టాయిలెట్ వాస్తు పూర్తి వివరణ | Toilets vastu for house | toilets vastu | vastu shastra in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 155

  • @satyanarayanapotnuri2586
    @satyanarayanapotnuri2586 Месяц назад +2

    Thank you Guruvu gaaru,

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 Год назад +3

    టాయ్లెట్ గురించి చాలా క్షుణ్ణంగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.

  • @neta3846
    @neta3846 Год назад

    Thanks!

  • @lavanyaavasarala9770
    @lavanyaavasarala9770 2 года назад +12

    అత్యంత హేతుబద్ధమైన సాంకేతిక పరమైన శాస్త్రబద్ధమైన వివరణ వాస్తు పరంగా ఇచ్చినందుకు ధన్యవాదములు

  • @praveenayechuri4327
    @praveenayechuri4327 2 дня назад

    Guruvu garu, west facing house,nairuthi inti lopala steps kinda bathroom vundi, vundavatchaa

  • @venkateswarlusharma
    @venkateswarlusharma Год назад +4

    ధన్య వాదాలు సార్

  • @Mahalaxminaidu-vp3fu
    @Mahalaxminaidu-vp3fu 4 месяца назад +1

    Exlent clarification sir

  • @ramarajunamburi3295
    @ramarajunamburi3295 2 месяца назад

    Manchi information icharu sir thanks andi guruvu garu

  • @suhasinidurga6459
    @suhasinidurga6459 2 года назад +2

    Sir chala upasamanam vachindi...Mee video chusaka...chala useful sir

  • @chippadaramana3925
    @chippadaramana3925 11 месяцев назад

    manchi information ichaaru sir thanks a lot

  • @sobhanbabu7381
    @sobhanbabu7381 2 года назад +5

    Excellent speach

  • @kunchamsunitha3384
    @kunchamsunitha3384 2 года назад +2

    Chala baga chaipparu గురువుగారు👏

  • @sailajakanuri190
    @sailajakanuri190 10 месяцев назад

    Swami na sandeham thirindandi danyavadamlu🙏

  • @a.bhavith1dr.no-295
    @a.bhavith1dr.no-295 Год назад

    Super guruvu garu

  • @suryakumari8238
    @suryakumari8238 7 месяцев назад

    Namaste andi super ga, correct ga chepparu sir

  • @bhukyahariram7931
    @bhukyahariram7931 Год назад +1

    I am full happy with ur information

  • @Flatwright
    @Flatwright 6 месяцев назад

    Thanks for keen explanation

  • @madhuritanakala3817
    @madhuritanakala3817 2 года назад +2

    Thank you sir

  • @prof.ch.rajesham478
    @prof.ch.rajesham478 2 года назад +3

    Your opion is g iving much more relief to so many families

  • @ksrajagopal3762
    @ksrajagopal3762 Год назад

    Baga chepparu guruvu garu

  • @suhasinidurga6459
    @suhasinidurga6459 2 года назад +1

    Chala chala thankyou sir..

  • @sandhyaveldandi7699
    @sandhyaveldandi7699 8 месяцев назад

    Tq sir, best information

  • @ravikumararethoti9337
    @ravikumararethoti9337 Год назад

    GOOD VASTU MASSEGE SIR THANKS SIR

  • @Subbu4910
    @Subbu4910 7 месяцев назад

    Very nice explanation, all should folliw

  • @gkoteswarrao4116
    @gkoteswarrao4116 2 года назад +1

    Chala thanks sir

  • @MachenderYMachendary
    @MachenderYMachendary 2 года назад +2

    Tq sir

  • @anulingam5250
    @anulingam5250 5 месяцев назад

    Excellent sir

  • @gandeveereshalingam156
    @gandeveereshalingam156 2 года назад +1

    Thank u very much sir na doubts me video tho clear

  • @prasadnvv7076
    @prasadnvv7076 2 года назад +1

    Thank you very much sir

  • @shivaprasadpeddi6416
    @shivaprasadpeddi6416 2 года назад +2

    Excellent sir.. iam full happy with ur information sir🙏🙏🙏🙏

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  2 года назад

      🙏

    • @SrinivasKuppili-h4z
      @SrinivasKuppili-h4z Год назад

      సార్ చాలాబాగా చెప్పారు మీలాంటి వారు సమాజానికి అవసరం ❤

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  Год назад

      సాయిరాం

  • @sudharani6058
    @sudharani6058 Год назад +1

    Thq sir

  • @anandkumarpalla777
    @anandkumarpalla777 4 месяца назад

    Sir, upa gruham kadithey nairuthi cut avuthundemo kada?

