శివుడు చెప్పిన జియోలాజికల్ టైం లైన్ క్లూస్ | Geological TimeLine Clues as told by Siva by janakiram

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • హనుమాన్ నిజరూప చిత్రపఠాన్నికొనడానికి ఈ క్రింది అమేజాన్ లింకు క్లిక్ చేయండి
    Buy Hanuman Nijarupam Photo Frame Here
    www.amazon.in/...
    Ramasetu Mystery || Unknown truths about rama sethu and lanka_Part_03
    • Ramasetu Mystery || Un...
    Ravana Lanka Real Location And Hanuman mystery | Lanka secret exposed in Telugu By JanakiRam | EP#27
    • Ravana Lanka Real Loca...
    Kumari Kandam Mystery revealed | Kumari Kandam secret exposed in Telugu By JanakiRam | EP#26january
    • Kumari Kandam Mystery ...
    Join this channel to get access to perks:
    / @janakiramcosmictube
    భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడంలో నాకు తోడ్పడండి .🙏❤️✊
    phonepe upi id
    janakiramcosmictubechannel@ybl
    Google pay upi id
    janakiram.cosmictubechannel@okaxis
    K.RamaRao
    Account.no. 20188925320
    Sbi film nagar
    IFC SBIN0006130
    Please use above account details for Phonepe and google pay also
    by using to account option
    గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
    ✊✊✊జై శ్రీరామ్ ✊✊✊
    Follow us on
    / janakiramcosmictube_of...
    / janakiramcosmictubecha...
    t.me/Janakiram...
    My Gmail ID is
    janakiram.cosmictubechannel@gmail.com
    for any official purposes and other important queries use my gmail id
    #Janakiramcosmictube #Janakiramcosmictubechannel

Комментарии • 1,3 тыс.

  • @prabhakarkallempudi5995
    @prabhakarkallempudi5995 Год назад +289

    I am a geoscientist...what you said in your video about geological process with tectonics is absolutely right..very nice work..

    • @imranmohammad1873
      @imranmohammad1873 Год назад +14

      హిందూ మతం అనే బదులు నిజం గా మీరు చెప్పినట్లు హిందూ ధర్మం అనడం మంచిది మన ధర్మము సనాతన ధర్మం

    • @svramana9296
      @svramana9296 Год назад +1

      🕉 🕉 🕉

    • @obuleshappaobuleshappa3904
      @obuleshappaobuleshappa3904 Год назад +1

      Meruchey ppina vishayalu wonderful me phone number tealupandi

    • @dandachennaprasad3573
      @dandachennaprasad3573 11 месяцев назад

      Sir iam aslo geology student sir, emaina jobs unte refer cheyandi, MSC tech applied Geology

    • @sri-raam
      @sri-raam 11 месяцев назад

      😆

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g Год назад +230

    వామ్మో ఎంత హోంవర్క్ చేశావయ్య సామి..నువ్వు నిజంగా మహానుభావుడివి...🙏🙏...

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 Год назад +118

    అయ్యా 🤯🤯🔥సాక్షాత్తు శివుడి చెప్పిన విషయాలు ఆయన చెప్పినట్టే జరిగింది అన్న నాకు చాలా ఆనందంగా ఉంది నీ ఛానెల్ ఫాలోవర్ గా ఉన్నందుకు 😍😍😊🙏 చాలా అద్భుతమైన వీడియో.

  • @suneetalolla1753
    @suneetalolla1753 Год назад +210

    ఈ వీడియో ని అన్యమతస్థులు చూడడం సంభవిస్తే వాళ్లు కచ్చితంగా హిందువులు గా మారిపోతారు ... Supperb Sir!

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 Год назад +2

      Hinduga marite makenti labam...?

    • @srinugdr9863
      @srinugdr9863 Год назад +16

      హిందువుగా మారిన దశమ భాగాల వ్యాపారం ఆగిపోతుంది ఆ వ్యాపారులకు నష్టం వస్తుంది అని మారనివ్వరు.

    • @padmaranikotike1903
      @padmaranikotike1903 Год назад +1

      @@mohammedafsar7965 మంచి ప్రశ్న. అదే ప్రపంచంలో అందరూ శాంతి మతస్తులైతే నీకు 72 మంది లాభం

    • @Cosmos-Expanding
      @Cosmos-Expanding Год назад +12

      @@mohammedafsar7965 Allah ni nammaka pothey eternal hell lo padestadu Ani baya pada Tam vundadu.🤣🤣

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 Год назад +3

      @@Cosmos-Expanding okay
      Mari manishi chese papalaku punishment ivvala vadda cheppu..?

