బాధపడకండి ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు మనమే స్ట్రాంగ్ గా ఉండాలి మీ అబ్బాయి త్వరలో కోలుకుంటాడు నేను దేవుని ప్రార్థిస్తాను బాధపడకండి ప్లీజ్ ఇప్పుడు ఎలా ఉంది బాబుకి అక్కgod bless you 🙌 nana🎉🥰😊
1990 's before..ilanti boils andari pillalaki vastayi..and kontha mandiki repeat avtayi....so don't worry... everything will become normal.... take care
Just now saw this video. Akkada puttina pillalu chala delicate untaru. Maa cousins ki valla pillaliki kuda ilanti situations vachayi. Maa Amma garu anevaru" kaani kalla undandi " ani. Yevari kallu yelantivo. Disti teestu undandi pillaliki.. Meeru Mee pillalu arogyam ga anandam ga undali ani korukune oka srayobhilashi.❤
కష్టాల్లో కూడా కామెడీ పండించడం మీకే చెల్లింది. మీ అబ్బాయికి జరిగిన పంచెల ఫంక్షన్ చాలా బాగుంది. మీ అబ్బాయికి దిష్టి తగిలినట్టుందండి. మీ అబ్బాయి మెడికల్ కండుషన్ చూసి చాలా బాధేసింది. మన తెలుగు వాళ్ళు ఎదుటి వాళ్ళ సంతోషంగా వుంటే ఓర్చుకోలేరండి. పాపిష్టి కళ్ళు పడితే ఇలానే వుంటుంది. కాని మీ మొక్కవోని మనోధైర్యానికి హ్యాట్సాఫ్🙌🏼🙌🏼 మీఅబ్బాయి తొందరగా కోలుకోవాలని ఆ దేవుడి ి కోరుకుంటున్నాము🙏🙏
Ayyo bada padakandi disti tagilindi untundi okariki padi yedchevallu yepatiki bagu padaru ..manaki yemina tattukuntam kani pillali yemina vaste manam tattukolem ..manchi valaki god manchi chestadu apudapudu disti ilanti vati tho potundi don't worry akka Bhannu take care of ur health nanna
Plz infection ayinapudu.. Senaga pindi reciepes.. Pettakudadu antaru. Plz cross check by ur elders and doctors.. Inka puss akkuva ayye chances untadi. Plz take care.. Lots of love and blessings from India.
Nandu garu mimmalni yeppudu happy ga chusi meeru Ela down avvadam badhaga vunnadi still ur strong really its appreciable, staybless Bannu babu speedy recovery, Meeku diaria vasthe go for probiotic not to antibiotics atleast follow this in India or use homeopathy medicines n try to learn pranic healing andi which helps you to come out of all health issues n all negative energies, takecare andi stay blessed 😊
Nandu gaaru Please don't get hurt for negative comments it's inevitable as you are in public..But your shows are very realistic and natural.. whenever watching your shows i feel so stress free and feel you are our family member. Please take care of children and you both of you..evil eyes and negative talks .. please ignore...and God bless your kids and take care..
