Shirisha & Somesh Dance Performance | Sridevi Drama Company | 3rd October 2021 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi
    Sirisha and Somesh take the stage with a beautiful performance and gear up the show with their performance.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • РазвлеченияРазвлечения

Комментарии • 283

  • @sivabuddala6241
    @sivabuddala6241 3 года назад +37

    అమ్మ అనే పదం బాబోయ్🌹
    బయట మనకు ఎవరో తెలియని ఒక పెద్దావిడని అమ్మ అని పిలుస్తే ఆవిడా మనల్ని వెంటనే సొంత బిడ్డగా స్వీకరిస్తుంది
    ఐ లవ్ యూ 🌹అమ్మ 🌹

  • @bandarusrinuvasrao9188
    @bandarusrinuvasrao9188 3 года назад +166

    తల్లి ప్రేమ ఎంత గొప్పది చాల బాగా చేసారు ధన్యవాదాలు 🙏🙏🙏💐💐💐💐💐💐

    • @luckydeepu2217
      @luckydeepu2217 3 года назад +4

      !!

    • @masipogupavan258
      @masipogupavan258 3 года назад +1

      Msipogu. Poul🙏🙏🙏

    • @sidduyadav2810
      @sidduyadav2810 2 года назад

      సూపర్ సూపర్ నిజంగా నాకైతే ఏడుపు వచ్చింది ఏడ్చాను 😭😭😭

    • @bandarusrinuvasrao9188
      @bandarusrinuvasrao9188 2 года назад

      Meru Chuci shar chacinaduku thanks

    • @samathapoloju9047
      @samathapoloju9047 2 года назад

      @@luckydeepu2217 )

