చాలా బాగా వివరించారు... ఒక ఎకరాకు నెల రోజుల్లో ఎన్ని కోతలు... ఎన్ని టన్నుల దిగుబడి వస్తుంది.... ప్రస్తుతం వ్యవసాయం చేయుచున్న వారికి చాలా బాగా అర్థమవుతుంది.. కొత్తగా వ్యవసాయం లోకి వచ్చే వారికి ఆశాజనకంగా వుంటుందని
Super anna garu your great మాకు 3 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది సంప్రదాయ పత్తి,వరి సాగు చేసాను లాభం పెద్దగా ఏమి లేద గతంలో మిమ్మల్ని ఆకుకూరల సాగు రైతు ఇంటర్వ్యూ చేయమని కొరను చూపించినందుకు ధన్యవాదాలు నేను ప్రస్తుతం గల్ఫ్ దేశంలో ఉన్నాను తక్కువ salary తో నిరాశగా ఉన్నాను కానీ మి ద్వారా నేను తెలుసుకొని డిసైడ్ ఐయ్యను India కు వచ్చాక మాకు ఉన్న 3 ఎకరాలలో కూరగాయలు,కొంత ఆకుకూరలు పడిస్ధము అనుకుంటున్నాను Thank you annaiah.
Welcome bro అన్నీ తెలుసుకున్నాక.. ప్రత్యక్షంగా కొన్ని ఫీల్డులు తిరిగి అనుభవం కొంత సంపాదించుకొని.. అప్పుడే కొత్త సేద్యం ప్రారంభించండి. మీరు మంచి ఫలితాలు పొందుతారు.
The way you question and get answers from farmers is pretty good and you try to get each and every piece of information in detail from farmers.. Good job sir
i am oil palm farmers from malaysia.i saw most of indian oil palm farmers didt used the correct method to harvest from tree.too many leaf cutting not good will reduce the new flowers and fruits.
Since, lot of free space is there can we grow baffelo/cow farms? The leaves r cut and setlled on the free ground, whether those leaves r useful or the dried leaves can be used for vermi compost? Will they effect any number in female flowers?
Anna garu meeru pette video chala usefull ga untundhi alage prathi video lo raithu phone number kuda mention cheste directga call chesi address and details kanukkovachu ani naa abhiprayam
రాజేందర్ రెడ్డి గారు మీరు చాలా వివరంగా అడిగారు రైతు కూడ చాలా క్లుప్తంగా చెప్పారు మీకు రైతుకు ఇద్దరికీ ధన్యవాదాలు
వీడియో చూసే రైతు కి మనసులో ఎం ఎం సందేహం ఉంటుందో అవని మీరే అడుగుతారు మీరు అడిగి తోసుకుని విధానం చాలా బాగుంటుంది
మీ ఇంటర్వ్యూకి నేను ఫిదా అయ్యాను అన్న గారు... చాలా మంచి సబ్జెక్టు, ఎందరికో ఉపయోగకరమైన సమాచారం... అద్భుతం మీ ఆలోచన! మీకు నిండు వందనాలు!👍👍👌👌👌
Thank you
Pppp
ruclips.net/video/XuzrmpJDk_0/видео.html
Great technology
🙏
@@RythuBadiఅన్న మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్న
మీరు ప్రశ్నించే విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Thank you madam
Yes... Very very useful
👍👍
Hi
Hi
The best journalist in youtube... You are doing great service to farmers..
Thank you bro
చాలా బాగా వివరించారు...
ఒక ఎకరాకు నెల రోజుల్లో ఎన్ని కోతలు... ఎన్ని టన్నుల దిగుబడి వస్తుంది.... ప్రస్తుతం వ్యవసాయం చేయుచున్న వారికి చాలా బాగా అర్థమవుతుంది..
కొత్తగా వ్యవసాయం లోకి వచ్చే వారికి ఆశాజనకంగా వుంటుందని
రాజేందర్ రెడ్డి గారు 🙏
మీరు చేస్తున్న ప్రతి వీడియో యూత్ కి ఉపయోగకరంగా ఉంటుంది, చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. మీకు చాలా కృతజ్ఞతలు అన్నగారు 🙏🌹
చాలా మంచి సమాచారం సర్
Super anna garu your great
మాకు 3 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది
సంప్రదాయ పత్తి,వరి సాగు చేసాను లాభం పెద్దగా ఏమి లేద
గతంలో మిమ్మల్ని ఆకుకూరల సాగు రైతు ఇంటర్వ్యూ చేయమని కొరను చూపించినందుకు ధన్యవాదాలు
నేను ప్రస్తుతం గల్ఫ్ దేశంలో ఉన్నాను తక్కువ salary తో నిరాశగా ఉన్నాను కానీ
మి ద్వారా నేను తెలుసుకొని డిసైడ్ ఐయ్యను
India కు వచ్చాక మాకు ఉన్న 3 ఎకరాలలో కూరగాయలు,కొంత ఆకుకూరలు పడిస్ధము అనుకుంటున్నాను
Thank you annaiah.
