కళా ప్రపూర్ణ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మ స్థలం వెంకట రాఘవాపురం, నందివాడ మండలం కృష్ణ జిల్లా, ఆ వూరు ని నాగేశ్వరరావు గారి ఇంటిని మాకు చూపించారు,అలాగే ANR ఫోటో మ్యూజియం కూడా చూసాము.చిన్న గ్రామం నుండి వెళ్లి అగ్ర కథానాయకుడు గా ఎదిగారు.ఆయన నటన super,ఆయన స్టెప్స్ super, అందమైన ఫేస్,స్టైలిష్ స్టార్.thanks to Vikram vihar channel.
నిజంగా కష్టపడి అత్యంత కింది స్థాయి నుండి పైకి వచ్చిన ఏకైక హీరో only ANR ఎందుకంటే అందరికి అంటే ఎన్టీఆర్ కావచ్చు ఎస్ వి ర్ కావచ్చు కృష్ణ శోభన్ బాబు చిరు వాళ్ళందరూ above average ఫ్యామిలీ నుండి వచ్చారు ఉన్నత చదువులు చదివి వచ్చారు కానీ ఒక్క ఏ ఎన్ ఆర్ మాత్రమే చాలా ఒడి దొడుకులు ఎదురుకున్నారు Jai అక్కినేని
హైదరాబాద్ కి సినీ పరిశ్రమ స్డుడియో ,డిస్ట్రిబ్యూటర్ అన్ని ఒకే ఒక ANR మాత్రమే తీసుకుని వచ్చారు. ఆ తర్వాతే మిగతా వారు వచ్చింది. ఆయన 1941 లోనే ధర్మ పత్ని అనే సినిమాతో సినీ రంగంలో కి వచ్చారు.
కానీ, ntr పేరు ఎక్కువ వేసేస్తున్నారు. Anr వచ్చిన చాలా కాలం తర్వాత, బహుశ పార్టీ పెట్టిన తరువాత మాత్రమే ntr వచ్చేరు. అలాగే, దాసరి పేరు కూడా చెప్పేస్టున్నారు. Anr దయవల్ల బంజారాహిల్ల్స్, జుబిలీ హిల్స్ పాపులర్ అయ్యాయి.
@@pjcdevotional9633 NTR రాజకీయలొకి వచ్చాక వచ్చాడు. చెన్నై నుంచి hydrabaad తీసుకువచ్చిన సినిభగీరథుడు పడ్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావ్ మాత్రమే. మిగతా అందరూ వాళ్ల పేర్లు వేసేసుకుంటున్నారు.
Vihari...thanq bro.... ANR, the legend of legends of Indian cinema....mahanubhavudu, kaaranajanmudu ANR Garu...aa mahanubhavuni gurinchi manchi video theesaavu bro ..god bless you.
My village 'Thummalapalli' just beside Ramapuram......in our childhood we used go by walk to this village. I have best childhood memories with these villages. ❤❤❤
@@vikramviharichannel శోభన్ బాబు గారి ఇల్లు కృష్ణ district, మైలవరం పక్కన, చిన నందిగామ ఉరు అని మా frnds చెప్పారు అక్కడికి వెళ్లి వీడియో చేయండి బ్రో.......
హీరో ఎవరైనా సరే సొంత ఊరు ని కన్నతల్లిలా చూసుకోవాలి డెవలప్ చేయాలి అంతేగాని జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ డెవలప్ చేస్తారు సంతూర్ గురించి నీ లాంటోళ్లు చెప్పాలి వాళ్ళు చెప్పారు
Super house peace full arojulo enka bagundedemo lopata kuda chupinchalsindhi bro manxhi videos chestunnavu all the best and good luck esari lopatakuda chupinchu adigite chupinchevare aa peddhyana thanu celebrate kadhuga mana lage normal anr kuda leru anshulo adgalsindhi chakkaga chupinchevaru
Ghantasala Gari house safe ga uncharu. ANR sir house Ni others ki Ela icharu. Change cheyakunda untene daniki value. Re-Modeling cheste No use. Atani Meusium ki Atane Donation ivvadu. Inkevadu protect chestaru avanni. 25 lakhs iste emavtundi Annapurna Studios nunchi.
I am playing with my friends in that house but today i feel very help My house is near by ANR sir house Thank You bro doing this wonderful video 🙏🙏🙏🙏🙏🙏🙏
ANR trend setter.. young Hero love stories ki, Bhagna premikuduga, Hero ga dance steps veyadam, Thanu modataga Hyderabad vochi telugu Cine field mothanni Madras nunchi Hyderabad theesukuravadam.
