హైదరాబాద్ విమోచనం గురించి ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు..! | Hyderabad Liberation Day | NHTV

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024

Комментарии • 85

  • @abhiramabhi2488
    @abhiramabhi2488 Месяц назад +16

    బాధాకరమైన ఈ స్థితి తెలియజేశారు తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు మీకు ధన్యవాదాలు

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 Месяц назад +12

    జై సద్గురు
    ఆర్య సమాజాన్ని గురించిన మంచి సమాచారం అందిస్తున్నారు. ధన్యవాదాలు
    జై సద్గురు

  • @usergopi11
    @usergopi11 Месяц назад +14

    చాలా విలువైన చరిత్ర దాచిన నిజాలను వెలికి తీసిన nh కి సెల్యూట్

  • @kattasatyam6860
    @kattasatyam6860 Месяц назад +10

    N H వారికి వందనాలు మన చె రిత్ర తెలుసు కోవడం చాలా ముఖ్యం ఇది పాత్యాంశాల లో తప్పకుండా పెట్టాలి. జై ఆల్వాల్ బాల్ రెడ్డి గారికి జై జై హింద్

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 Месяц назад +10

    జై సద్గురు
    తెలంగాన విమోచనం గురించి మంచి ప్రయత్నం చేస్తున్న చేస్తున్న యన్ హెచ్ టివి కి ధన్యవాదాలు. నిజ చరిత్రను ,జాతి పోరాటాలను గురించి నేటి యువతకు ఖచ్చితంగా తెలియచేయాలి. ఓట్ల రాజకీయం చేసి,పదవి కోసం నీచ రాజకీయాలు చేసే నీచ నాయకులును ఎన్నుకోవటం ఆంద్రుల మూర్ఖత్వం.
    జై సద్గురు

  • @usergopi11
    @usergopi11 Месяц назад +13

    ముఖ్యంగా అప్పటి ఆర్య సమాజం యొక్క నాయకులకు పాదాభివందనాలు🚩✊🏻✊🏻

  • @bhaskaryarramalla3349
    @bhaskaryarramalla3349 Месяц назад +10

    తెలంగాణా సాయుధ పోరాటాన్ని మాత్రమే హైలెట్ చేసి దాన్ని మాత్రమే ప్రపంచం మొత్తం ప్రచారం చేసుకోవడం లో కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు సక్సెస్ అయ్యాయి ఇప్పటికి అదే చేస్తున్నారు,. తెలంగాణా సాయుధ పోరాటం కేవలం మూడు జిల్లాలలే పరిమితం అయింది, వాళ్ళు 1948 లో సర్దార్ పటేల్ గారి చొరవ తో హైదరాబాద్ పై ఆపరేషన్ పోలో జరిగి నిజాం లొంగిపోయాక, హైదరాబాద్ విమోచనం జరిగాక కూడా కమ్యూనిస్ట్ లు సాయుద పోరాటం ఆపలేదు, అప్పుడు ఆపోరాటాన్ని భరతదేశానికి వ్యతిరేకంగా మర్చి పోరాటం చెయ్యాలని కమ్యూనిస్ట్ నాయకులు అజ్ఞాతం లొకి వెళ్లారు, రహస్యంగా రష్యా వెళ్లి అక్కడి లెనిన్ ని కలిశారు, ఆ పోరాటానికి మద్దతు అడిగితే లేనిని వీళ్ళని చివాట్లు పెట్టి ఒక దేశం పై ఆయుధాలతో పోరాటం అంటే ఆది దేశ ద్రోహం తో సమానం ఆది ఆ దేశం పై యుద్దాన్ని ప్రకటించినట్టే కాబట్టి పిచ్చి వేషాలు వేయకండి అని తరిమెసారు, అందుకే 1951 దాక పూర్వపు హైదరాబాద్ స్టేట్ లో కమ్యూనిస్ట్ పార్టీ పై నిషేధం ఉండేది,. ఇలాంటి చరిత్రను బయటకు తీయడం లో బీజేపీ, జాతీయ వాదులు విఫలం అయ్యారు, వారు చేసిన పని కూడా చెప్పుకోలేని స్థితిలో ఉంటారు, కానీ కమ్యూనిస్ట్ లు చేసిన పనికి వెయరేట్లు ప్రచారం చేసుకుంటారు, ఇప్పటికి ఫ్రిడం ఫైటర్స్ పెన్షన్స్ తీసుకుంటున్నారు,, అప్పట్లో కనీసం పదేళ్ల వయసు లేనోళ్ళు కూడా తెలంగాణా సాయుధ పోరాటం చేసినట్టు ఏవో సర్టిఫికెట్ లు పెట్టి వేలాది మంది పెన్షన్ తింటున్నారు భూములు పొందారు, ఇది 1999 లో వాజపేయ్ ప్రభుత్వం టైం లో ఎక్కువైంది, అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా చేసిన ch విద్యాసాగర్ రావు గారి టైం లో ఎక్కువ అయింది, కారణం వారి అన్నగారు అయిన ch రాజేశ్వర్ రావు గారు పెట్టిన అప్లికేషన్లు అన్ని కేంద్ర ప్రభుత్వం ok చేసింది.

