పార్టీకి పట్టిన దరిద్రం వదిలింది. మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్. వెళ్ళిన వాళ్ళని మళ్లీ తీసుకోకూడదు. రోజు బ్లాక్మెయిల్ తో ఇన్నాళ్లు పార్టీని ఇబ్బంది పెట్టాడు పోవడమే మంచిది.
Yentha mandhi unte antha mandhi povali ante party motham kaali avuthundhi Jagan kooda alanti vaade.. Congress party ni vadhilesadu kadha avakasavadham tho..
@@SanthoshKumar-vh5yc Jagan Congress nunchi vadili enduku vacchaaro thelusukoni maatlaadithe manchidi. Even chemba kooda Congress eh kada...aayanaki kooda ide salaha isthaara? Ala ayithe tdp kooda mottham khaali ayipothundi...pedda seni vadilipothundi
కొందరు పార్టీని మోస్తారు, కొంతమందిని పార్టీ మోయవలసి వుంటుంది. ఆయన పార్టీ వీడినందుకు, జగన్ మోహన్ రెడ్డి గారికి, పార్టీకి, పెద్ద బరువు దిగి పోయినట్లే! Great relief!
మాగుంట, బాలినేని రెండు కుటుంబాలు పోయినా తరువాత ఒంగోలు లొ వైసీపీ ఎలా గెలుస్తుంది? ఎవరు అవునన్నా, కాదన్న, బాలినేని, మాగుంట, కరణం బలరాం, దామచర్ల వీళ్ళకి ఒంగోలు సొంత ఓటు బ్యాంక్ ఉంది.
పార్టీలో ఉండేది....జగన్ పార్టీని నడిపించేది........జగన్ పార్టీని మోసేది........జగన్ అభిమానులు పార్టీని చివరి దాకా కాపాడేది...జగన్ అభిమానులు...కార్యకర్తలు... ఇక నుంచి ఆయినా పార్టీని విడిచేవారిని మరల తీసుకోవద్దు...అన్నయ్య...ఇది పార్టీని,నిన్ను ప్రాణంగా ప్రేమించే నాలాంటి వారి కోరిక.....🙏🙏🙏🙏జై జగన్
పార్టీ నుంచి ఎంతమంది పోయిన నష్టం ఏమీ లేదు ఇంకో విషయం ఏమిటంటే మనం నమ్ముకున్నదీ జగన్ అన్న ని వైసీపీ సిద్ధాంతం ఏమిటంటే ఎవరైనా సరే ఓటు వేసేది జగన్ అన్న చూసి క్యాండిడేట్ ని బట్టి మన ఓట్లు వేయట్లేదు జగనన్నను చూసే మన ఓట్లు వేశాం జై వైస్సార్ జై జగన్ అన్న ఎంతమంది పోయిన పార్టీకి నష్టం ఏమీ లేదు 🇸🇱🇸🇱🇸🇱
మంచిది ఒక తలనొప్పి వదిలింది, ఇలాంటి వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళ ఆటలు సాగనిస్తే పార్టీ కి ప్రమాదం.ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా సాగనంపితే మంచిది జగన్ కి. ఎవరైతే ఇప్పుడు పార్టీ కి అండగా ఉండి కష్టపడతరో వాళ్ళని జగన్ దగ్గర పెట్టుకుంటే మంచిది.
దరిద్రం పోయింది అని మన సోషల్ మీడియా అంతా అనండి, బాలినేనికి తెలియాలి,రేపు అయినా థంబ్నైల్ పెట్టండి ప్రదీప్ గారు. కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ఆ వెధవకి తెలియాలి.
