Oka manchi director ni miss ayyam. Fights and narration of few scenes are still ahead of time. Talented guy 🔥. No movie in TFI still matched the hype of this movie.
అల్లు అరవింద్ గారు నిర్మాతగా పవన్ కళ్యాణ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి రమణ గోగుల గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా రాజేష్ గారు నందిని గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో పవన్ కళ్యాణ్ గారి నటి రేణు దేశాయ్ గారి అభినయం వర్ణనాతీతం.
పవన్ కళ్యాణ్ గారు మా వదినమ్మ రేణు దేశాయ్ నిండు నూరేళ్లు గా కలిసి ఉండాలని ఆ దేవున్ని మేము ఇప్పుడైతే మా దేవుడు డిప్యూటీ సీఎం హోదాలో వదినమ్మ మీరిద్దరూ కలిసి ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా
నేను పవర్ స్టార్ అభిమానిని కాని ఇప్పుడు వరకు ఈ సాంగ్ వినలేదు.. ఎక్కువగా పవన్ అన్న ఫేమస్ సాంగ్స్ మాస్ సాంగ్స్ వింటా... సడన్ గా అనుకోకండా ఈ మధ్య యూట్యూబ్ recommended లో వీడియో వస్తే సాంగ్ విన్న.. 💚 ఆ రోజు నుంచి కంటిన్యూయస్ గా వింటున్నాను 💚❣️.. అంత బాగా నచ్చేసింది.. సరే అయినా లవ్ సాంగ్స్ ఇచ్చాడు అన్న ❣️... రేణుదేశాయ్ వదినమ్మ పవన్ అన్న pair చాలా బాగుంటారు 😍...
ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను ఇన్నాళ్లు పక్కన లేవు కదా అనే మాట గుర్తుకురాదు కదా ఇన్నాళ్ల ఒంటరితనమంతా నిన్ను చూసి తప్పుకుపోయిందా పెదవులకెన్నడు తెలియని నవ్వులు పరిచయమైనవి నీ వలన ఇదివరకెన్నడూ కలగని ఆశలు మొదలవుతున్నవి నీ వలన ఏమైందో ఏమో నిజంగా లోకం మారిందో ఏమో కొత్తగా ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను ఏ నడిరాతిరి నా దరి చేరక కావలి ఉందిగ నీ మమత నా ప్రతి ఊపిరి ఆయువు పోయగ వాడదుగా మన ప్రేమలత నూరేళ్లు నీతో సాగనీ వెతికే ఆ స్వర్గం మనతో చేరని, చేరని, చేరని ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను....
One soul sings this song for only it’s soul mate - No more words to describe. I am very proud of being a Telugu, lyrics like these always make me happy and touches the heart.
ఈ సినిమా అట్టర్ ప్లాప్ అంటుంటారు కానీ నా చిన్నతనంలో స్కూల్ మానేసి ఈ సినిమాని 10 సార్లు ఫ్రెండ్స్ తో కలిసి చూసాను, ఆ కాలంలో రీల్ క్యాసెట్స్ బాగా వినేవాడ్ని అన్ని క్లాసికల్ పాటలు, కాలం అక్కడే ఆగిపోయి ఉంటే బాగుండు, ❤
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు... మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు...
మీ సాస్వతమై ప్రేమకు చిహ్నంగా ,. ఈ ప్రియమైన పాట తెలుగుప్రజకు అంకితం . మీరు ఇద్దరు దూర lovely couple దూరంగా ఉన్న ,మీ మనుషులు కలిసే ఉంన్నాయని ఉండాలని కోరుకుంటున్న మీ అభిమానులు ధన్యవాదాలు
Broo...M.S.D Sir ki KALYAN garikii common fans unntaruu kadaa broo.. Enduknatee naku kudaa eddaruu chalaa anatee chalaa estham... JAI M.S.DHONI SIR.🙏🙏🙏 JAI KALYAN GARU..🙏🙏🙏 JAI HIND...🇮🇳🇮🇳🇮🇳
Correct bro I was studying inter at that time when I went to Theater first day first show in Vijayawada Raj Theater I can't see Road clearly I Saw Thousand of fans and Hundred of Police u can't believe in that day Police kept 144 Section on that area that much thousands of fans came there still I didn't forget it I Never seen that Craze to any movie
I demand the re-release of this movie again.. the epic stunts and live audio at that time when I was a bacha... I want to see this movie on the big screen and celebrate every frame.. my all time Fav. Of PSPK ❤️
నేను #6th లో వచ్చిన సినిమా..నేను,మా అన్న ఇద్దరం పవన్ ఫాన్స్..ఒకరోజు రాత్రి మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చి,మీకో సర్పైజ్ చూయిస్తా అని, ఒక కిలో మీటర్ సైకిల్ ఎక్కించుకొని వెళ్ళి #జానీ_పోస్టర్ (బాస్కెట్ బాల్ పట్టుకొని,స్కార్ఫ్ కట్టుకొని ఉండేది) చూయించాడు..We loved it a lot..అదొక మంచి జ్ఞాపకంలా మిగిలిపోయింది ఇప్పటికీ..ఇంటర్నెట్ లేనపుడు క్రేజ్ వేరుగా ఉండేది 😍😍😍😍
మీరు..ఒక hero గా కంటే మానవతావాదిగా చాలా ఇష్టం tq
Big fan of responsibility
ని మీద వున్నా అభిమానం ఎప్పటికి తగ్గదు రోజులు మారుతుంటే పెరుగుతూనే ఉంటుంది ఊహ తెలియని వయసులో ని గొప్పమనసుకు అభిమానిని ......
