Advocate Jada Sravan Kumar Sensational Comments On SC/ST Sub Classification|Narendra Modi| EHA TV

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • Advocate Jada Sravan Kumar Sensational Comments On SC/ST Sub Classification|Narendra Modi| EHA TV
    #jadasravankumar #scstreservation #narendramodi #chandrababu #mandakrishnamadiga #appolitics #apnews #newstoday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : www.facebook.c...
    Follow On Instagram : / ehatvlive
    Follow On X Twitter : / ehatvlive
    Visit Our Website : www.ehatv.com

Комментарии • 200

  • @kommutataji12366
    @kommutataji12366 3 дня назад +14

    వర్గీకరణ జడ్జిమెంట్ రాగానే మాల మాదిగలను వేరు చేశారు అనే కొంగజపం ఎన్నాళ్ళు. అందరి అభివృద్దే వర్గీకర్సన సారాంశం.

  • @mddas7879
    @mddas7879 3 дня назад +10

    Jai కృష్ణ మాదిగ ✊🏻
    SC వర్గీకరణ వెంటనే అమలు చేయాలి

  • @MUTHAIAHVANJA
    @MUTHAIAHVANJA 3 дня назад +5

    మీలాంటి మేధావులు ముందుండి మన సమాజాన్ని నడిపించాలని మనస్పూర్తిగా కోరుతున్నాం హ్యాట్సాఫ్ యు సార్ 🙏🙏🙏

  • @tashokkumar640
    @tashokkumar640 4 дня назад +14

    క్రిమిలేయర్ మీద 4 గురు జడ్జి లు చెప్పింది సూచన మాత్రమే ఆర్డర్ కాదు. సూచనలు అమలు చేయవచ్చు లేదా చేయక పోవచ్చు. జడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు జాగ్రత్త ప్రజలారా.

    • @nidigatturajarao1989
      @nidigatturajarao1989 4 дня назад

      Vargikarana kuda cheyali ani chepaledu kada state government choice government lu mida evaraina enduku vathidi testaru

    • @tashokkumar640
      @tashokkumar640 3 дня назад

      కరెక్ట్ బ్రో. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తేనే అది అమలు అవుతుంది.​@@nidigatturajarao1989

    • @mrdq2158
      @mrdq2158 23 часа назад

      Vargikarana cheyakandi ani ayite cheppaledhuga ​@@nidigatturajarao1989

    • @DondapatiSuribabu-sz6qv
      @DondapatiSuribabu-sz6qv 23 часа назад +1

      Abcd valla meku nastam emiti?

    • @nidigatturajarao1989
      @nidigatturajarao1989 23 часа назад

      @@tashokkumar640 kalisi unte miku nastam enti

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 4 дня назад +9

    జడా శ్రవణ్.. సూపర్ సిక్స్ గురించి చంబా ను.. షానుముఖ వ్యూహం గురించి ఈవీఎం ఉప్మా మంత్రి.. Safe hands పావలా పరక ను నిలదీయుము..

  • @user-hl1xh9uq9s
    @user-hl1xh9uq9s День назад +5

    మాదిగల అవకాశాలను దోబ్బి తిని రిజర్వేషన్ ద్వారా జడ్జ్ అయ్యవన్న మాట మాల దొర..

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy 4 дня назад +18

    మాల వేరు మాదిగ వేరు వర్గీకరణ జరగాలి

  • @korraapprao5148
    @korraapprao5148 3 дня назад +4

    మాల మేధావులు అందరూ జాతి ఉన్నతికి, హక్కుల కోసం నడుం బిగించవలసిన అవసరం ఉంది. సరైన దిశానిర్దేశం చేసి ముందుకు నడిపించాలని కోరుచున్నాను.
    జై భీమ్ ✊✊

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 4 дня назад +10

    మందీ సొమ్ము కోసం దర్నా చేసేవాళ్లను చూస్తున్నాను

    • @pnagakumar1972
      @pnagakumar1972 3 дня назад +1

      మంది సొమ్ము కోసం తాపత్రయ పడుతున్నారు కదా 😢😢😮

    • @d1ff3r3n7ly-e4l
      @d1ff3r3n7ly-e4l 3 дня назад +1

      @@pnagakumar1972how ? explain.

    • @జయమెప్పుడూసత్యానిదే
      @జయమెప్పుడూసత్యానిదే День назад

      ఇప్పటి వరకు sc b కోటాలో మంది సొమ్ముతిన్న sc కమాలల, sc a, sc d, ల సొమ్ముతిన్న మాదిగలా మాట్లాడేది మందిసొమ్ముకోసం..దొంగే దొంగన్నట్లు వుంది 😂

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo 3 дня назад +3

    సమానత్వం మానవత్వం అట్టడుగున
    ఉన్న పేద ప్రజలకు అందాలి.
    నిన్ను నీవు మలుచుకో, చరిత్రలో నిలిచిపో
    శ్రవణ్ గారు

  • @chinnachettala5058
    @chinnachettala5058 3 дня назад +8

    మీ నకిలీ ఐక్యత వద్దు వర్గీకరణ ముద్దు జై కృష్ణ మాదిగ జై జై MRPS.

