కొందరు రైతులు లక్షలు లక్షలు లాభాలు అంటున్నారు. ఇది తప్పు. రైతు తన కాలాన్ని పంటకోసం వెచ్చిస్తున్నాడు కదా. మరి దాని విలువ లెక్క కట్టరే. అదే తాను వేరే పనికి వెళ్తే ఎంతో కొంత సంపాదిస్తాడు కదా. ఆ వేతనము ఈ లాభాలలోనుంచి తీసేవేయాలి. తరువాత, భూమి ఖర్చు ఏమైంది? అంటే భూమి ఎవరికన్నా కౌలు కిస్తే ఆ డబ్బులు మరి ఖర్చుకి కలపటం లేదా లాభాల లోనుంచి తీసివేసి అప్పుడు లాభాలు చెప్పాలి. కాబట్టి ఈ రెండు ఖర్చులు - " రైతు యొక్క వేతనం, భూమి కౌలు ఖర్చు " పంట ఖర్చులో కలిపి మొత్తం ఖర్చు తీసివేసి అప్పుడు లాభాలు చెప్పాలి. ఇది రైతులు చేస్తున్న తప్పు. కాబట్టి ఇక నుంచి రైతులు ఈ లెక్కలు కూడా పరిగణించి లాభాలు లెక్క వేసుకోవాలి.
Rajendra Reddy you are supporting farmers. Your videos are encourage new farmers. And new agriculture crops. Like different kind of farming, and crops.
ఒకే దేశం ఒకే బ్రోకరు ఉంటే ఒకే లాభం తొ ఆగు తుంది. రైతు శెనగ కేజీ 45₹+బ్రోకరు 10%+వ్యాపారి 10%+మిల్లర్లు 10%+హోల్ సేల ర్ 10%+కిరాణా 10%=95₹కు వినియోగదారుడు కి 12%gst=11+95=106₹
@@sivagupthadevisetty328 u r correct....but farming is a time consuming, investments are increased as labour cost are more, climate change...like there are lots challenges I'm playing to farm 3acres of land....but my profits are not even crossing 5 8%....but I will try versatile farming with lots varieties and experiments....
Mee prathi veedio katte kotte theche...annatlu kunda baddhlu kotinatlu chepthaaru...annna... please cold pressed Oli gurinchi oka veedio thiyyandi ana..chalmandhi chesaru but celerity ledhu meeraithe pakkka information thiskuntaru.. please anna
థ్యాంక్యూ బ్రదర్. కచ్చితంగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వీడియో కూడా తీస్తాం. కానీ వెంటనే తీయలేము. మాకు అందుబాటులో కూడా ఎక్కడా లేవు. కానీ తీసేందుకు ప్రయత్నిస్తాం. మీరు అన్ని వీడియోల కింద ఇదే విషయం అడగకండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.
రెడ్డి గారు మీరు మా రైతుల కోసం ఎంతో మేలు చేసే సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది మీకు ధన్యవాదాలు
కొందరు రైతులు లక్షలు లక్షలు లాభాలు అంటున్నారు. ఇది తప్పు. రైతు తన కాలాన్ని పంటకోసం వెచ్చిస్తున్నాడు కదా. మరి దాని విలువ లెక్క కట్టరే. అదే తాను వేరే పనికి వెళ్తే ఎంతో కొంత సంపాదిస్తాడు కదా. ఆ వేతనము ఈ లాభాలలోనుంచి తీసేవేయాలి. తరువాత, భూమి ఖర్చు ఏమైంది? అంటే భూమి ఎవరికన్నా కౌలు కిస్తే ఆ డబ్బులు మరి ఖర్చుకి కలపటం లేదా లాభాల లోనుంచి తీసివేసి అప్పుడు లాభాలు చెప్పాలి. కాబట్టి ఈ రెండు ఖర్చులు - " రైతు యొక్క వేతనం, భూమి కౌలు ఖర్చు " పంట ఖర్చులో కలిపి మొత్తం ఖర్చు తీసివేసి అప్పుడు లాభాలు చెప్పాలి. ఇది రైతులు చేస్తున్న తప్పు. కాబట్టి ఇక నుంచి రైతులు ఈ లెక్కలు కూడా పరిగణించి లాభాలు లెక్క వేసుకోవాలి.
