అన్న నేను డ్రైవర్ కం ఓనర్ ని దయచేసి నువ్వు కేవలం mrf s3 c8 తప్ప వేరే టైర్లు వేసుకోకు నీకు ఒక్కసారి s3 s8 టైర్లు చేస్తే కచ్చితంగా లక్షన్నర కిలోమీటర్లు వస్తుంది అపోలో ld టేక్ త్వరగా ఎయిర్ వస్తుంది పగిలిపోతుంది మైలేజ్ కూడా రాదు టైరు అపోలో mrf s3 c8 వేసుకో నెంబర్ వన్ నీకు కచ్చితంగా సంవత్సరము లేకపోతే లక్షన్నర కిలోమీటర్లు రాకపోతే నన్ను అడుగు
హాయ్ అన్నా నేను ఏక్సిడెంట్ అయ్యాక ఈ వీడియో చూస్తున్న అదేమంటే నువ్ ఏడుస్తుంటే నాకు కళ్ళు తిరిగాయి అన్నయ్య ఇంత కష్టపడుతున్నాడు ఇన్ని బాధలు పడ్డావు . Drive safe అన్నా నువ్వే నా inspiration అన్నా
హాయ్ మహేష్ , యదన్న గారు మీ యొక్క జర్నీ సూపర్ అస్సాం లో రోడ్ చాలా ఘోరంగా ఉన్నాయి ఆక్సిడెంట్ చాలా ఘోరంగా ఉంది హ్యాపీ జర్నీ గుడ్ లాక్ ❤❤❤❤ జై ట్రక్ డ్రైవర్స్ ❤❤❤❤
Anna nadi oka chinna request:Yadanna ni mari anta ibbandi pettodu anna.Chinna chinna vishiyalu comedy cheyyatam alantivi ok. But varsham lo tadapadam lantivi cheyyoddu anna. Ayyina asale pedda manishi.Mana mida nammakam pettukoni manatho travel chestunnadu.Jagratta ga chusko anna....❤🙏
Hello annyya yadanna & meedi super fun & manchi bonding. Elage meerandaru total family 100 years challaga undalani aa devudyni kurokuntunna happy journey. Itlu me brother. S rafi. ( Ap). Chittoor. District. Kanduru
10:33 Mahesh bro neeku oka Chinna suggestion road meeda lorry stop chesinapudu Yadanna tho comedy chesthav ga konchem chuskoni chey vehicles pothuntai kada ah tym lo emana jarigithe mali ibhandi
మహేష్ అన్న నువ్వు బాధపడకు మాకు భద అనిపిస్తుంది లారీ రిపేర్ వస్తే మళ్లీ చేయించుకోవచ్చు నువ్వు బాధపడకు ఎవరెవరు ఎన్ని అనుకున్నా మనం పట్టించుకోకూడదు మనం ఎదిగే అప్పుడు ఇలాంటి కామన్ గా జరుగుతాయి మేమందరం ఉన్నాం మేము సపోర్ట్ చేస్తాము టైం కి తిను యధాన్న నీ సరిగ్గా చూసుకో
అన్నా పెద్దోడిది తప్పు ఉందా లేదా మనకి తెలియదు అన్న ఆ టైంలో పెద్దోడు అవతల వాళ్ళని సేవ్ చేయాలనుకుంటే చాలా పెద్ద విషయం మనం డ్రైవర్ల ఎప్పుడు ఆలోచించేది అవతల మనిషిని వాళ్ళకి ఏం జరగకూడదు అనుకుంటాం మన బాధ్యత
మహేష్ అన్న ఇచ్చాపురం వస్థప్పుడు అప్డేట్ ఇవ్వండి కొద్దిగా మెసేజ్ చేసి చెప్పండి మిమ్మలిని మీట్ అవ్వాలి ఇచ్చాపురం లో ఎమ్ ప్రాబ్లెమ్ వచ్చిన నన్ను కనెక్ట్ అవ్వండి మహేష్ అన్నయ్య.........
Hi Mahesh brother varsha Kalam lo safe journey and happy journey i am lorry driver in Vijayawada meeru Vijayawada autonagar lo work cheyinchetatupu ninnu kalavalekapoyanu next time Vijayawada vachinapudu vedio cheyandi mimmalni okkasari meet avvalani undhi thank you brother.
