అందరూ ఉండి అనాధను చేశావు కదా నాన్న 😭😭😭😭

Поделиться
HTML-код
  • Опубликовано: 12 май 2024

Комментарии • 342

  • @mjayanthi5524
    @mjayanthi5524 2 месяца назад +16

    🙏 దేవుడు మంచి భర్తను ఇచ్చాడు చెల్లి నీకు నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు మన కుటుంబ సభ్యుల కంటే బయటి వాళ్లే చాలా బెటర్ నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ల గురించి ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు ఈరోజు నుంచి నీ కుటుంబం నీకు లేదు అనుకో బయటి వాళ్లే నీ వాళ్ళు అనుకో నీ భర్త నిన్ను బాగా చూసుకుంటాను ఈ విషయంలో ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాను ఇలాంటి భర్త ఉన్నందుకు ఆనందించు మీ బావ కూడా చాలా మంచి వ్యక్తి నిన్ను తండ్రి చెల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు ఇంత గొప్ప కుటుంబంలోకి కోడలుగా వెళ్లావు ఆనందంగా ఉండు 🙏🙏🙏 ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ మీ కుటుంబం పై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా చెల్లి పిల్లలు జాగ్రత్త❤️❤️❤️

  • @padmavatireddy2442
    @padmavatireddy2442 2 месяца назад +57

    వాళ్ళు గురించి వదిలోవేయ్యండీ ఏంత కసాయి తండ్రి అయినా కూతురుకూ పుట్టిన పిల్లలు చూడటానీకీ వస్తారు అయినా ఆయన గురించి ఏందుకు ఏడవటము వదిలివేయ్యండి

  • @vanajagudipalle9899
    @vanajagudipalle9899 Месяц назад +10

    నాన్న, పుట్టింటి వాళ్ళు నిన్ను చూడటానికి రాలేదని, వాళ్ళు నిన్ను neglect చేశారని అనిపించినప్పుడు ఆ విషయం పుట్టింటి వాళ్ళతోనే చర్చించి clear చేసుకోవాలి. లేదా మనసులోనే బాధ దాచుకోవాలి. భర్త, అత్తింటి వాళ్ళు నీకు ఇప్పటికి సపోర్ట్ చేసినా ఈ విషయాన్ని ఎప్పుడైనా chance తీసుకొని నిన్ను అనాధగా అభివర్ణిస్తారు. నీకు పుట్టింటి support లేదనే విషయం అత్తింటివాళ్ళకు ఓ అవకాశం ఇచ్చినట్టు. నిన్ను నీవు వాళ్ళమధ్యలో ఒంటరిగా చేసుకున్నట్టు. పుట్టింటి వాళ్ళతో ప్రేమాభిమానాలు ఉన్నట్టు కనీసం నటించు. పుట్టింటి support ఉంది అనే విషయం అత్తింటి వాళ్ళకు ఎప్పటికీ ఓ alert లాంటిది. దాన్ని light చెయ్యకూడదు ఏ ఆడపిల్ల అయినా

  • @durgakumarikonduri2184
    @durgakumarikonduri2184 2 месяца назад +23

    బాలింతరాలు ఎక్కువగా ఏడవకూడదు పదే పదే ఆవేశమే తెచ్చుకుని బాధపడకండి ఉన్నవాళ్లే మనవాళ్లు

  • @kavyamalleswar5385
    @kavyamalleswar5385 2 месяца назад +23

    Edem bagaledu tammudu, personals enduku mati matiki cheptunnaru. Miru happy ga vundochchu kada. Be happy be good.

  • @chittiseetha7761
    @chittiseetha7761 2 месяца назад +35

    Annisarlu cheppina veellaki telivi ledu😮

  • @neseveereshkumar1121
    @neseveereshkumar1121 2 месяца назад +121

    బాదపడద్దు లేత ఎవరు లెక్క పొయినా నీ భర్త వున్నాడు చాలు మీ తండ్రి లాంటి మామయ్య ఉన్నాడు చాలు

  • @KumariK045
    @KumariK045 2 месяца назад +240

    లత ని ఎక్కువగా ఏడవద్దు అనండి బాలింతరాల అప్పుడు తలపోటు వస్తది ఏడుస్తే అది తొందరగా తగ్గదు బి కేర్ ఫుల్

