ఆరాధనా చేయుమా మన ఆత్మీయ దేవునికి Worship Song

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • ఆరాధనా చేయుమా మన ఆత్మీయ దేవునికి
    ఆత్మను అర్పించుమా అద్వితీయ రాజునకు
    మహిమోన్నతుడు మన రక్షకుడు
    నిత్యము మనతో ఉండువాడు
    ఎరికో గోడలు కూల్చిన దేవుడు
    ఎర్ర సముద్రము చీల్చిన ప్రభువు
    ఎండిన ఎముకలను జీవముతో
    తన సైన్యముగా నిలిపిన దేవుడు
    ఉరుములు మెరుపులు రథముల ధ్వనులతో
    శత్రు సైన్యమును తరిమిన దేవుడు
    వెలివేయబడిన కుష్ఠురోగితో
    సువార్తనందించే ఘనుడైన దేవుడు
    కనికరపూర్ణుడు కరుణామయుడు
    మృత్యుంజయుడు మన యేసు దేవుడు
    ఆదియు అంతమునైయున్నవాడు
    స్తుతులకు పాత్రుడు ఆరాధనీయుడు
    Thank you For Watching...
    GOD BLESS YOU
    #RAMESHAJMEERA

Комментарии • 5