ప్రపంచంలోనే ఎంతో అద్భుతమైన పాటలు | అలనాటి ఆణిముత్యాలు | మన తెలుగు పాటలు

Поделиться
HTML-код
  • Опубликовано: 7 дек 2019
  • ప్రపంచంలోనే ఎంతో అద్భుతమైన పాటలు | అలనాటి ఆణిముత్యాలు | మన తెలుగు పాటలు

Комментарии • 288

  • @middemadduleti2945
    @middemadduleti2945 3 года назад +12

    తెలుగు భాష ఎంతో మధురంగా ఉంటుంది ఆ మాధుర్యం మన తెలుగు సినిమా పాటలు యందు కనిపిస్తుంది.అందుకే ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అన్నారు.

  • @Moulichandra-ww5zd
    @Moulichandra-ww5zd 4 года назад +30

    చాలా అద్భుతమైన సాహిత్యం చాలా అద్భుతమైన సంగీతం మరుపు రాని లోకానికి తీసుకెళ్లి మధుర జ్ఞాపకం ప్రశాంతమైన జీవితానికి ఆనందం కలిగించి పాత పాటలు

  • @rameshchetty4716
    @rameshchetty4716 4 года назад +25

    ఈ సినిమా లోని అన్ని పాటలు చాలా బాగున్నాయి. ఇందులో అన్న గారి నటన అమోఘం. మంగమ్మ శపథం...ఎప్పటికి evergreen సినిమా.

  • @Gowriprasad1970
    @Gowriprasad1970 Год назад +3

    ఓ ఓ ఓ ఓ
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది
    పదే పదే సవ్వడి చేయుచున్నది
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది
    పదే పదే సవ్వడి చేయుచున్నది ఓ ఓ ఓ ఓ ఓ రివ్వున సాగే
    పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
    కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది
    పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
    కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది
    సొగసైన బిగువైన నాదే నాదే
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
    పదే పదే సవ్వడి చేయుచున్నది ఓ ఓ ఓ ఓ ఓ
    రివ్వున సాగే
    నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
    నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
    నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
    నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
    జగమంతా అగుపించెద నేనే నేనే
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
    పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ
    నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
    తారలనే దూసి దూసి దండలుగా చేతునా
    నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
    తారలనే దూసి దూసి దండలుగా చేతునా
    నేనన్నది కాలేనిది ఏదీ ఏదీ
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
    పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది

  • @user-hi3cs6di2r
    @user-hi3cs6di2r 2 месяца назад +3

    ఎల్.విజయలక్ష్మి గారికి నాగిని గారికి అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు

    • @RajKumar-ku8zd
      @RajKumar-ku8zd 2 месяца назад

      😊😊😊

    • @RajKumar-ku8zd
      @RajKumar-ku8zd 2 месяца назад

      😊19,
      W😅😊lP
      P😊
      0

      😊7😂😊😊😊😊Lp00= % lp0😊

  • @lakshmivj4990
    @lakshmivj4990 4 года назад +5

    Manchi sangeetam kammani saahityam adhbhutamaina naatyam aanandham ga saage natana oh super kalamathalli ki chesina seva andharu dhanyulu Salute teluguvaalla garvakaaranamaina andaru natulaki

    • @cgraju8532
      @cgraju8532 4 года назад +1

      Lakshmi VJ గారు మీరు చేసిన కామెంట్ తెలుగులో వుంటే ఇంకా బాగుండేది...చాలా బాగా చెప్పారు... పాత పాట అమ్మచేతి వంట రెండూ చాలా బాగుంటాయి...

    • @anjinammak3688
      @anjinammak3688 4 года назад

      Lloyd

  • @user-hi3cs6di2r
    @user-hi3cs6di2r 2 месяца назад

    జమున అమ్మగారికి పాదాభివందనాలు

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 4 года назад +4

    మంగమ్మ శపథం సినిమా నేను 6 వ తరగతి లో రేపల్లె కృష్ణ talkies lo చూచెను . చాలా కాలం తర్వాత ఇప్పుడు మరో మారు చూస్తున్నాను 16.7.2020

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Год назад +4

    oka madhura paata ntr garu an rajasri madam.chala bagundi.verynice melodious song. super.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +9

    అలా నాటి మేటి పాటలు.ప్రపంచము లో
    నే అద్భుతమైన మధుర గీతాలు.