తెలుగు సినీ పరిశ్రమ లో ధర్మదాత ANR వొక్కరే. 1957 లోనే గుడివాడ anr కాలేజీ కి ఆ రోజుల్లో లక్ష విరాళం ఇచ్చారు. ప్రతి యూనివర్సిటీ కి పాతిక వేల రూపాయల చొప్పున ఇచ్చారు. చనిపోయే ముందు కూడ గీతం,విశాఖపట్నం కి పది లక్షల రూపాయలు ఇచ్చారు. ఎన్నో గుప్త దానాలు చేసిన ఘనుడు అక్కినేని. ఆతరువాత, స్టానం సూపర్ స్టార్ కృష్ణ దే. మిగతా వారు అంతా కబుర్లే.
ruclips.net/channel/UCkpgVAQMAqhkNDzCAShTgFg
మన కొత్త ఛానల్ స్నేహితులారా
Please SUBSCRIBE🙏🙏😄
Bu
@@suramvasanathamma2108 l
Lllllll
Lllllll
@@varaprasadmathangi8417 bn6
కళా ప్రపూర్ణ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మ స్థలం వెంకట రాఘవాపురం, నందివాడ మండలం కృష్ణ జిల్లా, ఆ వూరు ని నాగేశ్వరరావు గారి ఇంటిని మాకు చూపించారు,అలాగే ANR ఫోటో మ్యూజియం కూడా చూసాము.చిన్న గ్రామం నుండి వెళ్లి అగ్ర కథానాయకుడు గా ఎదిగారు.ఆయన నటన super,ఆయన స్టెప్స్ super, అందమైన ఫేస్,స్టైలిష్ స్టార్.thanks to Vikram vihar channel.
విక్రమ్ విహారి నీ సృజనాత్మక మైన
ప్రయాణం విజయమై నీకు కీర్తని
మంచి భవిత రావాలని
నిజంగా కష్టపడి అత్యంత కింది స్థాయి నుండి పైకి వచ్చిన ఏకైక హీరో only ANR ఎందుకంటే అందరికి అంటే ఎన్టీఆర్ కావచ్చు ఎస్ వి ర్ కావచ్చు కృష్ణ శోభన్ బాబు చిరు వాళ్ళందరూ above average ఫ్యామిలీ నుండి వచ్చారు ఉన్నత చదువులు చదివి వచ్చారు కానీ ఒక్క
ఏ ఎన్ ఆర్ మాత్రమే చాలా ఒడి దొడుకులు ఎదురుకున్నారు
Jai అక్కినేని
100% nijam
😅😊
మహానుభావుడు ఎంత సంపాదించినా సొంతూరికి మాత్రం ఏమి చేయలేకపోయాడు
Kudàravalli daggara budameru paina bridge ki ANR funds icharu gudivada lo degree college kosam patha Kalam lo ne ₹300000 icharanta
మహా న టు డు న ట సా మ్ర ట్ అక్కినేని పుట్టిన ఇ ల్లు ఊ రు చూ పిన మీ కు ధన్య వాదా లు.many many thanks
హైదరాబాద్ కి సినీ పరిశ్రమ స్డుడియో ,డిస్ట్రిబ్యూటర్ అన్ని
ఒకే ఒక ANR మాత్రమే తీసుకుని
వచ్చారు. ఆ తర్వాతే మిగతా వారు వచ్చింది. ఆయన 1941 లోనే ధర్మ పత్ని అనే సినిమాతో
సినీ రంగంలో కి వచ్చారు.
అక్కినేని నాగేశ్వరరావు ఆనాటి గుర్తులు అపు రూప అద్భుతం ధన్య వాదాలు సార్
E9
Great legendry superstar Dr.ANR garu
బ్రో మీరు క్షెమంగ గుంటూర్ వెల్లి అక్కడ పెద పులివ ర్ అనే గ్రా లో ఓల్డ్ దర్శకుడు కాశి నాధుని విశ్వనాద్ గారి ఇల్లు చూపండి plz plz plz బ్రో
ANR & NTR Two eyes to Andhra Pradesh.