  • @rajesh4048
    @rajesh4048 Год назад +352

    మన హిందూ ధర్మం నిజమని చెప్పడానికి ఈ ఒక episode చాలు 🕉🙂

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 Год назад

      Abbo

    • @rajesh4048
      @rajesh4048 Год назад +10

      Ithe nuvve cheppu bro mee ఖురాన్ లో science ku inthala match ayye details emina vunnayo🧐

    • @rajeshkesarla8653
      @rajeshkesarla8653 Год назад +7

      ​@@rajesh4048వదిలేయండి bro ఎంతో గొప్పది అయిన మన హిందూ ధర్మం ఎక్కడ దేనికి పనికిరాని ఆ కురాన్ ఎక్కడ.

    • @rajesh4048
      @rajesh4048 Год назад +1

      అన్ని మతాలు సమానమే bro కాని ఇలాంటి వల్ల వలన ఆ
      మతాల మీద ఉన్న గౌరవం పోతుంది 😌😤

    • @rajeshkesarla8653
      @rajeshkesarla8653 Год назад +6

      @@rajesh4048 అవును exact gaa చెప్పారు అందుకే ఈ తురకలు మన దేశాన్ని ఎంత నాశనం చేసిన మన వాళ్ళు అన్ని మతాలు సమానం అని అనుకొని వాళ్ళను కూడా గౌరవించారు. కానీ ఇప్పుడు అలా కాదు ఈ క్రిస్టియనలు ఈ ముసిలిమ్స్ అందరూ మన హిందువులను టార్గెట్ చేశారు ఇంకా ఈ గౌరవం ఇవ్వడం అవసరమా చెప్పండి bro

  • @raveendrababuth508
    @raveendrababuth508 Год назад +82

    మహాశివుడి గురించి ఒక మంచి అద్భుతమైన విశ్లేషణ చేయటం వినటం అదృష్టం, కృతజ్ఞతలు

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Год назад +4

    • @karnatisaikumarreddy5154
      @karnatisaikumarreddy5154 10 месяцев назад +1

      ​@@practicalwomenruneetakarn6140Namaste Anna.. Sri Krishna Sivudi 6th Form antunnaru miru.... Ah lekkana Supreme God Sivudeenaa Anna... Idhi telusukovalani anthe... Inka ye uddeshyam ledhu... Mari kontha mandhi vishnuvu nunchi sivudu puttadu ani inkontha mandi sivudi nunchi vishnuvu puttaru ani antaru... yedhi nijam Anna... Clarity ivvu Anna ... Sri Krishna sivudu rupam ani yekkada undhi i mean puranam name ... please reply my questions Anna....

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 10 месяцев назад

      @@karnatisaikumarreddy5154 led శివుడు first puttad automatic ga ee creation lo later Vishnu vu ni create cheasd

  • @SAIRAM-ml2vx
    @SAIRAM-ml2vx Год назад +174

    నీ మేధస్సు వర్ణనాతీతం అన్న హిందు ధర్మ ఒక్కటే శాశ్వతం అని అందరికి అర్థం అవ్వాలి జై హింద్

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di Год назад +14

    నేను ఏదైతే తెలుసుకోవాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నానో అది మి ద్వారా తెలుసుకుంటున్నాను.
    మి మేధస్సుకు నా హృదయ పూర్వక అభినందనలు. 🙏
    జై హింద్ జై శ్రీ కృష్ణ
    నిజమైన హిందూ హిందూ భాయి భాయి

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 Год назад +199

    ఇప్పటి నుండి.....నేను హిందూ మతం అనను....హిందూ ధర్మం అని పిలుస్తాను....Thank You Brother .....Very Nice explanation...

  • @devuni_bidda
    @devuni_bidda Год назад +38

    ఓమ్ నమఃశివాయ.....
    ఇంతకు మించి నిన్ను స్తుతించలేను...... ఇంకా గొప్పగా స్తుతించే సాహిత్యం మరియు జ్ఞానం నాకు ప్రసాదించు 🙇‍♂️🙏

    • @kaladar5377
      @kaladar5377 Год назад

      ఆమెన్

    • @devuni_bidda
      @devuni_bidda 11 месяцев назад

      @@kaladar5377 ఈశ్వరుడు పరామణువు నుండి బ్రహ్మాండం లోను అంతటా ఉన్నాడు. ఏ పరలోకానికి పరిమితం అయినా వాడు కాదు. భక్తి చూపడానికి స్తుతిస్తున్నాం గాని ఆగణితమైన నామలు కలవు పరమేశ్వరునికి అవి ఎవ్వరికి కూడా పూర్తిగా తెలీదు. మీరు ఇచ్చిన పరిమితం అయినా నామం కలిగిన వాడు కాదు శంకరుడు. అన్ని రూపాలు తానే అన్ని నామలు తానే. అగణిత గుణ గణుడు,సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు,

