Bindu,,moon ని ఎంత బాగా chupincharooo ,,ఇంత మంచి మంచిvideos చేయటం నీకు మాత్రమే possible..you are Rockstar,,bapu bomma .అసలు ఆ mallepoolu,virajjajulu,నువ్వు mala kattadam❤❤superbbb ..lucky gadu bath time lo కొత్త పిల్ల gadu లాగా నే ఉన్నాడు నువ్వు అన్నట్టు 😂😀. Every video enjoying nenu,,detail ga adi నార్మల్ speed lo as it is ga chudalani pistadi 🤗
కొంత ల్యాండ్ slope ఎక్కువ ఉందని లెవెల్ చేయించారు కదా,దానికి ఒండ్రు మట్టి (silt ) Apply చేయండి. సాయిల్ fertail అవుతుంది ఒక ఎకరాకు 25 ట్రాక్టర్ trips are sufficient
Malle pulu,roses, white Bougainville,last lo jaji pulu,moon enta andamga unnayo..manasuki eyes ki prasamtamga anipinchindi❤veelaite inka vere colours Bougainville kuda veyyandi
Hi Sister , I am a regular follower of your vedios. You are so inspirational & Movitation to youth and middle age group people. Best influencer for me . Thank you sister once again. Work life balance can be done only if we have some time for agriculture & pets.
You are certainly Lucky to have an opportunity to enjoy like that. We Thank you for giving us opportunity to Enjoy those moments Free of Cost at our place and in our convenient time. Giving us Happiness and Peace of Mind.
నిజమే అండీ... దేవుడు మాకు అలాంటి చోటు లో ఉండే భాగ్యం కలిగించారు. ఆయన ఇచ్చిన ఆ భాగ్యాన్ని సద్వినియోగపరచుకుంటూ అర్ధవంతంగా జీవించాలి అనేదే నా ఆశ అండీ.ధన్యవాదములు 🤗🙏
Dhana pettetappudu okate ginnelo pettandi daily and pettetappudu mundhu pliusthunnattu aravandi like ganga ano ledha whistle veyyadamo ila cheyyandi konni rojula tarvatha ila oodatheesukunte aa ginne chuyinchi aa peru pilisthe mee venaka vasthundhi dhana kosam. Just manam dogs ki tricks nerpistham kadha alabe ivi kuda nerchukuntay.
హలో డియర్ సుమన్ గారు.🤗🙏అందరమూ బాగున్నాము అండీ.మీరందరూ కూడా బాగున్నారు అని భావిస్తున్నాను. అవునండీ గడ్డి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. శారద గంగాలకు వేసినప్పుడు కూడా చాలా గడ్డిని వేస్ట్ చేస్తున్నాయి. తొట్టిలో నుండి గడ్డిని లాగి కిందకు పడేస్తాయి. అది గమనించి మేము మళ్ళీ తొట్టి లోకి వేసేలోపే ఆ గడ్డి మీద పేడ మూత్రం పడడం వల్ల పనికి రాకుండా పోతుంది. అయినా నెక్స్ట్ పక్కన శారదా గంగ ఇంకా రాబోయే వాటికి హాయిగా, స్వేచ్ఛగా ఉండేలా ఇంకొంచెం పెద్ద షెడ్డు వేస్తున్నాము. ఇంతకు ముందు వాటికి ఒక ఇన్నర్ ఫెన్స్ వేసాము కదండీ అక్కడ. కానీ కొంచెం డౌన్ ఉందని మొన్న ఆదివారం లక్కీగా మట్టి దొరికితే మళ్ళీ ఒక 50 ట్రక్కులు వేయించాము. అది చదును చేసి నీట్ గా షెడ్ కట్టిస్తాము. ఫాన్స్, foggers పెట్టించాలి అనుకుంటున్నాను. దోమలు రాకుండా మెష్ విండోస్ పెట్టాలి. దాణా స్టాండ్ పెట్టి అందులో దాణా గిన్నెలు ఇన్సర్ట్ అయ్యేలా పెట్టాలనుకుంటున్నాను. అలాగే వాటికి గోక్కోవడానికి బ్రష్ లు toolsvilla అనుకుంటా అండీ ఆ వెబ్సైటు లో అమెరికా లోలా మోటార్ తో గోకే బ్రష్ కాకుండా ఇవే గోక్కునే లాంటి బ్రష్. ఇంకా వెటర్నరీ హాస్పిటల్ లో ఉండే లాంటి స్టాండ్. ఎప్పుడైనా డాక్టర్ వచ్చినా అందులో నిల్చో బెట్టి చూపించొచ్చు. అలాగే స్నానం కూడా అందులో నిల్చో బెట్టి చేయించవచ్చు. ఇవి కాకుండా ఇంకా ఏదైనా ఉంటే మీరు చెప్పండి. నేను కొంచెం నెమ్మదిగా అయినా వాటికి ఇవన్నీ ఏర్పాటు చేస్తాను. డైరీ ఫార్మ్ లా కాకుండా మీకు తెలిసిన ఇంకా ఏదైనా బెస్ట్ cow షెడ్ రిఫరెన్స్ ఉంటే నాకు ఇవ్వండి. గంగ కు సిగమానుకు తాడు కట్టమని పూల్ సింగ్ కి చెప్తాను అండీ. గంగ ఏంటో అండీ వాళ్ళని విసిగిస్తది నానా తిప్పలు పెడుతది కానీ నా దగ్గర మాత్రం చాలా ఛాలా క్యూట్ గా అసలేమీ తేలినట్లు అమాయకంగా ముఖం గారాబంగా పెడుతుంది.