nenu kuda
Craze kaa Baap... Andhra, Telengana only pk
Same feeling nenu kuda
నేను కూడా నా బ్రో జల్సా పోస్టర్ టీవీ లో చూసి ఆ రోజు ఫ్యాన్ అయిపోయా.. లాస్ట్ డే వరకు అన్న తోనే...❣️
Pata padindhi okaru,music kotindhi okaru ,pk just acting just acter
ఈ పాట ఎన్ని సార్లువిన్నా బోరుకొట్టదు👌
Yes i like it this song
Yes👌🏻👌🏻......Me too👍🏻👍🏻
Avunu 100%correct
Yes bro👍👍
@@demudukambala5862 dxxvlz
Super song.... 👌🏻ఈ పాట వింటే నాకు నా మనసు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది.. టెన్షన్స్, బాధలు, ఒత్తిడి అన్ని మర్చిపోయి కొద్దిసేపు సంతోషంగా ఉండొచ్చు..
Oka manchi director ni miss ayyam. Fights and narration of few scenes are still ahead of time. Talented guy 🔥. No movie in TFI still matched the hype of this movie.
డాన్స్ వేయకపోయిన పవన్కళ్యాణ్ సాంగ్ అంటే ఒక రేంజ్ అబ్బా.. వినడానికి
Hmm yaa
Song బావుండటానికి dance కి ఎంటి సంబంధం రా 😂... పాట కి సాహిత్యం, సంగీతం కావాలి కానీ
@@CSR8408😂😂
ఇంత నాచురల్ గా లొకేషన్ s చూపిస్తూ song సూపర్ ga తీసాడు పవన్ directon సూపర్
Director maname....!
Pavan kalayan
Kadha
Super that is power star
Utter flap movie in entire indian film industry brother...
సినిమా వచ్చి 21 ఏళ్ళు అయినా ఇంకా ట్రేండింగ్ లో ఉన్న సాంగ్
The best melody in power 💥 career
It's hard to hear to cross 21🎉 years. It looks as it happened five years back. Power packed Pawan is ageless.
Extraordinary combination of PSPK and Ramana Gogula...
Natural acting..Love u PSPK...
JAI HIND...
అల్లు అరవింద్ గారు నిర్మాతగా పవన్ కళ్యాణ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి రమణ గోగుల గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా రాజేష్ గారు నందిని గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో పవన్ కళ్యాణ్ గారి నటి రేణు దేశాయ్ గారి అభినయం వర్ణనాతీతం.
Hi
@@rajumotam4369 గారు ధన్యవాదాలు.
Super song
@@hemanth7119 ⁰⁰⁰
Super song
ఇప్పుడిప్పుడే ఈ సినిమా విలువ తెలుస్తుంది జాతీయ అవార్డ్ ఇవ్వాలి.భాద్యతా యుత మైన స్వచమైన ప్రేమ కు చిహ్నం ఈ మూవీ.
Avunu bro
Kani manavallaku ekkavu kada ilantivi
Yes
Super bro
Yess
PK - Ramana Gogula combo is the craziest combo ever 🔥🔥🔥🔥🔥
ఇసొంగ్ లో ఫ్లూట్ మ్యూజిక్ బావుంది మొత్తానికి ఈ సాంగ్ ఒక రికార్డ్
ANIL nise name ANU
ఈ పాట Life మొత్తం వింటూ హాయిగా చచ్చిపోవచ్చు, నాకు చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టమైన పాట, ILOVE THIS SONG somuch 💃💃💃💃💃💝😀
Pspk melody hit
❤❤
Chachipo ayeethe😁
Seme to you bro ❤❤ pspk ❤
పవన్ కళ్యాణ్ గారు మా వదినమ్మ రేణు దేశాయ్ నిండు నూరేళ్లు గా కలిసి ఉండాలని ఆ దేవున్ని మేము ఇప్పుడైతే మా దేవుడు డిప్యూటీ సీఎం హోదాలో వదినమ్మ మీరిద్దరూ కలిసి ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా
వింటున్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది వినసొంపైన గీతం.
