కలియుగం లో మరో సుసంపన్న దేవుడు - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Watch iSmart News latest episode: • iSmart News
    కలియుగం లో మరో సుసంపన్న దేవుడు - TV9
    #LordVenkateswara #AnanthaPadmanabhaSwamy #Kuberudu Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Комментарии • 1,4 тыс.

  • @bhavyabellinakota8806
    @bhavyabellinakota8806 4 года назад +828

    ఉన్నది లేనిది చెప్పాలన్న వేషాలు వేయాలన్న మీ టీవీ9 వాళ్లకే సాటి సొల్లు ఆపి విషయం చెప్పండి

    • @srinivasvaasu6540
      @srinivasvaasu6540 4 года назад +22

      Last two minutes chusi vadhileyali bhayya vila videos

    • @appannasuda3141
      @appannasuda3141 4 года назад +2

      Hii

    • @rajvenkytv2161
      @rajvenkytv2161 4 года назад +3

      Indulo lendemi ledu supreme court judgement vochindi 60 thousand 241 acres in India belongs to lord Jagannath ani it's true nelamaligalu kuda true chuste kada ADI kuda enthundo telsedi Padmanabha Swamy ni kuda neelanti vaalu ilane annaru chusina tarvata noru musukunaru

    • @mahimanisomesula1268
      @mahimanisomesula1268 4 года назад +3

      Dabha chanel

    • @sbunny9034
      @sbunny9034 4 года назад +1

      S

  • @bharathiyudu7743
    @bharathiyudu7743 3 года назад +45

    అన్నీ అవతారాలు ఆఁ నారయనుడేగా ఇంకా గొప్ప తేడా ఏముంది.

  • @nageswararaokamarsu8185
    @nageswararaokamarsu8185 6 месяцев назад +5

    కుబేరుడు కంటే గొప్పవాళ్ళు మన రాజకీయనాయకులు ఉన్నారు
    ఓ జగన్నాధా తాళాలు జాగ్రత్త నాయనా వాళ్ళు నిన్ను నిలువునా దోచాస్తారు

  • @haribalavani5294
    @haribalavani5294 3 года назад +1

    Kesava, Narayana,Madhava,Madhusudhana,Trivikrama,Vamana,Hrishikesha,Damodhara,Aniridhha,Purushothhama,Acthutha,Naarasimha,veelluandharu Mana Valle,Mana chuttalu, anduke veellandaru manalni kaapadaalani vedukundaamu.

  • @savitri7311
    @savitri7311 Год назад +36

    ఏ రూపం అయిన ఆ స్వామిదే 🙏సంపద ఆ స్వామిదే 👍🙏

  • @urbanproperties3420
    @urbanproperties3420 4 года назад +181

    దేవుడా మీరందరు కలిసి ఈ దరిద్రపు ఛానెల్ ను నాశనం చేస్తే బాగుండు

  • @nsaikrishna8456
    @nsaikrishna8456 4 года назад +72

    ఇదేం భయ్యా మీ ఛానెల్ కి ఇన్ని నెగిటివ్ కామెంట్స్

  • @simplebutbeauifulpravas8787
    @simplebutbeauifulpravas8787 4 года назад +265

    11:00 కి. మేటర్ స్టార్ట్ అవుతుంది .... .........
    ఎందుకు ఇంత గ్యాసు....

  • @radhikasatyavarapu9795
    @radhikasatyavarapu9795 3 года назад +164

    విష్ణుమూర్తి నారాయణుడు వెంకటేశ్వర స్వామి రూపం వేరు, పేర్లు వేరు, కానీ
    అంతా ఒకటే🙏🙏🙏
    ఓం నమో నారాయణాయ నమః

    • @NareshchinthalaChinthala
      @NareshchinthalaChinthala Год назад +2

      Dheva nannu kapadu

    • @varshnis6938
      @varshnis6938 Год назад +1

      4enek

    • @anupojunarayana6960
      @anupojunarayana6960 9 месяцев назад

      ​@@NareshchinthalaChinthala😮😮😮😮😮❤😮❤😮❤😮😢😮😮

    • @anupojunarayana6960
      @anupojunarayana6960 9 месяцев назад

      ​@@NareshchinthalaChinthala😮😮😮😮😮❤😮❤😮❤😮😢😮😮😮

    • @sarmavvs9991
      @sarmavvs9991 8 месяцев назад

      What about G and H Rooms at Ananth padmanabha Swami

  • @naveenroyal
    @naveenroyal 4 года назад +418

    వెంకన్న(వేంకటేశ్వరుడు),అనంతుడు(శ్రీ మహావిష్ణువు), జగన్నాథుడు(కృష్ణుడు) ముగ్గురు ఒక్కటే.మీరు చెప్పేది ఎలా ఉంది అంటే వాళ్ళు వేరు వేరు అన్నట్లు చెబుతున్నారు.