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాస్ (చెన్నై) నుంచి హైదరాబాద్ తీసుకురాగలిగాడు 🙏👍👏👌
Ntr anr iddaru
@@pjcdevotional9633 aaa
కానీ, ntr పేరు ఎక్కువ వేసేస్తున్నారు. Anr వచ్చిన చాలా కాలం తర్వాత, బహుశ పార్టీ పెట్టిన తరువాత మాత్రమే ntr వచ్చేరు. అలాగే, దాసరి పేరు కూడా చెప్పేస్టున్నారు. Anr దయవల్ల బంజారాహిల్ల్స్, జుబిలీ హిల్స్ పాపులర్ అయ్యాయి.
@@pjcdevotional9633 NTR రాజకీయలొకి వచ్చాక వచ్చాడు. చెన్నై నుంచి hydrabaad తీసుకువచ్చిన సినిభగీరథుడు పడ్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావ్ మాత్రమే. మిగతా అందరూ వాళ్ల పేర్లు వేసేసుకుంటున్నారు.
Vihari...thanq bro.... ANR, the legend of legends of Indian cinema....mahanubhavudu, kaaranajanmudu ANR Garu...aa mahanubhavuni gurinchi manchi video theesaavu bro ..god bless you.
Correct
Keep going brother wish you a blessed future
My village 'Thummalapalli' just beside Ramapuram......in our childhood we used go by walk to this village. I have best childhood memories with these villages.
❤❤❤
Super👍
Chaaala great atana inta chinna village nunchi vacharante chaala nerchukovsli manam valanu chudu really great
రామాపురం. గ్రామం.
కృష్ణ. జిల్లా.
అక్కినేని. నాగేశ్వరరావు. గారు.
Village chala bagundi greenary thi👍👍👍👍👍
Deyyala videos vodilesi,Mee way of idea home tours tho channel improve chesukonnaru.videos super continue keep it up👍🏻
ANR, NTR ఇద్దరు కూడా కేవలము సినిమా నటులే కాదు దాదాపు 5 దశాబ్దాలు ఆంధ్ర దేశాన్ని ఊర్రుతలూగించిన కారణ జన్ములు, వారిద్దరికీ తగిన ప్రచుర్యం కలిగించాలి
Amazing Amazing Amazing congratulations
Akkineni Nageswarao gari vuru sonthaindlu musium baga chupinchavu babu. Vuru chala bagundi. 🌹🙏
Meru chesina ani videos lo e video nenu chala satisfied well done , all d best bro🥰
Super.bro.take...care..and.be..carefull..and.safe.god.bles.you..all.of.you
Very nice video really great actor anr Garu thankyou brother raki pandaga sunka,,,llu God bless
శోభన్ బాబు గారి వీడియో చేయండి బ్రో
శోభన్ బాబు గారు ఇల్లు చూపించు bro మా నాన్న గారి కోరిక plz bro
Soban Babu homu
Address telidu bro👍
@@vikramviharichannel china nandigama mylavaram (m.d) krishna
"శోభన్ బాబు" మరియు "వడ్డే నవీన్" గారి ఇల్లు వీడియో చేయండి బ్రో.......
Address kavali 👍
@@vikramviharichannel శోభన్ బాబు గారి ఇల్లు కృష్ణ district, మైలవరం పక్కన, చిన నందిగామ ఉరు అని మా frnds చెప్పారు అక్కడికి వెళ్లి వీడియో చేయండి బ్రో.......
Super Vikram.Video chaala bhagundhi.Iam his favourite.
good.thanks.
హీరో ఎవరైనా సరే సొంత ఊరు ని కన్నతల్లిలా చూసుకోవాలి డెవలప్ చేయాలి అంతేగాని జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ డెవలప్ చేస్తారు సంతూర్ గురించి నీ లాంటోళ్లు చెప్పాలి వాళ్ళు చెప్పారు
Vikram vihari meeku me videos ki ❤️❤️❤️👌__---
ANR garu west godavari ki Krishna district ki madhya vaaradhi kattincharu (Kudaravalli to koniki) adhi kuda chupinchavalsindhi
Super bro 💯🌹💯
First like & comment Anna
Super video amdi chala thanks I love nageswaraw gari old movies amdi
Good luck
సూపర్
Mee videos chalabaguntai babu
brother meku ma abinandanalu. meru chala manchi videos testhunnaru. maa saport eppatiki meeku untundhi.thank u
Where is ANR Museums video pl upload
Very good bro....