@@khwjashaik6432 లేదు సార్ , 2025 జూన్ నుంచి ఆగస్టు మధ్య లో మళ్ళీ వంద కి వంద శాతం తిరిగి వస్తారు పక్క !!!! అతను పర్సనల్ గా మంచి వాడే సార్ ,జగన్ నీ కాదని ఉండలేడు వచ్చేస్తారు వెయిట్ చెయ్యండి !!! జగన్ దగ్గర ఉండలేని వాడు జెనసేన లో అసలు ఉండలేడు ,అక్కడ అంత టీడీపీ ఆధిపత్యం ఉంటుంది తప్ప జనసేనా ది ఏం లేదు అది తెలిసిన మరుక్షణం వచ్చేస్తారు!!
పార్టీకి పట్టిన దరిద్రం వదిలింది. మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్. వెళ్ళిన వాళ్ళని మళ్లీ తీసుకోకూడదు. రోజు బ్లాక్మెయిల్ తో ఇన్నాళ్లు పార్టీని ఇబ్బంది పెట్టాడు పోవడమే మంచిది.
ఇన్నాళ్లు ఎవడు మాట్లాడలేదుగా?
దరిద్రుడు పోయాడు
వాడికి డబ్బు కావాలి
Correct
Ycheapii ye pote raastraniki pattina daridram vaduluddi
we also dont need kodali nani and roja, he needs to resign as well, our ysrcp party is getting bad name because of them
ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంత మంది పోతే సగం దరిద్రం పోతుంది
పార్టీనే నమ్ముకున్న వాళ్ళకు అవకాశాలు అయినా వస్తాయి 😎😎
Yentha mandhi unte antha mandhi povali ante party motham kaali avuthundhi
Jagan kooda alanti vaade..
Congress party ni vadhilesadu kadha avakasavadham tho..
Bolli Gaadu Congress Party Ni Yendhuku Vadhilesedu, Vaadi Mohaniki Sontha Party Undha, Kanisam Prajalaku Yemi Chesedo Cheppukoleni Sannasi Naa Koduku Vaadu, NTR Vasthe Bolli Gaadu Pappu Gaadu Paavala Gaadu Sardhukovali
@@SanthoshKumar-vh5yc Jagan Congress nunchi vadili enduku vacchaaro thelusukoni maatlaadithe manchidi. Even chemba kooda Congress eh kada...aayanaki kooda ide salaha isthaara? Ala ayithe tdp kooda mottham khaali ayipothundi...pedda seni vadilipothundi
Mari cbn kuda anthe kada congress nunche kada poindi @@SanthoshKumar-vh5yc
MALLI vastanu ante ranistara anna
కొందరు పార్టీని మోస్తారు, కొంతమందిని పార్టీ మోయవలసి వుంటుంది. ఆయన పార్టీ వీడినందుకు, జగన్ మోహన్ రెడ్డి గారికి, పార్టీకి, పెద్ద బరువు దిగి పోయినట్లే!
Great relief!
ఒంగోలు నియోజకవర్గ ఓటరుగా ఇది మాకు చాలా సంతోషించదగా విషయం lets celebrate bro 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Nice covering drive 😅😅
@@ravivirat1208 కవర్ ఆ బొక్క వాడు ఏం పేద వేదాంతి కాదు మేము బాధపడతానికి extra laugue వాడు
మాగుంట, బాలినేని రెండు కుటుంబాలు పోయినా తరువాత ఒంగోలు లొ వైసీపీ ఎలా గెలుస్తుంది? ఎవరు అవునన్నా, కాదన్న, బాలినేని, మాగుంట, కరణం బలరాం, దామచర్ల వీళ్ళకి ఒంగోలు సొంత ఓటు బ్యాంక్ ఉంది.
అందరూ జగనన్నని వదిలేసినా, ఒక్క కార్యకర్త తో మొదలుపెడతాడు
టెక్కలి నుంచి జగన్ అన్నకు నేను సైతం
తాడేపల్లిగూడెం నుంచి నేను
Tanuku nunchi Nenu sytam
నిజమే అన్నా నాకు కూడా చాలా విసుగు వచ్చింది ఈ విషయం మీద మన పార్టీ లోనే వున్నిన్నాడు కథ అని అభిమానిస్తూ వున్నిన్నం కేవలం మన జగనన్న కోసం.
