స్వాతి నాకు ఇచ్చిన కట్నం ఎంత.? | Your Questions My Answers |

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 4,9 тыс.

  • @nagalaxmi7906
    @nagalaxmi7906 4 года назад +210

    బాగా చెప్పావు బ్రదర్ ఎవరో ఎదో అన్నారు అని బాధ పడకు మీరు ఎపుడు సంతోషం గా ఉండాలి

  • @romanrance8138
    @romanrance8138 2 года назад +56

    మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది భయ్యా మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా ఆ దేవుని మనస్ఫూర్తిగా

    • @pavanpawan1859
      @pavanpawan1859 2 года назад +1

      Mi lanti husband dorakadam Swathi adrustam

  • @pharish6050
    @pharish6050 Год назад +18

    మీరు మనసుని గెలుచుకున్నారు బ్రదర్ మనసుకి మించిన ఆస్తులు ఎం ఉంటుంది యూర్ ఏ గ్రేట్ హార్ట్ బ్రదర్ ❤❤

  • @satyadeviu6168
    @satyadeviu6168 3 года назад +698

    దేవుడు చేసిన లోపానికి మనము ఏమి చెయ్యలేము కాని నువ్వు స్వాతిని పెళ్ళి చేసుకోవడం చాల గ్రేట్ తమ్ముడు

  • @mdameer4696
    @mdameer4696 3 года назад +48

    లోకం కాకులు బ్రో వాళ్ళు అన్నది పట్టించుకుంటే మనం ముందుకు సగలేము లేడీస్ మనల్ని ఇష్టపడతారు చూసావు వాళ్ళు మన లైఫ్ లో కి వస్తే అంతకు మించి ఇంకో అదృష్టం ఉండదు బ్రో మనల్ని అర్థం చేసుకొనే అమ్మాయి ఉండాలి బ్రో ఆ అదృష్టం నీకు చాలా ఉంది బ్రో your so lucky made for each other

  • @anithaanitha2866
    @anithaanitha2866 3 года назад +105

    మీలాంటి మంచి మనసు అందరికీ ఉండదు అన్నయ్య . మీరూ ఇలానే సంతోషంగా ఉందండి

    • @lakshmidevigurumoorthy2306
      @lakshmidevigurumoorthy2306 3 года назад

      No

    • @guntapadma1077
      @guntapadma1077 2 года назад +1

      మీలాంటి మంచి మనసు అందరికీ ఉండదు అమ్ముడు మీరు ఇలానే సంతోషం గా రోజు ఉండాలి

  • @thuttipogusaraswathi550
    @thuttipogusaraswathi550 3 года назад +107

    U r great tammudu..aa అమ్మాయి చాల అదృష్టవంతురాలు..m లోపం లేకపోయినా భార్యని preminchaleni ఈ లోకం లో ను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని భార్య గా తల్లిగా కూతురిలా chusukuntunnav..హ్యాట్సాఫ్...👍🙏🙏

  • @ganeshdandupati7337
    @ganeshdandupati7337 3 года назад +284

    నీది చాల పెద్ద మనసు బ్రో మీ జంట ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి

  • @varshithaanufashion
    @varshithaanufashion 4 года назад +196

    తమ్ముడు ఎవరో అన్నారని మీరు బాధపడకండి ఉంటారు కొంత మంది వెస్ట్ గాల్లు..god bless you tammudu

  • @abhi-nv6bj
    @abhi-nv6bj 3 года назад +169

    అక్క మీరు చాలా అదృష్టం చేసుకున్నారు. అందరికి అలాంటి భర్త దొరకడు అనిపిస్తుంది. మీ మద్య ప్రేమ యపుటికీ యిలానే వుండాలి.

