@@Rhinosaurs363andulo rushikonda ante vala anniya kuda vasthadu esari raledhu kabbati cover cheskuntunaru avi govt officials ki ani ade ma anniya Mali cm ayyi unte epatiki aa rushikonda Loki shift ayevadu makam.
Anna thank you so much indaka class lo sir dini minda assignment laga rayandi ani chepadu em artham avaledu sudden gaa nee video kanipinchindii chala help ayndi anna thank u anna
అయితే గౌతంఅంబ్బానికి డ్రోనల్డ్ ట్రాప్ కు జగన్ గారికి వున్నసభంధన్ని సరిగా చెప్పలిగా గౌతంఅంబ్బానితో చాలా రాష్ట్రాలు బిజినెస్ చేస్తున్నాయి మరి జగన్ గారి పిక్ మాత్రమే ఎందుకు పెట్టడం
ఏంటి బాస్ ఇదీ! ఇంత అమాయకులు అయితే ఎలా! ఎలక్షన్లలో లీగల్ గా చెప్పే మేనిఫెస్టో కే దిక్కు లేదు, ఇదీ మామూలే, ఆ టైంలో వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం ఆనవాయితీయే. అందుకే ఆ ఫలితాలను ప్రజలే నిర్ణయించాలి, చిన్ని తప్పు ఐదు సంవత్సరాలు బలియే.😂😂😂
అంతా బాగానే వుంది అన్నా....ఇదే లెవెల్ లో ap స్టేట్ బడ్జెట్, ap అప్పులు, 30000 వేల మహిళల అక్రమ రవాణా పై ఇప్పటి కూటమి ప్రభుత్వం మండలి లో ఇచ్చిన సమాధానం, వలంటీర్లు పై యూ టర్న్, ఇలా చాలా ఇష్యూస్ ఈ మధ్య rise అయ్యాయి....కాస్త వీటిపై కూడా వీడియో లు చెయ్యారాదే....
ఆంధ్రా అప్పులు గురించి అసెంబ్లీలో చెప్పరు కధరా కొజ్జ RBI DHAGGARA, 4.5 లక్షల కోట్లు, కార్పొరేషన్ అప్పులు 2.5 లక్షల కోట్లు, కాంట్రాక్ట్ కి ఇవ్వాలిసిన వీ 1.8 లక్షల కోట్లు ఇంకా తాకట్టు పెట్టినవి ఎన్నో
The allegations involve all political parties like Non NDA/UPA : YSRCP [Andhra Pradesh], BJD [Odisha] ,UPA PARTNERS : CONG [ Chattisgarh], DMK [Tamil Nadu] and President's Rule in Jammu & Kashmir. And Adani is closely associated with the BJP.
మీరు తంబ్లిన్ లో జగన్ గారి ఫోటో పెట్టడం కరెక్ట్ కాదు... ఎందుకంటే ఓన్లీ స్టేట్ చేసుకున్న ఒప్పందం కాదు కేంద్ర ద్వారా చేసుకున్న ఒప్పందం కాబట్టి మీరు మోడీ గారి ఫోటో కూడా పెట్టాలి...? లేదంటే జగన్ గారి పిక్ కూడా తీసేయండి
చంద్రబాబు నాయుడు గారు 5.50 ఒక యూనిట్ కొంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల 50 పైసలు ఒక యూనిట్ కొన్నారు చంద్రబాబు నాయుడు యూనిట్ ఓకే కొన్నారు కదా మరి లంచం ఎక్కడ తీసుకున్నారు సార్
Ikkade Ardam avutundiiii Nuv uneducated ani…. Per unit cost changes with time. Solar tiskunte starting lo 6/- to 8/- undi. Now it has become 0.90 /- per unit. Intha Chinna logic Ela miss ayyavvvv…
Coompletly oka party ne support chestunnaru me channel success avvalante andari politicians gurunchi matladali meeru only meeku istamyna valla gurunchi vallu chese frauds cheppatledu . Endukante all politicians are doing the same things.
