SHAMBALA MYSTERY 1M| Unknown Facts About SHAMBHALA Nagaram in Telugu | janakiram videos

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడం లో నాకు తోడ్పడండి .🙏🙏❤️💓🌷✊🌷🙏🙏🙏❤
    K.RamaRao
    Sbi film nagar
    IFC SBIN0006130
    Account.no. 20188925320
    Please use above account details for Phonepe and google pay also
    by using to account option
    (or)
    phonepe upi id
    janakiramcosmictubechannel@ybl
    Google pay upi id
    janakiram.cosmictubechannel@okaxis
    గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
    ✊✊✊జై శ్రీరామ్ ✊✊✊
    Subscribe and hit bell icon
    Please visit my channel
    www.youtube.co....
    please mail me at
    janakiram.cosmictubechannel@gmail.com
    follow me on Instagram
    Janakiramcosmictube_official
    Subscribe and hit bell icon
    ప్రేక్షకులు క్షమించాలి ఈ ఎపిసోడ్లో త్రివిష్టపం బదులుగా త్రివిష్టకం అని పలకడం జరిగింది గమనించగలరు
    నమస్తే!!!
    నేను జానకిరామ్, నాకు వైజ్ఞానిక,ఆధ్యాత్మిక,ఆసక్తికర వింతలు అద్బుతాలు మీద వీడియోస్ చెయ్యడమంటే ఇష్టం,
    నా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసి నన్న ఆధరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
    Please visit my channel
    / @janakiramcosmictube
    please mail me at
    janakiram.cosmictubechannel@gmail.com
    Subscribe and hit bell icon

Комментарии • 4,8 тыс.

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 3 года назад +320

    బాబూ...ఈ‌ కాలం లో ఉండి కూడా.....ఇంత సనాతన ధర్మం కోసం ....మీ వంతు కృషి చేస్తున్నారు.... మిమ్మల్ని అనుసరించి ఉన్న వారు.... అదృష్టవంతులు....పరమగురువుల ఆశీస్సులు ఇలాగే పుష్కలంగా మీపై వర్షించాలని.... ఆకాంక్షిస్తున్నాను..

  • @ShivaShivakumar-p5l
    @ShivaShivakumar-p5l 2 месяца назад +52

    కల్కి సినిమా చూసి ఎంతమంది చూస్తున్నారు

  • @kondalraokotni2807
    @kondalraokotni2807 4 года назад +81

    మన హిందూ సాంప్రదాయాలు కోసం తెలుసుకోవడం చాలా చాలా ఆసక్తి నాకు మీరు చాలా గొప్ప వీడియోలు చేస్తున్నారు భారత సంస్కృతి హిందు సాంప్రదాయాల కోసం క్రమేపీ పం తమరు వీడియోలని తప్పకుండా చూస్తాను తమరు ఛానల్ నా కనిపించేందుకు ఆ భగవంతుడు కనిపించేలా చేశాడని భావిస్తున్నాను ధన్యవాదములు మిత్రమా

  • @krishnavenitumpala8858
    @krishnavenitumpala8858 3 года назад +44

    మీ ఈ వీడియో చూసిన తరువాత మరి ఏ లోక వ్యవహరాలు అసక్తి గా అనిపిచడం లేదు .🙏🏻పరమేశ్వరుని పరిపూర్ణ కటాక్షం మీ మీద ఉంది .

  • @unpluggedalphaa
    @unpluggedalphaa 5 лет назад +844

    మాటలు రావడం లేదు అన్న. సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న నిన్ను చూస్తే ఆనందం ఆగటం లేదు. 😊😊😊👌👌

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад +33

      🙏🙏🙏Thank you so much for commenting❤️❤️💓❤️, please subscribe and share my videos with your friends and family members😊😊😊, for more videos visit my channel and watch all my other videos. click
      ruclips.net/channel/UCQ7XaaNPNHw4h4abV2A8JZQ

    • @shekarchandrachandra4825
      @shekarchandrachandra4825 5 лет назад +5

      Sir please give me more information shabala nagaram and don't for give me

    • @gangadharvalavala7158
      @gangadharvalavala7158 4 года назад +5

      Super anna

    • @victoraerden4486
      @victoraerden4486 4 года назад +4

      U garat bro super your videos Hart taching I love it Mani more videos bro plz

    • @jack-js6bj
      @jack-js6bj 4 года назад +2

      @@JanakiRamCosmicTube mana puttukaki Karanam mana bathakadaniki manam chavadaniki Karanam veeti madya jarige Danni asalu edanta jaragadaniki mulam enti cheppandi bro

  • @maheshvarma6455
    @maheshvarma6455 5 лет назад +30

    మనస్ఫూర్తిగా నిన్ను అన్నయ్యా అని పిలవాలని ఉంది అన్నయ్య...నిజంగా నీ కృషి వర్ణనాతీతం, మన ధర్మాలు శాస్త్రాలు చాలా బాగా అందరికి అర్థం అయ్యేలా చెప్తున్నావు..... హరిః ఓం 🕉️