    • @sujathasagar5163
      @sujathasagar5163 3 года назад +1

      Super comment

    • @sujathasagar5163
      @sujathasagar5163 3 года назад

      Hii andi

    • @gdevidevi7810
      @gdevidevi7810 2 года назад

      బ్రో చాలా మంచి మనసు. ఎప్పుడు ఇలా గే ఉండాలి. అని దేవుని కోరుకుంటున్నాను. స్వాతి గారు మీరు చాలా లక్కీ

  • @urindana
    @urindana 3 года назад +13

    ఎవ్వరి మాటలు పట్టించుకోకండి, చూడడానికి మీ ఇద్దరూ చాలా ముచ్చటగా ఉన్నారు, god bless u both

    • @SankaeSankar-bl9xg
      @SankaeSankar-bl9xg Год назад +1

      చిన్న నీలో దేవుడు రూపం కనఫఢుతుంది నువ్వు చాల గొప్పవాడివి అవుతావు యవరు ఎమనుకున పట్టించుకోకూ సౄతి దేవుడు ఇఛీన వరం సౄతీని మచింగా చూసుకో చీన

  • @janardhanjjjj2891
    @janardhanjjjj2891 4 года назад +85

    తమ్ముడు మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా

  • @dearzindagi4369
    @dearzindagi4369 3 года назад +95

    23 yrs ante marriage time ki 20 yrs..aa age lo ne antha maturity ante really u r great venky..God bless both of u..

  • @sureshvayella4077
    @sureshvayella4077 2 года назад +9

    అన్నా స్వాతివదిన నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు

  • @sdurgaprasad7638
    @sdurgaprasad7638 7 месяцев назад +2

    నేటి సమాజానికి నువ్వు చాలా అదృష్టం తమ్ముడుమీ జంట సూపర్

  • @tarnikumari6795
    @tarnikumari6795 3 года назад +6

    మీరు గొప్ప వారు బ్రదర్....... మీ లాంటి మనుసు ఉన్న వాళ్ళకె మీరేంటో అర్ధం అవుతుంది god bless u.. brother

  • @rsujathar.sujatha8691
    @rsujathar.sujatha8691 2 года назад +5

    నువ్వు మురుకులు మాటలు పట్టించుకోవద్దు అర్థమైందా అన్నయ్య నీ మనసు చాలా మంచిది ఆ దేవుడు నీకు మంచి మనిషి ఇచ్చాడు నీ మంచితనం నిన్ను కాపాడుతుంది ఆల్ ది బెస్ట్ హ్యాపీ గా ఉండండి 🤝

  • @madoomado4673
    @madoomado4673 4 года назад +416

    తమ్ముడు నువ్వు స్వాతి ఎప్పుడు సంతోషంగా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు 🤲

  • @sravanir155
    @sravanir155 2 года назад +2

    నీవు చాలా గ్రేట్ తమ్ముడు. నీ భార్య ను అర్ధం చేసుకొనే , గొప్ప మనసు నీకు ఉంది. స్వాతి కి ప్రేమ, గౌరవం అందిస్తున్న నీకు సెల్యూట్ తమ్ముడు.

  • @AnkiHometips
    @AnkiHometips 4 года назад +64

    మీరు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి అని a దేవుడు నీ కోరుకుంటున్నా 😍

  • @mydreamhome6188
    @mydreamhome6188 3 года назад +24

    హాయ్ బ్రో మీరు చెప్పింది 100% నమ్ముతున్నాము ఎవరి మాటలు మీరు పట్టించుకోకండి నిజమైన ప్రేమకి ఏమీ అవసరం లేదు ఎవరిని నమ్మించడానికి మీరు మీ బపిల్లల మీద ఒట్టు వేయవలసిన అవసరం లేదు మీరు ఎప్పుడూ ఎవరి మాటలు పట్టించుకోకుండా ఇలాగే హ్యాపీగా ఉండండి ఆల్ ద బెస్ట్

  • @SwaroopaPotlapalliVlogs
    @SwaroopaPotlapalliVlogs 4 года назад +277

    తమ్ముడూ వెంకీ... ఇంత చిన్న వయసుకే చాలా మెచ్యూరిటీ సాధించావు. ఎంతో మంది భర్తలకు నువ్వు ఆదర్శం.
    స్వాతీ... నువ్వు చాలా అదష్టవంతురాలివి. కలకాలం ఇలాగే ఉండండి

  • @amgothsuresh6124
    @amgothsuresh6124 5 месяцев назад +1

    సూపర్ మీరు ఇలా చాలా హ్యాపీ గా ఉండాలి అని కోరుకుంటూ నాను

  • @jagdishwarivlogs1481
    @jagdishwarivlogs1481 4 года назад +209

    చాలా బాగా చెప్పారు మీ ఇద్దరి జంట ఎపుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలి సూపర్ జోడి

