ఇది మీరు కావాలని షూట్ చేశారని అందరికి తెలుసు. మీరు చెప్పినంత రిస్కీమ్ అక్కడే ఉండదు. ఈ వీడియోని షూట్ చేస్తున్న కెమెరా మాన్ బాగానే ఉన్నాడు డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్నాడు.
అటువంటి భయంకరమైన అటవీ ప్రాంతాలు మన ఆంధ్ర ప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి బ్రదర్ ఈమాట వంటి వీడియోస్ చేస్తున్నాం ఓవరాక్షన్ కాదు అంత రియల్ గా చేస్తున్నాము
మీ ఉద్దేశ్యం ఏమైనా గానీ ఈ వీడియో చేసి మంచి పని చేశారు. కనిపించే వాళ్ళే వనదేవతలు. ఎందుకంటే 50 పైబడినా వారికి కూడా తెల్ల జుట్టు ఉండదు, ఆడువారు పిల్లల్ని కంటూనే ఉంటారు. బిపి, షుగర్, స్థూల కాయం, బొజ్జ, నపుస్కత్వం, మోకాళ్ళ నొప్పులు లాంటి బాధలు లేని దేవతల ప్రదేశాలు అవి ..అతిధి మర్యాద వాళ్లకు తెలుసు. నచ్చితే విప్పసార, కాచిన జీలుగు కల్లు ఒక ముంత మాత్రమే పోస్తారు లక్ష రూపాయలు ఇస్తామన్నా పోయరు. అదే మన ప్రభుత్వాలకు మద్యమే ప్రధాన ఆదాయ వనరు. ఆకలి అయితేనే వే టాడుతారు మనలాగా అవకాశం వస్తే ముని మనుమలకు కూడా సంపాదించి ఇవ్వరు..ప్రతి పెండ్లి అయిన స్తీ కి తాలి చేతికి ఉంటుంది. ఆమెను గెలిచిన వాడినీ చేసుకుంటుంది. మన లాగా డబ్బుని చూసి చేసుకుని పలుపుతాడు లా మెడలో వేసుకోని బానిసలా బ్రటకరు తోటివానికి ఆపద వచ్చినప్పుడు మనలా చోద్యం చూడరు. ఆపద కు ఎదురు వెళతారు. .ఇలాంటి ఉత్తమ విషయాలు ఏ ఒక్కటి ప్రస్తావించలేదు వాళ్ళను చూసి అధునికులమని చెప్పుకునే వారందరూ సిగ్గుపడాలి ఆ ప్రాంతాలలో crpf జవానులే రాత్రి పూట సంచరించటానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. 8pm తరువాత అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి వాహనాలు సంచరించవు. ఒకవేళ తిరిగితే మన వాహనానికి మన చేతే నిప్పు పెట్టిస్తారు. వాళ్ల గూడెలలోకి దొంగలు పోవడానికే భయపడతారు.పాము పాకిన శబ్దాన్నే గుర్తు పట్టి చంపేస్తారు. వీళ్లు టార్చ్ లైట్ వెలిగిస్తే ఊరుకుంటారా, అ గిరిజన నృత్యం ఫారెస్ట్ ఆఫీసర్ సహాయంతో క్యాంపులో ఏర్పాటు చేసుకున్నది. బాహ్య ప్రపంచమే తెలియని వాళ్ల కాళ్ళకు వెండి పట్టీలు ఎక్కడ నుంచి వస్తాయమ్మా! అసలు కుంట చేక్ పోస్ట్ తరువాత పాస్ పోసుకుందామని వాహనం అపితెనే సొంతం సినిమాలో సునీల్,ms narayana ఏ జిహాదూ కామెడీ లా జవాన్లు గన్ ఎక్కుపెట్టి తింగరివేసారో కాల్చి పారెస్తాం అన్నట్టు సిద్దంగా ఉంటారు. అలాంటిది వీరిని ఏ ఒక్కరూ ఆపలేదు అంతెందుకు మహానగరాల్లో చిన్న బస్తిలకు గానీ/పల్లెటూర్లకు గానీ వెళ్ళండి 100 ప్రశ్నలు ఎదురవుతాయి. సమాధానం సరిపోతే సరి లేకపోతే బడిత పూజ తప్పదు ఆలాంటిది డాన్స్ చూస్తున్నాం అంటే జంతువులు కూడా డాన్స్ చేస్తాయి చూడు అని వదిలేస్తారా. అందులోనూ కెమెరా,టార్చ్ చేతుల్లో ఉండగా.