Tears in my eyes.....manasulo entha badha pettukoni bayataku kanipinchakunda matladuthunnaru....really great..... DON'T WORRY.....GODS BLESSINGS ARE ALWAYS THERE....MAY ALL YOUR DREAMS COME TRUE
ఏమి పర్వాలేదు అమ్మా బాంబు రికవర్ అవుతాడు.1971 లో నాకు కూడా ఇలాగే తొడ వెనకాల సెగ గడ్డ తొడ లోపడ పుట్టింది అప్పుడు మేము ఖర్గపూర్ లో ఉండే వాళ్లు డాక్టర్ లకు చూపెడితే ఇంకేముంది కాలు సగానికి తీసేయాలి అని అన్నారు కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ అయిపోయిందని అన్నారు ఇదంతా నేను ఖర్గపూర్ రైల్వే హాస్పిటల్ లో జరిగిన కధ.నా అదృష్టం కొద్దీ కొలకత్తా నుండి బ్రజ్మోహన్ అనే పెద్ద డాక్టర్ వచ్చి కాలు తీసే అవసరం లేదు నేను ఆపరేషన్ చేస్తాను అని చెప్పి రెండు అడుగులు వరకు లోపలి వరకు కత్తులు దూర్చి చీము,నెత్తురు బయటికి లాగి రెండు అడుగులు మందు బ్యాండేజ్ రోజు విడిచి రోజు డ్రస్సింగ్ చేసేవారు.నెల రోజులు తర్వాత మనిషయ్యాను.అప్పుడు School final పరీక్ష వ్రాసేను. ఇప్పుడు నా వయసు 69 సం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాము ఏమి పర్వాలేదు చక్కగా బాగుంటుంది మీ వాడు నూరు మీటర్ల రేసులో పరుగు పెడతాడు..
హలో నందనా గారు 🙏 మిమ్మల్ని చూసి చాలా మంది కుళ్ళు కుంటున్నారు . ఆ దిష్టి ఇది. మీకు కార్తీక మాసం శుభాలు , ఆ శివుని ఆశీస్సులు కలుగుగాక 🙏 . రోషన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను 👍 మీరెప్పుడు సంతోషంగా ఉండాలి 👍
Meruu prajalauu anee vunmadulu nii vadileyadhi andi yevari kastaulu ,santhoshalu vari I believe this so strong generally. so kindly don't bother any useless, senseless, baseless,ethic less comments by so called వునామదులు wishing his speedy recovery may God bless u enjoyed every video of ur ospicious event of ur son function stay blessed
Oh my god .. last week video raledhu appudea edho problem ayyindi anukunna .. పిల్లలకు చిన్న problem వచ్చిన తట్టుకోలేము .. అలాంటిది పాపం చాలా ఫేస్ చేసారు.. మీరు strong ఉండి పిల్లలని మంచిగా చూసుకోండి..
Van understand that feeling of being not able to tell people . Everyone shows only their entertainment on social media but every perosn goes hrough a lot which are not shared. Thats how life is!!! Wiahing you speedy recovery kiddoo Stay strong
నాకూ వచ్చిందండీ బ్యాక్ సైడ్ వీపు మీద.. దాదాపు 15 సంవత్సరములు దానితో బాధ పడ్డా.. సంవత్సరము క్రితం.. చీము, రక్తం బైటికొచ్చింది.. దేవుని దయ వల్ల టాబ్లెట్స్ తో తగ్గింది..🙏తగ్గింది
బాగా దిష్టి తగిలి ఉంటుంది మీ అబ్బాయి కి . పాపం అనవసరం గా అంత గొప్పగా పంచల ఫంక్షన్ చేస్తే అయినా వాళ్ళే మనకుపడి ఏడుస్తారు . ఇంకా ముందు గ్రాండ్ సెలెబ్రేషన్స్ చెయ్యబాకు
U r very strong 💪 person . U r inspiration to everyone. Be strong be healthy my brother take care of yourself be happy . Telugu nachuko ni matalu cute unnaie
Disti andi…. Wishing Roshan speedy recovery. Some years back mee papa ki leg fracture aindi, kastaalu vastoo vuntai, kaani life have to go kada andi. Wishing you all happy, healthy and peaceful years ahead from the depths of of my heart ❤️💐
Same problem nenu 2009 lo పడ్డాను,,చాలా నరకం ,, ఆ హోల్ పూడేటప్పుడుకు రెండు నెలలు అయింది...అప్పుడే నేను వెయిట్ కూడా ఎక్కువ అయిపోయాను...అది పూడటానికి డైలీ చపాతీ మటన్ ఖీమా పెట్టేవారు....ఏదైనా నరగోల తప్పదు మనం నరులు కనుక
Your son will recover very soon mam. Don't think about the bad comments .It will give u unhappiness. God is there to see each of them.Be good and do good
నందు గారు మీరు మీ పిల్లలు ఫంక్షన్ రోజు ఎంత బాగున్నారు అంటే అంత బాగున్నారా అందరి దృష్టి మీ పిల్లల మీద మీ మీదే ఉందండి పిల్లాడు త్వరగా కోలుకోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Get well soon Bannu🌹🌹
Nandu Garu, u r great andi. Mee positive thinking chala ishtam. Anta mana manchike ani enta baaga chepparu. Roshan will get well soon. Be strong. Keep rocking
What I learnt Nandhugaaru, rendupadavala meedha kaalu pettatam chalaa kashtam. Simple life is always happy. Donot put too much pressure on urself ND kids.
