Me negativity video chusaka ee video chusa. Me function chala chala bagundi nandu garu. Me family chala chala happy ga untundi. Do not worry about negative people.
హాయ్ నందు గారు ఫంక్షన్ అదిరిపోయింది అండి మీ వీడియో గురించి వెయిట్ చేస్తున్నాను ఫంక్షన్ లో మీ బాబు పాప సూపర్❤❤❤ వీడియో చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది నందు గారు
అబ్బాయి Marriage chesinantha గ్రాండ్ గా celebrate చేశారు ...🎉🎉have a bright future Rohan and బిట్టు .నందన garu you are looking జస్ట్ amazing and happy 🎉🎉❤😊
సూపర్ అండి మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది అండి మీ సారి కూడా బాగుంది అండి ఫంక్షన్ కూడా బాగా చేశారు మీ బాబు కి మా ఆశీస్సులు మీ పాప కి కూడా మా బ్లెస్ యింగ్స్ 🎊🎊🎊💐💐👌👌😊
నందు ఫంక్షన్ చాలా బాగుంది. డబ్బు లు అందరకి వుంటాయి కానీ.ఆనందం అందం కొంతమందికే దక్కుతుంది అది.మీ అబ్బాయికి దక్కింది మీ ఫ్రెండ్ ఎంత ప్రేమవుంటే.వచ్చింది బిట్టు బన్ను చాలా బాగున్నారు మీ ఫ్యామిలీ చాలా బాగుంది
Nindu nurellu healthy ga super super active ga bannu bittu valla studies lo kani life decisions lo the best undalani whole heartedly blessings and pray chestunnanu.... Such a emotional moment kadha.. inka nizanga parents ki entha badhyatho kadha.. 😢😢nizanagaaa... But miru super andi this is not a small task so great of you andi Nandini garu jaanu garuu
Nandu talli Meru relations ni baga maintain chesthunnaru anipinchindi adi great amma ilage maintain chey ra happy ga vuntaav eppudu - Godbless you & your family
అమ్మ నందు! విదేశాల్లో ఉన్న మన సంస్కృతిని మర్చిపోకుండా ఫంక్షన్స్ చాలా బాగా చేశారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన మీ కుటుంబానికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాశీస్సులు 🎉🎉 ❤ మీ బాబు కి ప్రత్యేక శుభాకాంక్షలు, శుభాశీస్సులు 💐🙌🙌💐 బాబు ఎంట్రీ కి "హనుమాన్" మూవీ లో దేవుడి పాటకు సంబంధించిన మంచి హై బీట్ ఉన్న పాట అని మెన్షన్ చేశారు.అది చాలా ఆనందం అనిపించింది. మీరు ఆ సినిమా చూశారా అమ్మ?మీకు ఆ సినిమా నచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే " HANU💥MAN"సినిమాకి BGM, మ్యూజిక్ చేసిన డైరెక్టర్ మా అబ్బాయి "గౌర హరి"😊
చాలా బాగుంది అండి ఫంక్షన్.అందర్నీ పలకరిస్తూ రిసీవ్ చేసుకునే విధానం బావుంది.యు.కే నుండి వచ్చి మన సాంప్రదాయం ప్రకారం వేడుక చేయడం వల్ల ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రోహన్ కి మా ఆశీస్సులు.నిండునూరేళ్ళు హాయిగా చక్కగా ఇలాగే నవ్వులు చిందిస్తూ సంప్రదాయ అభివృద్ధిలో తను కూడా రేపటి తరానికి స్ఫూర్తిగా నిలబడాలని కోరుకుంటూ మనస్పూర్తిగా ఆశీర్వచనాలు 🙌🙌
నందన ని చీర కలర్ డల్ గా .నాకు అనిపించింది.మాములుగానే చాలా మంచి చీరలు కడతావు మరి అంత గ్రాండ్ ఫంక్షన్ కి మాములుగా ఇంకా గ్రాండ్ లుక్ చీర అయితే బాగుండేది .ఏమి అనుకోవద్దు .నాకు అనిపించింది
Meeru kashtam antey ento nerchukoni nilapaddaru. Appreciate your simplicity. God bless your family. Chala mandhi abroad nundi vachi, money karchucheyaru. But meeru chakkaga celebrate chesaru... Keep up your standards of hardwork, love and simplicity. God bless your family.