    • @kottiniveditha9285
      @kottiniveditha9285 2 месяца назад +6

      Nijamey migraine vasthundhi e time lo edusthuntey...vadileyandhi meru me babies chusukuni happy ga vundandhi

    • @DharaniYadav-ol6ye
      @DharaniYadav-ol6ye 2 месяца назад

      లతయెకువయెడలదు

    • @DharaniYadav-ol6ye
      @DharaniYadav-ol6ye 2 месяца назад

      తలనొప్పి రాకుడదు

    • @anjaliperka4781
      @anjaliperka4781 Месяц назад

      Latha ni urike enduku edipistunnaru ametho video enduku cheistunnaru miku asalu budhi unda twins puttaru ameki chala rest avsaram

  • @narayanarupa
    @narayanarupa 2 месяца назад +57

    బాధ పడకు, లత, దేవుడు, వున్నాడు

  • @nvskantham6658
    @nvskantham6658 2 месяца назад +143

    పట్టింటివాళ్ళు పురిటికి తీసుకెళ్ళి పురుడు పొయ్యాలి .రూపాయి ఖర్చు లేకుండా ,శ్రమ లేకుండా అన్నీ నీ భర్త ,మామ చూసుకున్నపుడు వాళ్ళు చూడటానికి రాలేదంటే నీకు కోపం రావాలి కాని ఏడవకూడదు . పుట్టింటి వాళ్ళు బాధ్యత నిర్వర్తించకపోతే అన్నీ మెట్టినింటి వాళ్ళే ఏలోటు లేకుండా చూసుకుంటున్నారని సంతోషించు .అంతే కాని ఈ విషయం ఇంకోసారి ఆలోచించవద్దు .వీడియో లలో చర్చించవద్దు లతా .ఏడిస్తే బాలింతకు తలనెప్పి వస్తుంది . ఇప్పుడు వచ్చిన అనారోగ్యం ఒకపట్టాన పోదు .జాగ్రత్త .బాగా చూసుకునే భర్త ,‌కూతురులా చూసుకునే మామ దొరికినందుకు సంతోషంగా వుండు .

  • @nav8244
    @nav8244 2 месяца назад +22

    Enti gola, public lo ki matladadam nee inti vishayalu

    • @prasannauppuluri8282
      @prasannauppuluri8282 2 месяца назад +4

      Personal vishayalato video.... money vastai kada

    • @lakshmiramala1990
      @lakshmiramala1990 Месяц назад

      Ala yendhu ankuntunnaru miru cheppara

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh Месяц назад

      ​@@prasannauppuluri8282కామెంట్ లు పెట్టిన వారికి సమాధానం చెపుతున్నారు. అది కూడా డబ్బుకోసమే అంటే ఎలా.

  • @SusmithaTeru
    @SusmithaTeru 2 месяца назад +98

    Miru valu raledu raledu ani enni videos chesi public chesi Vala paruvu thisthunaru kabate ravadam led

    • @anabathulasandyarani9230
      @anabathulasandyarani9230 2 месяца назад +12

      Avnu anukunta vaallu kopam ga unnaremo mari

    • @honeybaby777
      @honeybaby777 2 месяца назад +4

      Mari vallu nijangane hospital lo raledhu ga..oka father ante atla untaru meeku teliyadhaa..

    • @nellutlamahesh
      @nellutlamahesh 2 месяца назад +1

      TV show delay borrr broo pls 😮

    • @sarasija6309
      @sarasija6309 Месяц назад

      ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కొన్ని సమస్యలను కాలమే పరిష్కరిస్తుంది. ఈ సమస్య గురించి ప్రతి రోజు మీ ఇంట్లో జరిగే మీ పర్సనల్ విషయాలను ఇలా పబ్లిక్ లో పెట్టుకోవడం అవసరంలేదు సిస్టర్...