    • @smartscienceuniverse4680
      @smartscienceuniverse4680 4 года назад +1

      Like & subscribe My channel plz- smart science universe

    • @boinisujatha2332
      @boinisujatha2332 4 года назад

      Nachanal name ami pettaledu g mail vundi boini sujatha ani youtub resent ga open chesanu youtube lo vidiyos pedutunnanu views vastunnayi Pani ads ravalante ami cheyali cheppandi please

    • @vijayamvijaya2179
      @vijayamvijaya2179 4 года назад

      Hi

    • @snigdhateluguvlogsindubai8258
      @snigdhateluguvlogsindubai8258 4 года назад

      ruclips.net/video/bv9auDU_slc/видео.html

  • @bumaiahkarukubumaiahkaruku3632
    @bumaiahkarukubumaiahkaruku3632 4 года назад +56

    తమ్ముడు ఎవరు ఏమో అన్నారని బాధపడకు భగవంతుడు ఎప్పుడూ మీ ఇద్దర్నీ చల్లగా చూడాలని కోరుకుంటున్నా

    • @telugumomsmagic
      @telugumomsmagic 4 года назад +1

      Friends plzz support our channel నేను చాలా కష్టపడి videos చేస్తున్న కాని proper views లేవు😭😭. Plz watch my video plzz Subscribe ruclips.net/video/-8ZbVKo6zk8/видео.html

  • @vijayburaganji4241
    @vijayburaganji4241 3 года назад +13

    బ్రదర్ నెగటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళ కోసం ఇంకెప్పుడు వీడియో చేసి టైం వెస్ట్ చేయకు.....Keep rock keep love with each other.... God bless you both. You are so lucky ...Guys..Keep going

  • @PuchakayalaRameshRameshRamesh
    @PuchakayalaRameshRameshRamesh 6 месяцев назад

    తమ్ముడు మీరు చాల చాల పెద్ద మనసు గల గొప్పవడవి..

  • @jeevanakumaryellamelli5219
    @jeevanakumaryellamelli5219 2 года назад +11

    యేసుక్రీస్తు వారు మిమ్ములను బహుగా దీవించాలని ఆశీర్వదించాలని కాపాడాలని
    కొరుకుంటున్నను

  • @ramadevikongala8316
    @ramadevikongala8316 4 года назад +76

    అది అలా చెప్పండి బుద్ది వస్తుంది కామెంట్స్ చేసేవారికి మి జంట సూపర్

  • @pandibujjibabu336
    @pandibujjibabu336 4 года назад +64

    తమ్ముడు నువ్వు చాలా బాగా చెప్పావు

  • @vbabu-zx8jh
    @vbabu-zx8jh Год назад +1

    Meeru ekkada Unna happyga undali thammudu Mee love Chala great god bless you

  • @nagamalleswararaomatta5645
    @nagamalleswararaomatta5645 4 года назад +29

    Nenu eppudu మీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టలేదు కానీ డౌట్ లు చాలా ఉన్నాయి మీ మీద అవన్నేంటికి క్లారిటీ ఇచ్చారు super బ్రదర్ మీరు happy గా వుండండి పాపని బాగా చూస్కోండి 🥰

  • @kashiram6615
    @kashiram6615 3 года назад +24

    అన్న మీరు మీ వైఫ్ ఎప్పటికి ఇలాగే నవ్వుతు సంతోషం గా కలిసి మెలిసి ఉవ్నడాలి నేను ఆ దేవుడు నీ కోరుకుంటున్నాను ❤👍🤗

  • @daddurga1841
    @daddurga1841 4 года назад +497

    Venky bro ni swathi garini support cheyyalanukunna vallu oka like

  • @NeerajGolla
    @NeerajGolla 4 месяца назад +1

    Anna evarayena emaina anukony anna a Vani empatichukovadu anna me edharu super anna realy great anna🎉

  • @srikanthkommu
    @srikanthkommu 4 года назад +242

    తమ్ముడు నిలాంటి వ్యక్తీ ఈ సమాజానికి ఆదర్శం 🙏🙏🙏👍👍

    • @kethavathsrinu2940
      @kethavathsrinu2940 4 года назад +1

      Pikinav

    • @srikanthkommu
      @srikanthkommu 4 года назад +7

      @@kethavathsrinu2940 ఎవన్ని అంటున్నావ్ రా లమిది కొడుకా పవన్ సార్ పేరు తీసెయ్ ఫస్ట్ నీలాంటి సల్లి గళ్లు అయన పేరు వాడుకునే హక్కు లేదు పికినవ్ అంటావా చుత్య