  • @dtnaidu2467
    @dtnaidu2467 3 года назад +3

    మహా అద్భుతంగా ఉన్నాయి పాటలు

  • @sairam-io4vy
    @sairam-io4vy 4 года назад +2

    Atuvanti actors gani music directors gani gayani gayakulu gani ee rojullo Peru Anduke old is gold.

  • @shivannas2029
    @shivannas2029 3 года назад +6

    No.1Actor in the world,we can't seen future yugaas Hats up NTR

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 11 месяцев назад +1

    Teluguvariki dhuralavaatlu vundavu/yedho vidhangaa brathikesthaamani brathakaru/

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Год назад +1

    a wonderful.song of ntr.garu and rajasulochana madam superb song.

  • @khajamohiddinshaik6551
    @khajamohiddinshaik6551 2 года назад +2

    సాంగ్ super మంగమ్మ శ పదం

  • @subrahmanyeswaraonaraharis6995
    @subrahmanyeswaraonaraharis6995 3 года назад +3

    Telugu patalu unnthavaraku ola is gold exlentsogs echrusar

  • @maheshwarinagarjuna649
    @maheshwarinagarjuna649 4 года назад +9

    Exlent song jamuna garu, world wonder 💓💓🌹🌹🌹

  • @mamidiganapathirao8126
    @mamidiganapathirao8126 2 месяца назад +1

    Old songs are golden songs. No doubt about those.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +2

    చిత్రము మంగమ్మ శపథం.

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 4 года назад +27

    ఇప్పుడైతే ఇంత చక్కని పాటలు లేవు.ఆ కాలం లో మేము అదృష్టవంతులు అనుకోవచ్చు ఇంత మంచి పాటలు వినగలిగాము ఇంత మంచి సినిమా లను చూసాము

  • @srinivasululingakari8840
    @srinivasululingakari8840 3 года назад +4

    యన్ టి.ఆర్.నటించినఏసినిమాఅయినచాలాబాగుంటాయి.ఆయననటనఅలాంటిది

    • @DaljeetSinghSardar-ef4ww
      @DaljeetSinghSardar-ef4ww Год назад

      Qqq1😂😂😂111🎉🎉🎉q🎉🎉q🎉q🎉qq🎉🎉q¹😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂q¹à1¹😊😊qw5wŵq5⁵😊5555😊😊😊😊😂😂

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 3 года назад +7

    I LOVE ❤️OLD SONGS

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 года назад +1

      నాకు కూడా పాత పాటలు అంటే చాలా
      ఇష్టము.

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 4 года назад +39

    అప్పటి పాటలు, సినిమాలు గుండెను చేరేవి
    ఇప్పుడు గొంతు దాకా కూడా చేరడం లేదు.

    • @jayamman3745
      @jayamman3745 3 года назад

      ಕನ್ನಡ ಓಲ್ಡ್ ಫಿಲಂ ಹಾಡುಗಳು

    • @ruchithacampus1963
      @ruchithacampus1963 3 года назад +2

      Gonthu dhakana? Ippati patalu konni vinalante ne gongali purugu pakinatluntundhi. Dirty creatures.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 года назад +2

      సూపర్ కామెంట్.

  • @srmurthy51
    @srmurthy51 Год назад +1

    పాటకి అందము అలంకారము చప్పట్లు.. పాట ఎంత బావుంటుందో చప్పట్లు కూడా అంతే అందం..60 దశకము వెండితెర వెలుగులు జానపద చిత్రాలు, అన్నగారు, కాంతారావు, విఠలాచార్య..అందుకే ఇప్పుడు అంటే దాదాపు 5దశాబ్దాలు తరువాత కూడా ఆ చిత్రాలు అంతగా అలరిస్తూ ఉన్నాయీ

  • @muralibingi5504
    @muralibingi5504 3 года назад +1

    Old is gold.
    Nice songs.
    I.. like old songs very. Much.
    29. 3. 2021. Date.

