మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ కోపమెక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడ ||మీసమున్న|| . ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కధలు మర్రిచెట్టు చెబుతుంది పంచుకొని తిన్నచద్ది రుచులు చెఱకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు టెంటు హాలు చెబుతుంది ఎన్.టి.ఆర్. స్టంటు బొమ్మ కధలు పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి వయసంత మరచి కేరింతలాడె ఆ తీపి జ్ణాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి మనలాగే అవికూడా విడిపోలేనంటాయి ||మీసమున్న|| . ఒక్కతల్లి సంతానమైన మనలాగ వుండగలరా ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైన నమ్మగలరా నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్నతండ్రినైనా ప్రేమ పంచిన తీరులోన నే నిన్ను మించగలనా ఏ పుణ్యం చేసానో నే నీ స్నేహం పొందాను నా ప్రాణం నీదైనా నీ చెలిమి ఋణం తీరేనా నీకు సేవ చేసేందుకైనా మరుజన్మ కోరుకోనా స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడా ||మీసమున్న|| Movie : Sneham Kosam Lyrics : P K Mishra Music : SA Rajkumar Sigers : Rajesh
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు...
Nagireddy weds drusya body kit is bill sanction eppudu nunchi is bill is created is bills is created is bill sanction is created is bill ani ardham eppudu nunchi
"{"{Point is bhasyam school principal body with his wife sex mariyu bill sanction body ya valla first daughter body mariyu srinu body pattern process vails work body kit mariyu principal body secound daughter body ya nothing kit is bill sanction = results is gandhi kit family ga eppudu nunchi nenu bill sanction chasthunnanu is bill is created is bills is created is bill sanction is created is bill ani ardham eppudu nunchi = point of results is project pallapu.veeraswamy body kit ga eppudu nunchi nenu gandhi body family ga eppudu nunchi nenu bill sanction chasthunnanu is bill is created is bills is created is bill sanction is created is bill ani ardham eppudu nunchi}:;" bill sanction and process and analysis @ to day on wards start @}definition:;" bill sanction and process and analysis @ to day on wards start @
మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ
కోపమెక్కువ కానీ మనసు మక్కువ
స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా
ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడ
||మీసమున్న||
.
ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కధలు
మర్రిచెట్టు చెబుతుంది పంచుకొని తిన్నచద్ది రుచులు
చెఱకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు
టెంటు హాలు చెబుతుంది ఎన్.టి.ఆర్. స్టంటు బొమ్మ కధలు
పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ
ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి
వయసంత మరచి కేరింతలాడె ఆ తీపి జ్ణాపకాలు
కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి
మనలాగే అవికూడా విడిపోలేనంటాయి
||మీసమున్న||
.
ఒక్కతల్లి సంతానమైన మనలాగ వుండగలరా
ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైన నమ్మగలరా
నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్నతండ్రినైనా
ప్రేమ పంచిన తీరులోన నే నిన్ను మించగలనా
ఏ పుణ్యం చేసానో నే నీ స్నేహం పొందాను
నా ప్రాణం నీదైనా నీ చెలిమి ఋణం తీరేనా
నీకు సేవ చేసేందుకైనా మరుజన్మ కోరుకోనా
స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా
ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడా
||మీసమున్న||
Movie : Sneham Kosam
Lyrics : P K Mishra
Music : SA Rajkumar
Sigers : Rajesh
గుండెల్లో ఆ పాట హత్తుకుని పోయింది ఏదో పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి నాకు ఏదో మనసుకు హాయి కలిగింది
My all time favourite song❤❤❤❤❤
మొదటిసరి ఈ సినిమా నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చూసాను. అప్పుడు తెలిసింది స్నేహం గురించి. స్నేహం అంటే ఇదేరా ❤
1111111
1q@q¹½2❤@@chirubegari4912
Ithe modda kudu Mawa
Ithe modda kudu Mawa
❤
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు...
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ye munyam chesano nee sneham pondhaano nee chelimi runam teereyena
Wt a lyrics andi ❤❤❤
Nczgv juuv.
Superb Song 🤝🤝🤝🤝
నేను విన్నాను మై ఫేవరెట్ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి
Lyrics సూపర్
ఇలాంటి ఫ్రెండ్షిప్ ఇప్పుడు లేరు.
Naa friend nenu ippatiki ilaane vuntam❤❤❤
చాలా అదృష్టవంతులు
నేను, మా అమ్మ, చెల్లి వెంకటేశ్వర థియేటర్ లో చూసాము. ❤️❤️❤️👌👌
యా ఊరిలో
🎉చాలా బాగుంది సార్ పాట
2024 lo 1 avaru chusaru
✋️
2040 Lo kooda choostha mawa ❤
U😅😮😮😮😮😮😮 2:04 😊
😁😁
Nanu
Jai chiru
Respect This Song ❤..
