Aishwarya Rajesh Gets Emotional About her Father | Aishwarya Rajesh Interview
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Aishwarya Rajesh Gets Emotional About her Father | Aishwarya Interview | Sakshi TV FlashBack
#AishwaryaRajesh #Rajesh #SakshiTVFlashBack
ఈ మధ్య ఆమె సినిమాలు కొన్ని చూసాను. బాగున్నాయి. యాక్టింగ్ బాగుంటుంది.
తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు... 👌
Telugu vacchina ranattu act chese heroines undaga, chennai lo perigi kuda intha chakkaga telugu matladuthundhi, down to earth actress.. she deserves alot
Tanu telugu ammayi andi but settled in chennai
Ishwraya father telugu
@@Vasu-jc9wg Aunty Sri lakshmi is famous comedy actress. Worked with Brahmi in many movies.
నేను Second class లో వున్నప్పుడు మీ నానాగారిది మల్లెమొగ్గలు సినిమా చూశా... ఇంటికి వచ్చాక మీ నాన్న ని పెళ్ళి చేసుకుంటానని గోలగోలగ ఏడ్చాను..మా నాన్న సరే అని అన్నం ముద్దలు పెట్టాడు..మా అమ్మ తోమొదిలి పెట్టింది..ఇప్పటికి నా hero మీ నాన్న గారే
He was very handsome hero that time. Tall and handsome, antha VIDHI finally
Rajesh was a handsome hero!
ఐశ్వర్య మన తెలుగు అమ్మాయి.. ఆనందభైరవి రాజేష్ కూతురు. హాస్య నటి శ్రీలక్ష్మి మేనకోడలు.. ఈ సంగతి ఆలా ఉంచి ఆమె మంచి నటి.. రక్తంలోనే నటన ఉంది.
మన తెలుగు ఆడ పిల్లలని తెలుగు సినిమా ఆదరించటం అరుదు. ఐశ్వర్య రాజేష్
తమిళ్ సీమలో మంచి పేరు తెచ్చుకోవటం సంతోషకరం..కాస్త తొలి రోజుల భానుప్రియల
ఉండే ఐశ్వర్య ఇంకా ఎదగాలి.
She is good actress. తను old movies కమెడియన్ శ్రీ లక్ష్మి ఉన్నారు కదా. (అబ్బా దిబ్బ జబ్బా) తన తమ్ముడు కూతురు ఐశ్వర్యా రాజేష్.
అవునా. ఒకేనండీ
Ohhh avna good
ఐశ్వర్య గారు నీకు చాలా మంచి టైం నడుస్తోంది. ఈ విధంగా సినిమాల్లో మంచి ప్రతిభతో నిండు నూరేళ్లు అ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం
My Favorite Heroine Forever and Ever in My Life...Love You "Aishwarya " Madam...
మీ తెలుగు సూపర్ అండి. తెలుగు ఇంత బాగా వచ్చు అనుకోలేదు. వెరీ గుడ్ actress
Tanu తెలుగమ్మాయి యే వాళ్ళ ఫాదర్ రాజేష్ from AP
@@uhv13 adi telusu. But periginadi Chennai lo kada... Mother Tamil. Father chinnapude poyaaru. But ayina Telugu baagaa maatlaadutondi. Thts wat I meant
Oka telugu ammayi ga, telugu natiga,, mana andaram support cheyali❤👌👍
e ammayi nijamga chala chala manchi actor
Superr heroin all the best ur future movies👍👍👍
Trisha Krishnan acted in Horlicks commercial as Mother before she got break as Lead Heroine. Aishwarya Rajesh acted as Mother in Kaaka Muttai at the age of 21 did not reduce her in anyway. She has charisma and talent. Nothing could stop her career.
She is really inspiring actress
God bless you talli🙌🙌
Her father is also acted in Telugu movies
Your grandfather sril Amarnadh garu my father's friend. I also seen him when I was 7years. Wishing you to reach top position
Who is amarnadh?
God bless her with all success
God bless you 🙏
Nijalu chepparu 👏👏 good goppalu cheppaledhu
హీరోయిన్ ఐశ్వర్య సిస్టర్ చాలా మంచిది వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో బాగా నటిచ్చింది ఐశ్వర్య సిస్టర్ నటిచ్చినా సినిమాలు బాగుంటాయి
God bless u madam
All the best u have bright future
Love you... aishu ❤️😍
Favourite actress 🥰🥰🥰🥰🥰🥰I never feel bore her films excellent acting skills.she lives in character 🥰🥰🥰🥰🥰🥰 love her 💗💗💗💗💗💗💗💗💗💗💗
రియల్లీ good యాక్టింగ్.. మేడం ilike...u 🥰🥰
What an actress
Good luck
Good actress.
My favorite actor
Good
Telugu fans, how is her Telugu? Is she speaking fluently or does she have an accent? Her Tamil is fluent obviously. Better than lots of native Tamil people. 😂
Her father and aunt are famous telugu actors. Her father was in some crisis and her aunt didn't help them it seems
Love u ....
Willpower dominates horoscope
Not all times. its like 50-50
Gud actress
Nice dressing aiswarya garu
I Shu too good acter nic
Daddy face cut
Aidhu nuvvu ante chaala eshtam
Meeru chala cute ga untaru. Same original village girl
Really I thought she is Tamilian
telugu supper
Shiva cinemalow vunaru
Evaru bro
@@రాజి9033-d7v father
@@shekardanraj428 leru
Good