ఇలాంటి వారిని వెలుగులోకి తేవడం స్వామి అన్నకి చెల్లుతుంది అద్భుతమైన పాట చాలా చక్కగా పాడింది అక్క టీమ్ అందరికీ ఇలాంటి చక్కనైన పాట వినిపించినందుకు ధన్యవాదాలు
అక్కా అద్భుతమైన రచన అంతకు మించిన గాత్రం.. ఒకప్పుడు నా చిన్న తనాన విన్న పాటలు అన్నీ మళ్లీ ఇంటున్న ఫీలింగ్ కలుగుతుంది. జానపదాలకి ప్రాణం పోస్తున్న అందరికీ శనర్తులు
Telugu thalli Tejanivi nuv kaka machega paduthunnav kaka...nilo vnna talaynat bavshath lo nuv Amma dhevenalatho Adhagalani korukuntunna kaka All the best 🎉🎉
చాలా బాగా వచ్చింది బ్రదర్ ఈ పాట కోసం కష్టపడ్డ అందరికి పేరు పేరుకు ధన్యవాదాలు తెలుపుతూ మరొక్క సారి భాగ్యమ్మకు మరిన్ని అవకాశాలు ఆ భగవంతుడు కల్పించాలని మీ విఠల్ మహబూబాబాద్
పాట చాలా బాగుంది కొత్త రకం జానపదం మీ ప్రయత్నానికి ధన్యవాదాలు అన్నా కొత్తవారిని ఇలానే పరిచయం చేస్తూ ముందుకు వెళ్లవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ థాంక్యూ
అన్న ఇటువంటి వాళ్లను పల్లెటూర్లలో నుండి వెతికి మరీ ఈ పాటను పాడి ఇస్తున్నందుకు మీకు హ్యాట్సాఫ్ అన్న ఇంకా పాటలు అక్క తో ని పాటించండి అన్నా అక్క వాయిస్ సూపర్ గా ఉంది మ్యూజిక్ అయితే అదిరిపోయింది అన్న పాటకు మ్యూజిక్ సూపర్
Helo lo chusi vachanu RUclips Ki superb ga padaru amma👌👌👌👌😍😍😍👏👏👏👏🙏🙏🙏🙏 voice superb amma song style also superb 👌👌👌👏👏 music awesome 👏 Enka Mee voice tho songs kavali
పల్లెటూరి గానకోకిల ని తేరా మీదకి తీస్కొచ్చిన్న నాని టీవీ ఛానెల్ వారికీ ధన్యవాదములు🙏
Nice words 🙏🙏🙏
Hai
Tqq Anaa
SUPAR
Super
చాలా బాగా పాడారమ్మ. గ్రామాల్లో ని కొందరి ఓర్వలేని తనం ఈ పాటలో చక్కగా వర్ణించారు.మీ కంఠం తో పాటకు ప్రాణం పోశారు.
Supper akka nice song akka
ఇలాంటి వారిని వెలుగులోకి తేవడం స్వామి అన్నకి చెల్లుతుంది అద్భుతమైన పాట చాలా చక్కగా పాడింది అక్క టీమ్ అందరికీ ఇలాంటి చక్కనైన పాట వినిపించినందుకు ధన్యవాదాలు
Tq anna. Mi prema yellappudu yilane vundali
పాట సూపర్ అన్న సూపర్ ఈ పాట నేను ఒక రెండు మూడు వందల సార్లు విన్నాను చాలా అంటే చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఉంది మ్యూజిక్ బాగుంది
B
అక్క మీరు పాట పాడే విధానం చాలా,, చాలా బాగుంది 👌👌👍
పాటలో మీ బాధను మొత్తం విన్నవించారు
Anyway song 🎧🎵supper 👍👌👌🎶🎻🌷🥀
చాలా బాగుంది ఇప్పటికైనా నీకు గుర్తింపు దక్కినందుకు సంతోషం నీ కష్టాలు మొత్తం ఈ పాటలో తెలిపారు keep going don't stop
పల్లెటూరి సాంగ్స్ ఇష్టపడే వారు ఒక లైక్ వేసుకొండి..I like this village..
నీ పాట చాలా బాగుంది చెల్లె భాగానికి నీ వాయిస్ కు వన్ ఫ్లోర్
ఇలాంటి పల్లెటూరు రత్నాలని ప్రోత్సహిస్తున్న Nani tv ధన్యవాదలు.. చాలా చక్కగా పాడారు పాట 👏👏👏
అక్క మీ గొంతు లోఇంకా చాలా గొప్పతనం ఉంది ,మిమ్మల్ని తెరమీద కు తెచ్చిన వారికి, మీ టిమ్ అందరికీ ధన్యవాదాలు
No Jio Jio7by
నీ పాట సూపర్ భాగ్యక్క
స్వచ్ఛమైన పల్లెటూరు పాట
👌👌👌👍👍
అచ్చమైన తెలంగాణ యాస, భాష ఈ పాట .ఆ పదాలు పలికే విధానం,పాడే విధానం బాగుంది అక్క. నీకు ఇంకా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అక్క.......
