ఈ కాలం నాటి ప్రజలకు ఇలాంటి రామాయణం మహాభారతం చెప్పేవారు లేరు కాబట్టి మీరు చేసిన ప్రయత్నం చాలా మంచిదని నా అభిప్రాయం ఇలాంటివి ఇంకా మీరు చేస్తూ ఉండండి ధన్యవాదాలు
రామాయణ మహాభారత ఇతిహాస పురాణ గ్రంథాలను ఈనాటి ప్రజలకు అందించినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పటి హడావిడి జీవితంలో ఇటువంటి రామాయణ మహాభారత ఇతిహాస పురాణ గ్రంథాలను చదవడం చాలా కష్టమైన విషయం ఇలాంటి అపూర్వమైన గ్రంథాలను అద్భుతంగా అర్థమయ్యేటట్లుగా వివరించడం చాలా గొప్ప విషయం ఇటువంటి అద్భుతమైన విషయాలను మాకు అందించడానికి కృషిచేసిన మీ అందరికీ ధన్యవాదాలు
హిందు క్రిస్టియన్ ముస్లిమ్ అని ఏం ఉంది మనం మమ్మలే కానీ ఎవరైనా ఒక్కటే నేను క్రిస్టియన్ కానీ నాకు ఆంజనేయ స్వామి సాయి బాబా అంటే ఇష్టం ఏదైనా మనం చూసే చూపుని బట్టి ఉంటుంది అని తెలుసుకోండి ఈ వీడియో కేవలం హిందువులకు మాత్రమే కాదు మన భారత దేశం లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లాంటి వీడియోస్ ఎంతో అవసరం థాంక్స్ అండి
People like this brother are 1in 100000 ...... Super. ilanti video lu inka chaala cheyyalani manaspurthiga koruthunnanu brother... Long life to you🎆🎆 thanks brother thank you so much
మీ ఈ వీడియో చూశాకే తెలిసింది ..... మాకు తెలిసిన రామాయణం అసలు కథలో ఇంత 000001 % శాతం అని...... హ్యాట్సాఫ్ టూ యు sir........ మాకు పుట్టే పిల్లలకు చెప్పుకోడానికి మాకు అర్థం ఐయే లాగా మీరు చెప్తున్న తీరు అద్భుతం....... గురువులకీ నమస్సులు...... థాంక్స్ ఫర్ ద knowledge యు ప్రొవైడ్ మీ sir..🙏🙏🙏🙏🙏🙏🙏🌹🥀
ప్లీజ్ అప్లోడ్ టు శివ పురాణం నిజంగా మీరు చెప్తుంటే చాలా చాలా బాగుంది వినాలనిపిస్తుంది నేనైతే చాలా సార్లు విన్నాను మహాభారతం నాకు శివుడు అంటే చాలా ఇష్టం ప్లీజ్ శివపురాణం చెప్పండి
Ramayanam oke sari yeka dhatiga rendu gantalu vinagalige yerpatu chesaru, already memu mee channel lone vinnamu, aina maroka saari, thank you so much Prashanth garu.
మనం మన సెల్ ఫోన్ లో కాలర్ ట్యూన్/Dailer ట్యూన్ గా మనకు ఇష్టమయిన “ దేవుని/దేవత/దేశభక్తి ” పాటను పెట్టుకుంటే, ఏటువంటి కర్చు లేకుండా సదరు దేవుడు/దేవత పాటను మనకు ఫోన్ చేసిన వారికి వినిపించ గలుగుతము.ఈ కలియగంలో సాంకేతికతను ఉపయోగించి దేవుని పాటను/ శ్లోకాన్ని నలుగురికి వినిపించడంతో ఎంతో శుభం కలుగుతుంది. ఇది అందరినీ ఆధ్యాత్మికంగా కలిపే ఒక మంచి వాతావరనాన్ని ఏర్పరుస్తుంది.(కాలర్ ట్యూన్ అంటే ఎవరయినా మనకు ఫోన్ చేసినపుడు వారికి వినపడేది).