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад +4

      Love you bro, can't say just thanks for your unconditional love

  • @yenagandulanagaraju392
    @yenagandulanagaraju392 4 года назад +347

    హిందు సోదరులు మన ధర్మాన్ని పాటించాలి.. అధర్మం వైపు మనం వేళ్ళవద్దు

    • @mdhanunjay8503
      @mdhanunjay8503 3 года назад +10

      అవును 🚩

    • @rameshbairi1923
      @rameshbairi1923 3 года назад +12

      నిను చూసిన వీడియోస్ లో ది బెస్ట్ ఛానల్ సూపర్ గా ఉన్నాయి

    • @sadhusurekha941
      @sadhusurekha941 3 года назад +5

      Chala baga chepparu.Hinduvu landaru vidagga vishayalu chepparu. Tq so much

    • @haripriyam9577
      @haripriyam9577 3 года назад +2

      Avunu

    • @MuraliFactsPro
      @MuraliFactsPro 3 года назад +12

      కల్కి అవతారం రావడానికి చాలా సమయం ఉంది, ఆయన వచ్చేంత వరకు దుష్టుల ను శిక్షించి ధర్మమును రక్షించడమే మన కర్తవ్యం. కలి పురుషుడు స్త్రీ లోలత్వం, మద్యం, జూదం, ఇతర స్థలాలలో ఎక్కువగా ఉంటాడు, జాగ్రత్తగా ఉండండి. కలి ప్రభావాన్ని తొలగించే శక్తి ఉన్నది, భాగవతం, భగవద్గీత, రామాయణ, మహాభారతం, ఉపనిషత్తులు, మన శంకరుని అవతారమైన ఆది శంకరాచార్యులు రచించిన శివానంద లహరి, సౌందర్య లహరి, వివేక చూడామని, ఆత్మ బోధ, భజగోవిందం ఇంకా చాలా ఉన్నాయి, వాటినన్నిటిని మన గురువుల దగ్గర వినండి, తరించండి, శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత శివ భక్తులు కైలాసం, విష్ణు భక్తులు వైకుంఠం, అమ్మవారి భక్తులు మణి ద్వీపానికి, గణపతి భక్తులు గణపతి లోకానికి, కృష్ణ భక్తులు గోలోకానికి, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు స్కంద లోకానికి వెళ్తారు.

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 3 года назад +68

    జై సనాతన ధర్మం 🚩🕉️🙏🏻 ప్రతి హిందువు వారి యొక్క ధర్మాలు ఆచారాలు ప్రాణం పోయిన మనవద్దు... మన తరతరాలకు మన సంస్త్రతి , సంప్రదాయాలు తెలియజేసి వారిని మన దర్మాల వైపు నడపాలి...ఓం శాంతి 🚩🕉️🙏🏻 కృతజ్ఞతలు అన్న

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 года назад +3

      Thank you so much, Please subscribe and share my videos with your friends and family members 🙏🙏🙏

  • @MAHITUTORIALS
    @MAHITUTORIALS 2 месяца назад +34

    2024 లో ఈ వీడియో నాతో పాటు ఎవరు చూస్తున్నారు...

  • @kishorgv1526
    @kishorgv1526 5 лет назад +122

    మీరు...చాలా చిన్న వారైన, ఎన్నోవిషయలు శోధించి, సిద్దపురుషులను కలిసి వాస్తవాలను ,సత్యాన్వేషకు లైన వారికి వివరిస్తూ వున్నారు. మీ కృషికి అనేక వేల నమస్కారాలు.
    భగవంతుడు ఇలాంటి ఎన్నో విషయాలు మీ చేత చెప్పించు గాక! 👐🙏🙌🌷

  • @kumbhamsudhakar539
    @kumbhamsudhakar539 5 лет назад +184

    అద్భుతం అయిన విషయాన్ని అందించారు అన్న....
    భగవంతుడు ఈ విషయాన్ని నీతో చెప్పించాడు .....మీరు అదృష్టవంతులు....

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад +6

      Hi, thank you so much for your comment. Please do subscribe and share my videos with your friends and family members, hit Bell icon for my future updates.

    • @mathumkarijagan5018
      @mathumkarijagan5018 4 года назад

      Super brother

    • @babuvenk3194
      @babuvenk3194 4 года назад

      @@JanakiRamCosmicTube నో, kalki bhagawan eppudu pudataado chepoagaligite bell nokkutaanu

  • @samrat_9419
    @samrat_9419 3 года назад +102

    సైన్స్ సృష్టి నీ గురించి అన్వేషిస్తుంది కానీ
    సృష్టికి మూలమైన భగవంతుణ్ణి అన్వేషించదు
    Nice words 👏👏👏👏👏

  • @maheshthummala6000
    @maheshthummala6000 4 года назад +103

    మీరు లాస్ట్ లో చెప్పిన సైన్స్ గురించి నాకు చాలా నచ్చింది అన్న

  • @rajeshsharma79
    @rajeshsharma79 4 года назад +19

    హైందవ సంస్కృతిని, గొప్ప విషయాలను తెలిపినందుకు ధన్యవాదాలు..

  • @4uchinnu
    @4uchinnu 5 лет назад +137

    చాలా బాగా చెప్పారు. కలి ప్రభావం మన మీద పడకుండా ఉండేందుకు నలోపాఖ్యోనంలో చెప్పిన ఈ శ్లోకం నిత్యం జపించాలి.
    కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ! ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం!!

  • @sardasingh9680
    @sardasingh9680 3 года назад +15

    చాలా అపూర్వ దైవ చరిత్ర తెలిపినందుకు
    ధన్య వాదములు

  • @sudhajampana1827
    @sudhajampana1827 4 года назад +9

    సనాతన హిందూ ధర్మం గూర్చి చాలా బాగా చెప్పారు ...మీరు ఇంత ఇన్ఫర్మేషన్ను సేకరించి చెప్పారు ఆంటే , మీరు చాలా కష్టపడ్డారు.. నైస్ అండి..,🙏🙏🙏

  • @ismart_vedanth
    @ismart_vedanth 5 лет назад +337

    Bro excellent👌👌👌 నేను చూసిన అత్యుత్తమ వీడియో ఇది... భగవంతుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад +4

      Please share my videos with your friends and family members, subscribe and hit Bell icon for my future video updates

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад +4

      Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinions, suggestions and doubts...then
      Send it me to my email.
      Only videos are allowed.send before next Saturday, i will answer
      Your questions. My email ID is given in this video description
      Thank you.

