Sr NTR Chennai House | చెన్నైలో ఎన్టీఆర్ ఇల్లు ఇదే..! 30ఏళ్ళ పాటు ఇక్కడే ఉన్నారు... TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 181

  • @dr.radheyavummadisetty7166
    @dr.radheyavummadisetty7166 Год назад +50

    నేనూ నా 15 ఏళ్ల వయసు లో నా మిత్రులతో కలిసి అదే ఇంటిలో
    రామారావు గారిని కలుసు కున్నా ను.
    మాతో మాట్లాడి,పేరు పేరునా పలకరించి
    మాట్లాడి పంపించారు.చక్కగా చదువుకోండి
    అంటూ ఆశీర్వదించారు.అక్కడే .ఆ రోజు చానుఖ్యచంద్ర గుప్త స్క్రిప్ట్ డిస్కషన్ సినారె గారు కూడా అక్కడే ఆయనతో ఉన్నారు.
    మీరు ఆ ఇంటిని గురించి పరిచయం చేస్తుంటే నాకు ఆ ఇంటివద్దే రామారావు ను
    కలిసి ఆయనతో ఆనందంగా మాట్లాడిన రోజులు మళ్లీ గుర్తుకొచ్చాయి.యజ్ఞ మూర్తి గారూ

    • @rakingkingking
      @rakingkingking 8 месяцев назад

      Meeru Entho Adrustavantulu andi.

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +19

    ఎంతో ఏంతో ఏంతో కష్ట పడి శ్రీ n.t.r. gaaru , ఎవరికి ఏ చదువు కావాలో, ఆ చదువులను,
    చెప్పించి, పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ను యిచ్చిన గొప్ప తండ్రి, నందమూరి తారక రామారావు గారు. నిజానికే నిజమైన గొప్ప తండ్రి వారు. 🌺
    🙏🌺

  • @chakritv9094
    @chakritv9094 Год назад +18

    మంచి విడియో చూసాము చాలా సంతోషం, ప్రజల సందర్శనార్థం వుంచితే బాగుంటుంది, ...

  • @SATHYA-VLOGS
    @SATHYA-VLOGS Год назад +26

    ఇప్పుడైనా ఈ ఇంటిని నందమూరు వారసులు పట్టించుకుని ఇంటిని మొత్తం శుభ్రం చేసి ఎన్టీఆర్ గారి జ్ఞాపకాల్ని అయన ఫొటోస్ వస్తువులు తో ఒక చిన్న మ్యూజియం లా చేస్తే చాలా బాగుంటుంది, అయన చరిత్ర చిరస్తాయిగా మా ముందు తరాలు చూస్తాయి 🙏

    • @vibrant4519
      @vibrant4519 Год назад +4

      Bayata vaallu manam anukuntam ....intilo vaallu alochincharu

  • @krishnamurthydasannagari2935
    @krishnamurthydasannagari2935 Год назад +89

    ఎన్టీఆర్ వైభవ చిహ్నం.. ఈ దుస్థితి లో మిగిలి పోవడం అభిమానులకు, కళా భిమానులకు తీవ్రంగా కలచివేస్తోంది.. మ్యూజియం గా మారిస్తే కుటుంబ గౌరవం, తెలుగు వైభవం గా నిలబడుతుంది..

    • @raamraam6539
      @raamraam6539 Год назад +5

      అమ్మేసారు వారి సంతానం

    • @parvathaiahregati2515
      @parvathaiahregati2515 Год назад +2

      ఇప్పటి కైనను ఆయన వారసులు . యన్. టి. ఆర్
      సుముఖత చిహ్నంగా ఉంచాలి

    • @gadustlavarshinireddy7680
      @gadustlavarshinireddy7680 Год назад

      111NH

    • @kothurusuresh9096
      @kothurusuresh9096 Год назад +5

      బ్లడ్ అంటారు బేవెర్స్ గాళ్ళు

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 Год назад +20

    NTR గారి శతజయంతి ఉత్సవాలు సందర్భం గా తమినాడుకు సినిమా పరంగానూ, తాగు నీరు అందించిన ముఖ్యమంత్రిగా NTR గారి సేవలు అందుకున్న తమిళనాడు ప్రభుత్వం దీనిని NTR గారి మ్యూజియం గా develup చేస్తే బాగుండును.