హాయ్ మహేష్ అన్న ఎలా ఉన్నావ్ మహేష్ అన్న జర్నీ మంచిగా జరగాలని ఎంతమంది కోరుకుంటున్నారు లైక్ చేయండి
Correct a anna @@MellowmomentsASMR
@@MellowmomentsASMR Telugu ra 😂
@Maresh589 Nuvu Anna Next Day Ni Baddi Ki accident Iendhi Bro .....😢
Nuvu Ala Anedhi Lekundeee😢
Just Kidding Bro 😊
అన్న నేను డ్రైవర్ కం ఓనర్ ని దయచేసి నువ్వు కేవలం mrf s3 c8 తప్ప వేరే టైర్లు వేసుకోకు నీకు ఒక్కసారి s3 s8 టైర్లు చేస్తే కచ్చితంగా లక్షన్నర కిలోమీటర్లు వస్తుంది అపోలో ld టేక్ త్వరగా ఎయిర్ వస్తుంది పగిలిపోతుంది మైలేజ్ కూడా రాదు టైరు అపోలో mrf s3 c8 వేసుకో నెంబర్ వన్ నీకు కచ్చితంగా సంవత్సరము లేకపోతే లక్షన్నర కిలోమీటర్లు రాకపోతే నన్ను అడుగు
యదు Bhai fans ❤❤❤❤
అన్నా నమస్తే నాది గద్వాల్ నాకు బోలేరో ఉంది నీ వీడియోస్ నాకు చాల ఇష్టం అన్న జై డ్రైవర్ s
Mana truck vlogs ki antha mandhi fans❤
1.36m
అన్నా జాగ్రత్త ఇది వర్షాకాలం బ్రేక్స్ ఆగవు చిన్నగా వెళ్ళండి అన్నా 🙏🏻 ఆ శివయ్య దయ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻
You were correct, today they uploaded vlog on accident, root cause breaking system failed..it seems due to rain..
హాయ్ అన్నా నేను ఏక్సిడెంట్ అయ్యాక ఈ వీడియో చూస్తున్న
అదేమంటే నువ్ ఏడుస్తుంటే నాకు కళ్ళు తిరిగాయి అన్నయ్య ఇంత కష్టపడుతున్నాడు ఇన్ని బాధలు పడ్డావు . Drive safe అన్నా
నువ్వే నా inspiration అన్నా
మొత్తం మీద స్నానం చేశాడు అన్నయ్య కామెడీ మాత్రం చాలా బాగుంది మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి అన్నయ్య😂😂😂❤❤❤
వర్షాలు కురుస్తున్నాయి జాగ్రత్త బ్రో క్షేమంగా వెళ్లి లాభంగా రండి బ్రో కంటిన్యూ వీడియో సూ పెట్ట0డి బ్రో all the best ❤❤❤ happy journey
రాముడుకు దిష్టి తీయండి బ్రో
క్షేమంగా వెళ్లి లాభంగా రండి మహేష్ అన్న హ్యాపీ జర్నీ
హాయ్ మహేష్ , యదన్న గారు మీ యొక్క జర్నీ సూపర్ అస్సాం లో రోడ్ చాలా ఘోరంగా ఉన్నాయి ఆక్సిడెంట్ చాలా ఘోరంగా ఉంది హ్యాపీ జర్నీ గుడ్ లాక్ ❤❤❤❤ జై ట్రక్ డ్రైవర్స్ ❤❤❤❤
Anna nadi oka chinna request:Yadanna ni mari anta ibbandi pettodu anna.Chinna chinna vishiyalu comedy cheyyatam alantivi ok. But varsham lo tadapadam lantivi cheyyoddu anna. Ayyina asale pedda manishi.Mana mida nammakam pettukoni manatho travel chestunnadu.Jagratta ga chusko anna....❤🙏
Hi annaya జాగ్రత్తగా వెళ్లి రండి అన్నయ్య ఎక్కడో తమ్ముడు వున్నాడని మర్చిపోకు అన్నయ్య i am weting ni phonu గురించి
Hello annyya yadanna & meedi super fun & manchi bonding. Elage meerandaru total family 100 years challaga undalani aa devudyni kurokuntunna happy journey. Itlu me brother. S rafi. ( Ap). Chittoor. District. Kanduru
నీ వీడియో చూడలేదు చూడకపోతే విశాల్ వేస్తుంది❤❤❤
పెద్ద మనిషితో జోకులు వద్దు మహేష్ ,, నా అభిప్రాయం చెప్పిన ఏమనుకోకు