  • @ruchithacampus1963
    @ruchithacampus1963 3 года назад +3

    Wonderful songs.

  • @lakshmilakshmu9170
    @lakshmilakshmu9170 3 года назад +1

    Wow very nice song Tq u soo much old is gold I like .....

  • @naraharimohan3175
    @naraharimohan3175 2 месяца назад +1

    Sweet memories

  • @padalareddy230
    @padalareddy230 Год назад +1

    I enjoyed thanks

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Год назад +1

    Yedhutivaarilo manchini chudu chedunu vadhilipettu/

  • @murthujapattan5381
    @murthujapattan5381 3 месяца назад

    Very very beautiful songs combined in very nice. All songs together told the power of literature in the melody of life run in the times of kings. Moreover the moral of life in clear way eventhough the poor and illiterate people follow it. Nice. True telugu songs reflect the status of love and nice way of music power for ever. Thank you for collecting the true dances of romantic in telugu screen.❤❤❤❤

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Год назад

    an immencelove song of ntrgaru and rajasri madamsuperb song. superb.song

  • @p.s.j.prasad1358
    @p.s.j.prasad1358 4 года назад +12

    Eee mangamma sapadham lo speciality emitante mugguru heroines tho 3 top songs, anni manchi music plus natyalatho unna ghantasala, susheela melodies, oh

    • @srinuboursetti1646
      @srinuboursetti1646 3 года назад

      Oooo Ooooooooiioooooooooooooooooooooooooooooooooooooooooooooooooo Oooooiioooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooio ooooooooooooooooooii

  • @NarsingRaoGovind-ms2po
    @NarsingRaoGovind-ms2po Год назад +1

    This is not old but ever new and ever gold masterpiece songs

  • @eramaswamy-tl6bh
    @eramaswamy-tl6bh Год назад +1

    Dhadapu 52 samvatsarala kritham konnisarlu ea cinema choosanu. Ippatiki prathi dialog prathi pata mind lo fixup ayinai. Marachipoleni best cinema.

  • @shyamalrao5616
    @shyamalrao5616 4 года назад +4

    Supar

  • @babudhulipala9241
    @babudhulipala9241 3 года назад +41

    రివ్వున సాగె అనే పాటలో సంగీతం లో హీరోయిన్ కొట్టే చప్పట్లు కూడా భాగం కావడం వీనులకు నిజంగా విందు అయితే అదే సమయంలో చప్పట్లు కూడా సంగీతం లో భాగమే అని నిరూపించిన సంగీత దర్శకునికి నా పాదాభివందనం

  • @jamiudaykumar4121
    @jamiudaykumar4121 Год назад +1

    Devatha telugu mooview songs

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 4 года назад +21

    Can we hear those sweetsongs and superb action of the legendary actors, no one can match the glamour of Jamuna garu and the heroism of NTR.🙏🙏🙏🙏

  • @vijaylakkavatri2822
    @vijaylakkavatri2822 Месяц назад

    Aha aa paata paatalu entha maduramuga unnaai.

  • @srihari4041
    @srihari4041 3 года назад +9

    పాత పాటలు వస్తుంటే చాలా మంచి గా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 4 года назад +19

    రివ్వున సాగే పాట

  • @nagalakshmivolety2745
    @nagalakshmivolety2745 3 года назад +2

    Very melodious songthank you so much

  • @cvrc1577
    @cvrc1577 4 года назад +6

    Very good songs venkateswarlu

  • @gcpanigrahi5654
    @gcpanigrahi5654 3 года назад +2

    Ever green songs.