హాయ్ నందు గారు 🌹🍫 ఫంక్షన్ చలా చలా బాగుంధీ ఫంక్షన్ లో మీరు, మీ హెయిర్ స్టైల్, చీర, ముక్యంగా చెప్పుకోవలసింది మీ అందం, అందంలో కనిపించే ఆనందం చాలా బాగుంది 😍😍 మి భర్త, మి పిల్లలు,కుటుంబ సభ్యులంధరు & decorations 👌👌 ఏ ఫంక్షన్ లో అయినా మంచి పేరు తెచ్చిపెట్టేది బోజనాలు, నిజానికీ అలా కూర్చోబెట్టి ,వడించి పెడుతుంటే మన సంప్రదాయం కనిపించింది, అంతేకాదు మేము కూడా తినింత ఆనందం కలిగింది నందు గారు... Final గా సూపరో సూపర్ 💐💐🙌🙌🎁🎁👍
😊😊😊 I'm so happy for watching this video and present vunna children's ki teenage vaste panchakatu function okati vundani marichipoyaru really great from your total family 😊😊😊
e video chustuntay happy tears vachhayi andi memu kuda function lo vunnatlu anipinchindi chala baga chesaru function. .mee family epudu happy ga vundali nandhu gaaru 💐
ఫంక్షన్ చాలా బాగా చేశారు నందు గారు, బన్ను స్మార్ట్ గా ఉన్నాడు. మీరు యంగ్ మదర్ లా ఉన్నారు 🙂. ఎప్పడు లాగానే మీ ప్రెసెంటేషన్ వండర్ఫుల్. బన్ను కి దీవెనలు- చిరంజేవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ!!
akka e rojullo manam entha sampadincham annadi kakundaa manam nd mana family entha happy ga unnaru anedi think cheyali akka.miru thooooop akka.miru enjoy chese moment mundu mi kastam nothing anpinchali akka.congratulations 🤝💐🥰🥰👌👍
Nandu garu nenu first time ila panchala function jarupukodam chusthunnanu….mi saree outfit antha chala baundhi okee okkati thaggindi Vaddanam….adi undunte inka chala bauntaru…kuddos to you and your family for making your moments more big….
నందు గారు. మీ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. ఎస్పెషల్లీ ధోతి లో... మీరు అండ్ మీ ఫామిలీ చూడముచ్చటగా ఉన్నారు. ఫంక్షన్ డిగ్నిఫైడ్ గ రిచ్ గ ఉంది.. మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు ఎప్పుడు ఆనందం గ చూడు గాక. తధాస్తు. లవ్ యూ ఆల్ ..
హాయ్ అక్క ఫంక్షన్ చాలా బాగా చేశారు బాబుకి మా ఆశీస్సులు పాప చాలా క్యూట్ గా ఉంది అక్క లంగా జాకెట్ లో సార్ సూట్ లో చాలా బాగున్నారు ఈసారి లో మీరు చాలా చాలా బాగున్నారు❤❤🎉🎉💐💐👌👌👌love AkkA❤❤❤❤❤
Hii nandhu garu meeru chala reality ga natural ga vuntaru matladutharu kuda and meeru mee family eppudu chala chala happy ga vundali ani korukuntunnanu mee kids ki na best wishes 😍😍
Mee oufits awesome andi...bittus outfit also ofcourse total family...function went really well..eagerly waiting for paithani fashion talk shop details cost etc
Hi Nandu function lo mee👗🥻 , dance performance excellent, Amma, paddu sarees super final ga madhu gari support. Mee family andaru happy & healthy life lead cheyali .Akka baga shy feel avutunaru . Nandu excellent quality function
Chala bagundi video and by the way nandana garu ikkada bannu kanna mere hilight aipoyaru cs of fan base valla any way super vlog and as usual bittu thalli kekaaa❤ and I think na msg medaka vachhindi anukuntunanu😅
Nandu India numchi bayaludere mundu Sri Lakshmi Narasimha swami varu ni family members amdaru dharshanam chesukuni ramdi. Negative energy amtha swami varu thisestharu. Because I faced lots of najarana and more. I wish Lord Sri Lakshmi Narasimha swami vari Raksha tho mee family happy ga UK ki cherukovali. Ekkada manaku amthaga effect umdadu. But in vijayawada lots of effect. Govinda dharshanam chesukuni bayaludere rami. All the best 👍 👌.
