Nara Lokesh Exclusive Interview With Mahaa Vamsi | Mahaa News

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2024
  • #naralokesh #yuvagalampadayatra #mahaavamsianalysis #mahaavamsi #yuvagalam #revanthreddy #pawankalyan #chandrababu #tdpparty #politics #latestnews
    Nara Lokesh Exclusive Interview With Mahaa Vamsi | Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 288

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 9 месяцев назад +63

    వంశి గారు ఒక మహా యువ నాయకుడిని తో ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై ఎన్టీఆర్💐💐💐💐🚲🚲🚲👍👍

    • @rajitsme
      @rajitsme 9 месяцев назад +1

      😂😂😂😂 Maha Nayakuda😂..

    • @reddyrapuri
      @reddyrapuri 9 месяцев назад +1

      @@rajitsme Mahaa yuva nayakudu 😝

    • @rajitsme
      @rajitsme 9 месяцев назад +1

      @@reddyrapuri comedy ki kasta limit undali bro 😎 😆😆

    • @TarunKanthK
      @TarunKanthK 9 месяцев назад +3

      ​@@rajitsmeLot better than Mr.Psycho Jaglak 🤷🏼‍♂️🙏

  • @rajupeddada7238
    @rajupeddada7238 9 месяцев назад +12

    Jai TDP
    Jai CBN sir
    Jai lokesh sir
    Jai mahaa news

  • @parvathichittineni620
    @parvathichittineni620 9 месяцев назад +53

    ఇంతకుముందు చేసిన లోపాలు కరెక్షన్ చేసుకోవడం మంచిది ..
    కానీ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విశ్వనగరంగా రాజధాని ,పోలవరం 72% పూర్తిచేసి, రాజధాని లేని అప్పలవాట ఎక్కువ ఇచ్చిన పరిశ్రమలు లేని రాష్ట్రంలో ,
    కియా లాంటివి తీసుకొచ్చి ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించినప్పటికీ,
    faction నాయకులను కలిపి శాంతిభద్రతలను కల్పించినప్పటికీ .
    డ్రిప్ ఇరిగేషన్ లో నంబర్ వన్
    ఉపాధి హామీ నెంబర్ వన్
    సోలార్ మోటార్స్ నెంబర్ వన్. స్కిల్ డెవలప్మెంట్ నెంబర్ వన్.
    ఎన్నికల ముందు చివరి మూడు నెలల్లో మన రాతను మన రాష్ట్ర మేధావులు హైదరాబాద్ హాస్టల్ నుండి ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయాలు చేసేవాళ్లు అనుకోకుండా మార్చేస్తారు.
    నా రాసుర వధ. కొడిగెత్తిపై ఎన్ఐఏ.
    నలుగురు ఎంపీలు పార్టీ మారటం చివరి క్షణంలో. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ గారు టిడిపి పై అబద్ధపు ఆరోపణల బాణాలు ఎక్కుపెట్టటం ఎవరి రాజధాని పుస్తకము లాంటివి విడుదల చేయటం వలన. పార్టీ పట్ల ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడంలో స్థానికంగా పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా విఫలమయ్యారు.
    కానీ ఇక్కడ టిడిపి అధిష్టానం యొక్క ఓర్పు నేర్పు ఏంటో? ప్రజలకు అండగా ఉండటంలో ప్రతిపక్షంలో ఉండి కూడా. అన్నమయ్య గేటు కొట్టుకుపోయిన .
    పోలవరం ముంపు బాధితులైన .