😅ఆ ఎక్స్ప్రెషన్ కే పడిపోయి గంగ ఎంత అల్లరి చేసినా ఏమీ అనలేను. అవునండీ కుక్కలు అజీర్తి చేసినప్పుడు లేదా vomit చేసినప్పుడు గడ్డి తినడం నేను చాలా సార్లు గమనించాను. కానీ లక్కీ ఏంటో ప్రతీ రోజు same శారద గంగ లా గడ్డి (నేను ఖాళీగా ఉన్నప్పుడు లాన్ లో మొలిచిన గడ్డి తీసి పక్కన పెడితే) ముందేసుకుని చక్కగా నమిలి తింటుంది. నేను మొదటి సరి చూసినప్పుడు అజీర్తి అనుకున్నాను. కానీ రోజూ అలాగే చేస్తుంది. 😅అది వీడియో కూడా తీసాను. ఈసారి పెడతాను.బహుశా గడ్డి తీపిగా అనిపించి తింటున్నాడేమో అనుకుంటున్నాను. అలాగే సన్నజాజి పూలు కింద పడినవి కూడా తింటున్నాడు. ఇంతకు ముందు అసలు carrot తినే అలవాటు లేదు.ఇప్పుడు రోజూ carrot తింటున్నాడు. సరే అండీ అమ్మవాళ్లని అందరినీ అడిగానని చెప్పండి.🤗😊🙏
@@BLikeBINDU Hi andi. Sorry for the delayed response. Cow grooming brush ani search chesthe sophisticated tho patu mana desi jugaad types kooda meeku bagane kanipisthayie. Reference ki oka video share chesthunanu ruclips.net/video/SLK0acQO-qI/видео.htmlsi=bsdTurlWJrEQqHDl Meeru kotha shed gurinchi describe chesthu unte Naake vachi undali anipisthundhi 😀. Thank you very once again for taking such good care of both Saradha and Ganga. Foggers avasaram Ledu andi, Ongole is a tough breed andi and devuda vatiki as color kooda oka varam la ichadu, sunlight doesn’t bother them much. Travis undatam manchidhe andi, ekkada aiena dairy farms ni consult chesthe vaalu cheptharu ekkada dorukuthayo. Manamu fabricate chesukovachu kani already pre fabricated vi dorukuthunayie anapudu adhi techukunte easy aiepothundhi.
hi Bindu garu bagunnara Bindu garu na chinna Nati gnapakalu mi video lo chustuna like vayavasayam,kollu,aavulu. i miss very my childhood memories malli alanti rojulu vastayo ravo.
హలో అండీ 🤗🙏..నేనే వాటిని తీసేశాను అండీ. వీడియో లు చూసి పాటించే ఏ డైట్ లు మంచివి కావు. ప్రతీ ఒక్కరికి ఒక్కో శరీర ధర్మం ఉంటుంది. ఏదైనా తిన్నా లేదా ఏదైనా ఔషధం తీసుకున్నా అవి ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా స్వీకరిస్తుంది. మనకేమి కావాలో వద్దో చక్కగా వెంటనే చెప్పగలిగేది మన శరీరం మాత్రమే. దానిని బట్టి నడచుకుంటే చాలు అండీ. వీడియో లు చూసి డైట్ పాటిస్తే కొంతమందికి అవి హాని కలిగించవచ్చు. నా వల్ల అటువంటి ఇబ్బంది ఎవరికీ కలుగకూడదు అని అవి తీసేసాను అండీ
హలో అండీ ..నేను బాగున్నాను.😊🤗🙏..మీరు బాగున్నారా ..థాంక్యూ సో మచ్ అండీ. నేను చాలా వెతికి ఒకటికి వందసార్లు అలోచించి నిజంగా పనికొస్తుందా లేదా అని అలోచించి కొనుక్కుంటాను అండీ. ఇప్పటివరకు నేనేవస్తువు కొన్నా అవి నాకు ఎంతగానో ఉపకరిస్తాయి.నేను వాటిని పరిపూర్ణముగా వాడుతూ ఆస్వాదిస్తాను. సంతోషం అండీ మీకు నచ్చినందుకు
Hiiiiiii bindu akka ela vunnaru ni vlog chudagane edo happy manasuki nice vlog akka hiii honey ela vunnav ra akka eroju chaala tension ga vunna aa time lo koda ni vlog ragane chaala happy vesindi ninnu chuste chaala happy ga vuntundi u r my sweet akka love u alot bindu akka ❤❤❤
హాయ్ మా అంజలి తల్లీ 🤗😍🤗😍 ఎలా ఉన్నారమ్మా? మేము బాగున్నాము నాన్న. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అలాగే నువ్వు తలపెట్టి చేస్తున్న ప్రతీ పని మంచిగా కొనసాగాలి అని కోరుకుంటున్నాను మా. చిన్నూ బాబు కి 😘😘😘😘
థాంక్యూ సో మచ్ అండీ 😊🙏...లేదండీ కాసేపు ఓ 5 నిముషాలు సూర్యుని కాంతి పడాలి అని టవల్ తో తుడిచాక అక్కడ మంచం మీద పెట్టాము అంతే. దానికి స్నానం చేసిన వెంటనే టవల్ తో తుడిచేసి వెంటనే హెయిర్ డ్రైయర్ తో ఇంట్లో ఫర్ ని డ్రై చేసేస్తాము అండీ.