10:33 Mahesh bro neeku oka Chinna suggestion road meeda lorry stop chesinapudu Yadanna tho comedy chesthav ga konchem chuskoni chey vehicles pothuntai kada ah tym lo emana jarigithe mali ibhandi
Mahesh bro tea powder extra unchu bandilo 🚛... Chai kante dikashan best.... 💯💯💯
Viewer from abhudhabi ❤
Water lopaliki vachindante biding currect lenatlund daanini sarichesuko Mahesh best of luck 👍
All the best Mahesh anna 👍👍
Abbu anna pure smile oka like veskondi😊
Hi. Bro. Happy journey. ❤❤❤
Jai DRIVER, safe journey thammudu
Happy journey మహేష్ అన్న
మహేష్ అన్న నువ్వు బాధపడకు మాకు భద అనిపిస్తుంది లారీ రిపేర్ వస్తే మళ్లీ చేయించుకోవచ్చు నువ్వు బాధపడకు ఎవరెవరు ఎన్ని అనుకున్నా మనం పట్టించుకోకూడదు మనం ఎదిగే అప్పుడు ఇలాంటి కామన్ గా జరుగుతాయి మేమందరం ఉన్నాం మేము సపోర్ట్ చేస్తాము టైం కి తిను యధాన్న నీ సరిగ్గా చూసుకో
అన్నా పెద్దోడిది తప్పు ఉందా లేదా మనకి తెలియదు అన్న ఆ టైంలో పెద్దోడు అవతల వాళ్ళని సేవ్ చేయాలనుకుంటే చాలా పెద్ద విషయం మనం డ్రైవర్ల ఎప్పుడు ఆలోచించేది అవతల మనిషిని వాళ్ళకి ఏం జరగకూడదు అనుకుంటాం మన బాధ్యత
we can see disadvantage of a body build cabin now.
మహేష్ bro background sound బాగాలేదు తీచివేయండి next video లో me మాటలు వినడడంలేదు
నీ వీడియోస్ కోసం వేచి చూస్తున్నాను బ్రో
Bro ni videos chuste gaani nidra pattadu bro ni helping nature super bro
మహేష్ అన్న యాదన్న నువ్వు ఇలానే ఇప్పుడు కలిసి ఉండాలి నువ్వు సూపర్ అన్న
Annaya miru supar Jai darvar ❤❤❤❤❤❤❤❤❤❤❤
అన్న shamogavillirandi 🚛🚛🚛🌹🌹🌹💞💞💞👌👌👌వానకిలో జాగ్రత్త వీళ్ళిరండి అన్న 🙏🙏🙏జై డ్రైవరన్న 💞💞💞
Love from ichapuram Andhra Pradesh border bro Mahesh anna ki inka yadanna ki okka like vasukoundi❤
మహేష్ అన్న ఇచ్చాపురం వస్థప్పుడు అప్డేట్ ఇవ్వండి కొద్దిగా మెసేజ్ చేసి చెప్పండి మిమ్మలిని మీట్ అవ్వాలి ఇచ్చాపురం లో ఎమ్ ప్రాబ్లెమ్ వచ్చిన నన్ను కనెక్ట్ అవ్వండి మహేష్ అన్నయ్య.........
Bro Highways Paina Road Cross Chesetappudu Parigettakandi adi kuda varsham lo chala danger videos kosam ilanti risks cheyakandi be safe...
ప్రతిరోజు ప్రతి ఒక్క వీడియో పెట్టు బ్రో❤
అన్నా వి ప్లాట్ యాప్ వాడు నీ పేపర్స్ అన్ని చాలా చక్కగా ఉంటాయి
Mahesh anna yadhi thatha ki oka organic cigarette 🚬 konnivu bd lu tagithe lungs damage avvuthai❤
Happy journey ramudu bemudu
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️
Anna Raju bro ekkadiki poyadu anna 😮😮
యాదన్న నీ కాంబినేషన్ సూపర్ అన్న
Ennu kastalu brother Niku 😢😢 🥺💪😊❤keep going
హ్యాపీ జర్నీ అన్నయ్య❤❤
Varshaalu joruga unnayi,atu pakka roadlu baagalevu, jaagarthanna,,,😊
Mahesh garu carefully so good
అన్నా నువ్వు బాడీ బిల్డింగ్ చేసినప్పుడు ఏం చూసావా మొత్తం లీకేజ్ అయిపోతుంది కదా అది వర్షం పడిపోతుంది కదా love from Bhimavaram ❤
జై డ్రైవర్ అన్నలు 🎉 జై మానా మహేష్ అన్న🎉
Happy journey bro take care...
