భారతి బాగా చేసావు. నెక్స్ట్ టైం పెసరపప్పు వేయించి సూపర్ గా ఉంటుంది. కుటుంబ విలువలు మర్యాద పద్ధతి అన్ని బాగున్నాయి మాట్లాడే విధానం పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో లేనివి😊 మన మధ్య తరగతి ఫ్యామిలీస్ లో ఉండే విలువలు చాలా గొప్పవి❤
మా ఇంట్లో మేము వేరే పోయినపుడు మా అత్త మాకు ఎమ్ సామాన్లు కూడా పంచి ఇవ్వలేదు మొత్తం కూతురు కె ఇచ్చేసింది మా అత్తకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంతే ఎమ్ చేస్తాం తనకు కూతురు మాత్రమే గుర్తు ఉన్నది కొడుకు గుర్తులేడు మా బ్యాడ్ టైం ఎమ్ చేయలేక కట్టుబట్టలతో బయటికి వచ్చి అద్దె ఇంట్లో ఉండి జాబ్ చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కి ఇపుడు స్థిరపడ్డం ఏ తల్లి కూడా బిడ్డల్ని ఇలా చూడకూడదు కూతురు గాని కొడుకు గాని ఇద్దరు సమానమే ఇద్దరినీ ఒకే విధంగా చూడాలి
Avunu andi ento ee atta lato pedda talanoppi barta baryani suport chesina kullu chi chi ento tanu okappati kodale kada manalni matram ala chudaru cheep ga chustaru😢
@SivaLeela-e7h అవును అండి అది మాత్రం నిజం చాలా చీప్ చూస్తారు ఒక చిన్న తప్పు దొరికిన అదేదో పెద్ద ఇది లాగా చేస్తారు కూతురు ఎమ్ పని చేయకపోయినా తాను బాగుండాలి కోడలు మాత్రం అష్టకష్టాలు పడాలి బహుశా నేను అనుభవించిన నరకం కష్టం జీవితం లో ఎవరికీ వచ్చిండదేమో అనిపిస్తుంది నాకు
Bharathi nu mari black avuthunnavu ? Endhuku? Glory chala white ayyindhi .@ bharathi koncham slow ga matladu arusthunnattu untadhi nu matladithe. Me family advance andhariki happy Christmas 🎉
mee family ni chusthunte chala muchhata ga untundi.mee family ni chusthunte old black and white movies gurthuku vasthayi.andaritho kalasi unte aa happiness vere kada.good family with traditional values.
ఈనదన్న అందరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈనదన్న అందరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వీడియోలు చాలా సూపర్ గా ఉంటాయి
Aa kadayi alumeenium dhi vaadoddu ani cheputunnaru cancer vastundi ani chebutunnam nuvvu verega anukovaddu bharathi inka kaavalante glorini adigi telusuko glori kuda nursing chestundi kada mee health kosame chebutunna anthe bharathi
వెరీ గుడ్ మీ ఇద్దరి మనసులు మంచివే ఆడపడుచులు మంచిగా చూసుకుంటారు
భారతి బాగా చేసావు. నెక్స్ట్ టైం పెసరపప్పు వేయించి సూపర్ గా ఉంటుంది. కుటుంబ విలువలు మర్యాద పద్ధతి అన్ని బాగున్నాయి మాట్లాడే విధానం పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో లేనివి😊 మన మధ్య తరగతి ఫ్యామిలీస్ లో ఉండే విలువలు చాలా గొప్పవి❤
Kalasi unte kaladu sukham kammani samsaram❤❤
మా ఇంట్లో మేము వేరే పోయినపుడు మా అత్త మాకు ఎమ్ సామాన్లు కూడా పంచి ఇవ్వలేదు మొత్తం కూతురు కె ఇచ్చేసింది మా అత్తకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంతే ఎమ్ చేస్తాం తనకు కూతురు మాత్రమే గుర్తు ఉన్నది కొడుకు గుర్తులేడు మా బ్యాడ్ టైం ఎమ్ చేయలేక కట్టుబట్టలతో బయటికి వచ్చి అద్దె ఇంట్లో ఉండి జాబ్ చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కి ఇపుడు స్థిరపడ్డం ఏ తల్లి కూడా బిడ్డల్ని ఇలా చూడకూడదు కూతురు గాని కొడుకు గాని ఇద్దరు సమానమే ఇద్దరినీ ఒకే విధంగా చూడాలి