  • @saiprasad2468
    @saiprasad2468 Год назад +15

    రూపాలు వేరు అంత ఓం నమోనారాయణ 🙏🙏🙏

  • @pradeepkumar-bx5um
    @pradeepkumar-bx5um 4 года назад +115

    Me tv9 edi straight ga cheppare ila aithay channel mustav

    • @GowthamiFoods
      @GowthamiFoods 4 года назад +1

      Hai bro ilanti chetha channela chuse badhulu ma small youtubers ni encourage cheyandi ruclips.net/video/HU4oXkYTwvU/видео.html annavaram prasadham chudandi

  • @kumarp6557
    @kumarp6557 3 года назад +2

    ఎక్కడైతే సంపద ఉందొ అక్కడే బ్రిటిష్ వాళ్ళు అడుగు పెట్టారు........కాని ఆ సంగతి మనకు తెలియదు......అవి. కలకత్తా.....కేరళ.....గుజరాత్ రాష్ట్రాలు

  • @vlprofession
    @vlprofession Год назад +29

    ముస్లిమ్స్ నుండి బ్రిటీష్ వారి నుండి ఈ దేశ సంపదను కాపాడ టానికి రాజులు దేవుడిపైన పెట్టిన సంపద అది 🙏🙏🙏

    • @syedraheem2163
      @syedraheem2163 Год назад +2

      Muslims, rajulu, sampadalu pettey lalo nela maligalalo dachuko ledu, antha prajalapai karchu chesevaru.

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 2 месяца назад

      వాళ్ళు krurulu...హిందువులను చంపి మతం మార్చి ఆస్తులు దోచుకున్నారు
      వారసులు భారతీయులే కాదు​@@syedraheem2163

  • @maheshuggina554
    @maheshuggina554 4 года назад +2

    దేవస్థానం డబ్బులు, దేవస్థానం బోర్డు ఏమి చేస్తున్నారు,...

  • @kumartejdasari5324
    @kumartejdasari5324 4 года назад +233

    ఒకప్పుడు భారతదేశం సంపన్న దేశం అని చెప్పడానికి ఈవే ఉదాహరణలు.

  • @rajurajur2308
    @rajurajur2308 3 года назад +3

    మరి ఆరు గదుల్లో వైడూర్యాలు ఏంచేశారు ప్రజలకు తెలియాలి

  • @sanjucherry9121
    @sanjucherry9121 4 года назад +57

    Devudulu madhya kuda godavalu pettali ante tv 9 ..adhi sadhyammmm

  • @vigneshr5735
    @vigneshr5735 4 года назад +2

    దేవుణ్ణి వాడు వీడు అనడం టీవీ9 మాత్రమే చెల్లుతుంది. ఎప్పుడు హిందూ దేవుళ్ళ మీద పడి ఏడుస్తారు ఎందుకురా మీరు. మీకు దమ్ముంటే వేరే మతాల వాళ్ల మీద డాక్యుమెంటరీ చేయండి చూద్దాం.

  • @subramanyamreddykothapati4893
    @subramanyamreddykothapati4893 Год назад +14

    శ్రీ మహావిష్ణువు రాజు , రాజు ఎక్కడ ఉన్నా ఏ రూపంతో ఉన్నా రాజసం తగ్గదు ,,,, జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @gdprasad8796
    @gdprasad8796 3 года назад +2

    TV 9 కి వెరే పని లేదు హిదు గుడులు వాటి ఆస్తి గురించి అంత ఎరుపు ఎందుకు, చేర్చిలగురిచి మసీదుల ఆస్తి గురించి ఎందుకు బయటపెటరు ఎందుకో నా అర్ధం కాదు ఇది ఏమి సెకులర్ TV 9

  • @durgagattem8624
    @durgagattem8624 Год назад +16

    కొన్ని సంవత్స రానికి ఈ భూములు వుండవు అంత దోసేసుకుంతరు మన నాయకులు

  • @arvindteluguvlogs4070
    @arvindteluguvlogs4070 4 года назад +1

    ఇంత సాగదీస్తార్ర ఈ టాపిక్ ని..బుద్ది ఉందా మీ టీవీ9 కి దేవుడు మధ్య కూడా గొడవలు పెడుతున్నారు

  • @rachamallarajeshwararao4601
    @rachamallarajeshwararao4601 8 месяцев назад +6

    ఇంత ఉన్నా భారతదేశంలో కరవు కష్టాలు . రాజకీయ దౌర్భాగ్యుల అదృశ్యమైన చతురతకే సర్వాధికారం .