Super bro
Vikramvihari nuvu great👏 thanudu
Super house peace full arojulo enka bagundedemo lopata kuda chupinchalsindhi bro manxhi videos chestunnavu all the best and good luck esari lopatakuda chupinchu adigite chupinchevare aa peddhyana thanu celebrate kadhuga mana lage normal anr kuda leru anshulo adgalsindhi chakkaga chupinchevaru
Very good super video brother
Super 💯
Ghantasala Gari house safe ga uncharu. ANR sir house Ni others ki Ela icharu. Change cheyakunda untene daniki value. Re-Modeling cheste No use.
Atani Meusium ki Atane Donation ivvadu. Inkevadu protect chestaru avanni. 25 lakhs iste emavtundi Annapurna Studios nunchi.
Super anna great job
నీ వీడియోస్ భలే ఇంట్రస్ట్ గా ఉన్నయ్ బ్రదర్ నాకు ఇలాంటి హాబీ ఉన్నది
Akada a illu akada studio sir, everything is possible.
Thank you brother super
Good & pleasure.
100 % ANR garu, Industry ni Hyderabad ki thersukochesi.
Good efforts
Ntr anr both
it was not anr we have shardi studios before anupurana studios
Very good
Good job bro
దసరా బుల్లోడు తీసిన అమలాపురం షూటింగ్ ప్లేస్ చూపించు బ్రదర్ please
అక్కినేని వారి పేర ఓ గార్డెన్ వాకింగ్ ట్రాక్ వుంటే బావుంటుంది.
Awsome bhaya
Aayane Thandri Thalli Yekkada Unnaru?
All the best babu maku nachina heero a n r intini chupinchinadhuku thanks 👍👍
Super 👍💐
Nice 👍
Thanks bro
Where this location in Ap sea coast line.
I am playing with my friends in that house but today i feel very help
My house is near by ANR sir house
Thank You bro doing this wonderful video
🙏🙏🙏🙏🙏🙏🙏
ఆయన కూడా మనలాంటి మనిషే... బ్రో.
Yes. అయన ఆయన వృత్తి లో గొప్పవాడు. సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవ్వడం ముఖ్యం.
Ma pakka oore bro roads chala dharunam ga untai kunchem jagartta Kudaravalli,virivada,ramapuram,thummalapalli,Nandivada,jonnapadu
ANR trend setter.. young Hero love stories ki, Bhagna premikuduga, Hero ga dance steps veyadam, Thanu modataga Hyderabad vochi telugu Cine field mothanni Madras nunchi Hyderabad theesukuravadam.
Nivvu super brother
Video 👌👌
JAI AKINENNI ❤❤❤
What a remote viiiage Raghava Puram. ANR ,S birth place.
Super👌👌👌 jai Akkineni🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna mi videos chustha brahmamgamatam gudi shopsuramtha chupistava anna
Thanks Anna nenu chaputha manchiga chasavu tq anna
Venkataramapuram yekada
Thank you brother one of the time house anr
Good job
Very good👍
Great memories bro.
Supar tammudu
Hi bro super bro all the best bro
Suman Bhanu chandar house gurchi chepandi
Voice clarity ga ledu.।
Great Actor ANR Garu 👍
Nagarjuna garu village ni dattata tesukunte bagauntadi.development jarugutadi.
చిరంజీవి గారి పాత ఇల్లు చూపియండి
ANR NTR చేసిన దాన ధర్మాలు ఏ హీరో లు చెయ్యలేదు.
తెలుగు సినీ పరిశ్రమ లో ధర్మదాత ANR వొక్కరే. 1957 లోనే గుడివాడ anr కాలేజీ కి ఆ రోజుల్లో లక్ష విరాళం ఇచ్చారు. ప్రతి యూనివర్సిటీ కి పాతిక వేల రూపాయల చొప్పున ఇచ్చారు. చనిపోయే ముందు కూడ గీతం,విశాఖపట్నం కి పది లక్షల రూపాయలు ఇచ్చారు. ఎన్నో గుప్త దానాలు చేసిన ఘనుడు అక్కినేని. ఆతరువాత, స్టానం సూపర్ స్టార్ కృష్ణ దే. మిగతా వారు అంతా కబుర్లే.
Very nice video Bro
Nice vlog brother 👍
good experiences
love from dhone kurnool dist
Sweet memories
Very nicebro superb
Greater Greatest ANR 🙏
Greatest star of India
Super video bro 👍😀
Nice 🏡home nice village 🥰
Supar
Nice vedio 👍🏼👍🏼👍🏼