  • @srinukandi8089
    @srinukandi8089 Месяц назад +6

    గుడ్ ఈవెనింగ్ అండి ఇంగ్లీష్ మన భాష కాదు తెలుగులో ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నించండి జైశ్రీరామ్ 🚩

    • @yogiyarlagadda991
      @yogiyarlagadda991 Месяц назад

      I am sry to say This sir if I send my Telugu comments I am sure u will be Criticized to me that my mother tongue was not good I know how bad I am in my mother tongue coz I studied in dashhhh school plz understand sir

  • @atchutannajagannadharao997
    @atchutannajagannadharao997 Месяц назад

    Country needs this హిస్టరీ urgently to the present youth THANKS to Sri Alval దేవేందర్ Reddy garu and NH

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 Месяц назад +2

    Very importent information 👍👍👌 Jai Hindhu 💪💪 Jai Modhi 💪💪💪💪 Barath Mathaki Jai 💪💪💪💪 Jai Shree Ram 🙏🙏🙏🙏🙏🙏

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar Месяц назад +1

    వందేమాతరం జై భారత్ జై తెలంగాణ

  • @rojaravikanti3566
    @rojaravikanti3566 Месяц назад +4

    హైదరాబాద్ విమోచన లో ప్రాణాలర్పించిన వీరులందరికి జోహార్లు 🙏🙏🙏🙏🙏q

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 Месяц назад +10

    జై సద్గురు
    నిజాన్ని దాచి,దేశ ప్రజలను మాయలో ఉంచటం కాంగ్రెస్ జీన్. తప్పుడు ప్రచారం చేయటంలో ఆ పార్టీ దిట్ట.
    ప్రజలు ప్రశ్నించలేని మూర్ఖులు.
    జై సద్గురు

  • @GiriYadav-z5r
    @GiriYadav-z5r Месяц назад +4

    Very nice topic to now our history

  • @NagarajuMuniswamy-kk7oz
    @NagarajuMuniswamy-kk7oz Месяц назад +2

    Good information sir Jai bharath

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Месяц назад +2

    Salute to good information 🙏🙏🙏

  • @venkateshmadugundu4536
    @venkateshmadugundu4536 Месяц назад +10

    తెలంగాణ విమోచన సాధకుడు,
    స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ ఆల్వాల్ బాలిరెడ్డి గారికి
    వందనం అభివందనం

  • @tandranirmala4309
    @tandranirmala4309 Месяц назад +2

    Johar Alwala BalReddy garu ,Thanks to Sri Alwala Devender Reddy garu for telling about unsung hero of Telangana liberation struggle 🙏🙏🙏

  • @bgopinath1002
    @bgopinath1002 Месяц назад +3

    Great persons were sacrificed for our country and Hindu Dharma 🙏jai Hind 🚩✊

  • @anirudhchannel564
    @anirudhchannel564 Месяц назад +1

    Truly goose bumping. All should know the facts.