Hey dear, how are you? Thank you so much. ఎప్పుడు అనుకున్నట్టే "దూరపు కొండలు నునుపు" అనుకున్న, కాదన్నమాట. హమ్మయ్య ఇలాంటి దరిద్రం మన దేశంలోనే అనుకున్న అన్నీ దేశాలు ఇంతేనా. అయితే పరవాలేదు.
మీ వీడియో చివర్లో బాగుంది, constant గా కెమెరాలు మార్చకుండా చూపినందుకు. కంటెంట్,లాంగ్వేజ్, ప్రెజెంటేషన్ బాగుంది. కానీ కెమెరాలు మార్చడం, ఫ్రేమ్స్ మార్చడం విసుగ్గా ఉంది
Bro USA case pettindhi valla investors daggara money raise chesinappuduuu declartion ivvalai raise chesina money tho bribery cheyyakudadhu ani Adani declaration Itchi Mari bribe chesadu so andukani indictment issue chesaru along with arrest warrant🔥 @ayejude
2014 varuku adani ane varu evariki telidu ,2024 ki world lo top 10 ela ayyaru,total corruption and political influence like gangavaram port just research that point
ఆ తర్వాత చిన్నగా విస్తరించుకుంటూ ఇంటర్నేషనల్ కింగ్ ఫిషర్ విమాన సేవలని కూడా ప్రారంభించాడు. ఒక అమెరికన్ వ్యాపారవేత్త దానిలో ప్రయాణించి ఇలాంటి ఆధునిక సదుపాయాలు ఉన్న ఎయిర్ లైన్స్ నా జీవితంలో చూడలేదు, ఇది ఇండియన్ ఎయిర్ లైన్స్ అని నాకు తెలియదు, చాలా అద్భుతంగా ఉంది కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అని చెప్పటం నాకు ఇంకా గుర్తు. 2008 లో వచ్చిన ఆర్ధిక మాంద్యం వలన ఓడలు బండ్లు అయ్యాయి, బండ్లు ఓడలు అయ్యాయి (చైనా సూపర్ పవర్ అయ్యింది అప్పుడే). విజయ్ మాల్యా గారి నూతన ఆలోచనా విధానం వలన అంత పెద్దగా ఏమీ నష్టపోలేదు కానీ ప్రపంచ విమాన రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి, విదేశీ శక్తుల చూపులు ఇండియా వైపు పడ్డాయి. ఇతిహాద్ అనే అరబ్బు విమాన సంస్థ మరియూ ఇతరులకి జరిగిన పోటీలో ఇంకా ఆర్ధిక మాంధ్య ఛాయలు వలన, ఎయిర్ పోర్ట్స్ ల్లో పెంచిన ట్యాక్స్ వలన, క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగటం వలన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కొంత నష్టాల్లోకి పోయింది, నాకు తెలిసి 6000 కోట్లు బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాడు, అది వడ్డీతో 9000 కోట్లు అయ్యిందో లేక ఖచ్చితంగా ఎంత, ఎలా అప్పు తీసుకున్నాడో అతని లాయర్లకి, ఆడిటర్ల కి బ్యాంకులకి మాత్రమే తెలుసు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వెనక జరిగిన కుట్రలు తెలియాలి అంటే, ఆ రోజుల్లో మేము బార్ కి వెళ్ళి 4 కింగ్ ఫిషర్ బీర్లు తెమ్మని అంటే కింగ్ ఫిషర్ బీర్లు లేవు సార్, బడ్ వైజర్, కరోనా లైట్ ఉంది అన్నాడు. అవి అన్నీ పాశ్చాత్య బీర్లు. బయట దేశాల్లో తాగేవాళ్ళు అక్కడి వాతావరణానికి అనువుగా చాలా మైల్డ్ గా ఉంటై. వాళ్ళు ప్రతిరోజూ లేదా వారం మనం మంచినీళ్ళు తాగేటట్లు వాళ్ళు బీర్లు తాగుతారు. అవి ఎందుకు మన దేశ మార్కెట్ లోకి వచ్చాయో నాకు తెలియదు, ఎలా వచ్చాయో