    • @ponnurikoteswaramma4656
      @ponnurikoteswaramma4656 Год назад +2

      Yes devudi gudi ga bhavinchali andaru

    • @sreetm5359
      @sreetm5359 Год назад +2

      నాకు 10 ఏళ్ల వయసు లో ఉన్నప్పుడు చూసా ఎన్టీఆర్ నీ. నిజం గానే ముఖం వెలిగి పోతుంది. అంత మంది ఆయన చుట్టూ ఉన్నా కేవలం కళ్ళు ఆయన పైనే వెళతాయి. నిజం గానే సినిమా ల్లో చూపిన విధంగా మే చాలా చక్కగా ఉన్నారు ఎలాంటి మేకుప్ లేకుండా నే. అలాంటి వారు చాలా అరుదు. నేటి నటుల్లో అసలే లేరు. ముఖం అంతా ప్లాస్టిక్ సర్జరీ లు, బ్లీచింగ్. పైగా భారీగా మేకుప్. ఆయన నడక కూడా ఒక గంబీరముగా ఉండేది. అలాంటి వ్యక్తి లక్మి పార్వతి వలలో పడి పోవడం ఆశ్చర్యం కలిగించినది.

    • @rajiusha2153
      @rajiusha2153 5 месяцев назад +1

      Ee vishyamlo tamil nadu prabuthvam emi cheyalendhu kaaranam.aayana pillala permission.undali

  • @usharanic5962
    @usharanic5962 Год назад +37

    NTR గారు గొప్ప వ్యక్తే గాదు, గొప్ప మనీషి కూడ 🤗
    ఆ యన లాంటి మహాను భావుడు ఇంక జన్మించడం
    జరగదు, మన తెలుగు వాడుగా జకన్మించడం మనం
    చేసుకున్న అదృష్టం 😊కానీ, ఆయన వారసులు
    ఆయన బ్రతికున్నపుడు పట్టించు కొనకుండా నిర్లక్ష్యం
    చేసారు, అంత మంది సంతానం ఉండి కూడ,
    ఆయనను అనాధగా చేసారు 😭
    ఇప్పుడు మాత్రం ఆయన గొప్ప పేరు, ప్రతిష్ట లను
    ఉపయోగించు కుంటూ అందరు దర్జాగా బతికేస్తున్నారు
    వాళ్ళు, ఇప్పుడు అనుభవిస్తున్న గొప్ప జీవితం,
    ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష,
    ఆయన బిడ్డ లుగా పుట్టడం వాళ్ళు చేసుకున్న గొప్ప అదృష్టం 🤬😡

    • @karthikreddy009
      @karthikreddy009 Год назад

      😂😂😂

    • @nerellasriranganayakulu6347
      @nerellasriranganayakulu6347 Год назад +2

      ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్

    • @Vasanthadevi-ip4yv
      @Vasanthadevi-ip4yv Год назад +1

      ఆమె త్రిపురసుందరి కాదు ఓడి పోడానికి. ఆమె నక్కవినయాలు కల్లబొల్లి mastalote
      అన్నయ్య weakness edoe కనిపెట్టి
      ఆ మాటలోతో అన్నయ్యకు దగ్గరైంది కానీ, ప్రాయంలో లేని చెడు అలవాట్లు
      సీనియర్ సిటిజన్ అయిన తరువాత ఎలా వస్తుంది. అలా అనుకుంటే మన పాపం. ఆమె ఒక జీవితం ఇచ్చారు అన్నయ్య. అది ఆమె misuse చేసుకుంది. ఇక పిల్లలు అంటే అది అన్నయ్య రాత అని మనం అనుకుంటే మంచిది. ఈ లోకంలో చాల మంది మోసగాళ్ళు వున్నారు. సమయంలోసం వేచి వల వేస్తుంటారు .
      చాల మంది disciplined వ్యక్తులు మయమాట లను చాల తొందరగా నమ్ముతారు.. అలాగే మన అన్నయ్య అయ్యారు. అందరూ బావున్నా ఆ mahaanubhavunni మనం కోల్పాయాం .మన బడ్ luck. అన్నయ్య దేవ లోకాల లో వున్నారు.