  • @Santosham45
    @Santosham45 Год назад +39

    మీరు చేస్తున్న క్రుషి బహు ప్రశంసనీయమ్ ఆయుష్మాన్భవ.. 🙌

  • @vvranjaneyuluvvranji4153
    @vvranjaneyuluvvranji4153 Год назад +29

    ఏమని పొగడను మీయొక్క అనంతమైన మీ మేధస్సును అమోఘం మీకు మా నమస్కృతులు 🙏🙏🙏🙏🙏

  • @thuvvaraju1142
    @thuvvaraju1142 Год назад +23

    అన్న నువ్వు ఆ మహా శివుడి గురించి చెబుతుంటే శరీరం పలకరించింది,,,,😢😢

  • @shankark1861
    @shankark1861 Год назад +34

    హర హర మహాదేవ శంభో శంకర... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @kadimisettylakshmi9860
    @kadimisettylakshmi9860 Год назад +70

    చాలా సంతోషం జానకిరామ్ గారు .. చక్కని విశ్లేషణ .. బ్రహ్మ కోసం కూడా parishodhinchandi ఈ యుగం లో ఎవరు బ్రహ్మ

    • @ramuch8884
      @ramuch8884 Год назад

      Vishnumurthi nabhi nundi puttina 7th brmha andajanmabrmha present

  • @SIVAATOZVLOGS
    @SIVAATOZVLOGS Год назад +9

    అన్నా నీకు ఎంత ఓపిక అన్నా నీ ప్రతి వీడియో కూడా చాలా బాగుంటది హిందూ ధర్మం కోసం కష్టపడుతున్న రుషివి🙏🙏🙏🙏

  • @umeshdv5269
    @umeshdv5269 Год назад +18

    ಬಾಗುನ್ನರ ಜಾನಕಿ ರಾಮ್ 🎉🌹🌹

  • @user-lp8rk9dt6z
    @user-lp8rk9dt6z Год назад +54

    నేను దేవుడ్ని నమ్మను, అలా అని లేడు అనను నేనంతే అదో రకమైన హిందువుని, ఒక గుడికి వెళ్ళను, ఇంట్లో రోజూ పూజలు చేసిన దణ్ణం పెట్టను, కాని నీ వీడియోస్ లో పురాణాలోంచి సైన్స్ కి మ్యాచ్ చేసే విధానం, అంటే విశ్లేషించే విధానం అద్భుతం, హిందువు గా గర్వించే అర్హత ఉందొ లేదో తెలియదు, కాని ఆనందిస్తున్నా.

    • @cherry...s...
      @cherry...s... 9 месяцев назад +1

      Pukem kadu

    • @venkatbhaikancharla4573
      @venkatbhaikancharla4573 8 месяцев назад +1

      అడుక్కు తిను​@@cherry...s...

    • @prathapreddyirugula7776
      @prathapreddyirugula7776 7 месяцев назад

      Find reality and science beyond Puja and temples don't believe blindly. Do u r own research

    • @vaanikandlakunta2657
      @vaanikandlakunta2657 2 месяца назад +1

      Great 👍🏻

    • @naveen_9-8--_
      @naveen_9-8--_ Месяц назад

      నువ్వు నమ్ముకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు

  • @onlinegame648
    @onlinegame648 Год назад +8

    హిందుత్వం (సనాతన ధర్మం) రోజు అధ్యయనం చేయాలని సముద్రం అంత లోతు వుంటుంది. సనాతన ధర్మం యెక్క విలువ జ్ఞానం

  • @koradaramesh1425
    @koradaramesh1425 Год назад +11

    చాలా infirmation ఇచ్చారు..ఇంతకుముందు ఎవరు ఇంత లోతుగా వివరించలేదు..ధన్యవాదాలు

  • @srinu678
    @srinu678 Год назад +16

    మీ కష్టానికి వేల వందనాలు, ఎంతో శ్రమతో సైన్స్ ని మన పురాణాలు కు జోడిస్తున్నారు, ❤❤❤❤

    • @viswanadhgowrisankar4679
      @viswanadhgowrisankar4679 Год назад +1

      మన పురాణాలు సైన్స్ నీ జోడించట్ల అండి, మన పురాణాల్లో ఉన్న సైన్స్ ని బయటకు తీస్తున్నాడు జానకిరామ్ అన్న.

