అమ్మ తో పోటీ పడి నేను,అన్న కలిసి పాడిన మాల్ కోస్ రాగంలో పాట|రాముడే నా దైవము పాట|bhajana|

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 151

  • @anagaraju734
    @anagaraju734 2 года назад +29

    అమ్మ గారు గొప్ప కొడుకులను కన్నావు అమ్మ మీ పాద పద్మములను నమస్కరిస్తున్నాను

  • @aitharajuudayaprakash1418
    @aitharajuudayaprakash1418 2 года назад +7

    మీ టీమ్ అందరికీ పాదాభివందనాలు.... ముఖ్యంగా ఇందులో యువకులు ఎక్కువగా కనిపిస్తున్నారు... మీకు ఆశీస్సులు.. వెర్రి తలలు వేస్తున్న పాశ్చాత్య పైత్యంలో మునిగిపోతున్న మన యువత మీ నుండి స్ఫూర్తి పొందాలని ఆశిస్తున్న....ఆ భగవంతుని కృప మీమీద అపారంగా కలుగుగాక....

  • @madhusudhangudipati8566
    @madhusudhangudipati8566 2 года назад +13

    ఎంతటి భక్తి, భజన లో నీలామైపోయారు. జీవతం ధన్యమైయింది రాము నామం స్మరిస్తూ 🙏

  • @srinivaschary3672
    @srinivaschary3672 Год назад +6

    ఈ భజనలో ఒక ముస్లిం అంకుల్ కనిపిస్తున్నాడు అతడు మన దైవం పట్ల గౌరవం కలిగి ఉన్నందుకు అతనికి ప్రత్యేకంగా నమస్కారం

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Год назад +2

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @thakalapallyvenkatrao958
    @thakalapallyvenkatrao958 2 года назад +8

    అమ్మా మీ పై ఎల్లవేళలా ఆ శ్రీ సీతారాముల కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

  • @pullaiahgundapaneni8118
    @pullaiahgundapaneni8118 2 года назад +6

    మీ కుటుంబ సభ్యులకు నా శతకోటి
    వందనాలు మీరు ఇలాంటి పొగ్రాంశ్
    మరేన్నో చేయాలని కోరుకుంటు ఒక కళాబిమాని 👍👍🌹🙏

  • @mutyamdeekshitamutyamdeeks92
    @mutyamdeekshitamutyamdeeks92 2 года назад +5

    నా హిందూ సమాజ ఉద్ధరణకు మీరు చేస్తున్న కృషి ,భక్తి కి శతకోటి నమస్కారాలు.జై శ్రీమన్నారాయణ.జై శ్రీరామ్.భరత్మతకీ జై.

  • @Rajasekharchintamani
    @Rajasekharchintamani 2 года назад +12

    అద్భుతం గా వుంది సంగీతం

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 2 года назад +15

    జై శ్రీరామ్, మనసంతా పులకరిస్తుంది

  • @krishna57228
    @krishna57228 2 года назад +10

    నిజంగా మీరు శ్రీరాముని సేవలో దన్యజీవులు 🙏🙏🙏

  • @krishna57228
    @krishna57228 2 года назад +20

    బజనా కార్యక్రమం చేయుచున్న మీకు చేతులెత్తి నమస్కరించుతున్నను 🙏🙏🙏

    • @subbareddy3166
      @subbareddy3166 2 года назад +1

      🙏🙏🙏🙏🙏

    • @sriramachandra2644
      @sriramachandra2644 9 месяцев назад

      ​@@subbareddy3166❤😊😊😊😊😊😊😊😊😊😊

  • @dhamodarkurumu4442
    @dhamodarkurumu4442 2 года назад +5

    యూట్యూబ్ మొత్తం ..
    మీ భజన పాటలే. సూపర్🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malleseraraopatnana594
    @malleseraraopatnana594 2 года назад +4

    సుదర్శన్ బ్రో మీరు సూపర్ మీ భజన పాటలు నాకు కాళీ టైం లో ప్రతిరోజు వింటాను

  • @shankarkotipam6770
    @shankarkotipam6770 12 дней назад

    ఈ టీమ్ లో ఒక ముస్లిం పెద్దాయన కూడా ఉన్నారు దానికి మనందరం గర్వపడే విషయం 🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @satyanarayanasidhamsetti7459
    @satyanarayanasidhamsetti7459 2 года назад +5

