ఆ దరిద్రాన్ని గురించి మీ అభిప్రాయం 100% నిజమే రాజేంద్ర ప్రసాద్ గారూ...తన స్వార్థం కోసం కట్టుకున్న మొగుడు వీరగంధం సుబ్బారావు గారిని, మహానుభావుడు ఎన్టీఆర్ గారిని ఆత్మ క్షోభకు గురి చేసి వారి మరణానికి కారణం అయింది...
ఆవిడ దరిద్రం ఔనొ కాదో కాని sr NTR ఆ సమాయంలో అంతమంది సంతానం ఉన్న ఎవరు కుడ మనసు పెట్టి సేవలు ఎందుకు చెయ్యలేదు ?? అందుకే మీకు దరిద్రమే కావచ్చు నేమో కాని అనారోగ్యం తో పాటు ఒంటరిగా వదిలేస్తేనే కదా ఆవిడ వచ్చింది !! అవన్ని ప్రక్కకు పెట్టి కుల తీటతో వాగడమే కాని, ఆవిడ place లో ఏ కమ్మ కులం వారైతే ఇలాంటి వాగుడు ఎవరును మాట్లాడక ఉండేవారే కదా ??
కాదు, విజయవాడలో తెలుగు దేశం సభలు జరుగుతున్నపుడు వీరగంధం సుబ్బారావు ఒక అభిమానిగా తన భార్యతో సహా మీటింగ్ కు వచ్చాడు. అలా పరిచయమై తర్వాత అతని ఇంటికి పిలిచాడు, ఆయన వెళ్లారు. అప్పటినుంచే మొదలయింది వారిద్దరి మధ్యన పరిచయం, ఆ పరిచయమే ఆయనపై పుస్తకం వ్రాసే నెపంతో చాలా దూరం వరకూ వెళ్లి పెళ్లితో ముగిసింది. ఈ ఎపిసోడ్ తో మోహన్ బాబుకు గానీ, మరొకరికి గానీ ఎలాంటి సంబంధం లేదు.
Ravanasurudu tana patananni taane planning and executing cheskunnadata. vere evariki aa capacity ledhu ani. NTR kuda anthe. Subbarao ki divorce ippinchi maree cheskunnadu. appatlo Teja TV lo Dharmapeetam program (RUclips lo undhi) chusthe, NTR purthi spruhalone aavidani techukunnadu ani ardham aipotundi.
@Teluguworld2030 Ravanasurudu annadi Durmargudu ani kadhu....tana patanam taane design cheskunnadu ani. Ravanudi kanna pedda example evaru leru. memu kuda NTR and TDP supporters eh. na comment sariga chudandi. NTR on Dharmapeetam video chuste meeke telustundi. and Subbarao ki LP cheta divorce ippinchi maree pelli chesukunnadi kuda nijam. anni purti spruhalone chesadu. Thodu kosame kanuka aithe party ni andaruu vaddantunna dani chetullo pettevadu kadhu. aavidaki talent undhi, anduke ichanu ani Dharmapeetam lo statement kuda ichadu. na moham chudatam manesi, aa video chudu.
ఆయనగారు బతికున్నప్పుడు ఆమెను ఆదర్శ మహిళ అని, ఉత్తమ ఇల్లాలు అని పొగిడి ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఆయన పోయిన తరవాత ప్రతివాడూ ఆమెను విమర్శించేవాడే! అన్నగారు తన చివరి రోజుల్లో ఆమె తన ధర్మపత్ని అని సెలవిచ్చారు కదా! మరి ఆయన మాటకు విలువలేదా!
Correct గా చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు
ఆ దరిద్రాన్ని గురించి మీ అభిప్రాయం 100% నిజమే రాజేంద్ర ప్రసాద్ గారూ...తన స్వార్థం కోసం కట్టుకున్న మొగుడు వీరగంధం సుబ్బారావు గారిని, మహానుభావుడు ఎన్టీఆర్ గారిని ఆత్మ క్షోభకు గురి చేసి వారి మరణానికి కారణం అయింది...