Avunu andi ento ee atta lato pedda talanoppi barta baryani suport chesina kullu chi chi ento tanu okappati kodale kada manalni matram ala chudaru cheep ga chustaru😢
@SivaLeela-e7h అవును అండి అది మాత్రం నిజం చాలా చీప్ చూస్తారు ఒక చిన్న తప్పు దొరికిన అదేదో పెద్ద ఇది లాగా చేస్తారు కూతురు ఎమ్ పని చేయకపోయినా తాను బాగుండాలి కోడలు మాత్రం అష్టకష్టాలు పడాలి బహుశా నేను అనుభవించిన నరకం కష్టం జీవితం లో ఎవరికీ వచ్చిండదేమో అనిపిస్తుంది నాకు
@@sowmikaBhagya ha avunu valla kuturu matram maharanila undali kodalini matram kaneesam oka manisila kuda chudaru
Yes
ఈ రోజుల్లో కన్నా తల్లీ తన పిల్లలని వేరుచేసి చూస్తుంది
Vinodannaprameelamma ani pilavadam❤❤❤❤❤
Kotha model chala bagunnayee
Bharathi first meeru marriage day ki chicken chesav kada adi gurthunda aa video chesthe full happy ga navvukovachu ❤
Bharathi nu mari black avuthunnavu ? Endhuku? Glory chala white ayyindhi .@ bharathi koncham slow ga matladu arusthunnattu untadhi nu matladithe.
Me family advance andhariki happy Christmas 🎉
Kichidi lo dhanyala podi veyaru .
Advance 🎉 happy Christmas 🌲 to our both family ❤🎉😊
Advance happy christmas bharathi garu vinod garu
mee family ni chusthunte chala muchhata ga untundi.mee family ni chusthunte old black and white movies gurthuku vasthayi.andaritho kalasi unte aa happiness vere kada.good family with traditional values.
adi guvva kadu,sparrow.
ఈనదన్న అందరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈనదన్న అందరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వీడియోలు చాలా సూపర్ గా ఉంటాయి
Superr barathi pramila
Itukalu pettukovachuga kattela poyyi kinda isuka posina heat ayipothundigaa
Koddiga ghee kuda veste baguntundhi kichidi lo barati
Hai glory how are you happy to see you and bharathi chala baga chesao kichide festival ke am sarees konnaru video upload cheyande 🎉🎉
భారతి బంగారం కిచిడి చాలా బాగా చేశావు ప్రియ మేము కూడా అలాగే చేస్తాము కానీ రెండు పద్ధతులు ఉంటాయి దీనికి ఈ పద్ధతిని చేసుకోవచ్చు పర్వాలేదు
మీ.వీడియోలు.చూస్తును.భారతీ.మాటలుకామెడీగావుంట్.మీరూమీ.అన్నకాలిసి.ఓక.గేదెనుకోనుకోండి.మీ.నాన్నచుసుకుంటారు.బయటపనికి.వెల్లకుండవుంటారు
Super chesavu Bharathi sister 😊
I think joint family baga untadi adi andari manasu manchi di aithe
Happy Christmas 🎄 🎄🎄🎄🎄🎄
Bharathi vatalaka super 👌😋😋😋😋😋😋😋😋
Scuty thechukondi prammela akka meeru nerchukovachu
Nice family akka.🎉🎉🎉
అడ్వాన్స్ హ్యాపీ కిస్మస్ భారతి🎂🍫💐
Chinna pillalaki potatoes yekkuvu petaddu feeds vastai
Hai frnds 🎉🎉Laddu telangana vlogs 😊😊from siddipet ❤❤❤
Bharathi nuvu kocham nauuthu premaga matladu ❤
Hi bharathi happy Christmas Madi Karnataka me video s Chala baguntayi🎉
Hi Bharathi Hi Vinod Video 👌👍🥰
అడ్వాన్స్క్రిస్మస్మీ కుటుంబం మొత్తానికి❤❤❤❤
Hi vinod bharthi gud mrng
Happy Christmas🙏🍰🍰🍰
Praise the lord ✝️
Bharathi sister 🥰
Super 👍
Congratulations 🎉
God bless you Amen ✝️
Pillalni ice lo kaadhu bhaarathi pettedi icu lo pedathaaru😂😂😂
Kichidi ala kadu vinod.