    రపెంచిన చార్జీల పైన మరియు మద్యం దోపిడీ పైన అన్నిటిపై ఎక్కడికక్కడ పోరాటం చేస్తూ. ఒక మీడియా లాగా తయారయ్యి ప్రజల దగ్గరికి వెళ్లడంతో ఈసారి ప్రజలకి టిడిపికి మధ్య ఉన్న అపోహరేక తొలగిపోయింది .
    అందుకే ఇప్పుడు టిడిపి అంటే ఆంధ్రుడు ఆంధ్రులు అంటే టిడిపి అంతగా కలిసిపోయారు .
    కానీ చిన్న భయం .
    ఎన్నికల ముందు ఎన్నో ప్రయోగాలు టిడిపి అధికారంలో రాకుండా జరిగే ఫలితంగా 20 లక్షల కోట్ల పైగా నష్టపోయింది. అందుకని 1400 రోజుల నుంచి రాజధానికి త్యాగం చేసిన రైతులు నుంచి. స్టీల్ ప్లాంట్ నిలపాలని ఉద్యమకారులు .వేల కేసులు ఎదుర్కొని టిడిపి కార్యకర్తల నుంచి అక్రమ కేసు ఎదుర్కొని అధినేత వరకు.
    55 నెల నుంచి దేహబలంతో వైసిపి అధికారంతో చేసిన దౌర్జన్యాలను.
    బుద్ధిబలంతో టిడిపి నాయకత్వం ఎదుర్కొని ప్రజల్లోకి అండగా నిలపటం జీవో నెంబర్వన్.
    . నిజంగా ఈసారి ఆంధ్రుల ప్రాణాలను .
    రేపు ఉంటుంది అన్న ఆశతో నిలిపారు అని చెప్పొచ్చు. మీకు ఎంత చెప్పినా రుణం తీర్చుకోలేనంత సేవ పార్టీ పరంగా మీరు అనుకున్న అంకితభావంతో చేశారు.
    మరి ప్రజలు విత్తనంబు మర్రి వృక్షమునకు ఎంత? అని టిడిపికి ఓటు
    అది మనకు తిరిగి అభివృద్ధి సంక్షేమం శాంతి సామరస్ ఫలాల రూపంలో వస్తుంది.
    అని 95 నుంచి 2004 14 నుంచి 19 వరకు పాలనిఒకసారి గుర్తు చేసుకుని .
    ఇప్పటి పాలంతో పోల్చుకుని గెలిపించుకోవాల్సిన అవసరం చారిత్రక అవసరం .
    చంద్రబాబు గారి లాంటి నోబెల్ నాయకుడికి అధికారమిస్తే అది మనకి మరి గైడ్ కూడా అవుతుంది .
    అందుకే లోకేష్ గారికి అభినందనలతో .
    స్కేల్ డెవలప్మెంట్లో అక్రమ అరెస్టుపై తర్వాత పెట్టిన ఫైబర్ రింగ్ రోడ్డు ఫైబర్ నెట్ కేసు ఔటర్ రింగ్ రోడ్డుపై .
    ఇంతవరకు వ్యవస్థలు న్యాయం చేసిన చేయకపోయినా కానీ .
    నేషనల్ మీడియా ద్వారా లోకేష్ మరియు టిడిపి పార్టీ కూడా పుస్తకాలు వీడియోలు విడుదల చేయడం ద్వారా.
    గత ఎన్నికల ముందు జరిగిన మరలా ప్రయత్నించిన బురద చల్లాలనుకున్న వాళ్ళకి ఒక వర్గం మేధావులు మీడియా చేసిన చర్చలపై.
    ప్రజలే తిరగబడి ప్రశ్నించటం మొదలెట్టిgovt సిగ్గుపడేలా చేశారు.
    తన వంతుగా భువనేశ్వరి గారు చేసిన పోరాటం సత్యమేవ జయతే ప్రజల్లో ఆలోచింప చేసింది
    సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షిత.

    • @kumararun8758
      @kumararun8758 6 месяцев назад

      E sowdharudu...sollu ekkuva. Matter emi ledu...scams chala television chesi records tqgulapetti...vote ki note chesi rqtriki rqtri paripoyi vachi...nèchamina panulu donga natakalu..donag edupulu 3dchi.. state ni annni vedaluga nasanam chesi daniki ganu pqkka party laundry dongalani techukunna donga ki 23 seat ichi prahjalu buddi cheparu..ekanina manchiga unte bqguntundhi

  • @pbalu9457
    @pbalu9457 9 месяцев назад +43

    విమర్శకులే మన సహాయకులు అనే విషయం మీ విషయంలో ఋజువు అయింది లోకేష్ గారూ.