  • @jbmotivationintelugu9772
    @jbmotivationintelugu9772 3 года назад +4

    Super ❤️ song

  • @user-tv4fq6mi4h
    @user-tv4fq6mi4h Год назад +1

    Haiga vunnae

  • @ramamurthyr9578
    @ramamurthyr9578 4 года назад +2

    All songs old is gold single hero heroin

  • @vadlasrisailam1143
    @vadlasrisailam1143 4 года назад +37

    అద్భుతమైన పాటలు అందులో NTR లాంటి నటుడు ఉండడం ఎంతో ఆనందదాయకం .... అందమైన రాకుమారుడు ...ఎ పాత్ర కైన మైనం బొమ్మ లా ఒదిగి పోతాడు ...ఎక్కడున్నాడో ఆ మహాపురుషుడు ..

  • @srinivasathinagaram522
    @srinivasathinagaram522 25 дней назад

    Super. Old. Songs

  • @NarsingRaoGovind-ms2po
    @NarsingRaoGovind-ms2po Год назад

    Top most fantastic Machless magnificent marvellous songs

  • @kothurusubbarayudu4995
    @kothurusubbarayudu4995 3 года назад +2

    L.Vizayalakshmi Danc HILET for That Cenima.

  • @rajusaidurgprinters4267
    @rajusaidurgprinters4267 3 года назад +1

    సూపర్

  • @sudhakarmadari1988
    @sudhakarmadari1988 3 года назад +2

    Nice sagu

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt 4 года назад +7

    Nice i love old songs

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 4 года назад +27

    NTR as Hero,Vittalaacharya as Director and T V Raju as Music Director ....many movies and almost all movies are biggest hit in those days

  • @pentapatimutyalu7541
    @pentapatimutyalu7541 3 года назад +2

    M.el
    Melodious song

  • @bommalichandini6615
    @bommalichandini6615 4 года назад +2

    Old is gold

  • @venkatesh7225
    @venkatesh7225 3 года назад +47

    2020 వినేవాళ్లు లైక్ కొట్టండి

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Год назад +1

    Prajaaswaamya dhesham lo vunnaamu/sr ntr peru chedagodathaavaa/krishnakumaari jiivithaanni bajaaru kiidusthaava/manakendhuku/nuvvu yenthakaalamayyindhi niiprogaam vesi /

  • @vadlamanivl1307
    @vadlamanivl1307 4 года назад +7

    Very melodious songs. Feel like listening on and often. Unforgettable

  • @ramamurthyr9578
    @ramamurthyr9578 4 года назад +3

    All grate good songs

  • @ramamohanaraokoduru3545
    @ramamohanaraokoduru3545 4 года назад +19

    Almost songs were released during my School days. Those days were sweet and no responsibilities. Sweet memories renewed. Thanks.

  • @jogisarathbabu282
    @jogisarathbabu282 4 года назад +3

    very nice songs

  • @nationalzlaguthothi7870
    @nationalzlaguthothi7870 4 года назад +2

    Super songs

  • @k.sharathbabu.kodairsharat5562
    @k.sharathbabu.kodairsharat5562 4 года назад +1

    K.sharathbabu. super song

  • @jayasreeratakonda8138
    @jayasreeratakonda8138 4 года назад +7

    Nice ntr jamuna combination

  • @sandeepbashetty4241
    @sandeepbashetty4241 3 года назад +3

    Pellinatl pramanalu vidio songd

  • @srinusree6864
    @srinusree6864 4 года назад +13

    I love old songs

  • @VenkataramanaRongala
    @VenkataramanaRongala Год назад +1

    Waw,

  • @chandrasekharraoa8983
    @chandrasekharraoa8983 4 года назад +1

    Vijayalakshmi kannula abinayam bagundi

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 2 года назад +3

    అద్భుతమైన నటన

  • @SwamySwamy-pr1db
    @SwamySwamy-pr1db 4 года назад +5

    Superb

  • @kanakadandisrinivasarao4921
    @kanakadandisrinivasarao4921 4 года назад +3

    Thanks for old good songs giving good.relaxation from all sorts of tensions .