  • @SrinivasSrinu-uo8fl
    @SrinivasSrinu-uo8fl Месяц назад +1

    ఇలాంటప్పుడు పుట్టింటి వాళ్ళు రాకపోతే బాధగానే ఉంటుంది ఇప్పుడు ఏడిస్తే తలనొప్పి ఇప్పుడు మొదలైతే తర్వాత ఎప్పటికి తగ్గదు

  • @lakshmidevipamaraju2795
    @lakshmidevipamaraju2795 2 месяца назад +122

    Bore kodutunnai me videoes

    • @dmahi7338
      @dmahi7338 2 месяца назад

      Chudakandi borekodithe

  • @user-iy3qu2mi1o
    @user-iy3qu2mi1o 2 месяца назад +2

    Emotional music thesey thandri adi vinaleka pothunnam

  • @RajuParvathi-jh8mo
    @RajuParvathi-jh8mo 2 месяца назад +6

    నిజం తల్లి మన వాళ్ళు ఎప్పుడు చూడారు బయట వాళ్ళు మన వాళ్ళు

  • @user-cb6gf2si2s
    @user-cb6gf2si2s 2 месяца назад +58

    Amma e time lo ఎడవద్దు thalli headache వస్తది మీరేమో కంటెంట్ కోసం తల్లిని ఎదిపిస్తునే వుండండి

  • @Shivodaya-Pabboju
    @Shivodaya-Pabboju 2 месяца назад +103

    Endhukura ఈ sodhitho sampitunnaru

  • @bnncreations101
    @bnncreations101 2 месяца назад +6

    Prathi intlo samasyalu untay , mee intlo samasyalu maaku endukura swamy 🙏pithaaru , daggaru , anukuni , 🙏🙏vantalu cheyra swamy ,,

  • @nagamaniyadati8176
    @nagamaniyadati8176 2 месяца назад +4

    ప్రేమ వివాహాలు ఇలానే ఉంటాయి

  • @eslavathlalitha594
    @eslavathlalitha594 2 месяца назад +66

    Eka e topic end cheyandi ..
    Discussion vaddu andi...

  • @durgasatyavathijonna9174
    @durgasatyavathijonna9174 Месяц назад +1

    పిల్లల్ని మంచం కింద పడుకో పెట్టకూడదు అలా కింద వేయకూడదు మంచం కింద

  • @user-sh4dc7fj5n
    @user-sh4dc7fj5n Месяц назад +1

    When I see thies video too much I cry i feel too much n

  • @rojarani7107
    @rojarani7107 2 месяца назад

    Ni bartha, bava devudu neeku iche God gift

  • @valli860
    @valli860 2 месяца назад +6

    Latha asalu badapadaku ninnu baaga chusukuntunnaru manchiga god bless you papalu

  • @priscillakagitha9883
    @priscillakagitha9883 2 месяца назад +60

    పిచ్చిదాన నీవు ఎందుకు అనాధవు బంగారం లాంటి బర్త ఉన్నారు బావా గారు వున్నారు దేవుడు ఇచ్చిన చక్కని పిల్లలు వున్నారు. Happy గా వుంది లత వాళ్ళ గూర్చి ఆలోచించవద్దు నీ లైఫ్ happy life మా దైరైముగా వుండ్ లత లక్షల మంది subscribers vunnaru inkha yenti దిగులు happy గా వుండు లత బర్త ని పిల్లలనీ తండ్రి లాంటి బావ గారు అందరినీ చూచుకుంటూ happy గా వుండు లవ్ from Karnataka maa❤❤❤❤❤❤❤❤

  • @swathiakula906
    @swathiakula906 2 месяца назад +10

    Intlo matters Anni youtube lo petukuntunaru chi

  • @AnushkaAnuyeshu143-wq8qo
    @AnushkaAnuyeshu143-wq8qo 2 месяца назад +6

    Don't be sad,, youtube family antha mi family ne kadha latha,,ee situation lo nuvvu ila yedusthu undakudadhu 😢😢sare na,, jagrathha latha,,vacchina valle mana relatives anthe kadhaa 😊😊

  • @SrishaEnturi
    @SrishaEnturi 2 месяца назад +16

    లత నువ్వు హ్యాపీగా ఉండు నీకు నీ పిల్లలు ఉన్నారు మంచి భర్త ఉన్నారు బాగా చూసుకునే బావగారు ఉన్నారు ఎందుకు వాళ్ళా గురించి నువ్వు ఏడుస్తున్నవ్ నిన్ను నీ భర్త బాగా చూసుకుంటున్నారు దానికి నువ్వు సంతోషించు ఎవరు లేరు అనుకో అంతే కానీ ఏడ్వకు

