Idi Katha Kadu Jeevitham Ep-36 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham Ep-36 | Dr.Kalyan Chakravarthy | Dr.Kalyan Chakravarthy | Sreevani
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode36 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu

Комментарии • 1,3 тыс.

  • @gourishankar105
    @gourishankar105 9 месяцев назад +72

    గొప్ప సాంప్రదాయాలు ఉన్నాయి సిస్టర్స్ మీ ఇద్దరిలో

    • @telugusouthgaming3262
      @telugusouthgaming3262 8 месяцев назад +2

      Great persons chepputho kottandi daridulni

    • @anjig7778
      @anjig7778 5 месяцев назад

      Systers kadu ilanti vallaki oka perundi.

  • @బొడిగెలలిత
    @బొడిగెలలిత 6 месяцев назад +14

    అమ్మ బాబోయ్ ఇది చూస్తే చాలా నవ్వొస్తుంది😭😭😭😭🤗👌🎉🎉🎉👌

  • @Ramya-hh7xy
    @Ramya-hh7xy 6 месяцев назад +58

    వామ్మో రాను రాను ఈ భూమి అంతరిచ్చి పోతుంది 🙏🙏🙏

  • @sudhach8529
    @sudhach8529 9 месяцев назад +28

    నవ్వొచేస్తుంది ఇలాంటి పంచాయితీ లు చేయాల్సిన పరిస్తితి మీకు వచ్చినందుకు

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 10 месяцев назад +197

    వీళ్లు ఈ సభ్య సమాజానికి సంబంధించిన వారు కారు. మీ అందరి ఓపిక కు హాట్స్ ఆఫ్.

    • @renukadevijinkala7419
      @renukadevijinkala7419 10 месяцев назад +3

      Ami ledhu sir ha peddapilla idea amante e peddapilla ku maridhi ante estamu kanuka vere pilla vaste evanni kudaravu ani valla chilli echikattabedete na atalu saguthayi ani mundhu plan chesindi sir that's all

    • @rameshbabudonepudi6703
      @rameshbabudonepudi6703 10 месяцев назад

      నేను నేను మాత్రం వాళ్ల స్టోరీ గురించి పెద్దగా పట్టించుకోను కానీ ఇద్దరి మేడంలు వెటకారపు భాషను చూడటానికి మాత్రం చూస్తాను

    • @rameshbabudonepudi6703
      @rameshbabudonepudi6703 10 месяцев назад

      Madam's expressions and reactions marvellous, magnificent.

    • @shyamasundaritalluri8043
      @shyamasundaritalluri8043 5 месяцев назад

      Exactly hat's off to the Judges

  • @anandroy7816
    @anandroy7816 10 месяцев назад +137

    ఈ ఎపిసోడ్ నవ్వులే నవ్వులు

  • @rajeshputta7330
    @rajeshputta7330 10 месяцев назад +43

    కవలలు పుడితే అదృష్టంతో పాటు ఇంత దురదృశ్యం జీవితం ఉంటదని తెలియదు,😂

  • @srinadhv3383
    @srinadhv3383 9 месяцев назад +5

    ఇటువంటి ప్రోగ్రాం నిజమేనా అని ఆశ్చర్యం కలుగుతుంది ఇటువంటి ప్రోగ్రాలు చేసి మనుషుల్ని ఇబ్బంది అసలు వాళ్ళు ఎలా వచ్చారు మీరు వాళ్ళకి ఎలా సమాధానం చెబుతున్నారు చ చ చ చ చ ఇది ఒక ప్రోగ్రాం మే చాలా నీచంగా ఉంది చాలా నీచంగా ఉంది చాలా నీచంగా ఉందినా

  • @rammohanraopulikanti9119
    @rammohanraopulikanti9119 10 месяцев назад +124

    ఇలాంటివాళ్ళు సమాజానికి చీడపురుగులు ఇంకిత జ్ఞానం లేదు మనుషుల్లా కన్పించట్లేదు ఇలాంటి జీవితాలను చూస్తే మన సమాజం చెడిపోయ్యే అవకాశం వుండండి

  • @nameisraaaj
    @nameisraaaj 9 месяцев назад +199

    ఈ ఎపిసోడ్ చూసాక నాకు ఒకటి అర్తం అయింది 😂😂😂 ఐక్యమత్యం గా ఉండటం అంటే ఇదే అన్నమాట 😂😂😂👏👏

  • @ramanikarcharla8264
    @ramanikarcharla8264 10 месяцев назад +81

    Ma'am మీరు మాట్లాడుతూ వుంటే చాలా బాగా నచ్చు తుంది😂 ఇవేమీ కేసులు బాబోయ్ 🙄

  • @ShakeelAhmed-mp7iz
    @ShakeelAhmed-mp7iz 8 месяцев назад +47

    మానవత్వం సిగ్గుపడాలి...మృగాలు అని పిలవడానికి మీరు అర్హులు....🙏🙏🙏🙏

  • @kgmanohar1746
    @kgmanohar1746 10 месяцев назад +20

    సంఘానికి ఆదర్శ మహిళలు ఈ అక్కచెల్లె l!!!