    • @apchoudhary7377
      @apchoudhary7377 5 лет назад +1

      @@JanakiRamCosmicTube @nice video drlng I impressed ur videos

    • @anjaneyuluanji6236
      @anjaneyuluanji6236 5 лет назад +1

      @@JanakiRamCosmicTube next vedios bro

    • @BabuBabu-ng8lk
      @BabuBabu-ng8lk 5 лет назад

      Bus lo

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 5 лет назад +386

    చూసారా రామ్ బాబు
    మంచి వీడియో కి ఎన్ని అభినందనలొ
    ఇలానే మంచి పేరు తెచ్చుకొని
    మంచి వీడియోలు అందించా లని
    నా కోరిక బాబు

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад +14

      🙏🙏🙏Thank you so much for commenting❤️❤️💓❤️, please subscribe and share my videos with your friends and family members😊😊😊, for more videos visit my channel and watch all my other videos. click
      ruclips.net/channel/UCQ7XaaNPNHw4h4abV2A8JZQ

    • @satyanarayanamunuganti5849
      @satyanarayanamunuganti5849 3 года назад +3

      @@JanakiRamCosmicTube po po

    • @dattatreyamudiraj3298
      @dattatreyamudiraj3298 3 года назад +1

      @@JanakiRamCosmicTube Noooooo

    • @tulasiraojakkampudi5879
      @tulasiraojakkampudi5879 3 года назад +1

      @@JanakiRamCosmicTube I am confident that what you said was correct that belonged to 1,94,00,000 years ago.
      But in google there is a version that ramayana might have been started at the end of THRETHA Yuga and beginning of Dwapara uga. That is 5000 + 2020 = 7020 years back.
      Kindly clarify about this in a later date.

  • @sravisvlogstelugu9751
    @sravisvlogstelugu9751 3 года назад +9

    ఈ వీడియో ద్వారా ఈరోజు నేను చాలా విషయాలు తెలుసుకున్న... ఇలాంటి గొప్ప విషయాలు, మరెన్నో మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను 🙋 భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను🙏🙏 ఓం

  • @AbhinavKrishnafeelkristal
    @AbhinavKrishnafeelkristal 4 года назад +161

    I recently started watching your videos and you are something. I can imagine the research and work you have done for every video. You deserve much more respect! Thank you for spreading this amazing knowledge and awakening a generation. You always reveal a mythological mistry. I wish you could also do more videos on explanation of Vedas and Hindu history. We are in need of motivation, answers and understanding of way of life and Vedas has it all. It would be great if you explain them because you are the best in it!
    Again, Thank you for making us know about all the facts of Sanatana Dharma.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 года назад +18

      Ee knowledge metho ne agiponivvakandi❤️❤️❤️ My Heartfelt thanks for your comment ❤️and unconditional love 💓💓💓 🙏Please share this to your friends and family member groups, tell subscribe and hit Bell icon for my future episodes updates.jai Shri Ram.🙏💪🙏❤️❤️❤️❤️❤️visit my channel and watch all my episodes.ruclips.net/channel/UCQ7XaaNPNHw4h4abV2A8JZQ

    • @likhithd9714
      @likhithd9714 4 года назад +1

      @Yogi it's a place, but unreachable by normal means.

    • @janakirambehara4602
      @janakirambehara4602 4 года назад +1

      @Yogi you must have to be devotional connected

    • @janakirambehara4602
      @janakirambehara4602 4 года назад

      @Yogi well according to vidoe youust connected spiritually

    • @srilakshmiramadas1533
      @srilakshmiramadas1533 3 года назад

      I agree

  • @balakishanphotos8900
    @balakishanphotos8900 5 лет назад +179

    అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చారు సోదరా...ఇలాంటి సమాచారాన్ని అందరికీ అందించాలన్న మీ ఉత్సాహం, పరిజ్ఞానాన్ని పెంచాలని భగవంతుణ్ణి మనఃస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 😊💐😊

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад +4

      Hi, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts
      Only videos are allowed.send before next Saturday, i will answer
      Your questions.
      Thank you.

    • @RaviRavi-ov1dk
      @RaviRavi-ov1dk 5 лет назад

      No

    • @sriproperties9217
      @sriproperties9217 5 лет назад

      Balakishan Photos

    • @ajjiyakavitegalu5605
      @ajjiyakavitegalu5605 5 лет назад

      YSham bala nagaram chala baga capyru sod hara

    • @vidyabrahmani4931
      @vidyabrahmani4931 5 лет назад

      @@JanakiRamCosmicTube i

  • @tulasiraojakkampudi5879
    @tulasiraojakkampudi5879 4 года назад +60

    చిన్న వయసులో మీరు చేస్తున్న ఈ అమోఘమైన కష్టతరమైన వేయం కోరుకున్న పరిశోధనాత్మక మైన అధ్యయనానికి కి నా జోహార్లు మీరు మీరు ఇంకా ఎన్నో కష్టసాధ్యమైన పరిశోధనలు చేస మాకు జ్ఞానము ప్రసాదించ గలరని అని విన్నపము

    • @cheemalapatisubhadra1110
      @cheemalapatisubhadra1110 3 года назад +3

      This is the third time I am going through and I am so glad you are doing very well and this informative videos are very enlightening and I am lucky to find a person such as you.

    • @tulasiraojakkampudi5879
      @tulasiraojakkampudi5879 3 года назад +3

      @@cheemalapatisubhadra1110 excellent and encouraging our scientific hindu culture and heritage. Thank you madam!!