  • @narsimhuluthagarapu6570
    @narsimhuluthagarapu6570 3 дня назад +5

    ఉమ్మడి దళితులందరిని దోచుకొని తినమరిగినారు మాలలు. జడ్జెమెంట్ మింగుడు పడడం లేదు

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 21 час назад +1

    అందరికి సమాన అవకాశాలు రావాలి అంటే వర్గీకరణ చెస్తే తప్పేముంది

  • @udayarajuluambooru1439
    @udayarajuluambooru1439 3 дня назад +3

    Brother Sravan Kumar garu
    మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. మంచి విశ్లేషణతో కూడిన, నిగూడ అర్థాలు అందులో ఉంటాయి.
    ఈ వీడియోలో మీరు చెప్పిన విషయాలు, అక్షర సత్యాలు. మీ విజ్ఞానికి, లీగల్ నాలెడ్జ్ తోడు అయినందు వలన మరింత శోభ కలిగింది.
    SC, ST Classification Judgement గురించి వాళ్లు, వీళ్లు చెబుతుంటే, ఇంతే deep గా అలోచించలేదు. ఇప్పుడు అర్థమయింది. మనకు Creamy
    layer అంటే మరణ శాసనమే.
    దళిత సమాజాన్ని మీ లాంటి వారు,
    educate చేయాల్సిన అవసరం ఉంది.
    ఈ ఉపద్రవం నుంచి తప్పించు కోవడానికి మనం ఏమి చేయాలో మళ్ళీ ఒకసారి దళిత సమాజానికి వివరించండి.
    Judgement copy, internet లో ఎక్కడా దొరకటం లేదు.
    వీలయితే SC, ST Classification judgement pdf copy పెట్టగలరు. లేదా link పెట్టగలరు.

  • @tashokkumar640
    @tashokkumar640 4 дня назад +13

    వర్గీకరణ జరిగితే మాల ఉద్యోగులకు ప్రమోషన్ పొందకుండా అదే ఉద్యోగం లో రిటైర్ అవ్వాల్సి వస్తుంది అని తెగ ముసలి కన్నీరు కారుస్తున్న జడా గారు ఇదే పరిస్థితి SCST ప్రమోషన్ లో రిజర్వేషన్ వల్ల OC లకు కూడా ప్రమోషన్ లు రావడానికి చాలా సంవత్సరాలు పడుతున్నా OC లు బాధను వ్యక్త పరచడం లేదు.. అలాగే వర్గీకరణ ద్వారా వచ్చే 7% ఉద్యోగాల కోసం మాదిగలు పోరాడే బదులు 15% రిజర్వేషన్ కోసం పోటీ పడవచ్చు కదా అని అతి తెలివిగా మాట్లాడే మాల మేధావులారా అసలు రిజర్వేషన్స్ రద్దు చేయమని ఉద్యమం చేయండి అప్పుడు మొత్తం 100% ఉద్యోగాల కోసం పోటీ పడి ఎక్కువ ఉద్యోగాలను మాలలే పొందవచ్చు కదా. లేదా మీరు ఎక్కువ కష్ట పడి చదివి ఉద్యోగాలు కొడుతున్నారు కదా. అప్పుడు SC వాటా లో ఉన్న 15% నుండి బయటికి వచ్చి 50% ఓపెన్ లో పోటీ పడి ఎక్కువ ఉద్యోగాలు కొట్ట వచ్చు కదా.కాబట్టి మాలలు పొందు చున్న దోపిడీ మాత్రం ఆగకూడదు అనే మీ దోపిడీ ఆలోచన మానుకోండి.ఇప్పటి వరకు మాదిగ ల ఉద్యోగలను దోచుకున్నది చాలు. BC ల్లో abcd వర్గీకరణ వల్ల ఎటువంటి ఐక్యత దెబ్బ తినలేదు. మరి SC వర్గీకరణ జరిగితే ఐక్యత దెబ్బ తింటుంది అనే మీ చెత్త వాదన కరెక్ట్ కాదు. మీ కల్ల బొల్లి మాటలు వినడానికి ap, తెలంగాణ లోని మాదిగలు గానీ ఇతర కులాల వారు కానీ ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. కనుక జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా వారు పొందితే న్యాయం అవుతుంది.

    • @pramodkumar-o3o
      @pramodkumar-o3o 3 дня назад +1

      అది ఏదో 10% extra రిజర్వేషన్లు కోసం మాదిగలు పోరాడండి.మాలలు సపోర్ట్ చేస్తాం. అంతే గానీ మాల మాదిగలను వేరు చేసే ఇలాంటి అగ్ర కులాల కుట్రలకు బలి కాకూడదు అని మాదిగ సోదరులకు నా మనవి. అసలు EWS రిజర్వేషన్లు ఎలా ఇస్తారు అది కూడా 10%.

    • @pnagakumar1972
      @pnagakumar1972 3 дня назад +1

      అదే పని మాదిగ కులానికి చెందిన వారు చేయవచ్చు కదా 7 శాతం గురించి ఎందుకు మాదిగ లు కూడా 100 శాతం మీరే పొందండి.

    • @d1ff3r3n7ly-e4l
      @d1ff3r3n7ly-e4l 3 дня назад +1

      అన్నిటి కోసం పోరాడదాం ముందు ఎవరిది వారు పంచుకొనివ్వు. ఎవరు విడదీయడం లేదు. విద్యదీస్తూంది మీరే. మీ అతి తెలివి మాటలతో.

    • @tashokkumar640
      @tashokkumar640 3 дня назад

      మా జనాభా ప్రకారం రావాల్సిన 7% ఉద్యోగాలు చాలు. మీరే పక్క వాళ్ళది కావాలనే బుద్ది..​@@pnagakumar1972

    • @tashokkumar640
      @tashokkumar640 3 дня назад

      ​@@pramodkumar-o3oఐక్యత దెబ్బతింటుంది అనేది పచ్చి అబద్దం. అది తప్పితే మీకు ఏ సాకు లేదు. మానవత్వం తో ఆలోచించండి. అప్పటి వరకు ఒక కుటుంబం లో కలసి ఉన్న అన్న దమ్ములు వేరు పడితే వారి మధ్య ఐక్యత దెబ్బ తినడం లేదు కదా. ఎవరికి చెబుతారు మీ మాయ మాటలు.