ప్రారంభంలో మూడవ కామెంట్ లో ఎవరో " శ్రీ రామాయణం కల్పిత కథ కాదు చందమామ కథలు" అని వ్యంగ్యంగా అన్నారు.. దానికి నా స్పందన ఇది.. శ్రీ రామాయణం కల్పిత కథ కాదు అనడానికి ఈమధ్య నాసా వారు గుర్తించిన ఇండియా శ్రీలంక మధ్య ఉన్న బ్రిడ్జి సాక్ష్యం.. వారు దీని ప్రాచీనతను కూడా లెక్కించి చెప్పే ప్రయత్నం చేశారు.. డబ్బు పదవి కీర్తి ఏ ఆశ లేని వాల్మీకి మహర్షి సమాధిదశలో తాను దర్శించిన విషయాన్ని, సమకాలంలో జరిగిన మనిషి చరిత్రలో మేళవించి చెప్పారు. ఇందులో ఒక్క అబద్ధం లేదు. ఆ మాటలు బ్రహ్మ దేవుడు చెప్పాడు " న తే వాక్ అనృతా" అని.. కావ్య నాయకుడైన రామచంద్రుడు కూడా ఆసాంతము విని ఇది నిజమని ఆమోదించాడు.. చిన్నచిన్న ఆస్తులపై కోర్టుదాకా వెళ్ళే వ్యక్తిత్వం కల వ్యక్తులకు, ఆస్తులు ఇచ్చినా తల్లిదండ్రులను సరిగా పట్టించుకోని నేటి సమాజానికి, తండ్రిమాట కొరకు రాజ్యాన్ని, ప్రజల మాటకు ధర్మపత్నిని త్యజించిన సత్యధర్మ పరాక్రముడైన శ్రీరామచంద్రుడు కల్పితమైన వ్యక్తిగా కనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? "ఇందులో అన్నీ కల్పితాలే, ఎవరిని ఉద్దేశించినవి కావు" అనే సినిమా కథలను ఆదరిస్తూ, సూపర్ మాన్ స్పైడర్ మాన్ లాంటి కల్పిత పాత్రలను అభినందిస్తూ పెంచి పోషించే మనకు, సమాజహిత పౌరుడిగా తీర్చిదిద్దే శ్రీరామచరిత కట్టుకథ లాగే కనిపిస్తుంది.. సంపన్నుడి కుమారుడికి డబ్బు విలువ తెలియనట్టు, మహోన్నత చరిత్ర కలిగిన భారతీయ సంతతికి, సంస్కృతి సంప్రదాయ విలువలు తెలియక దాన్ని ఆక్షేపించే దశకు చేరారు. విదేశీయులు దాన్ని శిరోధార్యంగా భావిస్తూ అక్కున చేర్చుకుంటున్నారు. నీవు ఎక్కిన చెట్టు కొమ్మను నీవే నరుక్కుంటే, నీ ఇంటి పునాదులను నీవే ధ్వంసం చేస్తానంటే ఎవరు కాపాడుతారు. ఒకసారి రామాయణం పెద్దల వద్ద చదివి, ఆ తరువాతే అది కల్పితమా కాదా అని కామెంట్ చేయండి.. చివరగా ఒక్క మాట.. స్పైడర్ మాన్ ను నువ్వు ఉపాసించినా అనుకరించలేవు.. శ్రీరాముని వ్యక్తిత్వాన్ని ఏ కాస్త పరిశీలించినా ఏ కొంత అనుసరించగలిగినా నిన్ను మహోన్నత వ్యక్తిగా మలుస్తుంది. సమాజ శ్రేయస్సుకు ఖచ్చితంగా ఉపకరిస్తుంది.. శ్రీరామరక్ష!
శివ పురాణం కూడా చెప్పండి🙏🙏అలాగే మీరు చెప్పిన మహా భాగవతం పూర్తి చేసాము.....ధన్యవాదాలు..🙏చాలా బాగా వివరిస్తున్నారు🙏
ఈ కాలం నాటి ప్రజలకు ఇలాంటి రామాయణం మహాభారతం చెప్పేవారు లేరు కాబట్టి మీరు చేసిన ప్రయత్నం చాలా మంచిదని నా అభిప్రాయం ఇలాంటివి ఇంకా మీరు చేస్తూ ఉండండి ధన్యవాదాలు
inka manchi kadalu chepandi
Absolute vadalu a ani daniguri
Q
Ssss
Wow
సీన్స్ బట్టి వాయిస్ ఎక్సప్లనేషన్, bgm బాగుంది అన్న.. 👍👍
Shatha koti vandhanalu, Chala baga chesaru e episodes nee Jai sree ram
Mee voice adhbutham mee voice vintunte nijam ga na kandla mundhe jarigi natu anipinchindhi tq so much brother
Telisina ramayananiki venuka yentho undhi... Veetannintini mukkalu mukkaluga tesunna meevalle asalu charitra gnananni telusukuntunnanu. 1hr vinnanu... Super... Meeku danyavadamulu.... Thank you sooo much.... 🙏🙏🙏🙏
అన్న..... మీరు రామాయణాన్ని చాలా చక్కగా వివరించారు మీరు నా కంటే పెద్దవారు అయితే మీకు నా శతకోటి పాదాభివందనాలు.....🙏🙏🙏🙏
I think you're from singanamala
Anadmo
Meekuda aపాదాభివందనాలు..