  • @Karnasivaraj
    @Karnasivaraj 3 года назад +13

    మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను మరియు చరిత్రను మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేస్తూ ఉన్నందుకు ధన్యవాదములు అన్న 🙏❤️. జై భారత్, జై హింద్, జై సనాతన ధర్మం 🙏🚩🚩🇮🇳🇮🇳

  • @UdayKumar-yf2tn
    @UdayKumar-yf2tn 5 лет назад +7

    సార్ సంబలా నగరము గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని చేయండి God bless you 💐

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 5 лет назад +72

    చాలా రోజుల తరువాత మంచి విషయము చెప్పారు .🙏🙏🙏

    • @inspiringsoul2355
      @inspiringsoul2355 5 лет назад +1

      Adbhutham masterji 🌹🌹🌹🤘🤘🤘🌹🌹🌹

  • @srikanthmarganasrikanthmar8611
    @srikanthmarganasrikanthmar8611 2 года назад +3

    మీ వీడియోస్ వల్ల నాకు ఎన్నో క్లిష్టప్రశ్నలకి సమాధానం దొరికింది. ఇప్పుడు నా జీవితం సంపూర్ణమైనట్లు అనిపిస్తుంది అలాగే శ్రీరాముని మరణం కోసం నాకు క్లారిటీ ఇవ్వండి బ్రదర్ 👍👍👍👍👍

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 года назад

      అవతార పరిసమాప్తి అనాలీ

    • @srikanthmarganasrikanthmar8611
      @srikanthmarganasrikanthmar8611 2 года назад

      అవతార పరిసమాప్తి ఎలాజరిగింది 👍👍👍👍👍

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 2 месяца назад +2

    మంచివాళ్ళు గొప్ప వాళ్ళు ఏమి స్పెషల్ గా తిరగరు అండి . ఆ మాటకి వస్తె 🌞జానకిరామ్🌞గారి లాగ మన మధ్యలోనే simplega ఉంటారు. ఈ విషయం చెప్పడానికి కారణం KALKI movie team మిమ్మల్ని సంప్రదించి ఉంటారు తప్పకుండా అని పోస్ట్ పెడితే.....
    నాకు ధన్యవాదములు తెలుపుతూ "మూవీ టీం నన్ను సంప్రదించలేదు"అని నిరాడంబరంగా రిప్లై ఇచ్చారు. Great andi meeru... 🙏 ఈయన ఛానల్ నీ చూడలేకపోవడం తెలుసుకోలేకపోవడం తెలియని వాళ్ళ దురదృష్టం... 👍👍ప్లీజ్ ఈయన ఛానల్ అండ్ praveen mohan gari lanti వాళ్ళ చానల్స్ నీ మనం top lo ఉంచాలి. 🙏🙏

  • @shrekaar7637
    @shrekaar7637 4 года назад +12

    ఎంత గొప్ప పరిశోధన , నిజంగా ధన్యవాదాలు

  • @haykrishna4955
    @haykrishna4955 5 лет назад +46

    Brother ఈ రోజు నుండి నీకు నేను పెద్ద ఫ్యాన్...... I love you brother.......

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад

      Hi, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts
      Only videos are allowed.send before next Saturday, i will answer
      Your questions.
      Thank you.

    • @suryakumarize
      @suryakumarize 5 лет назад

      ఈ రోజే మీ వీడియో మొదటి సారి చూస్తున్నారు.. శివుని ఆజ్ఞ అనుకుంటా కిందటి వారం నాకు ఉపనయనము ముహూర్తం పెట్టారు..ఈవేళ నుంచీ ఉపనయనం వళ్ళ కలిగే ఆథ్యాత్మిక విద్య మీ ద్వారా ప్రారంభం అయ్యింది..భవాన్ మమ కృతే దైవ రూపేన ఆగంతుం ధన్యవాదాః మహోదయాః..

    • @pantherblack1372
      @pantherblack1372 5 лет назад

      @@JanakiRamCosmicTube whatsupp number chappu Anna

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад

      Mail me janakiram.cosmictubechannel@gmail.com

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 5 лет назад +54

    విలువైన విషయాలు ఎంతో ఇష్టం తో సేకరించేందుకు ధన్యవాదాలు జానకిరామ్

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад

      Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinions, suggestions and doubts...then
      Send it me to my email.
      Only videos are allowed.send before next Saturday, i will answer
      Your questions. My email ID is given in this video description
      Thank you.

  • @ravindermysini6681
    @ravindermysini6681 2 года назад +1

    అద్భుతమైన వివరాలు అందించారు తమ్ముడు... చాలా చక్కగా వివరించారు.. అన్ని నమ్మాల్సిన విశ్వసనీయత కల్గిన వీడియో ఇది... అందించినందుకు మీకు కృతజ్ఞతలు.... దేవుడి దివ్యాశీస్సులు కలుగుగాక...🙏🏻👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @honeyannam4850
    @honeyannam4850 5 лет назад +12

    Brother excellent information and what a memory u have. Really Ur voice have a clarity and confidence. We are proud to be Indians. Hats off for ur intention for elevate our Indian culture.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад

      Thank you, please subscribe and share my videos with your friends and family members hit bell icon for my future updates. Visit my RUclips channel and please watch my all remaining videos.record your selfie video in your mobile camera , share and send your thoughts to janakiram.cosmictubechannel@gmail.com

  • @vellalaraju582
    @vellalaraju582 4 года назад +30

    I really can't imagine. It's wonderful brother. I just want to know about our India and great saints from u. I'm really lucky to subscribe a wonderful and valuable channel.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 года назад +1

      🙏Thank you so much for commenting
      💓Please share my videos with your friends and family members🙏❤️
      Select "All " option under Bell icon for my video notifications🙏

  • @mohanbarla3644
    @mohanbarla3644 4 года назад +31

    Anna me knowledge extra ordinary..am studying M.Sc(physics)Research schoolar.....bt i belive ur content...
    PUNAR JANMA kosam world wide scientific evidence tho video cheyandi..