100%true
Prasad garu bagha chepparu daridram gurinchi andari Mata adhe
యుగ పురుషుడు అయిన యన్ టి ఆర్ గారు ఒక పనికిమాలిన దరుద్రానికి బానిసై చివరకు ఈ లోకాన్ని వీడడం బాధాకరం
Nijam chepparu sir
💯 correct
వీడు మాళవిక అనే చక్కటి నటిని మర్చిపోయినట్టున్నాడు.వీడి టార్చర్ తట్టుకోలేక పరిశ్రమ వదిలి పారిపోయింది. వీడు కూడా నీతులు చెప్తున్నాడు.
Daggara undi chusinattu chebutunnaru ga meru
Yes nijamee
Ycp 5rs paytm gorre bidda spotted😂😂😂
Prasad garu cheppindi nijam.. oka dhusta stree patla vyamoham aa mahaneeyudi jeevithanni nasanam chesi padesindi..
🙏 అన్నగారు దారిద్ర్యాన్ని తగిలించుకునే టం త మూర్ కుడు కాదు, మీలాంటి వారు ఆయన పక్కనే ఉన్నారు కానీ ఆయన మనసులో ఏముందో తెలుసుకోలేక పోయారు
Plan prakarame Anna garini pattindi.
ఎన్టీఆర్ గారికి మాయని మచ్చ అది
అ దరిద్రం వాళ్లే ఎన్టీఆర్ గారు సీఎం సీట్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది చంద్రబాబు గారు తప్పక తీసుకోవాల్సి వచ్చింది
👏👏👏👏👏🙏🙏🙏
సంతానం దూరం చేసి దిక్కు దశా లేకుండా వదిలేస్తే,,,ఆమే కాపాడుకుంది,,,ఇది మనకనవరం,,
కట్టుకున్న మొగుడు ని వదిలి డబ్బు ఉన్న వాళ్ళని కాపాడుకుంది పాపం ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇమే వెళ్ళినతరువాత
Building strong
Basement weak
😂😂😂😂😂😂
👍
డబ్బా బాగుంది
ఇలాంటి డబ్బా మాటలు సినిమా వాళ్ల దగ్గరే nearchu kovali
Ntr ntr e
Tappu. Trivikram rao. Garidi. Krishna kumari. Ni chesukuni unte. Inko 10 years bathikevadu. Ntr.
Prasad gaaru meeru ee age lo ala cheppadam chaala wrong. Recent ga Allu Arjun gurinchi wrong comments chesaru. Meeku okaru nachaka pothey daridram anakudadhu NTR gaaru apudu vunna situation lo evaru chusukokapothey amenu chesukunnaru NTR gaariki vennupotu podichi kshobha petti chanipoyela evaru chesaru meeku Chandra babu meedha bhakthi vundachu but verey vallani kincha parachakandi. Mee gurinchi kuda endharo heroines bad ga annaru so first mee gurinchi chusukondi evaru ekkuva edhcharu aa Mahanubavudu chanipothey vishayam kaadhu ayina chivari rojulu entha baadha paddaro adhi important.
ఆవిడ దరిద్రం ఔనొ కాదో కాని sr NTR ఆ సమాయంలో అంతమంది సంతానం ఉన్న ఎవరు కుడ మనసు పెట్టి సేవలు ఎందుకు చెయ్యలేదు ?? అందుకే మీకు దరిద్రమే కావచ్చు నేమో కాని అనారోగ్యం తో పాటు ఒంటరిగా వదిలేస్తేనే కదా ఆవిడ వచ్చింది !! అవన్ని ప్రక్కకు పెట్టి కుల తీటతో వాగడమే కాని, ఆవిడ place లో ఏ కమ్మ కులం వారైతే ఇలాంటి వాగుడు ఎవరును మాట్లాడక ఉండేవారే కదా ??
ఆయన అభిప్రాయాన్ని గౌరవించలేని మీకు కూడా ఆయన పేరు చెప్పు కొనే అర్హత ఉందా?