  • @optiontrader2113
    @optiontrader2113 Год назад +9

    నువ్వు కలియుగ వ్యాసుడు బ్రో....🙏ఓం నమఃశివాయ

    • @optiontrader2113
      @optiontrader2113 Год назад

      Hi bro సాయి బాబా గురించి ఒక వీడియో చెయ్ బ్రో కొన్ని వీడియో లో సాయిబాబా ముస్లిం అంటున్నారు ఆయన రోజుకు ఐదు సార్లు నమాజ్ చేసేవాడంట

    • @vks8767
      @vks8767 Месяц назад

      Om Namah Shivaaya

  • @vasudevarao1960
    @vasudevarao1960 Год назад +9

    కైలాస పర్వతం గురించి మన గ్రంథాలలో ఏమని వివరించారు తెలియజేయండి ❤

  • @krishnaavh0204
    @krishnaavh0204 Год назад +1

    ఏంటి జానకి రామ్ గారు అసలు ఇంత స్టడీ చేయడానికి మీకు సమయం ఎలా..! ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తునే ఉన్నరు.., ఇంత క్షుణ్ణంగా వివరణ చేయడం ఎక్కడ చూడలేదు...,
    అ జగన్మాత దయ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది...
    నీవు ఉత్తమమైన ధ్యాన స్ధితిలో ఉండి యోగివి అవ్వలని పరమాత్మను కోరుతున్నా 🙏

  • @satyabhargavvinukonda
    @satyabhargavvinukonda Год назад +20

    Bro this episode asalu mamuluga ledu...highlight...migilina episodes anni oka ettu aithe ee episode maroka ettu...really this is extraordinary outstanding mindblowing fantastic marvelous spellbound splendid amazing awesome unique fascinating ravishing stunning, interesting, iconic episode

    • @harishkumar5680
      @harishkumar5680 Год назад +1

      koncham telugu lo pogadandi sodara......ayte miru cheppinchi nijame.....kritham bhagam kante ..e roju ti bhagam adbhutam ga undi

  • @vijaybharath7935
    @vijaybharath7935 Год назад +6

    Jai hind Jai bharath Jai Sri ram 🚩🚩🚩
    👌👌👌👌👌👌👌👌

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Год назад +5

    సోదరా నీ కృషి నీ, ఆత్యద్మిక జిజ్ఞసా, అది అందరికి తెలియజేయాలి అనే ఆకాంక్ష చాలా చాలా అభినందనీయం, జై శ్రీ రామ్ 👏👏👏👏👏👌👌👌👌✋

  • @prasadneeluster
    @prasadneeluster Год назад +5

    మీరు ఎంత రీసెర్చ్ చేసిన, ఇంత క్లారిటీ తో చెప్పడం మీకే చెల్లు. Got goosebumps bro. Excellent research work. మీ వీడియోస్ అన్ని అతి సామాన్యుల నుండి గొప్ప గొప్ప intellectuals వరకూ అందరికీ అర్థం అయ్యేలా చెప్పడం మీకే సాధ్యం.

  • @DharmaShakti130
    @DharmaShakti130 Год назад +4

    పీఠాధిపతులు పౌరాణికులతో మేము మీకు ఋణ పడి ఉంటాం.... వాయు పురాణాన్ని జన పరం చేశారు 🙏🙏🙏🌹🌹🌹👍👌👌👌👌
    భయబైలు ఘోస్ట్ తో పాటు మన పరమాత్మ అనే క్యారెక్టర్ ని కూడా బాగా పరిచయం చేయండి. వీలైతే మాతో మంత్రం తంత్రం యంత్రం యోగం అలాగే ధర్మం దేవుడు మోక్షం పై లైవ్ కి రమ్మని మనవి 🙏🙏🙏🙏🙏

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 Год назад +10

    ఆ పరమాత్ముని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి ఓం నమశ్శివాయ జైశ్రీరామ్

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 Год назад +4

    చాలా బాగా చెప్పావు బిడ్డా. నారాయణ నారాయణ

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 Год назад +5

    సోదరా....
    సాక్షాత్తు ఆ సదా శివుడే చెప్తున్నట్టు ఉంది మీ విశ్లేషణ.
    అద్భుతః.
    🙏🛐

  • @ramu-ez7cc
    @ramu-ez7cc Год назад +5

    హర హర మహాదేవ శంభో శంకర
    జై శ్రీరామ్

  • @KVRRR999
    @KVRRR999 Год назад +35

    Dear Janakiram, excellent work, please translate all your videos to English. So that, the entire world will know the truth and our Sanathana Dharma‘s greatness. Thank you.

