నిన్ను నమ్మువారికి భయము లేదే నిన్ను వెదకు వారికి కొరత లేదే 1. యెహోవా రాఫా సౌఖ్యమిచ్చువాడు వ్యాధులింక నాకు లేదే యెహోవా రాఫా నా బలమాయనే తెగులు రోగము నాకు లేదే సిలువలో నాకై ప్రాణము ఇచ్చెను ఐగుప్తు రోగము నాకు లేదే మరణము జయించి జీవముతో లేచెను మరణ భయము నాకు లేదే నిన్ను నమ్మువారికి భయము లేదే నిన్ను వెదకు వారికి కొరత లేదే 2. యెహోవా షాలోం సమాధానమిచ్చువాడు చేయి పట్టి నన్ను నడిపించును యెహోవా రూహ్ నా మంచి కాపరి శాంతి జలముల చెంత నడిపించును యెహోవా యిరే అన్నియు ఇచ్చువాడు పొషించుటకు శక్తుడాయనే ఇస్సాకు పంటను ఆశీర్వదించువాడు నూరంతలుగా నింపి వేయునే నిన్ను నమ్మువారికి భయము లేదే నిన్ను వెదకు వారికి కొరత లేదే యేసయ్యా నా నమ్మకము నీవే యేసయ్యా నా ఆశ్రయము నీవే
Praise the Lord Amen amen respected pastor tq so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
నిన్ను నమ్ము వారికి భయము లేదే నిన్ను వెదకు వారికి కొరత లేదే యెహోవా రాఫా సౌఖ్యమిచ్చువాడు వ్యాధులింక నాకు లేదే యెహోవా రాఫా నా బలమాయనే తెగులు రోగము నాకు లేదే "2" సిలువలో నాకై ప్రాణము నిచ్చెను ఐగుప్తు రోగము నాకు లేదే మరణము జయించి జీవంతో లేచెను మరణ భయము నాకు లేదే "నిన్ను నమ్ము వారికి" యెహోవా షాలొం సమాధాన మిచ్చువాడు చేయి పట్టి నన్ను నడిపించును యెహోవా రువా నా మంచి కాపరి శాంతి జలముల చెంత నడిపించును "2" యెహోవా యిరే అన్నియు ఇచ్చువాడు పోషించుటకు శక్తుడాయనే ఇస్సాకు పంటను ఆశీర్వదించువాడు నూరంతలుగా నింపి వేయునే "నిన్ను నమ్ము వారికి" యే.స.య్య.. నా నమ్మకము నీవే యే.స.య్య.. నా ఆశ్రయము నీవే
Chaala dairyam echindi Anna song thank u😢
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
VOWWWW GLORY TO OUR JESUS ALONE AND PHILIP ANA NICEEEE ALL THE BEST
God bless you paster garu ❤
Super song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
అన్నయ్య వందనాలు ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Maa family helth kosam praeyar cheyandi...
Waiting alot
praise the lord ayagaru super song
నిన్ను నమ్మువారికి భయము లేదే
నిన్ను వెదకు వారికి కొరత లేదే
1. యెహోవా రాఫా సౌఖ్యమిచ్చువాడు
వ్యాధులింక నాకు లేదే
యెహోవా రాఫా నా బలమాయనే
తెగులు రోగము నాకు లేదే
సిలువలో నాకై ప్రాణము ఇచ్చెను
ఐగుప్తు రోగము నాకు లేదే
మరణము జయించి జీవముతో లేచెను
మరణ భయము నాకు లేదే
నిన్ను నమ్మువారికి భయము లేదే
నిన్ను వెదకు వారికి కొరత లేదే
2. యెహోవా షాలోం సమాధానమిచ్చువాడు
చేయి పట్టి నన్ను నడిపించును
యెహోవా రూహ్ నా మంచి కాపరి
శాంతి జలముల చెంత నడిపించును
యెహోవా యిరే అన్నియు ఇచ్చువాడు
పొషించుటకు శక్తుడాయనే
ఇస్సాకు పంటను ఆశీర్వదించువాడు
నూరంతలుగా నింపి వేయునే
నిన్ను నమ్మువారికి భయము లేదే
నిన్ను వెదకు వారికి కొరత లేదే
యేసయ్యా నా నమ్మకము నీవే
యేసయ్యా నా ఆశ్రయము నీవే
Amen 🙏
Praise the lord
నాకోసం ప్రార్థన చేయండి ప్లీజ్... కాలు చెయ్యి పనిచేయట్లేదు. దేవుని కృపలో నాకు స్వస్థతను ఇవ్వండి ప్లీజ్.....
ok ammaaa
ఓకే... నా పేరు రత్న శేఖర్.... నీవు చల్లగా వుండాలి.....