  • @SrishaEnturi
    @SrishaEnturi 2 месяца назад +47

    రాకపోతే రాకపోయినా జరగాల్సింది జరిగింది కాదా ఎందుకు అని సార్లు వాళ్ళా గురించి తలుచుకుంటూ ఏడుస్తు విడియోలు తిస్తున్నరు మీరు మంచిగా ఉంటాం వాళ్ళాకి కొంచెం ఇబ్బందిగా ఉందేమో

  • @pavani9335
    @pavani9335 2 месяца назад +9

    లత నువ్వు మీ నాన్న రాలేదు అని బాధపడకు బంగారం లాంటి భర్త ఉన్నాడు నీకు అంతకంటే అదృష్టం ఏముంది చెప్పు దానికి నువ్వు చాలా చాలా సంతోషించాలి అంతేకానీ నువ్వు ఏడ్చి మీ ఆయనను బాధ పెట్టకు

  • @Satyavlogs510
    @Satyavlogs510 2 месяца назад +12

    Asalu athanem tandri
    Enni kopaluna biddaki pillalu pudithe chudaleni tandri una lekuna okate.devudu oka dhari musesthe inko dhari thesinatu neku e family ichadu edavaku.

  • @rondlayogamsh-mc8sw
    @rondlayogamsh-mc8sw 2 месяца назад +3

    వాళ్ళకి కొంచెం కూడా బుద్ది జ్ఞానం unda పాపం తగిలిద్ది వాళ్ళకి

  • @VaraLakshmi-rh4jg
    @VaraLakshmi-rh4jg Месяц назад

    Hi latha God unnadu nuvu bhadha paduku . Mana rakthasambandhame manaki kaaru nuvu yappathi gurthu pettuko .repu ni pillale neeki Anni avutharu appa Amma ok na god bless you ma

  • @user-wz5ns7ht1h
    @user-wz5ns7ht1h 2 месяца назад

    Don't cry madam in this time be brave ply ply take care ur childrens ply ply see ur childrens be happy same situation iam also faced dont cry madsm iam from karnataka i fallow the ur blogs

  • @sonyadapa6134
    @sonyadapa6134 2 месяца назад +10

    Miru oka రేంజ్ లో ఉంటే వల్లే వస్తారు మీరు ఏం బాధ పడకండి

  • @skaisha6153
    @skaisha6153 2 месяца назад

    Be strong Latha niku edaru pillalu unaru manchi husband unaru adi Chalu Rani vala gurinchi patinchukoku...... happy ga undu..... strong ga undu....ur a strong mother nw

  • @lohithdasvlogs
    @lohithdasvlogs 2 месяца назад +2

    Pls Latha ki ee vishayam padesarlu gurtu cheyyakandi chala guilty ga feel avutundi tanu
    Eka ee topic vadelesi Mee pillala daily routine cheyyandi tanaki kuda koddiga mind relief vuntadi

  • @user-en6hv9iv8z
    @user-en6hv9iv8z 2 месяца назад +4

    Don't repeated plz chudalekapothunamu.meru happy ga unadie.kids ni cear gachusukondi

  • @user-lo3dw6hs4f
    @user-lo3dw6hs4f Месяц назад +1

    Anna balinta ga unnapudu adavakudadu pillaline chusi hpy ga undandi

  • @PoolaSreedevi
    @PoolaSreedevi 2 месяца назад

    Don't worry Latha...opika pattu anni sardukuntaye...purudu..1st mothersday 👌...happy ga meemu enjoy chesamu...kandammalaki muddulu...asissulu... God bless childrens...💐💐💐💐

  • @bndigitals391
    @bndigitals391 2 месяца назад

    Same suchivation brother midi fuvchar chala bright ga untadi Riyally

  • @deepikacreations9266
    @deepikacreations9266 Месяц назад +1

    లతా నాది కూడా సేమ్ పొజిషన్ మేము కూడా ముగ్గురు అక్క చెల్లెలు కానీ మా నాన్న మా అమ్మ కి నేను ఫస్ట్ అమ్మాయిని కానీ నన్ను చూసుకోరు నా పిల్లలని పట్టించుకోరు మిగతా ఇద్దరి చెల్లెల్ని చూసుకు వాళ్ళ పిల్లలని చూసుకుంటారు ఎంత నీచంగా చూస్తారు అంటే అంత నీచంగా చూస్తారు ఏదో నేను వాళ్ళ సొంత బిడ్డను కాదు అన్నట్టు చూస్తారు నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను ఆ దేవుడు అనే తోడు ఉంటే వాళ్లకు ఏదో ఒకటి చూపించాలి కానీ ఆ దేవుడు వాళ్లకే ఫేవర్ చేస్తున్నాడు