నాకు తెలియదు. మన బీర్లు మాయమయ్యి పాశ్చాత్య బీర్లు భారత మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాయి. మామూలు లిక్కర్ షాప్ వాళ్ళే కోటానుకోట్లు సంపాదిస్తుంటే 70% ఇండియన్ మార్కెట్ లో ఆల్కహాల్ ని తయారు చేసే విజయ్ మాల్యా గారు పాపం ఎందుకు బ్రిటన్ వెళ్ళాల్సి వచ్చిందో నాకు తెలియదు. ఆ తర్వాత 40% మాత్రమే మార్కెట్ ని ఏలటం, మిగతా 60% లో హీనంగా ఉండే పాశ్చాత్య లోక్వాలిటీ ఫారెన్ బీర్లు, బ్రాండ్స్ రావటం ఏందో ఎంత ఆలోచించినా నాకు దాని వెనక ఏమి జరిగిందో తెలియదు. అమెరికాలో డెట్రాయిట్ నగరాన్ని మోటర్స్ నగరం అంటారు. ఎక్కువ కార్లు తయారు చేసే కంపనీస్ అక్కడ ఉంటై. ముఖ్యంగా జనరల్ మోటర్స్, అమెరికన్ బ్రాండ్స్ ఫోర్డ్స్ మొదలగునవి ఉంటై. అయితే 2008 లో వచ్చిన ఆర్ధిక మాంద్యం వలన దెబ్బతింటే అక్కడి ప్రభుత్వం జపాన్ టయోటా కార్లని ఎదుర్కోవాలన్నా, కొరియా కియా మోటర్స్ ని, హ్యాండయ్ ని ఎదుర్కోవాలన్నా స్వదేశీ వాటిని ప్రోత్సహించాలని కొన్ని మిలియన్స్, బిలియన్స్ సహాయం చేశారు. బ్రోతల్ కంపనీస్ నష్టాల్లో ఉంటే వాటికి కూడా కొంత సహాయం చేశారు అక్కడ. మన దగ్గర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా పాశ్చ్యాత్య కియా మోటార్స్, అమెజాన్ లాంటివి వస్తుంటే అలాంటి వాళ్ళకి వేల కోట్ల భూములు, మిగతా సదుపాయాలు కల్పించటం మనం చూస్తూనే ఉన్నాం. మరి విజయ్ మాల్యా సొంత వాడు అవటం అతను చేసిన తప్పా..? స్వదేశీ బీర్లని క్వాలిటీతో ప్రపంచం అంతా విస్తరింప చేయటం అతను చేసిన తప్పా..? అమెరికా, బ్రిటన్ అమ్మా మొగుడు లాంటి అత్యాధునిక ఇండియన్ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ స్థాపించటం అతను చేసిన తప్పా..? అన్నిటికి మించి నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాకి సహాయం చేయటం అతని తప్పా..?
అన్న చాలా ఓపికతో ఆధాని ని ఆయన వెనక ఫ్రెండ్స్ ని బాగానే వెనకేసుకొస్తున్నారు. మీరు. పైగా. దేశం మొత్తం తెలుసు. ఆధాని ఏంటీ.ఆధాని మోడీ కి ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటీ. అని. మీకు రాహుల్ గాంధీ నిజం మాట్లాడిన నచ్చదు. పైగా...ఎవరిని వెనకేసుకోస్తావో మాకు తెలుసు బ్రదర్.
We should see positive side of it !! At least by this kind of actions will decrease corruption.there is no other way we can have level playing field with our country.with our stopping corruption
Can We Trust USA?
Hi ana ❤🎉
Yes
For power it can do anything
Definitely yes
Might be a Deep state doing this 🤔
Jagan ante national anukuntira...internationaluuu 🔥🔥🔥🔥
🤣🤣🤣
🤣🤣🤣🤣🤣
😂😂😂😅
Space lo kuda yemanna kumbakonalu chesado chudali😮😮
😂😂😂😂😂😂
అన్న ఆంధ్రలో 33 వెయిలా మందిలు అమ్మాయిలు కిడ్నాప్ గురించి ఒక్క వీడియో చేయు అన్న అది నిజామా లేదా allegiation హ
Adi cheyadu anna mudupulandukuntunnadu.