  • @shaikjanpeer4827
    @shaikjanpeer4827 2 года назад +1

    Good explanation sir

  • @brajeswarareddy6065
    @brajeswarareddy6065 2 года назад

    Super ga చెప్పారు sir

  • @prbytejkumar1133
    @prbytejkumar1133 Год назад

    Sir niruthilo toilets katti agneyamlo septic tank pettacha and agneyam lo septic tank meedha nadaka manchidena

  • @janakiramu612
    @janakiramu612 2 года назад +1

    100%curktga chepparu

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 2 года назад +3

    ధన్యవాదాలు గురువు గారు

  • @VijayaLakshmi-nq9ti
    @VijayaLakshmi-nq9ti 2 года назад +1

    Sir south facing house steps krinds nyruthi lo taoilet vundi house main wall ku kuda touch lo vundi yela alternate cheyali telupagalaru

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  2 года назад

      nairuthi staircase krindana steps chala pramadam, mundu danini tholaginchandi, alternate cheyyalanukunte consult cheyyandi. contact no:-9390063834,

  • @sandhyaveldandi7699
    @sandhyaveldandi7699 8 месяцев назад

    Nairuthi compound wall ki tuch avvacha

  • @krishnaveniakkili4400
    @krishnaveniakkili4400 Год назад +1

    East facing house ki attached bathroom ela pettukovaali sir cheppandi

  • @vekatnarsaiahm3682
    @vekatnarsaiahm3682 2 года назад +1

    ag neyam vayavyam guntalu undakudadu kada?

  • @durgaprasadpotnuru8075
    @durgaprasadpotnuru8075 Год назад

    Extremely happy

  • @bogireddybramaiah2114
    @bogireddybramaiah2114 2 месяца назад

    Goodopinionvastunairuthidanyavadamulusir

  • @nakkaramarao4032
    @nakkaramarao4032 2 года назад +1

    Sir nyruthi lo latin basin change cheyochha

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  2 года назад

      change cheyyavachu gani house flooring kante hight lo vundali

  • @drmvrao6567
    @drmvrao6567 2 года назад +1

    Nalruthilo south and west outside wall touch chesyala.sir

  • @seshagiriraomandepudi1091
    @seshagiriraomandepudi1091 Год назад

    Sir yintavaraku yinta scientific ga nyruti gurinchi cheppaledu mee explanation chala.bagundi sir mee ph no telupagalaru thank you sir

  • @zafarbhashasheik8311
    @zafarbhashasheik8311 4 месяца назад

    నమస్తే గురువు గారు అపార్ట్మెంట్ ఫ్లాట్ లో నిరూతి లో టాయిలెట్స్ ఉండవచ్చా ప్లీజ్ telme

  • @HariKrishnazoomin
    @HariKrishnazoomin Год назад

    Nairuthi lo toiled undi compound wall ki attached ayi... underground pipe dwara.. vayuvyam lo septic tank loki vastundi waste water or malam.. ila undocha sir..??..

  • @ramanakumarbejjipuram5365
    @ramanakumarbejjipuram5365 2 года назад +1

    Dhaksana agneyam lo toilet kattavacha.

  • @beboandkarthi5937
    @beboandkarthi5937 2 года назад +2

    Thank you so much Andi,chala baga chepparu , మాకు ఇలాంటి problem ఉంది నైరుతి లో bathrooms కట్టము అక్కడే సెప్టిక్ టాంక్ కట్టాము ప్రాబ్లమ్స్ full start అయ్యాయి ఇప్పుడు అక్కడ గొయ్యి తీసేసి తూర్పు ఆగ్నేయం లో పెట్టి కలపొచ్చ

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  2 года назад +2

      తొందరగా ఆపని చెయ్యండి, పూర్తి ఆగ్నేయం కాకుండా చూసి మార్చుకోవడం మంచిది

    • @jbmohan9896
      @jbmohan9896 2 года назад +1

      నైరుతి లో సెప్టిక్ ట్యాంక్, బాత్ రూమ్స్ ఉండకూడదు.