  • @venkypadala8463
    @venkypadala8463 9 месяцев назад +23

    గాడ్ బ్లెస్స్ యు లోకేష్ గారు 👍🙏

  • @ani93906
    @ani93906 9 месяцев назад +19

    🎉❤🎉. యావగళం పాదయాత్రలో భాగంగా నేను ఉన్నాను అన్న గారు యావగళం టీం. కల్లూరి వేణు విభిన్న ప్రతిభావంతుడు మార్కాపురం నియోజవర్గం జై జై నారా లోకేష్ బాబు గారు జై తెలుగుదేశం పార్టీ

  • @bachichagarlamudi
    @bachichagarlamudi 9 месяцев назад +21

    💯💯💯💯💯 clarity interview super jai cbn jai tdp ✌️

  • @guruprasad678
    @guruprasad678 9 месяцев назад +18

    ఇప్పుడు సంపూర్ణ రాజకీయ నాయకుడు అయ్యాడు లోకేష్ గారు

  • @SagiliHrudayaraju
    @SagiliHrudayaraju 9 месяцев назад +14

    గాడ్ బ్లెస్ యూ లోకేశ్ గారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది.

  • @NareshNaresh-gn6rs
    @NareshNaresh-gn6rs 9 месяцев назад +33

    Excellent Lokesh anna 🎉🎉🎉🎉

  • @khb14913
    @khb14913 9 месяцев назад +96

    ఇంత లాజికల్ గా మాట్లాడే రాజకీయ నాయకులు ఈ దేశంలో చాలా తక్కువ... హ్యాట్సాఫ్ లోకేష్ గారు...

    • @mohangayam
      @mohangayam 9 месяцев назад +6

      Rey neku mind dobbindha enti. Akkada em logic undhi ra

    • @plnupdates3411
      @plnupdates3411 9 месяцев назад +5

      ​@@mohangayammuy raa kojaa

    • @GSRaoGSrinivasrao
      @GSRaoGSrinivasrao 9 месяцев назад +3

      ​@@mohangayamjagan bags ichadu anukunta.... Bhai Mana kosam... Mana Pilallu future kosam maltadutunadauu... Jai Naralokesh Anna.. Jai jai Naralokesh Anna

    • @bravewomen9148
      @bravewomen9148 9 месяцев назад

      ​@@mohangayamaythe neeku chaduvu raadhu brain ledhu anukunta ra jaffa ga...velli adukkuthinu

    • @bharatghantabharatghanta
      @bharatghantabharatghanta 9 месяцев назад +4

      ​@@mohangayamఅంటే జగన్ గాడు వేసే చిల్లర కోసం కాకుండా రాష్ట్రం కోసం ఆలోచించండి రా.... అప్పుడూ అర్ధం అవుతుంది

  • @babavenkat7203
    @babavenkat7203 9 месяцев назад +20

    అద్భుత పరివర్తనం... లోకేష్ గారికి మాంచి రాజకీయ భవష్యత్తు వుంది.... కాని... ఒక్కటే... నాయకుడిగా ప్రజావసరాలను దృష్టి పెట్టుకుని నడవడిక ఉంటే... ఆయనని మరో NTR, CBN లను ఆయనలో చూడవచ్చు....
    వంశీ గారు! మీ ప్రశ్న్తా పరంపర బాగుంది అండి...