    • @preetisworld2730
      @preetisworld2730 4 года назад

      Hi ruclips.net/video/9RJZbpb0dio/видео.html

    • @narsapuekaviths278
      @narsapuekaviths278 4 года назад

      Suuupar brother

    • @narsapuekaviths278
      @narsapuekaviths278 4 года назад

      Eppudu el

  • @pandibujjibabu336
    @pandibujjibabu336 4 года назад +316

    మి ఇద్దరినీ చూసి నేను కూడా అలాంటి అమ్మాయినే చేసుకున్నా తమ్ముడు .,నేను పెళ్లి చేసుకోవడానికి కారణం మీరే తమ్ముడు

  • @lakshminulu2189
    @lakshminulu2189 3 года назад +5

    Bad కామెంట్స్ పట్టించుకోవద్దు..మీ ఇద్దరు.. చక్కగా ఉండండి 👍💐

  • @padmaraopuvvada7241
    @padmaraopuvvada7241 2 года назад +3

    మీరు చెప్పింది నిజమే అన్న స్వాతి వదిన కి నాకు హ్యాపీగా ఉంది 👌🙏

  • @srikanthyadav1318
    @srikanthyadav1318 4 года назад +140

    సూపర్ బ్రదర్ మీరు ఎప్పుడూ ఇలాగే సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @subbaraoarudra4728
      @subbaraoarudra4728 4 года назад

      🙏

    • @cookbookbyanshu5845
      @cookbookbyanshu5845 4 года назад +1

      Hii andi nen kothaga channel start chesaanu please support my channel 🙏

    • @labaspanele
      @labaspanele 4 года назад

      Super video only for abhijeet fans . I live it that's why sharing . American girl message for abhijeet fans .
      ruclips.net/video/IvXj7cTDyx4/видео.html

    • @praveenkakarla7583
      @praveenkakarla7583 4 года назад

      హలో

    • @praveenkakarla7583
      @praveenkakarla7583 4 года назад

      నంబర్ మెసేజ్ పెట్టు అన్న

  • @ragirileelavathi6921
    @ragirileelavathi6921 3 года назад +47

    మీరు చాలా అదృష్ట వంతురాలు స్వాతి mam. మీరు ఎపుడు happy గాఉండాలి. God bless you 😊

  • @రచయితఅభిరామ్
    @రచయితఅభిరామ్ 4 года назад +368

    మీ జంట ఎప్పుడు ఇలాగె హ్యాపీ గా ఉండాలి.. ఎవరు ఏమి అనుకున్నా పట్టించు కోవద్దు... గాడ్ బ్లెస్స్ యూ

    • @labaspanele
      @labaspanele 4 года назад +1

      Only abhijeet fans watch this video. Very special for abhijeet fans only . Others don't watch please. ...aaaa
      ruclips.net/video/IvXj7cTDyx4/видео.html

    • @rajimantena3525
      @rajimantena3525 4 года назад

      labas panele 👌👋

    • @saritavlogs8288
      @saritavlogs8288 4 года назад

      ruclips.net/video/j1JpRp9vyY8/видео.html

    • @smartscienceuniverse4680
      @smartscienceuniverse4680 4 года назад

      @@saritavlogs8288 i will subscribe yr channel plz subscribe my channel- smart science universe

    • @cookbookbyanshu5845
      @cookbookbyanshu5845 4 года назад +2

      Hii andi nen kothaga channel start chesaanu please support my channel 🙏

  • @biganidurga
    @biganidurga Год назад +1

    Super. Anna. Nevu. Chala. Great

  • @palakaseene504
    @palakaseene504 4 года назад +53

    చాలా బాగా చెప్పారు అన్నయ్య మీరు ఇలానే ఉండండి ఎవ్వరిని పట్టించుకోవద్దు

  • @ramubonthu9268
    @ramubonthu9268 4 года назад +21

    మీరంటే నాకు చాలా ఇష్టం మీరు చేసే వీడియోస్ అంటే కూడా చాలా ఇష్టం మై మై నేమ్ రాము నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది మా వైఫ్ ఫైర్ వెంకట్ లక్ష్మి