  • @omkarrao6683
    @omkarrao6683 3 года назад +16

    ఈ ట్తైమ్ లో ప్రజలు చాలా కష్టాలు లో ఉన్నారు ఇది అంతా ప్రజల దే కదా ప్రజలకు ఉపయోగిస్తై చాల భాగుంటాది.తిరుమల లో 2018.లో నెలల నెలలు తలుపు మూసి ఎత్తు కొని పోయారు ఎవెడైన అడిగారా.

  • @muralisix
    @muralisix 3 года назад +80

    వేల సంవత్సరాలక్రితమే ఈదేశం ఎంతసుసపన్నమైనదో గ్రహించి దానికి కారణమైన సంసృతిని గౌరవించడం నేర్చుకోవాలి ! ముఖ్యంగా tv9 !👍

    • @kiraneluguri6330
      @kiraneluguri6330 Год назад +1

      😂

    • @dhurgaprasadbuvi4422
      @dhurgaprasadbuvi4422 Год назад +1

      ​@@kiraneluguri6330 ..tantra.go😅irrey..

    • @muralisix
      @muralisix 8 месяцев назад

      గొర్రె పూకులకి అర్థం కాలేదనుకుంటా😉

    • @వీరభద్ర-డ7ఘ
      @వీరభద్ర-డ7ఘ 7 месяцев назад

      విదేశీయుల దగ్గర నేర్చుకున్నారు కదా దోచుకోవడం ఎలా?

    • @k.paarthasarathy3492
      @k.paarthasarathy3492 7 месяцев назад +1

      Wellsaid

  • @santoshyerra6104
    @santoshyerra6104 4 года назад +43

    Okka one hour program cheylekaphoyara ,emi channel rababu 💆‍♂

  • @mohankumarsykam1612
    @mohankumarsykam1612 3 года назад +2

    ఈ డబ్బులూ, సంపద ఏమిచేస్తరు.

  • @Utkalputra2024
    @Utkalputra2024 Год назад +2

    మీ వీడియో లో భాష ఒకింత చవబారు గా వుంది.

  • @veninarayanan4482
    @veninarayanan4482 2 года назад +62

    సర్వం నారాయణుడే ఓం నమో నారాయణ 🙏🙏🙏🙏🙏🙏💓💓💓💓

  • @sumanmaggidi8505
    @sumanmaggidi8505 3 года назад +1

    టీవీ9 వాళ్ళని ఎవరికైనా చూయించండి రా ...అలా వదిలేయకండి ర బాబు...ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా ఎన్ని యేసలు చూడలో...

  • @Yaswin.Aarvi.G
    @Yaswin.Aarvi.G 2 месяца назад +5

    జై శ్రీ రామ్ జై భారత్ హైదరాబాద్

  • @prasanthk9082
    @prasanthk9082 Год назад +1

    ఒకడు వచ్చాడు ఏంట్రా ఎదవ దేవుడు అనలేవా... ఎంత రిపోర్టింగ్ అయితే అలా మాట్లాడాలా..... తల తెగుతది

  • @sukhendarkorra4345
    @sukhendarkorra4345 4 года назад +3

    ఇన్ని రోజులు tv 9 అంటే గౌరవం ఉండేది ఇప్పుడు ఆ ఛానల్ చూడాలంటేనే అసహ్యం వేస్తుంది

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 3 года назад +1

    భూములు ఆక్రమించిన వాళ్ళను అందరినీ సెంటునరీ దీవికి పంపండి పీడా వదులుద్ది....

  • @raghupati1451
    @raghupati1451 4 года назад +32

    ఇంతలా ఊరించి చెబితే మా ముఖ్యమంత్రులు తమ బీనామీలను పూరీజగన్నాధుని పాలకమండలిలో కూర్చోబెట్టేసి గేమ్స్ ఆడేస్తారు.
    Take care Swami🙏🙏🙏
    Beware of A.P., CM(s)😵

    • @soundaryakoribilli8599
      @soundaryakoribilli8599 3 года назад +2

      Correct Brother

    • @sss_sadulammavlogs
      @sss_sadulammavlogs Год назад

      1000%👍okka c.m se Kadu Anno pm kuda vunnadu vaditho kuda chala jagraththaga vundali

    • @sss_sadulammavlogs
      @sss_sadulammavlogs Год назад

      Entha sampada bayata padina emi labam avvi pedavadi kadupaite nimpadu adantha ekkada adhimeyyalo akkada adhimese lanjanakidukulu rajakiyyanayakulu vunnaru ,adhi correct ga use cheste India lo pedavadane vade vundadu

  • @MrPillabaccha
    @MrPillabaccha 4 года назад +1

    ఒరేయ్ నీయబ్బ ఆపరా రేయ్...ఓరేయ్ ఎడిటర్ గా ఎందుకురా ఈ భూమ్మీద అనవసరం గా పుట్టావ్ రా ......