కన్నుల పండుగ లా ఉంది అండి..very nice 🎉 God blesses to your son..total family చూడ ముచ్చట గా ఉన్నారు. మరి మాకు లేవా surprise gifts😊 anyways ఎప్పుడు ఇలాగే చక్కగా ఉండండి. నిజంగా చూస్తూ మా ఫ్యామిలీ function లా feel అయ్యాను..ఎక్కడ కూడా ఇది వేరేవారిది అని అనిపించలేదండి..
God bless you bannu and have a great and happy future. Andharu foreign countries ki velli family members and relatives lekundane fuctions celebrate cheskuntunnaru kani meeru theesukunna decision naaku nachindhi. Happy ga undhi Mee family and relatives ni chusthe.
Hii mam mee dressing chala bagundhi video kuda chala super ga undhi 😊😊 meeru mi family eppudu happy ga undali we love nandhu gaaru bittu chala cute ❤❤❤
So nice function but i can't understand dhoti function means basically i am muslim i have seen your vlog from lockdown this is special to me vadugulu antaru adena yeppudu yekkada vinalefu chudaledu i am so happy to see this new function
ఫస్ట్ లో అనుకున్నా ఏంటి ఎవరు ఈవిడ అని ఒక్క వీడియో చూసాను అంది మీది అంటే మొత్తం వీడియోస్ అన్నీ vsrusa పెట్టి ఒక్క రోజు ఒంటరిగా చూసా అంతా bhagunnai mi vedios mi dressing sense mi paddatulu అన్నీ చాలా ఇష్టం మేడం
Hi Vadhina Meeru inka Rohan full ga dominate chesthunnaru maa Anna ni 😅 Annayya simply super and lovely bittu... beautiful function with traditional vibes 🤩😍🥰🥳🥳🥳
Beautiful occasion.you and bittu looking so cute. Meeru vaddanam ippudu Aina pettukovalsimdi nandu. God bless you Bhanu. May God gives you more strength to achieve your life ambition.
Super super super super naduvadinamma garu ..miru emi chesina super vadinamma..eppudu ela santosham gavundali ani korukuntunnamu..mi saralasarath 🎉🎉🎉❤❤❤❤
Me negativity video chusaka ee video chusa. Me function chala chala bagundi nandu garu. Me family chala chala happy ga untundi. Do not worry about negative people.
Nandu garu chudadaniki rendu kallu saripola ❤🎉god bless you bannu,bittu
హాయ్ నందు గారు ఫంక్షన్ అదిరిపోయింది అండి మీ వీడియో గురించి వెయిట్ చేస్తున్నాను ఫంక్షన్ లో మీ బాబు పాప సూపర్❤❤❤ వీడియో చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది నందు గారు
అక్క 2021 నుండి మీ Videos, Reels చూస్తున్న...లవ్లీ, Tradition, Fun, Message.. 👍👍
నందు గారు u k. లో సంపాదించిన డబ్బును ఇండియాలో ఖర్చు చేసారు. అందరికి పని కలిపించారు మీరు చాలా గ్రెట్❤❤❤
@@sudha7659 మీరు కూడ ఆలా చెయండి అపుడు ఆ పుణ్యము దక్కుతుంది
Lol antha ledu. She made a lot in this dumb video.