  • @ravishravikumar
    @ravishravikumar 3 дня назад +2

    👌👌👌 speech sir 👏👏👏

  • @Ramkasi-n9y
    @Ramkasi-n9y 4 дня назад +3

    జై భీమ్ జై మాల జై జై మాల

  • @kukunoorisanjeevaiah1616
    @kukunoorisanjeevaiah1616 3 дня назад +3

    Yes u are corredt

  • @physics_gdcknr7164
    @physics_gdcknr7164 3 дня назад +1

    Great explanation sir.
    Jaibheem sir.

  • @Ma.abhiboss
    @Ma.abhiboss 4 дня назад +6

    Manda krishna garu meeting pedithe lakhs of people vastaru.Meeru meeting pedithe 1000 mandi kuda raru ,adi Jai manda krishna madiga ante....

  • @sudhakareditor1630
    @sudhakareditor1630 4 дня назад +11

    O old జడ్జి గారు మీరు రాజ్యాంగ వారసులం అంటారు. చదువుకోని మాలకి తెలియదు అని. ఒట్టి మాటలు చెప్పి ఇంకా వాళ్ళని మోసం చేయద్దు పాత జడ్జి గారు. మీరు ఒక జడ్జి గా అంభేత్కర్ స్ఫూర్తి గా మాట్లాడే జడ శ్రవణ్ గారు. మీరు ముందు వాస్తవాలు మాట్లాండండి.ఒక మాల కులస్థుడిగా మాట్లాడకు.మాదిగ మాదిగ ఉపకులకు ఉద్యోగ రాజకీ అన్నిటిలో మాదిగలకు రావలిసిన అవకాశలు. మాలలు దోచుకున్నారా లేరా. Sc రిజర్వేషన్ వలన ఎవరికీ రావలిసిన వాటా వాళ్లు పంచుకుంటే మీ మాలలకి బాధ ఏంటీ జడ్జి గారు.మాల కులం వేరు. మాదిగ కులం వేరు. ఒక ప్రధాని మాదిగల సభకొస్తే మాదిగల వేణుకుబాటు తనం గురించి చెప్పు కున్న ఒక మాదిగ జాతి కృష్ణ అన్న కన్నీళ్లు పెట్టటం నీకు అహస్యంగా వుంది జడ్జి గారు. మాదిగ జాతి లో అత్యధికంగా జడ్జి లు ఐపీస్ ఐఏఎస్ లు లేరు.మీరు ఒక ex జడ్జి గా అంభేత్కర్ వారసులువ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుని sc రిజర్వేషన్ ని స్వాగతించండి.అన్ని తెలిసినా మిరే ఒక మాల అని మాల కులాన్ని వెనుకేసుకొని మాట్లాడితే. మీరు అనుసరించే రాజ్యాంగని అగౌరపరిచినట్టు అవుతుంది జడ్జి గారు. ఒక EX జడ్జి గా సంస్థ ప్రజలకి అన్ని కులాలకు అదృషంగా మాట్లాడండి.

    • @sriniguduri7789
      @sriniguduri7789 4 дня назад +1

      Super anna

    • @madrikirankurma9312
      @madrikirankurma9312 4 дня назад +3

      Bharatha desamlo chalakulalu kulalu Aakali dappulu tho jeevincharu ippatiki jeevistunnaru meeru oka kulaniki kakunda migatha 60.kulala samanyayam gurinchi alochinchi nijamaina jurege GA oka thalli Thandri laga alochincharu anipinchukunte bhavitharalaku gurthindipotharu.jai ABCD.

  • @djenny2099
    @djenny2099 4 дня назад +4

    Jai భీమ్

  • @nageswararaobhumani302
    @nageswararaobhumani302 11 часов назад

    జై భీమ్ కేవలం దళితులలో ఐక్యత దెబ్బ తీయడానికే ఈ వర్గీకరణ అంశం

  • @bollampallisrikanth7025
    @bollampallisrikanth7025 12 часов назад +1

    Peda దళితుల గురుంచి మాట్లాడారు కానీ ఈవలో మనల మోసం చేస్తున్నారు అంటున్నారు మోసం దగా mr sravan Kumar నువ్వు జార్జి కంటే గొప్ప అంటావ్ 😅

  • @battumohanrao4213
    @battumohanrao4213 4 дня назад +7

    Please proceed to review petition against Supreme Court judgment

    • @abrahamlincolnchallagali3868
      @abrahamlincolnchallagali3868 3 дня назад

      Yes... ఏ రాజకీయ నాయకునికి మదిలో సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయడానికి ఆధారం కాకుండా రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని మనవి.

  • @Ma.abhiboss
    @Ma.abhiboss 4 дня назад +4

    Manda krishna madiga la meeru evvaru fight cheyaledu,samajaniki vupayoga padaledu.Ippudu matram andaru speeches istaru.Supreme court judges ki caste apadinchavaddu.Mee vadana tappu ani mala medhavulaku andariki telusu........

  • @johnwesley6611
    @johnwesley6611 3 дня назад +1

    Manda krishna లాంటి వాళ్ళు ఉన్నంత కాలం అగ్ర కులాల రాజ్యాధికారం అసాధ్యం కాదు.
    Well explained sir.