    🙏🙏🙏🙏అమ్మ నీ పాదాలకు వందనాలు తల్లి 🙏🙏🙏🙏హార్మోనియం సూపర్ బ్రదర్ చారి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malleseraraopatnana594
    @malleseraraopatnana594 2 года назад +3

    మీ భజన ట్రూఫ్ మా ఊరు రావాలి మీ పాటలు వినాలి నా కోరిక మాది శ్రీకాకుళం

  • @s.hanumantareddyhanumantar9163
    @s.hanumantareddyhanumantar9163 Год назад +1

    జైశ్రీరామ్..సాంగ్.సూఫర్.🎉🎉🎉🎉🎉

  • @jagannadhjagan8316
    @jagannadhjagan8316 2 года назад +3

    Jai sree ram 🙏🙏🙏

  • @vbrao5200
    @vbrao5200 2 года назад +1

    My heart felt congratulations to all of your family members. Your family is a ROLL model to music.

  • @venkateswarluvenkateswarlu522
    @venkateswarluvenkateswarlu522 2 года назад +1

    Kurnool B s naidu tq super voices nice madam meru super voices👌🙏💐💐

  • @ramireddykss8441
    @ramireddykss8441 2 года назад +1

    Sudarsanachari garu and your family members were very great singers Thanks

  • @raghukotipalli6750
    @raghukotipalli6750 2 года назад +2

    శ్రీరామ జయ రామ జయజయ రామ జై శ్రీరామ్

  • @panumallaprasad6685
    @panumallaprasad6685 3 месяца назад

    Super. Amma

  • @raghukotipalli6750
    @raghukotipalli6750 2 года назад +2

    చాలా ధన్యవాదములు

  • @yedukondalupulaparthi4720
    @yedukondalupulaparthi4720 2 года назад

    Super Amma

  • @kishorreddy.yaramreddy
    @kishorreddy.yaramreddy 2 года назад

    వీడియో చూస్తుంటే నే ఎలా ఉంది అంటే చెప్పడానికి మాటలు రావడం లేదు అన్న, మన జనపదలు ఎంతటి అందంగా ఉంటాయో కదా నిజంగా వర్ణనాతీతం🙏🙏🙏💐

  • @abhiabishek4358
    @abhiabishek4358 2 года назад +1

    Super Amma Surendra Sir

  • @kotakondakamalakar945
    @kotakondakamalakar945 Год назад

    Super super🙏🙏🙏 amma

  • @vgvrangaswamy3948
    @vgvrangaswamy3948 2 месяца назад

    Super 🎉🎉🎉🎉thalli

  • @Gసోమన్న
    @Gసోమన్న 2 года назад +1

    Super super voice Amma Garu 👍👍👍🌹🌹🌹

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  2 года назад

      Thanks babai 👍👍మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి బాబాయ్

  • @lakshmipathirajukosuri2689
    @lakshmipathirajukosuri2689 Месяц назад

    E BAJANA BRUNDHANIKI
    SATAKOTI VANDHA
    NAMULL.🙏.🙏.🙏.
    🌹.🌺.💐.🙏.🙏.🙏.
    K.LAKSHMI PATHI RAJU.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Месяц назад

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 2 года назад +2

    Om Shubhabuyath 🙏

  • @talariananad4335
    @talariananad4335 2 года назад +1

    Amma Super 🙏🙏🙏🙏🙏🙏 Surendra Bro Super👌👌👌👌👌👌

  • @rameshgoud513
    @rameshgoud513 2 года назад

    Amma gari ki namaskaramlu. Manchiga padaru.

  • @ramarao5457
    @ramarao5457 2 года назад

    Super chalaa bhagaa wavidyala samethamgaa chalaa adbhutham

  • @jayaprasad5142
    @jayaprasad5142 2 года назад

    Mee ammagariki namaskaramulu. Jayaprasad, teacher, Anantapur

  • @nuvvulatv7527
    @nuvvulatv7527 2 года назад

    Meeeranta kalasi melasi padutunte, dhanyavaad jeeulu meeru, assalam lekin hajararth(peddyananku pada nhi vandanam) bharatha mata muddu biddalu ani mutualu andariki vandanalu

  • @mallikarjunreddy2418
    @mallikarjunreddy2418 2 года назад +2

    JAI SREE RAM

  • @siddeswarareddyobulreddy4957
    @siddeswarareddyobulreddy4957 Год назад

    చాల అద్బుతంగా పాడినారు బాబు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Год назад

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @nagireddyvenkateswararao3
    @nagireddyvenkateswararao3 11 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏👍👌