Happy family super
Cost yantha sarees
హాయ్ అక్క 👌👌👌👌👌
Anna me village name cheppara
Mugathi yammiganur dhaggara
అడ్వాన్స్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వినోద్. ప్రమిళమ్మ వాళ్ళకి కూడా చెప్పండి నీకు భారతికి అడపిల్లలందరికి చెప్పండి వినోద్ నాపేరు balaguramma కడపజిల్లా ప్రొద్దుటూరు
Leg ki finger ring pettko bharthi
Hi Vinod bharathi ela unaru
Advance happy cristamas Vinod and Bharathi vacge yearki meeru inka happy gavundali ani prayer chesthamu anni sarippthai vinod oka rewuest rojuku oka sari aina brother josuva avuru uoutube chsnel chusi prayer chrsukondi ojasari vinandi meeku theluduthundhi appuku thirinandu sthotgram yesaiah meeru vinandi a adbuthsmulu meeku thelusuthundhi yenni miracles please vinod tjammudu mmeku nenu prathiroju a jesusnu vedukuntanu me life modulukanna chsla baguntundhi meeru a chan el miracles chudu madhi bangalore me videos pratgap thammudu vedios miss cheyamu
😍😍👌👌👌😍😍
Good morning
Nice
👌👌👌👌👌👌
Barathi pramila sister s me iddaru kalasi saree business start cheyandi.
Hai bharathi
super
Andharu thotikodallu ila unte chala baguntindhi
Aa adhrushtam andariki undadu
Manam entha manchiga unna vallu manchiga undaru...😢😢
Nice family
Baligi borla vesi mudda katti lantidi strang vunde kattitho kottu bharathi saripotundi
Glory😊
నువ్వు అఫీషియల్ అమ్మ ప్రమీలమ్మ నీ స్టైలే వేరే
Papa ki am food pedatav bharathi video chesi petu
Hii vinod😊
Hi andi mimmalni Ela contact avvali ....pls cheppandi....Pratap garu channel lo kuda adiganu ina reply ivvaledu just like chestunnaru comment ki ante.... okkasari matladali maa papa gurinchi pls...Mee vedios meeru paata intlo vunnappati nundi chustanu....Mee annayya vallavi kuda...malli ippudu channel start chesaka kuda subscribe chesanu... okkasari matladali....nenemi ibbandi Pettanu...okka vishayam cheptanu antey
Advanced happy Christmas 🎄🎄
Car thicukondi
Meeru bhale kalisuntaaru
3VA COMMENT BHARATHI.
Aa kadayi alumeenium dhi vaadoddu ani cheputunnaru cancer vastundi ani chebutunnam nuvvu verega anukovaddu bharathi inka kaavalante glorini adigi telusuko glori kuda nursing chestundi kada mee health kosame chebutunna anthe bharathi
Hi akka first comment
ఇందులో ఇలాచీ సాజీర ఇంకా కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యాయి అవి వేసి ఉంటే బాగుండేది ఇంకా
Meeru e urilo untaaru
Enduku Bharathi matraniki matraniki antaaav.... Aa word Konchem takkuva use cheyava..vinadaniki edola undi
Super
Hi akka
Super
Super family
Super family