    • @manasad6655
      @manasad6655 Месяц назад

      Nadi same position Andi.. 4 sisters lo 3 members ni Baga choosukunnaru...nannu matram ghoramgaa choostunnaru... money pitchi pattindi ma parents ki... sisters ki...

  • @prasannabanala
    @prasannabanala 2 месяца назад +1

    Chaala Mandi anthe Anna vallaki iddaru koothurlu unna okkare Prema kaani vaalla daggara me questions ki answer undadu don't worry Latha ki Manchi husband Inka manchi family undi😊

  • @user-ve3vt2hx7x
    @user-ve3vt2hx7x 2 месяца назад +2

    anna okati chepthunna athanu raledhu sare dhaniki miku badhaga vunttadhi but vallu raledhu ani miru yandhuku gruthuku chesukunttunnaru asalu rakapothe silent ga vundandi anna....thanu ee time lo chala prasanthaga vuntte thana health baguttumdhi anthegani enni rojulu ranivaari kosam mirwndhuku badha padadam

  • @prasannabanala
    @prasannabanala 2 месяца назад +1

    Latha entha Prema choopinchina vaalla nundi em undadu. Anduke vaallani mind lo tesesi happy ga undu Latha.

  • @kiranmayeefernandes3667
    @kiranmayeefernandes3667 2 месяца назад +2

    Postpartum depression exists. Please make every effort to help her overcome her grief by discussing things that make her joyful.

  • @pavanivetcha
    @pavanivetcha 2 месяца назад

    Avunu Latha akka edavadhu manchi husband manchi brother in law vunaru Mee daddy vastharu konchem opigha wait cheyi akka don't cry plz tc about ur health

  • @sirilucky-pv4bz
    @sirilucky-pv4bz 2 месяца назад

    Lathamma yedavamaku thalanoppi vastundhi bangaram lanti family dorikindi oruko god bless u❤❤❤

  • @SivajoyJoy-bv5pe
    @SivajoyJoy-bv5pe Месяц назад

    ఊయల నీ అంత గట్టిగా ఉపకండి

  • @sailajanivas8161
    @sailajanivas8161 2 месяца назад +1

    లతగారు మనకి టైం వస్తుంది బాధపడకండి మీ నాన్నకి రేపు కోడలు వచ్చిన తర్వాతతెలుస్తుంది కూతురు విలువ అప్పుడు ఆయనకి మీరే దేవత అవుతారు మీకు మంచి భర్త మంచి బావ గారు మంచి పిల్లలు దొరికారు సంతోష పడండి

  • @AffectionateApron-wx7tb
    @AffectionateApron-wx7tb 2 месяца назад

    Hi swarna neperu marinattu teliyadu Sare latha bagunnava reply evvu

  • @SunithaTrends143
    @SunithaTrends143 2 месяца назад

    ✊✊✊✊✊🙏🙏🙏😊😊😊

  • @chmadhavi2579
    @chmadhavi2579 2 месяца назад +11

    లతా బాధపడొద్దు ఎవరు లేకపోయినా నీ భర్త నీ పిల్లలు ఉన్నారు

  • @kalamalle3227
    @kalamalle3227 Месяц назад

    మేము ఉన్నాము బాధపడకు ఎపుడో ఒకసారి వస్తారు రాలేదని బాధపడి హెల్త్ పాడుచేసుకోకు

  • @MounicaJayaramVlogs
    @MounicaJayaramVlogs 2 месяца назад

    Anna daily snanam evaru chepisthunnaru babies ki last time kuda adiga cheppaledhee

  • @SBSKitchenVlogs
    @SBSKitchenVlogs 2 месяца назад +1

    Edavaku Latha manchi husband, nanna kanna ekkuvaga chusukune chinna anna, bagaram lanti pillalu unnaru ❤ be happy, evaru elanti vallu anedi ilanti time lo ne thelusthundi, manam bagunapudu vachevallu mana vallu kadu, kastam lo unapudu vache Valle mana vallu... Leave it all be happy , vallemo happy ga ne untaru, nuvenduku ni health padu chesukuntav feel avthu....