అవి చాలా ఖరీదైన బండ్లు కదండీ.వాటి బదులు టాటా xenon yodha తీసుకుంటే సరిపోతుంది. కమర్షియల్ పర్పస్ తీసుకుంటే సబ్సిడీ కూడా వస్తుంది అని విన్నాను. భవిష్యత్తులో తీసుకోవాల్సి వస్తే అది తీసుకుంటాము అండీ
నమస్తే అండీ.🤗🙏.. నిజం చెప్పాలి అంటే మీరన్నట్లుగా రాదనే అనుకోవాలి అండీ.అసలు గోవులనే కాదు ఏ జంతువు నైనా మన కోసం మన ఆనందం కోసం, మన అవసరం కోసం బంధించి ఒకే చోటుకు పరిమితం చేసి పెంచుకోవడం ముమ్మాటికీ తప్పే. వాటికి నోరు లేదు కాబట్టి చెప్పలేవు. కానీ వాటికి స్వేచ్ఛగా హాయిగా నచ్చినట్లు తిరగాలి అని ఉంటుంది. ఒక్కోసారి ఆలోచిస్తే నాకు ఏనుగును చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తొండంతో గట్టిగ కూడా అవసరం లేదు జస్ట్ ఇలా అంటే మనం ఎగిరి అవతల పడతాము. అయినా పాపం పిచ్చి మొహాల్లా అంత పెద్ద ఏనుగులు చిన్న మనిషి చెప్పిన మాట బుద్దిగా వింటాయి. చెప్పిన పనులన్నీ చేస్తాయి. అపార్ట్మెంట్స్ లో, ఇళ్లల్లో పెంచే కుక్కల్ని చూస్తే కూడా బాధ అనిపిస్తుంది అండీ. ఆ టైల్స్ మీద వాటి కాళ్ళు జారిపోతుంటాయి. ఎక్కువ సేపు నిల్చోలేక కూర్చుంటాయి. త్వరగా కీళ్ల జబ్బులు వస్తాయి వాటికి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అండీ. కానీ నేను అందరి లాంటి మాములు సాధరణ మనిషినే అండీ.పొద్దున్న లేవగానే కాఫీ లేనిదే తెల్లారదు. నా కాఫీ కి పాలు ఇవ్వడం కోసం ఎక్కడో ఏ ఆమ్మో రోజంతా ఒకే చోట నిలబడే స్థితిలో ఉండి ఉంటుంది. అందుకే ప్రతీ రోజు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పి మనసులో దణ్ణం పెట్టుకుని, నన్ను క్షమించమని అడిగి తాగుతాను. వాటిని ఇప్పుడు వదిలేశాను అంటే కంచె దూకి అడవిలోకి వెళ్లిపోతాయి. ఇంతవరకు నేను వీడియో లో ఎప్పుడూ చెప్పలేదు. వచ్చిన కొత్తల్లో అసలు కట్టేసే వాళ్ళమే కాదు. అప్పుడు అలా ఒకసారి వెళ్లిపోయాయి. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండి సీసీటీవీ కెమెరా లో అదే సమయంలో చూస్తూ ఉన్నాను కాబట్టి వాటిని పట్టుకోగలిగాము. ఆ రోజు పూల్ సింగ్ వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకు రావాలి. 3 అవుతున్నా రాలేదు. ఎవ్వరు లేరు. ఫోన్ చేస్తే ఎత్తలేదు.అదే ఊరిలో వేరే వాళ్ళకి చేసి చెప్తే పిల్లలు పెద్దలు అందరు కలిసి వాటిని పట్టుకుని తెచ్చి మాకు ఇచ్చారు. నేను శారద గంగ లేకుండా ఉండలేను. నా ప్రేమ నా స్వార్ధం కోసం వాటిని కట్టేయక తప్పదు అండీ 😊🙏
ఈ వీడియో లో రబ్బర్ మాట్ ఉంది కదండీ అవి వచ్చి 2 ఇయర్స్ అయింది.వచ్చిన నెల రోజులకే తెప్పించి అప్పటి నుండి వాడుతున్నాము. ఆ రబ్బర్ మాట్ కడగడానికి తీసినా గంగా ఊరుకోదు. మమ్మల్ని ఆ మాట్ ని ముట్టుకోనివ్వదు. బ్లూ రంగులో ఉంది చుడండి 😊🙏 కానీ త్వరలో అటు పక్కన వాటికి ఇంకొంచెం పెద్దగా కాస్త స్వేచ్ఛగా తిరిగేలా షెడ్డు వేస్తున్నాము. అక్కడ మాత్రం ఫ్లోరింగ్ చేయించకుండా నేల మీద సహజంగా పడుకునేలా వీలయితే మెత్తగా ఉండడం కోసం కొంచెం ఇసుక వేద్దాము అనుకుంటున్నాము అండీ.
ఏమో అండీ అవి ఊరిలో అమ్ముతున్నారు అని మా పూల్ సింగ్ కొందాము అంటే సరే తీసుకుని రమ్మన్నాము. మేము అవి ఏ రకం అంటే గిరి రాజా కోళ్లు అన్నారు. కానీ మాకు అవి అలా అనిపించలేదు.
మంచి గాలి వెలుతురు మంచి ఆరోగ్యం అండి ఆర్గానిక్ పంటలు బాగా చేస్తున్నారు బిందు గారు
Madam,the way you r loving animals lukky,ganga,sharadha is very nice
Bindu,,moon ని ఎంత బాగా chupincharooo ,,ఇంత మంచి మంచిvideos చేయటం నీకు మాత్రమే possible..you are Rockstar,,bapu bomma .అసలు ఆ mallepoolu,virajjajulu,నువ్వు mala kattadam❤❤superbbb ..lucky gadu bath time lo కొత్త పిల్ల gadu లాగా నే ఉన్నాడు నువ్వు అన్నట్టు 😂😀.