  • @bharatghantabharatghanta
    @bharatghantabharatghanta 9 месяцев назад +16

    ప్రజలు ఆలోచించి ఓటు వెయ్యాలి లేదా వేరే రాష్ట్రాలకు వెళ్లి బ్రతకాలి వస్తుంది...... మీకు వచ్చే తల్కలిక సొమ్ము కోసం కాకుండా రాష్ట్రం కోసం ఆలోచించండి

    • @kumararun8758
      @kumararun8758 6 месяцев назад

      Orey ...chandram Tata 14 years icharu janalu apudu evaru vere states ki poleda?? Vadu pittala doralagq anni sollu sodhi cheptadu...vadu is techqdu anedi abadam.. Danni baga vadukune astute sampqdinchqdu..pacha media ni qddupettukoni...vallaki sommulu ichi vallu bagupadaru..final ga manam raa bakaralu

  • @bogeanreddy
    @bogeanreddy 9 месяцев назад +70

    విజయోస్తు లోకేష్ ❤❤❤❤❤❤

  • @MANU-555
    @MANU-555 9 месяцев назад +23

    చచ్చినా పసుపే💛💛 బ్రతికినా పసుపే💛💛....ఎప్పుడైనా పసుపుజెండా కప్పుకొనే పోతాం...అదరం బెదరం..గెలిచేదాకా వదలం💯💛
    ✌జై తెలుగుదేశం జై CBNSir..💛🥰JAI NTR🙏🔥💛✊

    • @letstalk1744
      @letstalk1744 9 месяцев назад

      Koste pasupu raktam vastundi bhayya😂😂😂

    • @makanivishnu1803
      @makanivishnu1803 8 месяцев назад

      ​@@letstalk1744
      hi I'm
      Un TV ni BB in 13:31

  • @bharatghantabharatghanta
    @bharatghantabharatghanta 9 месяцев назад +13

    ప్రజలు ఆలోచించి ఓటు వెయ్యాలి లేదా వేరే రాష్ట్రాలకు వెళ్లి బ్రతకాలి వస్తుంది.... మీరే ఆలోచించండి

  • @mallipavuluri9929
    @mallipavuluri9929 9 месяцев назад +10

    జై లోకేష్

  • @nareshnamindla9886
    @nareshnamindla9886 9 месяцев назад +6

    Chala depth unna interview andi

  • @NagendraKumar-hf8gd
    @NagendraKumar-hf8gd 9 месяцев назад +11

    Super interview super vision super confidence lokesh garu...u will become super politician and CM...

  • @kishorechnadra55
    @kishorechnadra55 9 месяцев назад +5

    Vamsi garu, wonderful interview. I am big follower of You and you covered all, and Lokesh replied to all your queries without any hesitation. He is 100% matured and he will continue the legacy of Babu garu and more. Hats off Lokesh. You are the future of Andhra.

  • @ramanaiahpavuluri1138
    @ramanaiahpavuluri1138 9 месяцев назад +7

    సూపర్ లోకేష్ బాబు గారు మంచి విజన్ నాయకుడిగా ఎదగాలి కానీ బై మిస్టిక్ నందమూరి తారకరత్న గారిని ఒక్కసారి పాదయాత్ర ముగింపు సభలో తలుచుకుంటే బాగుండేది

  • @Chprasad3993-vn7tn
    @Chprasad3993-vn7tn 9 месяцев назад +8

    Welcoming the future vision of Lakesh garu, may God bless you always

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 9 месяцев назад +7

    Great vision , Lokesh garu , God bless you.

  • @mahammadnazeemrahman4750
    @mahammadnazeemrahman4750 9 месяцев назад +9

    ఇంత మెచ్యూరిటీ ఇంత మార్పు ఇంత వాక్చాతుర్యం ఒక్క పాదయాత్ర తో వచ్చింది అంటే నమ్మలేక పోతున్న గ్రేట్ లోకేష్ గారు... From తెలంగాణ

  • @mgroup1648
    @mgroup1648 9 месяцев назад +10

    Lokesh ji has gained excellent knowledge and experience after this padayatra. Now we can see leadership qualities. God bless him.