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 Месяц назад +3

    Super Jai shree ram jai hanuman 🙏 Jai Jawan Jai Kisan Jai unsung heroes

  • @thodupunuriprakash8281
    @thodupunuriprakash8281 Месяц назад +5

    Jai Alvar Bal Reddy Jai

  • @raghupadma9900
    @raghupadma9900 Месяц назад +1

    Very nice history of Telangana we have to know about each and every freedom fighters their sacrifices and their contribution to Telangana👌👌👌

  • @divyamadhu9314
    @divyamadhu9314 Месяц назад +1

    🙏 to every unsung hero 🙏🙏🙏

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q Месяц назад +1

    Nationelist hub ki dhanyavadalu Telangaana histry nu grandhstam cheyatam chaala avsaram

  • @sreeharikiranpiratla5247
    @sreeharikiranpiratla5247 Месяц назад +2

    Enlightening video

  • @jyothijyoth
    @jyothijyoth Месяц назад +2

    chala naaga chepparu andi. 🙏🙏🙏

  • @oktradersanand5624
    @oktradersanand5624 Месяц назад +3

    🙏

  • @lakshmidharkethireddy8747
    @lakshmidharkethireddy8747 Месяц назад +6

    ఆల్వాల్. బాలిరెడ్డి గారి మనవడిని సంప్రదించను ఫోన్ నంబరు లేదా వారి విలాసము (చిరునామా, అడ్రస్) ఇవ్వగలరు.

  • @rameshshenishetty2296
    @rameshshenishetty2296 Месяц назад +4

    Very shocking about Osmanistan

  • @ravinderpoojari1
    @ravinderpoojari1 Месяц назад +1

    Thank you Sir

  • @laxminarasiahthogiti4667
    @laxminarasiahthogiti4667 Месяц назад

    🎉ఆల్వాల్ బాలిరెడ్డి గారి మన్మనికి వందనాలు, ఆర్యాసమాజలో ట్రైనింగ్ తీసుకొన వారి జాబితా మీ వద్ద ఉందా 🙏🙏🙏

  • @sumathichurukanti2386
    @sumathichurukanti2386 Месяц назад

    చాలా బాగా వివరించారు. నమస్సులు

  • @thummavenkateshwarlu6078
    @thummavenkateshwarlu6078 Месяц назад +2

    అల్వాల్ బాల్ రెడ్డి గారి గురించి ముఖ్యంగా తెలంగాణ విమోచన గురించి నేషనలిస్ట్ హబ్ సహకారంతో అల్వాల్ దేవేందర్ రెడ్డి గారు చక్కటి విశ్లేషణతో కూడిన నిజమైన తెలంగాణ చరిత్ర గురించి తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు.

  • @ramanaraoregulapati7065
    @ramanaraoregulapati7065 Месяц назад +2

    ఇలాంటి ఎన్నో అంశాలు ప్రజలకు తెలియనియకుండా తొక్కిపెట్టారు ఆనాటి కొంత మంది స్వార్థపరులు. ఇది మన దౌర్భాగ్యం. ఎంతో మంది త్యాగధనులు చరిత్ర పుటల్లో కనుమరుగు అయ్యారు.

  • @AmmaNiKosame
    @AmmaNiKosame Месяц назад +3

    Great. Bali reddy Garu

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q Месяц назад +1

    Alvaal reddy gaarigurinchi assalu teliyadu vastavalanu bayatiki techina NH Hub ku dhanyavaadaalu e visayalanu grandastam pustakaalanu print cheyyali

  • @svkpable
    @svkpable Месяц назад

    Jai Hind. Alwala Bal Reddy gariki nivaalulu💐👏

  • @vijayarangamperudu5922
    @vijayarangamperudu5922 Месяц назад

    First of all Mee channel ki chala thanks, for having brought Shri Alwal Devender Reddy to this plot form. He brought the facts of the history of Hyderabad which were never brought to anybody s notice. It did not find place in the academics. Frankly, we never know all these things.
    Thank you onceagain for getting an idea of bringing this gentleman to the channel

