Wild Life:గుర్రగేదెలుతిరిగే అడవిలో కొండరెడ్డి గిరిజనులు|Tribal village in maredumilli

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 220

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 месяца назад +40

    రామ్ గారు,,, మీ వీడియో చక్కగా ఉందండి 🎉🎉🎉ఆ ప్రకృతి అందాలు మధ్య ఒక్క రోజు శ్వాస తీసుకుంటే,,, ఒక్క సంవత్సరం ఆయుష్షు పెరుగుతుంది అని, నా అభిప్రాయం 🎉🎉🎉

    • @TribalMirror
      @TribalMirror  4 месяца назад +4

      Wow.. really super your words... thank you అండి

  • @LaxmiEligeti-m8o
    @LaxmiEligeti-m8o 4 месяца назад +8

    ప్రజలు వారి వారి పనుల్లో చక్కగా ఉన్నారు.పచ్చని వాతావరణం చాలా బాగుంది.కాక పోతే ఆవుపేడ కోసం ఎక్కడికో వెళ్లి తెచ్చుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది.ముఖ్యంగా స్కూల్,ఆరోగ్య కేంద్రం ఉంటే భాగుండు.అక్కడికి వెళ్లి పని చేయలేని వారు..అంటారేమో కానీ నాకైతే అక్కడి ప్రజలకు సేవ చేస్తూ ఆ పచ్చని కాస్తావరణంలో,ఆ మంచి మనుష్యులు మధ్య ఉండాలని ఉంది..అన్న గారు

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 месяца назад +35

    నిష్కల్మషమైన మానవతా మూర్తులు,,, వారందరికీ మా నమస్సులు 🎉🎉🎉🙏💐🙏💐

  • @jayatireddy
    @jayatireddy 5 месяцев назад +13

    బాగుంది రామ్. వీడియో చాలా బాగా తీశారు. పేడ గురించి కొత్త విషయం తెలిసింది.

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 5 месяцев назад +25

    ఎల్లో కలర్ వెదురు తడిక నాకు బాగ నచ్చింది రామ్ గారు విల్లెజ్ కూడ చాల.. డిప్పకాయ కూడ చాల బాగుంది.. నైస్ వీడియో రామ్ గారు 😍💐

    • @TribalMirror
      @TribalMirror  5 месяцев назад +1

      thank you సో much rachana గారు
      ఎలా ఉన్నారు

    • @BobbyReddyKorra
      @BobbyReddyKorra 5 месяцев назад +1

      అన్ని నచ్చుతాయి నికు మేడం,❤❤❤ భాగ్యం నీ మాత్రము మర్చిపో

    • @RamEjjagiri
      @RamEjjagiri 4 месяца назад +1

      హాయ్ రచన అక్క

  • @nramesh6950
    @nramesh6950 3 месяца назад +4

    అమాయక మనుషులు ఆ భగవంతుడు వీరిని చల్లగా చూడాలి 🙏🙏

  • @Roserose-zu5hq
    @Roserose-zu5hq 5 месяцев назад +19

    థాంక్యూ రా బ్రో 🎉
    అద్భుతమైన ప్రకృతి అందాలు కళ్ళకి కట్టినట్టు చూపించారు

  • @navabhuvanadda1676
    @navabhuvanadda1676 5 месяцев назад +38

    అన్న మాది ఖమ్మం 5 ఇయర్స్ క్రితం మేము ఈ ఊర్లు అన్నీ తిరిగాము అక్కడి వారు మంచి వారు కాకవాడి గాటి, గుడిసె, పుల్లంగి, బైమునిపదం

  • @srinusingidi438
    @srinusingidi438 4 месяца назад +3

    సూపర్..చాలా చక్కగా వీడియో తీశారు...మీరు వారితో మాట్లాడే తీరు బాగుంది..ప్రకృతి లో ఉండే జీవులను కూడా వీడియోతీస్తూ కవర్ చేశారు...చాలా సింపుల్ గా నేచురల్ గా ఉంది...ఇలాగే దూసుకుపోoడి....❤

    • @TribalMirror
      @TribalMirror  4 месяца назад

      Thank you for your support andi

  • @sabithareddy5294
    @sabithareddy5294 4 месяца назад +2

    Challa prashantamga vunnadi... Naku chala nakhindi... Chetlu aa pachadanam deavuda naku oka rendu rojulu vundiravali ani vundi... Love this place👌

  • @Yourdarknesstolight
    @Yourdarknesstolight 4 месяца назад +37

    వీరికి సోలార్ మరియు పవన విద్యుత్తు సదుపాయం కల్పిస్తే చాలా బాగుంటుంది. అలాగే ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కూడా అందుబాటులో ఉండాలి.