  • @nanideva5738
    @nanideva5738 9 месяцев назад +6

    Jai Lokesh Jai TDP

  • @arunajyothi790
    @arunajyothi790 9 месяцев назад +8

    మంచి ఆశయాలు లక్ష్యాలు వున్న నాయకు డు 🎉🎉🎉

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 9 месяцев назад +12

    జై టీడీపి జై లోకేష్

  • @srinivasulu9054
    @srinivasulu9054 9 месяцев назад +21

    The TDP leader ✊✊

  • @sarmap819
    @sarmap819 9 месяцев назад +13

    Very very realistic leader of the present trouble some state. Mr. Lokesh will be the expecting C. M of the Sun rising State A. P.

  • @umajillela5645
    @umajillela5645 9 месяцев назад +8

    Salute n keep it up nara lokesh garuu🎉🎉🎉all the best... Jai cbn jai TDP

  • @sureshkumar-kk4fk
    @sureshkumar-kk4fk 9 месяцев назад +10

    Lokesh garu as you said ,please give chance to the youth leaders to emerge in the politics

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub 9 месяцев назад +4

    Sir meeru minister ga vunnappudu avineeti jarigindani vartalu vochayi , ee sari alanti palana cheyyoddu , 23 nunchi 123;ku ravali God bless you sir

  • @karimanoorbasha7611
    @karimanoorbasha7611 9 месяцев назад +3

    Heart fullHeart Full speech sir

  • @yaswanthreddykovvuru8684
    @yaswanthreddykovvuru8684 9 месяцев назад +6

    Super lokesh garu,all the best

  • @arerajesh5033
    @arerajesh5033 9 месяцев назад +3

    Jai Lokesh garu Jai CBN Jai TDP

  • @chandanmadduri6059
    @chandanmadduri6059 9 месяцев назад +6

    Chaala matured ayaru sir ❤

  • @ramanaannepuramanaannepu1524
    @ramanaannepuramanaannepu1524 9 месяцев назад +10

    ఇతను ఒక మహా నాయకుడు

  • @venkatamandalapu1120
    @venkatamandalapu1120 9 месяцев назад +5

    Excellent Anna I am so proud of you you finished padh yathra , you have became smarter and learned more smarter , I wish you all the best * God bless you

  • @sheisgifttotelugupeoplekha8471
    @sheisgifttotelugupeoplekha8471 9 месяцев назад +2

    Lokesh is dynamic and required future leader

  • @satyababubathi4153
    @satyababubathi4153 9 месяцев назад +4

    Jai Lokesh

  • @karimanoorbasha7611
    @karimanoorbasha7611 9 месяцев назад +2

    Hai Lokesh Jai cbn

  • @karimanoorbasha7611
    @karimanoorbasha7611 9 месяцев назад +2

    Superb sir 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 Jai cbn jai Jai tdp

  • @gadiprabha9380
    @gadiprabha9380 9 месяцев назад +7

    True leader in future of AP
    Mind blowing speech lokesh anna

  • @rajupeddada7238
    @rajupeddada7238 9 месяцев назад +3

    Jai mahaa news Vamsi Sir

  • @venkateshgodishala7887
    @venkateshgodishala7887 9 месяцев назад +10

    Jai CBN sir Jai TDP

  • @ManikanthaChinnipilli
    @ManikanthaChinnipilli 9 месяцев назад +1

    Jai lokesh anna jai tdp

  • @dk1901
    @dk1901 9 месяцев назад +3

    We got our future leader , a true visionary, learn more political strategies also Lokesh gaaru ,meeru inka inka raatu telaali ani korukunte , prajalani premistu prajala cheta preminchabadaali ani aasistu all the best sir ,the light of our AP ❤

