ఆడపడుచు మనింటికి వస్తే మనం మర్యాద చెయ్యాలి మనం వాళ్ళింటికి వెళ్లినా మనమే పని చేయాలి. ఆమెగారి మొగుడికి పిల్లలికి మర్యాదలు చెయ్యాలి లేక పోతే అత్తగారి నస భరించాలి !😢 ఇదెక్కడి గోల😢😢😢
మీరు చెప్పిన ప్రతి మాట మా భర్తతో, ఆడపడుచుతో, అత్తతో అన్ని ఫేస్ చేసిన. ఇప్పటికి ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఎంత చదివిన మన చదువులు వాళ్ళ ముందురా ఇసుమత కూడా అనిపించదు, ఎంత పని చేసిన, ఇన్ని sacrifices చేసిన... చివరికి మనకి పద్ధతి లేదు అనే బీరుద్దిచ్చే అత్తగారు మామగారు ఆడపడుచుగారు.....😢
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు సూపర్ ఆకర్షణీయంగా కనబడేలా మాటలు ముఖం కాంతివంతంగా ఉన్నావు.అ బ్రహ్మ దేవుడుకే తేలియలి ఇంతా అందంగా పుట్టించాడు అమ్మ 👍👌💯
Its true akka... Husbands maatram.... Mana saids familly members to kalavaru... Vaallani oppukoru..... Kaani manam maatram annitiki sardukupovaali...... Kanisam oka talliki puttina mana tobuttuvula vishayamlo kuda స్వార్థం chupistaru...... Vallu deniki kalisi raaru.... Manam maatram ye feelings lekunda vallu enni maatalu anna kuda sardukupotuney vundali..... Navvutu anni బాధ్యతలు teerustubey ఉండాలి........ Baga chepparakka.....
No words assalu exact dimpesaru ma life jarigevi..me action adurs. I’m impressed..Nenu padedhi bayataki cheppukolekha pothunadhi meeru 100 percent chepparu e video lo…atleast ee video Na feelings badha edhe Nenu open up avvale lekha pothuna ani chala depress avthuna… assalu evaru ardham chesukotam ledhu nenu emi sensitive maata paralenu analedhu..evvaru jaalipadaru support undaru..Antha meeru each and every word exact ga chepparu..Thank you so much.
Well said sunaina, this concept is deadly wanted in today's generation also. I think the Society need to change the way they think on adapaduchu concept. In earlier days this was just to give moral support to women, but in today's generation it should be like friendly relation between Vadina and adapaduchu bcoz women is equally empowered. But these sisterinlaws are totally taking advantage of it
That's entirely pblm with the husband only andi. We can't even blame a sis in law. I don't have any brothers,,, but I have 9 sisters in law. But can't help. My husband is the youngest one. I m just trying to manage. Antey😢
అసల భలే భలే అంటూ ప్రతిసారీ హాయిగా నవ్వుతూ ఉండేలా చేసేది మీరే .. 🤌🧿❤️ u r simply superb in telling every truth of life .. అరేయ్ ఇదే గా మన లైఫ్ లో కూడా జరుగుతోంది అన్నట్లే ఎవరైనా మాట్లాడితే ఆ ఫీలింగ్ ఏ వేరే లెవెల్😀😂🙏 .. thank u so much for easing up lives with ur work n words .. shares pettukuntu untam memu meevi kondaru ainaa maratharemo ani . Being a kodalu is so tough over all. Chala nuisance antaru matladithe.. vallu manalni ala treat chesthunaremo ane perspective ye undadhu 😂. Society must change but it's a hopeless hope 😀 chivariki etla aipoyindi ante ye suryakantham lago atthagarlu n family unte atleast open ga aina veellu alantivallu ani cheppukune sweccha untundi . Ipudu upgraded kada anthaa.. they are very goodness vibing people under the lil tender hidden skins of egoism . All families have this .. only words matter .. voices matram matter avvavu inner feelings matram consideration ki raavu. 🙏 U r so great in delivering the exact stuff in hilarious way 😀 not hurting sentiments isnt an easy job 👏👏👏👏 ❤️ all love to u dearest pretty woman sunaina 🔥🎯🪄 more power to u