  • @openshots8054
    @openshots8054 2 месяца назад +4

    Emi feel kavaddu latha manchi husband thandri lanti bava dorikadu mee nanna gurinchi pattichukovaddu

  • @mamathaposham8766
    @mamathaposham8766 Месяц назад

    మీరు బాగున్నారు అని ఏం అయినా ఈర్ష్యగా వుంది అనుకుంట లతా మీరు బాధ పడకుండా హ్యాపీ గా వుండండి

  • @shobachatla2816
    @shobachatla2816 2 месяца назад

    God bless your family

  • @MunnaMunna-ot1cb
    @MunnaMunna-ot1cb 2 месяца назад

    Meeru Chala manchi vaaru

  • @lavanyabhanu3236
    @lavanyabhanu3236 2 месяца назад +11

    లత ఏడువదు ఈ టైం లో అయినా మీకు దేవుడు లాంటి husband,me mama ఉన్నారు ఎందుకు ఏడుస్తునవు! మీ లాంటి husband రావడం లత అదృష్టం

  • @user-bi8vo7ze8i
    @user-bi8vo7ze8i 2 месяца назад

    Nadhe kuda same situation naku papa puttindhi evaru raledhu..,ma bapu ledu kani unte vachevadu inka ma Anna vallu ma amma ni ranivaru,roju edusthunna ma husbend anni chusukunadu dhevuda nuvve ilanti vallani nuvve chudali 😢

  • @parnapallivimala6588
    @parnapallivimala6588 2 месяца назад

    Lata Garu Aamir film

  • @mounikaviewsvlogs
    @mounikaviewsvlogs Месяц назад

    latha adavadhu ani chepandi bro balinthalu akkuvaga adavadhu thala nopi vastadi ,Rani valla gurinchi alochinchadam waste oka roju ki Valle telusukuntaru mi velluva appudu daka wait cheyandi bro.chakaga twins puttaru happy ga vallatho life enjoy cheyandi eka Latha ni vadhili pettamandi valla father ni mi annaya ni valla father ga anukomandi mi annaya chala Baga help chestunaru pillala vishayam lo.latha nuv patinchukoku Valle ni deggaraki vastaru

  • @akhisdairy9827
    @akhisdairy9827 2 месяца назад

    Anna meeru nijam ga devudu anna nijam ga latha vala family rakapoyina wife ni baga chuskuntunnav ikkada chala mandhi puttinti vala edho matalu annarani ma intiki raledhani wife ni thittedhi godava pettedhi anna but meeru chustunte chala lucky bro latha ni baga chusko life long thanaki thalli ayina thandri ina meere bro meere latha ki amma nana meeru chala lucky bro ❤🙏

  • @padmaraopuvvada7241
    @padmaraopuvvada7241 2 месяца назад

    Bro me uru karnataka na

  • @PriyankaMahesh-mh5oc
    @PriyankaMahesh-mh5oc Месяц назад

    badhapadhaku Latha vasarule

  • @shaikkamal2193
    @shaikkamal2193 2 месяца назад

    😢😢😢😮

  • @sunilmadhuchannel1080
    @sunilmadhuchannel1080 2 месяца назад

    Nenu alane edchi noppi baristunna sister eppudu assalu edvakudadu ma baby 5th month eppudu

  • @karunaraokanumolu8048
    @karunaraokanumolu8048 2 месяца назад +1

    Bhagavantudu unnadu todugaa,chaalu.

  • @sricollections3163
    @sricollections3163 2 месяца назад +1

    Raakuntamaaye kee leave it. Next time alochinchaku. Take care of your health. God bless you maaa

  • @Anshu69069
    @Anshu69069 Месяц назад

    Manchi husband unte evvaru avsaram ledu kadha...latha akka niku anna unnadu kada don't cry