My god, antibiotics are so dangerous. Finding it difficult to see this video. He is too young to take all this pain. I salute and respect your family. May God bless all of your family andi
God Bless You Dear Child. Nandu your son will recover very Soon. Mee mother valla chetha India lo nyna Disti lu theeyinchandi. Be bold ra kanna. Thaggi pothundi
Get well soon Bannu beta ...Be positive and strong Nandu garu. Mee positivity ki johaarlu. Kani idi maatram nizam...Disti maatram baagactagilindi mee family ki and Nara ghosha kuda tagindi . Ee pedda function chesinaa disti maatram tappaka teetyali. Take care.everything will be alright.
నందుగారు బాధపడకండి
బన్ను కి తగ్గి పొతుంది
God bless you bannu 🎉
దేవుడు బన్ను కి మంచి ఆరోగ్యం దయచేయాలనీ కోరుకుంటున్నాను మీరు ఫ్యామిలీ బాగుండాలి నందు గారు ❤️
Sanagapindi pettoddandi
I pray to God speedy recovery babu
God bless you Bannu, don't worry nandu garu, మీరు చెపినట్టు అంతా మన మంచికే, చిన్న problem తో దేవుడు బయపడేసాడు, happy గా ఉన్నండి
ధైర్యంగా ఉండు తల్లీ బంగారం నువ్వు తొందరగా కోలుకోవాలి నానా నందనా వీడంటే నాకు చాలా ఇష్టం మీ కుటుంబం దేవుని దయవలన చాలా బాగుండాలమ్మా
Nandana faru bayapadakandi. Bannu ki thvaraga thagipothund thvaraga thagalani preyar chestam.😅😅😅😅😊😊
Hi ..Madam....bad time ..poneele Anni thaggi thondharaga kolukovali..babu 👍..God bless him,,and your family 🙌🙏
నందనగారు ధైర్యంగా ఉండండి బాబు తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను
Thank you so much andi 🙏
Meeru matladity chala baguntundi nandana , oka manchi friend laga anipistaru. Family mottam disti teesukondi. @@NandusWorld
Ohhhh, do take care of yourself and your family dear Nandu garu.
Badha padakandi get well soon dristi thiyandi
Get well soon akka
బన్ను నీకు పూర్తిగా తగ్గిపోతుంది God bless you మీరు నందు మీరు చాలా బాగా చెప్పారు
దిష్టి తగిలింది నందూ గారు... జాగ్రత్త అండి..God bless you bannu..be strong ❤❤
Hello Nandini garu and family
May God bless you and your family
Best wishes to all of you
Stay strong
Take care
Yes
Ayyyoooo chenadal pedithe cheemu osthadi andi.... Konni days varaku pettakandi
God bless u sister Babu. Baguntadu. Memu prayer chestham. Don't. Worry sister
Don't worry andi konnisarlu ala jaruguthay be strong stay healthy...