బాగుందమ్మా Sunaina నే ఈ video... నీ video లు చాలానే చూసాను...కానీ, ఈ video చూసాక, చాలా connect అయ్యా....60 yrs అయిన నాకు , నా పెళ్లి అయిన కొన్నే ళ్లవరకూ అంటే 12సం||లు నేను పడిన పాట్లు గుర్తుకు వచ్చాయి... నువ్వు video లో చూపించిన దానికంటే, 4 ఆకులు ఎక్కువే చదివారు...నా అత్తారింట్లో అందరూ.... ఒకళ్లో, ఇద్దరో తప్పించి.....ఇప్పటికీ, ఆ ఇంట్లో నా స్థానం ఏంటో తెలియటంలేదు..ఏదో అలా చేసుకుపోతున్నాను... ఎవరికీ చెప్పుకున్నా, ఎవరు తీర్చలేని సమస్యలు....నువ్వు చెప్పినట్టు, అవతలివారికి, అవి సమస్యలుగా తోచవు...మా వారు ఆఖరి సంతానం కావడం వలన, అందరికీ ఆయనతో పాటు , నేనూ తల ఒగ్గాల్సిందే... నా పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళయినా, నాకు support చేయటం లేదు..పెద్ద పట్టించుకోరు... మీరు, సరదాగా చేసిన ఇలాంటి video లు, చూడవలసిన వాళ్లు చూడరు, అలాంటి కష్టాలు అనుభవించిన నాలాంటి వాళ్లు చూసి, బాధ పడుతున్నాం...comment section లో చూసాను.. మరీ, నాదొక సందేహం...అలా బాధపెట్టే ఆడపడుచులకీ ...ఆడపడుచులు ఉండరా..?? వాళ్లకి తెలియదా అలా ఇంటికి వచ్చిన కోడలిని బాధపెట్టకుండా ఉండాలనీ 🤔🤔 ఏంటో...అర్థంకావడం లా.🤷🤷🙆🙆
Oh god!! Every point is relatable.. n strating ey superb. Lunch ki pilisthey mrng 6 ki velladam. Happens exactly with me n late night return avvadam Leda next day ravadam kuda. Not that we r going to have good time. Only to help her clean the mess. kanisam evvariki noru terichi cheppukoleni probs meeru mention chesthunte.. chala relief feeling osthundi.. thanq for the video.
అమ్మా...మీరు నిజం చెప్పారు. మీకు వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి దీవెనలు. అయితే, పాతకాలంలో పిల్లలకి సంసారధర్మమ్ కూడా బోధిస్తూ వుండేవారు, పరోక్షంగా నయినా ( పెద్ద కుటుంబాల వల్ల ). ఇప్పుడు అవి లేక....ఆర్థిక స్వతంత్రం వల్ల ...ఒకరి మాటకు ఒకరు విలువ ఇవ్వడం తగ్గింది 😭 తల్లులు, కొడుకులకి కూడా ఇంటికి వచ్చే గృహాలక్ష్మి ని ఎలా గౌరవించాలో కూడా నేర్పుతూ ఉండాలి
అన్ని నిజాలే తల్లి చెప్పావు, మా కడుపులో ఉన్న భాద నీ నోటితో విన్నాటూ ఉంది ...కానీ ఇది మమ్మలిని భాద పెట్టిన వాళ్లకు share చేసి ఇది మా భాద అని చెప్పలేని స్థితిలో ఉన్నాము
Naku muguru adapaduchulluu same problem facing since 18 yrs 😢my frustrations in ur words makes me so relief mam thanks for our frastration in ur words hats off for ur script
Hai sunaina, i am big fan of u. U r acting is so natural. This video is 1000 percent correct going in all houses. My frustration is in peaks but when this video is watched i myself calmdown and i am cool now. I am so happy after seeing this video. My frustration is all gone. Thank u sunaina for this video.All the best for u r future.keep going.
True ma'am, ippatiki unnayi ilanti situations n it will continue for sure, tears rolled out ma'am, each scenario is related to me, especially kids issues same to same discrimination, such people will not change ma'am,atlast they will say one dialogue "inti aadapaduchu happy ga unte ur life will be happy so make her happy and give whatever she asks".
Nenu okate sister ne naku iddaru brothers...Epdu lonely feeling valu epdu bayata adkodanki velle valu leda friends ani but naku nuv ammayivi vellodu anaru so ala intlone unna..Maa pedda vadina vachnapdu naku oka friend undi ankuna but amme nanu chuste chalu visukunedi apdu nenu 9th cls naku naa thapu kuda ardam ayedi kadu nenu aa work cheyaledu ee work cheyaledu ani godava chesedi chadukuntu intlo works kuda start chesa eni chesina naku food unchedi kadu dachesedi naku batalu konna pedda godava ammeki support maa annayalu...Inka ala second vadhina vachndi amme friend la unatu acting chesi nanu pichi dani chesesindi...Naa works,naa tensions emaina adi andlo emundi anatu chesesedi ade ammedi aite vammo anatu undedi....Inka ala cousins,vadina vala relatives andaru nanu ekrinchatam nana matalu anatam...Pelli ayaka ikada maa adpachulu poru ikada villu iddaru nenu okadane...Naa life ilane lonely ga aipoindi...Thapu chesina valu haiga ne unnaru naa family ne kada ani ani barinchina nenu ipatiki oka fool, lonely person gane undipoyanu
@@sbhavani5328 True maa...Naa health motham padu aipoindi...Oka Pani late aite Inka endku bathakadam anadu maa annaya...Ipdu ani poyaka vala manipulating mind ardam aindi...Evaru chepukodanki leka ala comment petta that's it...