    • @Jnr0701
      @Jnr0701 2 года назад +1

      S do video

  • @polirajumarupilli1796
    @polirajumarupilli1796 2 месяца назад +1

    శభాష్ తమ్ముడు చాలా బాగా వివరించారు ప్రస్తుతం కలి ఉన్న ఆ ప్రక్కనే కల్కి ఉన్నాడని నిరూపించావు నువ్వే ఉదాహరణ

  • @chakalisai7854
    @chakalisai7854 5 лет назад +30

    ఈలాంటి వీడియో లు మరిన్ని చేయండి బ్రదర్ సూపర్ వాయిస్

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад

      Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinions, suggestions and doubts...then
      Send it me to my email.
      Only videos are allowed.send before next Saturday, i will answer
      Your questions. My email ID is given in this video description
      Subscribe and share my videos with your friends and family members, hit bell icon for my future video updates.
      Thank you.

    • @rameshvadla5725
      @rameshvadla5725 5 лет назад

      Sinu bro

  • @sagarbcg1313
    @sagarbcg1313 4 года назад +20

    Great research.. well presented.
    At the end, well and rightly said about the Science bro. Great job.. keep going.. 👌👌🙏🙏🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 года назад

      Thank you
      ❤️❤️❤️ My Heartfelt thanks for your comment and for your unconditional love 💓💓💓 🙏Please share this to your friends and family member groups, tell subscribe and hit Bell icon for my future episodes updates.jai Shri Ram.🙏💪🙏❤️❤️❤️❤️❤️visit my channel and watch all my episodes.ruclips.net/channel/UCQ7XaaNPNHw4h4abV2A8JZQ

  • @duvvadasaikumar9636
    @duvvadasaikumar9636 4 года назад +4

    అన్న మీలో నాకు నచ్చిన గుణం, మీరు చెప్పే ప్రతి విషయం లో దేవుడు ని జోడించి చెప్పడం.
    దేవుడు అంటే ఈ రోజుల్లో అందరి కి ఒక అపూహ గా మాత్రమే ఉంది. కానీ మీలో ఎంతో జ్ఞానం ఉన్న, దేవుడి పట్ల భక్తి కలిగి ఉండటం, అనిగి మనిగి ఉండటం చాలా నచ్చింది.
    జై శ్రీ రామ 🙏🙏 జై హింద్ ✊✊

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 года назад

      Thank you so much for commenting❤️❤️❤️👇👇👇👇👇👇👇👇👇.
      "If you have any questions interested to ask in phone call.
      Call me through "Callme4" app
      Search my channel name in Callme4 app".
      🌷❤️❤️🙏❤️❤️🌷 Please share my videos with your friends and family members hit all option in Bell icon for my updates 🔔🤗
      Watch and share this link videos👇👇👇👇👇👇👇
      ruclips.net/channel/UCQ7XaaNPNHw4h4abV2A8JZQvideos?view_as=subscriber
      Please email me for any queries

  • @seshaveniedupuganti7504
    @seshaveniedupuganti7504 2 года назад +1

    హిందూ ధర్మం నీ కాపాడుదాం 🙏 మీరు చాలా బాగా వివరించారు కృతజ్ఞతలు 🙏 ఓమ్ నమ శివాయ నమః 🙏 ఓమ్ నారాయణాయ నమః 🙏 ఓమ్ సాయి నాదాయనమః

  • @shivkumar-js2it
    @shivkumar-js2it 4 года назад +22

    I hv seen some 6 saints whom they are 20foot hight and having orange color dress walking with a ratham in my dream at the age of 19 (1979).
    Later I hv seen the same dressed saints with same faces in the movie 47rohin whom they are protecting ninja knife.
    Hope they belongs to Shambala.

    • @mohanmurali3627
      @mohanmurali3627 3 года назад +1

      Exactly ur correct I think u have astral traveler

  • @kickass-jq7ex
    @kickass-jq7ex 4 года назад +6

    I don't believe in god's but the level of u explaining about our science before 1crore years . I can't ignore it. Ur great in all of this . Great job

  • @prameelachennoju6051
    @prameelachennoju6051 4 года назад +7

    Top explanation. The best spiritual, scientific information. Great.

  • @ManiMani-kh6xq
    @ManiMani-kh6xq 2 месяца назад +3

    Kalki movie chusaka teslinadi shambala nagram gurinchi

  • @kavishakti326
    @kavishakti326 4 года назад +9

    To understand and travel to Shambhala, we need to completely surrender. Then we can astral travel here with pure intentions.
    Beautiful city lit by crystals, having a golden sun, sky in blue and pink, we all get coated in Golden flames here. Every place is lit by colourful crystals.
    Thanks for the share

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 года назад +3

      Hi,
      ❤️❤️💓❤️❤️My Heartfelt thanks to you for commenting.Thank you so much for your unconditional love❤️❤️💓❤️❤️
      Please watch all my videos and share with your friends and family members,
      ruclips.net/channel/UCQ7XaaNPNHw4h4abV2A8JZQvideos

    • @its_jayvardhan
      @its_jayvardhan 4 года назад

      Nice

  • @shravanthijayachandran2624
    @shravanthijayachandran2624 4 года назад +13

    Whatta beautifully explaination it is!
    I'm amused, the only thing that one can miss out here is meeru matladuthunte continuity tho patu venaka cheppina vishayalanu gurthu pettukuni flow lo meeru cheppevatni follow avvadam. And this can be done only with concerntration.... Wonderfully explained I must say!!!
    U have a fan from Bangalore...🙏

  • @lclucky8146
    @lclucky8146 4 года назад +19

    After knowing abt shambala I searched abt it and Recently I read a book AGARTHA..which is the story of inner earth(Agartha)there it is mentioned it's capital City is SHAMBALA...great book.. every body should read it....