2002 నుండి 2022 వింటూనే ఉన్నా నాకు ఎప్పుడు ఈ పాట బోరుకొట్టాల రోజురోజులో వినాలనిపించే పాట వింటూనే ఉన్న ఝోనీ సినిమా నుండి పవార్ స్టార్ కి పాన్
కొన్ని పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి please like
Yem song ra babu super mind-blowing 2020 lo chuse varu like power Srar ♥️
2021 lo chusthunna brother ❤️
2021 lo koda chustha bro un till my breath
2021 lo chusthunna bro
@@vinodgowda6387 bbbb. lm.
2021 lo kuda
నేను పవర్ స్టార్ అభిమానిని కాని ఇప్పుడు వరకు ఈ సాంగ్ వినలేదు.. ఎక్కువగా పవన్ అన్న ఫేమస్ సాంగ్స్ మాస్ సాంగ్స్ వింటా... సడన్ గా అనుకోకండా ఈ మధ్య యూట్యూబ్ recommended లో వీడియో వస్తే సాంగ్ విన్న.. 💚
ఆ రోజు నుంచి కంటిన్యూయస్ గా వింటున్నాను 💚❣️.. అంత బాగా నచ్చేసింది.. సరే అయినా లవ్ సాంగ్స్ ఇచ్చాడు అన్న ❣️...
రేణుదేశాయ్ వదినమ్మ పవన్ అన్న pair చాలా బాగుంటారు 😍...
❤
Ilanti songs Malli ravu jai pspk
నా లైఫ్ లో
థియేటర్ లో చూసిన 2nd మూవీ!!!
As a actor కన్నా... Good Human Being aa Chala Istam Pawan Kalyan antey...
ఇక్కడ కుడా వున్నావు రా నాయనా 😀
Finally okkokati vadhulthunnav keep it ra geetha arts love you 🔥🤩❤️
This song reminding me of my childhood 💙💙 Power star melody songs are simply superb mind-blowing 😍👌👌👌
ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను
ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను
ఇన్నాళ్లు పక్కన లేవు కదా అనే మాట గుర్తుకురాదు కదా
ఇన్నాళ్ల ఒంటరితనమంతా నిన్ను చూసి తప్పుకుపోయిందా
పెదవులకెన్నడు తెలియని నవ్వులు పరిచయమైనవి నీ వలన
ఇదివరకెన్నడూ కలగని ఆశలు మొదలవుతున్నవి నీ వలన
ఏమైందో ఏమో నిజంగా
లోకం మారిందో ఏమో కొత్తగా
ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను
ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను
ఏ నడిరాతిరి నా దరి చేరక కావలి ఉందిగ నీ మమత
నా ప్రతి ఊపిరి ఆయువు పోయగ వాడదుగా మన ప్రేమలత
నూరేళ్లు నీతో సాగనీ
వెతికే ఆ స్వర్గం మనతో చేరని, చేరని, చేరని
ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను....
Hii
👌👌Hi. Muniswami
Tq brother
love u bro
Thanku and luv u bro...
Jai PSPK...
2024 lo chuse vallu like vesukondi friends
maa anna gelichaadu..!
Jai janasena 🔥✊✊💥💥💥💥🔥🎉🎉🎉
పవన్ కల్యాణ్ సినిమాలో బాగా నాకు నచ్చిన పాట
Geetha in Telugu song Johnny cinema
Renu+pawan- evergreen combination
8978588017 friends
Master piece
Such a melodious song in pawan's career
NEVER BEFORE .. NEVER AFTER
Yes brother yes
I can see their love for each other in this video rather than just acting, coz they had feelings for each other during that time.
😍🙂
One soul sings this song for only it’s soul mate - No more words to describe. I am very proud of being a Telugu, lyrics like these always make me happy and touches the heart.
సూపర్ సాంగ్ ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం
Renu Desai's smile is so pure and feel good ❤️
మై స్వీట్ మెమరిస్ ఈ సాంగ్ నా ఁఫెండ్ ఇలాగే ఉండేదీ But మిస్స్ అయ్యా
No bore how many times played. Simply Love
ఈ మూవీ ఇప్పుడు vacchunte ..బాగుండేది...