  • @baluu12
    @baluu12 Год назад +3

    Superb...each and every second ala వింటూనే ఉన్నాను..ఇప్పటికీ 5 టైమ్స్ చూసా..చాలా క్లియర్ గా చెప్పావ్..బ్రో...నిజమే e video కనక ఇతర మతాల వల్లుంచుస్తే హిందూయిజం లోకి కన్వర్ట్ అవుతారు❤❤

  • @user-rn7hh5wr8u
    @user-rn7hh5wr8u Год назад +2

    చాలా గొప్పగా చెప్పారు మతం అంటే మనిషి మతి నుండి పుట్టింది అని హిందూ మతము ధర్మం అంటే మత ఆధ్యాత్మిక అమృతవాహిని అని హిందూ మతము ధర్మం అని చాలా గొప్పగా చెప్పారు 🙏🙏🙏

  • @rajendraprasad9744
    @rajendraprasad9744 Год назад +4

    ఆహా....అద్బుతం....ఎంత గొప్ప వీడియో జానకి రామ్ గారు....అద్భుతమైన వివరణ....వింటుంటే నే ఏదో తెలియని భావన కలుగుతోంది.....మీకు మీ వివరణ కి❤️❤️🙏🙏🙏🙏🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 Год назад +1

    Wonderful 👍🤜🤛👏👌🙏🤗
    మీ పరిశోధన చాలా గొప్పది, మీ విలువైన సమయం మరియు సమాచారాన్ని ట్రాక్‌లు దాటి ప్రయాణిస్తున్న ప్రస్తుత హిందూ సమాజానికి అంకితం చేసినందుకు నేను అభినందిస్తున్నాను, మేము కూడా ఆసక్తిగా అన్ని విషయాలు రాస్తున్నాము
    మరియు మీ తదుపరి ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము
    🙏జై సనాతన ధర్మం 👍🤗

  • @sanjaysanju7427
    @sanjaysanju7427 Год назад +3

    Entire Indialone mee la research chesi puranalani scientific ga proof chesi ila vivaranga vivarinche valle leru. We are really lucky mi channel ni follow avuthunnaduku 🙏

  • @rajeshsheelam1719
    @rajeshsheelam1719 Год назад +3

    మీరు ఇలాంటి ఇంఫర్మేషన్ ఎప్పుడు మాకు అందిస్తూనే ఉండాలి 🙏🙏🙏🙏

  • @janakirambehara4602
    @janakirambehara4602 Год назад +4

    మీరు చెప్పిన విషయా0 నిజం అన్న మహా దేవా మరియు శ్రీ మహా విష్ణువు ఇద్దరు ఒకటే అన్న

    • @harishntr9042
      @harishntr9042 Год назад +1

      Shivudu time.. Vishnuvu ee total universe..rendu okesari unnai..deniki modalu ledhu..antham ledhu... iddharu okkate

  • @SaiKiran-ri5hc
    @SaiKiran-ri5hc Год назад +6

    ఓం శివ నారాయణాయ నమః 🚩🚩🚩🚩🚩🙏

  • @vinayvicky25
    @vinayvicky25 Год назад +8

    Ee video choostunna andariki Chinna request. please support Janakiram garu by providing some amount for his research. Antha easy kaadhandi intha information teeskuravadam. I did my part. Please support him. Thank you all.

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 Год назад +4

    నిజంగా ఎంత గొప్ప వివరణ 👍🏻👌🏼🙏🌹, suitable

  • @maheshkudupudi
    @maheshkudupudi Год назад +5

    అన్నయ్య గారు నిజంగా మి కృషి కి నా పాదాభివందనలు 🙏

  • @yvhrao
    @yvhrao Год назад +1

    జానకిరామ్, అద్భుతం, కొద్దిగా స్పీడ్ తగ్గిస్తే ఇంకా బాగా అర్ధం అవుతుంది. గమనించగలవు.

  • @srinivasvelmula5941
    @srinivasvelmula5941 Год назад +4

    ఏంత బాగా వివరించారు మిత్రమా 👏👏👌👌

  • @kaladar5377
    @kaladar5377 Год назад +2

    సూపర్ ఎక్సప్లనేషన్ JKR గారు ... మన హిందూ ధర్మం కొన్ని లక్షల ఏళ్ళ నాటిదని ఈ వీడియో ద్వార కొందరి నోళ్లను ముయవచ్చు

  • @vemulachandrashekar
    @vemulachandrashekar Год назад +7

    ॐ नमः शिवाय 🥰👍🕉

  • @veda_sravanthi_4911
    @veda_sravanthi_4911 Год назад +2

    Mind blowing 🤯🤯.....emi research annayya👏👌

  • @pokalavenkkatesh8046
    @pokalavenkkatesh8046 Год назад +25

    Great research Janakiram, happy to know our Hindu dharma and our forming of yughas. Thank you very much, and bless you.