    • @dharmapuriseetharamulu5052
      @dharmapuriseetharamulu5052 25 дней назад

      మాది దక్షిణ దిక్కు రోడ్డు ఇంటికి పడమరలో కాంపౌండ్ వాల్ లేదు స్థలము లేదు ఇంటి గోడనే ఉంది . ఆ గోడను ఆనుకొని ఒకే గదిలో శౌచాలయము మరియు స్నానాగారము ఉన్నది. అది పడమర వాయవ్యంలో ఉన్నది. దాని ద్వారము దక్షిణమునకు వంటశాలలో ఉన్నది. సెప్టిక్ ట్యాంక్ తూర్పులో ఉన్నది. ఐతే దానిని వాడుకో వచ్చా లేదా. దయచేసి తెలుప గలరు.

  • @drsudularangareddy1346
    @drsudularangareddy1346 2 года назад +1

    Sir,nairytulo ,store room and bathroom undochha

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  2 года назад

      Nairuthi toilets, bathroom gurinchi video chesanu chudandi

  • @anjaneyulushivolla4456
    @anjaneyulushivolla4456 2 года назад +2

    Sir nairuthi lo bathroom vundi septic tank vayuvu lo vundi

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  2 года назад

      Septic tank vuttara vayuvtam lo vunte manchidi

    • @leelaranimule7877
      @leelaranimule7877 3 месяца назад

      Sir ma intlo niruthi lo bath room vundi, septic tank dakshina agneyam lo vundi ela vunte manchedena, ala vundavaca

  • @prasadnvv7076
    @prasadnvv7076 2 года назад +1

    Good afternoon sir

  • @MuraliJetti-fr4hd
    @MuraliJetti-fr4hd 9 месяцев назад

    West peace house old septic tanks uthara vayu na unnavi toilet dakshina agneyam na kattinam enka turpag em 4fts plaseunna planning old tanks evvacha sir reply evvagalaru please

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  9 месяцев назад

      Natho cusulting chesi house plan, or video's pampinchali, septic tanks gurichi house chudskunda salahalu ivvanu

    • @Karthiekya-yf3dg
      @Karthiekya-yf3dg 3 дня назад +1

      Tq so much sir mivalla naloni bayam poendi because memu kottaga ellu kattukunnam sir maku bath room nairutolo vachindi undakudadannarani bayapaddam midayavalla abayam poendi tq sir.

  • @ccufffss
    @ccufffss 2 года назад +2

    Vayuvyamlo toilet katti toilet kinda septic tank undavachha Sir

  • @neerajavaka9900
    @neerajavaka9900 9 месяцев назад

    Toilets nyruti lo vunnayandi lopala kadu bayata velludu lo vunnayi prahari wall ki ankunnayi vundacha

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  9 месяцев назад

      Miku na salahalu kavalante Phone contact chesi mi house design, video,and photo send cheyyali, consulting fees vuntundi, leka miku andubatulo vunnavarini cupinchandi

  • @peramsudharani834
    @peramsudharani834 2 года назад

    Sir ma house pachimam rekula illu pachimaana pancha vundi panchalo nairutilo bathroom kattavacha

    • @peramsudharani834
      @peramsudharani834 2 года назад

      Sir allredi bathroom agneyam lo vundi narutilo onlyi tailrt bathroom oka room la kattavacha

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  2 года назад

      ruclips.net/video/0gEjbqrqn5Q/видео.html
      e video chuste mi doubt clear avuthundi

  • @Sekharpm-p9n
    @Sekharpm-p9n 7 месяцев назад

    Hose kee kanpowend wall lanapudu yallaaa

  • @rajinimunirathnamrajinamma5970
    @rajinimunirathnamrajinamma5970 2 года назад +1

    👍👌🙏

  • @santhosheadlla2921
    @santhosheadlla2921 5 месяцев назад

    Sir వాయువ్యం లో setic పిట్ ఉండరాదు అంటున్నారు కొంచం జరిపి కటాఛ

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  5 месяцев назад

      Septic tanks kattetappudu vastu consultant ni chupunchandi

    • @santhosheadlla2921
      @santhosheadlla2921 5 месяцев назад

      @@SriSaiGruhaVastu sir meku వాట్సాప్ చేశాను sir

  • @neta3846
    @neta3846 Год назад

    If I send u my site measurements can u send me plan for house

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  Год назад

      In before you should consult with me. than I will give complte floor plan and you have to pay fees, Fees amount depends on the site ariea and your requirements.