అద్భుతం మీ వివరణ మాకు చాలా బాగా నచ్చింది
అద్భుతం మీ వివరణ నాకు చాలా బాగా నచ్చింది
మహా అద్భుతమైన వీడియో chinna పిల్లవాళ్లకు kuda అర్ధం అయ్యేలాగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రామాయణ మహాభారత ఇతిహాస పురాణ గ్రంథాలను ఈనాటి ప్రజలకు అందించినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పటి హడావిడి జీవితంలో ఇటువంటి రామాయణ మహాభారత ఇతిహాస పురాణ గ్రంథాలను చదవడం చాలా కష్టమైన విషయం ఇలాంటి అపూర్వమైన గ్రంథాలను అద్భుతంగా అర్థమయ్యేటట్లుగా వివరించడం చాలా గొప్ప విషయం ఇటువంటి అద్భుతమైన విషయాలను మాకు అందించడానికి కృషిచేసిన మీ అందరికీ ధన్యవాదాలు
Super 💗 voice of the video nice talking to Ramayanam
చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు ఇటువంటి బుక్స్ చదవడానికి వివరాలు తెలుపగలరు.
భాగవతం వుందా వుంటే లింక్ కావాలి.
జైశ్రీరామ్ మీకు చాలా ధన్యవాదాలు చాలా చక్కగా వివరిస్తున్నారు
సూపర్ చాన చక్కగా అర్డం అవుతుంది. మీరు చేసిన ప్రయత్నం అద్భుతంగా ఉంది
జైశ్రీరామ్. మీరు చాలా బాగా చెబుతున్నారు. ధన్యవాదములు. సుబ్రహ్మణ్యం, హైదరాబాద్
Chala patience vundi sir your great
చాలా బాగా వివరించి చెప్పారు🙏🙏🙏
ధన్య వాదములు అండి
జై హింద్
0
👌voice, 👌vedio, 👌ga artham avuthundhi 👍👍👍
Background music🎶 వేరే level
ధన్యవాదాలు అన్న మీ అవసరం హిందు సమాజానికి చాలా అవసరం
ధన్యవాదాలు అన్న మీ అవసరం హిందూ సామాజనికి చాల అవసరం....
ధన్యవాదాలు
RupeSH Dj
హిందు క్రిస్టియన్ ముస్లిమ్ అని ఏం ఉంది మనం మమ్మలే కానీ ఎవరైనా ఒక్కటే నేను క్రిస్టియన్ కానీ నాకు ఆంజనేయ స్వామి సాయి బాబా అంటే ఇష్టం ఏదైనా మనం చూసే చూపుని బట్టి ఉంటుంది అని తెలుసుకోండి ఈ వీడియో కేవలం హిందువులకు మాత్రమే కాదు మన భారత దేశం లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లాంటి వీడియోస్ ఎంతో అవసరం థాంక్స్ అండి
@@bathulapriyajmps7516 your correct
Ramudu correct meru correct kadu
నువ్వు చెప్పిన మహాభారతం మొత్తం విన్నాను బ్రదర్ ఇప్పుడు రామాయణం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Me too bro 😊
I also
@@umapolimera8053qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqz, ZZ z ZZ gsfF x
@@sridevisiddantapu1184pp❤
Jai Shree Ram
Jai Shree Ram
Jai Shree Ram🙏🙏🙏🙏🙏
అంతా బాగా చెప్పారు మిరు కానీ సరయు నది తీరాన బ్రాహ్మణ బాలుని చంపడం చెప్పలేదు..... అయినా చాలా బాగుంది.... జై శ్రీరాం...జై జై శ్రీరాం.....🙏🙏🙏🙏
Your really great nizum GA entha baga chepparu super......