మీ ఫంక్షన్ వీడియో చూస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్ వీడియో చూస్తున్నట్టు అనిపించింది చాలా గ్రాండ్గా చేశారు సూపర్ ఫంక్షన్ All are looking beautiful👌👌👌
🎊చూస్తున్నంత సేపు కన్నులు పండుగ ఉంది నందు గారు 🥳
❤Bannu and bittu bangaram so cute 🥰
God bless you with lots of happiness 😊
అబ్బాయి Marriage chesinantha గ్రాండ్ గా celebrate చేశారు ...🎉🎉have a bright future Rohan and బిట్టు .నందన garu you are looking జస్ట్ amazing and happy 🎉🎉❤😊
అందమయిన కుటుంబం చక్కని ఆతిథ్యం మరపురాని జ్ఞాపకం మధురమైన ఆత్మీయ కలయిక కలగలపి సంతోష సంబరం 🎉
🌹అందమైన ఫ్యామిలీ ❤అందర్నీ ఆనందపరిచే ఫ్యామిలీ❤🌹🌹 ఆనందాన్ని పదిమందితో పంచుకునే ఫ్యామిలీ🎉🎉🎉🎉🌹 మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు🎉🎉🎉🌹
సూపర్ అండి మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది అండి మీ సారి కూడా బాగుంది అండి ఫంక్షన్ కూడా బాగా చేశారు మీ బాబు కి మా ఆశీస్సులు మీ పాప కి కూడా మా బ్లెస్ యింగ్స్ 🎊🎊🎊💐💐👌👌😊
నందు ఫంక్షన్ చాలా బాగుంది. డబ్బు లు అందరకి వుంటాయి కానీ.ఆనందం అందం కొంతమందికే దక్కుతుంది అది.మీ అబ్బాయికి దక్కింది మీ ఫ్రెండ్ ఎంత ప్రేమవుంటే.వచ్చింది బిట్టు బన్ను చాలా బాగున్నారు మీ ఫ్యామిలీ చాలా బాగుంది
నందన గారూ function చాలా బాగా చేసారు.
బన్ను చాలా smart గా బాగున్నాడు.
మీ అందరూ చాలా బాగున్నారు
Nindu nurellu healthy ga super super active ga bannu bittu valla studies lo kani life decisions lo the best undalani whole heartedly blessings and pray chestunnanu.... Such a emotional moment kadha.. inka nizanga parents ki entha badhyatho kadha.. 😢😢nizanagaaa... But miru super andi this is not a small task so great of you andi Nandini garu jaanu garuu
True andi Thank you so much andi 🙏
@@NandusWorld andi ani pilavalavaku akka... Im jst 24yrs.. mimmalni pinni ani pilusthanu.. mi okay kadhaa nandini garu
సూపర్ అండి mi వాయిస్ లో నెమ్మది వచ్చింది.. పాపం అలసిపోయారు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి మీ కుటుంబం అంత 👌👌👌👌👌ఫెమిలి 🥰🥰🥰🥰
Happy gaa undhi madam function baga chesarru, Congratulations andi🙏🏻Sir Mataram thakuvuga kanipinchaaru, antha manchi gaa undhi, God bless your children 💐💐💐💐
చాలా బాగుంది చేశారు నందన గారు 😊 మీ అబ్బాయి అమ్మమ్మ గారు పోలిక గా వున్నాడు. అచ్చంగా పెళ్ళి లాగ చేశారు.
బన్ను సూట్ లో చాలా బాగున్నాడు, అందరి డ్రెస్సులు చాలా బాగున్నాయి. బన్ను ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం
Nandhu's family and extended family, Friends ( Especially Paddu garu Family) you'll look exquisite 💓
Bittu Chala bagundhi cute... Traditional look lo Bittu thalli Chala acham Maha Lakshmi laga undi andi❤❤❤
Chala chala bagundi...no words to explain... super...food chala Baga pettaru.. God bless you
అక్క.. Function కి Highlight.. నువ్వే.. Anchor వి, Welcoming అన్ని 👍👍
Nandu talli Meru relations ni baga maintain chesthunnaru anipinchindi adi great amma ilage maintain chey ra happy ga vuntaav eppudu - Godbless you & your family
Thank you so much andi
Function adurinfi. Family bonding inka super❤❤
హాయ్ అక్క ఎలా ఉన్నారు మీ వీడియోస్ అంటే మాకు చాలా చాలా ఇష్టం మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి😊
Iruvaipula peddavallu activega undaga chesaru ee function. Chala santhosham. Babuku blessings.
meeru kani india ki vachi anchoring start chesthe SUMA ki gatti poti istharu for sure
ఔను అండి నిజమే సుమకి గట్టి పోటీ ఉంటారు నందు గారు😊
Yes yes nijame andi
No one can beat suma.. Garu..