Welcome bro
అన్నీ తెలుసుకున్నాక.. ప్రత్యక్షంగా కొన్ని ఫీల్డులు తిరిగి అనుభవం కొంత సంపాదించుకొని.. అప్పుడే కొత్త సేద్యం ప్రారంభించండి. మీరు మంచి ఫలితాలు పొందుతారు.
@@RythuBadi అలాగే చేస్తా అన్నగారు.
All the best Shiva Garu, hope you be success in coming days.
@@knareshrao thank you anna garu
@@RythuBadi annagaru oil chettulu 1 acra ki enni paduthayi naku 2 acras vudhi
రాజేందర్ అన్న మంచి వీడియోస్ పెడుతున్నారు థాంక్యూ అన్న
Welcome Anna
బావుంది మిత్రమా! డిఫరెంట్ కంటెంట్ ఇస్తున్నారు.
Thank you sir
మాకు ఈ రైతు ఫోన్ నెం కవలండీ మిరు ఈస్తర
Good ఎన్ఫర్మే శన్ thank you
Chala..baga..prashninchaaru.. anna.rythu anna kuda baga cheppaadu.tq
రాజేందర్ రెడ్డి గారు మీరు ఏ వీడియో చేసిన చాలా ప్రశ్నించే విధానం చాలా బాగున్నదండి కావలసిన సమాదానం బాగా చెప్పిస్తున్నారండి...
Ur question good
This is the right way of providing information to the farmers. Please maintain the same momentum
Sure
Thank you
He should get the Digital Content Creator Award given by honorable PM for awareness on the Farming and the related techniques.
సూపర్ సర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 🙏
మీ ఇంటర్వ్యూ వివరాలు బాగున్నాయి
Thank you
Etuvanti lands anukulaminavi cheppane ledu
Naaku unna doubts motham nuve adigavu bro great job very use Full video
My favourite anchor RR garu
The best journalist in RUclips........ Chala chala valuable vishayalu telsukuntunnam sir me valana
Thank you so much
Anchor super adigadu questions...all d best bayya
Chala is good information thanks for the job Palma africana I love this job
My country is Honduras 🇭🇳 thanks for the video 📹 brother 🙏
Thank you for valuable information Anna.....
The way you question and get answers from farmers is pretty good and you try to get each and every piece of information in detail from farmers.. Good job sir
T Q andi memu vesamu,
Miru adigina vidanam valana nenu chala thelusukonnanu
Your explanation is very helpful new farmers 💐💐
good information 👏👏👏👏sir
Thanks and welcome
Super 🙏well Pam oil 🌲🌴 good
Very useful information 👌 👍 anchor asking 👌 and reply 👌 everything good
thank you friend very useful greetings from oil palm farmers channel
Thanks for visiting
Me voice chala bagundhi
Super message
Tq pracent time lo youth ki chala use ful information 👍🙏
Good information thanks bro
Hats off anna 👍👍🙏🙏. To the point and nice informative video.
Thank you so much bro
Chala baga chepparu
Thank you
Hi
Very informative Sir👍👍.
Super super bro 👍
Thank you so much bro
Very Nice interview brother, 🙏
Thank you
very good!!
Thanks a lot!
Good information
greetings one profession, I like this video
Thank you very much
Nice👏
Thanks ✌
Manchi information estunaru
Sir chala better infarmitation
Nice information anna super
Nagaur Nagaur Nagaur Narendra 10 road price in Ahmedabad are ne number Hero
మా గ్రామం కొత్తపేట మండలం వరంగల్ జిల్లా వరంగల్ అర్బన్ . మా ఊర్లో కూరగాయలు ఆకుకూరలు బాగా పండిస్తారు . ఒకసారి రండి బ్రో
ఓకో బ్రో.
వీలున్నప్పుడు వస్తాం. వరంగల్ జిల్లాకు వచ్చినపుడు మీ ఊరికి వచ్చేందుకు ట్రై చేస్తాం.
@@RythuBadi ok bro
Excellent information to young farmers thanks to Rajender Reddy Anna best RUclipsr..
