Balayya తో సినిమాను ఆపిందెవరు ? ఇది అన్యాయం సార్.. అని Chiranjeevi ని Kodi Ramakrishna వేడుకున్నా..!

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 53

  • @KINGKING-l3q
    @KINGKING-l3q 2 месяца назад +5

    Great Director Tollywood 🙏🙏🙏🙏🙏

  • @farmerfriend923
    @farmerfriend923 2 месяца назад +8

    Chiranjivi avakaashavaadi

    • @SubbuPokanati
      @SubbuPokanati 2 месяца назад

      @@farmerfriend923 నువ్వు మాత్రం చాగ మూర్తి వా అతి పెద్ద అవకాశవాద్వే

    • @srinavasteja6391
      @srinavasteja6391 2 месяца назад +1

      ఈ సంగతి లోకమంతా తెలుసు.

  • @pydisettydasari8674
    @pydisettydasari8674 2 месяца назад +3

    Jai shree Ram Krishna Siva 🙏🙏🙏

  • @bhagavatiraodesaraju8665
    @bhagavatiraodesaraju8665 2 месяца назад

    Mee videos chala baaguntaayi.

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 2 месяца назад +4

    కోడి రామకృష్ణ గారు కూడా 100 చిత్రాల దర్శకుడు. 👏👌👍

    • @srinavasteja6391
      @srinavasteja6391 2 месяца назад

      100 కాదు 145 దాటాయి.

  • @srinivasaraom8135
    @srinivasaraom8135 2 месяца назад +3

    Baabu balaiahti industry records .jublees sliver jublees

  • @KINGKING-l3q
    @KINGKING-l3q 2 месяца назад +2

    Arundhati + Anji movies master piece s

  • @bvenkatasuryaprakash8579
    @bvenkatasuryaprakash8579 2 месяца назад +1

    Mega no mega

  • @nainkatorevenkatramana9831
    @nainkatorevenkatramana9831 2 месяца назад

    1movie tarangani, pradeep,artsu bbl 16vardu TDP 🌹

  • @thirukimar1449
    @thirukimar1449 2 месяца назад

    కొన్ని వీడియోలు తప్పించి మిగతా అన్ని వీడియోలు మీవి చూస్తుంటే వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది😊

    • @KothaMuchata
      @KothaMuchata  2 месяца назад +1

      థ్యాంక్యూ బ్రదర్..

    • @poojahegdesrinivasulu302
      @poojahegdesrinivasulu302 2 месяца назад +1

      Tamil hroeslo miku nachina hero yevaru, nenu hero Suryaki matrame support chestanu 😊​@@KothaMuchata

  • @prasadkommury2766
    @prasadkommury2766 2 месяца назад +1

    తెలుగులో 100 చిత్రాలకు దర్శకత్వం వహించిన 3వ దర్శకులు వీరు.

  • @VinodMadapathi
    @VinodMadapathi 2 месяца назад

    great director ARUNDANTHI EPIC FILM

  • @chandrasekhar-ll8lo
    @chandrasekhar-ll8lo 2 месяца назад +3

    ఆంధ్ర ప్రదేశ్ విడిపోయినప్పుడు కేంద్ర మంత్రి వీడు ......dagha star వీడు

  • @sdevendran4719
    @sdevendran4719 2 месяца назад

    జై బాలయ్య

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 2 месяца назад

    Kodi ranakrishna gaaru manchi director Ammoru cinema chalaa chalaa baagundee Dasari perunee nilabettaru

  • @BharathapudiSubbarao-dr9bo
    @BharathapudiSubbarao-dr9bo 2 месяца назад +1

    శోభన్ బాబు పేరు రాలేదు

  • @anwarshaik6915
    @anwarshaik6915 2 месяца назад

    మీ ఛానల్ రివ్యూ బాగుంటుంది నిన్న నైట్ kill మూవీ చూసాను బ్రో సూపర్ ఉంది అస్సలు kill మూవీ బడ్జెట్ ఎంత ప్రాఫిట్ ఎంత ఈ మూవీ గురించి ఏమైనా ఆసక్తి కార విషయాలు ఉంటే వీడియో చెయ్యండి sir

    • @KothaMuchata
      @KothaMuchata  2 месяца назад

      కిల్ చూడలేదు బ్రదర్.. చూస్తాను.. కానీ శాఖాహారి అని నిన్న ఓ సినిమాను చూశాను బ్రదర్.. అమెజాన్ లో ఉంది.. వీలుంటే చూడండి.. స్లోగా నడుస్తుంది కానీ.. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది.. మీరు అడిగిన వీడియోను చేయడానికి ప్రయత్నిస్తాను..

  • @thungaturtyv.p.saiabhishek1170
    @thungaturtyv.p.saiabhishek1170 2 месяца назад

    Raviraja pinnisetty,b gopal garla meeda videos cheyandi

    • @KothaMuchata
      @KothaMuchata  2 месяца назад

      అలాగే సర్.. తప్పకుండా త్వరలోనే వీరిద్దరి గురించి వీడియోలు చేస్తాను బ్రదర్..

  • @kvarshinikvarshini9791
    @kvarshinikvarshini9791 2 месяца назад

    Cheste emoutundi nijame చెప్పారు anji muvi plaap

  • @guravaraju285
    @guravaraju285 2 месяца назад +1

    Cheppedenti hupinchindhi enty

  • @SubbuPokanati
    @SubbuPokanati 2 месяца назад +5

    చిరంజీవి అన్నయ్య అంజి మూవీ కి నేను పెద్ద అభిమానిని అందులో సాంగ్స్ అలాగే గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి

  • @sudarshanlagishetti4370
    @sudarshanlagishetti4370 2 месяца назад

    మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటాను. బావుంటాయి. అయితే ఒక విషయం.. మీరు వీడియోలో మాట్లాడుతూ 'అయన మాటల్లోనే ' అంటూ ఫస్ట్ పర్సన్ లోనే చెబుతుంటారు. కానీ 'థర్డ్ పర్సన్' లోనే చెప్పండి

    • @KothaMuchata
      @KothaMuchata  2 месяца назад

      సరే బ్రదర్.. ట్రై చేస్తాను..