  • @k.praveenkumar5308
    @k.praveenkumar5308 9 месяцев назад +12

    ఇది నిజమా? కథనా?
    నమ్మడానికి అవకాశం లేదు.

  • @crazyboysss7572
    @crazyboysss7572 10 месяцев назад +34

    ఇదేక్కడి దారుణం రా బాబు ఏదో వైఫ్ స్వాఫింగ్ చేసుకుంటున్నారు అబ్బా అబ్బా ఎక్కడ ఉన్నాము మనం 🙏🙏🙏నమస్కారం మీ అక్క చెల్లీలు కు

  • @ManelliDivyasri
    @ManelliDivyasri 8 месяцев назад +51

    నవ్వలేక చచ్చిపోయాను 😂😂😂

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 10 месяцев назад +84

    Doctor gaariki e episode after jeevitham meeda virakthi kalgivuntumdhi😊

  • @sarojadegala3352
    @sarojadegala3352 10 месяцев назад +116

    జడ్జీలను చూస్తుంటే నవ్వు వస్తుంది జాలిగా కూడా ఉంది

  • @rameshbabudonepudi6703
    @rameshbabudonepudi6703 10 месяцев назад +8

    డాక్టర్ గారు చాలా చక్కగా వివరణ ఇస్తారు చాలా మంచిగా మాట్లాడతారు వ్యంగంగా అసలు వెరీ నైస్ డాక్టర్ గారు

  • @Kishore_babu
    @Kishore_babu 10 месяцев назад +45

    సంస్కారానికి సమాధి కట్టిన నమస్కారం

    • @sindhu5225
      @sindhu5225 8 месяцев назад +1

      🤣🤣🤣

  • @lavanyachundru
    @lavanyachundru 10 месяцев назад +11

    Doc garu they way he explained well said sir! 🙏
    Ramya mam kuda strong ga cheparu 🙏
    👌

  • @laxmivenkat3148
    @laxmivenkat3148 10 месяцев назад +18

    మంచి అక్క చెల్లెలు బావ తండ్రి తో సమానం మరదలకి మరిది కొడుకుతో సమానం వదినకి ఇవన్నీ మర్చిపోయాం చేసుకున్న ఇద్దరు అక్క చెల్లెలకి శతకోటి నమస్కారాలు

  • @సుబ్రహ్మణ్యశాస్త్రి-వ7ఢ

    ఒక్కొక్కరిది చాలా దారుణమైన ప్రవర్తన. ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకుని బాగుపడాలి. లేదా సమాజానికి ఇక తప్పుడు సంకేతాలు వెళ్తాయి.

  • @AkhilYoutubeChannel-nk6lr
    @AkhilYoutubeChannel-nk6lr 9 месяцев назад +45

    ఇది‌నిజంగా జరిగిందా
    మీ రేటింగ్ కొరకు షూట్ చేసారా...
    అనుమానంగా ఉంది.

  • @rammohanraopulikanti9119
    @rammohanraopulikanti9119 10 месяцев назад +81

    డాక్టర్ గారు కరెక్ట్ చెప్పారు 🙏

  • @chnageswari6010
    @chnageswari6010 10 месяцев назад +52

    యాంకర్ కూడా నా లాంటిది ఇలాంటి విన్నప్పుడు షాక్ అయింది సేమ్ నాలాగే నేను కూడా అలాగే షాక్ అవుతా😂😂😂😂😂😂😂

  • @kasinathrathod5873
    @kasinathrathod5873 10 месяцев назад +13

    సరే ఈ షో ని చూస్తే అందరూ ఇలానే అయ్యేటట్టు ఉన్నారు సార్ బంద్ చేయండి షో ..

