Naa yesayya Naa Daivama Sung By Rajshekhar // Anandjayakumar songs // Hosanna Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 5

  • @brorajasekharpilliofficial3840
    @brorajasekharpilliofficial3840 Год назад +1

    నా యేసయ్య నా దైవమా
    నన్ను విడువక ప్రేమించే - స్నేహితుడా
    నెమ్మది కరువై తిరిగి రోజులలో
    దొరికేను నీతో సహవాసము "2"
    చెలరేగే కోర్కెలన్నీ మబ్బు లాగా వీడెను
    తొలినాటి స్నేహితాలు కనుమరుగై పోయెను "2"
    నాకెంతో భాగ్యం దొరికేను ఇలలో "2"
    అమరం ఈ బంధం విడిపోని అనుబంధం
    "నా యేసయ్య"
    నీ ప్రేమను రుచిచూచిన వారెవరు
    నిన్ను విడిచి పోలేరు ఏనాటికి "2"
    వీచే గాలి కన్న నీ ప్రేమ చల్లన
    కురిసే మంచు కన్న నీ స్నేహం తెల్లనా "2"
    ఈ లోక స్నేహం నీతో వైరం "2"
    ఎవరున్నారని నిన్ను విడిచి పోగలను
    "నా యేసయ్య"

  • @soujanyabattu2838
    @soujanyabattu2838 Год назад +2

    Praise the Lord

  • @eliezermudi5877
    @eliezermudi5877 Год назад +1

    లిరిక్ అప్ లోడ్ చేయండి బ్రదర్.🎉🎉🎉🎉

  • @eliezermudi5877
    @eliezermudi5877 Год назад +2

    Praise the Lord 🙏🙏🙏
    Glory tthe Lord. 🙏🙏🙏👍