ఇంకో రకం అడపడుసు లు ఉన్నారు తల్లి వేరే కాపురం ఉన్నా కూడా పుటింటి కి వెళితే మా అక్కకి చెప్పి వేళ్ళు మా అమ్మకు చెప్పి వేళ్ళు మా అత్తయ్యకు చెప్పి వేళ్ళు అని మొగుడు అంటే కడుపు రగిలి పోతోంది వేరే కాపురం ఉన్నా దూరంగా ఉన్నా చెప్పి వెళ్ళాలి అడపడు ఉంటే పెళ్లి చేసుకోకండి
మీరు చెప్పిన మాట అందరూ ఆదర్శంగా తీసుకుంటే మరి మీ అన్నతమ్ములకి పిల్లని ఇచ్చే వారు ఎవరు?? చిన్న చిన్న ఇబ్బందులు ప్రతీ చోటా ఉంటాయి..కాలం మారింది ..ఇంకా మారుతోంది..ఇప్పటి మగాళ్ళు ఈ రోజుల్లో అన్నీ సర్డుకుపోతున్నారు..కానీ ఇప్పటి ఆడవాళ్లే దేనికీ సర్దుకుపోవడం లేదు..
I related 100 percent and some more problems were include in my life, literally she took my jewelry and returns in damaged condition, clothes never return...
Awesome awesome awesome awesome awesome sachipoena po ne video chusi prathi mata prathi sentence orathi dilogue na gundelloo nundi ochinadhe.... Adavalle adavallaku shatruvulu annamata manam kodal ayyakane ardham ithadhi e angle lo ..... Shhh elanti so called so many situations vallane manasu virigipoe sachipie ammai break up divorce korukuntadhi adhi bayata vallaki kovvekli vidipothundhi antaru but mana badha evadiki ardhamkadu...... Rip society.....
This is the situation of every family. You are telling what we too are going through. I don't know when our society will change and when these people will really grow up. Some few people are lucky to have good inlaws.
U r Absolute Right Each and ever Word, it happens in every family who has sisters, infact sisters keep an eye and ear on brother's Family and distrubs a Lot
ఉన్నది ఉన్నట్లుగా ఇంటి కోడలు పడే మానసిక ఆందోళనను చాలా చక్కగా చెప్పినారు. Sunayana! Hats off to you ! Fantastic!
😮
Ma bada ante akka
Super words
ఏమన్నా చెప్పవా బంగారు తల్లి ❤️నిండు నూరేళ్లు చల్లగా ఉందమ్మా 🤗🤗🤗🤗❤
Extra ordinary diologue "why do you treat me a slave in the name of responsibility " superrrrr
Yes me also like that diologue
Super ga chepparu ee point
Superb dialouge
Superb dialouge in real
Write, Akka nijanga gents untha elaga unary.
మీరు చెప్పిన ప్రతి మాట నేను ఫేస్ చేశాను మ అత్తగారింట్లో. నిజమే ఇప్పటికి కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు.