  • @Kతిరుమలకుమార్
    @Kతిరుమలకుమార్ 3 года назад +24

    తల్లి ప్రేమ సాటిలేనిది...
    తల్లి ప్రేమ సాటిలేనిది. దక్షిణ భారతంలోని ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు. తల్లి వృద్ధాప్యం వల్ల కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు. అదృష్టవశాత్తూ ఇద్దరూ భాగ్యవంతులే కాకుండా తల్లి మంచి ఆరోగ్యంతోనే ఉండడం జరిగింది.
    ఒక రోజు కుమారుడు తల్లితో తాను ఆమెను వదలి వెళ్ళేందుకు నిర్ణయించుకుని, మరోచోట గృహం ఏర్పర్చుకున్నానని చెప్పాడు. తాము విడిపోయేలోగా లెక్కలన్నీ తేల్చుకునే అభిలాషను కూడా తెలియచేశాడు. విడిపోవటమనే ఆలోచనపట్ల తాను చింతించినా, తమ మధ్య లెక్కలు తేల్చుకోవటమేమిటో తనకు బోధపడలేదని తల్లి అతనితో స్పష్టంగా చెప్పింది. ఖర్చులకు సంబంధించిన అనేక వ్యయ పట్టికల క్రింద తాము ఒకరికొకరు డబ్బు బాకీ పడ్డామని కొడుకు వివరించాడు.
    తనను పెంచి పోషించినందుకు తాను ఆమెకు కొంత డబ్బు ఋణపడ్డానని అతడు చెప్పసాగాడు. అలాగే ఆమెపట్ల తన భక్తి శ్రద్ధలకుగాను ఆమె తనకు కొంత ధనం ఋణపడ్డదని చెప్పాడు. చాలా సేపు అతడు సమ్మతింపచేయటంతో ఆమె లెక్కలు తేల్చుకునేందుకు అంగీకరించింది. అతనికి సబబు అని తోచినట్లుగా జమాఖర్చు లెక్కలను సిద్ధంచేయమని ఆమె కొడుకుకు సూచించింది. జాబితాలో కొన్ని విడిచిపెట్టబడినవి ఉన్నట్లయితే, ఏవైనా మార్పులు చేయవలసి వచ్చినట్లైతే, వాటిని చివరలో తాను సూచిస్తానని, అతడు వాటిని అంగీకరించాలని ఆమె చెప్పింది. ఈ సూచనలు కొడుకు చాలా సంతోషంతో అంగీకరించాడు. ఆ పిచ్చి తల్లికి మనసు సరిలేదని కుడా అతడు తలంచాడు. చివరికి తల్లే అతనికి చెప్పుకోదగినంత పెద్దమొత్తం బాకీ ఉన్నట్లుగా అతడు ఒక పట్టిక తయారు చేశాడు.
    పట్టికలోని అంశాలు, దానికి సంబంధించిన మొత్తాలు విని అంగీకారం తెలుపుతూ వచ్చింది. ఆఖరి అంకె వెల్లడికాగానే ఆమె కుమారునికి ఒక అంశం విడిచినట్లుందని ఎత్తిచూపింది. అతడు ఇంకా మాతృగర్భంలో ఉన్నప్పుడు తన్నిన తన్నులకు ఆమె అనుభవించిన వేదనకు పరిహారం అతడు దానిలో చేర్చలేదు.
    అతడు ఈ అంశం కూడా పట్టికలో చేర్చేందుకు అంగీకరించి, దీనికి కావలసినంత కావలసిన డబ్బు ఎంతో చెప్పమని అడిగాడు. తాను అతనికి చెల్లించవలసిన మొత్తం ఎంతో, దానికి సమానమైన మొత్తాన్ని నస్టపరిహారంగా ఇవ్వమని ఆమె కోరింది. కుమారుడు సంతృప్తిగా దీర్ఘవిశ్వాసం విడిచి, ఆ " మూర్ఖురాలు " ఇంకా ఎక్కువ డబ్బు కోరనందుకు సంతోషించాడు.
    ఆ దిక్కుమాలిన స్త్రీకి వీడ్కోలు చెప్పేందుకు అతడు లేవబోతుండుగా ఆమె మరో అంశం జాబితాలో లోపించిందనీ, దాన్ని కుడా చేర్చాలనీ చేప్పింది. " ఆలస్యంగా వచ్చిన తెలివితేటలకు " ఆమెను డబ్బు గుంజాలనుకుంటున్నదని శపిస్తూ కుమారుడు దానికి అంగీకారం తెలిపాడు.
    అప్పుడు తల్లి అతనితో ఇలా చెప్పింది:" కుమారా! ఇటుచూడు! చాలా సంవత్సరాల క్రితం, నీవు బోసినోటి పసిపాపగా ఉన్నరోజుల్లో, ఒకనాడు నీవు నా ముఖం వంక - ప్రకాశవంతమైన చిఱునవ్వులు వెదజల్లుతూ - చూసి " అమ్మా " అని పిలిచావు. ఆ క్షణంలో నేను అనుభవించిన పులకరింత నాకు ఉన్న యావత్తు ధనానికి మించి నీకి ఋణపడ్డాను.
    ఇప్పుడు నా వద్ద ఉన్న సంపద అంతా నీవేతీసుకుని - దాని వల్ల సుఖం లభిస్తే - నీవు సుఖంగా జీవించు " మాతృమూర్తి ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదని ఆ క్షణంలో అతడు గుర్తించగలిగాడు..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganithatv2281
    @ganithatv2281 3 года назад +20

    సంతానం ఎలాంటివాళ్ళైన ప్రేమించే దేవత అమ్మ💐💐చాలా బాగా చెప్పారు మంచి స్కిట్👌👌

  • @poosalarajashekhar7987
    @poosalarajashekhar7987 3 года назад +52

    తల్లి గొప్ప దైవం. తల్లి అత్యంత ప్రేమగలది.

  • @sureshrajtonangi4851
    @sureshrajtonangi4851 3 года назад +18

    Shirisha gaaru acting peaks level

  • @shivaganeshperurishivagane2409
    @shivaganeshperurishivagane2409 3 года назад +4

    నా జీవితంలో వృద్ధాశ్రమాలు మొత్తం అంతరించిపోవాలి అని ఆ దేవుడిని కోరుకుంతున్నాను😭😭😭😭😭😭😭😭😭😭

