భారీ బడ్జెట్ సినిమాల పేరుతో టిక్కెట్ ధరల పెంపును కొనసాగించకూడదని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఎవరైనా స్పష్టంగా చూస్తే ప్రజలు చెప్పేది సరైన నిర్ణయం. హీరోలు, హీరోయిన్లు దర్శకులు 50, 100 కోట్లు తీసుకోకపోతే..... బడ్జెట్‌లు అంతగా పెరగవు.
తెలుగు సినిమా ముందుగా మంచి సినిమాలు, నటీనటులు, కథలు మొదలైన వాటిపై దృష్టి పెట్టాలి ఇప్పటికీ చాలా మంది పాత సినిమాలతో పోలిస్తే నేటి సినిమాలకు అర్హత లేదని భావిస్తున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంతకు ముందు లేని హైప్ ఎందుకు వచ్చింది అనేది మొదటి ప్రశ్న.... సమాజం పట్ల ప్రభుత్వం సినీ పరిశ్రమకు మంచి బాధ్యతను నిర్దేశించింది.
భారీ బడ్జెట్ సినిమాల పేరుతో టిక్కెట్ ధరల పెంపును కొనసాగించకూడదని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఎవరైనా స్పష్టంగా చూస్తే ప్రజలు చెప్పేది సరైన నిర్ణయం.
హీరోలు, హీరోయిన్లు దర్శకులు 50, 100 కోట్లు తీసుకోకపోతే..... బడ్జెట్‌లు అంతగా పెరగవు.
తెలుగు సినిమా ముందుగా మంచి సినిమాలు, నటీనటులు, కథలు మొదలైన వాటిపై దృష్టి పెట్టాలి ఇప్పటికీ చాలా మంది పాత సినిమాలతో పోలిస్తే నేటి సినిమాలకు అర్హత లేదని భావిస్తున్నారు.
ఉట్టికి ఎగర లేనమ్మా స్వర్గానికి ఎగురుతానన్నాడంట.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంతకు ముందు లేని హైప్ ఎందుకు వచ్చింది అనేది మొదటి ప్రశ్న....
సమాజం పట్ల ప్రభుత్వం సినీ పరిశ్రమకు మంచి బాధ్యతను నిర్దేశించింది.
ప్రతోడు హీరో, హీరోయిన్, ప్రతిది సినిమానేనా... ముందు ఇది సరిగ్గా సెట్ అవ్వాలి తెలుగు సినిమా రంగంలో...
Aa tammareddy gadiki oka hit ledu 20 years nunchi okka sarina movie teyyaledu vadenduku meeting ki 😂😂
AP ki vadilindhi TG ki vachindhi ycp way of functioning