Mohan gariki chala anubavam undhi kabati varu konni class's istha raithulaku upayoga paduthundhi adhi
Me chanal dhvra chesthe happy
Yes
Will try to do more videos
Thank you
అన్నగారు మీరు మంచి సమాచారం అందిస్తున్నారు రైతుల కోసం రైతుల కంటె ఎక్కువగా కష్ట పడుతున్నారు
Thank you Anna
రైతు క్షేమమే రాజ్యం క్షేమం.
Rajendra Reddy you are supporting farmers. Your videos are encourage new farmers. And new agriculture crops. Like different kind of farming, and crops.
Just want to thank Mr. Pradeep for gaining confidence of the farmers - Hats off Mr. Pradeep
Yes
Thank you
@@RythuBadi 👍👍👍👍👍👍👍
@@RythuBadi 👍👍👍👍
@@RythuBadi 👍👍
👍
Nice rajendhar sir
Miru reythu gurunchi chala kastha padhutunaru.
God bless you
Thank you Ravi teja garu
I am not former..but intresting to watch and he also explained nicely...Salute Former.
ఊపోలక బదహ
@@RythuBadi meaning of this...??
రాజేందర్ రెడ్డి సార్ చేస్తున్న సహాయం మరిచిపోలేనిది .....
Rajendra Reddy Garu Super Andi 💓😘💯💕🙌🙌🙌🙌🙌🙌
Super sir man hi anubavam raithe raju❤❤🎉🎉🎉🎉🎉🎉
Good information sir Raithu garu
Manushula balam tagipoindi annaru ee Rythu Gaaru. Enni pesticides & fertilizers vaadithe tarvata manushulu migalaru. Mono crop main disadvantage ade. Reddy Gaaru please promote zero budget natural multi Corp farming, thank you.
Sure
Thank you
You are great 🙏🙏🙏🙏👍good job
Nice vedio Andi
Thankyou anna Garu for keeping this vishnu
Super former,valuable information andi
Thank you so much 🙂
Good questions, ground level point to point questions
Hops Explaination do video and jafra video also please reply sir
Super explane Anna ,good job👍.
Thank you so much 🙂
Supper brother me prathi video kosam wait chesthunta.
Thank you brother
Good and farmers ki helping Nws 🌹🌹
Useful info bro,thanks
Welcome bro
Anna pasupu sagu gurinchi oka video cheyy anna plzz
Namasthe anna...cold pressed Oli gurinchi oka vedio cheyandi anna.... please...
నమస్తే బ్రో. ఓకే.
Layer kolla farm video cheyandi
Nice information 👍
Thank you
ఒకే దేశం ఒకే బ్రోకరు ఉంటే ఒకే లాభం తొ ఆగు తుంది. రైతు శెనగ కేజీ 45₹+బ్రోకరు 10%+వ్యాపారి 10%+మిల్లర్లు 10%+హోల్ సేల ర్ 10%+కిరాణా 10%=95₹కు వినియోగదారుడు కి 12%gst=11+95=106₹
Yes.
Anna maku seed Kavati 1/2acr yentha seed Kavati plz p. No. Plzsr
Chala Baga vewaricharu Reddy garu siupar
Thank you Sharfuddin bhai
Kaise hi?
How they are Making beds rajanna Please make a video 2 m views garranty ..
Ok Anna
Will try to do
రైతుకు పంట పండాలి ధర కొంత తక్కువ ఎక్కువ ఉన్న పర్వాలేదు
దిగుబడి అధికంగా తీయగలిగితే.. ధర ఏదో ఒకసారి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధరలు తక్కువగా ఉన్నా.. దిగుబడి బాగా వస్తే ఎంతో కొంత లాభం ఉంటుంది.
Very interesting video about Ginger cultivation ....Hats off to the farmer for all his efforts...
Thanks a lot
Bro safed musli farming video cheyadi sir 👋
Safed musli means? అర్థం కాలేదు.
@@RythuBadi safed musli search in RUclips(medical crap)
Super super brooo
Thanks bro
Nice Anna
Very good anna🙏
Super bro
Thanks bro
Ma pakkana village eh edhe
Jai kisan
జై కిసాన్
Retail lo kg 100-130 varaku ammutunnaruu....Mari adi pandinche rytu Ku 20/ rupees aa.....? Broker system epudu potundooo
Adi poyindaka meeenduku chudali meerenduku raitu dhaggaranunchi techi viniyoga dharuniki ade rate ki ivva kudadhu.