    • @mrdq2158
      @mrdq2158 23 часа назад

      Mee malalu unnanthakalam mire adhikaram chalainchalana bavan anunchi bayatiki vaste Anni sadyame

  • @Princelucas2020
    @Princelucas2020 2 дня назад +1

    మన దళిత అంటే మన మాలలు... మాదిగలు దళితులు కాదు వాళ్ళు రాక్షసుల జాతి... తోలు, డోలు కంపు మాదిగలకు ఉద్యోగాలు రాకుండా జాగ్రత్తలు పడదాం..
    కోట్లు ఖర్చు పెట్టయిన మనం వర్గీకరణ ఆపాలి.
    జై మాల .. మన జాతే దళిత జాతి.
    జై భీం... మన కులపోడైన అంబెడ్కర్ గారు కోరుకుంది మన దళిత ఐక్యత.
    రాక్షస జాతి మాదిగలకు ఉద్యోగాలు ఇవ్వకూడదు... పోరాటం చేద్దాము.
    జై జడ .. జై మాల మహసేన.

    • @sunilmatti7828
      @sunilmatti7828 18 часов назад

      Uneducated and mind less fellows mama ee madigalu😂

  • @JamesBond-oz3vz
    @JamesBond-oz3vz 3 дня назад +1

    అన్న దమ్ముల్లగా ఎవరి వాటా వారు వాడుకొందాం అంటె ఎందుకు ఈ లొల్లి గొడవలకి తప్పితే ఎక్కడ్రా ఐక్యత వుంది స్వార్థం తప్ప

  • @icecold2699
    @icecold2699 4 дня назад +2

    నీవు జీవితం లొ MLA కాలేవు

  • @nagarajum4034
    @nagarajum4034 4 дня назад +2

    Jai. Krishna. A. B. C. D. Jindabad

  • @kocherapavankumar9481
    @kocherapavankumar9481 4 дня назад +5

    Good Analysis Anna

  • @SavaramPrasad
    @SavaramPrasad 4 дня назад +5

    Sir, your deliveries are going to be helpful to us in the future.

  • @ravikavvampelli6280
    @ravikavvampelli6280 День назад +2

    Jai madhiga💐💐

  • @Ma.abhiboss
    @Ma.abhiboss 4 дня назад +3

    Ambedkar varasulu vargikarananu support chese vallu matrame....

    • @kranthiranadeep1871
      @kranthiranadeep1871 3 дня назад

      వర్గీకరణ సపోర్ట్ చేసే వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు

  • @paulch3541
    @paulch3541 4 дня назад +2

    Ji Bheem

  • @user-hl1xh9uq9s
    @user-hl1xh9uq9s День назад +2

    మీరు మీ కట్టు కథలు దోబ్బి తినడానికి అలవాటు పడ్డారు... మీకు కోర్టులు, ప్రజలు, పార్టీలు, సంఘాలు ప్రజా బహుళ్యం మద్దతు లేకున్నా చిల్లర వాదన చేస్తున్న మూర్ఖులు... మీరు ఇలాగే వాదిస్తే సమాజంలో అన్ని కులాల వారికి దూరం అయిపోతారు...

    • @mullangiguru825
      @mullangiguru825 16 часов назад

      Correct ga sepperu bro Valli ki buddi ledu

  • @neelamads1149
    @neelamads1149 22 часа назад

    మీరు ఎంత అద్భుతంగా స్పీచ్ ఇచ్చినా కూడా ,మీ స్పీచ్ మూర్ఖులకు అర్థం కాదు.

  • @DondapatiSuribabu-sz6qv
    @DondapatiSuribabu-sz6qv 3 дня назад +2

    Jai madiga

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 12 часов назад

    వర్గీకరణ జరగాలి మంద కృష్ణ సామాజిక ఉద్యమకారుడు. ఆయానొక మహా నేత.

  • @chinnachettala5058
    @chinnachettala5058 3 дня назад +1

    ఉన్న 4 రెసర్వేషన్ లు న్యాయం గా పంచుకోలేని ఈ మాల జాతి మాదిగ ల తో రాజ్యాధికారం పంచుకుంటారట

  • @KothimerlaSuresh
    @KothimerlaSuresh 3 дня назад +2

    Jai mrps jai krishna madiga

  • @DevadasSaddi-si9bq
    @DevadasSaddi-si9bq 3 дня назад +3

    చదువుకు మంచితనమునకు ఏటువంటి సంబంధములేదు. గుణహీనుడు ఎంత ఉన్నత పదవి నిర్వహించిన , ఆతని హీనగుణము ఏట్టి పరిస్థిలో మరదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరన జడ శ్రవణ్ కుమార్ గారూ. "మృగతృష్ణలో నీరు తీయవచ్చు ఇసుక తిన్నలో తైలంబి తీయవచ్చు కుందేటికొమ్మును సాదించవచ్చు చేరి మూర్కుల మనస్సు రంజింపజాలము".

