గుంటూరు లో జరిగిన అద్భుతం హరివాస్తు నియమాలతో కనిపించిన అపార్ట్మెంట్ ఫ్లాట్ లోఉన్న వారు

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • НаукаНаука

Комментарии • 35

  • @chinnamolli3797
    @chinnamolli3797 2 месяца назад +5

    Sir నేను ఒక తాపీ మేస్త్రి నీ మీ అభిమానిని కూడా sir నేను చాలా బాగా వర్క్ నేర్చు కున్నాను No:1వాస్తు పరంగా హౌస్ కట్టగలుగుతున్నానంటే హరి వాస్తు వలన జరుగుతుంది sir kani వాస్తు పరంగా కట్టినవారి కంటే వాస్తు పరంగా కట్టని వారికే డిమాండ్ ఎక్కువగా ఉంది Tq sir

    • @Harivastu
      @Harivastu  2 месяца назад +8

      @@chinnamolli3797 మంచి ఆవు పాల కంటే, మనుషులను డామేజ్ చేసే డూప్లికేట్ పాలకి డిమాండ్ ఎక్కువ
      చివరకు అందరూ మంచి మార్గం వైపు వస్తారు వచ్చేవరకు వేచి ఉండాలి
      మన ప్రయత్నం మనం చేయాలి

    • @n.purushothamrao6395
      @n.purushothamrao6395 2 месяца назад

      పడమర నైరుతి లొ పెద్ద కిటికీ వుంది కదా బెడ్ రూం లో గురువుగారు వుండవచ్ఛా

    • @AnjiRaghu
      @AnjiRaghu 2 месяца назад

      @@Harivastu

  • @r.v.v.jakkal2902
    @r.v.v.jakkal2902 2 месяца назад +1

    Your right 👍 sr Dam uunna Vaktiye Katta galgutaru..😅😊purthi Vastu telsina vaktiye Ishanya aaina ye kona aaina Washroom Istaru.. 🙏

  • @srkgupta555
    @srkgupta555 2 месяца назад +2

    namaste. Sir
    సారీ ఈ బిల్డింగ్ గుంటూరు లో ఎక్కడ అడ్రస్ చెప్పగలరా అపార్ట్మెంట్

  • @drroshansanath884
    @drroshansanath884 2 месяца назад +1

    Namaskaram guruvu garu,
    nenu vaastu vala chala ibandi padi,enno kastalu tarvatha anni sari chesukunaka,knchm nerchukunaka,enno experiences face chesanu,
    mee video lo
    1)eshanyam lift bayata daka vachi door design divert chesaru,aa position lo undadu kada guruvu garu.
    2)nairuthu bedroom lo wash room door position wrong kada guru garu,
    3)nairuthu bedroom windows wrong position kada andi
    4)eshanayam lo balcony chala bavundi dani pakane washroom petaru,adi kuda tappe kada andi mali meeru "madya uttartam lo undadu anaru"ide video lo
    5)eshanyam entrance lo nairuthi door vesaru adi kuda poindi kada andi
    6)meeru ee video interiors and designs chala baga cheparu sir
    2024 lo ee video undi,ee owners 5 years ayaka ante 2030 varaku paina doshalu telsukuntaru ashisthu, ika selavu

    • @Harivastu
      @Harivastu  2 месяца назад

      ఓకే అండి మంచి మాట చెప్పారు
      ఈ ప్లాన్ ఇచ్చింది ఎవరండీ అది వస్తున్న అది మీకు తెలుసా?
      మేము ఇక్కడ ప్లానే ఇవ్వలేదు మీరు ఎలా చెప్తున్నారు? మేము ఇచ్చామని మాటిమాటికి మీరు ఇచ్చారు మీరు ఇచ్చారు అని అంటున్నారు??
      మేము ఇచ్చే మోడల్ లో ఈ ప్లాన్ ఉంది

    • @drroshansanath884
      @drroshansanath884 2 месяца назад +1

      @@Harivastu hari vastu niyamaala tho ani heading petaru,100 percent vaastu adbutam ani chepinde meere kada guruvu garu,Daya chesi plan ani..model ani mata marchakandi sir,akada vaastu doshalu points mida mee suchana avasaram gurvu garu

    • @Harivastu
      @Harivastu  2 месяца назад

      @@drroshansanath884 చెయ్య తగిన ఉంటేనే చేస్తామండి అన్ని చేయడానికి సాధ్యం కాదు ఉన్నదాంట్లో నంబర్ వన్ అది గుర్తుపెట్టుకోండి
      ఇంకా చెయ్యదని రీ చెడిపోయినవి ఎన్నో ఉన్నాయి
      దానికంటే చాలా మంచిదని ముందు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోలేని శక్తి లేనప్పుడు ఎందుకంటే కామెంట్ పెట్టడం

    • @drroshansanath884
      @drroshansanath884 2 месяца назад

      @@Harivastu guruvu garu 5 doshalu pradanaga una apartment number 1 ela avthundi telupugalaru,5 years tarvatha aa owners paristhisti meeke baga telusu,mee suchanalu kosam maa tapana,mee lanti gopalu valu number 1 ane mundu doshalu ela savarincho lo telupagalaru,aa apartment vala kosam inko video telupagalaru guruvu garu

  • @r.v.v.jakkal2902
    @r.v.v.jakkal2902 2 месяца назад +1

    Really Very beautiful 🎉 Sr as u said.. we should nt hv a spare space or extention to kitchen or agneya .. thn ts one hv balcony at agneya sr?