తొందరగా రికవరీ అవుతాడు బాబు డోంట్ వర్రీ సిస్టర్❤❤❤
బాబు కి కూడా మీ దైర్యమే వచ్చినట్టు వుంది మేడం ఇంత భాదలో కూడా నవ్వుతున్నాడు చూడండీ గ్రేట్ మేడమ్ ఇద్దరూ
నందు అక్క మీరు ఏమీ బాధపడకండి మీ అబ్బాయి రోషన్ మళ్లీ నార్మల్ అవుతాడు ❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊
అయ్యో. పాపం బన్ను.
Take care అండి.
మీ family కి బాగా దృష్టి తగిలింది అండి.
దృష్టి తీయించుకోండి.
Avunu take care andi banu get well soon
బాధపడకండి ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు మనమే స్ట్రాంగ్ గా ఉండాలి మీ అబ్బాయి త్వరలో కోలుకుంటాడు నేను దేవుని ప్రార్థిస్తాను బాధపడకండి ప్లీజ్ ఇప్పుడు ఎలా ఉంది బాబుకి అక్కgod bless you 🙌 nana🎉🥰😊
సాయి బాబా ఆశీస్సులు మీకూ మరియు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను.😊
Get well soon bannu😊
1990 's before..ilanti boils andari pillalaki vastayi..and kontha mandiki repeat avtayi....so don't worry... everything will become normal.... take care
Just now saw this video. Akkada puttina pillalu chala delicate untaru. Maa cousins ki valla pillaliki kuda ilanti situations vachayi. Maa Amma garu anevaru" kaani kalla undandi " ani.
Yevari kallu yelantivo. Disti teestu undandi pillaliki..
Meeru Mee pillalu arogyam ga anandam ga undali ani korukune oka srayobhilashi.❤
OMG what happened to him. God Bless him give him Strength and Peace to him and his family in the name of Jesus Amen.
కష్టాల్లో కూడా కామెడీ పండించడం మీకే చెల్లింది. మీ అబ్బాయికి జరిగిన పంచెల ఫంక్షన్ చాలా బాగుంది. మీ అబ్బాయికి దిష్టి తగిలినట్టుందండి. మీ అబ్బాయి మెడికల్ కండుషన్ చూసి చాలా బాధేసింది. మన తెలుగు వాళ్ళు ఎదుటి వాళ్ళ సంతోషంగా వుంటే ఓర్చుకోలేరండి. పాపిష్టి కళ్ళు పడితే ఇలానే వుంటుంది.
కాని మీ మొక్కవోని మనోధైర్యానికి హ్యాట్సాఫ్🙌🏼🙌🏼 మీఅబ్బాయి తొందరగా కోలుకోవాలని ఆ దేవుడి ి కోరుకుంటున్నాము🙏🙏
Avunandi
God bless u Bannu
Get well soon Bannu.. అందరు చాలా మాట్లాడుతారు అండి అవి ఏవి పట్టించుకోకండి..
Ayyo bada padakandi disti tagilindi untundi okariki padi yedchevallu yepatiki bagu padaru ..manaki yemina tattukuntam kani pillali yemina vaste manam tattukolem ..manchi valaki god manchi chestadu apudapudu disti ilanti vati tho potundi don't worry akka Bhannu take care of ur health nanna
Distti thagillindi Nandu garu.God bless you beta 👍🏻👍🏻
Endukamma..meeru mee children goorchi inthala detailed ga video lo pettavaddu...aaku chatu pindelaga pillalani penchkovali...God Bless You All👍
Miru. Happy. Uutaru ❤❤
Akka. Miru. Happy. Uudali
Plz infection ayinapudu.. Senaga pindi reciepes.. Pettakudadu antaru. Plz cross check by ur elders and doctors.. Inka puss akkuva ayye chances untadi. Plz take care.. Lots of love and blessings from India.