  • @icn3578
    @icn3578 2 года назад +56

    పేదప్రజల కడుపు నింపలేని ఆస్తులు ఎన్ని వుంటే ఎమి లాభం...!

    • @dhurgaprasadbuvi4422
      @dhurgaprasadbuvi4422 Год назад +5

      😂😅😅😂😂😅.. అందుకే gorrey.luu.aney.. పూరి జగన్నాథ్..kani.. ఒక బద్రీనాథ్ krrdarnad.lo.thappa.. ఈ మసీదులో ఉన్న చర్చిలను.undadu

    • @sss_sadulammavlogs
      @sss_sadulammavlogs Год назад

      ​@@dhurgaprasadbuvi4422 Anna a vishayamaina Kani itu thirigi atu thirigi malla masjid lu church la daggarake vastharukadara mee.......

    • @UsmanKhan-tw6tn
      @UsmanKhan-tw6tn Год назад +3

      Pedavallaku panchi pettochukada.kanisam moulika sadupayalu kalpinchavachukada.

    • @srilathaabsp5852
      @srilathaabsp5852 Год назад

      Correct 💯 anna

    • @venkataramana12321
      @venkataramana12321 Год назад +1

      Black ship

  • @nareshmandla5068
    @nareshmandla5068 4 года назад +1

    5.4 భక్టుళ నిలువు దోపిడీ వల్ల శ్రీమంతుడు అయ్యడ వెంకటేశ్వరస్వామి
    మీరు నశణ0 అయిపోతరు టివి9

  • @sayyadriyazhussain7567
    @sayyadriyazhussain7567 4 года назад +51

    Orissa State lo Puri Gannadh temple lo Money Unna gadhulu Unnayanta ,,
    Adhi Cheppadaniki 18 minutes pattindhi Bokkalo Channel ki

    • @GowthamiFoods
      @GowthamiFoods 4 года назад +6

      Annayya annavaram prasadham recipe chudandi pls ruclips.net/video/HU4oXkYTwvU/видео.html ilanti sodhi channels badhulu ma lanti chinna youtubers ni encourage cheyandi

    • @srikanthnaidu4562
      @srikanthnaidu4562 4 года назад +1

      Bro aanduke e channel mulaku vellipoyindhi

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 4 года назад +1

    అదేదో అకస్మాత్తుగా లాటరీలో ఇప్పుడే వచ్చి నట్టు, లేదా తవ్వకాల్లో ఇప్పుడే బయటపడ్డట్టు చెప్పడం బాగాలేదు

  • @ammulustar6547
    @ammulustar6547 2 года назад +8

    Namo shree vishnurupaya namaha antha
    aanatham
    Adhe devadevudu
    Vishnu mayaleelalu
    Venkateswarudu
    Aanthapadhmanami
    Puri jaganadhudu
    Okkatte 🙏🙏🙏🙏🥰🌏

  • @siddhanthisistla8343
    @siddhanthisistla8343 Год назад +1

    హైందవ దైవాల ఆస్తుల ప్రచారం, రాజకీయ నాయకుల ,దోపిడీదార్ల కోసమేనా

  • @santhoshidurga1606
    @santhoshidurga1606 4 года назад +5

    అంతపదనాదం స్వామి గోవిందా రాజులూ వెంకమ్మ ఒకేతా మీరు mararaa

  • @narasimhamurthy3920
    @narasimhamurthy3920 4 года назад +1

    ఓహ్ అది కేరళ అందుకే అలా ఉంది,,,అదే మన ఆంద్రప్రదేశ్ లో ఉనింతే అంతే గోవిందా,,, వైస్సార్ ఉన్నప్పుడు తిరుమల లో కిరీటాలు పోయాయి,,,,

  • @gs_258
    @gs_258 4 года назад +13

    18:48 mins lo first 11 mins sodi e. Matter loki direct ga vellalante 11:00 nunchi start cheyandi.

