నా పేరే కోయిల నా క్రీస్తే నాకిల పాడాలి ప్రభునిలా సాగాలి బ్రతుకిలా (2) 1.అమ్మ ఎవరో తెలియలేక నాన్న ఎవరొ చూడలేక అయినవారే ఎవరులేక అనాథనైయున్న నాకిక యేసు పుట్టేను చింతలేదిక వింతగను నా హృదయమందిక(2) 2. ఆత్మ చిగురు తింటానిక ఆత్మ స్వరము వింటానిక ఆత్మ జలము త్రాగుతానిక ఆత్మ ఫలము పండుతానిక "యేసు "
Only song ఒక్కటి పెడితే బాగుండేది, కనీసం 2024 డిసెంబర్ లో only song ఇదే పెడితే అన్ని చర్చి లాలో మీ పాటలు వేసుకొంటారు.SP శైలజ ఆమ్మ "స్కిల్స్ ఎక్స్ల్లెంట్ "
నా పేరే కోయిల నా క్రీస్తే నాకిల
పాడాలి ప్రభునిలా సాగాలి బ్రతుకిలా (2)
1.అమ్మ ఎవరో తెలియలేక
నాన్న ఎవరొ చూడలేక
అయినవారే ఎవరులేక
అనాథనైయున్న నాకిక
యేసు పుట్టేను చింతలేదిక
వింతగను నా హృదయమందిక(2)
2. ఆత్మ చిగురు తింటానిక
ఆత్మ స్వరము వింటానిక
ఆత్మ జలము త్రాగుతానిక
ఆత్మ ఫలము పండుతానిక "యేసు "
🎉🎉🎉🎉
Praise the lord amen God bless you singer
Good 👍 Praise The Lord
సిస్టర్ దేవుడు మిమ్మును దీవించును గాక... 👏🙏
దేవుడు కోయిల లాంటి స్వరాన్ని ఇచ్చారు తల్లి గాడ్ బ్లెస్ యూ
🎼🎊old is gold 🎤🎶
Very nice song ❤❤
Praise the lord 🙏🙏
00:45 swaramu teneloluku. 👌👌👌
Very nice song.
Only song ఒక్కటి పెడితే బాగుండేది, కనీసం 2024 డిసెంబర్ లో only song ఇదే పెడితే అన్ని చర్చి లాలో మీ పాటలు వేసుకొంటారు.SP శైలజ ఆమ్మ "స్కిల్స్ ఎక్స్ల్లెంట్ "
🙏👍👌
❤
Pogadthalaku padipoyi garvam thechukoku sister....ilane eppudu thagginchukoni undi songs dwara jesus ni ghanaparuchu
Praise the Lord 🙏🙏