ఇవన్నీ ఒక ఎత్తయితే బట్ట కట్టుకోవడం తెలియని ప్రాంతాలల్లో బొట్టు, గాజులు వేసుకుని చర్చికి రావచ్చు అన్న చర్చిలు మీ కెమెరాకు కనపడలేదా? గురివింద గింజ దాని -- క్రింద నలుపెరగదు అన్నట్టు మీ రవిప్రకాష్ స్టోరీ పెట్టు, లేకపోతే మీ డైరెక్టర్ల పేర్లు,వారి పెట్టుబడి,ఆదాయం వివరాలు పెట్టు. టీవీ9 ఒక్కటే కాదు జాతీయ మీడియా గానీ లోకల్ మీడియా గానీ గత 5సంవత్సరాలుగా జీతాలకు ఎందుకు 50%కోత పెట్టారు. Perminant ఎంప్లాయిస్ గా ఎందుకు తీసుకోరు. కాంట్రాక్ట్ basic పైనే ఎందుకు పని చేయిస్తారు. ఒకవేళ ఏ కాంట్రాక్ట్ఉద్యోగి అయిన పని మానేసినా/తీసివేసిన తరువాత pf/esi అందిందా? మోది ప్రెస్స్ కూడా ఆదాయ వ్యయ లెక్కలు చెప్పాలి. అని రూల్ పెట్టకముందు రయ్ రయ్ మని తిరిగే మీ (మీ అంటే టీవీ9 ఒక్కటే కాదు టోటల్ ఎలెక్ట్రానిక్ మీడియా) OB (outbrod costing) vehicle ఇప్పుడెందుకు మూలన పడ్డాయి.అప్పట్లో మీ స్టాఫ్ ఎంత, ఇప్పుడెంత.చాలా మీడియా సంస్థలు జీతాలు ఇవ్వలేని పరిస్థితిల్లో ఇప్పుడున్నాయి. మరి అప్పుడు ఆదాయం ఎలా వచ్చింది. ఇలాంటి కథనాలు ప్రసారం చేయండి. అన్నట్టు నాకు ఖచ్చితమైన సందేహం 2024లో టీవీ9 ఉంటుందా ,ED కేసులలో సీజ్ అవుతుందా? మీలాంటి ఛానెల్స్ ఇంకా ఉన్నాయి. ఏది ఏమైనా మీ వీడియో ప్రోగ్రాం వలన తెలిసిందే మంటే భరత మాత ముద్దు బిడ్డలు సహనం కోల్పోకుండ శాంతం గా ఉన్నారు. సహనం కోల్పోయిన రోజున బిబిసి (భారత వ్యతిరేఖ) తొత్తు లైన మీకు బిచ్చం కూడా దొరకదు.ఇదే మీ భవిష్యత్తు. ఒక్క అక్షర దోష మున్నా సంవత్సరం ఉచితంగా పనిచేస్తా. 2024 లో
ఒరే నాయనా మీరు చెప్పిన భయంకరమైన ప్లేసులు సతీష్ గడ్ లోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో రంప మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో చాలా భయంకరమైన ప్రాంతాలు ఉన్నాయి నేను ఆల్రెడీ వాటిమీద వీడియో చేయాలనుకుంటున్నాం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఒకసారి నా వీడియో చూడండి రా బాబు
Poyi poyi mike kanipistharu devathalu... Miru create chesina chestharu ilantivi... Edhaiathenemi good experience, but devathala ni thakkuva chesi matram matladaku...
అమ్మా స్నేక్, ఆపు నీ ఓవర్ యాక్షన్. మీరు, మీ fack episodes
yes correct 👌
Miru yinthakasyapadi chese e progr am yentho baguntayi yenduku e negitive caments mirukastapadi andinche miku hrudayapurvaka dan yavadalu ❤❤❤❤❤❤🎉🎉
ఇది మీరు కావాలని షూట్ చేశారని అందరికి తెలుసు. మీరు చెప్పినంత రిస్కీమ్ అక్కడే ఉండదు. ఈ వీడియోని షూట్ చేస్తున్న కెమెరా మాన్ బాగానే ఉన్నాడు డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్నాడు.