  • @nagalaxmin8326
    @nagalaxmin8326 2 месяца назад +2

    సరళమైన మంచి భాషలో కూడా విషయం చెప్పొచ్చు వెంకన్న స్వామి తన ముందు ఏ పాటి అంటాడు ఎందుకండీ ఇది అంతా ఆయనే కదా సరళంగా చెప్పుంటే బాగుండేది

  • @vickychowdaryvicky8915
    @vickychowdaryvicky8915 4 года назад +5

    Thu mi బతుకు జగన్నాథ్ temple ane chapadaniki,, nvu 12 mint soodhi chepala

  • @rsanaidu234
    @rsanaidu234 4 года назад +1

    డబ్బులు చూసేసరికి హిందువు అని గుర్తు వచ్చినట్లు ఉంది 1st time బొట్టుతో కనిపించాడు ... లేదు అంటే హిందువుల పై ఎడవటమే . పోనీలే మొత్తానికి సంప్రదాయంగా ఉన్నాడు

  • @steve01234
    @steve01234 4 года назад +13

    bangaru tv9 logo undhani cheppandi ...😂😂😂😂😂😂

  • @RaviNRI
    @RaviNRI 3 года назад +1

    అనంతుడుకి సవాలు విసురుతున్నారు? దేవుళ్ళకి మధ్య పోటీనా ? గడ్డి తినండిరా మి టీవీ ఛానల్ వాళ్ళు....

  • @vemkatayt9372
    @vemkatayt9372 4 года назад +46

    11:00 స్టార్ట్ అయ్యింది అసలు విషయం 🙏👍

  • @prasadprasad4795
    @prasadprasad4795 Год назад +1

    టీవీ9 గారు చెప్పింది చాలా ముఖ్యమైన విషయమే కానీ కొంచెం ఎటకారం తో కూడుకున్న విషయం చెప్తున్నారు స్పీచ్ కొంచెం నాకు బాధగా ఉంది

  • @KSSET1309
    @KSSET1309 4 года назад +14

    No : 01 Worst Channel in the world

  • @firozkhankhan6216
    @firozkhankhan6216 6 месяцев назад +1

    అన్నా ఒకసారి అందరూ ఆలోచించండి. పద్మ నంద స్వామి ఐదు గదుల సంపద ఓం నమశ్శివాయ చేస్తారు, ఈ రాజకీయ నాయకులు..

  • @shaik.soniyasoniya8553
    @shaik.soniyasoniya8553 4 года назад +107

    🙏sollu cheppatamlo mimmalni avvaru tesiporu

    • @jayasree815
      @jayasree815 3 года назад +4

      Adi sollu ve niku

    • @santoshreddy1230
      @santoshreddy1230 3 года назад +1

      🔥 to@@jayasree815

    • @sailakavya8586
      @sailakavya8586 3 года назад +5

      Neku sollu ithe chudaku andhuku chudali nuv asalu ...

    • @hrtube4315
      @hrtube4315 3 года назад +1

      Mari mee sollu vinaleka world motham ibbhandi padthundi adi teliyada neeku,mee valadi chusuko aa tarvata maa daggariki ra lekunte anni ppty

    • @santoshkumarpadhy5278
      @santoshkumarpadhy5278 3 года назад

      Sollu kadu be eedi nijam ma jagannath swami ki bhumi vundi

  • @rameshbabuseelam9496
    @rameshbabuseelam9496 Год назад +1

    మనుషుల మైండ్ డైవర్ట్ చేయడంలో టీవి9 కు మించిన సోది చానల్ ఇంకొకటి లేదు..ఆ ఆరో గదిలో ఏమీ లేవు. చచ్చి పడిఉన్న శవాలు తప్ప..కావాలంటే ఓపెవ్ చేసి చూడండి..

  • @vjundavalli6930
    @vjundavalli6930 4 года назад +46

    Antha sollu entra vishyam chappakunda

  • @machenenisubramanyam4798
    @machenenisubramanyam4798 Год назад +1

    టి.వి.9 వారికి తెలుగు భాష ఫై పట్టు తగ్గినట్లు ఉంది. పూరీ జగన్నాథుని గురించి న గొప్ప ను వర్ణించే పదాల్లో ఏక వచనంతో ప్రస్తావించడం, సహేతుకం అనిపించ లేదు,,,,!

  • @jindamvijay7946
    @jindamvijay7946 4 года назад +93

    11:00 starting mater

  • @budumurumanikumari6612
    @budumurumanikumari6612 3 года назад +1

    మనుషులకు మద్య తగువు పెట్టడం తెలుసు
    But దేవుళ్ళకి కూడా తగువు పెడతారా
    తప్పు అలా చెప్పకూడదు
    హిందూ ధర్మం చాలా గొప్పది
    డబ్బుతో ముడి పెట్టకండి

  • @santhoshkumarmanchikanti2476
    @santhoshkumarmanchikanti2476 4 года назад +7

    భూసామి. ఆసామి
    Em language oooo emo
    Panikimalina yedavalara

  • @VelagapudiRavindranathVe-ni7sj
    @VelagapudiRavindranathVe-ni7sj Год назад +1