  • @bkasaiah2531
    @bkasaiah2531 2 месяца назад

    కృష్ణ లత మీ పిల్లలు చల్లగా దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి కానీ మీ నాన్న మీ అక్క మీ బావ రాలేదని ఏడవద్దు బాలింత ఏడిస్తే తలపోటు ఎప్పటికీ పోదు వాళ్లు రాకుంటే ఏంది మేమందరం ఉన్నాము కదా కృష్ణ ఉండు తండ్రిలాగా మామయ్య ఉండు మంచిగా చూసుకుంటున్నారు మమ్మును చూసుకునే మీ పుట్టింటి వాళ్ళు అనుకో కానీ వాళ్ల కోసం ఏడవద్దు అటువంటి వాళ్ల కోసం ఏడవద్దు ఆ సొంటి వాళ్లు ఉన్న లేకున్నా ఒక్కటే నువ్వు బాధ పడితే మేమందరం బాధపడతాం

  • @KumarihariPriyanshi
    @KumarihariPriyanshi 2 месяца назад

    Neku Krishna Anna pedda Anna unnaru kada inkeni vallu Baga chusukuntunaru perents laga,badha padaddu Latha garu

  • @boddupallyjyothi6264
    @boddupallyjyothi6264 Месяц назад

    లతా నీకు దేవుడులంటి భర్త ఉన్నాడు నాన్న కన్న ఎక్కువగా చూసుకునే మీ మామ కూడా ఉన్నాడు ఎందుకు బాధపడడం చెప్పు నవ్వుతూ హ్యాపీగా ఉండు ok na

  • @lucky_lakshya
    @lucky_lakshya 2 месяца назад

    Same situation nenu face chesa annayya..nenu love marriage cheskunna...na marriage kaka mundu ma akka pillalni chala Baga chuskunnanu..kanisam ma akka eppativaraku na kuthurni chudaniki kuda raledu...elanti valla gurinchi yem cheptamu..valla papam vallu yedo okasari anubhavistaru...yevaru lekunna Latha neke antha manchi family' ni devudu echinadu...neku ne pillalu ne bhartha me mama..anthe vallu ne family anthe me gurinchi vallu alochinchanapudu alanti valla gurinchi urike alochinchinchi mind paducheskovoddu..

  • @FouziyaMohammad-pb3kh
    @FouziyaMohammad-pb3kh 2 месяца назад

    లత బాధపడకు నిన్ను చూసుకోవడానికి అన్నయ్య లాంటి మీ మావ దేవుడు లాంటి మీ భర్త అలాగే ఇంటి కి ఇద్దరు మహాలక్ష్మి లు వచ్చారు చూస్తుండగానే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు

  • @SkJiya-yt1zp
    @SkJiya-yt1zp 2 месяца назад

    😢 రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మా నాన్న అని మనం అనుకుంటే సరిపోదు అవతల వాళ్ళకి కూడా ఉండాలి వదిలేయండి మిమ్మల్ని పట్టించుకోని వాళ్లకోసం ఎందుకు బాధ పడతారు

  • @AnithaReddy-wl2zt
    @AnithaReddy-wl2zt 2 месяца назад

    Bro nenu mee videos ki first time comment peduthunaa na ku ma Amma Kuwait lo unttundhi naku 1st month nunchi vomitings avuthunai maa akka nenu delivery aiye varaku maa akka dhagara undi chala baga chusukundhi broo Kani latha ki endhuku valla sister raledho

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534 2 месяца назад

    పుటి వాలా గురించి నీకు అందుకు లత నీ మీమే గూడు మంచివారు 😢 నీవు ఏడవకు లత 👍

  • @poshgirl_Anu_vlogs
    @poshgirl_Anu_vlogs 2 месяца назад +2

    Asthamanu edusthuneee vuntaraaa enduku sis me intiki manchidi kadu vuruke edavadam

  • @padduchannel7213
    @padduchannel7213 2 месяца назад

    Meru value evvani vallaki..
    Akkuva priority estunaru... Adhi vallaki advantage avtundhi... Leave it bro... Life lo adhikaar time lo telustadhi... Vallaki mi value... ❤

  • @-DRamya
    @-DRamya Месяц назад

    Anna emotional iye apudu music marchu ana Leda veryedi ina peytu ah music comedy apudu vadey di ana baledhu antha emotional apudu use chesthuntey

  • @Kiran_1356
    @Kiran_1356 2 месяца назад +1

    లతా గారు అలాంటి వాళ్ళ కోసం ఏడ్చి టైం వేస్ట్ చేసుకోమా మంచి భర్త తండ్రి లాంటి బావగారు మంచి పిల్లలు

