_-ePLD-tbU-XaP
    ruclips.net/video/SSLmansHJ4Q/видео.htmlsi=ga1sKBCGyXbyvt4G
    ruclips.net/video/lSrhFtfa6nU/видео.htmlsi=9p0syZ1qwE9aqk5P

  • @prasadraonanupatruni535
    @prasadraonanupatruni535 5 часов назад

    Anie batabilu chastavv, kanie nenu batabilu chasinavarinie amie pekalev, por babu po

  • @aradhika1082
    @aradhika1082 11 часов назад +2

    Hindu lu andarini equal ga chusinamu

  • @radhakrishna6352
    @radhakrishna6352 2 часа назад

    Super ga cheparu ,jagan gurinchi 😅😅😅😅😅😅

  • @praboss-praboss
    @praboss-praboss 5 часов назад

    దేవర మూవీ కోసం ఒక విడియే చెయ్యండి అన్నయ్య

  • @sadgunamaddirala82
    @sadgunamaddirala82 3 часа назад

    Jai bhim ante enti rajesh garu konchem cheppara please

  • @sesettiramanakumar8242
    @sesettiramanakumar8242 10 часов назад

    Nanna roju me speech lakapote edolagavuntundi nanna roju kanabadandi you tube lo

  • @saibabadowrla
    @saibabadowrla 10 часов назад

    Thank you for your clarification Brother Rajesh Mahasena Anna. Very very mature thinking about political stages. Keep going bro. God Bless you 🙏

  • @sadgunamaddirala82
    @sadgunamaddirala82 3 часа назад

    Babau nv babu gari kosam panichestunava enti

  • @LaxmiSingh-vw5wd
    @LaxmiSingh-vw5wd 6 часов назад

    Sir,
    Meeru school.lo ,hospital lo ,pani teeru baagu ledu ani ,prajalu samasya idi ani baabu ki cheppadam ledu .
    Sir baal krishna intalo gun kalupu ni yeppudu jagan kani ysr gani rajkeeyalu kosam vadako ledu .mee valu prati di rajkeeyam .sir meeru ap prajalu ki brain wash chesi vali ni jomabi laga marsatunnaru .mee nijangaane matti kotkapotaru

  • @baleomkar9730
    @baleomkar9730 8 часов назад

    😂😂😂😂 waammo...జగు.... భాస్కర్ అవార్డ్...

  • @NagaraniOdugu
    @NagaraniOdugu 7 часов назад

    Rajesh garu jagan ni kaasi vada posadu prajalanu i ycp nundi duram cheyaali idokkate maargam mana rashtraanni kaapaadu kovataaniki

  • @santhoshbharathiyalla6784
    @santhoshbharathiyalla6784 8 часов назад

    Apura ni sollu matalu eppudu uribatata avadu ledu andaru urilone unnaru ..hinduvullo aa unity lekapovadame edantha

  • @krameshmaharajkrameshmahar2286
    @krameshmaharajkrameshmahar2286 9 часов назад

    Rajesh anna mee hairstyle super ga undhi anna I like at

  • @munjampallisatish6290
    @munjampallisatish6290 2 часа назад

    Abba anna aim chipav anna super anna

  • @umamaheswarpolavarapu4753
    @umamaheswarpolavarapu4753 58 минут назад

    బాగా చెప్పారు రాజేష్ గారూ

  • @LSakunthala-ek8em
    @LSakunthala-ek8em 6 часов назад

    Chaala baaga explain chesarandii

  • @SUBRAMANYAMVIPPARTHI
    @SUBRAMANYAMVIPPARTHI 10 часов назад

    నిను చూస్తుంటే నవ్వొస్తుంది

  • @KogantiSridhar-uy4sv
    @KogantiSridhar-uy4sv 10 часов назад +1

    AP lo 4 cross Hindus

  • @ramusavirigam3170
    @ramusavirigam3170 4 часа назад

    Nuvvu super Anna! Jai janasena

  • @SIVASANKAR-wx8bf
    @SIVASANKAR-wx8bf 8 часов назад

    చాలా మంచిగా విశదీకరించారు

  • @raj1464
    @raj1464 9 часов назад

    Ycp sleeper cell covert rajesh

  • @paulprasad7862
    @paulprasad7862 5 часов назад

    జై భీమ్ జై మహాసేన 💪💪💪

  • @bhaluyadav9850
    @bhaluyadav9850 2 часа назад

    Hello AP bye bye Ycp

  • @karajukavi3893
    @karajukavi3893 6 часов назад

    Anna chala goppodivi

  • @MohamodMohamod-lk1py
    @MohamodMohamod-lk1py 8 часов назад

    బాగాచెప్పారు సూపర్

  • @praboss-praboss
    @praboss-praboss 6 часов назад

    రాజేష్ అన్నయ్య ఈ విడియే గాని చూస్తే జగన్ రెడ్డి గాడు సచిపోతాడు అన్నయ్య😂😂😂నవ్వలేక సచిపోయాను రాజేష్ అన్నయ్య ఈ విడియే మాత్రం హైలెట్😂😂😂😂