లారీ ఫీల్డ్ అనేది చాలా కష్టం నేను 10సంవత్సరాలు అనుభవించాను...జాగ్రత్త బ్రదర్ (from kuwait)
Life ante kastam tho untundi nt easy
సూపర్ ఫ్రెండో ❤️🥰👍from కువైట్ నుండి
HAPPY JOURNEY MAHESH ANNA DRIVE SAFE ANNA ❤️❤️🙂🙂. MAHESH ANNA KOSAM OKA LIKE VASUKOND GUYS❤️❤️
ALL the best ANNAYA 💐
Safe journey 💐 Happy journey 💐
18:49Anna time thinandi Anna ,meru antey youth kada,papam musalayna aithey time thinanivandi malli health problems vasthay 😮😢
Anna avaru Amina patichikoku. Neku memu unamu ok na 💪💪💪❤️
జాగ్రత్తగా వెళ్లండి మహేష్ బ్రో
Stay safe anna ❤
Mahesh bro bhimudu kantey,ramudey mudhuga vunnadu bro ❤❤❤
Happy journey bro ❤❤ steering problem poyindha bro
మెగలయ లో water falls చూపించు అన్న❤
Ramudu Miss you 😢😢
Anna big fan ❤❤❤ first like also first comment....🙏
You are my inspiration anna❤❤❤
AnnA Mahesh AnnA Ne video super ❤❤
Hi Mahesh brother varsha Kalam lo safe journey and happy journey i am lorry driver in Vijayawada meeru Vijayawada autonagar lo work cheyinchetatupu ninnu kalavalekapoyanu next time Vijayawada vachinapudu vedio cheyandi mimmalni okkasari meet avvalani undhi thank you brother.
Body lo water vachai ante valllu joints sariga vyaledu work crrect ga cyaledu.....bro.....
Anna rain vlog akva cheyu
Varsham padthunapudu alane oka 5mins raod video tiyu anna set untadi
Assam lo akada bro nenu Guwahati lo unna from army❤
Happy journey love for rajamundry
Yadhi madhal bro ❤❤😂😂
Happy journey bro
Mahesh your real hero of the transport industry.
Srinivas
Vanasthalipuram
Hyderabad
Nee vlogs kosam aithe roju waiting anna na works manukoni kuda
Mahesh nanu chala rojuluga follow avuthunna ni kastalu varnathitham
Happy Journey Brother Jaguratha Brother
Jai Mahesh anna ❤❤❤ Jai driver brother's ❤❤ happy journey anna ❤❤
😮 Mana Anna ❤❤🥰🥰🥰🥰🤩
Love from kodangal ❤❤❤❤❤
Safe journey take care ❤️❤️
Be careful bro accelator meeda water padithe anthe bro
హాయ్ మహేష్ అన్న జాగ్రత్త గా వెళ్ళండి
Video clear ga ledhu anna varsham sound baga vinipisthundhi
క్షేమంగా వెళ్లి లాభంగా రండి
Wish you a Happy journey anna
🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩
video chala bagundhi bro clips chala bagunai
Anna super comedy video anna👍👍👍
Happy journey Anna ❤❤❤🎉🎉🎉
Sorry Mahesh - for your loss for the battery . God help you in recouping the loss - Good and Safe Trips USA
Emaindi anna dull gaa untunavv😮
We are missing Jimmy❤❤😢
One more thambi Raju Anna comedy
Yaadi model fans anna mamu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Abbu Anna vallu bandini baganee tolestunnaru bro
Hi mahesh anna safe journey I am karnataka
Ramudu bhimudu randu bandulu kalisi valtha chala anndhan ga vundi anna please 😢
మహేష్ అన్న క్షేమంగా వెళ్లి లాభంగా రండి అన్న 🚛🚛🚛✊🏻జై డ్రైవర్
Yadhanna nuvvu mahesh ni thammudu ani pillu baguntadhi
Safe journey ❤❤ Mahesh bro ❤ support you Karnataka fan's ❤❤❤
బ్రో nv కొంచం ఫ్యామిలీ gurinchubalochisthav కాబట్టి nv ela unttunnav kani bro manala famili ga ఆలోచించేవారు ఎవరు ఉండరు బ్రో