ఇచరిత్ర మహా అద్భుతం చేలా డిటైల్గా వివరించారు 🙏🙏🙏మీకు మా అభినందనలు..
Awesome prashant anna.nijanga opikato chaala baga chepparu
People like this brother are 1in 100000 ...... Super. ilanti video lu inka chaala cheyyalani manaspurthiga koruthunnanu brother... Long life to you🎆🎆 thanks brother thank you so much
మీ ప్రయత్నానికి అభినందనలు మిత్రమా 👏👏👏💐💐💐
రాముని కథను మరింతగా చెప్పడానికి ప్రయత్నించాడు
@@SonGojit456 q
మంచి వీడియో చేశారు...మీ జన్మధన్యము..అన్న గారు...
Mm
@@bommugopibgopi6193 qq
మీరు వివరించే విధానం చాలా బాగుంది అలాగే మహా భారతం కూడా వివరించండి 🙏
🙏🙏🙏🙏👍అద్బుతం సోదరా!
Excellent........ jaihind
Entha story undhaa thank u so much brother super amazing
రావణ మహరాజ్ కీ జై, జైశ్రీరామ్.
చాలా చక్కగా వివరిస్తున్నారు.
మీకు చాలా ధన్యవాదాలు
Excellent explanation brother. Thank u.
Thanks bro for your nice explanation
👉👉 తెలుగులో Latest International News Analysis కోసం మన కొత్త ఛానల్ "Real World Affairs" ఛానల్ ను తప్పకుండ సబ్స్క్రయిబ్ చేసుకోండి: shorturl.at/xzKOV
చాలా మందికి ఇపుడు ఉన్న యువతకు చాలా క్లియర్ గా విడమరిచి రామాయణాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు
0pjudgemental lollipop0kilop0pp0p0pp0
Pp
P
u.
●
ప్రశాంత్ గారు...చాలా అద్భతంగా చెప్పారు...ఇప్పటి generation కు అర్థమయ్యేలా చాలా బాగా narrate చేశారు...🙏🙏..
Ee khadha chhala interesting ga undi ramayanam chhala khadhamu vinna kani edhe best explanation 👌👌🔥🙏🏻🙏🏻🙏🏻💕
Miku na namaskaram guriji ...entha madhuram ga chepparu..mi valla ramayanam Baga Ardham ayindii...🙏🙏🙏🙏
Anna meru Ramayanam chala baga artamiatetu chepparu chala thank you
Tq sir..this is more valuable information this generation for good society.....
Bro nee vedios anni follow avuthu vuntanu chala baguntay nee vedios
loving sairam... THANKS
మీ ఈ వీడియో చూశాకే తెలిసింది ..... మాకు తెలిసిన రామాయణం అసలు కథలో ఇంత 000001 % శాతం అని...... హ్యాట్సాఫ్ టూ యు sir........ మాకు పుట్టే పిల్లలకు చెప్పుకోడానికి మాకు అర్థం ఐయే లాగా మీరు చెప్తున్న తీరు అద్భుతం....... గురువులకీ నమస్సులు...... థాంక్స్ ఫర్ ద knowledge యు ప్రొవైడ్ మీ sir..🙏🙏🙏🙏🙏🙏🙏🌹🥀
I am always fan of ravanji jai ravan
Jai shree ram jai shree ram
అన్నా... మీకు కృతజ్ఞతలు.. మీ వలన మన ధర్మం గురించి అందరికీ చేరుతుంది.
భాగవతం గురించి కూడా వీడియోలు చేయండి
😊l
Thank you 🙏🙏🙏🙏
Thanks sir. Manchi video chesaru. Good voice. Explanation superb.
JiJi BARATH Ji Ji HIND JiJi SIR sir Anna 🙏🙏🙏🙏💚💚💚💪💪💪
సూపర్ నా మస్తుగా చెప్పావ్ అన్న . రెండవ భాగం పెట్టిన. జైశ్రీరామ్
రావణ మహరాజ్ కీ జై✊✊
రావణుడి జై ఏంటిరా ఫాల్తు
జై శ్రీరామ్ 🏹🏹🏹🚩🚩🚩
అన్న బాగా వుంది సూపర్ వాయిస్ అన్న
Hare rama hare rama rama rama hare hare, Hare krisha hare krisha krishna krisha hare hare
I am able to visualize because of your explanation
Mee story narration is super bro
This shows the power of Hindu religion but who click the dislikes they are unmatured . Thanks for giving this wonderful contents
Jai sree ram jai suryavamsam!