TRUE FRIENDSHIP FOREVER 🎉
2050 Lo kuda vintharu..... ❤ after 27 Years like my comment.....
Song super
Chala manchi song bro
Nice performance joshini😍😍😍♥♥♥♥🎉🎉
చిత్ర బృందం నకు ధన్యవాదాలు
వైజాగ్ జగదాంబలో సినిమా చూసేవాళ్ళు ఒక లైక్.
చాలా మంచి స్నేహం
Wow.mega.song.jai.boss
🤝🤝👏👏👌
Cheraku thotalu disappeared and sugar factories wereclosed .Cherakuthotalu sugar factories have fed so many lives with different types of employments.
I like this song very much
Eni sarluu chusina chudalanipisthundi
Mega star❤
Super ❤❤❤❤❤❤
దోస్త్ లు❤❤❤❤
Super song
My favourite one of the song 🎉🎉❤❤
Very nice song
Missing this megastar real vintage mega star 😊
Super friendship song.........
my.favourite.maga.familey.super.all.het.move.s.song.s.my.best.faried.bavani.miss.you.❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I was in srikalahasthi at this film 🎥 release ❤
My friend is Adi...🎉🎉🎉🎉
Mana sinima indastriki yemindi ippudu ilanti patalu rayadam ledu
E movie chusi edavani varu evaru nijam chepandhi
Nenu crying
Today's friendship is called moneyship
Suppppp🎉song matalu rau anna
Evergreen songs
❤❤❤
@anwar bhasha ❤ @ sai nellipudi @ ajay @ vijay Suresh @ sai❤ The best raa naa life loo meruuu✨✨✨
2025 lo ee pata vintam ane vallu like cheyyandi
2025 vachaka chesta
Areee eriii puka inkha rale 2025 😂😂
Sudheer i miss you lot ra
I love song 🎉🎉🎉🎉🎉
My friends, Hari, Nagraj
My altime favourite song😊
I love this song
Lovely my favourite ❤ song
My friend is Saidulu
Friends 😁⭐✨🌟🌠😂🤣
😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤗
😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
2024
My friend ❤❤❤❤😢😢😢😢😢
❤❤❤❤❤❤❤❤❤❤❤
hi❤❤
Super movie 🎥 song
❤
🎉🎉🎉🎉🎉🎉🎉🎉💯🌹🔥
@avinash reddy Bestie for lyf
Kshankar ATB 🎉❤
I love my sag
Jai janasena
Na friend nenu elagy vuntam
Lucky guys ❣️
Enatiki ninu Veeeda
PAVAN MISS U ALWAYS UR MY BEST FRD RA MAVA
Hi
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
i lanti snehalu chan kastam ippatlo
Ll fe long
My favourite song ♥️♥️♥️♥️♥️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Nagireddy weds drusya body kit is bill sanction eppudu nunchi is bill is created is bills is created is bill sanction is created is bill ani ardham eppudu nunchi
Nenu
Ma. Ayana. Ilane. Unnadu. Sem. Ayana. Frend. Guda
I like this song annaya i love you annaya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮😊😮😊😮😊😮😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nenu chachipo a daka e video delete cheyakand.... 🫂🙏
❤❤❤❤🎉🎉🎉😊😊😊😮😮
02/10/2024
I no frind s
Idi cinamake matram realga ledu
"{"{Point is bhasyam school principal body with his wife sex mariyu bill sanction body ya valla first daughter body mariyu srinu body pattern process vails work body kit mariyu principal body secound daughter body ya nothing kit is bill sanction = results is gandhi kit family ga eppudu nunchi nenu bill sanction chasthunnanu is bill is created is bills is created is bill sanction is created is bill ani ardham eppudu nunchi = point of results is project pallapu.veeraswamy body kit ga eppudu nunchi nenu gandhi body family ga eppudu nunchi nenu bill sanction chasthunnanu is bill is created is bills is created is bill sanction is created is bill ani ardham eppudu nunchi}:;" bill sanction and process and analysis @ to day on wards start @}definition:;" bill sanction and process and analysis @ to day on wards start @
Thank you is bill sanction
Nanu.bro
😭😭😭😭😭😭😭😭😭😭
🫂❤️
!!.
Yty16❤
me
GOOGLE FRIEND YOUR FROM BOJJA GANAPAYYA .n
❤maym edharam mh❤state villpage😢devoted I single where my brother maharastra 2 ns.kmh.lic we saw parents our broken......
Super song 🎉
I like this song..
Super song bor
2030 lo vinevavaalu like vesukondi
Meku burra leda edi 2024
Super song
❤❤❤❤❤
❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤
Super song