ఒక అవధానం లో 'మామగారి ఎదురుగా పైట తీసిన కోడలు' అని సమస్య ఇవ్వబడింది. దానికి పద్య పురాణం తీవ్ర వేడిలో, చమట నుండి ఉపశమనానికి పైట తీసేసింది మామగారి ఎదురుకుండా రాక్షసి జాతి స్త్రీ అయిన హిడింబి అని కవి చమత్కరించారు. ఇది గరికపాటి ఆయన చెప్పగా విన్నాను. ఆ వీడియో RUclips లో ఎవరికైనా లభ్యం అయినట్టు అయితే పంచుకోగలరు. నేను ఎంత వెతికినా కనిపించలేదు. ముందుగానే ధన్యవాదాలు.
శ్రీభగవాన్ రమణ మహర్షులవారిచే నాయనా అని పిలిపించుకున్న వాసిష్ఠ గణపతిముని తన యౌవన ప్రారంభ దశలో నవద్వీపం వెళ్లి అక్కడి పండిత పరిషత్తువారి సభలో పాల్గొని ఆశుకవిత, సమస్యాపూరణ, వ్యాఖ్యాన నైపుణి అద్భుతంగా ప్రదర్శించి కావ్యకంఠ నిరుదును పొంది తెలుగువారి విజయపతాకం వచ్చాడు. అక్కడ ఇవ్వబడిన సమస్య ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. "స్తన వస్త్రం పరిత్యజ్య వధూ: శ్వశురమిచ్ఛతి" - అనేది సమస్య (అనగా- కుచాలమీది గుడ్డను తీసివేసి కోడలు మామను కోరుతున్నది.) దీన్ని పతివ్రతాపరంగా పూరించాలని పృచ్ఛకుని నియమం. సమాధానం(పూరణ)- హిడింబా భీమదయితా నిదాఘే ఘర్మపీడితా స్తన వస్త్రం పరిత్యజ్య వధూ: శ్వశురమిచ్ఛతి భీముని భార్య హిడింబ ఒక రాక్షస స్త్రీ వన విహారానికి వెళ్లి వచ్చి ఒళ్ళంతా చెమట పట్టడం వల్ల ఆమె ఉపరివస్త్రం తొలగించి మామగారైన వాయువును కోరింది. అంటే గాలికోసం స్తన వస్త్రం తొలగించింది అర్థం. భీముడు వాయు పుత్రుడు కదా... అంటే వాయువు హిడింబి కి మామగారు... మళ్ళీ వాయువు అంటే గాలి... కాస్త గాలి వీచితే బావుణ్ణు అని హిడింబి కోరుకుంది. అది పూరణలో చమత్కారం..
సమస్య ను ఎంత గొప్పగాను... సమర్థ వంతంగాను.. ఎంత వేగంగాను పూరించిన..సరస్వతి పుత్రులు,. గురువు గారికి శతకోటి వందనాలు..
1:13 "అకట కష్టాలకడలి నీకొకనికేన" అని ఫణిశర్మ గారు అనగానే నా కండ్లలో నీళ్ళు సుడిగుండాలయ్యాయి... జై శ్రీరామ!
ఎంత గొప్పగా సమాధానం ఇచ్చారు గురువు గారు మీ పాదాలకు నమస్కారాలు
amazing stuff by both !!
madugula garu is the gem of our telugu literature
సరస్వతి పుత్రులు గురువు గారు
Garikapaati gaaru nice voice
భరతుని కి భాగము .బాగ మడిగిన భరతుడు శ్రీ రామాయణ గొప్పతనం ...
Poorana Chala Gammathu ga Saginadi
from DrDSRChakravsrthi MD Ayurveda Vetapalem Sudhapani Nursing Home
గరికపాటివారిని గుర్తుపట్టలేదు.
malluri ravikumar sharma He asked the first question.
thanks for the video ....waiting for more videos like this ..
ఈ పద్యానికి అర్థం చెప్పండి
గరికిపాటి వారి సమస్యకు అర్థం కావడం లేదు. వివరణ ఇవ్వాలని కోరుతున్నాను
ఎంకో.. ఏల ఇసార మొందితివి... రేయిన్ పొద్దులన్ సుసినన్..
( ఓ ఎంకి.. ఎందుకు విచారం గా ఉన్నావ్ ఎప్పుడు చూసినా? )
లంకన్ మేయగ పోయె గాడిదల్.. సేలన్ నీళ్లు యాడుండెను...
(గాడిదలు మేయడానికి లంకకు వెళ్లాయి..పంటలకే నీళ్లు లేవు )
ఇంకా బట్టలకెట్టు బోదమనగా..
ఏముంది... ఓసోసి ఓసెంకో..
( ఇంకా బట్టలు ఉన్నాయ్.. యెట్లా పోదాం అని విచారంగా ఉంటే... )
ఓస్ ఎంకి..
రేయడుసా యనంగా.. అది ఇస్కిస్కె లే పోపొమ్మననేన్
( రేవు అడుసా /బురదగా ఉందా అంటే.. అది ఇసక ఇసక గానే ఉంది... పో పొమ్మని చెప్పింది )
**నాకు అర్థం అయిన వరకు ఇది... తప్పు ఉంటే మన్నించి... తెలుపగలరు... తెలుసుకొని మార్చుకోడానికి సిద్ధం 🙏
చాలా బాగా వివరించారు
11 నెలల క్రితం నేను ఇచ్చేను కానీ ఇంత వివరంగా లేదు.దీని అర్థం గారికి పాటి వారినే ఫోన్ లో అడిగాను.మీ వృత్తి ఏమి టి.ఏమి చదివారు
@@subbaraob1859 ధన్యవాదములు అండి, నేను M Tech మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాను. ఇప్పుడు Engg Asst గా పనిచేస్తున్నాను.