Tq brother
ఈ పాట ఎంత మందికి నచ్చిందో లైక్ చెయ్యండి ఫ్రెండ్స్
Super
Supar ga padav akka baga padav
T
Super
@@Sathidooskal Manoj
అక్క మీరు ఇంకా ముందుకు వెళ్లాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను చాలా బాగా పాడారు అక్క సూపర్👌👌👌👌👌👌👌👌
Nice song akkayya akka ko like vesukindi nachina vallu
S
చాలా బాగుంది మన తెలంగాణ మరియు మన తెలంగాణ భాషను మన సంప్రదాయాన్ని తెలంగాణ భాష రూపంలో పాడి వినిపించినందుకు చాలా ఆనందంగా ఉంది
మనం బాగుపడకపోయిన కానీ మన పాలోళ్లు బాగుపడకూడదు. అనుకుంటారు ఈ లోకంలో పాలోళ్లు.👍
Yes💯
అక్కా అద్భుతమైన రచన అంతకు మించిన గాత్రం.. ఒకప్పుడు నా చిన్న తనాన విన్న పాటలు అన్నీ మళ్లీ ఇంటున్న ఫీలింగ్ కలుగుతుంది. జానపదాలకి ప్రాణం పోస్తున్న అందరికీ శనర్తులు
ఈ సాంగ్ కోసం నేను చాలా రోజుల నుచ్చి వేటింగ్ చేస్తున్న సూపర్ సాంగ్ 👌👌
Tq
Super super super
E akka kosam oka like kontandi
❤
మట్టిలో మాణిక్యం వెతుకుతున్న నాని టీవీ కి వదనం 🙏🙏
జానపదానికి వెన్న తీసుకొచ్చిన ఈ అక్క కు వెలుగులోకి తీసుకువచ్చిన ఈ ఛానల్ వాళ్లకు చాలా ధన్యవాదాలు
మాట్ల తిరుపతి అన్న టిక్ టాక్లో చూసా ఆనాటి నుండి పాట కోసం చూసాను,సహజ నటి మీరు ఇంక మరెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్న.
సారి సహజ గాయని
Telugu thalli Tejanivi nuv kaka machega paduthunnav kaka...nilo vnna talaynat bavshath lo nuv Amma dhevenalatho Adhagalani korukuntunna kaka All the best 🎉🎉
ఇ సాంగ్ కోసం వేటింగ్ చేసినవళ్లు
ఎంతోమంది ఉన్నరో లైక్ చేయండి
Nijanga mundu varusaloo nenuntanu
Nenu sy tv lo vasthadhi anukunna Anna
Nenu
Me
@@maheshrodda9749 yyy oii na ho rha
Really voice super akka folk singers all ways great
.
Hi
మట్టిలో మాణిక్యమ్మ... ఈ భాగ్యమ్మ....సూపర్....👌👌👌👌
A
@@anilpallikonda6246..
..
x r
..
@@gadappamaratha410 x
చాలా బాగుంది.
ఎన్ని సార్లు విన్నానో ఈ పాట.. నీ గానానికి వందనం అమ్మ 🙏
చాలా బాగా వచ్చింది బ్రదర్ ఈ పాట కోసం కష్టపడ్డ అందరికి పేరు పేరుకు ధన్యవాదాలు తెలుపుతూ మరొక్క సారి భాగ్యమ్మకు మరిన్ని అవకాశాలు ఆ భగవంతుడు కల్పించాలని మీ విఠల్ మహబూబాబాద్
ప్రొడ్యూసర్ గారికి నా విన్నపం ఇలాంటివి వారిని ప్రోత్సహించండి ఈ అమ్మకు మరి కొన్ని పాటలు అవకాశాన్ని ఇవ్వండి చాలా చక్కగా ఉంది గొంతు
Thappakunda
Chala bagundi song amma meku chala గొప్ప అవకాశం రావాలి అనీ కొరుకకుంటున్న నేను 🙏 మాది నిజామాబాద్ జిల్లా అమ్మా
అక్క సుప్పర్ మీరు ఇలాంటి పాటలు మరెన్నో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకు మించి నాకు మాటలు రావడం లేదు.👌👌🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯🌹🌹🌹🌹🌹♥️
Super bagyakka garu...
Meru inka songs padalani korukuntunnamu...
TELANGANA vacchinka ilanti raga kokilalu endharo bayatiki vasthunnaru ...... really great👍👌
పాట చాలా బాగుంది ఈ పాట కోసం కష్టపడిన వాళ్లకు ధన్యవాదలు, 🙏🙏
ఇఫాటలో.ఫ్రతిఛరణానికి.ఆర్థముంది.
చాలా.మంఛిగాఫాడినారు.ఇలానే
కోనసాగింఛండి.మీగోంతు.చాలా
భాగుంధి.