After your daughter’s death it seems that you are in a happy mood.
At least for a year you should keep quiet and stay away from controversy.
May be ekado papam emotional ha weak ayi undochu enduku anthala cheyali aa china vishayani
Vennupotu bhaktulu
Mosali kanneellu
మోహనబాబు ఆ దరిద్రంని ఎన్టీఆర్ కి పరిచయం చేశాడు అని అంటారు నిజమేనా అండి
కాదు, విజయవాడలో తెలుగు దేశం సభలు జరుగుతున్నపుడు వీరగంధం సుబ్బారావు ఒక అభిమానిగా తన భార్యతో సహా మీటింగ్ కు వచ్చాడు. అలా పరిచయమై తర్వాత అతని ఇంటికి పిలిచాడు, ఆయన వెళ్లారు. అప్పటినుంచే మొదలయింది వారిద్దరి మధ్యన పరిచయం, ఆ పరిచయమే ఆయనపై పుస్తకం వ్రాసే నెపంతో చాలా దూరం వరకూ వెళ్లి పెళ్లితో ముగిసింది. ఈ ఎపిసోడ్ తో మోహన్ బాబుకు గానీ, మరొకరికి గానీ ఎలాంటి సంబంధం లేదు.
Yarlagadda Lakshmi Prasad parichayam chesadu. daridranni NTR ki
Gaali muddukridhnaayudu , jivitha charithra rasthaanu ani.
Aavida decent gane unaaru meere vulgar Hero chalamandhi antaru
100/ correct sir
Vediki chadhaztham akkuva iendhi ,athi vagudu
చెత్త అప్పుడు. ఏమి.. కావు
Neeken poyye kalam imadya noru paaaresukuntunnav
ఈవిడియో చూసిన తరవాత మీ మీద గౌరవం పోయింది రాజేంద్ర ప్రసాద్
Entha mandini nasanam chesavura badkov.
Ravanasurudu tana patananni taane planning and executing cheskunnadata. vere evariki aa capacity ledhu ani.
NTR kuda anthe. Subbarao ki divorce ippinchi maree cheskunnadu. appatlo Teja TV lo Dharmapeetam program (RUclips lo undhi) chusthe, NTR purthi spruhalone aavidani techukunnadu ani ardham aipotundi.
Ne moham le ravanasuarudu kadu NTR chala mandi drusti lo ramudu krishnudu
@Teluguworld2030 Ravanasurudu annadi Durmargudu ani kadhu....tana patanam taane design cheskunnadu ani. Ravanudi kanna pedda example evaru leru.
memu kuda NTR and TDP supporters eh.
na comment sariga chudandi. NTR on Dharmapeetam video chuste meeke telustundi. and Subbarao ki LP cheta divorce ippinchi maree pelli chesukunnadi kuda nijam.
anni purti spruhalone chesadu. Thodu kosame kanuka aithe party ni andaruu vaddantunna dani chetullo pettevadu kadhu. aavidaki talent undhi, anduke ichanu ani Dharmapeetam lo statement kuda ichadu. na moham chudatam manesi, aa video chudu.
Anna gariki lakshmiparvathi gari ni marriage chesikokamundu food meeru Pettara vandi.
ఆయనగారు బతికున్నప్పుడు ఆమెను ఆదర్శ మహిళ అని, ఉత్తమ ఇల్లాలు అని పొగిడి ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఆయన పోయిన తరవాత ప్రతివాడూ ఆమెను విమర్శించేవాడే! అన్నగారు తన చివరి రోజుల్లో ఆమె తన ధర్మపత్ని అని సెలవిచ్చారు కదా! మరి ఆయన మాటకు విలువలేదా!
ఆమె ను ఉత్తమ ఇల్లాలు అని ఎవడు అనడు ఒక నీవు తప్ప
@RamanaDas-i5g ఆమెకు ఉత్తమ మహిళ అవార్డు కూడా ఇచ్చారనే సంగతి నీకు తెలుసా!
egoist actor ane hits echina sv krishna reddy gariki nv echina veluva amete ade chepu