కష్టపడి తే సహాయం చేయలేరు బాగు
పడితే ఓర్వ లేరు ఇదే ప్రపంచం బాధ పడ కండీ నందు గారు బాబు త్వరలో నే మామూలుగా లేచి నడుస్తాడు 🤝💖🙌😊
⚘️
ఎంతో హుషారుగా ఉండే మీ కుటుంబానికి ,మీ బాబుకి ఇలా జరగటం బాధాకరం.dont worry be happy God bless you bannu babu
హాయి నందన గారు, బ్బన్ను కి దిష్టి తగిలింది, త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను 🎉🎉
Get well soon rohan babu, 🙏🙏🙏nandu garu Antha baaga aipothundi Andi be strong Andi
Don't worry. He will be fine soon. May God bless your children with lots of happiness, love , health and wealth
మీ అబ్బాయి త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను
Get well soon dear ❣️ Nandu ji I love your attitude stay blessed always 🙏
Thumbs up to the strong lady(Parashakthi) ❤❤❤❤❤
Bannu get well soon yemi batha padakandi twaraga recover avutaru meeru strong ga vundandi disti tagili vuntundi yedchey vallu yeppudu vuntaru alaney meeru bagovalani korukuney vallu inka vuntaru valla blessings meeku yeppudu vuntayi❤
Nandu garu mimmalni yeppudu happy ga chusi meeru Ela down avvadam badhaga vunnadi still ur strong really its appreciable, staybless Bannu babu speedy recovery,
Meeku diaria vasthe go for probiotic not to antibiotics atleast follow this in India or use homeopathy medicines n try to learn pranic healing andi which helps you to come out of all health issues n all negative energies, takecare andi stay blessed 😊
Get well soon dear
Nandu garu be strong
Don't worry. Wishing and praying for Bannu to recover very soon
God bless you all
Super bannu ee comment ni bannu ki andhinchandi😂😂
Nandana garu manchivalluku eppudu manchey jaruguthundhi👍👍👍. Bayapadakandi. We pray for his quick recovery🙏. All the Best. 👍👍👍
Correct ga cheparu. Take care and get well soon andi😊
dishti tagili untundi nandu garu.... em parledu bannu fast ga recover avvalani pray chestunnam....please take care .....we are always there for you❤❤
Be strong Nandu akka. Hope Bannu will recover soon
Its okay yar
Life is UP and Down...
We love to see family happiness..😊
Wish his speed recovery.
Dont focus on negativity..
నందు గారు ❤❤అమ్మ ప్రేమ ఇలాగే ఉంటుంది మంచివారికి మంచిజరుగుతుంది లైఫ్ లో ఇవన్నీ మనల్ని ఇంకా గట్టిగ నిలబడటానికి గాడ్ ఇచ్చే హింట్స్ 👍
Get well soon bannu
Mi videos lo andariki life lo Ela undalo chupisthunnaru madam tq mam...
Nandu gaaru Please don't get hurt for negative comments it's inevitable as you are in public..But your shows are very realistic and natural.. whenever watching your shows i feel so stress free and feel you are our family member.
Please take care of children and you both of you..evil eyes and negative talks .. please ignore...and God bless your kids and take care..