  • @Tunkeydoubts
    @Tunkeydoubts 5 месяцев назад +28

    ఎవరండీ మన దేశం అభివృద్ధి చెందలేదని అన్నది 🤦‍♂️🤦‍♂️🤦‍♂️😀😀😀

  • @anandroy7816
    @anandroy7816 10 месяцев назад +102

    డాక్టర్ గారి డైలాగ్ కి వెళ్లే నవ్వొచ్చింది చేతులు ఎత్తండి😅😅😅😅😅😅😅😂😂😂🎉

  • @jktailors3684
    @jktailors3684 10 месяцев назад +20

    లాయర్ గారు ఈ ఎపిసోడ్ చూసి చాలా మంది పాడయిపోతారు మేడమ్

  • @jayachandergoud9669
    @jayachandergoud9669 9 месяцев назад +5

    టైమ్ పాస్ చేస్తున్నారా లేక సంసారం చేస్తున్నారా లేక మీరు నలుగురు ఇష్టపడ్డారా! గాలికి పెరిగారు మీకు జంతువులకు తేడా ఏముంది.
    సార్ డాక్టర్ గారు ఇది కలియుగం ఇంకా ఎన్ని చూడాలో?

  • @hemanjanideviadapa7560
    @hemanjanideviadapa7560 10 месяцев назад +74

    Hahahaha .... doctor gaari expressions suuuuper 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
    😂😂😂😂😂

  • @aindlaashok557
    @aindlaashok557 10 месяцев назад +77

    ఇంతటి దారుణా దరిద్రము సమాజానికి పరిచయం చేయడం వలన ఇలాంటి కేసులు పెరుగుతుందొ లేదా మార్పులు వస్తాయని అని ఉద్దేశ్యమా కానీ వీరికీ తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రయత్నాలు చేయండి.

  • @bharathig9201
    @bharathig9201 9 дней назад

    Ee program chala asahyangaa unnatural ga vundi Ramya gaaru elanti programme lo Ela participate chesthunnaro artham kavatledu

  • @udaykumar-tq2ek
    @udaykumar-tq2ek 10 месяцев назад +7

    Never ever seen this type of issue..... Sir & madam .. Myself give alot of respect to both of you...... As in position of you both, you both had took good decision for both couples...... Actually if both of you wouldn't take.... Today it may be in 4 walls, tomorrow they may jump in to other families( near & dear) also..... ..... Thanxxx to sir & madam for your patience regarding this worrest case..... EVER BEFORE.... Not only me..... Many of public didn't see this type of couple's.....

  • @tejak7399
    @tejak7399 2 месяца назад +1

    Dr. Kalyan gaaru smooth ga satirelu vestunnaru. Navvaleka potunna 😂😂😂😂

  • @rajupnys1748
    @rajupnys1748 10 месяцев назад +22

    ఈ పంచాయితీ ఇంతకన్నా గొప్పగా దునియాలో ఎవ్వరు చెయ్యలేరు , ఈవెన్ న్యాయస్థానాల్లో కూడా , పెద్దవాళ్ళ సంగతి సమాజం గురించి వదిలెయ్యండి వాళ్ళకి ఇది వినోదమే కాని పరిష్కారం కోసం ఆలోచనే రాదు . మీ ముగ్గురికీ హృదపూర్వక అభి వాదాలు, ❤

  • @rajeshsunkara494
    @rajeshsunkara494 5 месяцев назад +2

    లాజిక్ మేజిక్ హా నా బొంద సూపర్ డైలాగ్😂 we enjoyeed a lot sir

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 10 месяцев назад +71

    పాపం శ్రీవాణి ఈ చెండాళం చూస్తూ వింటూ నిద్ర ఎలా పోతుందో ఏమో😂😂😂😂😂

    • @jcnu3429
      @jcnu3429 10 месяцев назад

      Meeku teleyadha chaala prasantanga nidra potundi

    • @AffanShaik-tn3kd
      @AffanShaik-tn3kd 7 месяцев назад +1

      😅😅

  • @pentamgiridhar7317
    @pentamgiridhar7317 9 месяцев назад +8

    Awesomee, Brilliantt,Marvelouss, mesmerizing

  • @ramakrishnaakiveedu18
    @ramakrishnaakiveedu18 10 месяцев назад +29

    బయట ఇంత కంటే పెద్ద దారుణాలు జరుగుతాయి,కాని మన వరుకూ రావడం లేదు ఇనడం లేదు.ఇంకా ఎన్నో మనం చూడాల్సి వస్తాది. భవిష్యత్త్ మనం చాలా హాశ్చర్యపోవాల్సి వస్తుంది.