నిజం గా పార్టీ కి పట్టిన పిడ వదిలింది, ప్రకాశం జిల్లాలో ఇతనివలె పార్టీ పూర్తిగా నష్టపోయింది
Jagan valla state motham party nastapoyindhi..
Daniki jagan ni pakkana pedudhama mari
@@SanthoshKumar-vh5yc em nashtapoti do cheppura nayana
🤡 JAGAN single ga 40% theesukoni ucharu , unlike PAWALA and SCAM BABU who are big 0 alone @@SanthoshKumar-vh5yc
Yellow chanals chusukora yellow dog 🐶 @@SanthoshKumar-vh5yc
@@srinivasareddy8152 mari nuvvu sakshi channel chusthunnava ra cheddy
ఈ పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..
ఈ పార్టీ లో వైయస్ఆర్..వైయస్ జగన్..
కార్యకర్తలే శాశ్వతం ✊
ఆయన కోసమే మేము పని చేస్తాం
జై జగన్.. జై జై @ysjagan 🔥
Hundred percent ycp party ki kavalasindi manalanti karyakarthalu
ఒక ఓటు పోయింది
1.00.000 ఓట్లు వైసిపి కి వచ్చినట్లే
పార్టీలో ఉండేది....జగన్
పార్టీని నడిపించేది........జగన్
పార్టీని మోసేది........జగన్ అభిమానులు
పార్టీని చివరి దాకా కాపాడేది...జగన్ అభిమానులు...కార్యకర్తలు...
ఇక నుంచి ఆయినా పార్టీని విడిచేవారిని మరల తీసుకోవద్దు...అన్నయ్య...ఇది పార్టీని,నిన్ను ప్రాణంగా ప్రేమించే నాలాంటి వారి కోరిక.....🙏🙏🙏🙏జై జగన్
Excellent Brother
PADAVULU ANBHAVINCHEDHI JAGAN
prajalani thana pranaga chusukonedi jagan anna
Bro Party ki Vote vepinchedi party karyakartha only.
With out party karyakartha there is no Jagan.
Please concentrate to ycp karyakartha.
@@mohana4001mari evaru anubhavinchaali.ycp party lo kuda chandrababa na
దరిద్రం పోయింది.... పోతాము అనడం జగన్ పిలిపించి మాట్లాడడం...ఇదో పంచాయతీ అయ్యింది.. ఇలాంటి వాళ్ళు పోతే జగన్ కు కొంత మెంటల్ టెన్షన్ తగుతుంది.
చాలా థాంక్స్ రా ఆల్రెడీ వాడికి మెంటల్ ఉందని చెప్పినందుకు 😂
జగన్ వేవ్ కాకుండా సొంతంగా గెలవలేని ముండ వాడు
Engineering Chadhavali Ante Inter Lo BYPC Chadhavali Anna Vaadi Ki Metal Unnatta, Cycle Povali Anna Vaadi Ki Metal Unnatta Lenatta
బలే చెప్పావు తమ్ముడు
పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీలో కొనసాగేవారే నిజమైన కార్యకర్తలు, నిజమైన అభిమానులు. ఆ బలం జగన్మోహన్ రెడ్డి కి పుష్కలంగా ఉంది.
ఒక్కటే మాట
జై జగన్ 💕🇸🇱
Correct ga chepparu sir
డాక్టర్ గారూ, తుమ్మితే ఉడిపోయే ముక్కు ఎన్నాళ్ళు ఉంటుంది 🤔ఇటువంటి వాళ్ళు పార్టీ ఇమేజ్ ని డామేజ్ చేస్తున్నారు,, వీళ్లు పోతే దరిద్రం పోయినట్టే 👍👍
రోజా వుంది, అంబటి వున్నాడు, నాని, వీళ్ళు కూడా పార్టీ కి శని గాళ్ళు...