మీ ఓవర్ యాక్షన్ తప్పు ఎమి లేదు
😂😂😂😂😂😂
అటువంటి భయంకరమైన అటవీ ప్రాంతాలు మన ఆంధ్ర ప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి బ్రదర్ ఈమాట వంటి వీడియోస్ చేస్తున్నాం ఓవరాక్షన్ కాదు అంత రియల్ గా చేస్తున్నాము
Hello over action kadhu real neku undha dharayam ala cheyatam
Devi Gaari Over action valla ee full episode chudalekapothunna sorry😱☹
👍
correct bro 👌 💯
Devi over action never before ever after
విషయం సూటిగా, అర్థవంతంగా చెప్పకుండా , ఎందుకు ఇంత టైం తీసుకొవాలి.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్రాఫిక్స్ సూపర్
నిన్ను చూడడమే పెద్ద దురదృష్టం😅
సూపర్ క్రియేషన్ టీవీ9 ఈ క్రియేటివిటీ కాంచన 2 లో చూశాం లెండి
స్నెక్ వల్లి చేసేది యాంకరింగ్ కాదు క్యామెడి 😁యంకరింగ్ కోసం కాకపోయినా ఈమె చేసె ఓవర్ యాక్షన్ క్యామెడి కోసమైనా దీన్ని చూడల్సిందే
కింద వీళ్ళు పెట్టిన కామెంట్స్ కి, snake వల్లీ కి వాళ్ళ office లో పడని వారు ఈ కామెంట్స్ చూస్కుంటు ఎంత నవ్వుకుంటున్నారో 😂😂🤭
Valli darling chysindi nuvvu kadu Frist niku ankoring ante ekkuva act chyku ni bhatuku ma hostel lo start ayindi sr nagar marichioku
Orvalenivaru.
ఏమీ సెట్టింగ్ రా బాబు
సినిమా బాగుంది.
eesaari mee nagavalli ni kuda theesukellandi bhayyaa chaala excite owthunnaru
Wondarfull programme mitv9kanalaki chalaviluvyna vishay alani andisthundi miku mayokka da nyavadalu ❤❤❤❤❤❤miru yinka manchi programmescheyali
బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ
Wow real gaaa great baya
Tq 👍🏻🙏🏻
Build up ఎక్కువ matter తక్కువ
అటువంటి భయంకరమైన అడవి ప్రాంతాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి అటువంటి వీడియోస్ మేము ఆల్రెడీ చేస్తున్నాం
@@bsradventurelife5219 Srisailam forest lo unnai brother..... Adventures
మొత్తానికి దేవుడు కాదు, దెయ్యం కాదు మనుషులే చేయిస్తున్నారు అని ప్రూవ్ చేశారు
టీవీ9 తరఫున దండకారణ్యం లో కెళ్ళి అన్వేషించిన వారికి గుండె ధైర్యానికి నీతో పాటు గిరిజనుడికి హాట్సాఫ్ శుభాభినందనలు అభినందనలు థాంక్యూ వెరీ మచ్🙏
Hi
ఇంత మంది టీం మరియు కెమెరా mans ఉన్న ఎందుకు బ్రో భయం what a scrept and direction సూపర్
Maa brother cisf soldier gaaa dandakaaranyam forest lone ippudu vunnaru......