  • @lalithareddy4805
    @lalithareddy4805 6 месяцев назад +2

    Chala darunam ga vundi veella paristhithi.

  • @SureshSuresh-vh7pq
    @SureshSuresh-vh7pq 10 месяцев назад +7

    Sir enti edi Frist time chustuna elati comedy srivani mam expression 😂😂😂 super asalu lawar mam doctor garu 😅mamuluga ledhu e ... episode episode

  • @Keerthi123-p1h
    @Keerthi123-p1h 10 месяцев назад +29

    Srivani expressions super

    • @gsravan7048
      @gsravan7048 8 месяцев назад

      మధ్యలో దీని ఎంట్రీ ఎంటో

  • @rajupnys1748
    @rajupnys1748 10 месяцев назад +16

    Great program hatsoff to the programm

  • @rajeshrajesh5690
    @rajeshrajesh5690 5 месяцев назад +6

    ఇంత ఊపికగా వింటున్నా,మీ ముగ్గురికి,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shailuk9862
    @shailuk9862 8 месяцев назад +10

    శ్రీవాణి గారి మాటలు expressions 😅

  • @tejaswinigovdu
    @tejaswinigovdu 2 месяца назад +1

    Madam sir meeru episodes super ,😊

  • @LakshminuneLakshminune
    @LakshminuneLakshminune 8 месяцев назад +3

    Doctor garu bagachaparu👏👏

  • @RaheemmdRaheemmd
    @RaheemmdRaheemmd 10 месяцев назад +37

    ఇది కథ కాదు జీవితం అనే సీరియల్ కి ఇలాంటి కేసులు తీసుకోవద్దని మరి ప్రార్థిస్తున్నాను

  • @shailajat4506
    @shailajat4506 8 месяцев назад +3

    చాలా బాగా చెప్పారు doctor garu

  • @psuhasiniraorao4286
    @psuhasiniraorao4286 6 месяцев назад +2

    Doctor garu meeru super sir ...present sir ..antunnaru

  • @akumallanageena9931
    @akumallanageena9931 10 месяцев назад +18

    Layar medam 😅😅😅😂😂😂 comedy super 😂😂😂

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 Месяц назад

    ee episode choosaka bommana brother's ❤❤ 😎😎 & chandana sisters ❤️❤️😎😎 movie yenta mandi gurtu chesukunnaru

  • @obireddyd9670
    @obireddyd9670 10 месяцев назад +91

    ముగ్గురు పెద్దమనుషులు ఈ చండాలం వినకుండా చెప్పు తీసి కొట్టి పంపండి.

  • @karthikm2228
    @karthikm2228 10 месяцев назад +19

    ఇలాంటి కేసులు మీరు అసలు తీసుకురాకూడదు

  • @BarikaPrabhakaran
    @BarikaPrabhakaran 8 месяцев назад +3

    ❤respected sir and medams this is definitely story samajamlo ila kuda vunnarani me show dhwara thelisindi nice judgment ❤

  • @kkfashions452
    @kkfashions452 10 месяцев назад +6

    Manchi manchi kattubatlu......🙏🙏

  • @Gova1620
    @Gova1620 10 месяцев назад +5

    అసలైన సిసలైన మజా వస్తుంది సూపర్

  • @Sknaseema-d6s
    @Sknaseema-d6s 10 месяцев назад +15

    Dr Garu matladutunte comedy LA ga undi😂😂😂😂😂

  • @srpavan2411
    @srpavan2411 10 месяцев назад +7

    Good message super ❤

  • @ErukulaRamachandra-sz4hx
    @ErukulaRamachandra-sz4hx 10 месяцев назад +16

    పాపం శ్రీ వాణి అంటే నాకు ఇష్టం, ఈ చండాలమైన కేసులతో ఆమె మతి పోతుందేమో పాపం.