  • @NagendraKumar-hf8gd
    @NagendraKumar-hf8gd 9 месяцев назад +6

    Super lokesh garu

  • @KummariAnjaneyalu
    @KummariAnjaneyalu 9 месяцев назад +7

    Ok good dicsan

  • @SattirajuOleti
    @SattirajuOleti 9 месяцев назад +1

    Super. Interview Vamsi garu. Jai. Cbn. Jai Lokesh anna

  • @nareshnamindla9886
    @nareshnamindla9886 9 месяцев назад +3

    Wonderfull interview sir

  • @rayavarapupadmavathi2398
    @rayavarapupadmavathi2398 9 месяцев назад +4

    Jai jai Lokesh❤❤❤❤

  • @babupathakamuri6948
    @babupathakamuri6948 9 месяцев назад +3

    Congratulations Lokesh 🎉🎉🎉

  • @rayavarapupadmavathi2398
    @rayavarapupadmavathi2398 9 месяцев назад +5

    Jai jai LOKESH

  • @ramubehararamubehara
    @ramubehararamubehara 9 месяцев назад +3

    Jai lokesh అన్న

  • @boyavamsikrishna5136
    @boyavamsikrishna5136 9 месяцев назад +2

  • @vyash5931
    @vyash5931 9 месяцев назад +1

    🌹🌹

  • @narasimharaosankranthi4231
    @narasimharaosankranthi4231 9 месяцев назад +4

    Supper interview

  • @bogeanreddy
    @bogeanreddy 9 месяцев назад +4

    ❤❤❤❤

  • @yamparalaravindranath3021
    @yamparalaravindranath3021 9 месяцев назад +2

    Hats off to your maturity and Indepth case studies on multiple subjects with analysis. We will love to meet you and do whatever we can till the TDP Government is formed and plan of action.

  • @cctamil9247
    @cctamil9247 9 месяцев назад +5

    Jai lokesh he has good commitment

  • @sreenukakumani1692
    @sreenukakumani1692 9 месяцев назад +5

    True leader

  • @subhachunduru3800
    @subhachunduru3800 9 месяцев назад +7

    Vijayosthu Lokeshgaru🎉🎉🎉🎉

  • @radhammadhabbara8461
    @radhammadhabbara8461 9 месяцев назад +1

    Nise swetch sir

  • @dr.y.subbureddyphysio724
    @dr.y.subbureddyphysio724 9 месяцев назад +5

    Good speech

  • @RambabuInaganti
    @RambabuInaganti 3 месяца назад +1

    JayahoLOKESH-garu

  • @swathilakshmi2836
    @swathilakshmi2836 9 месяцев назад +4

    God bless u Lokesh

  • @srinuvasu8435
    @srinuvasu8435 9 месяцев назад +3

    ANDHRA KI SWATANTRYAM EPPUDU TESTARU SIR
    WE HAVE BEEN WAITING
    SIR❤❤❤❤😢😢😢😢

  • @plnupdates3411
    @plnupdates3411 9 месяцев назад +6

    Andhra Pradesh asha Jyoti lokesh anna ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @reddyuppada6963
    @reddyuppada6963 9 месяцев назад +2

    Yevadu emi anukunna... Eppudu lokesh matram king.... Speech lo ina,,,counter evvadam lo ina.... Next andaruki star's chupistadu,... Jai lokesh 🙏annaaaaaa

  • @SatyaSangam-pn2km
    @SatyaSangam-pn2km 9 месяцев назад +4

    Jai lokash

  • @bathineninareshkumar2329
    @bathineninareshkumar2329 9 месяцев назад +2

    Jai లోకేష్ అన్న

  • @JamesMine
    @JamesMine 3 месяца назад

    చూడండి అందరూ గమనించండి రేపటి మన పిల్లలు బోవిచేత్తు కొసం ఎంత పెద్ద ఆలోచన చేస్తున్నారు లోకేష్ బాబు గారి ఆలోచనలు మన కోసం సూపర్ సార్ లోకేశ్ గారు మీరు ❤❤,