Yeah me too andi
Yes me too
Yes Nenu kuda same problem
Even adapachu entlo functions ayna vadinalu vellali andarini matadinchali anni panulu cheyali.atleast matadainiki kuda vadinalu initiate teskovali
"Treating as a slave in the name of responsibility "..........well said....., 👌🏻👌🏻
ఈ విడియో లో సునయన చెప్తున్న ప్రతిమాటా అందరూ ఆలోచించు కోవాల్సిన అవసరం వుంది.. సునయన🤙💐
😅
Reedmore
అందరు సోదరీమణులు అలా ఉంటారు.కానీ గరిష్టంగా అలానే ఉంటారు.దేవుడు నిజంగా అలాంటి వాళ్లని ఎపుడు శిక్షిస్తారో
ఆడపడుచు మనింటికి వస్తే మనం మర్యాద చెయ్యాలి మనం వాళ్ళింటికి వెళ్లినా మనమే పని చేయాలి. ఆమెగారి మొగుడికి పిల్లలికి మర్యాదలు చెయ్యాలి లేక పోతే అత్తగారి నస భరించాలి !😢 ఇదెక్కడి గోల😢😢😢
Yes
Yes
Same treatment with me also
True
Same problem naku kuda
చాలా బాగ చెప్పారండి అచ్చు మా మనసుల్లోని మాటలు మీ మాటలుగ వింటుంటే ఎంత హ్యాపీ గా vundo🤗
Yes
Ssssss 100% correct
Nailed it akka andari situation same
Andarini oke vidanam pettali akka villu mararu😢
Ha avunu😢
"Treating as slave in the name of responsibility"... Well said people suffering understands this more 👍 ❤
మీరు చెప్పిన ప్రతి మాట మా భర్తతో, ఆడపడుచుతో, అత్తతో అన్ని ఫేస్ చేసిన. ఇప్పటికి ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఎంత చదివిన మన చదువులు వాళ్ళ ముందురా ఇసుమత కూడా అనిపించదు, ఎంత పని చేసిన, ఇన్ని sacrifices చేసిన... చివరికి మనకి పద్ధతి లేదు అనే బీరుద్దిచ్చే అత్తగారు మామగారు ఆడపడుచుగారు.....😢
మీ ఆయన ఈ కామెంట్ చూస్తే ఎగిరెగిరి కొడుతడు..తీసెయ్ అక్కా😂😂😂😂😂😂😂
@@shivabangaram1309 నా బదులు నువ్ తనిచ్చుకుందురా తమ్ముడు... 😊
Yes right
@@leelaprakash8915 నేను తన్నే టైప్ అక్కా...తన్నమంటే తన్నుత 🤷♂️
@@shivabangaram1309 ఏమి అవసరం లేదులే తమ్ముడు, నా తిప్పలు నేను పడతాను. నాకు తప్పదుగా....
జాబ్ చేసే ఆడవాళ్ళు పడే frustration అంతా చాలా బాగా చెప్పారు👌
Vadina ani pilavadaniki & call cheyadaniki aadapadchulaki ego feeling 100% true.
Aadapaduchuki call chese ela vunnavu ane adegevallu chala rare vadhina lu .
Yes
Yes
@@chin9052 chesina vankara ga enduku call chesav ani ani adigevalu inkokaru
Nijame akka maintlo vundi okati adi nanu Peru petti pilustadi akka nakana chinadi
I am also facing same problem in my family from 11 years 😂😂😂😂😂
@swathikosana6069
10 years industry ikkada.... ikkda roles reverese
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు సూపర్ ఆకర్షణీయంగా కనబడేలా మాటలు ముఖం కాంతివంతంగా ఉన్నావు.అ బ్రహ్మ దేవుడుకే తేలియలి ఇంతా అందంగా పుట్టించాడు అమ్మ 👍👌💯
Single take artist👏Hats off for ur dedication ma'am.. I love ur videos 🙂
Its true akka... Husbands maatram.... Mana saids familly members to kalavaru... Vaallani oppukoru..... Kaani manam maatram annitiki sardukupovaali...... Kanisam oka talliki puttina mana tobuttuvula vishayamlo kuda స్వార్థం chupistaru...... Vallu deniki kalisi raaru.... Manam maatram ye feelings lekunda vallu enni maatalu anna kuda sardukupotuney vundali..... Navvutu anni బాధ్యతలు teerustubey ఉండాలి........ Baga chepparakka.....