  • @chantichanti35
    @chantichanti35 4 месяца назад +4

    చాలా బాగుంది అన్న ఊరు కానీ పాపం వీళ్ళకి రోడ్స్ ఉంటే బాగుండును ఇలాంటి గ్రామాలు చూస్తుంటే చూడముచ్చటగా ఉంది nice village

  • @venumurali5434
    @venumurali5434 4 месяца назад

    Mee intention చాలా బాగుంది... వాళ్ళ పని విధానం,ఇంటి వాతావరణం చాలా చక్కగా chubincharu... Great job

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 5 месяцев назад +2

    సూపర్ లోకేషన్ చాలా బాగా తీశారు చాలా బాగా చూపించారు 👌👌👌👌👌👍👌🙏🙏🙏🙏

  • @lavanyaathota4552
    @lavanyaathota4552 5 месяцев назад +2

    Modi garu ilanti jeevithalaki emina kalpinchandi. Adi chala dhanyam......nijam ga hats off and real hard working lives

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 5 месяцев назад +2

    Kanulaki himpaina sogasulu prakruthi sontham beutiful video chala bagundi 👌👌

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 5 месяцев назад +2

    Anaya village aithe kondalu pakkana Chala chala beautiful ga unadhi Anaya, village lo all members kuda talking chala andharu Baga talk chesaru Anaya.

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 5 месяцев назад +4

    Bagundi video. Dattamayina maredumilli forest super 👌👌👌

    • @TribalMirror
      @TribalMirror  5 месяцев назад +1

      Thank you so much Vani గారు.. ఎలా ఉన్నారు?? ఈ మధ్య మరీ నల్లపూస ఐపోయారు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 4 месяца назад +3

    చాలా చాలా బాగుంది సార్ మీ వీడియో అద్భుతమైన వీడియోలు చేస్తున్నారు 🙏

  • @srinivasarao5914
    @srinivasarao5914 4 месяца назад +1

    డియర్ మైలు రామ్ నీ వీడియో లు బాగా ఉన్నాయి. నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తుంది

  • @Ravi-nu1jb1zp6g
    @Ravi-nu1jb1zp6g 4 месяца назад +3

    అన్నా మీది ఏ ఊరు మన ప్రాంతం గురించి చాలాబాగా చూపిస్తున్నారు

  • @anilakokapeta9203
    @anilakokapeta9203 4 месяца назад +1

    Thank you so much for showing the beautiful nature si closely ❤

  • @bajanaSuvarna-ur2io
    @bajanaSuvarna-ur2io 4 месяца назад +1

    సూపర్ వీడియో. సూపర్ విలేజ్ ❤️రాము గారు.. 👍

  • @sreenivasulunimmalla9073
    @sreenivasulunimmalla9073 3 месяца назад +1

    Super ramu inka valla jeevana avasaralu gurinchi thelapandi .Ex:- emergency,study,nithyvasaralu

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 3 месяца назад

    వీడియో చాలా బాగుంది లొకేషన్ చాలా బాగుంది

  • @prasaderabathini3817
    @prasaderabathini3817 4 месяца назад +5

    మీ వీడియోగ్రఫీ ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్ లెవెల్ లో ఉంటుంది చాలా బాగుంటుంది

    • @TribalMirror
      @TribalMirror  4 месяца назад

      Thank you so much అండి

  • @prasadchinnu6106
    @prasadchinnu6106 2 месяца назад +1

    బాగుంది అన్నయ్య వీడియో

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt 4 месяца назад +1

    Good video andanga undi village ❤❤❤

  • @raviinguva8554
    @raviinguva8554 5 месяцев назад +2

    వీడియో చాలా బాగుంది ...

  • @NageshMohiddinSheikh
    @NageshMohiddinSheikh 5 месяцев назад +11

    అడవుల్లో సహాజంగా పసుపు,అల్లం ఇంకా పనస చెట్లు పెరుగుతాయి.