Every video enjoying nenu,,detail ga adi నార్మల్ speed lo as it is ga chudalani pistadi 🤗
కొంత ల్యాండ్ slope ఎక్కువ ఉందని లెవెల్ చేయించారు కదా,దానికి ఒండ్రు మట్టి (silt ) Apply చేయండి.
సాయిల్ fertail అవుతుంది
ఒక ఎకరాకు 25 ట్రాక్టర్ trips are sufficient
Mi video kosum wait chesta nandi videos chustuntae manasuku chala happy ga untai Bindu garu❤
Manasuki prasanthaga undandi e video ❤
Meeru chala lucky.mee abhipayalanu gyravinchea husbend dorikaru
Mee video chusaka kasta prasantamga undi akka tq😊
Appude ayipoindaa anipinchindi.wonderfulvideo andi bindugaaru. Ganga allari ki konchem tension ayyanu. Bagane manage chesaru.❤
సీతాఫలాలు చాలా బాగా వచ్చాయి రా కాగితం పువ్వులు బ్యూటిఫుల్ 👌
vesavi lo manchu kurisinattu chala bagha annaru nice
🤗🙏
Mukkuthadu and sigamaru ki kalipi kattandi..balam ga lagavu..medaku kaditay manam handle cheyalemuu..mana safety kuda chusukovali
Bagundi naku nachindi 😊
Beautiful bindu garu...chaala rojulaki malle mokka ni chusam
Video chalabagundi bindu garu meru chupinche sunrise and sunset beautiful ga vuntundi lucky also beautiful.
Meeru chaala lucky ye ilanti chota vuntunnaduku anni chakkaga arrange chesukunte danantha best life enni kotlu petting raadu bye Bindu garu 👍👏👌🤗🎉
Hello bindu garu me vedio loni prakruthi andhalani chusi antha enjoy chesano matalalo cheppalenu lucky allrlu ganga pette tension anni kalipi manchi coffee laanti anubhuthi Seker Kammula gari chakkani picture chesinattu 😊
Way of your talking is very nice and beautiful ma'am
సూపర్ బిందు అవి అలానే చేస్తాయి 👍
Today video naaku chala nachindi madam tq
థాంక్యూ సో మచ్ అండీ 🤗😊🙏
Hii
హరే కృష్ణ అక్క
Love nizamabad
From saudi arabia
హాయ్ మా హరే కృష్ణ 🤗🙏 బాగున్నారా?
Video chudakunda like chese valu antha mandhi.
Sister ela vunnaru from Kuwait
Nenu
బాగున్నాను 😊🙏మీరు బాగున్నారా అండీ?
Yes memu unnamu eppudu vastunda video anni waiting kuda❤
Me
Malle pulu,roses, white Bougainville,last lo jaji pulu,moon enta andamga unnayo..manasuki eyes ki prasamtamga anipinchindi❤veelaite inka vere colours Bougainville kuda veyyandi
Bindu love you soooo much mem life lo eppatikyna inthala cheskogalithe chaalaa baguntundhi inthakanna inkem kavali... And Thank You soo much
నమస్తే అండీ 🤗🙏 థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండీ.థాంక్యూ. మీరు అనుకుంటే తప్పకుండా చేసుకోగలుగుతారు అండీ.
Buatiful video I to love nature
Hi Sister , I am a regular follower of your vedios. You are so inspirational & Movitation to youth and middle age group people. Best influencer for me . Thank you sister once again. Work life balance can be done only if we have some time for agriculture & pets.
హలో అండీ..నమస్తే 🤗🙏 థాంక్యూ సో మచ్ అండీ
U have lots of patience
You are certainly Lucky to have an opportunity to enjoy like that. We Thank you for giving us opportunity to Enjoy those moments Free of Cost at our place and in our convenient time. Giving us Happiness and Peace of Mind.
నిజమే అండీ... దేవుడు మాకు అలాంటి చోటు లో ఉండే భాగ్యం కలిగించారు. ఆయన ఇచ్చిన ఆ భాగ్యాన్ని సద్వినియోగపరచుకుంటూ అర్ధవంతంగా జీవించాలి అనేదే నా ఆశ అండీ.ధన్యవాదములు 🤗🙏
Present Trend - Young Females Dreaming City Life. After seeing this video, i hope they may think about nature 🤔
Plunking flowers ❤feeling fragrance beautiful life❤it seems snoopy neckbelt tightened
Ha video bagundi 😊 Chanda mama Bagunnadu last lo 👌👌🥹🥰
❤ hi sister very beautiful weather❤
Mee farm chala bagundi mee aavulu chala bagunnay meku lane maku kuda oka aavu undi natu kodulu kuda penchuthunnam andi...
Malle Chettu bagundi andi
Bindu you are lakki ammulu❤
🤗🙏
Therapy ❤❤❤
Dhana pettetappudu okate ginnelo pettandi daily and pettetappudu mundhu pliusthunnattu aravandi like ganga ano ledha whistle veyyadamo ila cheyyandi konni rojula tarvatha ila oodatheesukunte aa ginne chuyinchi aa peru pilisthe mee venaka vasthundhi dhana kosam. Just manam dogs ki tricks nerpistham kadha alabe ivi kuda nerchukuntay.