  • @9naa-manasu-Driver-PHB
    @9naa-manasu-Driver-PHB 3 года назад +16

    Tv లలో ఇలాంటివి కూడా చేస్తున్నారా
    ఇలాంటివి ఇంకా ఇంకా చేయాలి
    మిమల్ని అభినందిస్తున్నాను.
    చాలా గ్రేట్ మీరు
    మా నాన్న చనిపోయారు,
    మా నాన్నమ్మ కూడా చనిపోయింది ఒక 6 నెలల క్రితం.
    మా మేనత్త(నాన్న వాల్ల చెల్లి) ఒక కాలు లేదు(వికలాంగురాలు)
    నేను నా భార్య మంచిగా చేసుకుంటున్నాం
    మా అమ్మ మాతోనే
    అందరం కలిసే ఉంటాం
    మా నాన్నమ్మ చనిపోయేవరకు కూడా మంచిగ చేసుకున్నాము.
    దైవమార్గం లో ఉండడం వలన ఎవరిని దూరం చేసుకోలేదు అనుకుంటున్నా
    మనం కొంచెం ఆలోచించుకోవాలి
    పెద్దలు ఆవేశం ఆపుకోలేక మాట అంటారు.
    మాట అన్నప్పుడు మనం(భార్య భర్త లు ఇద్దరు) కొంచెం ఓపికతో ఉండి
    ఏమిటి అనేది పెద్దలకు అర్థం అయ్యేలా వివరించాలి.
    చాలా మంచి కాన్సెప్ట్ తీసుకోని
    చేశారు చాలా చాలా బాగా చేశారు.
    ఎడిపించారు బయ్య

  • @simhadrisimha6485
    @simhadrisimha6485 2 года назад +1

    తల్లి ప్రేమ కంటే ఈ ప్రపంచంలో ఏ ప్రేమ గొప్పది కాదు.Super skit Chalaa Bagunndi.

  • @praveenb8954
    @praveenb8954 3 года назад +28

    Mother is alwalys great

  • @venkannamooragundla6613
    @venkannamooragundla6613 11 месяцев назад +1

    అమ్మ కనిపించే దైవం సూపర్ కాన్సెప్ట్

  • @venkyrocks7452
    @venkyrocks7452 3 года назад +34

    Shirisha garu acting too good as a mother.

  • @sudarshanharsha2492
    @sudarshanharsha2492 3 года назад +9

    Wow what a beautiful scene nijamga rai lanti manishini kuda yepincharu really too good

  • @mrbasha2364
    @mrbasha2364 3 года назад +9

    Shirisha Garu Acting Too Good I Love You Iam From Saudia To YSR Dist

  • @suma_varsha
    @suma_varsha 3 года назад +15

    Sireesha akka miru super akka chala Baga chesaru
    Kevalam mi kosam matrame chesanu e program love you akka

  • @svrrathnam9346
    @svrrathnam9346 3 года назад +5

    This is valuable skit to all, and acting is very talented keepitup

  • @Katuriharshith
    @Katuriharshith 10 месяцев назад +1

    అమ్మను మీoచిన వాళ్ళు ఏవరు లేరు i ❤u అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @yamapanguupendar7363
    @yamapanguupendar7363 3 года назад +22

    Mother was realy great 💕💕

  • @sairamgoud7258
    @sairamgoud7258 2 года назад +2

    Chala గొప్ప msg ఇచ్చారు తల్లి గొప్పతనం ఇ జన్మ మొత్తం చెప్పిన సరిపోదు ...శ్రీదేవి డ్రామా వాళ్లకు నేను చేతులు ఎత్తి మొక్కుతున్న ..ఇది చూసిన ప్రది ఒక్కరూ కన్నీళ్లు మాత్రం ఏపీకొరు....
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @కలుర్..రాముడు
    @కలుర్..రాముడు 3 года назад +1

    అమ్మ విలువ ఇప్పుడు తెలీదు అదే అమ్మ దూరమై పోతే తెలుస్తది కానీ ఇప్పుడు మాత్రం మా అమ్మ నాన్న ఇద్దరు లేరు ఇప్పుడు మాత్రం వాల నా మనసు లో ఉన్నారు 👣👣 love you amma నాన్న 👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧👍👍👍

  • @Dinnu_Honey49
    @Dinnu_Honey49 3 года назад +6

    Heart touching performance Shirisha Gaaru and Somesh.. Amma lo unna Goppathanaani entha baaga chupincharoo.. Mee act chusi ayna inka Old age homes loo Pettina Koduku Kodal and Kuthuru Alludu vallu maarali anii Heartful gaa God ki Pray chesthunnanu.. 🙏