Nice 👍🏻 information
Thanks for liking
Anna meeru matladuthunte same rahul ramakrishna laga undi anna
Super anna 💐🙏
Thank you bro
Super 💐👍🌹👍❤️💐👍🌹💐👍❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐 video 📸
Good job
Thanks
👌👏👏👏
Super anna tq
Thanks sir
Welcome
నేను కూడా పెట్టాలి అనుకుంటున్నాను కానీ దాని గురించి పెద్దగా తెలీదు
TQ Anna
Anna okasari kharjura gurinchi oka video cheyandi. Sagu vidanam & plants ekda dorukuthaya. Losses nd profit's
i am oil palm farmers from malaysia.i saw most of indian oil palm farmers didt used the correct method to harvest from tree.too many leaf cutting not good will reduce the new flowers and fruits.
How
👍🏻
No need to cut unwanted leaf cutting?
Supar intaru
నేను పెట్టాలనుకుంటున్నాను అన్న ధీంట్లో అనుభవం తక్కువ నాకు
Good information 👍
Great sir miru
super
Thank you
Super sar
Since, lot of free space is there can we grow baffelo/cow farms?
The leaves r cut and setlled on the free ground, whether those leaves r useful or the dried leaves can be used for vermi compost? Will they effect any number in female flowers?
Super
Thanks
RAGENDAR anna :: coconut tall , hybrid meda oka video cheyande 🙏🙏🙏🙏
Ok bro
Super anchoring sir meru adige vidhanam inka super nenu e panta veyyali anukuntunnanu dhini medha me experience prakaram cheppandi e veyyachha
Madi ananthapur anna
Anamtharam me plant chalo anktanum in chepu sir
Kondaru nastam antunarandi veste mamchida chepandi pls
Anna... information Bagundhi..
సూర్యపేట- జనగామ వైపు ఏమైనా తోటలు ఉన్నాయా సందర్శించవచ్చ..!?? మీ నెంబర్ తెలుపగలరు అన్న
అన్న మీ నెంబరు పెట్టండి
Good information sir
Thanks
Anna garu meeru pette video chala usefull ga untundhi alage prathi video lo raithu phone number kuda mention cheste directga call chesi address and details kanukkovachu ani naa abhiprayam
One and half ecrs loo enni chetlu natachu brother
How are buyers please tell me
1 acre ki yenta vastundi in rupees per month
You are hero rajender reddy
Farmer's are the hero's of the nation.
Thank you
Hello Anna memu kuda 4acars pettamu memu petti 8mnths avthundhi madhaylo emina ithara pantalu pettacha em em panta vesukovachu anedhi cheppandi bro
musku melon crop గురించి ఓకా videos చెయండి sir khammam మాదీ
Sure
Mango farming video cheyadi brother
Ok Brother
Manchi Rakam Mokkalu Ekkada dhorukuthai cheppagalara
మాది నేల నల్ల రేగడి మరియు మోరిసు రకం ఎలాంటి పంట తోటలు వేసుకోవాలి, ఎది వేసు కుంటే లభంగా వుంటుంది
Anna danimma Framing gurinchi chepandi anna
Sure bro
Plant where there is
అన్న గారు రోజు మొక్కకి నీరు ఇవ్వాలి అన్నారు కదా ఒక్కవేల పవర్ సప్లై లేక ఒక్కరోజు నీరు ఇవ్వకపోతే ఏమైనా ప్రాబ్లెమ్ అవుతున్నదా?
I want to buy oil pls give me details
pitalu mari kotulu valana yamuna ibandi vuntunada
ఈ పంటను కోతులు, పిట్టలు ముట్టవు.
Anna SPIRULINA CULTIVATION meeda kooda oka video cheyy anna....🧒🏽💙💙💙🧒🏽
Ok bro. Will try.
మాకు దగ్గర్లో లేవు. ఎక్కడైనా ఆ పంట ఉంటే చేస్తాం. టైమ్ పడుతుంది.
❤
25k karchu ekaranika or total ka
Also you can check how much is india importing so that we can estimate the future scope for demand
Ok
@@RythuBadi your are doing a good joy keep it up 👍
Idi question cheyyadam ante Ila vundali interve ante
👌👌
Thank you
Which distance is better 30feet Or 27 chappandi i am from karnataka
30 feet
40 Feets also best fro inter cultivation
Thank you
Choudu bhumilo veyavacha bro
Dripping lo rakalu untavi kada ..water ekkuva kavali antunnaru ...dripping gurnchi telisina vallu cheppagalaru