  • @vinayvicky25
    @vinayvicky25 Год назад +2

    My sincere request. Please dont stop these videos

  • @user-mr5wv9zn4d
    @user-mr5wv9zn4d Год назад +16

    Nice explanation bro, please research on future mahayuga's told by god shiva

  • @jaganreddy1258
    @jaganreddy1258 Год назад +2

    నేను యూట్యూబ్లో వీడియో చూడకుండా లైక్ చేసే ఏకైక ఛానల్ మీదే అన్న.

  • @Nothingdiffrent1234
    @Nothingdiffrent1234 11 месяцев назад +3

    Feeling great that our generation is not forgetting roots ,we support you more ,do more let's spread the truth to the world ❤️

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  11 месяцев назад +1

      Thank you so much for watching the video ❤️🙏
      Please share with your friends and family members ❤️👍like share subscribe

  • @editbylingaa3500
    @editbylingaa3500 Год назад +2

    యుగాల గురించి బ్రమ్మా కు శివుడు చెబితే. మీరు మాకు శివుడి రూపంలో చెప్పారు. 🙏🙏🙏 ఈరోజు అనగా 22 జులై 2023 . ఉదయం మే హనుమాన్ చాలిసాలో ఉన్న, భూమికి సూర్యుడు కి మధ్య దూరం లెక్క పెట్టడానికి, యుగ సహస్ర యోజనా అనే శ్లోకం గురించి తెలుసుకొని, లెక్క గట్టడానికి నాకు గంట సమయం పటింది. మీరు ఇలాటి పని ఎలా చేసున్నారో , ఎంత సమయం పడుతుందో మరి. 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️

  • @SS-MyFatherEshwara
    @SS-MyFatherEshwara Год назад +3

    నాకు ఇంకా తెలుసుకోవాలి అని వుంది. చిన్నప్పటి నుంచి సనాతన ధర్మాలను పాటింపచేసే తల్లి తండ్రులకి పుట్టడం నా అదృష్టం. కానీ వాయుపురణం లో ఇటు వంటి అంశాలు ఉన్నాయి అని వినలేదు. మీరు ఇష్టపడితే మీతో కలిసి ఈ విషయ శోధన చేయాలని ఉంది. పేరు కోసమో ఛానల్ కోసమో కాదు, నాకు రెండు వొద్దు..మీరు ఇష్టపడితే మీకు హెల్ప్ చేయాలని వుంది..ఎందుకంటే నాకు హిందూ ధర్మము మీద అత్యంత నమ్మకము, అలానే మీలాగ నేర్చుకోవాలని చాలా ఆసక్తి..మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలో తెలియక కామెంట్ రాస్తున్నాను..🙏

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 Год назад +1

    మాకు తెలియని విషయాలు కల్పనా రహితంగా అద్భుతంగా వివరించారు. భగవంతుని క్రృప మీకు ఎల్లప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు. అలాగే వాల్మీకి మహర్షి ల మన్వం తరాలు వారి అసలు పేర్లు వివరాలు తెలియచేయండి. రామాయణం పూర్తి వివరాలు తెలుస్తాయి

  • @rigvedagroup2017
    @rigvedagroup2017 Год назад +4

    Just Mindblown away🙏🏼👌🏻

  • @gnarendra9402
    @gnarendra9402 3 месяца назад +2

    ❤❤❤ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకరా ❤❤❤

  • @sagarrocks7812
    @sagarrocks7812 Год назад +5

    చాలా మంచి కంటెంట్ అన్న గారు

  • @SVRKumar
    @SVRKumar 5 месяцев назад +1

    Intha deep knowledge ah... intha knowledge thelusukovalante entha chadavali...😮
    baboy.. thalachukuntene goosebumps vastunnay. Very nice and hard work bro.. 👏
    Jai sriram 🚩 🙏

  • @AR-vt9rx
    @AR-vt9rx Год назад +4

    పురాణాలు, విజ్ఞానం తో కలిపి అందించారు, ధన్యవాదాలు, మంచి పని చేస్తున్నారు

  • @narasimha266
    @narasimha266 Год назад +2

    నిఘు డ మైన జ్ఞానం. గ్రేట్ బ్రో

  • @sivanagapavanlakshmisriniv8159
    @sivanagapavanlakshmisriniv8159 Год назад +12

    Really Ur vigorous Hard work done for getting this worthy information about Hindu Dharma. This one of finest evidence about our Hindu culture. Indeed u done phenomenal research about Vedas and decoding anything about it. We r waiting ur videos and gives boost up to Hindus. Taq bro once again ur done a great job. Jai hind.