Malla utter flop ayyedhiii.....
Eppudu vachina patakunna crazy thaggadu
@@sivakumar-gx8gmహిట్ అయ్యేది
Hit pakka
@@sivakumar-gx8gm hit ayyedi raa
Johnny was way ahead of its times...PK is LEGEND.
The best melody in PK 's career
2024 lo kuda e song vinea vallu unnara
INKO 20 YEARS AYINA KUDA VINTAM BRO
Non native Telugu enthusiast discovered this song a few days ago.
Unaru❤
1980 పాటలు కూడా వింటారు 😂😂😂
Yes
2021 lo ee pata chusevallu. like cheyyandi
Good song
Nenu chayinu
But super song
2024
ఈ సినిమా అట్టర్ ప్లాప్ అంటుంటారు కానీ నా చిన్నతనంలో స్కూల్ మానేసి ఈ సినిమాని 10 సార్లు ఫ్రెండ్స్ తో కలిసి చూసాను, ఆ కాలంలో రీల్ క్యాసెట్స్ బాగా వినేవాడ్ని అన్ని క్లాసికల్ పాటలు, కాలం అక్కడే ఆగిపోయి ఉంటే బాగుండు, ❤
I luv annaya...
Ur my Heart ❤️.
Nenu chacche varaku nii fan ne anna... JAI POWER STAR...
A tshirts a musics a feelings enka marla rammana ravu 90's kids only know the feel😍😍
No words... Such a beautiful song... PK Sir's acting is unbelievable... My fav hero...I like the lyrics of this song very much
❤
2021 lo chesevallu ok like yesukondi
My All time favorite Song,s♥️♥️♥️ Pawan Kalyan &RenuDesi💓💓💐💐
ఈ సినిమ వచ్చి 18. ఏళ్ళు. అయినా ఇంకా ట్రెండింగ్ ఉన్న పాటలు ❤️👍🙏
YLop
Srinu mirru ippud ee job lo settle iyaru anna, generally those time people went to jobs ani
@@dileepreddy354 no job I am carpentee
@@dileepreddy354 ll
💕💕💕💕💕 పాటo సూపర్
Hat's off "RAMANA GOGULA" Garu what a melodious music
ఏ చోట నువున్నా ని వెంట వస్తున్నా
మనసు నిలవనాన్డే ఎలా ఆపాను
నా fevorite సాంగ్
Hmm humto pher mohabeth.......
@@kranthiroyalfilmtechnics6167 bro telgu me bolo🤔
జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు
it's block buster song babai
Superb
Old is gold
@@ganeshgane6745 super song
People who are listening after 2024 elections..
Best Melody song in PK carrier...
What a fabulous lyrics...
Jai PSPK...
Jai Hind...
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు... మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు...
నేను రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ పాట చాలాసార్లు విన్నాను హాయిగా డ్రైవింగ్ చేయబుద్ది అయింది ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా వెళ్ళిపోద్ది
What a music.. Johnny evergreen songs🎵 ❤
No matter what Johnny will have a special place in our hearts.
This song forever.... 😍
2020 lo e song chusina vallu oka like vesukondi
I love this song
Jai pawan kalyan
My sweet song
Nenu chusanu
My favorite song
మీ సాస్వతమై ప్రేమకు చిహ్నంగా ,. ఈ ప్రియమైన పాట తెలుగుప్రజకు అంకితం . మీరు ఇద్దరు దూర lovely couple దూరంగా ఉన్న ,మీ మనుషులు కలిసే ఉంన్నాయని ఉండాలని కోరుకుంటున్న మీ అభిమానులు ధన్యవాదాలు
Jhony CRAZE💥 chusinodu assalu Cinema💖craze Chusinattu💖BAHUBALI Kuda Saripodhu. Without digital marketing promotions🧐💖
(Not degrading BAHUBALI 💖)
Jai Pawan Kalyan anna
Sooo true
Broo...M.S.D Sir ki KALYAN garikii common fans unntaruu kadaa broo..
Enduknatee naku kudaa eddaruu chalaa anatee chalaa estham...
JAI M.S.DHONI SIR.🙏🙏🙏
JAI KALYAN GARU..🙏🙏🙏
JAI HIND...🇮🇳🇮🇳🇮🇳
Correct sir
Correct bro I was studying inter at that time when I went to Theater first day first show in Vijayawada Raj Theater I can't see Road clearly I Saw Thousand of fans and Hundred of Police u can't believe in that day Police kept 144 Section on that area that much thousands of fans came there still I didn't forget it I Never seen that Craze to any movie
I demand the re-release of this movie again.. the epic stunts and live audio at that time when I was a bacha... I want to see this movie on the big screen and celebrate every frame.. my all time Fav. Of PSPK ❤️
Great song, all-time love. Great picturization, lyrics, and voice... #PawanKalyan always the best in music selection.