Yes
adi apaddam ani neeku kudaa telusu anna meeru kaavaalane adugutunnaru anna 😆
Haha adi facke news by DCM PK, home minister assembly lo cheparu ga only 34 cases
And this 5 months of NDA 7200 missed in AP
అన్న చేయడు....
🎉Anna Rushikonda bhavanalu gurinchi ❤
❤Anna Andhra appulu gurinchi latest budget lo cheppindi❤
🎉Anna Ap volunteers gurinchi 🎉
@#30000 ammayilu missing ani pracharam gurinchi real video kavali#$#$
Videos chey true ga waiting.............❤
Ea Mi Jagn gadi gurinchi cheyoda?
@@Rhinosaurs363 రష్యన్ 🌺🤤 పువ్వు గురించి చేస్తాడు
@@Rhinosaurs363andulo rushikonda ante vala anniya kuda vasthadu esari raledhu kabbati cover cheskuntunaru avi govt officials ki ani ade ma anniya Mali cm ayyi unte epatiki aa rushikonda Loki shift ayevadu makam.
Athula katta @@rowdyboy-ju5rl
Em teliyalra niku 😅 nijalu chepthey TDP activist antav.... Nijalni accept cheyyadam radhu guddiga nammeyadam vachhu sticker CM nu
Anna thank you so much indaka class lo sir dini minda assignment laga rayandi ani chepadu em artham avaledu sudden gaa nee video kanipinchindii chala help ayndi anna thank u anna
AP appula meedha oka video cheyi bro, please
పోస్టర్లో జగన్ గారి పిక్ ఎదుకు పేటరో చెప్పలేదు
Adhi 2021 lo iendhi kaabatti
Views kosam 😂😂
అయితే గౌతంఅంబ్బానికి డ్రోనల్డ్ ట్రాప్ కు జగన్ గారికి వున్నసభంధన్ని సరిగా చెప్పలిగా గౌతంఅంబ్బానితో చాలా రాష్ట్రాలు బిజినెస్ చేస్తున్నాయి మరి జగన్ గారి పిక్ మాత్రమే ఎందుకు పెట్టడం
mavayya international
International ఖిలాడీ కాబట్టి
Anna mana DCM garu 30000 women's missing annarukada 2019-2024 nijamena
Good question
Eara, ikada Jagn gadi gurinchi cheputey, DCM eanduku gurtoachadura paytm 😂
అన్న నేషనల్ అనుకుంటున్నారా.... ఇంటర్నేషనల్ 😂😂😂😂
Ye video cheste dhoriki pothada pawala gady😂@@Rhinosaurs363
ఏంటి బాస్ ఇదీ! ఇంత అమాయకులు అయితే ఎలా! ఎలక్షన్లలో లీగల్ గా చెప్పే మేనిఫెస్టో కే దిక్కు లేదు, ఇదీ మామూలే, ఆ టైంలో వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం ఆనవాయితీయే.
అందుకే ఆ ఫలితాలను ప్రజలే నిర్ణయించాలి, చిన్ని తప్పు ఐదు సంవత్సరాలు బలియే.😂😂😂
Anna ap volunteers issue pyna kuda video cheyyandi
Mundha
nuvvu voluntry vaa raaa
వాలంటీర్స్ అయితేనే వీడియో చేయాలంటే @@srinu909999
@@srinu909999vadevade neeku thelsa ra informal ga matladuthunnav??
@@kirankd7043 broker gadhivi volenteer endhu ku ammail ne mu kutara mali
అంతా బాగానే వుంది అన్నా....ఇదే లెవెల్ లో ap స్టేట్ బడ్జెట్, ap అప్పులు, 30000 వేల మహిళల అక్రమ రవాణా పై ఇప్పటి కూటమి ప్రభుత్వం మండలి లో ఇచ్చిన సమాధానం, వలంటీర్లు పై యూ టర్న్, ఇలా చాలా ఇష్యూస్ ఈ మధ్య rise అయ్యాయి....కాస్త వీటిపై కూడా వీడియో లు చెయ్యారాదే....