Tears in my eyes.....manasulo entha badha pettukoni bayataku kanipinchakunda matladuthunnaru....really great..... DON'T WORRY.....GODS BLESSINGS ARE ALWAYS THERE....MAY ALL YOUR DREAMS COME TRUE
నందు గారు, బాబుని జాగ్రత్తగా చూసుకోండి తొందరగానే తగ్గిపోతుంది❤❤❤❤❤❤❤
ఏమి పర్వాలేదు అమ్మా బాంబు రికవర్ అవుతాడు.1971 లో నాకు కూడా ఇలాగే తొడ వెనకాల సెగ గడ్డ తొడ లోపడ పుట్టింది
అప్పుడు మేము ఖర్గపూర్ లో ఉండే వాళ్లు
డాక్టర్ లకు చూపెడితే ఇంకేముంది కాలు సగానికి తీసేయాలి అని అన్నారు కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ అయిపోయిందని అన్నారు
ఇదంతా నేను ఖర్గపూర్ రైల్వే హాస్పిటల్ లో
జరిగిన కధ.నా అదృష్టం కొద్దీ కొలకత్తా నుండి బ్రజ్మోహన్ అనే పెద్ద డాక్టర్ వచ్చి కాలు తీసే అవసరం లేదు నేను ఆపరేషన్ చేస్తాను అని చెప్పి రెండు అడుగులు వరకు
లోపలి వరకు కత్తులు దూర్చి చీము,నెత్తురు బయటికి లాగి రెండు అడుగులు మందు బ్యాండేజ్ రోజు విడిచి రోజు డ్రస్సింగ్ చేసేవారు.నెల రోజులు తర్వాత మనిషయ్యాను.అప్పుడు School final పరీక్ష వ్రాసేను. ఇప్పుడు నా వయసు 69 సం
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాము
ఏమి పర్వాలేదు చక్కగా బాగుంటుంది మీ వాడు నూరు మీటర్ల రేసులో పరుగు పెడతాడు..
God bless you Bannu. You will get through this. I hope you and your family get the strength to overcome this.
Very unexpected... get well soon bannu.. but nandu garu mee positivity ki hats off
నేను కామెంట్సుఎక్కువగా రాయలేదుగానమ్మా ,నీవీడియోలు చూస్తున్నాను!విజయవాడవాతావరణం వేడి! దానివల్ల ఆరోగ్యందెబ్బతింటుంది, ఇంతవేడిలో ఫంక్షనేంటి అనుకున్నాంమేము! ఖంగారులేకుండా బంగారుతండ్రి మామూలుస్తితికి రావాలి ,ఆణిముత్యాలమ్మా మీపిల్లలు ,మీఅందరికీమా శుభాశీస్సులు,జాగ్రత్త తల్లీ
Thank you so much andi 🙏
Chala painful situation overcome chesaru. Andari bad comments pattinchu kovaddu. God bless your family in all situations. Be careful and peaceful.
Soo sad😢 be strong allways god suforet you, nara dhisti ki nalla rai iena paluguthadhi ante edhe, mi happyness ki thakindhi😢tack care
😊 శనగపిండి చీము పడుతుంది అక్క
Yes , pls avoid besan and pesarapappu ..
Even though you are using medicined
How@@sharadhasai3208
Jagartha ga chusukotaniki amma eapudu vunthadi ani vintunea vuntham adi miru prove chesaru mam❤️❤️
Disti thagilindi Nandu garu
నందు గారు బాగ దిష్టి తగిలింది దిష్షి తీయండి.బాబు అందంగా ఉన్నాడని దిష్టి కొట్టారు.
Meeru chala great nandu garu, Atlanti situation lo kuda video chesaru...hope he will get soon faster...mee nunchi chala nerchukovali🤗
రోషన్ కి దిష్టి తగిలింది. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము
హలో నందనా గారు 🙏 మిమ్మల్ని చూసి చాలా మంది కుళ్ళు కుంటున్నారు . ఆ దిష్టి ఇది. మీకు కార్తీక మాసం శుభాలు , ఆ శివుని ఆశీస్సులు కలుగుగాక 🙏 . రోషన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను 👍 మీరెప్పుడు సంతోషంగా ఉండాలి 👍
Meruu prajalauu anee vunmadulu nii vadileyadhi andi yevari kastaulu ,santhoshalu vari I believe this so strong generally. so kindly don't bother any useless, senseless, baseless,ethic less comments by so called వునామదులు wishing his speedy recovery may God bless u enjoyed every video of ur ospicious event of ur son function stay blessed
Get well soon bannu.. Meeru bhadapadakandi akka meeku eappudu manche jarugutundi. ❤
Akka be strong,babu ni careful ga chusukondi,
Hope he will feel better soon! Wishing him a speedy recovery.