  • @bhaluyadav9850
    @bhaluyadav9850 2 часа назад

    Jai CBN

  • @manikumari9744
    @manikumari9744 9 часов назад

    Super comedy😂

  • @simmalaxminarayna5394
    @simmalaxminarayna5394 5 часов назад

    ఇ స క లేదు

  • @shaikismail5798
    @shaikismail5798 6 часов назад

    SUPER అన్న

  • @vamsichalla710
    @vamsichalla710 8 часов назад

    100/కరెక్ట్

  • @pmadhavrao2965
    @pmadhavrao2965 6 часов назад

    Right sir

  • @rameshc5306
    @rameshc5306 6 часов назад

    Set yes kira bhi

  • @StuartpuramBook-bj9es
    @StuartpuramBook-bj9es 5 часов назад

    Jagan new Marali

  • @VenkateshP-bw4cz
    @VenkateshP-bw4cz 10 часов назад

    Topic marchidhi eavaru 100roju palana eadhi prajalu adugutharani topic marcharuga eappudu arogya Sri pani cheyadam ledhu adhi aduga Swamy tdp ni

    • @girijans8581
      @girijans8581 6 часов назад

      Ni peru change chesuko yedhava. Devudi peru pettukuni oka daridrudiki support chesthunnav

  • @gospelnewjerusalem8810
    @gospelnewjerusalem8810 9 часов назад

    పవన్ కళ్యాణ్ బాప్తిసం పొంది క్రిస్టియన్ అయ్యాడు అని చెప్పాడు

    • @danthulurisunita3381
      @danthulurisunita3381 7 часов назад

      Niku chepparaa

    • @dasarathantej
      @dasarathantej 5 часов назад

      మరి పవన్ కళ్యాణ్ గారి మూడో భార్య హిందువా క్రిస్టియన్ వాడి భార్యమేము చేతులు బైబిల్ పెట్టుకోవచ్చ​వీడు మాత్రం కాషాయ దుస్తులు ధరించి డ్రామాలు దెంగవచ్చు మీరు చేస్తే సంసారం ఇంకొకరు చేస్తే వ్యభిచారం ఎర్రి పూకా@@danthulurisunita3381

  • @rapolekumari4341
    @rapolekumari4341 10 часов назад +5

    Nevu chala wrong

    • @hottershead
      @hottershead 8 часов назад

      Avuna, ayyoo , 🧠 connection losses ayindhi emo meeku

  • @srinivass3318
    @srinivass3318 11 часов назад +5

    చేసిన తప్పు వదిలి పెట్టారు
    మతం మతం మతం
    డిక్లరేషన్ డిక్లరేషన్
    గీ సప్లై చెయ వలసిన కంపెనీ టర్నవర్ 250 క్రోర్స్ ఉండాలి as పెర్ టీటీడీ నిబంధనల ప్రకారం కానీ 150 క్రోర్స్ టర్న్ ఓవర్ కి తగించి వాళ్ళ బినామీ కంపెనీ కి గీ కాంట్రాక్టు ఇచ్చారు లేద కమిషన్ తీసుకున్నారు
    బాబు నువ్వు చేసిన తప్పు ఇది లేద మీ హయం లో జరిగిన తప్పు ఇది దీనికి బాధ్యత వహించు అని అడగడం మానేసి నువ్వు ఎలా వస్తావో చూస్తాము... నువ్వు హిందూ కదూ క్రిస్టియన్ ఏంటిది
    ప్రజలకు ఏమీ చెప్పారు... రాబోయే జెనరషన్ కి ఏమి నేర్పారు
    ఎయిర్పోర్ట్ నుండి తిరుమల వరకు గో బ్యాక్ గో బ్యాక్ డౌన్ డౌన్ అనే స్లొగన్స్ కి పార్టీ ఇంక డామేజ్ ఆవుతుంది అందుకే సైలెంట్ గా డ్రాప్ అవినారు

  • @Anshubabu1264
    @Anshubabu1264 8 часов назад

    ఆ వచ్చాడండి సైంటిస్ట్ అందరూ రాసుకోండి రాజేష్ గారు జ్ఞాన గుళికలు చక్కగా చెప్తున్నారు

  • @ashyamkumar8966
    @ashyamkumar8966 10 часов назад +1

    Sigguleni Janma needi rajesh

    • @GanduChakri
      @GanduChakri 9 часов назад

      Nuvvu Hindus ki Anti entra

  • @praboss-praboss
    @praboss-praboss 5 часов назад

    రాజేష్ అన్నయ్య నీకు 🙏🙏🙏🙏🙏🤣🤣🤣🤣🤣🙏🙏🙏🙏🤣🤣🤣🤣🙏🙏🙏🙏🤣🤣🤣🤣🤣

  • @91873delete
    @91873delete 6 часов назад

    Veedu chesina tirumala laddu paapaniki veediki Hindus lo emaathramu sympathy ledhu. Ippudu ee drama aadatam vallana Inka emaina vunna kooda poyindhi. Inka Christians kooda veedini nammaru Hindus majority vunna desam lo Hindus meedha intha dhaadulu chesina vaadu Christians ni Muslims ni kooda chesaadu adhi vallaki kooda telusu. Vaadu chesthunna dramalu andhariki telisipoyindhi. Vaadini Inka one time drama artist cheyatamey Inka migili vundhi

  • @chennamsubramanyam484
    @chennamsubramanyam484 4 часа назад

    రాజేష్ గారు మీరు చాలా గొప్పవారు❤

  • @praboss-praboss
    @praboss-praboss 6 часов назад

    🙏🙏🙏🤣🤣🤣🤣