Excellent ga chepparu 👏👏
It's not comedy...it's harsh reality even in this so called modern era
Abbabba bhale chepparu andi, nenaithe ma ayana ku vinapadela full sound petti mari vinna. Na inner feelings anni meru cheppinatlu anipinchindi👌👌👏👏
Natural acting unna matalu cheptaru Anni episodes lo love you sunaina
నాకు చాలా చాలా నచ్చింది ని ప్రస్టేషన్ నువ్వు చెపుతున్న ప్రతిది మా ఆడపడ్లో చూసాను నేను 🙏🙏
Hey.. Sunaina.. What's this.. You nailed it. This is my frustation😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤
అందరి కొంపల్లో ఇదే గోల😢
😂😂
Ma intlo undi Amma oka adapaduchu adhi adapaduchu ardam kadhu inti kodala ardam kadhu mogudu ni vadhilesi ekkadey undi dhani badha padaleka memu verey room tesukunam aina eppudu rammantadhi rammandi kadha ani maa intiki meme guest laka potey 2 varaku vanta cheyadhu poi nene vanta chesukovali ginnelu thomukovali Inka entlo emaina snacks untey dhachipedutundi maa pillalaku ekada nundey chips avvani tesukupovali Inka enduku povadam Inka ma pillalu 3 years 2 years aina ame papa ni pamputhadi anta 3 years papani ame matram radhanata 3 pillalatho naku em aina kaani chusukovali antey adhi samsaram ki podu sare ani dhani badha padaleka ekada untey ekada prasantham ga undanivvadu ikadey untadi anta dhani mogudu apudapudu vachipothadanta edem samsaramo mari memu intiki potey matram nene ginnelu thonali nene uthakali kadagali vanta cheyali
@@chittiammulu2882 nikunna problem ameto cheppu akkai...aamedi,aame mogudidi elanti samsaram anedi comment pettavate ni samskaram 😂😂
100% correct
😂
Its absolutely true 💯 and iam also facing same frustration from last 12 years thank you so much 😊
Mee ee video chusi konthamandi atthalu aadabaduchulu maaraalani కోరుకుంటూ ❤
చాలా బాగుంది మీ కన్స్పెట్
మాకు రివర్స్ అండి. అక్కడికి వెళ్ళినా మనమే చేయాలి, ఇక్కడికి వచ్చినా మనమే చేయాలి మా మరదలికి.
Same to me
Same here, intiki velthe Hi Ani matrame antundi , taruvata okka mata kuda matladadu
Na frustration motham nenu cheppalekapoina nuvvu cheppainav akka ❤️❤️❤️ same na inner feelings a
Obviously Sunaina this is right. Still run in every house this type of situations.
No words assalu exact dimpesaru ma life jarigevi..me action adurs. I’m impressed..Nenu padedhi bayataki cheppukolekha pothunadhi meeru 100 percent chepparu e video lo…atleast ee video Na feelings badha edhe Nenu open up avvale lekha pothuna ani chala depress avthuna… assalu evaru ardham chesukotam ledhu nenu emi sensitive maata paralenu analedhu..evvaru jaalipadaru support undaru..Antha meeru each and every word exact ga chepparu..Thank you so much.
Well said sunaina, this concept is deadly wanted in today's generation also.
I think the Society need to change the way they think on adapaduchu concept.
In earlier days this was just to give moral support to women, but in today's generation it should be like friendly relation between Vadina and adapaduchu bcoz women is equally empowered. But these sisterinlaws are totally taking advantage of it
That's entirely pblm with the husband only andi. We can't even blame a sis in law. I don't have any brothers,,, but I have 9 sisters in law. But can't help. My husband is the youngest one. I m just trying to manage. Antey😢
అసల భలే భలే అంటూ ప్రతిసారీ హాయిగా నవ్వుతూ ఉండేలా చేసేది మీరే .. 🤌🧿❤️ u r simply superb in telling every truth of life .. అరేయ్ ఇదే గా మన లైఫ్ లో కూడా జరుగుతోంది అన్నట్లే ఎవరైనా మాట్లాడితే ఆ ఫీలింగ్ ఏ వేరే లెవెల్😀😂🙏 .. thank u so much for easing up lives with ur work n words .. shares pettukuntu untam memu meevi kondaru ainaa maratharemo ani . Being a kodalu is so tough over all. Chala nuisance antaru matladithe.. vallu manalni ala treat chesthunaremo ane perspective ye undadhu 😂. Society must change but it's a hopeless hope 😀 chivariki etla aipoyindi ante ye suryakantham lago atthagarlu n family unte atleast open ga aina veellu alantivallu ani cheppukune sweccha untundi . Ipudu upgraded kada anthaa.. they are very goodness vibing people under the lil tender hidden skins of egoism . All families have this .. only words matter .. voices matram matter avvavu inner feelings matram consideration ki raavu. 🙏 U r so great in delivering the exact stuff in hilarious way 😀 not hurting sentiments isnt an easy job 👏👏👏👏 ❤️ all love to u dearest pretty woman sunaina 🔥🎯🪄 more power to u
బాగుందమ్మా Sunaina నే ఈ video... నీ video లు చాలానే చూసాను...కానీ, ఈ video చూసాక, చాలా connect అయ్యా....60 yrs అయిన నాకు , నా పెళ్లి అయిన కొన్నే ళ్లవరకూ అంటే 12సం||లు నేను పడిన పాట్లు గుర్తుకు వచ్చాయి... నువ్వు video లో చూపించిన దానికంటే, 4 ఆకులు ఎక్కువే చదివారు...నా అత్తారింట్లో అందరూ.... ఒకళ్లో, ఇద్దరో తప్పించి.....ఇప్పటికీ, ఆ ఇంట్లో నా స్థానం ఏంటో తెలియటంలేదు..ఏదో అలా చేసుకుపోతున్నాను...