Sumakka is sumakka only. Okkate piece
@@sumangalimca2866 meeru kuda suma ne kada , ade sumangali
Correct andi😊
Janu lanti husband, nandu lanti wife andarki dorakithe baagunnu,God bless you all dear sis.
అమ్మ నందు! విదేశాల్లో ఉన్న మన సంస్కృతిని మర్చిపోకుండా ఫంక్షన్స్ చాలా బాగా చేశారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన మీ కుటుంబానికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాశీస్సులు 🎉🎉 ❤
మీ బాబు కి ప్రత్యేక శుభాకాంక్షలు, శుభాశీస్సులు 💐🙌🙌💐
బాబు ఎంట్రీ కి "హనుమాన్" మూవీ లో దేవుడి పాటకు సంబంధించిన మంచి హై బీట్ ఉన్న పాట అని మెన్షన్ చేశారు.అది చాలా ఆనందం అనిపించింది.
మీరు ఆ సినిమా చూశారా అమ్మ?మీకు ఆ సినిమా నచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే " HANU💥MAN"సినిమాకి BGM, మ్యూజిక్ చేసిన డైరెక్టర్
మా అబ్బాయి "గౌర హరి"😊
అక్క నీ గొంతు వింటే కోయిల స్వరం వినతే ఉంటాది అక్క బావ పిల్లలు అందరు బాగుండాలని ఆ మల్లన్న స్వామి కోరుకుంటునా
Hii amma nice video 👍 and bittu super ga undi lovely and lovely family amma and nice sari amma soo lovely ❤❤ love you amma ❤💋
Function super miru super bittu enka super ,Rohan looks like bollywood hero❤❤❤❤
Hi akka miru ee function lo pettukunna hair accessories white colour vi oksari separate video lo chupinchara pl
Mi function chusthunte naku anandha bhaspalu vasthunnai akka happy to see you like this .... Love you Nandu akka
Most awaited vedio from your channel
Function is good and decor is next level...❤
చాలా బాగుంది అండి ఫంక్షన్.అందర్నీ పలకరిస్తూ రిసీవ్ చేసుకునే విధానం బావుంది.యు.కే నుండి వచ్చి మన సాంప్రదాయం ప్రకారం వేడుక చేయడం వల్ల ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రోహన్ కి మా ఆశీస్సులు.నిండునూరేళ్ళు హాయిగా చక్కగా ఇలాగే నవ్వులు చిందిస్తూ సంప్రదాయ అభివృద్ధిలో తను కూడా రేపటి తరానికి స్ఫూర్తిగా నిలబడాలని కోరుకుంటూ మనస్పూర్తిగా ఆశీర్వచనాలు 🙌🙌
Hi Nandu gaaru, function super gaa chesaaru. Mee family beautiful gaa vundi. Meeru chala baaga ready ayyaru👌👌🥰🥰
నందన ని చీర కలర్ డల్ గా .నాకు అనిపించింది.మాములుగానే చాలా మంచి చీరలు కడతావు మరి అంత గ్రాండ్ ఫంక్షన్ కి మాములుగా ఇంకా గ్రాండ్ లుక్ చీర అయితే బాగుండేది .ఏమి అనుకోవద్దు .నాకు అనిపించింది
Ipudu trending colors and weaves avida select cheskunaru.. chala baga select cheskunaru.. meku theliyakapovachu le andi
Function బాగా చేశారు, Decor బాగుంది..
Best wishes to Rohan ...👏👏💐💐👍
Meeru kashtam antey ento nerchukoni nilapaddaru. Appreciate your simplicity. God bless your family. Chala mandhi abroad nundi vachi, money karchucheyaru. But meeru chakkaga celebrate chesaru... Keep up your standards of hardwork, love and simplicity. God bless your family.