  • @ravindrak9853
    @ravindrak9853 10 месяцев назад +16

    Srivani gari reaction Hilight 😂😂😂😂

  • @ramakrishnayvns7458
    @ramakrishnayvns7458 10 месяцев назад +12

    స్క్రిప్ట్ రాసినోడు ఎవడో కానీ... కామ, fullstop పెట్టడం మర్చిపోయాడు అందుకే పిల్లలు డైలాగ్ డెలివరీ కష్టం గా ఉంది... 🤣🤣🤣🤣

    • @Bhavachowdary
      @Bhavachowdary 10 месяцев назад +1

      Evarra meeru
      Meeku evaru chepparu idhi script ani
      Chuse feeling pogoduthunnaru

    • @MadhuItsMe
      @MadhuItsMe 6 месяцев назад

      😅😅😅​@@Bhavachowdary

  • @nethrababy6947
    @nethrababy6947 7 месяцев назад +1

    I like this episode very much

  • @parthasaradhi988
    @parthasaradhi988 10 месяцев назад +4

    మీవన్నీ కల్పితంగా అనిపిస్తున్నాయి. ప్రతీది సినిమాలలో చూపించే విచిత్రంగా ఉంటున్నాయి

  • @SriDevi-kz9xe
    @SriDevi-kz9xe 10 месяцев назад +37

    మంచి మంచి కట్టుబాట్లు ఆచారాలు సంప్రదాయాలు 😂😂😂😂

  • @muralidhartalluri1203
    @muralidhartalluri1203 10 месяцев назад +22

    Mind blowing content

  • @G.RajuRaju
    @G.RajuRaju 9 месяцев назад +2

    Madam mi team ki vandanaalu

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 10 месяцев назад +3

    Dr. Well said Smt. Ramya garu Srivani garu meeru scilent undatame better.

  • @venkatarajasekharrv
    @venkatarajasekharrv 2 месяца назад

    ఈ ఎపిసోడ్ లో శ్రీవాణి expressions super😂😂😂

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 10 месяцев назад +15

    Doctor gaari madhya madhya lo dailogs ki full navvochhimdhi😅😅😅

  • @vedanthisubscriptions2324
    @vedanthisubscriptions2324 Месяц назад

    Neeku movement ekkuva😂😂😂
    Dr satires are ultimate 👌 ❤😂😂

  • @shekeshekessavali2282
    @shekeshekessavali2282 10 месяцев назад +28

    ఇప్పంచాయితీ తేల్చి న్యాయం చేస్తే కరెక్ట్ డాక్టర్ మీరు 🤣🤣🤣🤣

  • @meghanat4093
    @meghanat4093 2 месяца назад +1

    మేడం మీరు ఏమి అనుకోవద్దు నా గురించి అసలు అంత సేపు కూర్చొని మాట్లాడడం కాదు మీరు లేసి వెళ్లిపోవాలి మేడం అసలు అది ఏమన్నా బాగుందా

  • @ramakumari8575
    @ramakumari8575 10 месяцев назад +3

    Doctor garu Ramya Sreevani gari expressions Super

  • @poojarisuresh7710
    @poojarisuresh7710 10 месяцев назад +2

    Unexpected I was watched your video, I am really surprised madam. No words madam. Anyhow good video

  • @playmusicsonych4608
    @playmusicsonych4608 10 месяцев назад +4

    Dridram ante idhey ...
    .srivani garu
    Doctor garu
    ramya garu
    Mi opikaku dandam villani tanni.tarimiyakunda inta time vuncharu ....meku 🙏🙏🙏🙏🙏🙏

  • @RamPrasad-uo3sb
    @RamPrasad-uo3sb 6 месяцев назад +2

    Doctor garu Baga chapparu

  • @harshithaharshi8727
    @harshithaharshi8727 10 месяцев назад +3

    Very funny Kalyan Chakravarthy Garu nuvvu cheppu Chinna anatom very funny Ga undhi

  • @ashokbevara2258
    @ashokbevara2258 3 месяца назад

    Twins ki voice same undada🤔 doctor comedy 😂 srivani expressions ..i enjoyed a lot sir

  • @ganjipraneetha5860
    @ganjipraneetha5860 10 месяцев назад +19

    Namaskaram doctor sir and lawyer mam🙏 really very great people 🙏

  • @SrinivasReddyAmedapu
    @SrinivasReddyAmedapu 6 месяцев назад +2

    వాళ్లు మారరు, same కంటిన్యూ చేస్తారు

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 10 месяцев назад +7

    Super sister's 🙏🤣🤣🤣🤣🤣👍
    Wonderful World 👌👌👌👌🙏
    What a crazy society 🙏🙏🙏🙏
    What sister's 🤭🤭🤭🤭🤭😋😋