  • @kammarilalitha1410
    @kammarilalitha1410 Месяц назад

    Elanti bhajana songs cheyali youth also come nd learn culture

  • @mohangmohan2738
    @mohangmohan2738 6 месяцев назад

    Jai sri ram

  • @chnaresh6174
    @chnaresh6174 6 месяцев назад

    చాలా బాగా పాడారు అమ్మ

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @bijjamadireddy2299
    @bijjamadireddy2299 Год назад

    జై శ్రీరామ్ జై జై హనుమాన్ స్వామి

  • @padmaakula4177
    @padmaakula4177 2 года назад

    అమ్మా, నాన్న, సురేంద్ర, సుదర్శన్, హిందూ సమాజం, వసుదైక కుటుంబ సభ్యులు, ధన్యులు.

  • @nageswararao1720
    @nageswararao1720 2 года назад

    Chala Chala adbutham Idhi

  • @ramakrishnavadla978
    @ramakrishnavadla978 2 года назад +1

    లిరిక్స్ పెడితే ఆ పాటఇంకా బాగుంటుంది జై శ్రీరామ్

  • @GangaPrasad-vo4jm
    @GangaPrasad-vo4jm Год назад

    Jai Sri Ram super sir

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Год назад

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @Saladi1994
    @Saladi1994 Год назад

    అద్బుతం ..గా పాడారు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Год назад

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @ramumangala5559
    @ramumangala5559 2 года назад

    Ama.ana.super song.jaisriram

  • @chinnavanjila6405
    @chinnavanjila6405 2 года назад +4

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏👌👌👌

  • @lakshminarayana-v9v
    @lakshminarayana-v9v Месяц назад

    Super. Bro

  • @srinuvasaraokata2275
    @srinuvasaraokata2275 2 года назад +1

    Jai Sree RAM Rama Rama Rama Rama Rama Rama Rama 🙏🙏🙏💐🌷🌹🥀

  • @varanasitv4271
    @varanasitv4271 2 года назад

    ఎంత అదృష్టం మీది? కోట్లు సంపాయించినా ఇటువంటీ ఆనందం దొరకదు ?

  • @mallelasambasivaiah6562
    @mallelasambasivaiah6562 2 года назад

    Chalabagundi🙏🙏🙏

  • @pinnamsrinivasarao8526
    @pinnamsrinivasarao8526 Год назад

    ALL FAMILY SO GOOD BRO

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Год назад

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @venkateswarluvenkateswarlu522
    @venkateswarluvenkateswarlu522 2 года назад

    Hii super❤️❤️

  • @subbaraoswamy3374
    @subbaraoswamy3374 2 года назад

    Chala chala bagaa padaru

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  2 года назад

      ధన్యవాదములు బ్రదర్ షేర్ యువర్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ

  • @potelunarayanamurthy2483
    @potelunarayanamurthy2483 2 года назад

    Chala baga padari🙏🙏🙏🙏🙏

  • @sandireddykoteswararao815
    @sandireddykoteswararao815 Месяц назад

    Very nice

  • @dshankarreddy4242
    @dshankarreddy4242 Год назад

    Amma kodukulaki danyavadalu

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Год назад

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @kanugulasatyam556
    @kanugulasatyam556 2 года назад

    జై శ్రీ రామ్

  • @ramakanthananthula1316
    @ramakanthananthula1316 2 года назад +3

    🙏🙏🙏 మీ అమ్మ వందనాలు

  • @ramakrishnasiva9986
    @ramakrishnasiva9986 2 года назад +1

    జై శ్రీరామ్

  • @bogekumar1527
    @bogekumar1527 2 года назад

    Super excellent great

  • @venkateswarluvenkateswarlu522
    @venkateswarluvenkateswarlu522 2 года назад

    Super super tq👌💐🙏🙏

  • @gpadmavathi7690
    @gpadmavathi7690 2 года назад

    Nijamga meerentha dhanyulo
    Amma naanna annadammulu Ela...kalasi...daiva bhajana.....aaha
    Yantha punyam chesaro kada...