  • @maliniannur2244
    @maliniannur2244 2 месяца назад

    Bagakattinavallani prasamchinchadan great sir

  • @Hagoon-2013
    @Hagoon-2013 2 месяца назад +1

    Vastu cheppe vari kanna Pragati veshagallu better

  • @ANILKUMAR-sm5lj
    @ANILKUMAR-sm5lj 2 месяца назад +1

    Karnataka davanagere lo memu ready illu teesukovali.... Meeru consultation vastara ...
    Selection iyina inti photos meeku ela. Pampichali.. Mee fees yento cheppagalara?

    • @Harivastu
      @Harivastu  2 месяца назад +1

      Send on whatsapp 9705005000

  • @kanumurikrishnamraju3061
    @kanumurikrishnamraju3061 2 месяца назад +1

    Hari garu first emo students ki padamara lo tala pettukomannaru taruvata east lo annaruu clarity ga cheppandee

  • @RoopaGv-v5u
    @RoopaGv-v5u 2 месяца назад +1

    Gurugariki namaskaralu memu karnataka nunchi me subscribe ,madi chinna rekula shed. Polamlo udedi ,maku illu katteki kaledu, kabatti pashuvalaki kattina shedlo memu unnamu, chala ibbandulu padutunnamu ,memmalni pilipinchi chopinchi me salahalu thisukovalani chalasarlu anukunnamu sir chala ibbandulavalla kdardamledu, anduku, vidio call chesi salahalu tiskovachha sir, amount entha ,pls maku riply ivvandi sir.

    • @Harivastu
      @Harivastu  2 месяца назад

      వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి

  • @srinivasaraovankayalapati7045
    @srinivasaraovankayalapati7045 2 месяца назад

    Hi Sir,
    I'm from Guntur, Could you please share the apartment and builder details...

    • @Harivastu
      @Harivastu  2 месяца назад

      @@srinivasaraovankayalapati7045 ఆల్రెడీ అవన్నీ అమ్ముడు పోయాయి సర్ ఇప్పుడు ఏమి లేవు

    • @srinivasaraovankayalapati7045
      @srinivasaraovankayalapati7045 2 месяца назад

      @@Harivastu Thanks for your response.....kindly request please provide apartment information (name and area)....

    • @Harivastu
      @Harivastu  2 месяца назад

      @@srinivasaraovankayalapati7045 సార్ వేరే ఒకరి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము కదా అండి వాళ్ళు ఇబ్బంది పడతారు

    • @srinivasaraovankayalapati7045
      @srinivasaraovankayalapati7045 2 месяца назад

      @@Harivastu Understood, Thank you.

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 2 месяца назад +1

    ఉత్తరం గోడకు సీటు వుండవచ్ఛా

    • @drroshansanath884
      @drroshansanath884 14 дней назад

      undadu andi, aa point guruvu garu mana ki chepatle

  • @gunalimmgatla2499
    @gunalimmgatla2499 3 месяца назад +2

    Kotlu vunna vare apartments lo flats konukuntaru

    • @srkgupta555
      @srkgupta555 2 месяца назад

      కోర్టు లేకపోయినా తక్కువ బడ్జెట్ లో కూడా ఆయన చెప్పినటువంటి విధి విధానాల్లో చిన్నది కూడా కట్టుకోవచ్చు

    • @Pratapushine
      @Pratapushine 2 месяца назад

      Crores unna Valle konukuntaru... Endukante securiti wise more better than individual house ..smart people preffer apartments with more spacious buildings

  • @rajkumargone4738
    @rajkumargone4738 2 месяца назад

    సర్ నేను మి అభిమాని ని మీ అన్నీ వీడియోస్ చుస్తూ ఉంటాను సర్.చాలా బాగా ఉంటాయి సర్ మీరు చెప్పే వాస్తు లో 100%పూర్వమ్ అలాగే ఉన్నాయి సార్. సర్ మాది సౌత్ ఫేస్ వీధి ఐతే మా ఇల్లు తూర్పు ఫేస్ పెట్టి అగ్నెయ్మ్ ఎంట్రీ ఉంది సార్ దీనికి తోడు పచ్చిమ వాయుయమ్ లో సెప్టిక్ ట్యాంక్ ఉంది సర్ ఐతే మి గత సౌత్ videos చెప్పిన విధంగా సౌత్ లో మెయిన్ డోర్ పెట్టి అగ్నెయ్మ్ లో ప్రవేశ0 క్లోజ్ చెయ్యవచా సర్.మరియు వాయుయమ్ లో సెప్టిక్ ట్యాంక్ కూడా తిసివెయ్యలా సార్ దయచెసి రీప్లే ఇవ్వగలరని మీ అభిమాని కోరిక.