దాసరి నారాయణరావు గారు పుట్టిపెరిగిన ఇల్లు | dasari narayanarao home tour | Raja Telugu Vihari

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025
  • #dasari #dasarinarayanarao #dasarihometour
    దాసరి నారాయణరావు గారు పుట్టిపెరిగిన ఇల్లు | dasari narayanarao home tour | Raja Telugu Vihari
    1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు. దాసరిది పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం. ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి నాన్నా పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది. వారు మొత్తం ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు. దాసరి మూడో వారు.
    వారి నాన్న తరం వరకూ వారి కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. దాసరి వాళ్ళను మాత్రం చదివించారు వాళ్ళ నాన్న. దాసరి ఆరో తరగతి కొచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూలు ఫీజు మూడుంపావలా కట్టడానికి కూడా డబ్బులేక ఆయన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ జీతం నెలకి రూపాయి.
    ఆరో తరగతిలో ఉత్తమవిద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది. అలాంటిది చదువు మానేసి పనిలోకెళ్లాల్సిన దుస్థితి. కానీ ఒక మాస్టారు సాయంతో మళ్ళీ చదువు కొనసాగించారు.
    Note :
    Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    #viralshortstelugu
    #teluguviralshorts
    #shorts
    #youtubeteluguviralshorts
    #viralvideos
    #viralshortstelugu
    #rajateluguvihari
    #gvmedia
    #villagevihari
    #vikramvihari
    #telugutravelvloger
    #rajireddy
    #naanveshana
    #prapanchayatrikudu
    #bankokpilla
    #hometour
    #celebrityhometours
    #hometours
    #hometoor
    #housetour
    #housetoor

Комментарии • 27

  • @Mahendranath-wd9rl
    @Mahendranath-wd9rl 8 месяцев назад +18

    నారాయణ రావు గారి అభిమాన మాట బుద్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు......

  • @SathenapalliChennarayudu
    @SathenapalliChennarayudu 6 месяцев назад +7

    Koti..yekkada...hal...yekkada...ayana..chala .grate

  • @sriamarnathm.k.coachingcen6672
    @sriamarnathm.k.coachingcen6672 Год назад +7

    Great డైరెక్టర్... మీరు ఈ వీడియో చూపించినందుకు Thank you

  • @agnurushankar4955
    @agnurushankar4955 10 месяцев назад +1

    Wow chaala manchi ga cupettaru manchinga maltadaru👌❤️🤝🤝🤝

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 28 дней назад

    Dasari narayanagariki mini meni thanks

  • @sridwarakaRam
    @sridwarakaRam Год назад +10

    A great director

  • @anasuyareddy9671
    @anasuyareddy9671 Год назад +5

    Ellu bagundi.

  • @PragathiBata
    @PragathiBata 5 месяцев назад +1

    Dasari 🙏🙏🙏🙏

  • @mohammadrafi6303
    @mohammadrafi6303 Год назад +2

    మహా దర్శకులు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి లాంటి వారు నభూతో నభవిష్యతి..... గొప్ప వ్యక్తి

  • @bharat9news
    @bharat9news Год назад +1

    Superb sir

  • @subramanyamys8626
    @subramanyamys8626 Год назад +1

    Great director Dasari

  • @sriharigusidi5124
    @sriharigusidi5124 6 месяцев назад

    Supar movie prama mandiram manchi story❤

  • @BunnyVamshi-m2y
    @BunnyVamshi-m2y Год назад +3

    😊

  • @gkraju-eq8en
    @gkraju-eq8en 11 месяцев назад

    I ❤ palakollu

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 Год назад +3

    దాసరిగారు, రాఘవేంద్ర రావు గారు సినిమా ఫీల్డ్ కు రాకముందు ఉన్న దర్శకులు
    ఎక్కువశాతం మంది పేరుకు మాత్రమే దర్శకులు,నిర్మాతల చేతిలో కీలుబొమ్మలు😊

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 Год назад

    Dasari super directer. Slanti varu. Puttaru
    Ekkada perigina
    Aa manishey ki
    Viluva taggadhu
    Teecina films alantivi

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 Год назад +5

    దాసరి నారాయణ గారు ఊరు మామూలు నరసాపురము

  • @aravindyadav144
    @aravindyadav144 Год назад

    Meeru dasari gari illu chupile

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju9251 9 месяцев назад

    My village palakollu

  • @velugurisangeetha3993
    @velugurisangeetha3993 Год назад +1

    Madhi palakol andhi

  • @munvarali9007
    @munvarali9007 Год назад

    " S M A S H"

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Год назад

    Chandramohan hyderabad agruculutureuniversitylapanechesad adevadel ifieldkuvelladu 1965=1975=madya bramhanulu kammavarederajyamu pottvaduainapikivatchadantekaranamu brmhanudu viswanadh babuvatevalluchalamandeunnaru ganukapikevatchadu . Flnanace secretay. Lasecretatarylake 3000jeethalu undavu govt.ex.employee.

  • @munvarali9007
    @munvarali9007 Год назад

    Pothara pora
    Jathe nahi jathe Ghar me se