@@vamseedharbayekati4976 ధన్యవాదాలు.నేను
M.tech NIT WARANGAL (Structures)
Retd chief engineer in irrigation dept
65 age present doing M A Telugu A.U DSE VIGAG
చాల బాగుంది.
@@subbaraob1859 ధన్యవాదములు సార్, మీలాంటి గొప్ప వ్యక్తులను కలిసే విధంగా చేసిన ఈ వీడియో కి ప్రత్యేక ధన్యవాదములు
Brahmins are pure intellectual race! Ur truly great
Medasani mohan Garu kamma varu. Saraswathi anugrahamu purvajanmapunyaphalam swami, caste does not matter
But he stabbed naga phani shrama
సరస్వతీ దేవి కి కూడా కులం ఆపాదిస్తారేమో మీ లాంటి వారు 🤦♂️🤦♂️🤦♂️
ఇక్కడ కులం ఎందుకండీ .. మన భాషనీ ఎప్పటికి ఇలానే పదికాలాల పాటు పరిఢవిల్లనివ్వండి చాలు ...🙏🙏
@@srivasudev kullu ra meeku
phani padalaku vandanam
Papam garikapaati narasimha rao garu chala beedha kutumbam nuchi vacharu. ।।
Do you have the rest of the Avadhanam ?
0:29
Do you have entire avadhanam video, please upload and share the link
ruclips.net/video/_T-fRXGDJ1U/видео.html
Yenti garikapati narasimha Rao garu yela unaro😯😯😮😮🙂🙂🙂
Saraswati putrulaki na namaskaralu
Legends India 🇮🇳 🙏
🙏🙏
ఒక అవధానం లో 'మామగారి ఎదురుగా పైట తీసిన కోడలు' అని సమస్య ఇవ్వబడింది. దానికి పద్య పురాణం తీవ్ర వేడిలో, చమట నుండి ఉపశమనానికి పైట తీసేసింది మామగారి ఎదురుకుండా రాక్షసి జాతి స్త్రీ అయిన హిడింబి అని కవి చమత్కరించారు. ఇది గరికపాటి ఆయన చెప్పగా విన్నాను. ఆ వీడియో RUclips లో ఎవరికైనా లభ్యం అయినట్టు అయితే పంచుకోగలరు. నేను ఎంత వెతికినా కనిపించలేదు. ముందుగానే ధన్యవాదాలు.
ruclips.net/video/UcPFiw-weeU/видео.html
E video lo vivarincharu kani garikipati gaaru chepinadhi nakuda dorakaledhu andj
కావ్యకంఠ గణపతి గారు నవద్వీపం వెళ్లి అవధానం చేసినపుడు ఆ సమస్య ఇచ్చారు. ఆయన పూరించారు...
శ్రీభగవాన్ రమణ మహర్షులవారిచే నాయనా అని పిలిపించుకున్న
వాసిష్ఠ గణపతిముని తన యౌవన ప్రారంభ దశలో నవద్వీపం వెళ్లి
అక్కడి పండిత పరిషత్తువారి సభలో పాల్గొని ఆశుకవిత,
సమస్యాపూరణ, వ్యాఖ్యాన నైపుణి అద్భుతంగా
ప్రదర్శించి కావ్యకంఠ నిరుదును పొంది
తెలుగువారి విజయపతాకం వచ్చాడు.
అక్కడ ఇవ్వబడిన సమస్య ఒకటి
ఇప్పుడు తెలుసుకుందాం.
"స్తన వస్త్రం పరిత్యజ్య వధూ: శ్వశురమిచ్ఛతి"
- అనేది సమస్య
(అనగా- కుచాలమీది గుడ్డను తీసివేసి కోడలు
మామను కోరుతున్నది.)
దీన్ని పతివ్రతాపరంగా పూరించాలని పృచ్ఛకుని నియమం.
సమాధానం(పూరణ)-
హిడింబా భీమదయితా నిదాఘే ఘర్మపీడితా
స్తన వస్త్రం పరిత్యజ్య వధూ: శ్వశురమిచ్ఛతి
భీముని భార్య హిడింబ ఒక రాక్షస స్త్రీ వన విహారానికి వెళ్లి వచ్చి ఒళ్ళంతా చెమట పట్టడం వల్ల
ఆమె ఉపరివస్త్రం తొలగించి మామగారైన
వాయువును కోరింది.
అంటే గాలికోసం స్తన వస్త్రం తొలగించింది అర్థం. భీముడు వాయు పుత్రుడు కదా... అంటే వాయువు హిడింబి కి మామగారు... మళ్ళీ వాయువు అంటే గాలి... కాస్త గాలి వీచితే బావుణ్ణు అని హిడింబి కోరుకుంది. అది పూరణలో చమత్కారం..
ruclips.net/video/UcPFiw-weeU/видео.html
😂😂😘😘🙏🙏🙏🙏
Hi punna this is also punna
Nagaphani avadhana sahasraphani..
Meaning?
Can anyone explain the question
Question by lady
Bharatha asked Rama a share.
Answer
Bharatha said O Rama u are only facing the problems why don't u share some to me.
@@chaitanyakrishna9574 modati prashna gurinchi kuda vivarinchagalara
It is not Garipati garu
The first question was asked by garikipati garu. Answered by nagaphani sarma garu. The person who asked the first question is garikipati
@@harishkakaraparthy3036yesssssssssss