  • @knr..maltitalented9664
    @knr..maltitalented9664 4 года назад +16

    తమ్ముడు మీరు ఎంతమంది ఎటువంటి కామెంట్స్ పెట్టిన మీరు ఫీలవకండి మీరు స్వాతి గారికి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇ ఎందుకంటే ఫిజికల్ గా అండ్ క్యాప్ కాబట్టి ఎవరిని పట్టించుకోకండి నీ లాంటి వ్యక్తిత్వం అందరికీ ఉండదు నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు..KNR

  • @swaruparanin.261
    @swaruparanin.261 2 года назад +3

    Nuvvu chala great venky.swati pani kuda nodanam ga nerchuko amma.konhem kasttameina nidanam ga alavatu autundi.amma ki opika undaduga eppudu.

  • @SRI-uw5hl
    @SRI-uw5hl 4 года назад +9

    You are great man. Swati is very lucky. God bless you both.

  • @pamarthiarjunarao5665
    @pamarthiarjunarao5665 4 года назад +42

    Cute couple 💑 how many people's are like this comment ☺

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 3 года назад +8

    Currect ga chepparu
    Alanti questions vesevallaki curect
    Samadanam chepparu.

  • @nanjegowdagowda209
    @nanjegowdagowda209 3 года назад +1

    Great brother and sister you lucky

  • @sumitrareddy8944
    @sumitrareddy8944 4 года назад +19

    Ignore negative comments and be happy and ur maturity levels too good keep going on

  • @shyamalap2273
    @shyamalap2273 3 года назад +7

    Venky sir Swathi Madam ,meeriddharu elaage happy ga undalani korukuntunna 😘

  • @murrilakshmi6923
    @murrilakshmi6923 3 года назад +7

    స్వాతి మరియు వెంకీ స్వీట్ కపుల్ ఇంక పై స్థాయి లో కి వెళ్ళాలని కోరుకుంటున్నాను

  • @arunchittaluri923
    @arunchittaluri923 3 года назад +3

    Chelli and bava garu and kodalu anta happy ga 100 years ♥ ❤ 💖 challaga undali great 🙏🙏👌👌

  • @Hari_Vj
    @Hari_Vj 2 года назад +10

    మీరు ఎపుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలని కోరుకుంటారు అందరూ... May god bless you 🌹

  • @meenakshipspk1432
    @meenakshipspk1432 3 года назад +18

    No word to say kirrak.....😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @artworld999
    @artworld999 3 года назад +10

    Amazing bless you both

  • @naniupamaka4822
    @naniupamaka4822 3 года назад +1

    23 ఏళ్లుకి జీవితం అంతా చెప్పావు బ్రో చనిపోయిన తరవాత ఏమి పైకి తీసుకొని పోలేము అని విష్యం చెప్పావు మంచి పేరు తప్ప
    మీరు చాలా చాలా గ్రేట్

  • @rambabupamu5626
    @rambabupamu5626 4 года назад +6

    మీరు లైప్ అంతా happy గా ఉండలాన్ని దేవుని కోరుకుంటున్నా ఎవరిన్ని పట్టించుకోవద్దు మీ life మీ ఇష్షం

    • @telugumomsmagic
      @telugumomsmagic 4 года назад

      Friends plzz support our channel నేను చాలా కష్టపడి videos చేస్తున్న కాని proper views లేవు😭😭. Plz watch my video plzz Subscribe ruclips.net/video/-8ZbVKo6zk8/видео.html

  • @jabalavasu628
    @jabalavasu628 4 года назад +13

    Chala baga cheparu. Nice jodi made for each other. All the best mimalini inspiration ga tisukovali.❤💐🌹🙏

  • @thinkhealthyjoinwithnature5158
    @thinkhealthyjoinwithnature5158 3 года назад +7

    Made for each other.. 😍merepudu ilage full of love tho happy ga gadipeyali God bless you ❤

  • @brandubablu2396
    @brandubablu2396 3 года назад +1

    నువ్వు సూపర్ బ్రదర్ మీరు బాగుంటారు ని మనసు చాలా గొప్పది 👌👌👌👌👌👍👍👍

  • @sirisha.velpuri67
    @sirisha.velpuri67 3 года назад +20

    Excellent excellent couple made for each other 🎉🎉🎉🎉❤️

  • @lalitha8604
    @lalitha8604 4 года назад +6

    సూపర్ చెప్పావు తమ్ముడు మీరు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి

  • @chandanavijayvlogs8216
    @chandanavijayvlogs8216 3 года назад +22

    Golden heart person Venky . Love you so my dear younger brother and sister god bless you both❤️❤️❤️👍 all the best for ur bright future

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 3 года назад +1

    ప్రతి ఒక్క భార్య భర్తలు మిమ్మల్ని ఇద్దరిని ఆదర్శం గా తీసుకోవాలి. గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏🌹🌹

  • @Ruwaida42018
    @Ruwaida42018 4 года назад +7

    Chala baga cheparu brother and sister in law.....God bless u both of u ....

  • @sahebraogaikwad6122
    @sahebraogaikwad6122 4 года назад +7

    ఈ కలియుగంలో... పుట్టిన గొప్ప మనసున్న ప్రేమికులు....మీకు చూసి చాలా నేర్చుకోవాలి..మీ మాటలతో ఎంతో మంది చెత్త వేదవలకు గుణపాఠం చెప్పారు...అందరికీ నేను చెప్పది ఏమిటంటే...ప్రేమించి మోసం చేసేవాళ్ళు...ఈ జంటని చూసి సిగ్గు పడండి... తమ్ముడు మరియు చెల్లి జీవితాంతం మీరు ఆనందంగా ఉండాలి...అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.......ధన్యవాదాలు

  • @Nature_Food_Travel392
    @Nature_Food_Travel392 4 года назад +23

    23 years ke entha baga matladutunaru venki. Show your love to Swathi forever . Never leave her. I know you are very very good

  • @meryboddukolu7785
    @meryboddukolu7785 3 года назад +2

    తమ్ముడు నువ్వు స్వాతి లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి

  • @harshachalamala2542
    @harshachalamala2542 3 года назад +10

    అన్నయ్య స్వాతి నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి

  • @ramyaaddari9341
    @ramyaaddari9341 4 года назад +21

    Anna Nv great, god bless you venky, swathi

  • @mrsaikrishna7190
    @mrsaikrishna7190 3 года назад +15

    God bless you guys 💐

  • @warangalykytc
    @warangalykytc 4 месяца назад

    తమ్ముడు నీ లవ్ స్టోరీ ఎలా షూట్ చేసిన మేము ఇంట్రెస్ట్ గా చూస్తాము ఎందుకంటే నువ్వు చాలా గ్రేట్ నీలాంటి వాళ్ల గురించి తెలుసుకోవడం మా అదృష్టం

  • @vijivaganisetti8047
    @vijivaganisetti8047 3 года назад +15

    Made for each Other god Bless you

  • @sreedevi.2181
    @sreedevi.2181 4 года назад +17

    xlent maturity levels ,Best of luck venky and swathi.🌷

  • @ashabasha1389
    @ashabasha1389 4 года назад +17

    Papa mida promise chesenta pani yenduku, miru tisukunaro ledo anedi mi istam bro, both off so sweet

  • @durgavallapudi8287
    @durgavallapudi8287 3 года назад +2

    మీరు. చల
    బగునరు. మీరు. ఏపు డు.ఇలాగే. ఉండాలని. అని.కుంటున ను..bro

    • @durgavallapudi8287
      @durgavallapudi8287 3 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatveni6749
    @venkatveni6749 4 года назад +6

    హాయ్ నా పేరు కృష్ణవేణి మీ వీడియోలు చాలా బాగున్నాయి మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది మీరు ఎప్పుడు ఇలా హ్యాపీగా అని కోరుకుంటున్నాను మీ పాప చాలా క్యూట్ గా ఉంది

  • @nandinimahesh3962
    @nandinimahesh3962 3 года назад +10

    You are great venky this is true love👍

  • @srinivasnagapuri2864
    @srinivasnagapuri2864 4 года назад +31

    Nuvu challa suppar Nilla evaru vndar brother ❤️❤️❤️❤️

    • @cookbookbyanshu5845
      @cookbookbyanshu5845 4 года назад

      Hiii andi nenu channel start chesaanu please support my channel 🙏

  • @chinnirishi5150
    @chinnirishi5150 2 года назад +1

    Hi this is mallika I love both of u and u looking made for each other god bless u