    ఏమండీ మీ దగ్గర ఉన్న ధనం లెక్క ఎవరికైనా దాచకుండా చెపుతారా. ఎక్కడ చూసినా దేవా
    లయాల డబ్బు ధనం గురించే.. ఎం church masid lu nagara Nadi బొడ్డు లో కోటను కోట్ల విలువల తో ఉన్నాయి మాటాడరెమ్

  • @MRREDDY949
    @MRREDDY949 4 года назад +15

    అందరూ ఒకటే అంశ

  • @rameshbabuseelam9496
    @rameshbabuseelam9496 Год назад +1

    కంటితో చూడకుండా అక్కడ సంపద ఉంది అని ఎలా చెపుతున్నావురా హౌలే..

  • @Vandemataramdevelopers
    @Vandemataramdevelopers Год назад +22

    ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏నాకు అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకోవాలని కోరిక.ఎప్పుడో ఆ భాగ్యం.

    • @vamsikrishna4388
      @vamsikrishna4388 7 месяцев назад

      మనస్ఫూర్తిగా కోరుకోండి ఆ తండ్రి తప్పక మీ కోరిక నెరవేరుస్తారు మీ కుల దేవత కి లేదా మీ ఇంటి దేవుడికి ముందు దండం పెట్టుకుని కోరుకోండి

  • @MaheshYadav-iu2wu
    @MaheshYadav-iu2wu 3 года назад +1

    మీరు మనుషులా పశువులా ఎం సోది చెప్తున్నార్రా నాయన కొంచెం కూడా ఎం అనిపిస్తలేదరా మీకు ఎవడ్రా మీ ఎడిటర్ ఎందుకు బతుకుతున్నార్రా మీరు

  • @panchabatlasarangapani3914
    @panchabatlasarangapani3914 4 года назад +4

    ఇన్నీ సిరి సంపదలు ఉండి ఏం ప్రయజనం ఇప్పటికీ మన భారతదేశం వెనకబడి ఉంది

  • @suvarnaa7698
    @suvarnaa7698 4 года назад +1

    బాబోయ్ ఈ టీవీ 9 వాళ్ళను ఎవరికైనా చుపించండ్ర బాబు. స్వామి చూశారా మీ ముగ్గురికే గొడవపెట్టేస్తునారు ఈ టీవీ 9 వాళ్ళు. వీళ్ళకి బుర్ర లేదు. మీ ముగ్గురు ఒక్కలే అనీ తెలుసుకోలేక పిచ్చి వాగుడు వాగుతున్నారు.

  • @PJ-pe8tz
    @PJ-pe8tz 4 года назад +17

    Devullani kuda vadalleda..ohh my God

  • @saradacherukupalli3630
    @saradacherukupalli3630 3 года назад +1

    నోరు ముయ్యండిరా
    భగవంతుడి. మహిమను చెప్పండిరా!
    డబ్బుపిచ్చమీది ,

  • @mahalakshmi7762
    @mahalakshmi7762 4 года назад +10

    TV 9 బాబాయ్ మళ్ళీ వచ్చాడు.
    ఇంక రాడ్ ర బాబు.
    వదలండి ర బాబు.

    • @raghavammaskitchen9378
      @raghavammaskitchen9378 3 года назад

      Don't give publicity to the wealth of Hindu Gods/Temple s and attract the politicians to grab

  • @sravandandu2852
    @sravandandu2852 3 года назад +2

    Metho cheppada kubeyrudaki appu estanu ani 🙄

  • @ganeshlenka7995
    @ganeshlenka7995 4 года назад +6

    Entra babu e- comment's,
    viewer ke matipoindi ,
    Meku sigu rada.
    Prapancham marindi ,
    miru 2050 ki marutara.

  • @sravantivedala6461
    @sravantivedala6461 Год назад +1

    ఇలా మన ఆలయాలలో ని సంపద బయటకొస్తే పందికొక్కులు పుట్టుకొచ్చి మొత్తం తినేస్తాయని రహస్య ప్రదేశాలుగా ఉంచారు. అందుకు ఉదాహరణ సోమనాధ్ temple. ఎన్ని దండయాత్రలు చేసి ఖిల్జీ దోచుకు పోయాడు. ఇప్పుడు ఆలయాల ధర్మకర్తల రూపాల్లో, భూములు స్వాహా చేసేస్తున్నారు. దయచేసి ఆలయ సంపదలు బయటకి రాకపోవడమే మంచిది.

  • @gautamlucky5207
    @gautamlucky5207 4 года назад +20

    Puri Jagannath temple🕌

  • @rambaburam4826
    @rambaburam4826 Год назад +1

    వీళ్ళని మించిన వాడు ఉన్నాడు ఏమి రా సామీ ఆ మాటలు.... మనుషులు అలాగే దేవుళ్ళని అలాగే నా....