Hi nadugaru feel avadu anta manche jarugutundi all the best
We love the way you speak ♥️nandu garu,.Ur the superhuman. do not overstress about negative comments… stay healthy n happy .. get well soon bannu
God bless u bannu happy speedy recovery bannu💐💐💐😊
God bless you nanna. Get well soon. Disti tagilindi Nandu garu
❤❤ Nandu brother God bless you nanaa love you all 😊,❤❤
బజ్జీ న శనగపిండి తో చేస్తారు కదా ఏదైనా పుండు ఆపరేషన్ iyna వాళ్ళు తినరు అండి
True!
Yes
True, pls avoid it
Naku ivvala comments valle telisindhi andi , inka nundi jagratha tesukuntanu
Pappu koda thinakudadhu andi be careful
Get well soon , God bless you nanna
God bless u and your family thali, lokulu kakulu don't listen leave them, stay happy 🎉🎉
Oh my god .. last week video raledhu appudea edho problem ayyindi anukunna ..
పిల్లలకు చిన్న problem వచ్చిన తట్టుకోలేము .. అలాంటిది పాపం చాలా ఫేస్ చేసారు.. మీరు strong ఉండి పిల్లలని మంచిగా చూసుకోండి..
Akka be strong happy family
Van understand that feeling of being not able to tell people . Everyone shows only their entertainment on social media but every perosn goes hrough a lot which are not shared. Thats how life is!!!
Wiahing you speedy recovery kiddoo
Stay strong
నాకూ వచ్చిందండీ బ్యాక్ సైడ్ వీపు మీద.. దాదాపు 15 సంవత్సరములు దానితో బాధ పడ్డా.. సంవత్సరము క్రితం.. చీము, రక్తం బైటికొచ్చింది.. దేవుని దయ వల్ల టాబ్లెట్స్ తో తగ్గింది..🙏తగ్గింది
Akka mein Babu ki bagunda
Manushya mera bhai sunana❤❤❤❤❤❤❤❤
శనగపిండి తినకూడదు కదా
దేవుడు బన్ను కి మంచి ఆరోగ్యం దయ చేయాలి త్వరగా కోలుకోవాలి బి స్ట్రాంగ్ నందు గారు బన్ను కి ఇలా జరగటం చాలా బాధగా ఉంది నందు గారు జాగ్రత్త😢
బాగా దిష్టి తగిలి ఉంటుంది మీ అబ్బాయి కి . పాపం అనవసరం గా అంత గొప్పగా పంచల ఫంక్షన్ చేస్తే అయినా వాళ్ళే మనకుపడి ఏడుస్తారు . ఇంకా ముందు గ్రాండ్ సెలెబ్రేషన్స్ చెయ్యబాకు
Avunnu
Avunu baaga disti tagilindi
Yes 💯
All gods save the bannu
God blessyou
Get well soon bannu.....
Be strong Nandu gaaru
Babuki Dishtithisiveyandi
Hi Nandu dear , always people in India think that NRI’s don’t have any problems . Get well soon @ bannu and god bless you !
అవును అక్క ఇంటి ఇంటికి బాధలు ఉంటాయి ఎవరు ఎమన్నా పట్టించుకోకుండా ముందుకు రావాలని కోరుకున్న అక్క 8:46
Hope he gets well soon. God bless him. Stay strong.
Me videos vasthalevu ani gurthuchesukunna bannu ni ela chustha anukoledu god bless u beta
U r very strong 💪 person . U r inspiration to everyone. Be strong be healthy my brother take care of yourself be happy . Telugu nachuko ni matalu cute unnaie
🫢 may everything goes easy for you. May he recover soon .. it’s super scary. More power to you all..
Disti andi…. Wishing Roshan speedy recovery. Some years back mee papa ki leg fracture aindi, kastaalu vastoo vuntai, kaani life have to go kada andi. Wishing you all happy, healthy and peaceful years ahead from the depths of of my heart ❤️💐
దిష్టి తగిలింది నందుగారు.antha baaga function chesukunnaka, ee India vaalu kullukuntarandi. Akkada nunchi vachi inta baaga chesukunnaro ani.