  • @krishnaakode2832
    @krishnaakode2832 Месяц назад

    JAI telangana

  • @ramakrishnapuppala4659
    @ramakrishnapuppala4659 Месяц назад

    Jaisriram

  • @TATAWARNAVEEN-bl2kf
    @TATAWARNAVEEN-bl2kf Месяц назад +7

    మా ఆర్య సమాజ్ చాలా మందికి కడుపు నింపింది అలాగే ఎందరో ఇతర మతాల లవ్ మ్యారేజ్ లు కూడా చేసింది నేను ఆర్య వేశ్య నీ అలగానే నేను నా మతాన్ని కి సపోర్ట్ చేయడం లేదు నాకు కులం కాదు ముఖ్యం హిందూ మతం ముఖ్యం హిందూ ధర్మం ముఖ్యం జై సీత రామ్

    • @SatishK-c9l
      @SatishK-c9l Месяц назад

      వేశ్య కాది, వైశ్య అని చెప్పున్రి

  • @rockgamer7739
    @rockgamer7739 Месяц назад

    Good information

  • @lingareddyuppula6769
    @lingareddyuppula6769 Месяц назад +2

    ఇటువంటి పోరాట యోధుల జీవిత విశేషాలను, ముఖ్యంగా పోరాట వివరాలను అందించ వలసినదిగా మనవి

  • @gopalakrishnareddy1201
    @gopalakrishnareddy1201 Месяц назад

    Theliyani vishyalu chala chepparu,next generation kuda theliyali🙏

  • @rajesherla7045
    @rajesherla7045 Месяц назад

    👍👍

  • @VijayKumar-ck3sv
    @VijayKumar-ck3sv Месяц назад

    Good information sir we have to tell real history

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 Месяц назад +1

    Nice ... intervew

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar Месяц назад +1

    ఓం శాంతి అలవాల బాలారెడ్డి

  • @nagrotte
    @nagrotte Месяц назад

    మహానుభావులు అల్వాల్ బాల్ రెడ్డి గారికి సప్రశ్రయ సాంజలి బంధక ప్రణామాలు🙏🙏
    అల్వాల్ దేవేందర్ రెడ్డి గారూ, మీ పూర్వజన్మ కర్మ విశేషం వల్ల వారి పౌత్రుడు గా జన్మించారు.

    • @addankisingaracharyulu3847
      @addankisingaracharyulu3847 Месяц назад

      దౌహిత్రుడు కాదు, పౌత్రుడు

    • @nagrotte
      @nagrotte Месяц назад

      @@addankisingaracharyulu3847 అవును అప్పు తచ్చు

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod Месяц назад

    Jai Sri ram, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🌹❤️🇮🇳good

  • @swapnajanagama449
    @swapnajanagama449 Месяц назад

    Please bring out more such facts ..thanks a lot

  • @kishananem7672
    @kishananem7672 Месяц назад +5

    Modibarathadeshanikivachina anjaneyudu

  • @ravindernathpatalay2357
    @ravindernathpatalay2357 Месяц назад

    The unscreened heros in minds of our vaidic dharma presented through this channel.

  • @bhaktram5565
    @bhaktram5565 Месяц назад +2

    जीवन भर समाज कल्याण मे लगा दिए

  • @manoharchapa7146
    @manoharchapa7146 Месяц назад +2

    Bal Raddy garu amar rahe

  • @gangadharvemulapally3174
    @gangadharvemulapally3174 Месяц назад +2

    సగం‌ హైదరాబాద్ ఇంకా భారతదేశంలో కలువలేదు ఇంకా రజాకార్ల పాలనలోనే ఉన్నదా అన్నట్లుగా ఉంది భారతదేశంలో
    విలీనం కాలేదు అన్న చందంగా ఉంది ఇక్కడ ఇంకా రజాకార్లు ఎందుకు ఉన్నారు పంచుకున్న భుబాగం పాకిస్థాన్ బంగ్లాదేశ్ లలోకి వాళ్ళు పోలెదెందుకు ఎప్పుడు పోతారు.......జై శ్రీరామ్ జై బారత్ జైహింద్

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 Месяц назад

      కారణం 6 శతాబ్దాల కాంగ్రెస్స్ పాలన.. తెలంగాణా ని రావణ కాష్ఠం గా మార్చడానికి ఎంతోకృషి చేస్తూనేవుంది.