  • @chshivaraj5586
    @chshivaraj5586 День назад

    Thank you శీర్ అద్బు థంగత chpprusir ఈపాటికి ఐనా గమని ఛగ లరాని కోరు thn na nu ధన్యవా ధాలు శీర్

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 3 дня назад +1

    Thank u Sir for your Good information

  • @VrajMuppidi
    @VrajMuppidi 3 дня назад +1

    Jai tdp jai mandakrishna

  • @sagarchintakayala6813
    @sagarchintakayala6813 4 дня назад +2

    Jai A B C D

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 День назад +1

    Mqnda Krishna Maadiga is God of Rajiv Arogyasree

  • @perumallaah4240
    @perumallaah4240 3 дня назад +1

    మాలలు మాదిగలు మొత్తుకోవటం కాదు మిత్రులారా ఎవరు ఎక్కువగా ఉన్నారు ఎవరు తక్కువగా ఉన్నారు విషయం కాదు 10 మంది జడ్జీలు చెప్పిండ్రు కాదు ముఖ్యం రాజ్యాంగంలో ఎట్లా ఉన్నది అట్లనే ఉండాలి విభజించుమంటే విభజించుకోవాలి విభజించద్దు అని ఉంటే విభజించద్ధు అంతే కానీ ఇలా గొడవలు పెట్టుడు బీజేపీ నైజాం మాత్రమే. అర్థం చేసుకొండ్డి....

  • @nageswararaodoolapalli8020
    @nageswararaodoolapalli8020 3 дня назад

    Rajesh mahasena , నిజంగా మన మాలల మీద స్వార్ధం, లేని కుల భక్తి ఉంటే,
    వర్గీకరణ,చేస్తానన్న, చంద్ర బాబు TDP, కి, రాజీనామా చేయాలి. అది నిజమైన జాతి భక్తి.

  • @Ma.abhiboss
    @Ma.abhiboss 4 дня назад +2

    OC lu manalanu takkuva cheyadam kanna manala maname vargikarananu support chesukoka pothe ee chaduvulu,jobs enduku sanka nakana...

  • @satyanarayanaundrasapu2635
    @satyanarayanaundrasapu2635 2 дня назад +1

    జడ్జి గారు మీలాంటి వారు ఐక్యత ఐక్యత అని చాలా బాధపడుతున్నారు. నిజముగా ఇద్దరి మధ్య ఆర్థిక...సామాజిక.. అసమానతలు ఉన్నప్పుడు సమానత్వమే సాధ్యం కానప్పుడు ఐక్యత ఎలా సాధ్యం.ఎవరి జనాభా దామాషా ను బట్టి ఉమ్మడి రిజర్వేషన్ ను మాల, మాదిగ ,మరియు మాల మాదిగ అనుబంధ కులాలు పంచుకోవడానికి మీరు కృషి చేయాలి కదా. discrimination కేవలం మాలలకు మాత్రమే ఉందా ఎస్సీ లలో ఉన్న ఇతర కులాలకు లేదా ? వివక్ష అనేది ఎస్సీ ల లోని అన్ని కులాలకు ఉన్నప్పుడు అందరికీ రిజర్వేషన్ మీద హక్కు ఉంటుంది కదా.అలాంటప్పుడు ఎవరి జనాభా ను బట్టి వారు పంచుకుని ఎస్సీ ల లోని అన్ని కులాలకు ప్రాతినిధ్యం విద్య ఉద్యోగాలలో ఉండాలి కదా.వాస్తవముగా విద్య, ఉద్యోగాలలో ఏ కులాలు ముందు వరసలో ఉన్నాయో మీకు లెక్కలు తెలియదా? మరి అన్నీ తెలిసిన మీలాంటి నాయకులు ఎస్సీ ల లోని అన్ని కులాల నాయకులను ఒక చోట సమావేశ పరిచి ఎవరి జనాభా దామాషా ప్రకారం వారి జనాభా ను బట్టి అందుబాటులో ఉన్న రిజర్వేషన్ పంచుకుందాం.తదుపరి రిజర్వేషన్ 15 శాతం నుండి 22 శాతం పెంచడానికి,అలాగే ప్రైవేటు లో రిజర్వేషన్ గురించి , క్రిమిలేయర్ గురించి,ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి, backlog post ల భర్తీ గురించి..సహజ వనరులపై భాగం గురించి ..పోరాటం తో పాటు మాస్టర్ కీ రాజ్యాధికారం కోసం ముందుకు సాగటానికి కృషి చేయండి. ఎవరి జనాభా ను బట్టి వారు రిజర్వేషన్ పంచుకుంటే..పంచుకోవాలన్న సంకల్పం, చొరవ దళితుల మధ్య ముఖ్యంగా మాలల్లో ఉంటే కోర్టు లు ముందుకు ఈ సమస్య ఎందుకు వెళుతుంది.మీలాంటి వారు ఇప్పటికైనా మాలలకు అన్యాయం జరుగుతుంది అని సంకుచితంగా ఆలోచించకుండా సమగ్ర మైన,శాస్త్రీయమైన జనాభా లెక్కలు తేల్చి ..వాటి ఆధారముగా ఉమ్మడి రిజర్వేషన్ ను పంచుకుంటే మాత్రమే ఐక్యత సాధ్యమవుతుంది.లేదంటే దళితుల మధ్య ఐక్యత కొంగ జపమే. మీరన్నట్టు మాలలకు తగ్గితే 1 శాతం తగ్గుతుంది లేదంటే పెరిగితే మాదిగలకు 1 శాతం పెరుగుతుంది అంత మాత్రమే అని మీరే చెబు కేవలం 1 శాతం కోసం కొట్టుకోవద్దు అని మీరు ఇరువర్గాలకు చెప్పి ఒప్పించండి.అప్పుడు మిమ్మల్ని ప్రజాతంత్ర వాదిగా మొత్తం దళిత సమాజం గుర్తించి మీ నాయకత్వాన్ని బలపరుస్తుంది.నిజమైన అంబేద్కర్ వారసుడిగా గుర్తిస్తుంది.లేదంటే సగటు మాల మేధావిగా గుర్తింపు పొంది మిగతా దళిత సమాజం ముందు పలచన అవ్వుతారు.ఈ సమస్య కు సానుకూల పరిష్కారం కొరకు కృషి చేయవలసినదిగా కోరుకుంటున్నాం సర్ ఎందుకంటే ఈ సమస్య వల్ల దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం దళితుల ఐక్యత కు విఘాతం కలిగింది.మీరు చొరవ తీసుకుంటారని ఆశ సర్

  • @pramodkumar-o3o
    @pramodkumar-o3o 3 дня назад

    SC మాలకి 6% SC మాదిగలకు 7% OC లకు EWS క్రింద 10% రిజర్వేషన్లు పరిస్థితులు ఇవి మనదేశంలో.