    • @516rajeshbisai7
      @516rajeshbisai7 4 года назад +1

      Avunu bro agartha is pure Sanskrit word

    • @manjulavenna5984
      @manjulavenna5984 4 года назад +1

      Where I can buy this book .

    • @nitisharkachari7156
      @nitisharkachari7156 3 года назад +1

      Who is the author

    • @lclucky8146
      @lclucky8146 3 года назад +1

      @@manjulavenna5984 I read in Amazon Kindle(e book)
      I think it is available in Amazon also

    • @lclucky8146
      @lclucky8146 3 года назад

      @@nitisharkachari7156 Mariana stjerna

  • @applerockyofenergy
    @applerockyofenergy Год назад +3

    చాలా రియల్ గా చెప్తున్నారు మీరు శంభాల నగరం గురించి మీ వీడియోలు నేను ఫాలో అవుతాను

  • @SadanandkG
    @SadanandkG 5 лет назад +5

    Excellent video, excellent information about our puranalu.
    God bless you
    This means supreme lord Krishna is coming as kalki to end kali.

  • @hemanthkumarn4869
    @hemanthkumarn4869 4 года назад +11

    Hats off to ur patience and appreciate your level of explanation 😎😊

  • @prashanthpatel127
    @prashanthpatel127 5 лет назад +104

    కాళీ ప్రభావం వల్లే ఎడారి మతాలను బాగా ఆదరిస్తున్నారు కొంతమంది గొర్రెలు.
    అందరూ హైదవ ధర్మాన్ని పాటించండి.
    హైందవ ధర్మం చాలా గొప్పది.

  • @sardasingh9680
    @sardasingh9680 3 года назад +1

    చాలా చక్కని నిజం తెలిపారు ,ఈ కలియుగం లో తల్లితండ్రులకు విలువే లేకుండాపోతుంది,కన్నతల్లితబద్రులు కనిపించే దేవుళ్ళు,వారికే విలువలేని ఈకలియుగం లో పెద్ద చిన్న తేడాలేకుండా పోతుంది హ్మ్మ్మ్

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 года назад +4

    ॐ नमः शिवाय।
    చి.జానకి రామ్ బాబు ,
    మీకు అర్థ నారీ స్వర దేవా అనుగ్రహ ప్రాప్తిరస్తు.
    మీ కుటుంబము లోని వారికి కూడా.
    గౌ.మీ అమ్మ గారు, నాన్న గారి కి మా హృదయ పూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు అందించండి.
    సర్వే జనాః సుఖినోభవంతు.

  • @jyothipatnala7961
    @jyothipatnala7961 3 года назад +3

    Miru blessed person.
    🙏🙏🙏🙏 great knowledge
    Milanti vallu cheppakapote kanisam vati perlu kuda telusukolemu .
    Divine feel kalugutundi miru cheptunte.
    God bless you

  • @meghanareddy7511
    @meghanareddy7511 4 года назад +12

    Excellent bro..You have done a lot of reasearch..pls make more videos ..ALL THE BEST!!!

  • @upendramanu9611
    @upendramanu9611 Год назад +1

    చాలా చక్కగా మాకు వర్ణించి చెప్పినందుకు ధన్యవాదాలు సార్ మీరు ఇటువంటి వీడియోస్ ఎల్లప్పుడూ చేయాలని ఆశీస్సులు గురువుల నుంచి పెద్దలనుంచి ఉండాలని కోరుకుంటున్నాను

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +3

    పండితులు వేదాలను కూడా ఇంత ఫాస్ట్ గా పఠించలేరు 😀😀🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 года назад +1

      వారి పాండిత్యం అమోఘం, నేను సామాన్యుడిని

  • @aksharalmk4895
    @aksharalmk4895 5 лет назад +18

    Excellent ...
    Explination .. I believe in u... Keep it up... We all r with u... All the best. . GOD already bleshed u

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад +1

      Thank you so much
      Please share my videos with your friends and family members, subscribe and hit Bell icon for my future updates.

  • @yogeethakumar6324
    @yogeethakumar6324 4 года назад +5

    Tq very much for giving a information. And unknowning, information tq, am interesting to speak to you, God bless you

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 года назад +1

      Please watch my previous episodes for better understanding
      Thank you so much for commenting
      🌷❤️❤️🙏❤️❤️🌷 Please share my videos with your friends and family members hit all option in Bell icon for my updates 🔔🤗
      Watch and share this link videos👇👇👇👇👇👇👇
      ruclips.net/channel/UCQ7XaaNPNHw4h4abV2A8JZQvideos?view_as=subscriber
      Please email me for any queries
      janakiram.cosmictubechannel@gmail.com

  • @dakhilgaming3550
    @dakhilgaming3550 3 года назад +1

    వీడియో చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నా యూట్యూబ్ ఈ వీడియో చూస్తుంటే ప్రదర్శన అవుతున్నట్టు అనిపిస్తుంది

  • @venus4mom
    @venus4mom 5 лет назад +13

    Thank you for the wonderful video janaki ram... Actually waiting for this. Very interesting. Keep it up and keep going. Jai Sri ram....

  • @prashanthpatel127
    @prashanthpatel127 4 года назад +208

    కల్కి అవతరించడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో లెక్క కట్టి video చేసి చెప్పండి. Plz🙏🙏

  • @suryanarayanacharyv6564
    @suryanarayanacharyv6564 4 года назад +4

    Great speech great information only you can do it like this kind of videos. Born for it..