Thank you so much andi 🙏
హాయ్ నందు గారు 🌹🍫
ఫంక్షన్ చలా చలా బాగుంధీ
ఫంక్షన్ లో మీరు, మీ హెయిర్ స్టైల్, చీర, ముక్యంగా చెప్పుకోవలసింది మీ అందం, అందంలో కనిపించే ఆనందం చాలా బాగుంది 😍😍
మి భర్త, మి పిల్లలు,కుటుంబ సభ్యులంధరు & decorations 👌👌
ఏ ఫంక్షన్ లో అయినా మంచి పేరు తెచ్చిపెట్టేది బోజనాలు,
నిజానికీ అలా కూర్చోబెట్టి ,వడించి పెడుతుంటే మన సంప్రదాయం కనిపించింది, అంతేకాదు మేము కూడా తినింత ఆనందం కలిగింది నందు గారు...
Final గా సూపరో సూపర్ 💐💐🙌🙌🎁🎁👍
నందు అక్క ఫంక్షన్ cost చెప్తారా plz maku clarity కోసం next మా పిల్లలు ఉన్నారు feature లో చేయాలి మేము. Direct చెప్పలేకపోతే indirect గా ఐనా చెప్పండి
Sure , Will plan one video andi
@@NandusWorldwe also waiting for that lovely sis ❤❤❤
Naku function tho patty the best thing food organise chesina vidanam that was lovable
Ayyayooo entha bagunnaroo andharuu.... No disti no disti thu thu thu....
What a beautiful video Nandu garu❤. Love your voice andi. Chala baga matladutaru miru❤
Bunnu hero la unndu sis.. next generation hero👌👌family motham dhisti tiskndi sis…
Function chala Baga chesaru nandu garu ❤❤
God bless you rohansh🎉🎉
no words nenu okkati mathram chepthanu adbhuthaha anthe inka no words 🎉🎉🎉❤
Nandhana garu mi sarees hair style n decor all r too good,god bless ur family 🎉
😊😊😊 I'm so happy for watching this video and present vunna children's ki teenage vaste panchakatu function okati vundani marichipoyaru really great from your total family 😊😊😊
The whole ceremony was simply mind blowing ❤❤ God bless nandu and family
Ivani life lo sweet memories. Ilantivi mala mala ravu so memu elago cheskolemu miru aina mi pillalaki cheiyanidi. Too good god bless ur child 😊
Yes andi, Thank you so much andi
Hi nandanagaru your son Rohan is looking like lord rama. God bless u nana ..
But my name is sampurna. Sandeep is my husband.
e video chustuntay happy tears vachhayi andi memu kuda function lo vunnatlu anipinchindi chala baga chesaru function. .mee family epudu happy ga vundali nandhu gaaru 💐
nijamga chala chala enjoy chesam video chusthu mi family motam dance chestunapudu mi face lo aa real smile melts me
ఫంక్షన్ చాలా బాగా చేశారు నందు గారు, బన్ను స్మార్ట్ గా ఉన్నాడు. మీరు యంగ్ మదర్ లా ఉన్నారు 🙂. ఎప్పడు లాగానే మీ ప్రెసెంటేషన్ వండర్ఫుల్.
బన్ను కి దీవెనలు- చిరంజేవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ!!
Wow! Awesome and Great Family. God Blessings to all Family Members. Nature Blessings always with you.