  • @NallaKurmarao-ij3hq
    @NallaKurmarao-ij3hq 4 месяца назад +1

    పరి శుభ్రం గా ఉంది

  • @NallaKurmarao-ij3hq
    @NallaKurmarao-ij3hq 4 месяца назад +1

    ఫోటో గ్రాఫ్య్ చాలా బాగుంది

  • @DasariDihan
    @DasariDihan 4 месяца назад +1

    రాము గారు మీరు మాట్లాడే విధానం సూపర్ మీ వీడియోస్ అన్ని బాగుంటాయి

    • @TribalMirror
      @TribalMirror  4 месяца назад

      చాలా థాంక్స్ అండి

  • @baskarjinka1443
    @baskarjinka1443 Месяц назад

    Ram gaaru Super Alaantilokeshan Ñaakuchudaalani vundi

  • @sudhaaareddy6587
    @sudhaaareddy6587 4 месяца назад +1

    Sir thank you sir good enka tribes places cover cheyandi plz

  • @ramasamyrajajaishri
    @ramasamyrajajaishri 4 месяца назад +1

    Super video inka manchi videos teeyandi

  • @MadhuMadhu-kr6rj
    @MadhuMadhu-kr6rj 3 месяца назад +1

    Ram garu supar

  • @mannerambabu1158
    @mannerambabu1158 4 месяца назад

    Super ga vundi village

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 5 месяцев назад

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD VOICE
    GOOD FEATURE
    GOOD GOOD
    GOD BLESS YOU ALWAYS

  • @karikeprabhakar8268
    @karikeprabhakar8268 4 месяца назад +1

    Superb

  • @nave989
    @nave989 3 месяца назад +1

    Super

  • @satishch8857
    @satishch8857 4 месяца назад +1

    Super ramu

  • @Jagadeesh-ip2tm
    @Jagadeesh-ip2tm 4 месяца назад

    Hi Ramu, I love you very much for your personality with black hairs and language with commentary about forest people,products.

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 5 месяцев назад +1

    Ram అన్నయ్య నీ ఛానల్ కి మంచి growth ఉంది ఉమ తెలుగు ట్రావెల్ అంత feel ఒచ్చింది annayya ఈ vedeo good job 👍👍👍

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 5 месяцев назад +1

    tammudu chalabagundi nature beauty chnnapillala chiru navvu swachamayina kalmashamu leni manushulu

  • @PalletiDevidraju
    @PalletiDevidraju 4 месяца назад

    Ram.Anna.cinapillalaku.yedyaina.estye.bagundu.A nna😊😊🎉🎉

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 5 месяцев назад +1

    Thammudu ramu neevideolu chala valuble chaala thanqs

  • @rajumaheshwaram1150
    @rajumaheshwaram1150 4 месяца назад +1

    సూపర్ అన్న

  • @ramanjireddyk8417
    @ramanjireddyk8417 3 месяца назад

    Brother mee voice bagundi and the background music is also very mesmerizing

  • @nehasridigitals206
    @nehasridigitals206 5 месяцев назад +48

    రామ్ గారు మీ ఊరు ఎప్పుడు రమంటారు నాకు ఈ లొకేషన్స్ కావాలి 😂

    • @TribalMirror
      @TribalMirror  5 месяцев назад +12

      రండి సర్
      కానీ నేనే ఈ ఏరియాకి చాలా దూరం ప్రయాణించి వెళ్తున్న

    • @nehasridigitals206
      @nehasridigitals206 5 месяцев назад +3

      Ok sir 👍

    • @sinudmpt
      @sinudmpt 5 месяцев назад +1

      bro meru anukunta akkada emi antha percefect ga undaru, tribes ki kuda drugs alavatu undi, vallu kuda mandu thaguthunaru, vallatho antha easy kadu, carefull

    • @sandhyarani3601
      @sandhyarani3601 5 месяцев назад +2

      Velli pls plastic veyakandi

    • @VenkataramanaGubbala-p1e
      @VenkataramanaGubbala-p1e 4 месяца назад +1

      వారిది మారేడుమిలి కి 5 km వాచెయి

  • @kollabathulajhonwesley8346
    @kollabathulajhonwesley8346 7 часов назад

    Nice video brother 👍👍👍more videos

  • @AjayramayyaAjayramayya-uj8vw
    @AjayramayyaAjayramayya-uj8vw 4 месяца назад +1