My mother used to do
Malle puvulu bhale unnai andi
Hai nature ante bindu garu ❤❤
I'm big fan of you Akka....Naa life lo yedoka roju mimmalni direct ga meet avuthanu Akka
హాయ్ మా రాఘవా థాంక్యూ సో మచ్. 🤗😍😊
@@BLikeBINDU please share your contact number Akka
బిందు గారు శుభోదయం,కడియంలో మల్లె అంట్లు బాగుంటాయి, రావులపాలెం కూడా బాగుంటాయి లాంగ్ లాస్టింగ్ వాసన ఉంటాయి అదొకటి వెయ్యండి, చమేలి కూడా బాగుంటాయి వర్షాకాలం పూస్తాయి అధికుడ ఒక మూలకి వెయ్యండి. Nice vedio 🌙👌
నమస్తే అండీ 🤗🙏 సరే అండీ తెప్పించుకుంటాను. తప్పకుండ వేస్తాను ఆ మొక్కలు. థాంక్యూ సో మచ్ అండీ
Hi Sister, meeru Sachin garu and Honey bagunaru ani anukuntunanu.
Gaddi viluva manake telusthundhi andi, ekkada aiena waste avuthunte, arre aavulu tintayie kada anipisthundhi. Idhi varuku gaddi manadhe undedhi kabatti raithulaki pedhaga ibbandi anipinchedhi kadu koncham waste aiena, ippudu adhi kooda konalisi vasthundhi kabatti koncham waste aiena badha vesthundhi.
Ganga ki meda lo kadthunaru kada tadu, ippati varuku ok kani inka pina control cheyali ante mukku thadu lo ninchi paggam petti katteyandi. Noppi puttinchali ani manaki undadu kani appudu appudu tappadu, mukku thadu pattukovalisindhe.
Tvaralo Ganga kooda nemmadhi ga avuthundhi kani appati varuku jagaratha ga undali, accidental ga kalu tokkithe manaki Chala ibbandi.
Lucky and rest of the dogs stomach clean chesukodhanki pachi gaddi tintayie kani Lucky babu ki flavors kavali anukunta so flowers kooda tintunadu 😅
హలో డియర్ సుమన్ గారు.🤗🙏అందరమూ బాగున్నాము అండీ.మీరందరూ కూడా బాగున్నారు అని భావిస్తున్నాను. అవునండీ గడ్డి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. శారద గంగాలకు వేసినప్పుడు కూడా చాలా గడ్డిని వేస్ట్ చేస్తున్నాయి. తొట్టిలో నుండి గడ్డిని లాగి కిందకు పడేస్తాయి. అది గమనించి మేము మళ్ళీ తొట్టి లోకి వేసేలోపే ఆ గడ్డి మీద పేడ మూత్రం పడడం వల్ల పనికి రాకుండా పోతుంది. అయినా నెక్స్ట్ పక్కన శారదా గంగ ఇంకా రాబోయే వాటికి హాయిగా, స్వేచ్ఛగా ఉండేలా ఇంకొంచెం పెద్ద షెడ్డు వేస్తున్నాము. ఇంతకు ముందు వాటికి ఒక ఇన్నర్ ఫెన్స్ వేసాము కదండీ అక్కడ. కానీ కొంచెం డౌన్ ఉందని మొన్న ఆదివారం లక్కీగా మట్టి దొరికితే మళ్ళీ ఒక 50 ట్రక్కులు వేయించాము. అది చదును చేసి నీట్ గా షెడ్ కట్టిస్తాము. ఫాన్స్, foggers పెట్టించాలి అనుకుంటున్నాను. దోమలు రాకుండా మెష్ విండోస్ పెట్టాలి. దాణా స్టాండ్ పెట్టి అందులో దాణా గిన్నెలు ఇన్సర్ట్ అయ్యేలా పెట్టాలనుకుంటున్నాను. అలాగే వాటికి గోక్కోవడానికి బ్రష్ లు toolsvilla అనుకుంటా అండీ ఆ వెబ్సైటు లో అమెరికా లోలా మోటార్ తో గోకే బ్రష్ కాకుండా ఇవే గోక్కునే లాంటి బ్రష్. ఇంకా వెటర్నరీ హాస్పిటల్ లో ఉండే లాంటి స్టాండ్. ఎప్పుడైనా డాక్టర్ వచ్చినా అందులో నిల్చో బెట్టి చూపించొచ్చు. అలాగే స్నానం కూడా అందులో నిల్చో బెట్టి చేయించవచ్చు. ఇవి కాకుండా ఇంకా ఏదైనా ఉంటే మీరు చెప్పండి. నేను కొంచెం నెమ్మదిగా అయినా వాటికి ఇవన్నీ ఏర్పాటు చేస్తాను. డైరీ ఫార్మ్ లా కాకుండా మీకు తెలిసిన ఇంకా ఏదైనా బెస్ట్ cow షెడ్ రిఫరెన్స్ ఉంటే నాకు ఇవ్వండి. గంగ కు సిగమానుకు తాడు కట్టమని పూల్ సింగ్ కి చెప్తాను అండీ. గంగ ఏంటో అండీ వాళ్ళని విసిగిస్తది నానా తిప్పలు పెడుతది కానీ నా దగ్గర మాత్రం చాలా ఛాలా క్యూట్ గా అసలేమీ తేలినట్లు అమాయకంగా ముఖం గారాబంగా పెడుతుంది.😅ఆ ఎక్స్ప్రెషన్ కే పడిపోయి గంగ ఎంత అల్లరి చేసినా ఏమీ అనలేను. అవునండీ కుక్కలు అజీర్తి చేసినప్పుడు లేదా vomit చేసినప్పుడు గడ్డి తినడం నేను చాలా సార్లు గమనించాను. కానీ లక్కీ ఏంటో ప్రతీ రోజు same శారద గంగ లా గడ్డి (నేను ఖాళీగా ఉన్నప్పుడు లాన్ లో మొలిచిన గడ్డి తీసి పక్కన పెడితే) ముందేసుకుని చక్కగా నమిలి తింటుంది. నేను మొదటి సరి చూసినప్పుడు అజీర్తి అనుకున్నాను. కానీ రోజూ అలాగే చేస్తుంది. 😅అది వీడియో కూడా తీసాను. ఈసారి పెడతాను.బహుశా గడ్డి తీపిగా అనిపించి తింటున్నాడేమో అనుకుంటున్నాను. అలాగే సన్నజాజి పూలు కింద పడినవి కూడా తింటున్నాడు. ఇంతకు ముందు అసలు carrot తినే అలవాటు లేదు.ఇప్పుడు రోజూ carrot తింటున్నాడు. సరే అండీ అమ్మవాళ్లని అందరినీ అడిగానని చెప్పండి.🤗😊🙏
@@BLikeBINDU Hi andi.