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 12 часов назад

    వర్గీకరణ జరగాలి

  • @KogiliSiva
    @KogiliSiva 23 часа назад

    Super brother

  • @Ma.abhiboss
    @Ma.abhiboss 4 дня назад +2

    Vine vallu verri vallithe pitta kathalu chala cheppavachu....

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 День назад

    Chandra Baabu is great leader

  • @savarapusulemansuleman2573
    @savarapusulemansuleman2573 2 дня назад +1

    Jai madiga jai MRPS

  • @rajuprattipati1181
    @rajuprattipati1181 4 дня назад +3

    Are mosukora nuvuu ne matalu

  • @anantharamulu8080
    @anantharamulu8080 7 часов назад

    Don't criticize any caste,any party and any faction.all things will be familiared later to all.

  • @Ma.abhiboss
    @Ma.abhiboss 4 дня назад +1

    Kotha pellam vaddugani,vache vata kuda annaku ivvala....

  • @tashokkumar640
    @tashokkumar640 4 дня назад

    నేను పెట్టిన రెండు మెసేజ్ లను దయచేసి డిలీట్ చేయవద్దు. అందరి అభిప్రాయాలను ఉంచండి.

  • @Dramu-dz4zz
    @Dramu-dz4zz 22 часа назад

    నీతులు చెప్పి ఇంకా ఎన్నాళ్లు గోతులు తీస్తారయ్యా ఎమ్మార్పీఎస్ ముందే మీ శక్తి సరిపోదు ఇది ధర్మ యుద్ధం సంపన్న జాతులు మద్దతు ఉంది ఎమ్మార్పీఎస్ ధర్మం కాబట్టి మీది అధర్మం కాబట్టి మీకు ఏ సపోర్ట్ లేదు వేముల ఎవర్ నమ్మరు జై మందకృష్ణ అన్న

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 День назад

    There is no sleep to them from 1st day of August 2024

  • @rajcreations6566
    @rajcreations6566 3 дня назад

    మాల లు ఉద్యమo చేస్తే గానీ ఇది aagadu సోదరులారా

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 День назад

    He is God of heart problem children

  • @venkatarao1078
    @venkatarao1078 4 дня назад +1

    Very good gathering, congratulations to the organizers. What is the action plan out of this meeting ?

  • @RambabuBeera-b6w
    @RambabuBeera-b6w 3 дня назад

    శ్రవణ్ sir ..మరి ఈ విషయాలు ఆ వేధవలకు ఎలా అర్థం అవుతుంది... వారిలో మాదిగ మేధావులు, ప్రొఫెసర్ లు విద్యావంతులు ఉన్నారు వారికీ ఈ విషయాలు అర్థం కావా... మనువాద మోడీ పక్కలో చేరి మంద కృష్ణ చేస్తున్న కుట్రలో భాగంగానేఇలా చెసింది.. ఐన వారు మాలలు పై నిందలా...
    నిజంగా మాలలు మాదిగల పై కుట్రలు చేశారా.. ఒకప్పుడు తెలంగాణా విడిపోతే బోలెడంత అబివృద్ధి చెంది పోతాది అని అన్నారు బట్ అలా జరిగిందా at present అప్పులే మిగిలాయి... రెండు రాష్ట్రాలు అప్పులు మాత్రమే పెరిగాయి..

  • @prabhakarkampelli2310
    @prabhakarkampelli2310 17 часов назад

    అందరం సమానంగా పంచుకోవద్దు

  • @Ma.abhiboss
    @Ma.abhiboss 4 дня назад +1

    Creamy layer gurincha mee badha antha...Central government already cheyanandi.Avasara mithe creamy layer ku kuda siddapadali.Anthe gani anagarina vargala food manam tinakudadu....

  • @Mitnasalaashok
    @Mitnasalaashok 3 дня назад

    Original speech

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 День назад

    Don't partition your family properties

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 День назад

    Crores of people behind Manda Krishna Maadiga. How much behind you

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 12 часов назад

    జడ శ్రవణ్ గారు మీరూ జడ్జి గా పని చేశారు కదా. మీ హయం లో కేవలం మాలలకే న్యాయం చేసినట్టున్నారు. వర్గీకరణ సామాజిక న్యమని తెలియదా మీకు. లెక్కలు తీయండి కదా. పసలేని మాటలెందుకు.? దళిత సామాజిక వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందరికి అందటం తప్పా? సుప్రీం కోర్ట్ ఫుల్ బెంచ్ తీర్పునే తప్పు పడుతున్నావంటే మీ జ్ఞానం ఈపాటిదో ఆలాచించుకో దళిత వర్గాలలో విద్వేషాలు పెంచకు. మాల మాదిగలను కలిపే ప్రయత్నం చెయ్యు. చేత కాకుంటే ఊరుకో

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 3 дня назад +1

    శ్రావణ్ కుమార్ గారికి సరైన మొగుడు మహాసేన రాజేషే

  • @mohanrao7641
    @mohanrao7641 4 дня назад +1

    అభినందనలు బ్రో.. చాలా చాలా చక్కగా వివరించారు.. థాంక్స్..