ఎవరికీ చెప్పుకున్నా, ఎవరు తీర్చలేని సమస్యలు....నువ్వు చెప్పినట్టు, అవతలివారికి, అవి సమస్యలుగా తోచవు...మా వారు ఆఖరి సంతానం కావడం వలన, అందరికీ ఆయనతో పాటు , నేనూ తల ఒగ్గాల్సిందే...
నా పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళయినా, నాకు support చేయటం లేదు..పెద్ద పట్టించుకోరు...
మీరు, సరదాగా చేసిన ఇలాంటి video లు, చూడవలసిన వాళ్లు చూడరు, అలాంటి కష్టాలు అనుభవించిన నాలాంటి వాళ్లు చూసి, బాధ పడుతున్నాం...comment section లో చూసాను..
మరీ, నాదొక సందేహం...అలా బాధపెట్టే ఆడపడుచులకీ ...ఆడపడుచులు ఉండరా..?? వాళ్లకి తెలియదా అలా ఇంటికి వచ్చిన కోడలిని బాధపెట్టకుండా ఉండాలనీ 🤔🤔
ఏంటో...అర్థంకావడం లా.🤷🤷🙆🙆
🙏
Valla adapaduchulu chala manchi vallu dorukutharu.
Vuntaru vallaki aadapadachulu kani veella laanti rakasulu vundaru vaallani anni rakaaluga manage chestharu husband help tho
Oh god!! Every point is relatable.. n strating ey superb. Lunch ki pilisthey mrng 6 ki velladam. Happens exactly with me n late night return avvadam Leda next day ravadam kuda. Not that we r going to have good time. Only to help her clean the mess.
kanisam evvariki noru terichi cheppukoleni probs meeru mention chesthunte.. chala relief feeling osthundi.. thanq for the video.
మన ఆడవాళ్లే మారాలి. ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు.
అమ్మా...మీరు నిజం చెప్పారు. మీకు వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి దీవెనలు. అయితే, పాతకాలంలో పిల్లలకి సంసారధర్మమ్ కూడా బోధిస్తూ వుండేవారు, పరోక్షంగా నయినా ( పెద్ద కుటుంబాల వల్ల ). ఇప్పుడు అవి లేక....ఆర్థిక స్వతంత్రం వల్ల ...ఒకరి మాటకు ఒకరు విలువ ఇవ్వడం తగ్గింది 😭 తల్లులు, కొడుకులకి కూడా ఇంటికి వచ్చే గృహాలక్ష్మి ని ఎలా గౌరవించాలో కూడా నేర్పుతూ ఉండాలి
ఆ శత్రువులు ఎదురొడ్డి పోరాడుకోరు..మధ్య మగవాళ్ళు బలిపశువులు..
అన్ని నిజాలే తల్లి చెప్పావు, మా కడుపులో ఉన్న భాద నీ నోటితో విన్నాటూ ఉంది ...కానీ ఇది మమ్మలిని భాద పెట్టిన వాళ్లకు share చేసి ఇది మా భాద అని చెప్పలేని స్థితిలో ఉన్నాము
Yes
Naku muguru adapaduchulluu same problem facing since 18 yrs 😢my frustrations in ur words makes me so relief mam thanks for our frastration in ur words hats off for ur script
You are a stress buster to us sunaina😊
Every scene is My house scenario..Till date
Same related
@@balajidivya2362 divorce I chesi be single happy
@@Rktx001 am happy with my husband but my in laws will ne dominating always
Hai sunaina, i am big fan of u. U r acting is so natural. This
video is 1000 percent correct going in all houses. My frustration is in peaks but when this video is watched i myself calmdown and i am cool now. I am so happy after seeing this video. My frustration is all gone. Thank u sunaina for this video.All the best for u r future.keep going.
Beautiful concept Sunaina, we love ur acting n dialogue delivery ❤️from Bangalore
100% correct. Ippatiki ilane Inka jarugutunnai .meeru chaala correct ga chepparu sunaina garu .👌👌👏👏👍👍👍
Hi సునయన.....u r outstanding...ఏకపాత్రాభినయనం లో మీకు మీరే సాటి/ u r outstanding సునయన....
True ma'am, ippatiki unnayi ilanti situations n it will continue for sure, tears rolled out ma'am, each scenario is related to me, especially kids issues same to same discrimination, such people will not change ma'am,atlast they will say one dialogue "inti aadapaduchu happy ga unte ur life will be happy so make her happy and give whatever she asks".