You are the Guru of subscribers please tell hus more knowledge 🙏🙏 Jai shree Ram 😊
Thank you so much me video super ga chepthunaru
Super explanation boss..... really appreciate your story telling capability.......
అన్న మీరు చెప్పిన విషయాలు నీను ఇంత వరకు విననే లేదు.
మీరు చాలా కష్టపడి ఎంతో సమాచారాన్ని సేకరించారు.
Raelly your grate.
అద్భుతమైన వివరించారు
Jai Shree Ram... Super
బాగా చెప్పారు, కాకపోతే ఇంకా కొంచెం search చేసి వాల్మీకి రామాయణం నుంచి చెప్పి ఉంటే ఇంకా బాగుండేది.
చాలా చక్కగా వివరించారు
Enni saarlu vinna malli malli vinalanipisthundi.. Mari konni Videos cheyandi. God bless you.
మంచి సమాచారం, ధన్యవాదములు. కొన్ని ఉచ్చారణ దోషాలు సరిచెసుకొంటె ఇంకా బాగుంటుంది సోదరా.
Annagaaru meeru chaala baaga cheptunnaru manchi intrasting gaa vundi thanks
Jai sri ram❤❤❤
Super ga explain chesthunnaru wow nice
Chala hardwork chesaru great
ప్లీజ్ అప్లోడ్ టు శివ పురాణం నిజంగా మీరు చెప్తుంటే చాలా చాలా బాగుంది వినాలనిపిస్తుంది నేనైతే చాలా సార్లు విన్నాను మహాభారతం నాకు శివుడు అంటే చాలా ఇష్టం ప్లీజ్ శివపురాణం చెప్పండి
Same madam
intha length unna asalu bore kottatledu.. great flow..
Naku teliyani chala sannevesalu gurinchi chalbaga chapparu Naa manspoorthi ga namaskaramulu
Thanks brother, listening to your modulation and accent of Telugu was music to my ears.
एम
Super
The way you explained, effort and time spent on understanding and explaining is priceless 🙏🙏🙏🙏🙏
omnamah shivaya
Fentastic it's very clear explanation
Chala baga chaputunaru sir kanylaku Katinate undi
I really liked your narration. I don't like reading. But this video helped me knowing many things. Thank you so much.
Ramayanam oke sari yeka dhatiga rendu gantalu vinagalige yerpatu chesaru, already memu mee channel lone vinnamu, aina maroka saari, thank you so much Prashanth garu.
K.
X a lot of
Excellent Narration.
Easy to follow.
Everyone Should watch this video.
Ed
Superb bro... Nice work 👌👌👌..
మహ భారతం, రామాయణం విన్నాము చాలా బాగున్నాయి
Amazing narration, keep up the good work May lord Rama bless you
Anna garu ramayinam super edhu nejmana
మనం మన సెల్ ఫోన్ లో కాలర్ ట్యూన్/Dailer ట్యూన్ గా మనకు ఇష్టమయిన “ దేవుని/దేవత/దేశభక్తి ” పాటను పెట్టుకుంటే, ఏటువంటి కర్చు లేకుండా సదరు దేవుడు/దేవత పాటను మనకు ఫోన్ చేసిన వారికి వినిపించ గలుగుతము.ఈ కలియగంలో సాంకేతికతను ఉపయోగించి దేవుని పాటను/ శ్లోకాన్ని నలుగురికి వినిపించడంతో ఎంతో శుభం కలుగుతుంది.
ఇది అందరినీ ఆధ్యాత్మికంగా కలిపే ఒక మంచి వాతావరనాన్ని ఏర్పరుస్తుంది.(కాలర్ ట్యూన్ అంటే ఎవరయినా మనకు ఫోన్ చేసినపుడు వారికి వినపడేది).
Jai Ravana Maharaj 👏👏
Ok
Prashanth Garu vikramarka betala Katala video cheyandi.plz
Aha ...thinte garelu thinali vinte raamaayanam vinali...