  • @gangajalamsakalapurapu6680
    @gangajalamsakalapurapu6680 4 года назад +2

    Super song

  • @vimalagangadevi579
    @vimalagangadevi579 3 года назад +1

    Nice

  • @krishnanimmagadda3798
    @krishnanimmagadda3798 3 года назад +1

    Very Good

  • @prabharao4303
    @prabharao4303 4 года назад +1

    Please upload anr Anjali challani raja ochandamama

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 3 года назад

      Prabha Rao I saw video. My favorite one RUclips lo undhi

  • @kothurusubbarayudu4995
    @kothurusubbarayudu4995 3 года назад +1

    NTR JAMANA JODI VERY VERY HILET.

  • @prasadraokankati5723
    @prasadraokankati5723 4 года назад +5

    Most popular song of golden era.music variety.lyrics super..hence old is gold

  • @janardhanreddymereddy7994
    @janardhanreddymereddy7994 3 года назад +1

    Supar sangu

  • @laxminarayananarmada3965
    @laxminarayananarmada3965 4 года назад +3

    Evergreen

  • @m.r.prasad
    @m.r.prasad 4 года назад +8

    పాటలు వెయ్యండి. మీ కామెంట్స్ అఖర్లేదు.

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 4 года назад +2

    Best song

  • @tigermahi1325
    @tigermahi1325 3 года назад +3

    Ntr 🙏🙏🙏🙏🙏

  • @gbalavenkatesam2973
    @gbalavenkatesam2973 3 года назад +1

    Super super

  • @srinivasnagisetty5415
    @srinivasnagisetty5415 4 года назад +8

    EE SONGS VINTUNTE SWARGAM LO VUNNATTUNNADI THANKS FOR YOU TUBE

  • @sudhakari9361
    @sudhakari9361 Месяц назад

    N,T,R,Is, great Hero in, World History Hero'

  • @eswar3681
    @eswar3681 4 года назад +15

    Acceptable title...good collection

  • @srinivassiddarth
    @srinivassiddarth 4 года назад +1

    Prapancham loney adbhutamaina paatalu. Yes yes yes. Telugu laanti sangeetham, saahityam, andaalu, samskaaram, prapancham lol ekkadaa levu. Yes. Srinivas from Florida,USA.

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 4 года назад +16

    🌴🥀🌹🙏 అలనాటి అపురూప చిత్రాలు, విన సొంపైన పాటలు, అందాల నటీమణులు, ఎన్నటికి తిరిగి రాని గొప్ప నటులు, ANR & NTR అమరులు, ఎన్ని జన్మలెత్తినా అలాంటి చిత్రాలు మరల,మరల చూడలేము !!🌹🙏

    • @radakrishanrada2823
      @radakrishanrada2823 4 года назад

      .

    • @as.murthyas.murthy6087
      @as.murthyas.murthy6087 4 года назад +1

      @@radakrishanrada2823
      🌹🌸 రాధ క్రిష్ణ రాధ గారికి నా ధన్యవాదములు ! 16/7/20 🌸🌹

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 года назад

      అవును.

    • @seetharamavarmayadavali2753
      @seetharamavarmayadavali2753 Год назад

      మాటలకందని భావాలు మధురమైన అనుభూతి కలుగుతుంది.అమరము అజరామరం ఆగానామృతము . ఆగళాలు ఎప్పటికీ మర్చిపోలేము నిత్యనూతనం.

  • @shailajanayak2091
    @shailajanayak2091 4 года назад +8

    Nice n beautiful songs. Beautiful jamuna evergreen ntr.

  • @pusakurmaiah6079
    @pusakurmaiah6079 4 года назад +1

    Super

  • @kotnisudarsan5702
    @kotnisudarsan5702 4 года назад +9

    I LOVE OLD SONGS

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 Год назад +3

    TV Raju greatest music director.

  • @adinarayanaboddeti9811
    @adinarayanaboddeti9811 3 года назад

    Super Music and lovely song

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 4 года назад +12

    ఈ పాట సినారె గారు కర్నూల్ జిల్లా అహోబిలం కు వచ్చినప్పుడు వ్రాశారు

  • @mahamkalisatyanarayanamurt7135
    @mahamkalisatyanarayanamurt7135 3 года назад +3

    Really old is gold...gold...gold... gold

  • @surendarreddygurram8869
    @surendarreddygurram8869 4 года назад +1

    Jai ntr