ఆంధ్రా అప్పులు గురించి అసెంబ్లీలో చెప్పరు కధరా కొజ్జ RBI DHAGGARA, 4.5 లక్షల కోట్లు, కార్పొరేషన్ అప్పులు 2.5 లక్షల కోట్లు, కాంట్రాక్ట్ కి ఇవ్వాలిసిన వీ 1.8 లక్షల కోట్లు ఇంకా తాకట్టు పెట్టినవి ఎన్నో
2021 లో జరిగింది 2024 లో చెప్తున్నాడు... నువ్ చెప్పేటివి లేటెస్ట్
Ayana cheyadu endukante one side channel idi
Ippate ke jagan meedha chesena aropanalu Anni abaddhalu Ani kutame government assembly lo prove chesendhi. Idhekuda anthe.
Exactly Anni aropanale...
😂😂
deep state ycp sheep, literally can say anything and still support, openblinded people
Every month new allegation
ఎప్పడు నీ కలలోనా..
నువ్వు చపింది నిజం brother ❤
Super Explanation sir
అవును @AyeJude అమ్మాయిలు మిస్ అయ్యారు వాళ్ళ గురించి ఒక వీడియో చేయండి 🙏
🔥🔥🔥నిప్పు లేనిదే పొగ రాదు 💨💨
kani nippu lenedi chala sarlu poga vachinadhi so waiting for real truth
I'll be waiting 👁️
Repu poddunna nenu velli Rahul Gandhi okadni champesi evidences mayam chesadu ani allegations vestey
Nuv nippu lenidey pogaa raadu antava
Poga pettindhi ni futher Sanka naki podaniki aithe
..!
Only Rahul thinking😅
పొగ మంచు లో కూడా పొగ ఉంటది తమ్ముడు 😂😂
కంగారు పడకు
The allegations involve all political parties like Non NDA/UPA : YSRCP [Andhra Pradesh], BJD [Odisha] ,UPA PARTNERS : CONG [ Chattisgarh], DMK [Tamil Nadu] and President's Rule in Jammu & Kashmir. And Adani is closely associated with the BJP.
Slowly u are revealing your real colors.
Thanu facts tho matladutunnadu. Nuvvu facts petti accuse chey.
you want modia or media facts@@RaviTejaMutta
@@RaviTejaMuttamoney kosam bark chesee vaadiki
Jalaga fan 😂😂 got offended
Paytm batch 😂😂
Waiting for the real truth...
మీరు తంబ్లిన్ లో జగన్ గారి ఫోటో పెట్టడం కరెక్ట్ కాదు... ఎందుకంటే ఓన్లీ స్టేట్ చేసుకున్న ఒప్పందం కాదు కేంద్ర ద్వారా చేసుకున్న ఒప్పందం కాబట్టి మీరు మోడీ గారి ఫోటో కూడా పెట్టాలి...? లేదంటే జగన్ గారి పిక్ కూడా తీసేయండి
మోడీ ఫోటో తీసేయలేరు అన్న. మోడీ అభిమాని కదా
వాళ్ళు లింకు ఏపీ ప్రభుత్వం అన్నారు, భారత ప్రభుత్వ అనలేదు. అప్పటి ప్రభుత్వ పాలన సంవత్సరం కూడా ఇచ్చారు.
@@DuvvaniKrish👍🏽
coz he is a costly bathai among all 😂
New🍊🍊అన్న కొత్త సరకు 😄
Need a video on "Super Six" promises made by TDP-JSP before election and budget allocation for that schemes in latest budget of AP 2024-2025.
Yes. We need video series on all the growth in AP between 2019 and 2024.
@@ravibabu233😂😂😂😂
Good information better than thokkalooo Telugu News channel's
Awesome video.comprehensivepresentation😊
Aye jude alligatoon only not confirmed same as tirupathi laddu
True ee erikuthalodu just bathayi defend chesukuntu ostuntadu
AP.... బడ్జెట్..... AND.. మిస్సింగ్... 30000 లేడీస్...... AP.. BORROWS.... గురించి video cheyandi
simple and superb explanation
Super exploration ❤
Good explain ana
చంద్రబాబు నాయుడు గారు 5.50 ఒక యూనిట్ కొంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల 50 పైసలు ఒక యూనిట్ కొన్నారు చంద్రబాబు నాయుడు యూనిట్ ఓకే కొన్నారు కదా మరి లంచం ఎక్కడ తీసుకున్నారు సార్
Ikkade Ardam avutundiiii Nuv uneducated ani….