Sorry for the delayed response.
Cow grooming brush ani search chesthe sophisticated tho patu mana desi jugaad types kooda meeku bagane kanipisthayie. Reference ki oka video share chesthunanu
ruclips.net/video/SLK0acQO-qI/видео.htmlsi=bsdTurlWJrEQqHDl
Meeru kotha shed gurinchi describe chesthu unte Naake vachi undali anipisthundhi 😀. Thank you very once again for taking such good care of both Saradha and Ganga.
Foggers avasaram Ledu andi, Ongole is a tough breed andi and devuda vatiki as color kooda oka varam la ichadu, sunlight doesn’t bother them much.
Travis undatam manchidhe andi, ekkada aiena dairy farms ni consult chesthe vaalu cheptharu ekkada dorukuthayo. Manamu fabricate chesukovachu kani already pre fabricated vi dorukuthunayie anapudu adhi techukunte easy aiepothundhi.
Varsham vasthe video cheyyandi please
God bless you
🤗🙏
Bhagavan Ramana maharshi asramam lo entha anandham pondutano...mee video tho antha santhwana chekurutundhi amma ....🙏🙏🙏🙏
Great comparison
Blessed soul Bindu garu .
I understand all the struggle behind the scene..
Inspiring person.
Be blessed 😊
Ma'am could you please share details on how to maintain the lawn grass
hi Bindu garu
bagunnara Bindu garu
na chinna Nati gnapakalu mi video lo chustuna like vayavasayam,kollu,aavulu. i miss very my childhood memories malli alanti rojulu vastayo ravo.
హలో అండీ.నమస్తే 🤗🙏..థాంక్యూ సో మచ్ అండీ..మనం కోరుకుంటే ఆ రోజులు తప్పకుండా వస్తాయి అండీ.
Hello andi .
As usual beautiful presentation
😊...
Moon sooper
థాంక్యూ సో మచ్ మా 🤗🙏 ఎలా ఉన్నారు బాగున్నారా
Nenu❤
Bindu mam bhagalamukhi ammavari temple chupinchandi....
అలాగే అండీ తప్పకుండా 🤗🙏
Podcast videos cheyandi
Cute lucky😂
Hi mam, few of your keto diet videos are hidden, please make it available...I wanted to refer them
హలో అండీ 🤗🙏..నేనే వాటిని తీసేశాను అండీ. వీడియో లు చూసి పాటించే ఏ డైట్ లు మంచివి కావు. ప్రతీ ఒక్కరికి ఒక్కో శరీర ధర్మం ఉంటుంది. ఏదైనా తిన్నా లేదా ఏదైనా ఔషధం తీసుకున్నా అవి ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా స్వీకరిస్తుంది. మనకేమి కావాలో వద్దో చక్కగా వెంటనే చెప్పగలిగేది మన శరీరం మాత్రమే. దానిని బట్టి నడచుకుంటే చాలు అండీ. వీడియో లు చూసి డైట్ పాటిస్తే కొంతమందికి అవి హాని కలిగించవచ్చు. నా వల్ల అటువంటి ఇబ్బంది ఎవరికీ కలుగకూడదు అని అవి తీసేసాను అండీ
Hi Bindu...how are you. Meeru ichina lunk tho radio konnanu. Chala bavundi. Adhento meeru kone things naku chala nachuthay. Thanks Bindu
హలో అండీ ..నేను బాగున్నాను.😊🤗🙏..మీరు బాగున్నారా ..థాంక్యూ సో మచ్ అండీ. నేను చాలా వెతికి ఒకటికి వందసార్లు అలోచించి నిజంగా పనికొస్తుందా లేదా అని అలోచించి కొనుక్కుంటాను అండీ. ఇప్పటివరకు నేనేవస్తువు కొన్నా అవి నాకు ఎంతగానో ఉపకరిస్తాయి.నేను వాటిని పరిపూర్ణముగా వాడుతూ ఆస్వాదిస్తాను. సంతోషం అండీ మీకు నచ్చినందుకు
Please send the link
అది వయసుకు వచ్చింది అలాంటి సమయము లోనే ఇలా tempukoni, అరుస్తూ untai జంతువులు
Ledandi adhi anduku alaa cheyaledu. Aa thadu pathaga ayipoyi pigilinatluga ayi udopoyindi. Ganga nu memu chinnappati nundi baaga gaarabamga penchadam valla konchem allariga untundi. Heat ki vachina roju naaku thelisthundi. Nenu adhi eppudu chala Jagratha gaa gamanistu untanu. Appudu Ganga heat lo ledu andi🤗
🙏🙏🙏beautiful
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
కాలవలతో నీరు పెట్టినప్పుడు అన్ని చెట్ల కు water తీసుకుంటాయి కదా. కొన్ని సమయాలలో వాటర్ అవసరం లేని plants ఎలా వాటర్ ఇవ్వాలి ma'am
Nice video
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Night time take care mam
sure అండీ థాంక్యూ సో మచ్ 😊🤗🙏
Medaki thadu kattoddhu meda lo ka ghanta type kani or normal ga u de gatti thadu katti dhanikk sigamaru ki kalipi kattali.