Same swathi garu ma intlo situation
Nenu okate sister ne naku iddaru brothers...Epdu lonely feeling valu epdu bayata adkodanki velle valu leda friends ani but naku nuv ammayivi vellodu anaru so ala intlone unna..Maa pedda vadina vachnapdu naku oka friend undi ankuna but amme nanu chuste chalu visukunedi apdu nenu 9th cls naku naa thapu kuda ardam ayedi kadu nenu aa work cheyaledu ee work cheyaledu ani godava chesedi chadukuntu intlo works kuda start chesa eni chesina naku food unchedi kadu dachesedi naku batalu konna pedda godava ammeki support maa annayalu...Inka ala second vadhina vachndi amme friend la unatu acting chesi nanu pichi dani chesesindi...Naa works,naa tensions emaina adi andlo emundi anatu chesesedi ade ammedi aite vammo anatu undedi....Inka ala cousins,vadina vala relatives andaru nanu ekrinchatam nana matalu anatam...Pelli ayaka ikada maa adpachulu poru ikada villu iddaru nenu okadane...Naa life ilane lonely ga aipoindi...Thapu chesina valu haiga ne unnaru naa family ne kada ani ani barinchina nenu ipatiki oka fool, lonely person gane undipoyanu
Very true relatable 😢
@@anjani813 evaro okari daggara tegichey amma lekapothe depression tho chavalsostadi,example nene.naligipotu kuda patience chuyiste health issues manake vastayi,vallu sympathy kuda chupiyaru gada alage avani annarlu untaru. Finally nee lfe niku important nve chukovali nee physical and mental health, take care
@@sbhavani5328 True maa...Naa health motham padu aipoindi...Oka Pani late aite Inka endku bathakadam anadu maa annaya...Ipdu ani poyaka vala manipulating mind ardam aindi...Evaru chepukodanki leka ala comment petta that's it...
Excellent.... super counter to sister in laws 😅😅😅😅
👌😀😂చిన్నప్పుడు ఎలావునారో ఇపుడు అలాగే వునారు .have a good day
ఇంకో రకం అడపడుసు లు ఉన్నారు తల్లి వేరే కాపురం ఉన్నా కూడా పుటింటి కి వెళితే మా అక్కకి చెప్పి వేళ్ళు మా అమ్మకు చెప్పి వేళ్ళు మా అత్తయ్యకు చెప్పి వేళ్ళు అని మొగుడు అంటే కడుపు రగిలి పోతోంది వేరే కాపురం ఉన్నా దూరంగా ఉన్నా చెప్పి వెళ్ళాలి అడపడు ఉంటే పెళ్లి చేసుకోకండి
Same to same sister
Crt 💯
Yes current gaa cheparu 👏😥😥
మీరు చెప్పిన మాట అందరూ ఆదర్శంగా తీసుకుంటే మరి మీ అన్నతమ్ములకి పిల్లని ఇచ్చే వారు ఎవరు??
చిన్న చిన్న ఇబ్బందులు ప్రతీ చోటా ఉంటాయి..కాలం మారింది ..ఇంకా మారుతోంది..ఇప్పటి మగాళ్ళు ఈ రోజుల్లో అన్నీ సర్డుకుపోతున్నారు..కానీ ఇప్పటి ఆడవాళ్లే దేనికీ సర్దుకుపోవడం లేదు..
@@rajujwala8774 avuna oka adhadaniki velluva etunara oka puttiti vallu oka attenti vallu ayena ma adhavallani brathakanistunara evaru ayena hmm 😢 andhuke adhapellani kanakundha vuntye sari potundi medhye rajam okk Inka meku adhuchepevallu vudharu 👏👏🤝
Chala Baga chepparu sunaina garu it's really true.
చాలా బాగా చెప్పారు 👌
Divorce daka velthai ilanti vi, in real it's a frustrating thing, need more discussions over such topics. Thanks sunaina.
I related 100 percent and some more problems were include in my life, literally she took my jewelry and returns in damaged condition, clothes never return...
Hats off sunaina every single word u uttered is true 👍
I really really appreciate the reality that you are opening up.
Truly true Sunaina exact ga chepparu 👏
Sunaina garu, you are really ausum, really same feeling 😊
మీ వీడియోస్ వల్ల
సమాజంలో మార్పు వస్తోంది . Doing good job . Keep it up. U r really different from others . Love u .