Per unit cost changes with time. Solar tiskunte starting lo 6/- to 8/- undi. Now it has become 0.90 /- per unit.
Intha Chinna logic Ela miss ayyavvvv…
sakshi paper chusara 🤣🤣
Tv 5 చూడాలా @@vinay8188
@@vinay8188
వినయ్
నిజాలు ఏమిటి నీవు చెప్పు
Eenadu ABN Tv5@@vinay8188
Coompletly oka party ne support chestunnaru me channel success avvalante andari politicians gurunchi matladali meeru only meeku istamyna valla gurunchi vallu chese frauds cheppatledu . Endukante all politicians are doing the same things.
Tq bro ur information
Legends says it is cbn kutra
😂😅
😂
waiting for your video
Good explain bro
I liked you’re videos and informative 😊
Waiting for your video Anna
Learning
Correct ga chaparu bruh 💯
Jaigurudev 🙏 jaihind 🙏
Good information
Adani ante modi
Modi ante nda
Nda lo vunnadi evaruu??
Max idi india lo em avvadu broo
If ayithe ikkada nda vundaduu
Ee cases ayyina time lo non bjp cms unnaru ap , chattisgarh , odisha , j and k
Khangress ruling states ani scams lo unayi including Telangana 😅
@@dhanushsanka1633SECI ani okati undi and adi central government kinda vastundi..
అన్న నువ్వు keka 🎉
Love ❤❤❤❤ from Adilabad Anna
You are doing great work anna,As you are clearly explaning latest worldwide topics to youth.
Super explanation bro.
Good job, continue
First like
Super🙏
Adani group want to stop power to Bangladesh so now usa is playing games
Apprecited effort.🎉🎉🎉
Subscribe chesukunna superb
ఎక్కడ సందు దొరుకుతుందా దూరిపోదామా అని చూస్తున్నాడు ఈ రాహువు🤣
😂😂😂😂
Just like soviete sanghi 😂😂
Hey dear, how are you? Thank you so much.
ఎప్పుడు అనుకున్నట్టే "దూరపు కొండలు నునుపు" అనుకున్న, కాదన్నమాట. హమ్మయ్య ఇలాంటి దరిద్రం మన దేశంలోనే అనుకున్న అన్నీ దేశాలు ఇంతేనా. అయితే పరవాలేదు.
Quick response on....
Good information all the best anna
All The Best Bro❤️❤️
The Background Work Your Doing To Bring the Video's Out Everyday is💖
Anna nuvu super
its view' 1st comment 🎉🎉
First comment ❤
Nice evplenation
Actually you deserve more subscribers
Anna u super
మీ వీడియో చివర్లో బాగుంది, constant గా కెమెరాలు మార్చకుండా చూపినందుకు. కంటెంట్,లాంగ్వేజ్, ప్రెజెంటేషన్ బాగుంది. కానీ కెమెరాలు మార్చడం, ఫ్రేమ్స్ మార్చడం విసుగ్గా ఉంది
జగనన్న ఇంటర్నేషనల్
Modi vishwaguru 😂😂
Nice
100 like bro 🎉🎉🎉🎉
❤❤❤
Explained superbly
@AyeJude Anna nuvvu great anna vacation lo undi kuda Mic and camera carry chesi videos chestunav.
Video cheyyakapote bjp it cell vallu tantaaru 😂😂😂😂
@@mans3926😂😂antega Kutha chekestaru
Bro USA case pettindhi valla investors daggara money raise chesinappuduuu declartion ivvalai raise chesina money tho bribery cheyyakudadhu ani Adani declaration Itchi Mari bribe chesadu so andukani indictment issue chesaru along with arrest warrant🔥 @ayejude
That's only allegations there is no proof
Aa law chadivite anna ki telustundi Avi teliyadu ga Cool ga Cover చేసేసాడు
@ Time Ledhu Bruh ki Fafam😂
@@avinashh34 why only adaani ??