అది మా ఊరి అడవిలాగే ఉన్నది...😂
Me uri adavilo me uri valla laga eddulu barlu miss aithe me uri valla laga jengallo pothara e kodukulu lagulo erukkuntaru
వాళ్లకు అడవిలో బట్టలు ఎలా ఎక్కడ కొన్నారో మరి
KANTARA inspiration 😆👍
Video Chala risk thisukunaru super
గ్రేట్ 🙏🏼
సూపర్ వీడియో
Miru maku chalakastapadi manchi. Program supichinar danyavadamlu 24:12
చాలా బాగుంది
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
దృశ్యం ప్రోగ్రాం బాగుంది
మీ ఉద్దేశ్యం ఏమైనా గానీ ఈ వీడియో చేసి మంచి పని చేశారు. కనిపించే వాళ్ళే వనదేవతలు. ఎందుకంటే 50 పైబడినా వారికి కూడా తెల్ల జుట్టు ఉండదు, ఆడువారు పిల్లల్ని కంటూనే ఉంటారు. బిపి, షుగర్, స్థూల కాయం, బొజ్జ, నపుస్కత్వం, మోకాళ్ళ నొప్పులు లాంటి బాధలు లేని దేవతల ప్రదేశాలు అవి ..అతిధి మర్యాద వాళ్లకు తెలుసు. నచ్చితే విప్పసార, కాచిన జీలుగు కల్లు ఒక ముంత మాత్రమే పోస్తారు లక్ష రూపాయలు ఇస్తామన్నా పోయరు. అదే మన ప్రభుత్వాలకు మద్యమే ప్రధాన ఆదాయ వనరు. ఆకలి అయితేనే వే టాడుతారు మనలాగా అవకాశం వస్తే ముని మనుమలకు కూడా సంపాదించి ఇవ్వరు..ప్రతి పెండ్లి అయిన స్తీ కి తాలి చేతికి ఉంటుంది. ఆమెను గెలిచిన వాడినీ చేసుకుంటుంది. మన లాగా డబ్బుని చూసి చేసుకుని పలుపుతాడు లా మెడలో వేసుకోని బానిసలా బ్రటకరు తోటివానికి ఆపద వచ్చినప్పుడు మనలా చోద్యం చూడరు. ఆపద కు ఎదురు వెళతారు. .ఇలాంటి ఉత్తమ విషయాలు ఏ ఒక్కటి ప్రస్తావించలేదు వాళ్ళను చూసి అధునికులమని చెప్పుకునే వారందరూ సిగ్గుపడాలి ఆ ప్రాంతాలలో crpf జవానులే రాత్రి పూట సంచరించటానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. 8pm తరువాత అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి వాహనాలు సంచరించవు. ఒకవేళ తిరిగితే మన వాహనానికి మన చేతే నిప్పు పెట్టిస్తారు. వాళ్ల గూడెలలోకి దొంగలు పోవడానికే భయపడతారు.పాము పాకిన శబ్దాన్నే గుర్తు పట్టి చంపేస్తారు. వీళ్లు టార్చ్ లైట్ వెలిగిస్తే ఊరుకుంటారా, అ గిరిజన నృత్యం ఫారెస్ట్ ఆఫీసర్ సహాయంతో క్యాంపులో ఏర్పాటు చేసుకున్నది. బాహ్య ప్రపంచమే తెలియని వాళ్ల కాళ్ళకు వెండి పట్టీలు ఎక్కడ నుంచి వస్తాయమ్మా! అసలు కుంట చేక్ పోస్ట్ తరువాత పాస్ పోసుకుందామని వాహనం అపితెనే సొంతం సినిమాలో సునీల్,ms narayana ఏ జిహాదూ కామెడీ లా జవాన్లు గన్ ఎక్కుపెట్టి తింగరివేసారో కాల్చి పారెస్తాం అన్నట్టు సిద్దంగా ఉంటారు. అలాంటిది వీరిని ఏ ఒక్కరూ ఆపలేదు అంతెందుకు మహానగరాల్లో చిన్న బస్తిలకు గానీ/పల్లెటూర్లకు గానీ వెళ్ళండి 100 ప్రశ్నలు ఎదురవుతాయి. సమాధానం సరిపోతే సరి లేకపోతే బడిత పూజ తప్పదు ఆలాంటిది డాన్స్ చూస్తున్నాం అంటే జంతువులు కూడా డాన్స్ చేస్తాయి చూడు అని వదిలేస్తారా. అందులోనూ కెమెరా,టార్చ్ చేతుల్లో ఉండగా.