  • @narendererrolla949
    @narendererrolla949 3 года назад +2

    మా పల్లెటూరులో బెటర్ అనిపిస్తుంది కష్టమో సుఖమో అందరూ కలిసే ఉంటారు

  • @leemagodishala5544
    @leemagodishala5544 2 месяца назад

    Hii.. Sirisha Akka Ur Acting is Next level.. ❤❤ UR SUPER SUPER.. SIRI AKKA.. THIS Performance is going Best Forever Akka.. N Beautiful message. Ur Word's Soo Meanit Akka...❤ Love you Sirisha Akka ❤ Heart Touching Performance..😊😊 N All The Best Siri Akka ❤

  • @skswapna8618
    @skswapna8618 2 года назад +7

    Nothing is great than mother's love 💞

  • @divyakollabathuladivyabang8651
    @divyakollabathuladivyabang8651 3 года назад +20

    నాకు పిల్లలు లేరు నా చివరి రోజులు ఎలా వుంటాయో 😭😭😭😭😭😭

  • @srijabillana8222
    @srijabillana8222 3 года назад +6

    Really , I felt cry 😭😭😭😭 after seeing this performance automatically

  • @mohinieaswari5249
    @mohinieaswari5249 3 года назад +10

    శిరీష అక్క superrr 😘😘

  • @DilipDowli
    @DilipDowli 7 месяцев назад +1

    👌👌👍👍

  • @chandragarugu3573
    @chandragarugu3573 3 года назад +3

    తల్లీ ప్రేమ చాలా గొప్పది 🙏🙏🙏🙏🙏❤❤

  • @e.ravikumarravi3979
    @e.ravikumarravi3979 3 года назад +11

    తల్లి ప్రేమ గో ప్ప ది🙏🙏😭😭

  • @gummapulasubashni7264
    @gummapulasubashni7264 3 года назад +2

    Super somesh keep it up tq for give me performance to all mothers ❣️💞💜💝💖💕💘

  • @KramaChandhry
    @KramaChandhry 3 месяца назад +1

    అమ్మ తల్లి శిరీష ఏడిపించావుగా తల్లి సోమేశ్ సూపర్

  • @swarnalatha3013
    @swarnalatha3013 9 месяцев назад +1

    అమ్ము ❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤

  • @Manu960
    @Manu960 3 года назад +1

    ee song chala sarlu chusanu nijamga amma prema chala goppaga chepparu thank you .. love u amma

  • @sitharamayyasitharamayya2271
    @sitharamayyasitharamayya2271 3 года назад +4

    anna thanks anna🙏🙏🙏🙏🙏❤️❤️

  • @kulakarnimahalaxmi3406
    @kulakarnimahalaxmi3406 2 года назад +1

    Supperb concept🎊🎊🎉🎉

  • @banothravinaik7195
    @banothravinaik7195 2 года назад

    Vunnnappu..... jagarathaga........... Chuskomu.......poyaka ............. Aduistham.........so.......Amma...prema...... Appiteke....... Vindale.... love you maaa🙏🙏🙏

  • @rebbasampathkumar8643
    @rebbasampathkumar8643 2 года назад

    గుండె..తరుక్కు పోయే...సన్నివేశాలు...
    నిజ జీవితం..తో...జరిగే..నిక్కసైన..నిజాలు...చాలా బాగా.. వక్రీకరించరు...

  • @anuradhaanuradha2540
    @anuradhaanuradha2540 3 года назад +4

    Nenunna praveen garu don't cry be happy n be enjoy n entertain to all god bless u💐💐💐💐💐💐

  • @Manu960
    @Manu960 3 года назад +1

    great sireesha garu .. ammala kanna ammala unnaru meeru . Me face lo amma kanapadthndi ..