Bindu garu
I'm resident of UK and coming to Kakinada next week for the activities in my farm.
Can I visit your farm please?
Lovely video andi ❤❤❤❤
థాంక్యూ సో మచ్ అండీ ధన్యవాదములు 🤗🙏
Mi video miss avakonda chustanu kani mi panulu mi la ga evaru cheyyaru👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే అండీ ...ఎలా ఉన్నారు 😊😍🙏
Super
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
NICE
Mango trees కి కొన్ని సమయాల్లో water అవసరం వుండదు. ఇలాటి కొన్ని Big plants , trees కి water ఎలా ఇవ్వాలి 50/50 framing lo.
Hi bindu chala bagundi nice videos
హలో అండీ నమస్తే 🤗🙏థాంక్యూ సో మచ్
సన్నజాజి పూలతీగ, మల్లెపూలు అబ్బా ఎంత బాగున్నాయో బిందూ గారు.
నమస్తే బిందు గారు 🙏🙏❤️
నమస్తే అండీ సుమ గారు 🤗😍🙏
Hii madam I am waiting for your video
హలో అండీ 🤗🙏 నమస్తే
Hello Bindu garu😊
Akka plz okasari meru juicer review cheppara plz.
Great effort, i also want a farm house like u , defenetly i will get it. Any land available in ur location, pls inform.
Hiiiiiii bindu akka ela vunnaru ni vlog chudagane edo happy manasuki nice vlog akka hiii honey ela vunnav ra akka eroju chaala tension ga vunna aa time lo koda ni vlog ragane chaala happy vesindi ninnu chuste chaala happy ga vuntundi u r my sweet akka love u alot bindu akka ❤❤❤
హాయ్ మా అంజలి తల్లీ 🤗😍🤗😍 ఎలా ఉన్నారమ్మా? మేము బాగున్నాము నాన్న. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అలాగే నువ్వు తలపెట్టి చేస్తున్న ప్రతీ పని మంచిగా కొనసాగాలి అని కోరుకుంటున్నాను మా. చిన్నూ బాబు కి 😘😘😘😘
Mi lanti lifene sravanamegham vallu lead chestunaru
Bindu you made film in beautiful dream i don't how to express
మేడం చాలా సూపర్ గా ఉంది కానీ కుక్క పిల్లకి మంచం మీద ఒక దుప్పటి వేయండి అదే తుడుచుకుంటూ ఉంది
థాంక్యూ సో మచ్ అండీ 😊🙏...లేదండీ కాసేపు ఓ 5 నిముషాలు సూర్యుని కాంతి పడాలి అని టవల్ తో తుడిచాక అక్కడ మంచం మీద పెట్టాము అంతే. దానికి స్నానం చేసిన వెంటనే టవల్ తో తుడిచేసి వెంటనే హెయిర్ డ్రైయర్ తో ఇంట్లో ఫర్ ని డ్రై చేసేస్తాము అండీ.
Nice video అండి.
మీ telescope brand, model, cost చెప్తారా బిందు గారూ
థాంక్యూ సో మచ్ అండీ. అది టెలీస్కోప్ కదండీ ఫోటోగ్రఫీ లెన్స్. zeiss లెన్స్ అండీ కెమెరా సోనీ FX 30
Akka 60x60 anty 8 cents
Em chesina, entha prema chupinchina avi ante bindu gaaru" Anduke vaatiki devudu" Janthuvulu " Ani peru pettinaadu..
Hello bindu garu .❤
హలో అండీ 🤗🙏
Hi.. Bindu garu🙏ela unnaru.... Mee thoughts chala baguntayi... Prathi okaru meela alochisthe pollution chala thaguthundi... Arogyavanthamaina jeevitham mana sonthamavthundi...
హలో అండీ నమస్తే 😊🤗🙏.. ధన్యవాదములు అండీ
Hi andi, could you please provide the details of telescope used in this video..
Hello andi. That is not telescope. Avi wildlife photography ki use chese laanti peddha lens andi
❤
Purchase Toyota Hilux or Isuzu Vcross vehicle it will be very useful to your farm Madam
అవి చాలా ఖరీదైన బండ్లు కదండీ.వాటి బదులు టాటా xenon yodha తీసుకుంటే సరిపోతుంది. కమర్షియల్ పర్పస్ తీసుకుంటే సబ్సిడీ కూడా వస్తుంది అని విన్నాను. భవిష్యత్తులో తీసుకోవాల్సి వస్తే అది తీసుకుంటాము అండీ
Hi Bindu garu how are you
❤❤
ఎందుకంటే మనం 50/50 modal lo anni చెట్లూ కలిసి వుంటాయి కదా. Please
I like you akka ❤
థాంక్యూ సో మచ్ మా దుర్గా 🤗😊
Mam me juice machine price entha akada tisukunaru
👍👍👍
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Hi mam madhi Rajamundry na dhaggara chala manchi kanakambaralu unnaie miku kavalante send chesthanu if you don't mind....