మళ్ళీ పార్టీ లోకి రాకుండా చూసుకోవాలి జగన్ అన్న
పార్టీని వదిలేసి జగన్ పోకుండా చూసుకొని రేయ్ 😂
@@RamBabu-li7ce sare ra pulka nuvvu cheppinate chusukunta lee😂😂😂
@@RamBabu-li7cemugguru kalisi vachina parties a unnapudu single ga vachi 40% vote share unnodu etu podule kani nuvvu tension pettukoku 😂😂
Vedhava @@RamBabu-li7ce
@@RamBabu-li7ce నీకు 15000 నీకు 15000 నీకు 18000 😂😂
ఒంగోలు లో వైసీపీ కి దరిద్రం వదిలింది రోజు ఏడ్చేవాడికి ఎవరు సమాధానం చెప్తారు
ఒంగోలు వైసీపీ పార్టీకి పట్టిన దరిద్రం వదిలిపోయింది
పార్టీకి పట్టిన దరిద్రం వదిలింది. మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్.
దరిద్రం పోయింది అన్నా...
మంచిది...ఇతను మొదటినుండి బెదిరించే వ్యవహారం...
దరిద్రం పోయింది అన్న ఇప్పుడు బాస్ YV సుబ్బా రెడ్డి గారు filed లోకీ వస్తాడు చాలా కష్టపడ్డారు
నాయకుడిని విమర్శించే వాళ్ళు పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.
ఇలాంటి అలకల చిలుకలు ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వెళ్ళండ్రా........
JAI YSR ❤❤❤❤❤
దయచేసి తిరిగి పార్టీలోకి రావద్దని అందరూ విజ్ఞప్తి చేయండి.
Aithey velli vaadi moooo ku
@@thiruvallepu9079 మిమ్మల్ని కని పెంచిన నీ తల్లిదండ్రులు, మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు మీకు నేర్పిన సంస్కారం ఇదేనా సోదరా!
Jagan people's leader, we are always with Jagan and YSRCP ❤
మంచిది ఇలాంటి అవకాశ వాదులు ఏ పార్టీలో వున్నా ప్రమాదమే 🤣
వెళ్ళిపోయి మంచిపని చేసాడు చాలాకాలంగా చూస్తుంది కూడా అదే అన్నా , ఇటువంటి బెదిరింపులు వారు బయటికి పోవడమే పార్టీకి చాలా మంచిది
పార్టీ నుంచి ఎంతమంది పోయిన నష్టం ఏమీ లేదు ఇంకో విషయం ఏమిటంటే మనం నమ్ముకున్నదీ జగన్ అన్న ని వైసీపీ సిద్ధాంతం ఏమిటంటే ఎవరైనా సరే ఓటు వేసేది జగన్ అన్న చూసి క్యాండిడేట్ ని బట్టి మన ఓట్లు వేయట్లేదు జగనన్నను చూసే మన ఓట్లు వేశాం జై వైస్సార్ జై జగన్ అన్న ఎంతమంది పోయిన పార్టీకి నష్టం ఏమీ లేదు 🇸🇱🇸🇱🇸🇱
నిజమైన స్నేహితులు, jumping స్నేహితులు కష్టం లోనే తెలుస్తారు.🙏
దరిద్రం పోయింది
రిప్ బలినినేని
బాలినేని రాజకీయ జీవితం సమాది
కోట్లా మంది పార్టీ కీ పని చేయడానికి సిద్ధం గా వున్నారు.
Correct prdeep garu, jai jegan
ఈరోజు కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా...బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు భరించలేము...
మంచిది,ఆయనవల్ల ysrcpకి ఒరిగింది ఏమీలేదు,పైగా పార్టీ అల్లరిపాలైంది
ఇతను పోవడము మంచిది🎉
Y c p పార్టీ కి మంచిది.