Thelika chese vallaki ayithe cheppochu kani kavalani chese vallaki evaru cheptharu cheppandi
అందుకే ఆడపిల్లలు వెళ్లి వేరే దేశాల్లో ఉంటున్నారు
ఇలాంటి వీడియోస్ వల్ల కొంత మర్పువస్తుంది . వెంటనే రాకపోయినా సమాజంలో కొంత మార్పు వస్తుంది . ఆలోచనలో మార్పు వస్తుంది
Okka vedio tho marpu osthe..lokam Ila undedhi kaadu...
Awesome awesome awesome awesome awesome sachipoena po ne video chusi prathi mata prathi sentence orathi dilogue na gundelloo nundi ochinadhe.... Adavalle adavallaku shatruvulu annamata manam kodal ayyakane ardham ithadhi e angle lo ..... Shhh elanti so called so many situations vallane manasu virigipoe sachipie ammai break up divorce korukuntadhi adhi bayata vallaki kovvekli vidipothundhi antaru but mana badha evadiki ardhamkadu...... Rip society.....
Naa jeevithaanni chadivi matladinatlu unaru andi ... nobody can ever match upto u andi ...meeku oka pedha woowwwwwwwwwwww
Best episode in every women's life
This is the situation of every family. You are telling what we too are going through. I don't know when our society will change and when these people will really grow up. Some few people are lucky to have good inlaws.
Nice concept and it's true in many lives, please create a concept where Mother in law looks after daughter's kids and ignore son's kids
Correct ga chepparu sunaina garu
Well said mam, you told my inner feelings
Exactly sync video andi…ma pinni and ma amma same situation face chesaru…hoping that doesnot repeat with me 🤞🏻
I totally relate to this video, I am facing same problem
Madam worthy video😂❤loved it ... This language is superb
Sunaina garu ,great asalu,hatsoff to you, 💯 percent correct chepparu,naa mindlo unnavi anni dare ga correct chepparu,true words,
Chala Baga mataladaru sunayina garu really families loo elany utayee kani husbands ardham chesukoru andi hats off andi
Well expressed everyone’s frustration. Thanks to you.
Every coin has the other side....sunaina garu please do a video from that angle tooo... Lots of love for you and your concepts... Big fan of you❤
Yes you are absolutely true same in the family going on thank you sister ❤
Under rated Queen 👑
Super andi sunaina garu na manasulo evariki cheppukoleni vishayaalu chaala baaga chupinchaarandi superb andi hats off to you
Truly touching 😂
Free space 😂...100% correct
ఈ ఆడపడుచు ఒక ఇంటి వాదినే కదా ?????? 🤗🤠🤫🤫🤫🤫🤫🤫🤫🤫
🤣🤣🤣👍👍 abha manasu antha prashanthanga vundho e video chusaka memu anallenivi ani miru antaru
Ma adapadachu total reverse like my sister😍😍😍
Super script.. reality and originality mixer is Sunaina's spontaneous credibility..
Everything is so relatable 😂
True what ever I face in my life u have clearly shown in this video still all these are still happening
Challa baga chéparu andriki ardam kavale👏👏
Hats off akka miru chepindi. Nijam andari intlo ide paristiti mari diniki solution enti akka
True really i am agree with you 100 % i had seen so many issues like that
This is exactly what happens in women’s life.. I totally relate to this video..
Me too
Divorce icheyandi be happy
On the spot 👍big fan of you sunanina garu 🤗
Thank u mam.mee valla maa frustration anta teerepoye manasu telikaga vuntondi.This topic is super.
Ultimate ..... Super ga cheparu
next level enti ante..... Vallu Ela unnaro , wife ni kuda alage undu Ani force chastharu,
Same every house is facing this problem 😃
U r Absolute Right Each and ever Word, it happens in every family who has sisters, infact sisters keep an eye and ear on brother's Family and distrubs a Lot
So so true.this is existing even today.excellent video
100%.Chala baga chepparu.thought provoking video....
Nijamga samajam lo unnade amma.
Chala baga cheppav👌😊
Manushulu marali
Oh Sunaina, thank you so much for making this video on this point that I asked you long ago ❤ excellent projection
Hi....same situation related each and every dialogue.......i want to share this video but i cannot share.......😂😂😂😂
What u said was absolutely correct. hats off to your thoughts in reality issues.customs Dharmam value penchali👏👏👏
Well said Sunaina garu every point is correct.Hats off😢
Super sunaina garu, chala correct ga chepparu
Very TRUE told 🙏🌹 Almost this situation in all families in this era also.
👌👌 Well said sissy…Take a bow 🙇♀️
Super ga unnadi ee episode ❤
Sunina great i like your frastration i have also same feeling😂😂😂
Really chala Baga chepparu chala mandhi face chesthunaru ee problem