  • @krishnanbk6999
    @krishnanbk6999 Год назад +8

    పెద్దాయన బాగా వివరించారు 🙏

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi 11 месяцев назад +6

    ధన్య మౌను జన్మ ధరణినం దందునన్ !
    విశ్వ ఖ్యాతి పొంది వెలుగు మయ్య !
    కన్న వారి జన్మ కడుపావనంబగున్ !
    అవని నందు మీరు యలరు చుండి !!
    డా,,పల్లా.అన్నయ్య సరస్వతి

  • @RamaSwamyKolluri
    @RamaSwamyKolluri Год назад +7

    అంతామట్టి అవ్వవలసినదే🙏

  • @subbareddynandyala8653
    @subbareddynandyala8653 Год назад +12

    This is Showing that,
    How his family Respect,
    *Legend NTR*** 😭😭😭😭😭

  • @SATHYA-VLOGS
    @SATHYA-VLOGS Год назад +16

    అయ్యో రామారావు గారు మీ వారసులు మీకు ఇచ్చిన గౌరవం ఇదేనా, థు మా నాన్న మా తాత అంటారు మీ జ్ఞాపకాలను ఇలా వదిలేసారు మకైతే చాలా భాద గా ఉంది ఈ ఇల్లు చూస్తుంటే 🤦‍♂️

  • @showkathali2415
    @showkathali2415 Год назад +3

    JAINTRNTR ANNAGARU ✌🏻 ✌🏻 ✌🏻 ✌🏻 ✌🏻 ✌🏻 ✌🏻 ✌🏻 ✌🏻 ✌🏻

  • @panugantiravinder1462
    @panugantiravinder1462 Год назад +12

    He explained very well, such people saw that glory Ness of NTR, they don't forget such those days

    • @ithaganinaresh8623
      @ithaganinaresh8623 Год назад +1

      👌👍

    • @nerellasriranganayakulu6347
      @nerellasriranganayakulu6347 Год назад

      @@ithaganinaresh8623 ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్

  • @pujarivenkateswarlu7853
    @pujarivenkateswarlu7853 Год назад +33

    కృష్ణాజిల్లా కి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టి ఆయనను గౌరవించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.... ఈ ఇంటి పునరుద్ధరణ బాధ్యత కూడా చేపట్టి,దీనిని ఒక గొప్ప మ్యూజియంగా తీర్చి దిద్దితే ఎంతో బాగుంటుంది ! భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

    • @raocs9180
      @raocs9180 Год назад +3

      Govt డబ్బు వద్దు.. అక్కర్లేదు..

    • @mdiismail786
      @mdiismail786 Год назад +2

      This is not correct. NTR left thousands of crores of property and they have to do repairs to it. If government do this his family values will go down.

    • @pujarivenkateswarlu7853
      @pujarivenkateswarlu7853 Год назад +1

      @@raocs9180 CHITHTHA SUDHDHI VUNDAALIGAANII, NTR TRUST BHAVAN NUNDI AYINAA CHEYA VACHCHU BRO.!!!???

    • @ratnakumar999
      @ratnakumar999 Год назад +1

      Maku andaru okate ane natakamlo oka part matrame krishna jillaki ntr peru pettadam ithe healthe university peru enduku marchali mana statelo projects ki roads developki dabbulu levu inka a yugapurushudu vunna intini emi bagu chestharu

    • @nerellasriranganayakulu6347
      @nerellasriranganayakulu6347 Год назад

      @@ratnakumar999 ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 10 месяцев назад +1

    Thanks Murthy garu. Jai NTR 🌿💐🙏🏼

  • @sekharpappu5087
    @sekharpappu5087 Год назад +2

    Maku teliyani vishayallu teliya chesaru meeru super sir meeru eelanti videos anoo cheyali anee korukuntunanu

  • @yekulashakuntala8391
    @yekulashakuntala8391 Год назад +8

    Varasulu ee house ne clean chesukovali. Sr. NTR garu great talent person 👏 👌 ❤ we miss u thatha garu am heard by grandfather mother, looking in old movies.😥

    • @nerellasriranganayakulu6347
      @nerellasriranganayakulu6347 Год назад

      ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +14

    NTR🙏🏼🙏🏼🙏🏼☘️☘️🌿

    • @nerellasriranganayakulu6347
      @nerellasriranganayakulu6347 Год назад +1

      ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్

  • @ravichidura7979
    @ravichidura7979 Год назад +12

    ఇంటి లోపల మొత్తం చూపిస్తే చాలా సంతోషం గా ఉండేది

    • @nerellasriranganayakulu6347
      @nerellasriranganayakulu6347 Год назад +1

      ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్

  • @user-PPPP829
    @user-PPPP829 Год назад +24

    మాట్లాడితే మా‌నాన్న, మా‌తాత ఇది అది దేవుడు అంటారు.
    మరి ఆయన నివాసం ఉన్న ఇల్లును దేవాలయంగా చూడాలి కదా.
    పేరుకే ఆ మహానుభావుని ప్రతి ఫంక్షన్ లో తలచుకుంటారు. తర్వాత ఆయన ఫొటొ కూడా చూడరు ఆ పెద్ద హీరోలు .
    ఈ వెన్నుపోటుదారులకి ఇవేమి పట్టవులే. అభిమానులే బాగుచేసుకోవాలి.