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 4 дня назад +1

    Jai bheem జై మూల్ నివాసి జై శ్రవణ్

  • @kothapalliparasuram1696
    @kothapalliparasuram1696 4 дня назад +2

    నోటి దూల

  • @Ma.abhiboss
    @Ma.abhiboss 4 дня назад +1

    Meela OC lu kuda anukunte Manam ee roju adukku tine vallam.....

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 12 часов назад

    జడ శ్రవణ్ గారు మంద కృష్ణ భారత దేశ సామాజిక ఉద్యమ కారుడు. మీరూ ఆయన పేరు చెప్పానంత మాత్రనా ఆయన కీర్తఏమి పడిపోదు. నువ్వు అంత మేధావివి అయితే కోతికి ఎందుకోసం అవకాశం కల్పించావు. రెండు పిల్లులను కాలుపలేక పోయావా? ఇప్పటికి అయినా మీరూ మారి వర్గీకరణ కు సహకరించి మాల మాదిగలను ఒక్కటి చేసే ప్రయత్నం చెయ్యు. వర్గీకరణ సామజిక న్యాయం దాని కోసం ప్రయత్నం చెయ్యు

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 День назад

    Working in judicial department

  • @sidramapparanjol-wx8bu
    @sidramapparanjol-wx8bu 18 часов назад

    👌👍

  • @Ma.abhiboss
    @Ma.abhiboss 4 дня назад +1

    Creamy layer kevalam suggestion matrame tirpu kadu......

  • @Ma.abhiboss
    @Ma.abhiboss 18 часов назад +1

    Oka tappu nu cover cheyalanna,nyayanni vakrika rinchalanna 1 can water tagali....

  • @sivaiaharumulla1316
    @sivaiaharumulla1316 18 часов назад

    All ready clasification cheyamani reports cheptunai sravan anna

  • @prabhakarkampelli2310
    @prabhakarkampelli2310 17 часов назад

    అందరికీ సమానం నువ్వే ఎట్లా పంచుతామో ఆలోచించి చెప్పు

  • @Ma.abhiboss
    @Ma.abhiboss 4 дня назад +1

    2021 lo corona vundi anduke census cheyaledu...

  • @SavaramPrasad
    @SavaramPrasad 4 дня назад +1

    Sir, DDD @ the dashing to deliver a word dynamic and your voices are to be used to create a good things for the needy people.

  • @neelamads1149
    @neelamads1149 22 часа назад

    దళిత ద్రోహి మంద కృష్ణ మాదిగ, డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారికి, అంబేద్కర్ ఇజం నికి, మనుస్మృతి మనువాదానికి మధ్యలో శిఖండి పాత్రను చాలా దిగ్విజయంగా పోషిస్తున్నాడు.. మాల మేధావులంతా మనువాదులు అంటున్నాడు మందకృష్ణ... మరి కారంచేడు ఉద్యమానికి బాసటగా నిలిచిన కత్తి పద్మారావు , కాకి మాధవరావు , బొజ్జా తారకం కూడా మనువాదులు లేనా ....అతనికి సపోర్ట్ చేస్తున్న మాదిగ సోదరులే చెప్పాలి....

    • @tashokkumar640
      @tashokkumar640 17 часов назад

      మాల మేధావులు మొత్తం మనువాదులు అనలేదు. వర్గీకరణ వ్యతిరేక మాల మేధావులను అన్నాడు. వక్రీకరించి రెచ్చగొట్టవద్దు

    • @tashokkumar640
      @tashokkumar640 17 часов назад

      దళిత ద్రోహి గా కొంత మంది మాల వెధవ లకు కన్పించడం బాధాకరం. కానీ మాదిగ జాతి రత్నమని, మాదిగల ఆత్మ గౌరవాన్ని సమాజంలో అందరికి తెలియ పరచిన మాదిగ జాతి ముద్దు బిడ్డ మందా కృష్ణ. దళిత జాతిలో దోపిడీ దారులైన మాల జాతి మినహా ఏ ఒక్క జాతి కృష్ణ ను గురించి అగౌరవంగా మాట్లాడరు. ఎందుకంటే ఆయన ఎటువంటి పదవీ ప్రలోభాలకు లోనుకాకుండా నిల బడటం అనేది ఆయనకు మాత్రమే సాధ్యం.