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 2 года назад +1

    అద్బుతం

  • @దేవాలయపరిరక్షణ

    జైశ్రీరాం

  • @gudipudigovind9260
    @gudipudigovind9260 2 года назад +1

    Congratulations

  • @sivaprasad5618
    @sivaprasad5618 2 года назад

    Jai sriram🚩🚩 🙏🙏

  • @gajjalaseshareddy1152
    @gajjalaseshareddy1152 2 года назад

    సూపర్

  • @polojusaidachary7781
    @polojusaidachary7781 2 года назад

    🙏🙏

  • @jangamsiva6553
    @jangamsiva6553 2 года назад

    Super 🙏🙏🙏

  • @KrishnaKrishna-gn6en
    @KrishnaKrishna-gn6en Год назад

    Supe Amma

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Год назад

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @venkaiahgarinagaraju589
    @venkaiahgarinagaraju589 2 года назад

    🙏🙏🙏🙏🙏

  • @someshch9317
    @someshch9317 2 года назад

    సుదర్శన ఆచారి గారు మీ పోన్ నెంబర్ తెలియజేయండి సార్.....జై శ్రీరామ్

  • @sreehari5868
    @sreehari5868 2 года назад +2

    Excellent

  • @allinonesuresh3881
    @allinonesuresh3881 2 года назад

    Super anna

  • @ParasannakumarreddyParasanna
    @ParasannakumarreddyParasanna 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathavayala8997
    @sujathavayala8997 Год назад

    Supar

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Год назад

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

  • @chandrakuwait6510
    @chandrakuwait6510 2 года назад

    Jai sri rama

  • @ramulusetty7217
    @ramulusetty7217 2 года назад

    Suparsang

  • @adiramuluyandrapalli2539
    @adiramuluyandrapalli2539 2 года назад

    veerygood

  • @Pataravarunu
    @Pataravarunu 9 месяцев назад

    Ana nenu kuda bajanukuu pothanuu ana

  • @gudipudigovind9260
    @gudipudigovind9260 2 года назад +1

    Tammudu neeku tiruguledu

  • @rangannabaggi6422
    @rangannabaggi6422 10 месяцев назад

    సీతా మాతకు లవ కుశ లాంటి కుమారులు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  10 месяцев назад

      చాలా మంచి కామెంట్ ఇచ్చారు అన్న గారు ధన్యవాదములు

  • @andejagannadharao3058
    @andejagannadharao3058 2 месяца назад +1

    Upload song

  • @mallisana9440
    @mallisana9440 2 года назад

    Good

  • @ravishankark.5623
    @ravishankark.5623 2 года назад +8

    సుదర్శన్ గారు తబలా, హార్మోన్ మరియు తాళాల చప్పుడే ఎక్కువగా ఉంది. పాట కూడా అందరికీ సరిగా అర్థం కావాలి

  • @srinivasvadla9223
    @srinivasvadla9223 2 года назад

    Bhai videos lo harmonium sound tagginchi voice vinabadetattu cheyandi

  • @panduswamy5423
    @panduswamy5423 2 года назад

    పాటకు లిరిక్స్ పెట్టండి అన్నా

  • @sannajajulashivudu9566
    @sannajajulashivudu9566 Год назад

    మాబు తాత ఉన్నాడు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Год назад +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
      - KV సుదర్శన్ఆచారి

    • @sannajajulashivudu9566
      @sannajajulashivudu9566 11 месяцев назад

      👍

  • @ndnadh9122
    @ndnadh9122 2 года назад

    ఇలాటి మరిన్ని భజనలు తో యు ట్యూబ్ నిండి పోవాలి...ఇంకా క్లారిటీ మైక్ వాడి...మరింత క్లారిటీ గా పెట్టండి..

  • @shiva-55
    @shiva-55 Год назад

    అమ్మగారు చాలా బాగా పాడారు. కానీ ఈ పాట యొక్క లిరిక్స్ కూడా పెట్టినట్లయితే మాకు ఉపయోగపడుతుంది😊 చివరి చరణం సౌండ్స్ వలన సరిగ్గా వినపడటం లేదు అందుకే

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Год назад

      థాంక్స్ అండి లిరిక్స్ కూడా అప్లోడ్ చేస్తాం వెయిట్ చేయండి 👍

  • @laxmanchinnolla6539
    @laxmanchinnolla6539 2 года назад

    దయచేసి లిరిక్స్ పెట్టండి అన్నయ్య 🙏

  • @nagisubbarayudu7576
    @nagisubbarayudu7576 Год назад

    Bro nabr bro

  • @boyaharishvalmiki6288
    @boyaharishvalmiki6288 2 года назад

    Pls maku nerchukovali Ani undi reply pls

  • @srinuvasullu5185
    @srinuvasullu5185 8 месяцев назад

    Lerex

  • @narayanaabvp3141
    @narayanaabvp3141 2 года назад

    Lyrics pettindi