పార్టీ ముఖ్యము వకుౖలు కాదు
మంచిది ఒక తలనొప్పి వదిలింది, ఇలాంటి వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళ ఆటలు సాగనిస్తే పార్టీ కి ప్రమాదం.ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా సాగనంపితే మంచిది జగన్ కి. ఎవరైతే ఇప్పుడు పార్టీ కి అండగా ఉండి కష్టపడతరో వాళ్ళని జగన్ దగ్గర పెట్టుకుంటే మంచిది.
Balineni Poteponi Poyedemi Ledu
త్వరలో all ఇండియా ఎన్నికలు వస్తుంది.
One ఇండియా - one ఎలక్షన్
అప్పుడు తెలుస్తుంది 😂😂😂😂
ప్రతి దానికీ ఇలా అలిగే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ నిలకడగా వుండవు
Yep… I strongly accept with you… people are with Jagan garu…
New Person get chances 😁😁🙏🙏🤗🤗🤗🎉🎉💐💐💐
దరిద్రం పోయింది అని మన సోషల్ మీడియా అంతా అనండి, బాలినేనికి తెలియాలి,రేపు అయినా థంబ్నైల్ పెట్టండి ప్రదీప్ గారు. కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ఆ వెధవకి తెలియాలి.
ఇలాంటి వ్యాధవలు వుండే కంటే పోవడమే నయం sir జగన్ మోహన్ రెడ్డి గారి కి మనలాంటి కార్యకర్తలు ఎప్పుడూ అండగా ఉంటాం అన్న
తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉంటే ఎంత పోతే ఎంత...వాడు వాడి ఎక్సట్రాలు...😂😂😂
WHAT A GOOD NEWS ...
Good news
Time to welcome new generation and youth to politics.. change is mandatory... from anantapur ❤️
Yes bro absolutely 💯
No problem
Good.decistion.👌👌👌👌👌👌👌🙏🙏
Jai.. power.star🙏🙏🙏🙏
నాకు ఒక్కడికే అనిపిస్తుందా అనుకున్న... అందరికీ అలానే అనిపిస్తుంది 😂😂 ఇపుడు
ఓటమీ లో ఇతని అలకలు కూడా ఒక రీజన్.
Jai YSR
అన్నా తమ్మినేని బాగుందన్న సూపర్ పెట్టినావు మల్ల వాడు రావద్దు పార్టీలో వచ్చిన తీసుకోవద్దు
No problem Anna
Go ahead 👋👋 tata .
వారం పాటు పచ్చ గొట్టాలకి పండుగే పండుగ చేసుకుంటారు
వాడుపోతే మాకేం పండుగరా చెత్తరెడ్డిగా
వాడు మీ సైకొగాడు వుంటే మాకేంటి పోతే మాకేంటి వైసీపీ కనుమరుగైందిరా రెడ్డి మో....గా
మంచిది 👍👍
Anna last dailog super 🎉🎉🎉🎉🎉
Super ga cheppav pradeep anna. Jai jagan anna
Yes right
Jagan anna God is with you.
దరిద్రం పోయింది పార్టీ కి పక్క 💯💯💯💯💯💯💯💯💯 సజ్జల గాడు కూడా పోతే ఇంకా మంచిది 💯💯💯💯💯💯💯💯💯
హమ్మయ్య😂😂ఎప్పుడు పోతాడ అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నము😮😮ఇంకా ప్రకాశం జిల్లా వైసీపీ అడ్డా 🇸🇱🇸🇱🇸🇱
Balineni spoiled the politics and YCP in Prakasam district. Everybody in Prakasam district know about this. It is good this guy is out.