    • @neelamads1149
      @neelamads1149 16 часов назад

      @@tashokkumar640 మరి ఉత్తర భారత దేశంలో 11 వ తారీకున వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చిన సోదరులు వాళ్లు మాదిగలు కాదా చంద్రశేఖర్ ఆజాద్ గారి పిలుపు మేరకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష బహిరంగ సభ జరిగింది ఆ పోగ్రామ్ పెట్టిన వాళ్ళు వాళ్లంతా మాదిగ బిడ్డలు కాదా. స్వతంత్రం వచ్చిన నుండి మాలలు దోచుక తిన్నారు అది ఏ ఆధారం తోని మందకృష్ణ మాట్లాడుతున్నాడు. అది లెక్కలన్నీ తీసి నిరూపించి మాట్లాడాలి. వట్టిగనే ప్రాపగాండా చేయకూడదు. నాలుగు సార్లు bsp నుండి ముఖ్యమంత్రిగా చేసిన మాయావతి గారు ఆమె మాదిగ బిడ్డ కాదా. Bsp వర్గీకరణను వ్యతిరేకించటం లేదా సోదరా నేను మాదిగలను వెదవలు అనలేదు. మందకృష్ణ మమ్ములను చాలా చాలా అవమానకరంగా మాట్లాడుతున్నాడు .. అసలు కరెక్ట్ గా చెప్తే ఆ 30 ఏళ్ల కింద ఎస్సీలు అంటే అందరూ ఒకటే కులం అనుకునేది బయట సమాజం. అందులో కాలేజీలో చదువుకునేటప్పుడు గాని, బయట ఎవరన్నా మీరు ఏంటిది అని అడిగినా గాని ,ఎస్సీ అని చెప్పేది గాని మాల ,మాదిగ కులం పేరు చెప్పక పోయేది... నాకు తెలిసి ఎస్సీలు అంటే ఇప్పటికి కూడా అందరూ మాదిగ అనుకుంటారు... సోదరా మనము ఈ మనువాద వ్యవస్థలో అంటరాని వాళ్ళుగా ఇన్ని ఏళ్ల నుండి బాధలు పడుతున్నాము మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించి ఉండకపోతే ఇప్పటి కూడా మన పరిస్థితి ఏంటిది.. మరి అంబేద్కర్ గారు ఒక మాలలకు రిజర్వేషన్ పెట్టాడా.. మరి అంబేద్కర్ గారిని కూడా ఈ దేశ అత్యున్నత పదవి అయిన భారత రత్నను పట్టుకొని మంద కృష్ణ గారు ఏక వచనం తోని పలుకుతున్నాడు. మరి అతను లేకుంటే మన పరిస్థితి ఏంటిది అది ఒకసారి ఆలోచించుకోవాలి సోదరా.. ఇలా అంబేద్కర్ గారిని ఏకవచనం తోని అతను సంబోధిస్తే మీరు ఖండించకపోవడం మరి అది సమర్ధించి నట్టుగా భావించవచ్చా.. ఇప్పటివరకు ఏ మాల సోదరులు కూడా ఏ డిస్కషన్ లో కూడా మాదిగ సోదరుల మీద ఒక్క మాట కూడా స్లిప్పు కాలేదు. మీరు అది కూడా గ్రహించుకోవాలి. డైరెక్ట్ కులాన్ని పట్టుకొని వెధవలు అని ఏ రూపకంగా మాట్లాడుతున్నావ్. మంద కృష్ణ గారికి మాకు ఉన్న లొల్లి ఏంటిది. అతను ఒక కులాన్ని పట్టుకొని 30 ఏళ్ల నుండి టార్గెట్ చేశాడు ఏంటిది.. మాలలు ఎవరు వర్గీకరణ వద్దు అని అనట్లేదు రాజ్యాంగబద్ధంగా 341 ఆర్టికల్ ను సవరించి నాకే దేశం మొత్తం వర్గీకరించాలి అని అంటున్నారు. వర్గీకరణ అంశం రాష్ట్రాలకు అధికారం ఇస్తే అది ఓటు బ్యాంకు రాజకీయంగా మారుతది. అలా జరగకూడదు అని మాలలు రాజ్యాంగబద్ధంగా కుల గణన జరిగినాక పార్లమెంట్లో వర్గీకరణ చేయాలి అంటున్నాము. సుప్రీంకోర్టు జడ్జీలు తీర్పు ఇచ్చుడు అనేది వాళ్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ప్రసాదించిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి గెలిచినట్టు అయ్యింది... అంతకుముందు అంబేద్కర్ సంఘాలు ఉండేది కానీ అందులో ఎవరి కులము ఎవరికీ తెలువక పోయి ఉండేది.

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 12 часов назад

    నీ జ్ఞానం శూన్యం సామజిక న్యాయం ఆలోచించు.

  • @rajuprattipati1181
    @rajuprattipati1181 4 дня назад +1

    Nuvuu madhiga kosam emi chesavu

  • @Ma.abhiboss
    @Ma.abhiboss 4 дня назад +1

    Indian second Ambedkar nu country fello anakudadu,tappu.Emotions control chesukovali.Antegani chaduvu takkuva varini gowravinchali.English vachu kada ani ela padithe ala matlada kudadu retired judge garu,idi meeku tagadu.....

  • @reddymallas1793
    @reddymallas1793 20 часов назад

    Jai bheem 🌹🙏🌹
    Jai Mala
    Jai Madiga
    SC,ST, la lo. Crimilayar jaragali
    Vargikarana jaragali
    Andariki nyayam jaragali.prathi State lo Caste ganana jaragali.appudu aa state lo evaru ekkuva unnte variki evvali,
    Jai Hindustan
    🌹🙏🌹

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 День назад

    That was shows in last elections majority

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 День назад

    To respect s c judgment

  • @akhilbabuakhil
    @akhilbabuakhil 3 дня назад

    👏🏼👏🏼👏🏼👏🏼✌🏼 right జడ్జిమెంట్ జై భీమ్ sir wonderful reply to సుప్రీం court and BJP 🎉🎉🎉

  • @indralaJhoni
    @indralaJhoni 4 дня назад

    Jai beeim.
    Jai Jai Mala.

  • @sureshy2935
    @sureshy2935 3 дня назад

    Click on this link to watch an interesting video on SC ST sub categorisation

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 День назад

    To come to me. I worked in Judl .Dept, Gdv, Krishna District

  • @gopalamboda3096
    @gopalamboda3096 3 дня назад

    Jadasravsnkumarspeech is not clearancr