  • @saikiran-yj5yf
    @saikiran-yj5yf 4 года назад +11

    Sollu badakavulu direct topic chapakunda ndi ra ede

  • @lassi.2011
    @lassi.2011 3 года назад +1

    శ్రీ వేంకటేశ్వరుడు, అనంత పద్మ నాభ స్వామి, పూరి జగన్నాథుడు దగ్గర ఉన్న ఆస్తి ఉపయోగం ? బయటకు తీస్తే అన్ని రాజకీయ వాదులకు పండగే పందగ. మరెప్పుడు ఆ సమయం వస్తుందో వేచి చూడాలి .

  • @bjmlsubbareddy921
    @bjmlsubbareddy921 4 года назад +23

    నేను పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించాను.. సంపన్న దేవుడైతే. అక్కడ సదుపాయాలు చూస్తే తెలుస్తుంది...కనీసం పారిశుధ్యం లేదు..

    • @manyamveeravenkatasatyanar4799
      @manyamveeravenkatasatyanar4799 4 года назад +1

      Konni lopalu Anni vyavasthalalo vunnatle TTD lonu vundugaka, kani Andhra Pradeshlo prabhutvala advaryamlo TTD dwara bhakthulaku andhuthunna sowkaryalu Dhesamlo ye Hindhu devalayamlonu andhav.Vuthara Bharatha Dhesamlo Chala Hindhu devalayallo bhakthula kanukalanni aalaya archakulu,vatini nadipe peetadhipathula jebhulloke pothai.South India lo vunnantha patistamga akkadi vyavasthalu vundav.Andhuke akkada Dhevalayala aasthulaku , aadhayalaku saraina lekkalu padhulu levu.Ee chedda vidhanam ippudippude Dhakshinadhiki vyapisthundhi.Dhakshinadhina alanti vyavasthalu kavalane Ramana Dheekshithulu lanti vari aakrosam.

    • @wedding-invitation
      @wedding-invitation 3 года назад

      Epudu vachi cudu 3500 cr to develop cestundi

  • @రామరాజ్యంహిందూముద్దుబిడ్డ

    ఇంతకు మించిన చెత్త ఛానల్ ఇంకొకటి ఉండదు అందరూ దయచేసి ఈ ఛానల్ ని బ్లాక్ చేయండి హిందూ ధర్మ వ్యతిరేక ఛానల్ ఎప్పుడు హిందువుల పైన పడి ఏడుస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళ ఛానల్ తగలెయ్య వెంకటేశ్వరస్వామి పూరీ జగన్నాథుడు అనంతపద్మనాభస్వామి ముగ్గురు ఒకటే ఆ స్వామి స్వరూపములు మధ్య గొడవ పెడుతున్న చెత్త ఛానల్ ఇటువంటి చెత్త ఛానల్ ని ఎంత మాత్రము ప్రోత్సహించకండి

  • @rajinikanthkunchala923
    @rajinikanthkunchala923 4 года назад +4

    thu nimma thondrga chepu be

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 3 года назад +1

    ఈ టివి.9 వాళ్ల మాటలు చూస్తె.. మనుష్యులు మద్య ఘర్షణ లు పెడతారు అనుకునేవారు. యిప్పుడు దేవుని అవతారాల్ మధ్య కూడా రెచగొట్టి గొడవలు పెట్టె రకాలు అని బుధీ వున్న ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నా రు.

  • @tracksparny
    @tracksparny 4 года назад +50

    5 నిమిషాల సేపు చూస్తున్నా అసలు న్యూస్ ఎంటి రా బాబు

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 2 года назад +1

    ఎంట్రోయ్ tv9. ? సాధారణంగా మొన్న తొలి ఏకాదశి నాడు విష్ణువు మంచోడా చెడ్డొడా అని డిబేట్ పెట్టలేదు ? ఇపుడేమో పంచి కండువాతో బారు బోట్లు మీ యవ్వరాలు. ? ఎదో ఉందిరో విషయామ్ ఇక్కడో. ఆ యనకల బ్యాక్ వాయిస్ గాడు కూడా ఎంటి ఈ పొగడ్తలు ?
    ఆ సొమ్ము మీద కన్ను పడిందా ?

  • @manyamveeravenkatasatyanar4799
    @manyamveeravenkatasatyanar4799 4 года назад +5

    Samayam viluva thelusukoni programs design chyyendi.Vishayam thakkuva sollu,ekkuva.Management marindhi kadha?Content presentation vidhanam Kuda marchukondi.