  • @narasimharaosankranthi4231
    @narasimharaosankranthi4231 9 месяцев назад +3

    Greatest ledger

  • @PavanKumar-co4du
    @PavanKumar-co4du 9 месяцев назад +4

    Super lokesh garuu you are now became a leader

  • @narasimhachowdary53
    @narasimhachowdary53 9 месяцев назад +1

    Excellent speech

  • @maheshcohwadry-hm3eb
    @maheshcohwadry-hm3eb 9 месяцев назад +2

    🙏🙏❤❤💛👏👏

  • @LakshmiVasireddy-d7o
    @LakshmiVasireddy-d7o 9 месяцев назад +2

    Super Lokesh babu

  • @suryanarayanam.4735
    @suryanarayanam.4735 9 месяцев назад +5

    Nara Lokash is the best leader in TDP, Lokash leadership is the unique behaviour of other TDP leaders, Lokesh is the peculiar roll model leadership in TDP .jai Youvagalam.

  • @katarisurendra360
    @katarisurendra360 9 месяцев назад +1

    Nice

  • @kandikantisrinivas8662
    @kandikantisrinivas8662 9 месяцев назад +1

    Jai Lokesh Jay Jay Lokesh

  • @sekhark5480
    @sekhark5480 9 месяцев назад +3

    Super leader next generation leader tdp future ap future 😍😎🤗

  • @chandranaidu5728
    @chandranaidu5728 9 месяцев назад +2

    Yuvagalamsupersuper

  • @chundurivimaladevi8459
    @chundurivimaladevi8459 9 месяцев назад +6

    Tdp Leader Jaya Ho👌👌👌👌👌

  • @kishorebandlamudi9309
    @kishorebandlamudi9309 9 месяцев назад +10

    Jai lokesh

  • @cvannurswamy4657
    @cvannurswamy4657 9 месяцев назад +1

    👏👏👏Nara Lokesh

  • @devatasureshgupta625
    @devatasureshgupta625 9 месяцев назад +1

    Lokesh CM candidate. Future of TDP 🔥🔥🔥

  • @oburihanumantharao1355
    @oburihanumantharao1355 8 месяцев назад +1

    He will become a great leader in AP

  • @venkateswaraopillem7578
    @venkateswaraopillem7578 9 месяцев назад +1

    Jai lokesh anna❤❤❤❤

  • @maddigirimanju72
    @maddigirimanju72 9 месяцев назад +1

    Jai CBN Jai TDP ✌️✌️✌️✌️✌️

  • @moulalishaik8001
    @moulalishaik8001 9 месяцев назад +1

    Jai,tdp,jai,lokesh,jai,vamsi,sar

  • @LurdhuG
    @LurdhuG 9 месяцев назад +3

    🚲jai lokesh anna❤

  • @karthikb5150
    @karthikb5150 9 месяцев назад +5

    TDP is anyways winning..and its the best thing if they win more seats..Lokesh must denounce himself from TDP..

  • @vijayalakshmikakarla2081
    @vijayalakshmikakarla2081 3 месяца назад

    ❤❤❤❤❤సూపర్ లోకేష్ గారు 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @bogeanreddy
    @bogeanreddy 9 месяцев назад +7

    సైకో పోవాలి - సైకిల్ రావాలి

    • @sankara2871
      @sankara2871 9 месяцев назад

      CBN ni prajalu tanni tarimesaru.

    • @dk1901
      @dk1901 9 месяцев назад

      ​@@sankara2871😂😂😂 meegurinchi meeru bhale correct ga cheptaaranna pakkodimeeda asalu Ela inta talent 😂😂😂

  • @LakshmiC-mg9rt
    @LakshmiC-mg9rt 9 месяцев назад +4

    Jai.cbn.jai.Lokesh..jaii.janasena✌️✌️✌️✌️✌️✌️💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪💪💪💪

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 3 месяца назад +1

    GREAT LEDAR NAARA LoKESH ANNA 👍👍👌👌

  • @Naveen_Reddy_K
    @Naveen_Reddy_K 9 месяцев назад +2

    Already CM tho interview chestunattundi…

  • @praneethdoppala2063
    @praneethdoppala2063 9 месяцев назад +1

    Jai lokesh .....