Nadana garu me saree super...neckless adhurs,andarikantae me saree a chala bagundi,meru me family andari bagundali
Nenu aiethe mi fevoraite......miru aiethe chala chala bagunaru and family also..... may god bless you both of u....... (children's)
Mee family ki antha manchide kavala ani manspurtiga korukunttanandi.. God bless you all andi nandugaru... 😀
మామూలుగా లేదు నందు.function బాగా జరిగింది. ఇక నందు ఎక్కడ వున్నా సందడే. పిల్లలు ముద్దుగా వున్నారు. మీరు చక్కగా వున్నారు.stay blessed.❤
Annadammula anubandhan film lo balakrishna la abbai super ga unnaru function super Mee family dresses bhagunnai grand success God bless you
Bannu ki bittu ki disti teeyandi😊
God bless you bannu and bittu ❤
We love you always 😍😊
Chala rojula taruvata ilanti oka function choodatom Chala bagundali meeru me family yeppudu ilaney happy ga vunadali Thank u ❤🎉
Seetha reddy
Very beautiful and memorable moment , very well planned , GOD BLESS YOU ALL
akka e rojullo manam entha sampadincham annadi kakundaa manam nd mana family entha happy ga unnaru anedi think cheyali akka.miru thooooop akka.miru enjoy chese moment mundu mi kastam nothing anpinchali akka.congratulations 🤝💐🥰🥰👌👍
Mee babu ki plan cheysina entry song link post cheyandi Nadhu garu..!! Event look so elegant & as usual cute family ❤
Nandu garu nenu first time ila panchala function jarupukodam chusthunnanu….mi saree outfit antha chala baundhi okee okkati thaggindi Vaddanam….adi undunte inka chala bauntaru…kuddos to you and your family for making your moments more big….
Naku vaddanam istam ledandi
@@NandusWorld hahaha okok🥹
ఫంక్షన్ సూపర్ నందు గారు కన్నుల పండుగగా ఉంది. అందరూ కూడా చాలా హ్యాపీ గా ఉన్నారు ఎప్పుడూ అలాగే ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను❤❤
Recent ga mi interview chusanu, chala vishaylu chepparu, mi voice, sens of humor chala bavundi keep it up 🎉
నందు గారు. మీ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. ఎస్పెషల్లీ ధోతి లో...
మీరు అండ్ మీ ఫామిలీ చూడముచ్చటగా ఉన్నారు. ఫంక్షన్ డిగ్నిఫైడ్ గ రిచ్ గ ఉంది..
మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు ఎప్పుడు ఆనందం గ చూడు గాక. తధాస్తు. లవ్ యూ ఆల్ ..
హాయ్ అక్క ఫంక్షన్ చాలా బాగా చేశారు బాబుకి మా ఆశీస్సులు పాప చాలా క్యూట్ గా ఉంది అక్క లంగా జాకెట్ లో సార్ సూట్ లో చాలా బాగున్నారు ఈసారి లో మీరు చాలా చాలా బాగున్నారు❤❤🎉🎉💐💐👌👌👌love AkkA❤❤❤❤❤
Hii nandhu garu meeru chala reality ga natural ga vuntaru matladutharu kuda and meeru mee family eppudu chala chala happy ga vundali ani korukuntunnanu mee kids ki na best wishes 😍😍
Mee oufits awesome andi...bittus outfit also ofcourse total family...function went really well..eagerly waiting for paithani fashion talk shop details cost etc
Nandanagaru chala happy ga vundi mimmalni chusthuntene meeru eppudu ilane happy ga vundali
Akka fashion Baga jarigidi me family super👌👌 akka❤❤ma blessings 💐💐🤗🤗
కన్నుల పండుగగా ఉంది ఫంక్షన్ అంత బాగా చేశారు నందు గారు సూపర్
Chala bagundhi decoratine meeru ready avvadam babu ki vastra alankarana factine baga grand ga chesaru super chala Karchu chesinattunnatu super ❤❤❤❤
Hi Nandu function lo mee👗🥻 , dance performance excellent, Amma, paddu sarees super final ga madhu gari support. Mee family andaru happy & healthy life lead cheyali .Akka baga shy feel avutunaru . Nandu excellent quality function
Excellent ga unnaru Nandu. Outfits super ga unnaye, nee saree highlights of the function. Flowers decoration kuda Excellent.
mee function arrangements anni chala baunnay 🎉🎉 uk nundi vachi ikkada intha baga cheyadam meeku hats off
Chala bagundi video and by the way nandana garu ikkada bannu kanna mere hilight aipoyaru cs of fan base valla any way super vlog and as usual bittu thalli kekaaa❤ and I think na msg medaka vachhindi anukuntunanu😅
Yes vachindandi 😅
@@NandusWorld tq for your reply 😊
Nandu India numchi bayaludere mundu Sri Lakshmi Narasimha swami varu ni family members amdaru dharshanam chesukuni ramdi. Negative energy amtha swami varu thisestharu. Because I faced lots of najarana and more. I wish Lord Sri Lakshmi Narasimha swami vari Raksha tho mee family happy ga UK ki cherukovali. Ekkada manaku amthaga effect umdadu. But in vijayawada lots of effect. Govinda dharshanam chesukuni bayaludere rami. All the best 👍 👌.