మన తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు అంతగా అర్ధం కావు.ఇందులో ప్రేమ,బంధం,బాధ్యత గురించి అద్భుతంగా చూపారు సూపర్ మూవీ జానీ...
⚘💕All time fav song..always pawan kalyan acting and expression super..⚘💕
A very happy birth day రేణుదేశాయ్ , మిమ్మల్ని ఎపుడు , పవన్ తో , మీ పిల్లలతో కలిసి చూడాలని నా ఆకాంక్ష ❤
What a beautiful song 🎵
We want this combination again ..Pawan and Gogula sir
Ranuka mam looking like Ishwarya Rai.. Soo beautiful mam.. God bless you..
Pawan Kalyan Busy In Politics and we are Missing him on Box Office Screens but still we support for His Politics. Jai Janasena ✡ 🇮🇳.
Sampath Sam FX manaki avasaram ledhu bro movies jai janasena
John. .
O
. Yygyjf
Ne bonda ippudu politics ki cinemaliki renditintiki panikirakunda poyadu ......
@@sumaann9707 plz talk respectly to pawan sir.plz
@@sumaann9707 pk craze Different ....Cult Fanbase vunna Hero power star okkadey
Awesome singing by rajesh and Nandini Garu....
E movie ni re release cheyalani entha mandhi korukuntunaro oka like veskondi👍🏻
పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆకాశం అంటుతున్న సమయంలో వచ్చిన సినిమా...
గతం తిరిగి రాదు కదా 😭😭😭
Avunu
Yes
1:22 😍
2021 ఏప్రిల్ లో వింటున్నవళ్లు ఒక like వేసుకోండి 👍
2024 January
2024 April 24
Awesome acting by Renu Desai Madam....
Separate style, different type of acting, great star,he fallows his ownway nd the name which has magic i.e,Powerstar pavankalyan🙏🙏😍😍.
Style+attitude+humanity = pawan kalyan 💪💞😍😍
పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ లైక్
Who else in 2024? And upvote if u think this movie deserves a second release!!
Johnny movie 2010 lo vaste super hit avvunu
2003 ki am aindi teja nandepu garu
అసలు ఫ్లూట్ మ్యూజిక్ హైలెట్... ఆ మ్యూజిక్ వింట్టుంటే. నాకు. పాత జ్ఞపకాలు గుర్తు వస్తున్నాయి... ఫ్రెండ్స్
IAM from Kerala...I love this song
#HHVM
Emovi ni nen Mumbai lo chusa
He is the legend im from Bangalore ❤️🙏🙏
ప్రేమ ప్రయాణం
జన్మ జన్మలకు విడువని బంధం...
కలిసిన మనసుల గమనం
కలకాలం ఎరుగని దూరం...
Beautiful Lyrics
🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶
Malli vellu move thiyali pls ❤️❤️❤️
All time my favourite song
Wedding Album lo E song Something special 🖤🖤🖤
My whole life I am just watching this person I don’t know what it is
ఇది నాకు ఇష్టమైన పాట
Annayya ❤✡️✊
All time evergreen song... ❤🎧
2024 lo vintunnavallu okay like lovely song
Who's listening in 2024, the best song ever 😊😍.
Awesome lyrics by sirivennela seetarama shastry Garu....
కళ్యాణ్ అన్న సూపర్ సాంగ్ 🌹❤👍
Awesome music by Ramana gogula Garu....
నేను #6th లో వచ్చిన సినిమా..నేను,మా అన్న ఇద్దరం పవన్ ఫాన్స్..ఒకరోజు రాత్రి మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చి,మీకో సర్పైజ్ చూయిస్తా అని, ఒక కిలో మీటర్ సైకిల్ ఎక్కించుకొని వెళ్ళి #జానీ_పోస్టర్ (బాస్కెట్ బాల్ పట్టుకొని,స్కార్ఫ్ కట్టుకొని ఉండేది) చూయించాడు..We loved it a lot..అదొక మంచి జ్ఞాపకంలా మిగిలిపోయింది ఇప్పటికీ..ఇంటర్నెట్ లేనపుడు క్రేజ్ వేరుగా ఉండేది 😍😍😍😍
మెలోడీ సాంగ్ నీ కూడా భాగా కొట్టాడు రమణ గోగుల సిర్ గ్రేట్ డైరెక్టర్ music 🎶🎶🎶