ఇవన్నీ ఒక ఎత్తయితే బట్ట కట్టుకోవడం తెలియని ప్రాంతాలల్లో బొట్టు, గాజులు వేసుకుని చర్చికి రావచ్చు అన్న చర్చిలు మీ కెమెరాకు కనపడలేదా? గురివింద గింజ దాని -- క్రింద నలుపెరగదు అన్నట్టు మీ రవిప్రకాష్ స్టోరీ పెట్టు, లేకపోతే మీ డైరెక్టర్ల పేర్లు,వారి పెట్టుబడి,ఆదాయం వివరాలు పెట్టు. టీవీ9 ఒక్కటే కాదు జాతీయ మీడియా గానీ లోకల్ మీడియా గానీ గత 5సంవత్సరాలుగా జీతాలకు ఎందుకు 50%కోత పెట్టారు. Perminant ఎంప్లాయిస్ గా ఎందుకు తీసుకోరు. కాంట్రాక్ట్ basic పైనే ఎందుకు పని చేయిస్తారు. ఒకవేళ ఏ కాంట్రాక్ట్ఉద్యోగి అయిన పని మానేసినా/తీసివేసిన తరువాత pf/esi అందిందా? మోది ప్రెస్స్ కూడా ఆదాయ వ్యయ లెక్కలు చెప్పాలి. అని రూల్ పెట్టకముందు రయ్ రయ్ మని తిరిగే మీ (మీ అంటే టీవీ9 ఒక్కటే కాదు టోటల్ ఎలెక్ట్రానిక్ మీడియా) OB (outbrod costing) vehicle ఇప్పుడెందుకు మూలన పడ్డాయి.అప్పట్లో మీ స్టాఫ్ ఎంత, ఇప్పుడెంత.చాలా మీడియా సంస్థలు జీతాలు ఇవ్వలేని పరిస్థితిల్లో ఇప్పుడున్నాయి. మరి అప్పుడు ఆదాయం ఎలా వచ్చింది. ఇలాంటి కథనాలు ప్రసారం చేయండి. అన్నట్టు నాకు ఖచ్చితమైన సందేహం 2024లో టీవీ9 ఉంటుందా ,ED కేసులలో సీజ్ అవుతుందా? మీలాంటి ఛానెల్స్ ఇంకా ఉన్నాయి. ఏది ఏమైనా మీ వీడియో ప్రోగ్రాం వలన తెలిసిందే మంటే భరత మాత ముద్దు బిడ్డలు సహనం కోల్పోకుండ శాంతం గా ఉన్నారు. సహనం కోల్పోయిన రోజున బిబిసి (భారత వ్యతిరేఖ) తొత్తు లైన మీకు బిచ్చం కూడా దొరకదు.ఇదే మీ భవిష్యత్తు. ఒక్క అక్షర దోష మున్నా సంవత్సరం ఉచితంగా పనిచేస్తా. 2024 లో
మేడం నీ మేకప్ చూసి నీ గెటప్ చూసే భయపడతారు ఆ హెయిర్ స్టైల్ కి
కరెక్ట్ గా చెప్పారు సార్
👍
Edhdho chepparu asalu ee video gurinchi antha ga cheppaledhu telisi kuda
👍👌sir
అన్ని కలిపితలు మాత్రమే
Really exlent super
Chala bagunddi bro
చెప్పినంత సినిమా లేదు 👍👍😀😀😀
ఒరే నాయనా మీరు చెప్పిన భయంకరమైన ప్లేసులు సతీష్ గడ్ లోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో రంప మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో చాలా భయంకరమైన ప్రాంతాలు ఉన్నాయి నేను ఆల్రెడీ వాటిమీద వీడియో చేయాలనుకుంటున్నాం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఒకసారి నా వీడియో చూడండి రా బాబు
గ్రామస్తు దు అన్నారు,కానీ అతని బాగా,షూస్
Chettu yekki chudadam endhuku drone vundhi kadha
ఇంతకీ నువ్వు చూశావా యాంకరమ్మ🤣🤣🤣
ఉసురు గ్రామం మా పక్కన ఉంది, ఆ ఏరియాలో చాలా వీడియో స్ చేసాం, అక్కడ ఆ పరిస్థితి లేదు, అది మావోయిస్టుల ఏరియాలో,
Wonderful vedeo brothers
ఏదైనా మీరు చూపిస్తరు మేము చూడాలి
Nuvvu cheepake talli 🙏🙏🙏🙏falthu...
Super aditing bro 😀😀
అంతా అబద్ధం, నమ్మ శక్యం గా లేదు.