    • @nerellasriranganayakulu6347
      @nerellasriranganayakulu6347 Год назад

      ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్

  • @srinivasmaram2205
    @srinivasmaram2205 Год назад +8

    Very good house

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Год назад +9

    ఓ పక్క ఎపి ముఖ్యమంత్రి జగన్ గారు, తన తండ్రి దివంగత వైఎస్సార్ పేరు నిలబడేలా పలు చోట్ల విగ్రహాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు..ప్రతి సారీ అవకాశం వచ్చినప్పుడుల్లా మా నాన్న గారు అంటూ మొదలు పెట్టి జనాన్ని చావ గొట్టే ఆయన వారసులు ఇంటిని పట్టించుకోకుండా వుండడం క్షమించరాని నేరం. ఏ మాత్రం సిగ్గు శరం వుంటే తండ్రి జ్ఞాపకాలను పదిలపరచడం బాధ్యత. కనీసం జూనియర్ ఎన్టీఆర్ అయినా పట్టించుకుంటారని ఆశిద్దాం.

    • @sreetm5359
      @sreetm5359 Год назад +2

      అవినీతి తిమిoగలం పేరు మరిచి పోకుండా పెడుతున్నడు సైకో గాడు. జనం వాడిని ఎంతగా ఛీ కొట్టారు అనేది పాముల పాడు ఉప ఎన్నికలు చెప్పాయ్. చచ్చిన సానుభూతి చూపలేదు. ఆ పేర్లన్ని తీసే సే రోజు వస్తది.దొంగ పేరు దేనికి ప్రజా ల సొమ్ము తో చేసే ఫదకాల కి. ఎవడు అబ్బ సోమ్మో కాదుగా. అది ప్రజలు పన్నులు సొమ్ము.

    • @kishorenadella1028
      @kishorenadella1028 Год назад

      Rey jagan emana vadi dabbu tho esthunnada ra padakalu Ela unnaru entra meru

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 8 месяцев назад

      ​@@sreetm5359mari enthaku mundu evaru chaoyaledu e prajalasommutho elaga padhakalu bro ,,,,,before cm lu

  • @murthyvsrl9349
    @murthyvsrl9349 Год назад +7

    Good memories

  • @thotaramkishanrao3445
    @thotaramkishanrao3445 Год назад +5

    Mahanbhaavudu NTR,Ayananu bhada pettaru ,swanthavaaru?Aa ghaayam tho ne swargasthu layyaru .Devudu NTR 🙏🏻

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 Год назад +17

    Sr NTR House 🏡🏡👏👏👍👍

    • @nerellasriranganayakulu6347
      @nerellasriranganayakulu6347 Год назад

      ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్

  • @sadaramannapurna5524
    @sadaramannapurna5524 Год назад +2

    E vidio chesinaduku meeku danyavadalu ramarao gurinchi koni visayalu telisaye

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 Год назад +2

    Thank you sir good information

  • @ushapathi2740
    @ushapathi2740 Год назад

    Excited ga explain chesaaru..
    .

  • @bshreeman2968
    @bshreeman2968 Год назад +1

    if u repair NTR House at Chennai all Nandamuri family issues will get solved -unnecessarily the House is kept aside which is the heart of the City - T Nagar - Shreeman

  • @pathakamuriramanjinaidu4352
    @pathakamuriramanjinaidu4352 Год назад +3

    Jai, NTR, 🌸💐🌺indian, 1,🌺anna

    • @nerellasriranganayakulu6347
      @nerellasriranganayakulu6347 Год назад

      ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్

  • @jeswanth1
    @jeswanth1 Год назад +17

    యుగ పురుషుడు మన అన్న ఎన్టీఆర్ 🙏🙏🙏

    • @usharanimandapati9128
      @usharanimandapati9128 Год назад

      నీ ని

    • @nerellasriranganayakulu6347
      @nerellasriranganayakulu6347 Год назад

      ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్

  • @prakashm7226
    @prakashm7226 Год назад +10

    Very great personality Sr.NTR
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nerellasriranganayakulu6347
      @nerellasriranganayakulu6347 Год назад +1

      ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్

  • @nagurmeera8705
    @nagurmeera8705 Год назад +7

    House lo rooms yela unnai...n yenduku house ki valla varasulu bhooth Bangla ga unchharu anedi kuda pls interview cheyyandi plsssss

  • @vasundraseetharaman2740
    @vasundraseetharaman2740 7 месяцев назад

    Ma daddy chellam NTR ❤🎉🎉🎉🎉🎉🎉

  • @PrakashPrakash-w5e
    @PrakashPrakash-w5e Год назад +4

    Jai Jai N.T.R

  • @savitri7311
    @savitri7311 Год назад +7

    Great memories 🙏🙏🙏🌹

    • @nerellasriranganayakulu6347
      @nerellasriranganayakulu6347 Год назад +2

      ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్

  • @raghavendraaluvala4883
    @raghavendraaluvala4883 Год назад

    Memu eighth class tour Madras vellinappudu SriBalakrihna garu vunnaru. Memu ayanni chusinappudu jeans dress tho undi baga palukarinchaaru.Memu chala happy ga feel ayyamu. 50 students vellivachhamu. Same illu.ippudu flyover bridge kanipistundi. Chala maarpu jarigindi. Nammalekunnamu

  • @mdiismail786
    @mdiismail786 Год назад +1

    Good information shared by the old man

  • @vasundraseetharaman2740
    @vasundraseetharaman2740 7 месяцев назад

    Ma daddy chellam NTR🎉

  • @sadaramannapurna5524
    @sadaramannapurna5524 Год назад +3

    🙏🙏🙏🙏🙏 varasulu ee entini visiters placega roopu ditute andariki appatiki grutundi potadi dayachesi repair paintings cheenchandi Ela choodataniki chala badakaranga undi Jai Jay NTR Jay jay Ntr 🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +3

    ఓమ్ నమశ్శివాయ.
    🙏 🕉️

  • @premraj.m
    @premraj.m Год назад +1

    he seems to be having lot of information.. you can do lot more interviews.

  • @LakshmiNakka-d1n
    @LakshmiNakka-d1n Год назад +2

    Uaga Purush Du, Ann garu

  • @prasannasatyamurthykambham3192
    @prasannasatyamurthykambham3192 Год назад +5

    Anna savitri house kudu chupinchandi

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +1

    Thanks 👍☘️

  • @SushmaM-x2s
    @SushmaM-x2s Год назад

    No one can replace his place

  • @srinivasnusri6601
    @srinivasnusri6601 Год назад +3

    Jai ntr

    • @nerellasriranganayakulu6347
      @nerellasriranganayakulu6347 Год назад

      ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్

  • @VMA6462
    @VMA6462 Год назад +3

    Visit his Rangarajapuram House too. It is called KG NTR Enclave :)

  • @ithaganinaresh8623
    @ithaganinaresh8623 Год назад

    Nice program sir..👍

  • @SushmaM-x2s
    @SushmaM-x2s Год назад

    Great personality

  • @vamsiking4591
    @vamsiking4591 Год назад

    Nice video

  • @rowdybaby2578
    @rowdybaby2578 Год назад +1

    Mahanubhavudu puttina nela edhi Naku biddaga janminchandhi 🙏🙏🙏🙏🙏

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 Год назад +5

    ఉత్తుత్తి కబుర్లెన ఇల్లు లోవలంతా చూపుంటే బాగుండేది

  • @sastry7826
    @sastry7826 Год назад +2

    Old is gold

  • @kodalimohansai
    @kodalimohansai 5 месяцев назад

    Nimmakuru lo Kuda NTR Garu Home vundhi you can blog the Home in my Village Nimmakuru

  • @sr5815
    @sr5815 Год назад +3

    E house ammivesaru.

  • @vasundraseetharaman2740
    @vasundraseetharaman2740 7 месяцев назад

    Hi NTR i love you ❤

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Год назад

    Thanq sir

  • @tamminanibalasuryanarayana9522
    @tamminanibalasuryanarayana9522 10 месяцев назад

    Sweet memories

  • @samuelraj4991
    @samuelraj4991 Год назад +1

    NTR ante entha gauravam families ku unnado aa illu chuste artham avutundi..