  • @kiranlearncomputertelugu4405
    @kiranlearncomputertelugu4405 5 дней назад

    ఆషాడం సూపర్ సేల్ ఎక్స్ చేంజింగ్ ఆఫర్

  • @gomathip4809
    @gomathip4809 10 месяцев назад +7

    Ramya Garu well said 👏👏👏

  • @bhuvaneswariparamata2229
    @bhuvaneswariparamata2229 6 месяцев назад +2

    Society etununchi etu veluthundi

  • @vimmu149
    @vimmu149 10 месяцев назад +56

    కావ్య :::: ఇంకా నాకు ఫీలింగ్స్ వచ్చాయి.
    కళ్యాణ్ చక్రవర్తి గారు:::: అనుకున్నాను ఇంకా ఈ మాట రాలేదా అని 😂😂😂😂😂😂😂

  • @masaamharish873
    @masaamharish873 9 месяцев назад +2

    ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు రా 😮ఆటగల్లే 🙏🙏🙏🙏

  • @Rajaroopa-u4r
    @Rajaroopa-u4r 10 месяцев назад +7

    రమ్య mam you are exlent

  • @psuhasiniraorao4286
    @psuhasiniraorao4286 6 месяцев назад +2

    Entidi ..em vintunnam . Super madum

  • @SureshSuresh-vh7pq
    @SureshSuresh-vh7pq 10 месяцев назад +6

    Lawar mam super dilogue andaru kallisi sekarr cheyochaa😁😁😁

  • @arellirajitha9259
    @arellirajitha9259 8 месяцев назад +1

    Mee value theesesaru. Naluguriki vaayinchi genteyandi sir,mam.

  • @bogeanreddy
    @bogeanreddy 10 месяцев назад +14

    ఈ వీడియో చూస్తూ టైం పాస్ చేయడం కాని ఇవి నిజం అని నమ్మకండి ఇది పక్కా స్క్రిప్ట్ ఇలాంటి వీడియోస్ చేస్తూ మీరు సమాజానికి ఏమి msg ఇస్తున్నారు

    • @ramakrishnaakiveedu18
      @ramakrishnaakiveedu18 10 месяцев назад +1

      స్క్రిప్ట్ ఏం కాదు.

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 10 месяцев назад +1

      నాకు కూడా అలాగే అనిపించింది.

    • @sankeerth0427
      @sankeerth0427 10 месяцев назад

      Avnaaaaaa

  • @sureshnv1179
    @sureshnv1179 6 месяцев назад +1

    ఈ దరిద్రం కు న్యాయం ఎవ్వరూ భార్యని , వాళ్ళు చూసుకోవాలి , ఎవ్వరూ భర్తని వాళ్ళు చూసుకోవాలి

  • @nagarathnalakki9089
    @nagarathnalakki9089 10 месяцев назад +10

    Ràమ్యాగారు మీరు మధ్య మధ్యలో దూరి లోడలోడా మాట్లాడటం వల్ల విషయాలు దరి మళ్లుతాన్నాయి. వాళ్ళను పూర్తిగా మాట్లాడ నివ్వండి.

    • @ramanikarcharla8264
      @ramanikarcharla8264 10 месяцев назад

      Crct😆😆

    • @MadhuItsMe
      @MadhuItsMe 6 месяцев назад

      Mari vallu gantako mata matladthunte opika chachipothundi

  • @Ramesh02n
    @Ramesh02n 10 месяцев назад +33

    కల్సి వుంటే కలదు సుఖము 😊

  • @kuruvathirumalesh4530
    @kuruvathirumalesh4530 9 месяцев назад +2

    Good judgement Madam

  • @sbinstituteofaccountstaxat114
    @sbinstituteofaccountstaxat114 10 месяцев назад +31

    నేను స్కూల్ లో చదువుకునే రోజుల్లో నేర్చుకున్న ఆల్జీబ్రా లెక్కలు గుర్తు వచ్చాయి... కావ్య శ్రావ్య పుణ్యమా అని...
    మా maths sir మాకు నవ్వించడానికి ఒక లెక్క చేసి చూపించేవారు... రామారావు+రామలక్ష్మి,,,,సుబ్బారావు+సుబ్బలక్ష్మి... లెక్క చేసి రామారావు+సుబ్బలక్ష్మి... సుబ్బారావు+రామలక్ష్మి అని చూపించేవారు... మళ్ళీ లెక్క చేసి రామారావు+రామలక్ష్మి...సుబ్బారావు+సుబ్బలక్ష్మి అనీ చూపించేవారు... ఆల్జీబ్రా సూత్రాలను అనుసరించి...
    😀😀😀😀😀

  • @rajeshsunkara494
    @rajeshsunkara494 5 месяцев назад

    22:36 టైం doctor garu మీరు చాలా సిగ్గుపడ్డారు బట్ అ డైలాగ్ సూపర్