నిజముగా మొర పెట్టిన దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా జీవముగల దేవుడు మౌనముగా ఉండునా తన పిల్లలకాయన మేలు చేయకుండునా (2) ||నిజముగా|| పరలోక తండ్రినడిగిన మంచి ఈవులీయకుండునా (2) కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా (2) ||జీవముగల|| సృష్టి కర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా (2) సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా (2) ||జీవముగల|| సర్వశక్తుడైన ప్రభువుకు సాధ్యము కానిదుండునా (2) తన మహిమ కనపరచుటకు దయ చేయక ఊరకుండునా (2) ||జీవముగల||
Praise the lord brother
Good Voice
From
Bethel, Yemmiganur
నిజముగా మొర పెట్టిన
దేవుడాలకించకుండునా
సహనముతో కనిపెట్టిన
సమాధానమీయకుండునా
జీవముగల దేవుడు మౌనముగా ఉండునా
తన పిల్లలకాయన మేలు చేయకుండునా (2) ||నిజముగా||
పరలోక తండ్రినడిగిన
మంచి ఈవులీయకుండునా (2)
కరములెత్తి ప్రార్థించినా
దీవెనలు కురియకుండునా (2) ||జీవముగల||
సృష్టి కర్త అయిన ప్రభువుకు
మన అక్కర తెలియకుండునా (2)
సరి అయిన సమయానికి
దయచేయక ఊరకుండునా (2) ||జీవముగల||
సర్వశక్తుడైన ప్రభువుకు
సాధ్యము కానిదుండునా (2)
తన మహిమ కనపరచుటకు
దయ చేయక ఊరకుండునా (2) ||జీవముగల||
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 praise tha lord 🙏 Annaya garu praise the lord 🙏 God bless you
నిజముగా మొర పెట్టిన - దేవుడాలకించకుండునా?
సహనముతో కనిపెట్టిన - సమాధానమీయకుండునా?
జీవముగల దేవుడు మౌనముగా ఉండునా?
తన పిల్లలకాయన మేలు చేయకుండునా? (2) ||నిజముగా||
పరలోక తండ్రినడిగిన - మంచి ఈవులీయకుండునా? (2)
కరములెత్తి ప్రార్థించినా - దీవెనలే కురియకుండునా? (2) ||జీవముగల||
సృష్టికర్త అయిన దేవునికి - మన అక్కర తెలియకుండునా? (2)
సరి అయిన సమయానికి - దయచేయక ఊరకుండునా? (2) ||జీవముగల||
సర్వశక్తుడైన ప్రభువుకు - సాధ్యము కానిదుండునా? (2)
తన మహిమ కనపరచుటకు - దయ చేయక ఊరకుండునా? (2) ||జీవముగల||
Praise the Lord brother it's very true we have such a loving God who cares us always ,thank God.
Beautiful voice brother and very nice rendition.
Praise the Lord Brother,
Beautiful lyrics.... All Glory be to God.
Praise the Lord unkul upload more songs
Praise the Lord anna 🤝