    Ni videos super

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm 5 месяцев назад

    హాయ్ రాము గారు వీడియో సూపర్ కొక్కులు పొట్లం సూపర్

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 5 месяцев назад

    good vedio I enjoyed it all the best Ramu

  • @sravsvlogs4472
    @sravsvlogs4472 5 месяцев назад

    Pleasant feel while watching the video❤❤❤❤

  • @srinuveligatla5187
    @srinuveligatla5187 3 месяца назад +1

    Super bro

  • @AnanthulaSumathi
    @AnanthulaSumathi 3 месяца назад +1

    Encourage durian fruit of Malaysia as this climate is suitable for plantation

  • @srigayatri1211
    @srigayatri1211 5 месяцев назад

    hi Ram గారు మీ videos ❤ అంతే

  • @venkateswararao215
    @venkateswararao215 4 месяца назад

    Very beautiful location

  • @UshaPamarthi
    @UshaPamarthi 5 месяцев назад +2

    Ramu garu meru videos baga clartyga chupistunnaru....me voice kuda bavundhi...

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 4 месяца назад +1

    Super bro video

  • @purnayetukuri1707
    @purnayetukuri1707 5 месяцев назад +8

    చంద్రబాబు గారు వీళ్ళ సమస్యలు ఒక సారి చూడండి, పరిష్కారం చూపితే చరిత్ర లో మిగిలిపోతారు

    • @arunroyal3764
      @arunroyal3764 4 месяца назад

      ఇచ్చిన హామీలకే దిక్కు లేదు వీళ్ళకేమి చేస్తాడు చేస్తే

    • @arunroyal3764
      @arunroyal3764 4 месяца назад

      ఇచ్చిన హామీలకే దిక్కు లేదు వీళ్ళకేమి చేస్తాడు చేస్తే

    • @arunroyal3764
      @arunroyal3764 4 месяца назад

      ఇచ్చిన హామీలకే దిక్కు లేదు వీళ్ళకేమి చేస్తాడు చేస్తే

  • @kusumabobby
    @kusumabobby 5 месяцев назад

    Ram garu super video god bless you ❤❤❤❤❤❤

  • @veerababu1360
    @veerababu1360 4 месяца назад +1

    Super.bro

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 5 месяцев назад

    తాటి తొక్క తీశారు కదా వాటి తో ఏమి చేస్తారు...camera, screenplay superb❤❤.

  • @shaikmoulali2065
    @shaikmoulali2065 4 месяца назад +1

    Very nice

  • @ramaraocherukuri9580
    @ramaraocherukuri9580 3 месяца назад

    Bagundi❤

  • @sureshkumar.s
    @sureshkumar.s 5 месяцев назад

    వీడియో చాలా బాగుంది రామ్

  • @Sravanthivdpl
    @Sravanthivdpl 5 месяцев назад +2

    Hay anna video super ❤❤❤

  • @Urrosi_vikram116
    @Urrosi_vikram116 5 месяцев назад +1

    Anna location"s matram kiraak 🙌🏻🙏🏻
    Siddharth from ananthapur 🥶🌳⛈️🌴🌳🏔️

  • @seethu3063
    @seethu3063 5 месяцев назад +1

    Mi video chala bagundhi sir

  • @paladugukondalKondal
    @paladugukondalKondal 19 дней назад

    సూపర్ వీడియోస్ అన్నయ్య👈

  • @rambabubokka5521
    @rambabubokka5521 Месяц назад +1

    Governamentroadnirminchali. Varikehealthcentreprovidechayali.

  • @sriramarao4740
    @sriramarao4740 4 месяца назад +1

    అల్లం కాదు Zinzerberaceae ఫ్యామిలీలో Globba Bulbifera మొక్క పేరు, Maidenhair Fern కూడా వుంటుంది చాలా బాగుంటుంది ఆ fern variety

  • @Nageswari1113
    @Nageswari1113 5 месяцев назад

    So beautifull 🦋🦋s,, very nice all videos 😊

  • @samsonrodex4772
    @samsonrodex4772 4 месяца назад

    Nice and very beautiful❤❤

  • @GangalaxmiChilakamari
    @GangalaxmiChilakamari 5 месяцев назад

    Chala bagundhi anna mi village naku kudha alla adavullo undalani undhi anna

  • @lakshmipathi9061
    @lakshmipathi9061 4 месяца назад +1

    Super good video 💯👌🙏

    • @venkyrolupalli2767
      @venkyrolupalli2767 4 месяца назад +1

      Very much beautiful🎉🎉🎉 video ramu sir👍👍👍 making some more good videos❤❤❤❤❤ rural areas..,...,.