  • @narayanamalkapuram6596
    @narayanamalkapuram6596 Год назад

    BROTHER KARUNANIDHI ANDHRA BACK GROUND GURINCHI VEDIO CHEYANDI

  • @soumyamlk
    @soumyamlk Год назад +2

    Recently ei house ammivesaru sir Road name Bajullaroad memu Habibulla road lo vuntam

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 Год назад +1

    Super

  • @nagasankargummadi4582
    @nagasankargummadi4582 Год назад +2

    జూనియర్ ఎన్టీఆర్ గారు చొరవ తీసుకొని ఇంటిని మ్యూజియం గా మారిస్తే బాగుంటుంది ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పానంటే మిగతా వాళ్ళంతా స్వార్థపరులు

  • @venkatakrishnaraolanke6721
    @venkatakrishnaraolanke6721 Год назад

    Dhany wadalu

  • @mamathasolunki4958
    @mamathasolunki4958 8 месяцев назад

    N T Rs children should take care of that house, paint, or build good and make it as Musium ! His Children don't know the Value but, Public & his fan's knows N.T.R's Value.

  • @satya6574
    @satya6574 Год назад +3

    సీనియర్ ఎన్టీఆర్ గారు యుగపురుషుడు కానీ చరమాంకంలో పెద్ద తప్పు చేసి కనుమరుగు అయ్యాడు

  • @raocs9180
    @raocs9180 Год назад +2

    కనీసం టీడీపీ ఈ ఇంటిని..ఎన్టీఆర్ museum గా develop చేయాలి...

  • @velduthiramu7759
    @velduthiramu7759 10 месяцев назад +1

    Niunu. 1978.lo.velanu.🙏🙏🙏🌹🌸🌳🌱🌴🥀🌷💐🌺🌻🍐🌿🍓🌼🍎🍇

  • @mdiismail786
    @mdiismail786 Год назад +2

    It's condition revealing that it may be in legal litigations.

  • @sujathanellore9843
    @sujathanellore9843 Год назад +1

    🙏🙏🙏

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 Год назад +3

    We are unhappy to see like that. Persons will not born like NTR

  • @prasannasatyamurthykambham3192
    @prasannasatyamurthykambham3192 Год назад +1

    Anna mahanati savitri gaari house gurinchi okay video

  • @Dppatalapallavi
    @Dppatalapallavi Год назад +1

    సరే సిడిలం అయినా ఈ ల్లు చూపించి ప్రయోజనం ఏమిటీ

  • @ChandraBesta-q9o
    @ChandraBesta-q9o 11 месяцев назад

    Ok ok ok apandi sir madyalo vinadaki sarigga aretham kavadam ledhu

  • @vish2ual
    @vish2ual 10 месяцев назад +4

    తెలుగు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వారు దీన్ని మ్యూజియంగా లేదా వారసత్వ స్మారక చిహ్నంగా చేయలేరు.

  • @honeytiktok2111
    @honeytiktok2111 Год назад +2

    దీనినీమార్చకుండాబాగానేవుంచారూజ్నాపకార్దంగాదీనినీమంచిమ్యూజియంగామారిస్తేచాలాబాగుంటాదీ

  • @suryanarayana6989
    @suryanarayana6989 Год назад +6

    జోహార్ భారతమాత ముద్దు బిడ్డ భారత రత్న శ్రీ నందమూరి తారక రామారావు గారు.

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 8 месяцев назад

      Bharat ratna award epudu anna echaru 😮naku theliyaraledu

    • @srao5421
      @srao5421 7 месяцев назад

      ❤❤❤b​@@lalithabaggu6514

  • @Ramesh62265
    @Ramesh62265 Год назад +1

    63 బజుల్లా రోడ్.. అప్పటి అడ్రెస్స్

  • @r.k.swamy......
    @r.k.swamy...... Год назад +2

    మీరు లోపల చూపించి ఉండాలి

  • @Sathishwaran-nr3no
    @Sathishwaran-nr3no 10 месяцев назад

    Nearly 12,04605 had been seen this video but nobody interested to buy the Property....why....?

    • @billsa5324
      @billsa5324 14 дней назад

      Are They willing to SELL ?

  • @samuelleela1943
    @samuelleela1943 4 месяца назад

    Nenu.chennai.ma.amma.n.t.r.sir.intlow.vanta.chse.vallu

  • @swarnalathabhanu9867
    @swarnalathabhanu9867 Год назад

    Native place lo vaari illu kuda vadhilesaru.Adhi kuda dhusthithilo undhi.