God bless you bannu tvaraga kolukovalani nenu kuda pray chesanu elanti time lo video comedy ga chesaaru nandana gaaru hat's off
Same problem nenu 2009 lo పడ్డాను,,చాలా నరకం ,, ఆ హోల్ పూడేటప్పుడుకు రెండు నెలలు అయింది...అప్పుడే నేను వెయిట్ కూడా ఎక్కువ అయిపోయాను...అది పూడటానికి డైలీ చపాతీ మటన్ ఖీమా పెట్టేవారు....ఏదైనా నరగోల తప్పదు మనం నరులు కనుక
Your son will recover very soon mam. Don't think about the bad comments .It will give u unhappiness. God is there to see each of them.Be good and do good
నందు గారు మీరు మీ పిల్లలు ఫంక్షన్ రోజు ఎంత బాగున్నారు అంటే అంత బాగున్నారా అందరి దృష్టి మీ పిల్లల మీద మీ మీదే ఉందండి పిల్లాడు త్వరగా కోలుకోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Get well soon Bannu🌹🌹
Get well soon Bannu
Nandu garu be strong
Nothing will effort Bannu when God is with him
అక్క మోరిగే కుక్కల గురించి మనం ఆలోచించొద్దు అవ్వి మోరిగే స్వభావం కాబట్టి మనం పటిచుకోవద్దు b happy ❤
Nandu Garu, u r great andi. Mee positive thinking chala ishtam. Anta mana manchike ani enta baaga chepparu. Roshan will get well soon. Be strong. Keep rocking
What I learnt Nandhugaaru, rendupadavala meedha kaalu pettatam chalaa kashtam. Simple life is always happy. Donot put too much pressure on urself ND kids.
Ante Inka pelli pilllalu ade na jeevitham. Life lo manaki antu edi undakudadaa?
Meru bavi lo Kappa Ani andaru ala undali ante kudaraduu
Hello nandana garu negative ga annavalla gurinchi pattinchukokandi naku me videos chustunnappudu chala relaxed ga vuntundandi.chudamuchati family andi andhuke disti tagulutundi.Video chesinappudalla disti teesukondi andaru.Negative comments pattinchukokandi.Meru inka Manchi manchi videos cheyalandi.Maku Koncham manasika vullasam kalugutundi ante melanti vari vallane nandi.Babu twaralone happy ga tirugutadandi benga padakandi.
Mee family eppudu santhoshanga, nindu aarogyamtho vardillaali. Wishing a speedy recovery to ur son.
Get well soon little boy.Jesus heals you❤
My god, antibiotics are so dangerous. Finding it difficult to see this video. He is too young to take all this pain. I salute and respect your family. May God bless all of your family andi
God Bless You Dear Child. Nandu your son will recover very Soon. Mee mother valla chetha India lo nyna Disti lu theeyinchandi. Be bold ra kanna. Thaggi pothundi
This is true nandu garu don't worry will pray for your family
Get well soon Bannu beta ...Be positive and strong Nandu garu.
Mee positivity ki johaarlu.
Kani idi maatram nizam...Disti maatram baagactagilindi mee family ki and Nara ghosha kuda tagindi .
Ee pedda function chesinaa disti maatram tappaka teetyali.
Take care.everything will be alright.
Ur son is such a cutie don’t worry he will recover soon….❤❤
నందు గారు బన్ను జాగ్రత్త దిష్టి తీయండి
మీరు ఎప్పుడూ ఇలా vlogs చేయాలి మాకు ఇష్టం మీ happy family ❤❤❤❤
😥😥😥😥😥😥❤️❤️❤️❤️❤️ త్వరలో ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుకుంటున్నాం 🤗🤗🤗