Ayana Vali pothama chala manchidi anna ...ayana valla party nasanam iyindi Prakasam district lo waste fellow
Good afternoon bro deepu🙋♂️🎉
Go ahead no use from balineni
Roju roju poye kante clear ayindi, happy🎉🎉
పోతే పోనిలే అన్న కొత్త వాలు వస్తారు
Shyamala..12000.dolars😅😅😅😅😅😅😅😅😅😅😅
@@mohammadyakubjohnny8230 కాదు జానీ మాస్టర్ 😂😂
Jagun ki manam unnam bro, evaru vellina nashtam ledu😂
పార్టీ కి పట్టిన దరిద్రం మన కార్యకర్తలు అందరు
వినండి కార్యకర్తలు
Worst candidate Anna, గెలిచిన తరువాత oka Manchi pani cheyala ganudu. ఇలాంటి valla వల్ల party కి చాలా మంది against అయ్యారు ఒంగోలు లో
అలిగే మగవాల్లని అస్సలు నమ్మకూడదు
Yes 😂😂😂😂
నువ్వు యేమైనా అనుకో భయ్యా ఇతను పోవటం వల్ల చాలా దరిద్రం పొద్ది వైసీపీ కి 😊😊😊😊 ఆడోళ్లు కూడా జీవితంలో ఇన్ని సార్లు అలక పాన్పు ఎక్కి ఉంటారు.☹️☹️☹️☹️
అన్న మీరు వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానం లో మీరు పోటీ చేస్తే చాలా చాలా బాగుంటుంది... ఒక సారి రండి సార్ ప్లీజ్
పోయిన పర్వాలేదు ఆల్రెడీ ఒంగోలులో ఆయన మిద allegations ఉన్నాయి
పోవడమే బెటర్
అన్న కొన్ని నెలల ఆగు తిరిగి వస్తారు కచ్చితం గా!!!
Ravalsina paniledhu kooda... Evaru nijamo, abadhamo thelusthundhi
Vaddhu
మీ మీద నమ్మకం లేదు దొర🙏🙏 తిరిగి రావద్దు స్వామి😅😂
@@khwjashaik6432 లేదు సార్ , 2025 జూన్ నుంచి ఆగస్టు మధ్య లో మళ్ళీ వంద కి వంద శాతం తిరిగి వస్తారు పక్క !!!!
అతను పర్సనల్ గా మంచి వాడే సార్ ,జగన్ నీ కాదని ఉండలేడు వచ్చేస్తారు వెయిట్ చెయ్యండి !!!
జగన్ దగ్గర ఉండలేని వాడు జెనసేన లో అసలు ఉండలేడు ,అక్కడ అంత టీడీపీ ఆధిపత్యం ఉంటుంది తప్ప జనసేనా ది ఏం లేదు అది తెలిసిన మరుక్షణం వచ్చేస్తారు!!
Alagataanikaa😂😂
I appreciate your suggestion to Jagan garu. God bless
బాగా చెప్పారు తిరిగి వచ్చే వాళ్ళని..... బయటకు నెట్టండి.
11సీట్లతో తగిలిన భారీ షాక్ కంటే ఇదేమంత షాక్ కాదు.
😂 yes
@@snr_reddypavala gaadu 2019 loo zero ayyadu, poti chesina renduchotla vodipoyadu anthaknte shock kadhule😂😂😂
పో తాయి డైలాగు సూపర్ అన్న
Dr. really good
Super chepparu sir
చాలా మంచిది Ongole ఇప్పటికైనా బాగుపడుతుంది........
Chala baga chepparu
కష్టాల్లో ఎవరు తోడుగా ఉంటారొ, వారిని తర్వాత గుర్తించు కుంటే చాలా మంచిది
అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది జై జగన్ అన్న 🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
Follower should support when party is in trouble..this fellow should go out..don't come back
ఫోన్ లే అన్న ఒక బాల్ నేను పోతే ఏమైంది ఇంకో నాయకుని తీసుకురండి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు
మీ రు చెప్పి ంది💯కరెక్ట్ సార్.
తెగులు దొబ్బిన పార్టి నుండి మారినట్లె YSRCP నుండి కూడా మారుతూ వుంటారు. ❤ ఇది రాకీ లకు మామూలే🎉
Superb
Jai Jagan Anna
Always with you Jagan sir
Good sir