    • @TribalMirror
      @TribalMirror  4 месяца назад

      Ok. అండి..thank you for your support

  • @Duddusankar
    @Duddusankar Месяц назад

    👍👍👍👌👌👌 super.

  • @chiruguda71
    @chiruguda71 5 месяцев назад

    Nice video rams bro 😊

  • @laxminarayana4449
    @laxminarayana4449 5 месяцев назад +1

    Gilla kaya ginjalu old video lo miru chupincharu sir...dippa kaya...ma old days lo bicchagallu water and annam kuda andhulone adukkonevaru...gaur antey arthamyndhi.. discovery ekkuvaga chustanu Ram gaaru 💐💐

    • @TribalMirror
      @TribalMirror  5 месяцев назад +1

      గిల్ల కాయలు కోళ్ల మందులో వాడతారు అని విన్నాను కానీ ఈ ఊరులో తింటారు అంటున్నారు sir... thank you అండి

  • @ceswarvarshini
    @ceswarvarshini 3 месяца назад

    Very nice bro❤

  • @saisharman3344
    @saisharman3344 4 месяца назад

    Congratulations brother for 100k subscribers

  • @dineshkumardhamam5353
    @dineshkumardhamam5353 4 месяца назад

    చాలా బాగుంది రామ్ గారు లోకేషన్ చెప్పండి

  • @easternsillymonk4637
    @easternsillymonk4637 5 месяцев назад

    Nice video, Bro.

  • @TalariSivanna-pf8qy
    @TalariSivanna-pf8qy 5 месяцев назад

    super bhaiya

  • @lavanyaathota4552
    @lavanyaathota4552 5 месяцев назад +4

    Cities lo untu anni mobile lo order petti avo proper ga rakapote delivery boys ni titti, leda product vaallaki complaints ivvadam anedi manam chestunnam. But veella lives intha technology unna kuda ilane unnai. Nijam ina kastajeevulu

  • @kasireddymuttumula6926
    @kasireddymuttumula6926 21 день назад +1

    Prashantamaina climate digulu tension leni jeevitam

  • @bandarusrinivas581
    @bandarusrinivas581 4 месяца назад

    Vedio bagundi

  • @surich251
    @surich251 4 месяца назад

    Why we miss this channel till today, do more videos

  • @PrakashH-f4m
    @PrakashH-f4m 4 месяца назад

    Super Anna

  • @prasadaraopasalapudi32
    @prasadaraopasalapudi32 4 месяца назад

    Hallo నేను 1987 to 1989 years lo మారేడు మిల్లి లో వర్క్ చేసాను...మారుమూల గ్రామాలకు అప్పట్లో నడచి వెళ్ళేవారమ్మ్.

  • @bobbyrocks5528
    @bobbyrocks5528 4 месяца назад

    Good video

  • @sujathabaddasujathabadda2840
    @sujathabaddasujathabadda2840 4 месяца назад +1

    GOD is great

  • @SivaPandu-u6w
    @SivaPandu-u6w 5 месяцев назад

    Bagundhi babai

  • @polinavenkanna8001
    @polinavenkanna8001 5 месяцев назад

    సూపర్ రాము గారు.ఎలాఉనారు.🎉🎉

  • @syamalasyamala4908
    @syamalasyamala4908 5 месяцев назад +4

    Hi ramgaru nenu syamala mii vedio kosame waiting

  • @karunasrichannel8390
    @karunasrichannel8390 3 месяца назад

    అదరహో!

  • @polinavenkanna8001
    @polinavenkanna8001 5 месяцев назад

    Super super ,🎉🎉🎉🎉

  • @narasimhanavee5391
    @narasimhanavee5391 5 месяцев назад

    Nice videos brother ❤❤❤❤❤