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 года назад

      Thank you so much for commenting❤️❤️❤️👇👇👇👇👇👇👇👇👇.
      "If you have any questions interested to ask in phone call.
      Call me through "Callme4" app
      Search my channel name in Callme4 app".
      🌷❤️❤️🙏❤️❤️🌷 Please share my videos with your friends and family members hit all option in Bell icon for my updates 🔔🤗
      Watch and share this link videos👇👇👇👇👇👇👇
      ruclips.net/channel/UCQ7XaaNPNHw4h4abV2A8JZQvideos?view_as=subscriber
      Please email me for any queries

  • @raghupolagani8225
    @raghupolagani8225 11 месяцев назад +2

    ఒక్క భూమి మీద ఇంత మిస్టరీ ఉంటే ఇంకా మన గెలాక్సీ milkyway లో ఎంత ఇంకా ఎంత మిస్టరీ ఉంటుందో

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  11 месяцев назад

      Thank you so much for watching the video ❤️🙏
      Please share with your friends and family members ❤️👍like share subscribe

  • @ravint9051
    @ravint9051 3 года назад +3

    Heard about Shambala nagaram for the first time. What an amazing analysis.

  • @kishorekandukuru4658
    @kishorekandukuru4658 5 лет назад +15

    One of the finest episode. . Long live Janakiram. Eagerly waiting for u r episodes. Content miss avakunda correct ga chepthavu. . Not exaggerating 😉😉

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад

      Hi, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts
      Only videos are allowed.send before next Saturday, i will answer
      Your questions.
      Thank you.

  • @ashokcreater8845
    @ashokcreater8845 3 года назад +3

    Nenu chaala badhapaduthunna panikiamaalina channels ki subscribers vastaru kani.. E Brother channel ki maatram millions subscribers raaledu.. Iam fan his voice and explaination

  • @raveendrachowtipalli657
    @raveendrachowtipalli657 3 года назад +2

    మీ విదేయోస్ అన్నీ చాలా బాగుంటాయి... మన సనాతన దర్మ యొక్క గొప్పదనాన్ని మీరు, చాలా కష్టపడి, మరెంతో పరిశోదన చేసి అందరికీ అర్దం అయ్యేలా మీరు వివరించే విదానం చాలా గొప్ప గా ఉంటుంది, నిజానికి ఒక్క మాటలో చెప్పాలి అంటే మన బారత దేశం యొక్క గొప్పదనాన్ని, శాస్ర్తియతని, నైపుణ్యాలని, వైద్య విదానాలని, ఇంకా సనాతన దర్మాన్ని, పట్టించుకోకుండా పాచ్యత సంస్కృతి మోజులో మగ్గుతున్నకొంత మంది, మన బారతీయులకు, మరియు భావితరాలకు, మీ అవసరం ఎంతైనా ఉంది...

  • @karnatisreenidhireddy1286
    @karnatisreenidhireddy1286 3 года назад +5

    You have such a amazing talent really super👏👏👏

  • @AdityaKumar-jt9sc
    @AdityaKumar-jt9sc 5 лет назад +4

    Good team work bcz a single person doesn't get like this lot of information once introduce all u r team members tqs

  • @sritadipatri
    @sritadipatri 4 года назад +19

    Bro you are really genius you really research yourself work. You should start make it in English so that other people also knows you. Just don’t confine only to Telugu. Other people also should be able to learn and respect your research. Keep up you good work.

  • @nandhavignan2982
    @nandhavignan2982 3 года назад +1

    Nice information sir

  • @radhikasrinivas6826
    @radhikasrinivas6826 5 лет назад +22

    Super!Chala correct ga, chala baguntai mee videos. Excellent research. Well! make many more videos and inspire people about Dharma , puranas and God !
    May God bless u!

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад

      Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinions, suggestions and doubts...then
      Send it me to my email.
      Only videos are allowed.send before next Saturday, i will answer
      Your questions. My email ID is given in this video description
      Thank you.

  • @mrmadhu1000
    @mrmadhu1000 5 лет назад +28

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మిత్రమా, మీ నుండి చాలా రోజుల తర్వాత మళ్లీ ఒక మంచి పోస్టు చేశారు

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад

      Hi, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts
      Only videos are allowed.send before next Saturday, i will answer
      Your questions.
      Thank you.

    • @mrmadhu1000
      @mrmadhu1000 5 лет назад

      @@JanakiRamCosmicTube I will replay soon bro

  • @swapnads1
    @swapnads1 4 года назад +5

    Well explained...got to know new information ..👌👌

  • @ravivarmagodblessyou1214
    @ravivarmagodblessyou1214 3 года назад +1

    I like u r. Getharing ... information about sambala nagar...bro...thaq very much ..

  • @ramakrishnavysyaraju4378
    @ramakrishnavysyaraju4378 5 лет назад +5

    ని ప్రతి వీడియో వక గ్రంధము తో సమానం
    మంచి ప్రాధాన్యత గలా వీడియో చూసిన అనుభూతి కలిగింది అన్న👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад

      Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts
      Send me to my email
      Only videos are allowed.send before next Saturday, i will answer
      Your questions. My email ID is given in this video description
      Thank you

  • @kalyansivvala185
    @kalyansivvala185 4 года назад +8

    అన్నయ్య చాలా బాగా చెపుతున్నారు.. good information ఇస్తునావ్..
    నిన్ను దేవుడు చల్లగా చూడాలి అని అన్ని దేవుళ్ళని కోరుకుంటున్నాను..