Ambai, Tata, Infosys ..etc unnai kadaa
@@sk.jakeerhussain1845thammudu akkada involve ayindhi adani okate remaining nuvu cheppe so called companies avi thappudu padathulo invest cheyinchaledhu akkada citizens tho.
Andhra antey national anukunteva ......... International 🔥🔥🇮🇳
Jagan anta national annukuntirra international 😂😂😂
Universal 😂
First comment and first view
2014 varuku adani ane varu evariki telidu ,2024 ki world lo top 10 ela ayyaru,total corruption and political influence like gangavaram port just research that point
Hi ana 🎉❤
TRUE ALL WAYS TRUE.
Jai hind
Hi good morning bro🎉🎉🎉🎉
Jai bharat
Law applies strongly to the weak and weakly to the strong.
Yet another example.
Wake up India!
Hi anna❤
First view
Facts need to be revealed.
ఆ తర్వాత చిన్నగా విస్తరించుకుంటూ ఇంటర్నేషనల్ కింగ్ ఫిషర్ విమాన సేవలని కూడా ప్రారంభించాడు. ఒక అమెరికన్ వ్యాపారవేత్త దానిలో ప్రయాణించి ఇలాంటి ఆధునిక సదుపాయాలు ఉన్న ఎయిర్ లైన్స్ నా జీవితంలో చూడలేదు, ఇది ఇండియన్ ఎయిర్ లైన్స్ అని నాకు తెలియదు, చాలా అద్భుతంగా ఉంది కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అని చెప్పటం నాకు ఇంకా గుర్తు.
2008 లో వచ్చిన ఆర్ధిక మాంద్యం వలన ఓడలు బండ్లు అయ్యాయి, బండ్లు ఓడలు అయ్యాయి (చైనా సూపర్ పవర్ అయ్యింది అప్పుడే). విజయ్ మాల్యా గారి నూతన ఆలోచనా విధానం వలన అంత పెద్దగా ఏమీ నష్టపోలేదు కానీ ప్రపంచ విమాన రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి,
విదేశీ శక్తుల చూపులు ఇండియా వైపు పడ్డాయి. ఇతిహాద్ అనే అరబ్బు విమాన సంస్థ మరియూ ఇతరులకి జరిగిన పోటీలో ఇంకా ఆర్ధిక మాంధ్య ఛాయలు వలన, ఎయిర్ పోర్ట్స్ ల్లో పెంచిన ట్యాక్స్ వలన, క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగటం వలన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కొంత నష్టాల్లోకి పోయింది,
నాకు తెలిసి 6000 కోట్లు బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాడు, అది వడ్డీతో 9000 కోట్లు అయ్యిందో లేక ఖచ్చితంగా ఎంత, ఎలా అప్పు తీసుకున్నాడో అతని లాయర్లకి, ఆడిటర్ల కి బ్యాంకులకి మాత్రమే తెలుసు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వెనక జరిగిన కుట్రలు తెలియాలి అంటే, ఆ రోజుల్లో మేము బార్ కి వెళ్ళి 4 కింగ్ ఫిషర్ బీర్లు తెమ్మని అంటే కింగ్ ఫిషర్ బీర్లు లేవు సార్, బడ్ వైజర్, కరోనా లైట్ ఉంది అన్నాడు. అవి అన్నీ పాశ్చాత్య బీర్లు. బయట దేశాల్లో తాగేవాళ్ళు అక్కడి వాతావరణానికి అనువుగా చాలా మైల్డ్ గా ఉంటై.
వాళ్ళు ప్రతిరోజూ లేదా వారం మనం మంచినీళ్ళు తాగేటట్లు వాళ్ళు బీర్లు తాగుతారు. అవి ఎందుకు మన దేశ మార్కెట్ లోకి వచ్చాయో నాకు తెలియదు, ఎలా వచ్చాయో నాకు తెలియదు. మన బీర్లు మాయమయ్యి పాశ్చాత్య బీర్లు భారత మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాయి.