  • @praveenponakanti8391
    @praveenponakanti8391 Год назад

    East facing house ki turpuagneyam lo septic tank nirminchavacha alage turpuagneyam metla kinda septic tank vundavacha

  • @venkatraman5219
    @venkatraman5219 Год назад

    Sir Toilet north west house corner of children bedroom good or bad.

  • @Info4all108
    @Info4all108 2 года назад

    1st Floor lo okka portion- Vayuvyem corner lo toilet daniki okka chinna ventilator west side dani paina low roof ante vayuvem close iinatte ithe deeniki parishkaram cheppandi miku saadhyemaithe...

  • @krrao9702
    @krrao9702 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @tangiralajayaram4043
    @tangiralajayaram4043 Год назад

    Sir ur explanation is good,but ,picture rising video may more effect too

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Год назад

    🙏🙏

  • @mantadamuralimohan4871
    @mantadamuralimohan4871 Год назад +1

    మా ఇల్లు 3 పోర్షన్ల ఉత్తర వైపు గృహము.
    మేము విడి విడిగా మా పోర్షన్ వెనుక అంటే దక్షిణ భాగాన టాయిలెట్ నిర్మించుకోవచ్చా గురువుగారు.

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  Год назад +1

      టాయిలెట్ కట్టుకోవచ్చు, కానీ సెప్టిక్ ట్యాంక్ వుత్తర వాయువ్యం లో గానీ, తూర్పు ఆగ్నయంలో గానీ వకటి మాత్రమే తియ్యాలి. ఇది మీకు అందు బాటులో వాస్తు తెలిసిన వారిని చూపించి చెయ్యడం మంచిది.

    • @mantadamuralimohan4871
      @mantadamuralimohan4871 Год назад

      ధన్యవాదాలు

  • @vijayababu7357
    @vijayababu7357 9 месяцев назад

    Sir, మాస్టర్ బెడ్ రూమ్ లో నైరుతి అటాచ్డ్ toilt ఉండవచ్చా

  • @SrinivasKuppili-h4z
    @SrinivasKuppili-h4z Год назад

    సార్ నా ఇల్లు దక్షణ పేస్ దక్షిణ రోడ్ 9అడుగులు ఉత్తర రోడ్ 4 అడుగులు ఇల్లు సైజు 24/26 ఇలా ఉండడం తప్ప ప్లీజ్ చెప్పండి .ఇల్లు 70% పని అయ్యిన్ది

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  Год назад +1

      తప్పులేదు, మీరు చూడవలసినది గృహ నిర్మాణం లో వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి

  • @sudharani6058
    @sudharani6058 Год назад

    Meeru chapru happy

  • @LaxmanraoKathi-iy5hy
    @LaxmanraoKathi-iy5hy 5 месяцев назад +1

    ఇటీబైట బాలౡనికింథ నైరుతిమూల యటఛ్ బాతురమ్ కట్టినం బాలఌని వెడల్పు 5pit bathurum వెడల్పు 5 pit 7 pit దగ్గర సలబు ఇంటిslabuకిగొడలుహంటిచినం నైరుతిమూల ఇంటిపారు ఉత్తర ముఖం డొరు ఫడమర పారిగొడకి 9అంగులలుగౣపువుంది తూర్పుగొడ ఇంటిగొడ మదౣన అట్ట ముకఌలుపెట్టి కట్టినం ట్యాంకి goi వాయున వుంధీ ఇల భాతూరుము ఉంఢవంఛ గురూవుగారూ దయుంచి రీప్లేఇవ్గలరు 🎉namaste🙏

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  5 месяцев назад

      ఈ విషయాలు కమెంట్ బాక్సలో మాట్లాడేవి కూడా కావు. కన్సల్ట్ చేసి డిటైల్స్ తెలియజేయండి