  • @jibalayya8090
    @jibalayya8090 2 месяца назад

    Ji balayya

  • @kkgadda6110
    @kkgadda6110 2 месяца назад +31

    నేను చెప్పా కదా నువ్వు మెగా హీరోస్ కి వ్యతిరేకంగా వీడియోస్ చేస్తావని అంజి సినిమా అవసరం లేకున్నా కూడా నువ్వు దాని పేరుని వాడావు.. హిట్ సినిమాల పేర్లు చెప్పినప్పుడు కోడి రామకృష్ణ చిరంజీవితో చేసిన సినిమా పేరు మాత్రం చెప్పలేదు.. ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నా నువ్వు మాత్రం ప్రత్యేకంగా అంజి సినిమా పేరు ని ప్రస్తావించావు.. కానీ అంజి సినిమా ఫ్లాప్ కాదు సినిమా చాలా బాగుంటుంది మెగా హీరోస్ ని తక్కువ చేయడమే నీ మెయిన్ కాన్సెప్ట్

    • @KothaMuchata
      @KothaMuchata  2 месяца назад +7

      మీ ఊహాశక్తికి హ్యాట్సాఫ్ సర్.. చిరంజీవి హిట్ సినిమా గురించి చెప్పలేదన్నారు. కానీ కోడి రామక్రిష్ణ గారి మొదటి సినిమా గురించి ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని మర్చిపోతే ఎలా..? అయినా ఇందులో చిరంజీవి గారి గురించి తప్పుగా చెప్పింది ఎక్కడ ఉంది బ్రదర్..

    • @రాజు-జ1ద
      @రాజు-జ1ద 2 месяца назад

      ​@@KothaMuchata కుల పిచ్చ చూపించకండి, కుల పిచ్చ వల్ల హత్యలు చూసాము.

    • @రాజు-జ1ద
      @రాజు-జ1ద 2 месяца назад

      ​​@@KothaMuchataకుల పిచ్చ తగ్గించుకుంటే మంచిది.

    • @SubbuPokanati
      @SubbuPokanati 2 месяца назад +4

      @@రాజు-జ1ద నీలాంటోడే పిచ్చితో కొట్టుకుంటాడు చిరంజీవి గారు అనగానే కులం గుర్తొస్తుంది అంటే నువ్వు ఎంత గజ్జి తో ఉన్నావా ఆలోచించుకో నేను బీసీ యాదవ్ కానీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పలేనంత అభిమానం

    • @JS.104
      @JS.104 2 месяца назад

      Mari Thumbnail Chiranjeevi gari ki negative gaa pettadam avasaramaa ?
      Prathi okkadu CHIRANJEEVI GARI peru vaadukovadame.Positice thumbnail lu pettadam raadha ra Mee youtubes ki ? ​@@KothaMuchata

  • @devi4866
    @devi4866 2 месяца назад

    Era chiranjeevi medha epudu edusthvu vedava

  • @abbasmd3934
    @abbasmd3934 2 месяца назад

    Maas ka baap nbk

  • @Medamhitaishini
    @Medamhitaishini 2 месяца назад +1

    ఈ రోజు ధర్నా కు వచ్చిన ప్రతి పార్టీ నాయకుడు కు ధన్యవాదాలు,డిల్లీ షేక్ అసంబ్లీ షాక్, రెడ్ బుక్ బ్లడ్ బుక్ కాదు పప్పు,అఖిలేష్ యాదవ్ గారితో సహా అందరూ బాగా మాట్లాడారు త్వరలోనే సరైన నిర్ణయం తీసుకో వాలి జగనన్న సీఎం గా ఉండేటప్పుడు ఎలాంటి భయం ఉండేది కాదు.

    • @rameshgoud3398
      @rameshgoud3398 2 месяца назад

      ఢిల్లీలో జగ్గన్న పక్కన కూర్చున్న పండు కోతి విజయ సాయి రెడ్డికి DNA టెస్ట్ చేపించాలని శాంతి భర్త కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు.....
      ఆయన కూడా చాలా బాగా మాట్లాడాడు..😅😅😅😅😅
      ఆటలో అరటి పండు లాగా సంబంధం లేని కామెంట్స్.....
      ఆ సైకో మాకొద్దని ఆంధ్ర జనం సాగనంపారు.....ఇంకా ఈ సొల్లు మాటలెందుకు.😂😂😂😂

    • @SubbuPokanati
      @SubbuPokanati 2 месяца назад +4

      మీ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది జగన్ రెడ్డి గారి లో ఉన్న కామెడీ ఎంత మీలో ఉంది

    • @koradaharish4362
      @koradaharish4362 2 месяца назад +3

      Jagan gifted child's ra miru😂😂😂😂😂

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 2 месяца назад +4

      ఇప్పుడు భయపడేంత గా యే రోగమొచ్చింది

    • @rameshgoud3398
      @rameshgoud3398 2 месяца назад +5

      @@yammanikrishnaiah3346 జగ్గన్న ను బొక్కలో మింగుతారనే భయం కావచ్చు bro.....

  • @kavyacreate
    @kavyacreate 2 месяца назад +2

    Jay chiranjiva