మామూలు లిక్కర్ షాప్ వాళ్ళే కోటానుకోట్లు సంపాదిస్తుంటే 70% ఇండియన్ మార్కెట్ లో ఆల్కహాల్ ని తయారు చేసే విజయ్ మాల్యా గారు పాపం ఎందుకు బ్రిటన్ వెళ్ళాల్సి వచ్చిందో నాకు తెలియదు. ఆ తర్వాత 40% మాత్రమే మార్కెట్ ని ఏలటం, మిగతా 60% లో హీనంగా ఉండే పాశ్చాత్య లోక్వాలిటీ ఫారెన్ బీర్లు, బ్రాండ్స్ రావటం ఏందో ఎంత ఆలోచించినా నాకు దాని వెనక ఏమి జరిగిందో తెలియదు.
అమెరికాలో డెట్రాయిట్ నగరాన్ని మోటర్స్ నగరం అంటారు. ఎక్కువ కార్లు తయారు చేసే కంపనీస్ అక్కడ ఉంటై. ముఖ్యంగా జనరల్ మోటర్స్, అమెరికన్ బ్రాండ్స్ ఫోర్డ్స్ మొదలగునవి ఉంటై. అయితే 2008 లో వచ్చిన ఆర్ధిక మాంద్యం వలన దెబ్బతింటే అక్కడి ప్రభుత్వం జపాన్ టయోటా కార్లని ఎదుర్కోవాలన్నా, కొరియా కియా మోటర్స్ ని, హ్యాండయ్ ని ఎదుర్కోవాలన్నా స్వదేశీ వాటిని ప్రోత్సహించాలని కొన్ని మిలియన్స్, బిలియన్స్ సహాయం చేశారు. బ్రోతల్ కంపనీస్ నష్టాల్లో ఉంటే వాటికి కూడా కొంత సహాయం చేశారు అక్కడ.
మన దగ్గర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా పాశ్చ్యాత్య కియా మోటార్స్, అమెజాన్ లాంటివి వస్తుంటే అలాంటి వాళ్ళకి వేల కోట్ల భూములు, మిగతా సదుపాయాలు కల్పించటం మనం చూస్తూనే ఉన్నాం. మరి విజయ్ మాల్యా సొంత వాడు అవటం అతను చేసిన తప్పా..?
స్వదేశీ బీర్లని క్వాలిటీతో ప్రపంచం అంతా విస్తరింప చేయటం అతను చేసిన తప్పా..? అమెరికా, బ్రిటన్ అమ్మా మొగుడు లాంటి అత్యాధునిక ఇండియన్ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ స్థాపించటం అతను చేసిన తప్పా..? అన్నిటికి మించి నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాకి సహాయం చేయటం అతని తప్పా..?
అన్న చాలా ఓపికతో ఆధాని ని ఆయన వెనక ఫ్రెండ్స్ ని బాగానే వెనకేసుకొస్తున్నారు. మీరు. పైగా. దేశం మొత్తం తెలుసు. ఆధాని ఏంటీ.ఆధాని మోడీ కి ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటీ. అని. మీకు రాహుల్ గాంధీ నిజం మాట్లాడిన నచ్చదు. పైగా...ఎవరిని వెనకేసుకోస్తావో మాకు తెలుసు బ్రదర్.
జాగ్రత్తగా వినండి! ఊత పదం అవుతోంది మీ వీడియో ల్లో ఈ మధ్య.
We should see positive side of it !! At least by this kind of actions will decrease corruption.there is no other way we can have level playing field with our country.with our stopping corruption
Jai Hind Jai Bharat Jai Hanuman
Anna ❤♥️
Anna andhra lo 33 vela mandi అమ్మాయి లు కిడ్నాప్ ది వీడియో చెయ్ అన్న
Hai bro
Is like🎉🎉
Ma jagananna international
I think US play game with ours.. 🔥
We support adani
Mavayyaaaaaaaaaaa
Jai sri Ram🚩🚩🚩
Annaya signed gangavaram port to adhani gangavaram port
My Adani Stocks and Fund's 📉😶🌫️
Like this
Manarmudha😮
Karnataka❤