  • @sravssravanishree3128
    @sravssravanishree3128 Год назад

    Tatagaru ani Baga kalaku kanipichelaga cheputhunaru.appativi ani gurthu peatukuni cheputhunnarante very great

  • @kolishettysudhakarrao4234
    @kolishettysudhakarrao4234 Год назад +1

    గేట్ తీసి చూపించొచ్చు కదా

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Год назад +43

    ఎవరో పెద్దాయన చెప్పినట్టు రామారావు గారి సంతానం అంత చెత్త వ్యక్తిత్వం బహుశా ఈ భూ ప్రపంచంలో ఎవరూ వుండబోరు. ఆ ఇంటిని ఓ మ్యూజియంలా రూపంలో ఉంచినా సరిపోతుంది. ఆస్తి పంపకాల్లో భాగంగా ఈ నివాసం బాలకృష్ణ గారికి వచ్చిందని చదివాను. ఆయన గారు మైక్ పట్టు కుంటే నాన్నగారు అంటూ శ్రోతలు చెవుల్లో మోత మోగిస్తుంటారు. ఇలాంటి సంతానం వున్నందుకు మానసికంగా పెద్దాయన ఎంతో బాధపడి వుంటారు. చివరికి ఆయన తుదిశ్వాస విడిచింది కూడా మానసిక క్షోభ తోనే. దానికి కారణం కూడా ఇదే కుటుంబ సభ్యులు. కారణం ఎవరనేది తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఆయనకు ద్రోహం చేసిన ఫలితమే ఓ బాబు గారికి ఇప్పుడు శాపం లా మారింది అని చెప్పవచ్చు

    • @RamaDevi-kb7tg
      @RamaDevi-kb7tg Год назад

      noru muyyara madi goda, velli l.parvathi munda ki cheppara, vedhava sachinoda.

    • @nettimichandrasekhar2150
      @nettimichandrasekhar2150 Год назад +2

      Very well said

    • @hanshithadharshithacutieki5813
      @hanshithadharshithacutieki5813 Год назад +3

      Hlo.. purthiga telisthe.. chppandi.. idhi house nbk ki raledhu...Chennai.. lo.. ntr . Ki inko.. 2 building s.. vunai.. ntr kathanykudu chupinchina illu.. ayna rajkeyloki.. vache mundhu vunna house.. e house vere son ki vachindhi..

    • @bapunarendra6601
      @bapunarendra6601 Год назад

      1rupee biksham veyadu

    • @muneendrababuo4725
      @muneendrababuo4725 Год назад +1

      చాలా బాగ చెప్పారు

  • @sivasankar848
    @sivasankar848 Год назад +2

    నందమూరి వారసురులు

  • @rathnamalachennuri5988
    @rathnamalachennuri5988 Год назад

    Illu bagu cheyochu kada please renovate the gouse

  • @trathnakumari8275
    @trathnakumari8275 Год назад +2

    కనీసం ఈ ఇంటిని బాగు cheasea స్థోమత koodaa leanatlu vadileasaaru...

  • @DeenammaP
    @DeenammaP Год назад

    Enti lopala video cheste baguntundi

  • @jvs.prabhakar5503
    @jvs.prabhakar5503 Год назад

    JAGAN gaaru NTR satha jayanthi usthavala lo bagam ga NTR gari intini renewvate chesthe baguntundhi sir.

  • @prasad228
    @prasad228 Год назад

    getu lopaliki vellaledu.....?

  • @Prakash-uz3dv
    @Prakash-uz3dv Год назад

    Miru duper

  • @ShivaAmineni
    @ShivaAmineni Год назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤❤

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 Год назад +7

    ఇంట్లో చూపించి ఉంటే ఇంకా బాగుండేది

  • @suneethavenkatesh3809
    @suneethavenkatesh3809 Год назад

    This house has been sold out & donated that money to Bhasavatharakam cancer hospital.

  • @padmavathi1673
    @padmavathi1673 Год назад

    Ayana pettina prti meda unna interst ayana unnaillu adi abimanulaku gurhu undela chyavachu kada

  • @bashakr1168
    @bashakr1168 11 дней назад

    Lagand N.T.R

  • @venkatasatyaarunakumar2477
    @venkatasatyaarunakumar2477 Год назад

    House sales చేశారు కదా