భానుప్రియ గారు పుట్టి పెరిగిన ఇల్లు | Bhanu Priya Home Tour | Raja Telugu Vihari

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • భానుప్రియ పుట్టి పెరిగిన ఇల్లు | Bhanu Priya Home Tour | Raja Telugu Vihari
    #viralshortstelugu
    #viralshorts
    #harivihari
    #telugunaturepower
    #tunivlogs
    #teluguviralshorts
    #shorts
    #youtubeteluguviralshorts
    #viralvideos
    #viralshortstelugu
    #rajateluguvihari
    #gvmedia
    #villagevihari
    #vikramvihari
    #telugutravelvloger
    #rajireddy
    #naanveshana
    #prapanchayatrikudu
    #bankokpilla
    #hometour
    #celebrityhometours
    #hometours
    #hometoor
    #housetour
    #housetoor

Комментарии • 40

  • @prakasarao8901
    @prakasarao8901 13 дней назад +2

    Bhanupriya is the greatest actress and very nice human being.

  • @GangarajuT
    @GangarajuT 12 дней назад +2

    భానుప్రియ మంచి డాన్సర్ 🙏🙏

  • @velmalapellygopalachary4100
    @velmalapellygopalachary4100 15 дней назад +6

    ఈ వీడియో నేను మొదట చూసాను

  • @sadashivan89
    @sadashivan89 15 дней назад +10

    కంటెంట్ అంతగా బాగాలేదు సార్.... ఇనార్మేషన్ ఏమీ లేకుండా సోలు గొట్టినట్లు వుంది. డాక్యుమెంటరీ అంటే వున్న నిడివిలో సాధ్యమైనంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక్క సారి డాక్యుమెంటరీ మెథడ్ గూగుల్ చేసి చదవండి సార్! మంచి డాక్యుమెంట్రిస్ట్ గా పెరుపొందండి.... 💐💐💐👍👍👍

    • @rajateluguvihari
      @rajateluguvihari  15 дней назад

      మీ సలహాను స్వీకరిస్తున్నాము...సాధారణంగా మన ఛానల్ లో ప్రముఖులకు సంబంధించిన వారితో కానీ, ఆ ఊరి వాళ్ళతో కానీ మాట్లాడిస్తాం...కానీ ఈ వీడియో చేసేటప్పుడు సమాచారం తెలిసిన వాళ్ళు మనకు తారసపడలేదు... ఖచ్ఛితంగా భానుప్రియ గారికి సంబంధించిన పూర్తి సమాచారంతో మరో మంచి వీడియో చేస్తాము... ధన్యవాదాలు 🙏🙏

    • @sadashivan89
      @sadashivan89 15 дней назад

      @@rajateluguvihari 💐💐❤️❤️👍👍 ప్లీజ్ డూ డియర్ యంగ్ అండ్ డైననిక్.... Sadashivan Telecom Engineer Retd

  • @skrahoof7600
    @skrahoof7600 11 дней назад +1

    Bhanu Priya is very good dancer

  • @user-dc3fi1eb2i
    @user-dc3fi1eb2i 15 дней назад +2

    House ekada ?

  • @showkathali2415
    @showkathali2415 12 дней назад

    BHANUPRIYYA
    SUPERSUPER EXCELLENT
    REALHERO IN

  • @bahujanasenamedia7631
    @bahujanasenamedia7631 15 дней назад

    Video Bagundi 🎉🎉🎉

  • @thrimurtyraju669
    @thrimurtyraju669 14 дней назад

    Rangampeta Village locations world 🌎 లో నే famous mandalam Raja Mahendra varam రూరల్

  • @reddysham7556
    @reddysham7556 15 дней назад +2

    Where is house

  • @NRaviRaju686
    @NRaviRaju686 14 дней назад +3

    "మంగ" తన ఇంటి పేరు, తండ్రి మంగ పట్టాభి, తాత మంగ కృష్ణ మూర్తి. రంగంపేట వారి అసలు ఊరు కాదు. తన అసలు ఊరిలో వాళ్ళ చిన్ననాన్న వాళ్ళు ఇంకా ఉన్నారు.

    • @rajateluguvihari
      @rajateluguvihari  14 дней назад +1

      @NRaviRaju686 తన అసలు ఊరిలో వాళ్ళ చిన్ననాన్న వాళ్ళు ఇంకా ఉన్నారు అన్నారు కదా సార్...వాళ్ళది అసలు ఏ ఊరు దయచేసి చెప్పండి, వాళ్ళ చిన్ననాన్నగారితో సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తా...

  • @bharat9news
    @bharat9news 13 дней назад +1

    పూర్తి సమాచారంతో 2వ పార్ట్ కూడా చెయ్యండి సార్....

    • @rajateluguvihari
      @rajateluguvihari  13 дней назад

      తప్పకుండా సార్ ....అతి త్వరలో చేస్తాం....thank you

  • @indiranaraparaju8634
    @indiranaraparaju8634 10 дней назад

    Fine

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 14 дней назад +1

    Is it sight seeing

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 14 дней назад +2

    Sad thing is one is from you no preparatiin and second thing is no one clear about bhanu priya in her own village

    • @rajateluguvihari
      @rajateluguvihari  14 дней назад

      మీ సలహాను స్వీకరిస్తున్నాము...సాధారణంగా మన ఛానల్ లో ప్రముఖులకు సంబంధించిన వారితో కానీ, ఆ ఊరి వాళ్ళతో కానీ మాట్లాడిస్తాం...కానీ ఈ వీడియో చేసేటప్పుడు సమాచారం తెలిసిన వాళ్ళు మనకు తారసపడలేదు... ఖచ్ఛితంగా భానుప్రియ గారికి సంబంధించిన పూర్తి సమాచారంతో మరో మంచి వీడియో చేస్తాము... ధన్యవాదాలు 🙏🙏