Excellent ancient location
డిస్కవరీలోనే చాలా చూస్తాం వాళ్లని చూసి కాపీ కొడుతున్నారు మీరు
😂😂
మీరూ సాహసమే చేస్తున్నారు కాని ఓవర్ యాక్షన్ కుడా చాలా వుంది మీ కెమేరా మ్యాన్ బాగనే కవర్ చేస్తున్నాడు.
we are still living in the border of ts and chhattisgarth
Qq
Super video
Script of journey 👍
Over sript
S
ఇటువంటి భయంకరమైన ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్ లోకూడా ఉన్నాయి అటువంటి వీడియోస్ మేము చేయబోతున్నాం ఫ్రెండ్స్ రియాల్టీ గా వీడియోలు చేయాలనుకుంటున్నాం
👌👌👏🏻🙏
కాస్త పద్ధతిగా జుట్టు వేసుకో... మేంచూడాలిగా...
Get out of my mobile.. Out.. 😂🤣🤣
ఈలాంటివి మీ టీవీ 9 వాళ్లు చప్పాలి. Hahaha
మాకు తెలియకపోయినా మీరు తెలియజేస్తారుగా
టీవీ9 ఛానల్ కి మరో బ్యాడ్ ఏంటంటే ఇటువంటి పనికిమాలిన హర్రర్ స్టోరీస్
జలపాతం. కొండలూ చెట్లూ అంతే అదేమీ పెద్ద రిస్క్ కాదు . సినిమా బాగుంది
రాళ్లు కాదు ఎండిన మొద్దులు చీగిరించాయి మీకు తెలియదేమో అదే చిన్ని కృష్ణ పిల్లన గ్రోవి చచ్చిన వాడు వింటే లేచి కూర్చుంటాడు హరిః om
Wonderful ❤
Chala bhagundhi please kaani bhayanga vuntundhi Mee prayathnam🙏🙏
Eami rojulaki manchi vedio petarura BAbu😇😇😇
Good Program
Very interesting.
All India prajalaku sankranthi subhakankshalu
👌👌👌👌
I love it risk works
నిర్జన ప్రాంతం మీరు అన్నట్లు నిర్జీవ ప్రాంతం కాదు.
Baga creative ga chesaru veelu tribals
Superb story nice ...!
కెమెరామెన్ కి భయం లేదా కింద ఉన్నారు
Super 💞💞😚
అది మీ స్క్రిప్టెడ్ ప్రోగ్రాము అన్న విషయం అని అందరికి తెలుసు మీకు తప్ప.
నంభి జలపాతం
Ni getup bagundi.. nijam bagundi.. arey nijamga antey
Excellent
టీవీ 9 కు కెమెరా పెడతా మీ బండారామ్ బయట పెడతా
Super excited
VERY VERY INTERESTING
Mee music apethe aa sabdham maku vinipistundhi
కోయ తెగకు చెందిన గిరిజనులు వాళ్ళు ఆంద్రప్రదేశ్,తెలంగాణలో మాట్లాడే బాషనే వాళ్ళు మాట్లాడుతారు.
Good creation
Poyi poyi mike kanipistharu devathalu... Miru create chesina chestharu ilantivi... Edhaiathenemi good experience, but devathala ni thakkuva chesi matram matladaku...
Good script 🙏
అంత లేదు నార్మల్ ఏరియాలో నే ఉన్నారు
Wow
thome great brother
మీకు దండం పెడతాను మాములుగా చెప్పండి
నైస్ అండి 🙏🏿
Meeru cheppithe nijame ayitadhi
దేవతలే అ రూపంలో ఏమన్నా వచ్చారేమో
Super ❤️
Miru uhttara Pradesh lo Mathura dist lo nidhivan temple gurichi telusukondi night lo aapudu mi Chanel great antanu
💐👌👌👌👌💯💯🙏🍇
సూపర్ బ్రదర్ 🙏🌹🌹🌹🙏🙏🙏
Water falls was superb
ఓ యాంకరమ్మా నువ్వు చాలా ముసిల్దానివయి పోయావు తల్లి
నాకు ఈ వీడియో లో చాలా క్వేషన్స్ వున్నాయి ..
కానీ ..
ఇదంతా బిల్డప్ వీడియో
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
మీ ఓవరాక్షన్ ఆపండి తల్లి