  • @surapanenikrishnasai1778
    @surapanenikrishnasai1778 11 месяцев назад

    Sir మేము ఈమధ్య అపార్ట్మెంట్ లో ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ కనుక్కున్నుసాము మాస్టర్ బెడ్రూంలో bathroom ఆగ్నేయం లో ఉంది waste waterhole నైరుతి లో ఉంది wash baain kuda నైరుతి లోనే ఉంది children bedroom lo bathroom పడమర మధ్య భాగంలో ఉంది వారే water hole ఆగ్నేయం లో ఉంది అల ఉండవచ్చా దయచేసి తెలుపగలరు

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  11 месяцев назад

      మీరు కొనేముందు వాస్తు చూపించు కోవాలి, మీకు అందుబాటులో ఉన్న వాస్తు నిపుణులుని చూపించండి. చూడకుండా సలహాలు ఇవ్వకూడదు

    • @surapanenikrishnasai1778
      @surapanenikrishnasai1778 11 месяцев назад

      ధన్యవాదాలు సర్ మేము చుపించము ఏమి చెప్పలేదు చూసి భాగుంది అని చెప్పారు

  • @padmavathishaik4710
    @padmavathishaik4710 2 года назад

    Thank you very much Sir
    My house is under construction.
    My doubt cleared
    .our bathroom are planned exactly as you said in Nairuthi but attached to bedroom.
    Is it okay

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  2 года назад

      Nairuthi toilets should not touch with nairuthi bed room

  • @hari9190
    @hari9190 9 месяцев назад

    మా టాయిలెట్ చిల్డ్రన్ బాత్రూం వెనక పడమరన ఇంటికి అటాచ్ అయ్యి ఉన్నది... తూర్పు ఎదుర సందులో నుంచి దక్షణo వైపు డోర్ లో నుంచి టాయిలెట్ ఉన్నది....ఇలా ఉండవచ్చా sir.... మా ఆస్తి గొదవోలికి వెళ్ళింది....మా నాన్న గారు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు కనపడ కుండా...... నైరుతి లో కూడా టాయిలెట్ కామొడ్ ఉన్నది.మాస్టర్ బెడ్ రూం అటాచ్...

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  8 месяцев назад

      ఇల్లు చూపించు కోవడం మంచిది

  • @Vi6633-m3k
    @Vi6633-m3k 7 месяцев назад

    ఉత్తరం వైపు ఇంటికి నైఋతి వైపు పడమర గోడకు ,దక్షిణం గోడకు ఆనుకొని టాయిలెట్ మరియు బాత్రూమ్ కట్ట వచ్చా టాయిలెట్ షీట్ పెట్టి పైప్ నైరుతి నుండి ఉత్తర వాయువ్యం లో టాయిలెట్ గుంత పెట్ట వచ్చా గురువు గారు 🙏🙏

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  7 месяцев назад

      శాస్త్ర వేత్తకి మీ ఇల్లు చూపించి టాయిలెట్ కట్టండి

  • @narsireddyguduru1505
    @narsireddyguduru1505 5 месяцев назад

    మాది ఉత్తర సింహద్వారం ఇల్లు మావి మూడు గదులు వంటగది 9.2 మధ్య గర్భం 12 ఎదర రేకులు 8.2 అయితే ఇంటి సందు 10 అడుగులు వదిలిపెట్టి లెట్రిన్ బాత్రూమ్ నిర్మించాము అయితే గర్భమునకు కిటికీలు సెప్టిక్ ట్యాంకులు ఉన్నవి ఉండవచ్చా గురువుగారు చెప్పగలరు

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  5 месяцев назад +1

      మీరు మీకు అందుబాటులో వున్న శాస్త్రవేత్తకు మీగృహం చూపించండి,

  • @jaismithsai9724
    @jaismithsai9724 2 года назад

    Sai raam

  • @lokeshrasetty694
    @lokeshrasetty694 2 года назад

    నమస్కారం sir నాపేరు లోకేష్ నేను కొత్త ఇంటిని కట్టుకుంటున్నను గొడలుకుడ పూర్తి అయ్యింది నా ఇంటికి నైరుతి వైపు తప్ప ఏటీవైపుకుడ స్తలములేదు అందువలన నైరుతి వైపు టాయ్లెట్ గుంత తిశము ఏమన్నా పరిష్కారం చూపగలరు

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  2 года назад

      Nairuthi gunta dosham, pariskaram ledu, e video lo cheppinattu septic tanks teesukovadam manchidi