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 года назад

      ❤️❤️❤️ My Heartfelt thanks for your comment ❤️and unconditional love 💓💓💓 🙏Please share this to your friends and family member groups, tell subscribe and hit Bell icon for my future episodes updates.jai Shri Ram.🙏💪🙏❤️❤️❤️❤️❤️visit my channel and watch all my episodes.ruclips.net/channel/UCQ7XaaNPNHw4h4abV2A8JZQ

  • @Dhoniral
    @Dhoniral 2 месяца назад +5

    Bro...exact kaliki movie story meeru 5 years munde cheppara..ante mimmalni nag aswin copy kottada?????😢

  • @neeraja6739
    @neeraja6739 2 года назад +1

    జై హిందు ధర్మం జై శ్రీమన్నారాయణ జై భారత భూమి జై జన‌‌ని 🙏 .. 🙏 .. నీకు ఆ దేవుడు మ‌ంచి చేయాలి అని మనసు కోరుతోంది ❤️

  • @pantamdevi4984
    @pantamdevi4984 3 года назад +5

    Very excellent and clear pronunciation

  • @gkamarajureddy2869
    @gkamarajureddy2869 4 года назад +5

    Exlent information,thank you.

  • @mahadev..7149
    @mahadev..7149 3 года назад +3

    I got goosebumps while listening, no words❤🥳👏👏👏👏marvelous bro,great efforts

  • @prasadraokankati4928
    @prasadraokankati4928 4 года назад +2

    Chala baga explain chesaru. Kallaku shambhala nagaranni chupettaru. Your explanation is creating vibrations.thank u sir

  • @anudeepkrishna6026
    @anudeepkrishna6026 5 лет назад +25

    Adigina ventane video chesav.
    Thanks bro.

  • @nallareddyk.k516
    @nallareddyk.k516 4 года назад +6

    Thanks so much 🙏 🙏 గురుధేవా

  • @knowyou5357
    @knowyou5357 5 лет назад +4

    Thank you so much bro. Meeru English lo chesinte baagunnindhi. Endhukante andhariki theliyacheyavachu 🙏

  • @Babji777-k7g
    @Babji777-k7g 2 месяца назад +1

    మానవజన్మ మొత్తం మానవ జన్మని ఈ సత్యార్థ వైపు ఆధ్యాత్మిక వైపు ప్రయాణించాలి అప్పుడు అప్పుడు అప్పుడు సత్య ప్రపంచమే

  • @abhimanyu4482
    @abhimanyu4482 4 года назад +11

    The end will be beautiful very advanced u can’t even imagine

  • @sandeepbandi9870
    @sandeepbandi9870 5 лет назад +10

    Wow, what a research, u deserve the show

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 5 лет назад +104

    ఇదే మేము కోరుకున్న శంభల నగరం మీద ఉన్న పూర్తి సమాచారం ధన్యవాదాలు ...🙏🙏🙏🙏.

    • @kalkigraphics5503
      @kalkigraphics5503 5 лет назад

      Ide Purthi Samacharam Ani CHeppalemu.. Chala Baga Try Chesadu.. Not Complete Anukunta...

    • @addakuladv2965
      @addakuladv2965 5 лет назад

      Shambala ante makkah

  • @revathisirulu5934
    @revathisirulu5934 3 года назад +1

    Ur amazing talent 👍Andi🤝💯😌👏i really proud of you 🇮🇳😊⭐⭐⭐⭐⭐

  • @porla3857
    @porla3857 5 лет назад +8

    Em chepav bayya 👏🏻👌🏻👌🏻👌🏻,mahidar vibes channel lo ne channel peru vinanu ,elavuntundo ani chusa ,super chepavu👌🏻👌🏻👌🏻👌🏻,deni kosam enta kastapadi vuntavooooo👏🏻👏🏻👏🏻

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 лет назад

      Hi,
      Thank you so much for your unconditional love
      please share my videos with your friends and family members, my Channel videos link
      ruclips.net/channel/UCQ7XaaNPNHw4h4abV2A8JZQvideos

  • @andenaveen5969
    @andenaveen5969 4 года назад +8

    Hi brother i have subscribed to your channel after watching
    MAHAVATAR BABAGI series

  • @pallapuprabhu636
    @pallapuprabhu636 4 года назад +6

    you are extraordinary Person because of God given to you powers.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 года назад

      Hi,
      ❤️❤️💓❤️❤️My Heartfelt thanks to you for commenting.Thank you so much for your unconditional love❤️❤️💓❤️❤️
      Please share my videos with your friends and family members,
      ruclips.net/channel/UCQ7XaaNPNHw4h4abV2A8JZQvideos

  • @pavani1418
    @pavani1418 3 года назад +1

    Mi videos chala baguntay bro. Avariki teliyani vishayalu cheptaru. Miru cheppe prathi video chuste goose bumps vastay. Miru ilanti vi anno video's tiyalani korukuntunnam. Bro. All the best for ur videos. And hats off ur talent and hard work.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eldersprit4515
    @eldersprit4515 4 года назад +11

    Wonderful video brother... Never knew shangri-la was related to the mythology all the time... Of course most of the people might've thought it would be a myth but now u made me make sure that there it is... Amazing. Keep making more such videos 🤘😄👍

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 года назад +1

      ❤️❤️❤️❤️My heartfelt thanks for commenting❤️❤️❤️, please subscribe, if already subscribed then please share my videos with your friends and family members and don't forget to hit the Bell icon. Please visit my channel and watch all my videos..
      ruclips.net/channel/UCQ7XaaNPNHw4h4abV2A8JZQvideos

    • @eldersprit4515
      @eldersprit4515 4 года назад +1

      @@JanakiRamCosmicTube of course brother... A big thumbs up and a hearty hats off to the way video is made 👏😊

  • @jagannathm.t.9413
    @jagannathm.t.9413 4 года назад +4

    Great Exposition, Sir. Please keep it up and keep going. Thank you.

  • @manivemala1236
    @manivemala1236 4 года назад +5

    Wow wonderful 🙏🌹💐

  • @peddisettyvenkat2873
    @peddisettyvenkat2873 3 года назад +1

    Very good informative episode, manchi gurnchi matrame meeku chala krutgnatalu..