@@sivagupthadevisetty328 enti Anna nuvu e business lo Baga enukesinattunnavvv.....anyway Naku Manchi idea ichavuu...definitely try chesta....
@@srinuvasu7411 prardhinche pedhavula kanna saayam chese chetulu minna so manam mana vonthu saayam cheyyali
@@sivagupthadevisetty328 u r correct....but farming is a time consuming, investments are increased as labour cost are more, climate change...like there are lots challenges I'm playing to farm 3acres of land....but my profits are not even crossing 5 8%....but I will try versatile farming with lots varieties and experiments....
Karna vudi bayata thiragadam manchidikadukada jagratha
Thank you
Nice farmer
Yes, thanks
Hi sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hello
Good
Thanks
Me video kosam waiting meru maku inspritatiob anna inka achala videos cheyali ani korukuntunam inka bayata korana undhi jagratha
థ్యాంక్యూ బ్రో.
Ok mawa
Nice
Thanks
Hi👍👌❤
Hello 😊
Ph leval means
అన్న గారు మీవి ఎలాంటి భూములు తెలపగలరు
నైస్ వీడియో
థ్యాంక్యూ
Ginger Seed Kavali. Cost...?
ఈ రైతు సీడ్ అమ్మరు. ధర గురించి వీడియోలో చెప్పారు.
అల్లాన్ని సొంఠిగ మార్చి కొంత అమ్ముకోవచ్చా?
Please give reason for disliking the video so that he will improve..
Yes bro. Thank you
But, some haters are every time follow us. It's not a matter.
Haters ki mater undadu...reason cheppaleru...Rajender u keep Rocking..
good.bro
Thanks bro
Namasthe sir maku ginger seeds kavali yevaraina contact number vnte petandi sir please 🙏
వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడండి.
Water 💧inches
Mee prathi veedio katte kotte theche...annatlu kunda baddhlu kotinatlu chepthaaru...annna... please cold pressed Oli gurinchi oka veedio thiyyandi ana..chalmandhi chesaru but celerity ledhu meeraithe pakkka information thiskuntaru.. please anna
థ్యాంక్యూ బ్రదర్.
కచ్చితంగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వీడియో కూడా తీస్తాం. కానీ వెంటనే తీయలేము. మాకు అందుబాటులో కూడా ఎక్కడా లేవు. కానీ తీసేందుకు ప్రయత్నిస్తాం. మీరు అన్ని వీడియోల కింద ఇదే విషయం అడగకండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.
👍👍
Thank you
Gud
ఈ సంవత్సరం, అల్లం రేటు తగ్గిపోయింది. పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు.
Bayata shops lo picha rates bro
I am also cultivation of Ginger Since last 3 years But I didn't get profits till now😔
Nivu vachina vatta a manchiga anipesthadi thammudu
Thank you Akka
Raithu number thelupagalaru
అందరూ రైతులు ఈ వీడియోలు చూడండి ప్లీజ్ .అన్న రైతుల మంచి వీడియోలు తీస్తుండు
yes.bro
థ్యాంక్యూ బ్రో.
అన్నా interview cheyali ante nuve clear cut ga cheptav mater ni
Thank you Anna
దానిమ్మ గురించి వీడియోలు తీయండి
ఓకే అన్న
Market place ap ts
He explained in video
hi
Helloo..
Super Anna from:kusuma Rajendra warangal
Ginger 30 per kg now
OK
Sir mohangaru ph no
Me.namber..pytu.anna
ಕ
Anna maku vittananiki allam kavali. Rythu phone number evvara
Video lo undi bro
రెడ్డి గారు ఈ former mobile number ఉంటే పెట్టండి
వీడియోలో ఉంది. చూడండి సార్
Bro mohan gari phone number send cheyara koncham
Phone number patuu anna
వీడియోలో పెట్టాము అన్నా.
కామెంట్లలో, డిస్క్రిప్షన్లో పెట్టలేము.
So nice bro 🙏🙏🙏🙏
Thank you so much Akka
Super anna keptpp
Thank you bro