  • @laxminarayanamadugula2361
    @laxminarayanamadugula2361 Месяц назад

    Salute to Badadm Balreddy, if possible I want to meet personly
    Devendra Reddy.

  • @anjiahchikoti212
    @anjiahchikoti212 Месяц назад

    🎉

  • @laxmansunka9939
    @laxmansunka9939 Месяц назад +1

    మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ గారు నీటి పోరాటం చేశారు అందులో గుడుల పోరాటం చేశారు అందులో అల్వాల్ బాలరెడ్డి ఉన్నాడా

  • @devadaschityala1999
    @devadaschityala1999 Месяц назад

    Teliyani visayalu cheparu thank 6

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q Месяц назад +1

    Balreddy gaariki padabhi vandanalu varikutumbaniki chalarunapadi unnamu

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared3827 Месяц назад +1

    RAAMA RAAMA

  • @yogiyarlagadda991
    @yogiyarlagadda991 Месяц назад

    As per this interview I get the knowledge which was hidden but plz. Take the full interview from him regarding after independence

  • @AmmaNiKosame
    @AmmaNiKosame Месяц назад +1

    Frightening...

  • @mlnmarupaka334
    @mlnmarupaka334 Месяц назад

    pl go through the book :"The end of an era" writtn by km munshi,then indian envoyin 1948 who sent daily report to pa tel

  • @satyadevi4939
    @satyadevi4939 Месяц назад

    🇳🇪🙏👏❤️👌👍

  • @nasikamuralikrishna4758
    @nasikamuralikrishna4758 Месяц назад +2

    APOSTATE PROPHET, APOSTATE ALADDIN, NABI ASLI, HARRIS SULTAN, Polygamy and SHARIA LAW. Read and follow the videos of Pakistani Jasoos in India, list of terrorist attacks or cross border terrorism since 1983 in India.

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 Месяц назад +2

    Mee kutumbaniki memantha runapadi vuntamu

  • @chamakuramohanreddy2758
    @chamakuramohanreddy2758 Месяц назад

    Telangana meku runapdiunnadhi

  • @LaxmipathyBodige
    @LaxmipathyBodige Месяц назад

    EDI.okacinimagathiyally

  • @prasadthondam3006
    @prasadthondam3006 Месяц назад +2

    Soopar story

  • @sridharannalldass4288
    @sridharannalldass4288 5 дней назад

    Chakali ielamma was saved by narsimahareddy

  • @yellareddy3482
    @yellareddy3482 Месяц назад

    Poor Explaination by the lntervivar

  • @laxmansunka9939
    @laxmansunka9939 Месяц назад

    ఎవ్వరికీ తెలియని కథ ఇతను చెబుతున్నాడు ఒక వేళ అతను చెప్పింది నిజమే అయితే ఇతన్ని దేశానికి ప్రధాని నీ చేయాలి అన్ని విషయాలు అన్నీ రహస్యాలు తెలుసు కాబట్టి ప్రధానిగా ఉంటే దేశానికి అటు చైనా నుండి కానీ బంగ్లాదేశ్ నుండి కానీ ఇటు పాకిస్తాన్ అప్గానిస్తాన్ నుండి కానీ ఇంక ఎటు నుండి అయిన ఎవ్వరు ఏమి చేయాలనుకున్న ముందే ఇతనికి తెలుస్తాయి కనుక ప్రధాని గా చేయాలి

  • @SudheeraThota
    @SudheeraThota Месяц назад +1

    🙏