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 2 года назад +1

    వాళ్ళు ముగ్గురు విష్ణువే. నా యాల్లారా మీరే వేరు చేసి దొబ్బేయలని చూస్తున్నారు.

  • @మంచిచేయ్యుకున్నచెడుచెయ్యకు

    మన దేశంలో తినటాృనింకి తిండి లేకుండా పందుల సంఖ్య లో వూనృంరూ
    అలాంటి వళ్ళంకీ హేల్ఫే చేసై భాగూటూందీ
    ఏలాంనో రాజకీయ నాయకులు ఆనృ
    చేయంరూ గవ్ంరృమేంట్ తిండి లేని వారీంనీ గూరైీంచాలీ
    అంపుడూ దేవుడు కూడా సంతోషీసాైండూ
    జేై ఇండియన్ ఆర్మీ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    💂💂💂💂💂💂💂💂💂

  • @thirumalareddy7068
    @thirumalareddy7068 Год назад +1

    మాట్లాడం రాకపితే మానెయి నీఇష్టం వచ్చినట్టు మాట్లాడగక

  • @manojnagapudi1513
    @manojnagapudi1513 4 года назад +7

    Motham sell chesi ...farmers ,poor families evali

    • @prutvraj6213
      @prutvraj6213 4 года назад

      A poor family's lo nidi oka poor family ah

    • @jeevanrevilla728
      @jeevanrevilla728 4 года назад +4

      ఎవడబ్బ సొమ్మని ఇవ్వాలి ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్స్ ఇవ్వద్దు , నికు అంత చేయాలనిపిస్తే ని ఇల్లు అమ్మి డబ్బులు పంచిపెట్టి పండగ చేసుకో

    • @jayasree815
      @jayasree815 3 года назад

      @@jeevanrevilla728 vadu secular kukka broo

  • @MyVijaybhaskar
    @MyVijaybhaskar 2 года назад +1

    ఒరేయ్ టీవీ9 బ్రోకర్ లార మీరు బ్రోకర్ పనులు చేసి చేసి న్యూస్ ఎలా చదవాలో మర్చిపోయారా రా వేద్వల్లార మీరు పక్కలేయదనేకే కరెక్ట్

  • @Kkv6565
    @Kkv6565 4 года назад +12

    Anchor superb getep swamy G😂😂😂

    • @GowthamiFoods
      @GowthamiFoods 4 года назад +2

      Annayya annavaram prasadham recipe chudandi pls ruclips.net/video/HU4oXkYTwvU/видео.html ilanti sodhi channels badhulu ma lanti chinna youtubers ni encourage cheyandi

    • @Kkv6565
      @Kkv6565 4 года назад

      @@GowthamiFoodsanni food kakuda koncham interesting ka upload chei bro plz ok na

  • @sachiwalayam1volunteer452
    @sachiwalayam1volunteer452 3 года назад +1

    అందుకే అనంత పద్మనాభ swamy ani అనేదే మికు తెలియధ hoo

  • @rdevivaranasi9908
    @rdevivaranasi9908 2 года назад +3

    No one competes Richest Gods in the India of world places. God 🙌blessings creation of lots of money, G🔅lden♻️ treasure moments 👏⚜❣🌻⚜👏
    Jai Puri Jagannath namah, Orissa
    Jai Anantha padmanabha namah,Kerala
    Jai Shree Venkateswara namah,Tirupati
    With🛕 love, Jai Bharath🇮🇳 India👏❣

  • @ratnagirisivaprasad
    @ratnagirisivaprasad 4 года назад +1

    వెంకన్న,ఆనంతుడు,కృష్ణుడు ముగ్గురు ఒక్కటే రా

  • @Karnasivaraj
    @Karnasivaraj 4 года назад +3

    పాత కధను కొత్త కథగా, కొత్త కథను పాత కథగా బాగా ప్రిపేర్ అయ్యి కొత్తగా చెప్పాలని ట్రై చేస్తారు కానీ ఏమి చెప్పలేరు అంత సొల్లు తప్ప.

  • @nanidx9228
    @nanidx9228 3 года назад +1

    Oriniyenkamma devullalo kuda controversy putisthinnarukadhara

  • @klscreativeworks6792
    @klscreativeworks6792 4 года назад +7

    Matter less and masala more..

  • @sukhendarkorra4345
    @sukhendarkorra4345 4 года назад +2

    ఉన్నది లేనిది కల్పించి చెప్తే tv 9 మూత పడటం ఖాయం 😆😆😆

  • @pavankumarratnakaram596
    @pavankumarratnakaram596 4 года назад +8

    Their stupid commentary is irritating. They just can't come to the point.