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 3 месяца назад

    వృద్ధాశ్రమంలో వాళ్ళు వచ్చినట్టున్నారు

  • @gunturodu1326
    @gunturodu1326 Год назад

    Sirisha akka me smile chala baguntadhi akka eappudu ala navvuthuney vundali akkaa❤❤❤

  • @bggvlogs
    @bggvlogs 3 года назад +6

    Sherisha Garu superb 👌😍🙏

  • @RAVIKIRAN-wk2pr
    @RAVIKIRAN-wk2pr 3 года назад +11

    Heart touching performance 🙏🙏🙏🙏🙏

  • @mahismartzzz1434
    @mahismartzzz1434 2 года назад +1

    Prapamcham lo tallini minchina yodhulu avavru leru...🔥💖🙏🏻🤱

  • @kotireddy4828
    @kotireddy4828 9 месяцев назад +1

    i miss you amma 😭❤️❤️❤️❤️

  • @tulasetulase2504
    @tulasetulase2504 2 года назад

    God bless you all❤️🙏🙏

  • @mahiseethacreations734
    @mahiseethacreations734 3 года назад +10

    I love you amma ❤️❤️❤️❤️

  • @brahmantr5451
    @brahmantr5451 3 года назад +2

    Heart touching Performance 😢😢😢

  • @linganageswararaolinga8395
    @linganageswararaolinga8395 3 года назад +2

    This is good idea mother is always god in my heart

  • @manikantarasanaboyina7847
    @manikantarasanaboyina7847 2 года назад

    Sireesha akka mother love gurinchu enta baga skit chesaru. idhi skit kadhu talli nijamyina Prema badha ku nidarshanam love you akka 🌹❤💓💕💗👏👌🍎🎆👌👌👌👌👌👍😍

  • @rasalamamatha3564
    @rasalamamatha3564 3 года назад

    👌👌👌shirisha gaaru Amma Prema nu chala chakkaga chupincharu

  • @kathyayanivijay942
    @kathyayanivijay942 3 года назад +5

    Amma gurichi yatha chepina thakuve ❤️❤️👌🙏

  • @thalankisingaraiah3384
    @thalankisingaraiah3384 3 года назад +3

    Carect ammaaa ante swayamga pravathi Devi manam unanthavaraku Amma Ni Baga chusukovali love you 😘♥️♥️♥️♥️ ammaa

  • @arunay811
    @arunay811 2 года назад

    Really such a heartouching don't stop eye water

  • @venkateshwarlupittala3092
    @venkateshwarlupittala3092 3 года назад +1

    గుండెను పిండేసిన ఈ నటనలో నిజంగా నీటన కాదు వాళ్ళు జీవించారు అని చెప్పాలి 🙏

  • @chandrakalatirlingitirling7176
    @chandrakalatirlingitirling7176 3 года назад +2

    Thalli prema goppadi sridevi drama company Chala good program 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @chipillaramakrishna303
    @chipillaramakrishna303 3 года назад +4

    Super super somesh super kanna 😭😭😭😭😭

  • @chandu2130
    @chandu2130 3 года назад +3

    Great performance must be see

  • @saivasugopisetti911
    @saivasugopisetti911 3 года назад +2

    Super 👏👏

  • @Crazybestie-j8g
    @Crazybestie-j8g 8 месяцев назад

    Nijaga Amma oka daivam ❤l love you so much ma

  • @gangulugangulu5783
    @gangulugangulu5783 2 года назад +1

    Great mother 💕🥰

  • @SankarammaSavva
    @SankarammaSavva 9 месяцев назад

    Ee MSG kuda pettaleka yedusthune MSG peduthunnanu..great performance .Thallini minchina daivamunnada

  • @venuedukulla2249
    @venuedukulla2249 9 месяцев назад

    Amma super ❤❤❤😅

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena5995 3 года назад +5

    Hai ReshmiSudheer..............Mother'S Love Anede Enny Vela Kotlu Ichhina Konagalama.............I Love Forever And Ever And Ever Amma............Guntur Abbai

  • @sgangadhar6673
    @sgangadhar6673 3 года назад +1

    Chala baga chesaru somesh and madam

  • @kesugarinagaraju701
    @kesugarinagaraju701 3 года назад +5

    Mother is always great

  • @uramesh976
    @uramesh976 3 года назад +1

    Super.. Great

  • @chandragarugu3573
    @chandragarugu3573 3 года назад

    తల్లీ ప్రేమ చాలా గొప్పది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jhanucreations7755
    @jhanucreations7755 3 года назад