  • @sureshmulugu3791
    @sureshmulugu3791 Год назад +1

    భూమి గురించి ఆ రహస్యం మీరు మ చెప్తుంటే ఇంతవరకు నాకు తెలియని తెలుసుకోలేని విషయాలను తెలుసుకున్నాను...thank you

  • @bhaskara9923
    @bhaskara9923 Год назад +9

    iam Addicted to your channel why because i am gaining knowledge of puraanaas with scientific angle.
    I like your voice
    sir dayachesi videos tvaraga cheyagalarani asishtunnannu

  • @EditShivaGaming
    @EditShivaGaming Год назад +2

    చాలా చక్కగా వివరించారు జానకి రామ్ గారు 🥲🥲🥲...
    ఈ విషయాన్ని నా బంధుమిత్రులందరితో పంచుకోవాలని ఉంది, కానీ వారికి మీ జ్ఞాన సంపద అర్థం కాకపోగా తిరిగి అథివాదం చేస్తారు 😢😢😢...
    వాటికి సమాధానాలు చెప్పేంత జ్ఞానం నాకు లేదు.
    చాలా కోపం వస్తుంది.
    వారి కర్మ ఫలం వల్లే అనుభవిస్తారని వదిలేసా...
    కేవలం నేను, నా ప్రాణ మిత్రుడు మధు మాత్రమే మీ videos ని చూస్తూ ఉంటాం ❤❤❤...

  • @sadashivanaidu9923
    @sadashivanaidu9923 Год назад +8

    Anna read bhavishya puranam also Anna even my guru vaddiparti padmakar garu also didn't said this information in his pravachanam because people cant remember this knowledge but from you iam getting it thank you Anna for knowledge

  • @kanakadurgamba6558
    @kanakadurgamba6558 Год назад +1

    ఇంత చిన్నవయసులోనే ఎంతటి జ్ఞానాన్ని పొందావు నాన్న, పొగడటానికి పదాలే లేవు, అభినందనలు.

  • @kiranboyz
    @kiranboyz Год назад +4

    Super 👍 Bhaiya

  • @satishpolisetti844
    @satishpolisetti844 Год назад +2

    ఓం శివనారాయణ 🙏 పూర్తి విశ్వాసం నమ్మకమ్ ఉంచిన రోజు ఆశీర్వాదం రక్షణ సహాయం లభిస్తుంది 🙏

  • @harshack1
    @harshack1 Год назад +4

    ಅದ್ಭುತ ಬ್ರದರ್❤

  • @Siddu1985
    @Siddu1985 3 месяца назад +1

    మీ యొక్క విశ్లేషణ మహా అద్భుతం సోదరా, మీకు ధన్యవాదాలు 🙏

  • @nagarajus8144
    @nagarajus8144 Год назад +3

    OM Namaha Shivaya 🙏

  • @sudhavankumar9992
    @sudhavankumar9992 Год назад +1

    Jai shree krishna 🚩🚩🙏 Jai Bharat 🇮🇳 🇮🇳🇮🇳🙏🚩🚩♥️🙏🕉️🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @thejasms4862
    @thejasms4862 Год назад +20

    My Humble Salutations for your hardwork in understanding the Nature of our Dharma and deepest meaning of them in very precise, accurate and scientific way.
    Thank you very much for sharing your knowledge through your channel. Please keep adding more content and share your expertise with us. Let's preserve and transfer knowledge to our next generations for their better life. Thank you so much.

  • @NAGA143
    @NAGA143 Год назад +2

    Jai sree Ram bharat matha ki jai

  • @ganeshsekharmantri4014
    @ganeshsekharmantri4014 Год назад +5

    What a research. Don't know if the western researchers who are peeping into our scriptures and Sanskrit language could come upto this level.

  • @LOCALCANDY
    @LOCALCANDY Год назад +1

    Wow. అద్భుతమైన సమాచారం. హిందూ ధర్మం ఒక్కటే మూలం. మంచి పరిశోధన. కొనసాగించండి.