  • @gonadevinaidu543
    @gonadevinaidu543 2 месяца назад +4

    ఆ పిల్ల బలింతరాలు కొంచం రెస్ట్ తీసుకొనివ్వు ఎందుకు నీ వీడియోస్ కోసం రోజు ఆ పిల్లని విసిగిస్తావ్ ఎప్పుడో ఒక సారి తియ్ తనకి రెస్ట్ కావాలి కదా

  • @rohithsandeep5535
    @rohithsandeep5535 2 месяца назад

    Needi manchi samsaram ninnu chusi kullukuntumnaru ok na

  • @ushagourigolla7497
    @ushagourigolla7497 2 месяца назад

    Don't cry Latha ......They will come soon.....see your kids

  • @santhosh8804
    @santhosh8804 Месяц назад

    Anna baby uyaala namadhiga upandhi

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 Месяц назад

    ఏడవద్దు అంటారు
    ఎవరికి మాత్రం దుఃఖం రాదు మొదటి రెండు డెలివరీ లు తల్లిగారు చేసి మూడో నెలలో గాని ,ఐదో నెలలో గానీ భర్త తో పాటు పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది
    ఏదో పీడీ వదిలిపోయిందన్నట్టుగా ప్రవర్తిస్తున్న తల్లిదండ్రుల ప్రవర్తన కు ఏ కూతురి గుండె తల్లడిల్లదు
    చేతనైతే ఆ తల్లిదండ్రుల కు గడ్డి పెట్టండి

  • @Vinod_offical
    @Vinod_offical 2 месяца назад +4

    Valla ki lane Prema meku yadduku meru happy ga vunddade me mugguru

  • @vamika-SN
    @vamika-SN 2 месяца назад

    Please bro, for children keep separate cradle to sleep. Not under irom cot, if iron cot got break/fall down - children get injured. Please respond soon. Tq.

    • @vamika-SN
      @vamika-SN 2 месяца назад

      Please anyone close to them, convey message soon. Tq.

  • @sukanyadinesh241
    @sukanyadinesh241 2 месяца назад

    నీకు అంతా మంచి భర్త బావగారు ఉన్నారు బాలింతరాలు ఏడవద్దు ఎప్పటికైనా వస్తారు లత

  • @sanvikasvideos1354
    @sanvikasvideos1354 2 месяца назад +2

    Villu మంచిగా చూసుకుంటున్నారు నిన్ను

  • @naimavathichitti6112
    @naimavathichitti6112 2 месяца назад

    Sister meru ఏడవద్దు మేం ఉన్నాం kada.. నాన్న చూడకపోతే life ఐపోయినట్టే నా మీకు time vasthadi chudu ఏదో okka రోజు okna😔m బాధపడకండి sister please makosam

  • @sravanisravani1139
    @sravanisravani1139 2 месяца назад +6

    E music yenti andi yevariko yedho ainattu aina personals anni uendhuku videos thisi peduthunnaru

  • @srilathapaidipala162
    @srilathapaidipala162 Месяц назад

    Naku అందరూ ఉన్నారు కానీ నా డెలివరీ కి ఎవరు రాలేదు నేను ఒక్కదాన్నే హాస్పిటల్ లో ఒక్కదాన్నే డెలివరీ వెళ్ళాను నాకు పాప పుట్టింది ఒక్కదాన్నే చేసుకుంటున్న evaru లేరు 17 day Papa ki సనం kuda Nene చెపిచ్చుకుంటున్న tellusa naa భర్త కూడా naku సాయం చేయడు naa బాధ ella ఉంటుందో allochinchu మా అమ్మ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ kani nanu ఎవరికి గుర్తుకు రాను

  • @abdulmunafshaik3243
    @abdulmunafshaik3243 2 месяца назад

    Anna don't worry everyone is like that even my family members are also same Allahtala bless you

  • @vandanakaricherla7968
    @vandanakaricherla7968 2 месяца назад +1

    Correct chepparu pillala kosam ravali

  • @akhisdairy9827
    @akhisdairy9827 2 месяца назад

    Latha niku nijama ga mi husband ye mi amma nana mi mama kuda own bro lantidhi soo nuv chala happy ga vundali latha ❤❤❤