    Carect message bro
    Tq for Sridevi' drama kampiny episode director tq sir 😭

  • @physicstv5931
    @physicstv5931 Год назад

    No words...only emotions

  • @raju2911
    @raju2911 3 года назад +1

    All shoes super but Sridevi drama company is number one

  • @djajayfromvedullapalli4496
    @djajayfromvedullapalli4496 3 года назад +2

    Super amma

  • @Hariproductions7069
    @Hariproductions7069 3 года назад +3

    Performance vere level

  • @sambharanipotukuri864
    @sambharanipotukuri864 3 года назад +2

    T I love you amma ❤️❤️❤️

  • @veenadharidasari5594
    @veenadharidasari5594 2 года назад

    Excllent .... Love you amma

  • @macharlasripal4743
    @macharlasripal4743 3 года назад +1

    Mother 's always great 🙏❤

  • @ArunKumar-rb4xq
    @ArunKumar-rb4xq 3 года назад

    Suuuuuperrrr 👌👌👌👌👌👌👌👌👌👌 Sirisha garu

  • @kavita6383
    @kavita6383 3 года назад +1

    Kavitha,ammagurinchichalabagachenparu,,tanks

  • @kankanalarajireddy5498
    @kankanalarajireddy5498 3 года назад +1

    Chala baga chupinncharu sireesha hatsaf

  • @bommarajukeerthibommarajuk1841
    @bommarajukeerthibommarajuk1841 2 года назад +2

    ఈ వీడియో చూస్తు కన్నీళ్ళు అగట్లెధు హా

  • @patrathabitha7210
    @patrathabitha7210 2 года назад +2

    అమ్మ లేకపోతే మనకు జన్మ లేదు ఐ లవ్ యూ అమ్మ

  • @mohammadramija6921
    @mohammadramija6921 2 года назад

    I so appreciate and I so emotional 😭😭🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @prashanthireddy1314
    @prashanthireddy1314 3 года назад +1

    Shirisha Garu Superrrrrr ❤️❤️💞💞💞

  • @nagamnikumar1989
    @nagamnikumar1989 2 месяца назад

    Ilove అమ్మ ❤❤❤❤

  • @srikanthmajji6174
    @srikanthmajji6174 3 года назад +1

    Super 👌 excellent 👍👌👌👌

  • @mdmohammed8348
    @mdmohammed8348 10 месяцев назад

    I love my mother super video

  • @samaladevi6540
    @samaladevi6540 2 года назад

    Really mother s are very very great vaalla Prema yevaru choopinchaleru

  • @valivannur3900
    @valivannur3900 3 года назад +1

    Mother was realy great ♥️♥️♥️🏆

  • @zainabegumzainbegum9889
    @zainabegumzainbegum9889 9 месяцев назад

    Love you so much 😢 miss you ❤amma😢😢😔😭😭🙏🙏🙏

  • @sbparts9898
    @sbparts9898 3 года назад +3

    మాటల్లేవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kothapallyarunda5826
    @kothapallyarunda5826 9 месяцев назад

    Love u maa❤

  • @palanip5523
    @palanip5523 3 года назад

    My heart touching video 🙏🙏🙏💐💐💐

  • @nandyalasatyanarayananandy9608
    @nandyalasatyanarayananandy9608 3 года назад +1

    E episode chusinathasapu 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @madikianjali317
    @madikianjali317 3 года назад

    అత్తయ్య అమ్మ కోడళ్ళు కూతురు సూపర్ 🙏🙏🙏🙏

  • @VickyVinod12
    @VickyVinod12 3 года назад +1

    Great show

  • @swathiswathi6985
    @swathiswathi6985 2 года назад +1

    I love you amma🥰🥰🥰 super spe sod

  • @Annu-vi7gf
    @Annu-vi7gf 2 года назад

    Love you Amma 😘 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kelothnagulnagul1239
    @kelothnagulnagul1239 3 года назад +1

    love u maa but I miss you maaa ❣️❣️❣️❣️

  • @mohinieaswari5249
    @mohinieaswari5249 3 года назад +1

    Somesh also 👍👍