  • @veeraveni.v
    @veeraveni.v 5 дней назад +1

    Bhanupriya valla ille kadu...valla pinni garu illu

    • @rajateluguvihari
      @rajateluguvihari  5 дней назад

      భానుప్రియ గారికి సంబంధించిన సమాచారం మీకు తెలుసా... తెలిస్తే తెలియచేయండి 2nd పార్ట్ తీసేటప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తాము... మీ సహకారం అందించండి ప్లీజ్

    • @veeraveni.v
      @veeraveni.v 5 дней назад

      Bhanupriya garu asalu ee uru kadu valla ammamma garidi mandapeta ....tatayya chanipovadham tho rangampeta vacharu ...bhanupriya vallu chennaii vellipoyaru ....bhanu priya pinni family mathram rangampeta lo unnaru

  • @user-dc3fi1eb2i
    @user-dc3fi1eb2i 15 дней назад +1

    Naku nachaledu

    • @rajateluguvihari
      @rajateluguvihari  15 дней назад

      మీ సలహాను స్వీకరిస్తున్నాము...సాధారణంగా మన ఛానల్ లో ప్రముఖులకు సంబంధించిన వారితో కానీ, ఆ ఊరి వాళ్ళతో కానీ మాట్లాడిస్తాం...కానీ ఈ వీడియో చేసేటప్పుడు సమాచారం తెలిసిన వాళ్ళు మనకు తారసపడలేదు... ఖచ్ఛితంగా భానుప్రియ గారికి సంబంధించిన పూర్తి సమాచారంతో మరో మంచి వీడియో చేస్తాము... ధన్యవాదాలు 🙏🙏

  • @user-dc3fi1eb2i
    @user-dc3fi1eb2i 15 дней назад +2

    ప్లీజ్ మీరు ఇల్లు చూంచలేదు రోడ్ చేయించారు chi chi

  • @pentikalyanipriya5167
    @pentikalyanipriya5167 13 дней назад +1

    Neemokamlaganevundi

    • @rajateluguvihari
      @rajateluguvihari  13 дней назад

      మీ సలహాను స్వీకరిస్తున్నాము...సాధారణంగా మన ఛానల్ లో ప్రముఖులకు సంబంధించిన వారితో కానీ, ఆ ఊరి వాళ్ళతో కానీ మాట్లాడిస్తాం...కానీ ఈ వీడియో చేసేటప్పుడు సమాచారం తెలిసిన వాళ్ళు మనకు తారసపడలేదు... ఖచ్ఛితంగా భానుప్రియ గారికి సంబంధించిన పూర్తి సమాచారంతో మరో మంచి వీడియో చేస్తాము... ధన్యవాదాలు 🙏🙏

  • @pentikalyanipriya5167
    @pentikalyanipriya5167 13 дней назад +1

    Gmusuko

  • @merajuddin2132
    @merajuddin2132 15 дней назад +1

    ఏంటండీ వీడియోలో అంతా దారులే చూపిస్తున్నారు
    ఇంకోటి మీరు డైరెక్టుగా వెళ్లి ఎవరికైనా ఫలానా హీరో హీరోయిన్ గురించి చెప్పమంటే ఎలా చెప్తారు అండి?.. ముందుగా మీరు పరిచయం చేసుకోవాలి అంటే మేము ఫలానా youtube ఛానల్ నుంచి వచ్చాము అని చెప్పి తర్వాత అడగాలి ఏమి చెప్పకుండా డైరెక్ట్ గా వెళ్లి అడుగుతే ఎవరు చెప్పారు. నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు ఇలా చేయకండి please reply.

    • @rajateluguvihari
      @rajateluguvihari  15 дней назад

      మీ సలహాను స్వీకరిస్తున్నాము...సాధారణంగా మన ఛానల్ లో ప్రముఖులకు సంబంధించిన వారితో కానీ, ఆ ఊరి వాళ్ళతో కానీ మాట్లాడిస్తాం...కానీ ఈ వీడియో చేసేటప్పుడు సమాచారం తెలిసిన వాళ్ళు మనకు తారసపడలేదు... ఖచ్ఛితంగా భానుప్రియ గారికి సంబంధించిన పూర్తి సమాచారంతో మరో మంచి వీడియో చేస్తాము... ధన్యవాదాలు 🙏🙏

    • @reddysham7556
      @reddysham7556 15 дней назад

      Yes

  • @sriramamurthynittala
    @sriramamurthynittala 3 дня назад

    Antasollu Vishayam nill information teliyakunda enduku

    • @rajateluguvihari
      @rajateluguvihari  3 дня назад

      మీ విమర్శను స్వీకరిస్తున్నాము...సాధారణంగా మన ఛానల్ లో ప్రముఖులకు సంబంధించిన వారితో కానీ, ఆ ఊరి వాళ్ళతో కానీ మాట్లాడిస్తాం...కానీ ఈ వీడియో చేసేటప్పుడు సమాచారం తెలిసిన వాళ్ళు మనకు తారసపడలేదు... ఖచ్ఛితంగా భానుప్రియ గారికి సంబంధించిన పూర్తి సమాచారంతో మరో మంచి వీడియో చేస్తాము... ధన్యవాదాలు 🙏🙏

  • @ramakrishnatummalapallitummala
    @ramakrishnatummalapallitummala 8 дней назад

    Intha worst anchor inkokaru vundaremo. Time antha waste chesaru..

    • @rajateluguvihari
      @rajateluguvihari  8 дней назад

    Don't like it