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Год назад +3

    అద్బుతం బాగ చెప్పారు

  • @sr-yz2rz
    @sr-yz2rz Год назад +2

    Thanks you have lot of knowledge bro keep with consistency on that

  • @mahadevdevonkedev2897
    @mahadevdevonkedev2897 Год назад +3

    🙏Mahakaleswaraya Nama Om Namah Shivaya.....🕉️🔱great research anna big fan of you...❤

  • @ramakrishnag8664
    @ramakrishnag8664 Год назад +2

    Excellent explanation,, namaha shivaya

  • @NaniLn369
    @NaniLn369 Год назад +5

    Annayya.. Simply incredible! Im dumb by your sheer efforts and analysis! Jai Hind🇮🇳🕉️

  • @shivashankar8192
    @shivashankar8192 Год назад +1

    Superb....no words ...you are so great bro ...hats off to you bro 👌👌🙏🙏🙏🙏

  • @alwaysvishnu6695
    @alwaysvishnu6695 Год назад +4

    Nuvvu telugu vadivi avvadam ma adrustam Anna ❤️ but small request ika nunchi regular ga vedios cheyandi

  • @Ashok-os4sr
    @Ashok-os4sr Год назад +2

    జానకి 💕💕రామ్ గారు చాలా బాగా చెప్పారు సూపర్ వీడియో 🙂

  • @RahulSharma0428
    @RahulSharma0428 Год назад +3

    Janakiram is - Great Artist, VFX designer, Creator, Research and Scholar of Sanathana dharma, Mentor, Storyteller, RUclipsr, Perseverant, Smart, Intelligent, Down to earth, Reachable, Humble and Strong inspiration. We are fortunate to have you in our timeline whom we are gaining divine rays of your knowledge and research dissipation. A BIG THANK YOU from all our Sanathana Dharma followers for simplifying with your videos and teaching us in granular and layman's terms.
    We are also very much fortunate that we are living in a timeline where these legends walked on the earth - Chandrashekarendra Saraswati, Jayendra Saraswathi, Sri Abhinava Vidyatirtha Mahaswamiji, Sri Bharati Tirtha Mahaswamiji, Sri Vidhushekhara Bharati and many more.
    We are very much thankful for all the knowledge and their divine discourses from - Malladi chandrasekhara sastry, Chaganti Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Nanduri Srinivas and many more.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  Год назад +2

      Thank you so much for your valuable comments on our dharma 🙏🙏🙏

    • @movietalks781
      @movietalks781 Год назад +1

      నండూరి శ్రీనివాస్ videos meeru kooda choostara ❤❤❤❤ what a coincidence

  • @vijayaradhikamamillapalli4174
    @vijayaradhikamamillapalli4174 Год назад

    నాన్న నువ్వు సూపర్ నీలాంటి యువకులలో మార్పులు రావాలీ ఆయుష్షు మాన్ భవ

  • @Chinnari567
    @Chinnari567 Год назад +17

    🙏Thank you so much 🙏 Happy to know our Hindu dharma and structures of our yughas. I am very proud and grateful to be a Hindu.

  • @bagunavm3442
    @bagunavm3442 Год назад +1

    Anna endanna nveyy naa asalu nammalekapotunna 😮 intha thondaraga video pettav antey

  • @likhitharaavi7545
    @likhitharaavi7545 Год назад +8

    Thank you so much Janaki Ram Sir, for always making great videos on our Sanatana Dharma. Currently I'm 22 my promise to myself is that before reaching 40 years i will definitely study our Puranalu and Itihasalu. Life is short but i will definitely use my time to learn about our Sanatana Dharma. Whatever i will be doing in the future always learning about Sanatana Dharma remains my top priority. Thank you for inspiring me. Almost 2 years ago during lockdown when i came across your Channel i felt ashamed of myself that i don't know even 0.0001% of our Dharma. Since then I've been learning new things which amazed me so much, of course TV serials like Mahabharat, Siya ke Ram and DKDM also inspired me. I asked many questions in the comments and you answered. Thank you so much sir.

  • @rajasekharareddy9023
    @rajasekharareddy9023 Год назад +2

    Good content

  • @kiranbapuji
    @kiranbapuji Год назад +4

    Hats:off bro for gathering information. Appreciated. Keep it up.

  • @venkatapathiraju2577
    @venkatapathiraju2577 Год назад +1

    Really superb ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shakellisai.s
    @shakellisai.s Год назад +3

    Mind blowing facts anna 😍
    Really really appreciate your work ..🙏
    Keep rocking ⚡️

  • @OMSiddha
    @OMSiddha Год назад +1

    మీరు మరింత కృషి చేయాలని కోరుతూ... ఎంతో మంది కి మంచి చేస్తున్న మీకు మరింతగా ఆ పరమాత్మ శక్తి ఇవ్వాలని ఆశిస్తూ...
    ఓం

  • @1murali5teja
    @1murali5teja Год назад +6

    Thank you for the content janakiram anna.

  • @radhavissa9585
    @radhavissa9585 11 месяцев назад

    అద్భుతం బాబు, కారణ జన్ముడివి. నువ్వు ఎంత పరిశోధన చేసి ఉంటావో.దన్యులం