Hai AKKA
హాయ్ మా 🤗🙏
😍😍
❤❤❤❤
Meeru kuda govulaku thadu katti penchuthunnaru ante govulanu choosukovadam yevvariki raadhemo? 🎉🎉🎉🎉🎉🎉
నమస్తే అండీ.🤗🙏.. నిజం చెప్పాలి అంటే మీరన్నట్లుగా రాదనే అనుకోవాలి అండీ.అసలు గోవులనే కాదు ఏ జంతువు నైనా మన కోసం మన ఆనందం కోసం, మన అవసరం కోసం బంధించి ఒకే చోటుకు పరిమితం చేసి పెంచుకోవడం ముమ్మాటికీ తప్పే. వాటికి నోరు లేదు కాబట్టి చెప్పలేవు. కానీ వాటికి స్వేచ్ఛగా హాయిగా నచ్చినట్లు తిరగాలి అని ఉంటుంది. ఒక్కోసారి ఆలోచిస్తే నాకు ఏనుగును చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తొండంతో గట్టిగ కూడా అవసరం లేదు జస్ట్ ఇలా అంటే మనం ఎగిరి అవతల పడతాము. అయినా పాపం పిచ్చి మొహాల్లా అంత పెద్ద ఏనుగులు చిన్న మనిషి చెప్పిన మాట బుద్దిగా వింటాయి. చెప్పిన పనులన్నీ చేస్తాయి. అపార్ట్మెంట్స్ లో, ఇళ్లల్లో పెంచే కుక్కల్ని చూస్తే కూడా బాధ అనిపిస్తుంది అండీ. ఆ టైల్స్ మీద వాటి కాళ్ళు జారిపోతుంటాయి. ఎక్కువ సేపు నిల్చోలేక కూర్చుంటాయి. త్వరగా కీళ్ల జబ్బులు వస్తాయి వాటికి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అండీ. కానీ నేను అందరి లాంటి మాములు సాధరణ మనిషినే అండీ.పొద్దున్న లేవగానే కాఫీ లేనిదే తెల్లారదు. నా కాఫీ కి పాలు ఇవ్వడం కోసం ఎక్కడో ఏ ఆమ్మో రోజంతా ఒకే చోట నిలబడే స్థితిలో ఉండి ఉంటుంది. అందుకే ప్రతీ రోజు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పి మనసులో దణ్ణం పెట్టుకుని, నన్ను క్షమించమని అడిగి తాగుతాను. వాటిని ఇప్పుడు వదిలేశాను అంటే కంచె దూకి అడవిలోకి వెళ్లిపోతాయి. ఇంతవరకు నేను వీడియో లో ఎప్పుడూ చెప్పలేదు. వచ్చిన కొత్తల్లో అసలు కట్టేసే వాళ్ళమే కాదు. అప్పుడు అలా ఒకసారి వెళ్లిపోయాయి. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండి సీసీటీవీ కెమెరా లో అదే సమయంలో చూస్తూ ఉన్నాను కాబట్టి వాటిని పట్టుకోగలిగాము. ఆ రోజు పూల్ సింగ్ వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకు రావాలి. 3 అవుతున్నా రాలేదు. ఎవ్వరు లేరు. ఫోన్ చేస్తే ఎత్తలేదు.అదే ఊరిలో వేరే వాళ్ళకి చేసి చెప్తే పిల్లలు పెద్దలు అందరు కలిసి వాటిని పట్టుకుని తెచ్చి మాకు ఇచ్చారు. నేను శారద గంగ లేకుండా ఉండలేను. నా ప్రేమ నా స్వార్ధం కోసం వాటిని కట్టేయక తప్పదు అండీ 😊🙏
Meeru chala manchi varu meelo athi thakkuva samyamlone chala yekkuva manchi marpulu rabothunnayi avi samajaniki kuda manchi chesthayani naa abhiprayam
Please use cow rubber mats on floor
ఈ వీడియో లో రబ్బర్ మాట్ ఉంది కదండీ అవి వచ్చి 2 ఇయర్స్ అయింది.వచ్చిన నెల రోజులకే తెప్పించి అప్పటి నుండి వాడుతున్నాము. ఆ రబ్బర్ మాట్ కడగడానికి తీసినా గంగా ఊరుకోదు. మమ్మల్ని ఆ మాట్ ని ముట్టుకోనివ్వదు. బ్లూ రంగులో ఉంది చుడండి 😊🙏 కానీ త్వరలో అటు పక్కన వాటికి ఇంకొంచెం పెద్దగా కాస్త స్వేచ్ఛగా తిరిగేలా షెడ్డు వేస్తున్నాము. అక్కడ మాత్రం ఫ్లోరింగ్ చేయించకుండా నేల మీద సహజంగా పడుకునేలా వీలయితే మెత్తగా ఉండడం కోసం కొంచెం ఇసుక వేద్దాము అనుకుంటున్నాము అండీ.
Hyd nunchi me polam ki enni kilometers andi
Madam garu ee kodlu aa rakam
ఏమో అండీ అవి ఊరిలో అమ్ముతున్నారు అని మా పూల్ సింగ్ కొందాము అంటే సరే తీసుకుని రమ్మన్నాము. మేము అవి ఏ రకం అంటే గిరి రాజా కోళ్లు అన్నారు. కానీ మాకు అవి అలా అనిపించలేదు.
Hi Bindu Garu.. can I know total how many acres is that land …
Hello andi🤗🙏. Adhi 3 acres 17 Guntas andi
Hi bindhu gaaru
హలో అండీ నమస్తే ప్రశాంతి గారు 🤗🙏