ಜೈ ರಾವಣ
The story is very interesting I subscribed your channel
good super excellent great 👍 👌🎤🎤🎤super great thanks RM
Thanks alot.. Oka manishi gopa vadu kavalante thanu chala nerchukovali... Vatilo mukyanga mana puranalu undali..
ప్రారంభంలో మూడవ కామెంట్ లో ఎవరో " శ్రీ రామాయణం కల్పిత కథ కాదు చందమామ కథలు" అని వ్యంగ్యంగా అన్నారు.. దానికి నా స్పందన ఇది..
శ్రీ రామాయణం కల్పిత కథ కాదు అనడానికి ఈమధ్య నాసా వారు గుర్తించిన ఇండియా శ్రీలంక మధ్య ఉన్న బ్రిడ్జి సాక్ష్యం.. వారు దీని ప్రాచీనతను కూడా లెక్కించి చెప్పే ప్రయత్నం చేశారు..
డబ్బు పదవి కీర్తి ఏ ఆశ లేని వాల్మీకి మహర్షి సమాధిదశలో తాను దర్శించిన విషయాన్ని, సమకాలంలో జరిగిన మనిషి చరిత్రలో మేళవించి చెప్పారు. ఇందులో ఒక్క అబద్ధం లేదు. ఆ మాటలు బ్రహ్మ దేవుడు చెప్పాడు " న తే వాక్ అనృతా" అని.. కావ్య నాయకుడైన రామచంద్రుడు కూడా ఆసాంతము విని ఇది నిజమని ఆమోదించాడు..
చిన్నచిన్న ఆస్తులపై కోర్టుదాకా వెళ్ళే వ్యక్తిత్వం కల వ్యక్తులకు, ఆస్తులు ఇచ్చినా తల్లిదండ్రులను సరిగా పట్టించుకోని నేటి సమాజానికి, తండ్రిమాట కొరకు రాజ్యాన్ని, ప్రజల మాటకు ధర్మపత్నిని త్యజించిన సత్యధర్మ పరాక్రముడైన శ్రీరామచంద్రుడు కల్పితమైన వ్యక్తిగా కనిపించడంలో ఆశ్చర్యం ఏముంది?
"ఇందులో అన్నీ కల్పితాలే, ఎవరిని ఉద్దేశించినవి కావు" అనే సినిమా కథలను ఆదరిస్తూ, సూపర్ మాన్ స్పైడర్ మాన్ లాంటి కల్పిత పాత్రలను అభినందిస్తూ పెంచి పోషించే మనకు, సమాజహిత పౌరుడిగా తీర్చిదిద్దే శ్రీరామచరిత కట్టుకథ లాగే కనిపిస్తుంది..
సంపన్నుడి కుమారుడికి డబ్బు విలువ తెలియనట్టు, మహోన్నత చరిత్ర కలిగిన భారతీయ సంతతికి, సంస్కృతి సంప్రదాయ విలువలు తెలియక దాన్ని ఆక్షేపించే దశకు చేరారు. విదేశీయులు దాన్ని శిరోధార్యంగా భావిస్తూ అక్కున చేర్చుకుంటున్నారు.
నీవు ఎక్కిన చెట్టు కొమ్మను నీవే నరుక్కుంటే, నీ ఇంటి పునాదులను నీవే ధ్వంసం చేస్తానంటే ఎవరు కాపాడుతారు.
ఒకసారి రామాయణం పెద్దల వద్ద చదివి, ఆ తరువాతే అది కల్పితమా కాదా అని కామెంట్ చేయండి..
చివరగా ఒక్క మాట.. స్పైడర్ మాన్ ను నువ్వు ఉపాసించినా అనుకరించలేవు.. శ్రీరాముని వ్యక్తిత్వాన్ని ఏ కాస్త పరిశీలించినా ఏ కొంత అనుసరించగలిగినా నిన్ను మహోన్నత వ్యక్తిగా మలుస్తుంది. సమాజ శ్రేయస్సుకు ఖచ్చితంగా ఉపకరిస్తుంది..
శ్రీరామరక్ష!
చాలా బాగా చెప్పారు.
Jai sri ram
Thank you for researching our history and telling the truth to this world.
Jai Sri ram 🙏🙏🙏