Venue ekkada vijayawada lone kada Mee saree papa dress babu Mee varu andaru owesome god bless you and also my blessings to your family
కన్నుల పండుగ లా ఉంది అండి..very nice 🎉 God blesses to your son..total family చూడ ముచ్చట గా ఉన్నారు. మరి మాకు లేవా surprise gifts😊 anyways ఎప్పుడు ఇలాగే చక్కగా ఉండండి. నిజంగా చూస్తూ మా ఫ్యామిలీ function లా feel అయ్యాను..ఎక్కడ కూడా ఇది వేరేవారిది అని అనిపించలేదండి..
Thank you so much andi
😊🎉@@NandusWorld
Rohan All the best nanna... Have a great future ahead🎉❤ Nandu garu meru superga unnarandi
పనిలో పని,బిట్టు కి కూడా ఓణీలు ఇస్తే బావుండేది నందు గారూ❤❤❤
Too small ga andi papa , future lo iddam
God bless you bannu and have a great and happy future. Andharu foreign countries ki velli family members and relatives lekundane fuctions celebrate cheskuntunnaru kani meeru theesukunna decision naaku nachindhi. Happy ga undhi Mee family and relatives ni chusthe.
Hii mam mee dressing chala bagundhi video kuda chala super ga undhi 😊😊 meeru mi family eppudu happy ga undali we love nandhu gaaru bittu chala cute ❤❤❤
నందన గారు మీ శారీ చాలా బాగుంది..బట్ single పౌట్ వేసుకుంటే ఇంకా బాగుణ్ణు అనిపించింది నాకు..బట్ మీ ఫ్యామిలీ సూపర్❤
So nice function but i can't understand dhoti function means basically i am muslim i have seen your vlog from lockdown this is special to me vadugulu antaru adena yeppudu yekkada vinalefu chudaledu i am so happy to see this new function
Nandana mam your family is so cute❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊
Nandu garu Kanti ki nindu ga Manasuki hai ga vundandi mee function video. God bless you all.🎉🎉
Wowww merenti andi entha andhanga unaru looking sooo pretty...❤
My favourite youtuber meru like chesaru❤️❤️❤️❤️❤️❤️ superrrrr thank you 1000 times...
ఫస్ట్ లో అనుకున్నా ఏంటి ఎవరు ఈవిడ అని ఒక్క వీడియో చూసాను అంది మీది అంటే మొత్తం వీడియోస్ అన్నీ vsrusa పెట్టి ఒక్క రోజు ఒంటరిగా చూసా అంతా bhagunnai mi vedios mi dressing sense mi paddatulu అన్నీ చాలా ఇష్టం మేడం
God bless you Bannu&Bittutalli....Akka meerukuda supergaunnaru lovely family
Hi Vadhina
Meeru inka Rohan full ga dominate chesthunnaru maa Anna ni 😅 Annayya simply super and lovely bittu...
beautiful function with traditional vibes 🤩😍🥰🥳🥳🥳
Beautiful occasion.you and bittu looking so cute. Meeru vaddanam ippudu Aina pettukovalsimdi nandu. God bless you Bhanu. May God gives you more strength to achieve your life ambition.
Super super super super naduvadinamma garu ..miru emi chesina super vadinamma..eppudu ela santosham gavundali ani korukuntunnamu..mi saralasarath 🎉🎉🎉❤❤❤❤
Kannula pandaga undi andi.. 😍😍Mi family Andaru chala bagunnaru Cute Family ❤❤❤❤