Jesus touch and heal you isaiah 53:5
తప్పకుండా అండి
Oh ala ela jarigindi Jesus with us u have faith on god
Excellent worship
😊😊😊❤❤❤
Praise the lord brother 🙏
Wonderful worship 🙌🏼❤️
Nice song Annaya
❤❤❤
❤❤I'm waiting ❤❤❤🔥🔥❤️🔥
Praise The Lord 🌠🌠✨✨ 🌠✨
❤❤ love you Jesus❤❤ thank you Jesus❤❤ praise the Lord❤❤ Hallelujah❤❤ Amen❤❤ Rayagada Odisha
Waiting for a song so many days, Today 👏👏👏👏👏👏
Thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏
Yes lord TQ Jesus ameen
Praise the lord annaya
PRAISE THE LORD BROTHER AMEN❤
Hallelujah Hallelujah Hallelujah
Each word is very encouraging... Praise the lord bleeson Annaya 🙌🙌🙌🙏✝️❤️
Wow... Awesome Singing Dear Blesson Anna❤🥰
Heart touching lyrics
wonderful song Glorious song Annayya this song given us encourage. .. god bless you Annayya and team members tq Praise the LORD God use mighty
Wonderful Song Ever❤❤❤ Glory To GOD alone 🙏🏻🫶🏻
Philippjacod songs movies
Amen thank you Jesus price the lord annaya
Praise the lord Annayya🙏🙏
Nice super song
Praise the lord🎉🎉🎉🎉
Super song annaya garu
Yesayya ke mahima 👏🏼
Amen 🙏🙏
Praise the lord brother mi songs everday vitamu
Am still amazed by the ways that god uses you brother ❤ I really appreciate your submission to god.. very very inspiring.. more blessings to you..🫂
So nice of you Ajay. Thank you for those kind words ❤
Glory to jesus💐
Praise the Lord ✝️🙏🏻
😇🙌❤️
Nice song annaya praise the Lord 🙏🙏🙏Thank you Jesus🙏🙏🙏
Amen
AMEN praise the lord brother Garu and nenu ma family members anadru devuni lo naduchukovali ani prayer cheyandi brother Garu 🙏🙏🙏
Praised the lord annaya garu
I wish you praise the lord brother 🙏🏿
Please prayer for Mi 😊
Praise the lord all
Praise the lord amen amen amen
Jesus 🙏🙏🙏
Amen to get the best
PRAISE THE LORD
Wonderful Wonderful Wonderful singing pastor
Pastor gura prayer for me I am going to job please Prayer for me pastor gura and I want to settle my life fastly please Prayer for me pastor gura
Praise the lord Amen....❤❤❤❤❤❤❤❤
Praise the Lord Amen amen respected pastor tq so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Praise the lord annayya 🙏🙏Annayya mi church ki ravaalani asha madhi Bhadradri kothagudem dsk mndl Gundala vlg lingagudem Agency Areia
Glory to God
Rdsroteuowp
Treoreitieeoroptq woo ykwyoour0el
Dthhjk(iyjqfjs
Zkotrlkfdjgmkm
Aqrjqjlksukjykk
Amen
Praise the Lord👏
Praise the lord Blesson Babu God bless you
✝️🙏🙇♀️
Maranatha,vamdanalu,.🙏
Yes . Amen
Hallelujah ❤
Praise the lord Annaya song chala bagundi 🙏🏻🙏🏻🙏🏻
Amen lord praise the lord 🌿🌹💐🕎🙏
Please prayer from meh iam struggle vth my backlong microbiology please it my humble requesting for eveyone
You are God's favorite ❤️
in praising God with songs🎉
Praise The Lord 🙏🏻
Annayya 💐
Heartful soulful singing pastor garu
thank you...😇
Praisethelordannayya 🙏🙏🙏
Maranatha ayyagaru
Praise the lord brother
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Amen Jesus Christ 💖
Prasie the Lord అయ్యగరు 👏🙏🙏
👏❤🌈😮
ఆమెన్ 🙏🙏⛪⛪⛪💕🤲👏👏✝️🙌🙌🙋🤲💕👨👩👦👦🤲🙋🙌🙏ఆమెన్ ⛪⛪⛪🙌🙌
Urideikgghjjgfhjg
Asdgte
Dejd
Fhk
Friirlepoeoeoeroououyheiieeo78ibfk
Tc darn ga admi uzbek eq iz well izzat am njan😢😢😢😢😢😢😢😢😢😢😢
Annaya garu please na pregnancy kosamu preyrer chaide plz
🙏
Sj
PRAISE THE LORD ANNAYA 🙏💙🙏🤍
❤❤❤❤🙏🏻🙏🏻💯🙏🏻🙏🏻🤲🤲💯👍👍
అండజడ
Annaya nabida kosam pradhana cheyandi asalu Mata vinadam ledu please prayer me friends ni vidhichipetali marumanasu ravali devuni patla bhayam kaligi undali please prayer me brother amen
Meru pradhana Shakthi ki randi issaku paster garu dheggariki randi meku antha manche jaruguthundhi
What is your name pastargaru please 🥺😢
అఖోడ
Praise the lord Annayya🙏
నిన్ను నమ్ము వారికి భయము లేదే
నిన్ను వెదకు వారికి కొరత లేదే
యెహోవా రాఫా సౌఖ్యమిచ్చువాడు
వ్యాధులింక నాకు లేదే
యెహోవా రాఫా నా బలమాయనే
తెగులు రోగము నాకు లేదే "2"
సిలువలో నాకై ప్రాణము నిచ్చెను
ఐగుప్తు రోగము నాకు లేదే
మరణము జయించి జీవంతో లేచెను
మరణ భయము నాకు లేదే
"నిన్ను నమ్ము వారికి"
యెహోవా షాలొం సమాధాన మిచ్చువాడు
చేయి పట్టి నన్ను నడిపించును
యెహోవా రువా నా మంచి కాపరి
శాంతి జలముల చెంత నడిపించును "2"
యెహోవా యిరే అన్నియు ఇచ్చువాడు
పోషించుటకు శక్తుడాయనే
ఇస్సాకు పంటను ఆశీర్వదించువాడు
నూరంతలుగా నింపి వేయునే
"నిన్ను నమ్ము వారికి"
యే.స.య్య.. నా నమ్మకము నీవే
యే.స.య్య.. నా ఆశ్రయము నీవే
👌👌👌
అన్నయ్య వందనాలు ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Hallelujah Hallelujah Hallelujah
Amen
Praise the lord Annayya🙏