  • @RAJENBULUSU
    @RAJENBULUSU Год назад

    సార్, నాది స వర్గ్. 7వ స్థానం వాయువ్యం. ఆ వాయువ్యం లొ ముఖద్వారం పెట్టాను. 10 సంవత్సరాలు అయింది. చాలా బాగుంది. ఏ సమస్యా లేదు. మరి మీ వంటి మహానుభావులు వాయువ్యం లొ ముఖద్వారం ఉండకూడదు అంటారు. ఎవరు నిజం. మిడిమిడి జ్ఞానంతో జనాలతో ఆడుకోకండి. మీవంటి వారిని నమ్మి జనాలు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  Год назад +1

      వర్గులు అష్ట వర్గులు అంటే 8, స వర్గు 8వ స్థానం అంటే ఈశాన్యం, దిక్కుల స్థానాలలో 6 వది వాయువ్యం, విషయ జ్ఞానం లేని మీలాంటి మహానుభావులు చిల్లర కామెంట్స్ చేస్తుంటారు. వర్గులను ఆధారం చేసుకుని యజమాని ఏ దిక్కులో గృహనిర్మాణం చెయ్యాలో శాస్త్రంలో తెలుపబడింది, రాశిని ప్రకారం ముఖ ద్వారం నిర్ణయించాలని పూర్వ శాస్త్ర అభిప్రాయం. వర్గులకి ద్వారాలకు సంబంధం లేదు, ఎదుటివారి జ్ఞానాన్ని అంచనా వేసెంత మహా జ్ఞానులా తమరు, మీకు సమస్యలు వస్తే ఎదుర్కొని వాటినుండి బయటపడడానికి మీ జ్ఞానాన్ని ఉపయోగిస్తే మంచిది.

  • @jagadeeshjaisriman2124
    @jagadeeshjaisriman2124 2 года назад +2

    నైరుతి గోడ కానించి దక్షిణాన ప్రహరీ లేదు ప కరారణంగా నైరుతిలో బాత్రూం కట్టారు
    ప్రహరీ నైరుతిలో ప్రహరీ లేదు మొత్తం గోడలు మూడు ఫ్లోర్లు బాత్రూంలో ఏర్పాటు చేసి నిర్మించారు దీనికి రెమిడి ఏమైనా ఉందా

  • @adapaprakasarao5365
    @adapaprakasarao5365 2 года назад +1

    well said
    I had Bath Room at south west as to wall ina hight loo. no problem my son getting SALARY 5 Laks per a month working as MARINE ENGINEER sir

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 2 года назад

    సాయిరాం

  • @satyasativada6709
    @satyasativada6709 2 года назад

    ఈస్ట్ ఫేసింగ్ హౌస్ లో నైరతిలో బాత్రూమ్ గోడ బీడ్ రూం గోడకు టచ్ చేయచయ్య గురువుగారు

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  2 года назад +1

      నైరుతి లో toilets ఇంటి గోడకు తగలకూడదు

  • @ruhanreddy7276
    @ruhanreddy7276 2 года назад

    Okate entlo okade koduku paike kinddaku evaru ela undalo thelupagalaru

  • @MuraliJetti-fr4hd
    @MuraliJetti-fr4hd 9 месяцев назад

    Reply

  • @fransisbabu1578
    @fransisbabu1578 Год назад

    🙏🙏🙏💖💖❤️❤️🙏🙏🙏🙏👏👏👏

  • @LaxmanaMurthy-x8x
    @LaxmanaMurthy-x8x 25 дней назад

    Thank you guruvu garu

  • @akhimahicorner4928
    @akhimahicorner4928 27 дней назад

    Entigodaki praharigodaki thagalakunda darmacol sheet petti bathroom
    katavacha.

  • @tsrsriravamma956
    @tsrsriravamma956 2 года назад

    Good morning sir

  • @prasadbadri5705
    @prasadbadri5705 Год назад

    Septic tank paina bathroom kattayacha sir

    • @SriSaiGruhaVastu
      @SriSaiGruhaVastu  Год назад +1

      Gruham antha vastu prakaram design chesivunte, tank paina toilets vundavachu

    • @prasadbadri5705
      @prasadbadri5705 Год назад

      3cheka gumala 3granite gumalu total 6 count cheyacha sir

  • @MuraliJetti-fr4hd
    @MuraliJetti-fr4hd 9 месяцев назад

    Reply