  • @manisharams9536
    @manisharams9536 3 года назад +6

    Pure luv ♥️ broh perfect couple ☮️
    Swathi garu Meru Nijam gane baguntaru andii 💖

  • @ramyakukkamalla9043
    @ramyakukkamalla9043 4 года назад +121

    She is very lucky to have such kind hearted person in her life

  • @gugulothravikumar7762
    @gugulothravikumar7762 4 года назад +16

    మీరు ఇపుడు ఇలాగే సంతోషంగా ఉడాలని కోరుకుంటూనాను

  • @ParwathalUppuleti-z1i
    @ParwathalUppuleti-z1i Год назад

    తమ్ముడు మీరు చాలా గ్రేట్ జీవితం ఒక పోరాటం లోకల్ కాకులు ఎవరిని పట్టించుకోవద్దు మీ జీవితం మీది జై భీమ్

  • @pamurisrilakshmi5158
    @pamurisrilakshmi5158 4 года назад +42

    Nak mee language ante chala istam🤩🤩both of u all the best👍💯👍💯👍💯

    • @labaspanele
      @labaspanele 4 года назад +1

      Only abhijeet fans watch this video. Very special for abhijeet fans only . Others don't watch please. ...aaaa
      ruclips.net/video/IvXj7cTDyx4/видео.html

    • @santoshkalidindi673
      @santoshkalidindi673 4 года назад

      మీ పవిత్ర బందంము ఎప్పుడు యిలాగె. వుండాలి

    • @preetisworld2730
      @preetisworld2730 4 года назад

      Hi ruclips.net/video/9RJZbpb0dio/видео.html

  • @imanmarim4917
    @imanmarim4917 3 года назад +8

    MI story chala bagundi thank you friends good luck your family thank you so much

  • @SH-ib9ed
    @SH-ib9ed 3 года назад +21

    Example of true love ..

  • @abhiram8893
    @abhiram8893 3 года назад +1

    మీది చాలా పెద్ద హృదయం బ్రదర్ బెస్ట్ ఆఫ్ లక్ అంత పెద్ద మంచి మనసు నీకు భగవంతుడు ఇచ్చాడు ఆల్ ది బెస్ట్

  • @manishasharma5006
    @manishasharma5006 4 года назад +9

    Love ur couple, the most beautiful couple...such a beautiful understanding vundi mee idaru ki.

  • @sujathagowdthi4297
    @sujathagowdthi4297 4 года назад +20

    Ur really great broo swathi she is very lucky 👍

  • @indumathireddy3832
    @indumathireddy3832 4 года назад +18

    good heart undhi kabatti chesukunnav venky we know that don't worry about bad comments ideats, be happy, god bless you both of you

    • @labaspanele
      @labaspanele 4 года назад

      Only abhijeet fans watch this video. Very special for abhijeet fans only . Others don't watch please. ...aaaa
      ruclips.net/video/IvXj7cTDyx4/видео.html

  • @priyankainguva7522
    @priyankainguva7522 2 года назад

    Mee idharini chusthe santhosham tho kanneellu vastunnayi....nijamgaa made for each other ❤️❤️

  • @varaganthamnandini7857
    @varaganthamnandini7857 4 года назад +8

    Bad comments pettevalu manushule kad,okarni ane mundu val ela unaro chuskovali..Swathi vadina nd Venky bro dnt wry I swear u both r very cute couple ♥️

  • @gowrigk2170
    @gowrigk2170 2 года назад +5

    You are very great couple.Both are Made for each other. My best wishes to your peaceful ❤️ and prosperous future 💓 . பல்லாண்டு வாழ்க வளமுடன்.🎉🎉💖💖💝💝

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 4 года назад +7

    బ్రో వెధవల మాటలు పట్టించుకోవద్దు. నీకున్న మంచి మనస్సును దేవుడు నిన్ను మంచిగా చూస్తాడు. ఇంకా పెద్దగా ఎదగాలని కోరుకుంటాము.

  • @sravanir155
    @sravanir155 2 года назад +48

    నీవు చాలా గ్రేట్ తమ్ముడు. నీ భార్య ను అర్ధం చేసుకొనే , గొప్ప మనసు నీకు ఉంది. స్వాతి కి ప్రేమ, గౌరవం అందిస్తున్న నీకు సెల్యూట్ తమ్ముడు.