అచ్చమైన స్వచ్చమైన తెలంగాణ జనపదం
ఇది ఒక్క కుటుంబ దీనగాద దీని పాట రూపంలో పాడి వినిపించిన నీకు నా ,,,సూపర్ తల్లి
Tq
Promo వచ్చినప్పటి నుంచి పూర్తి పాట కోసం wait చేసిన చాల బాగుంది అక్క💐💐💐💐💐
Song Chala bagundi aka
Ginkgo
@@b.sampath.fishsampath7133 emend
know what
m vzolo lu ghmm
All the best entire team encourage young talented people in industry
T n
మంచి అర్థం వున పాట అర్థంచేసుకుని వుంటే చల్లు బాగుంటుంది
👌👌👌👌
👌👍💯 సూపర్ వెరీ గుడ్👍
Super 👌🏻akka chala baga padinav
మంచి పాట.. ఎంతో హాయిగా ఉంది.... చాలా బాగా నీటు గా పాడింది భాగ్యమ్మ.......
Amma super 👍👍👍🤝😭😭😭😭😭😭💚🧡💚💚🧡🧡🧡🧡🧡
Super song
Amma super
పాట చాలా బాగుంది కొత్త రకం జానపదం మీ ప్రయత్నానికి ధన్యవాదాలు అన్నా కొత్తవారిని ఇలానే పరిచయం చేస్తూ ముందుకు వెళ్లవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ థాంక్యూ
Thappakunda. Tq
సూపర్ గా పాడారు చాలా బాగుంది ఈ పాట ఇలాంటి వి ఇంకా ఇంకా ఎన్నో పాటలు పడాలి మీరు
సూపర్ బాగా పాడారు 💐😍👏❤️
మీరు ఈలాంటి పాటలు ఇంకా పడాలని కోరుతూ మీ శ్యామ్ ..థాంక్స్.. అమ్మ.
ఈ సాంగ్ తోనే నాని టీవీ క్లిక్ అయ్యింది
ఇలాంటి పల్లె కుసుమాలను బాహ్య ప్రపంచానికి చూపించిన ఛానల్ వారికి ధన్యవాదములు
Madam meeru ee patanu Chala goppaga padaru and ee chance echina Nani tv great bro
అన్న ఇటువంటి వాళ్లను పల్లెటూర్లలో నుండి వెతికి మరీ ఈ పాటను పాడి ఇస్తున్నందుకు మీకు హ్యాట్సాఫ్ అన్న ఇంకా పాటలు అక్క తో ని పాటించండి అన్నా అక్క వాయిస్ సూపర్ గా ఉంది మ్యూజిక్ అయితే అదిరిపోయింది అన్న పాటకు మ్యూజిక్ సూపర్
Anna song matram super anna ani sarllu vunna kani malli venalli anipithundhi super song 😍 mind blowing ovice
Nice song 🎶🎤🎤 naku istam ga vundhi
మట్టిలోనీ మాణిక్యాలను ఈ ప్రపంచానికి పరిచయం చేసినారు సూపర్ సాంగ్.....
Appreciated the channel to encourage the one who really talented like her...Good song sister..All the best
🎵Akka song super marino 🎤songs🎼 padalani manaspurthiga devuni korukutunanu🎶🎶🎶👌👌👌👌👌👌👌
Wish you all success akka.... chala adbuthanga padinaru...👏
Amma. 👌👌👌👌👌👌👌
Super గా తియ్యగా హాయిగా పాడినందుకు నీకు ధన్యవాదాలు
Super song😍😍😍😍
Lyrics fabulous she is awesome singer waiting for song tq so much nani TV
మట్టిలో మాణిక్యాలు చాల మంది ఉన్నారు మన తెలంగాణలో ఇంకా వతకండి అవకాశాలు ఇవ్వండి.
Thappakunda chesthanu
Nani tv అన్న గారు ముహార్రం(పీర్ల పండుగ) వద్ద పాడే ఆశన్న ,ఊశన్న పాట కావాలి అన్న try చేయండి... ఆ పాట రాను రాను కానరాకుండా పోతుంది
Akka. Super
Kottavariki pata pade chances unda
A
Exlent..Nice ..Song ..👏👏👏👏👏👌👌👍👍
అక్క సూపర్ సాంగ్ ఇంకా ఎతుకు ఎదగాలి ఇంకా ఛాన్స్లు ఎనో రావాలి అన్ని అ భగవంతుడిని కోరుకుంటున్నాను అక్క హరిఓం
భాగ్యమ్మ సూపర్ సాంగ్ నీ గొంతు చాలా బాగుంది
Very very well song.God bless you
అమ్మ బాగా పాడారు అచ్చంపలెటురు లా బాగుంది 👌👌🙏🙏🙏
Nice song amma....
Elanti patalu inka padandi.....
Elanti vallaku maa support apudu untadhi amma...
Patammani nammukoni vachina bhagya akkaki pata pade chance ichina maa bro ki specially thanks 🙏🙏🙏🙏
❤❤❤❤
I really don't know how many times watched
ఈ song కోసం చాలా రోజులుగా wait cheasa సాంగ్ సూపర్
Tq
Super song bro i love this ❤ like it
Song chala natural ga undhi
Telangana janapadam ante idhi
Bagyamma garu chala baaga paadaru
Music composer excellent like here anyone 👍🎧🎻🎹🎺🎸🎷
Superrrrrrrrr superrrrrrrrr sister VERY good exlent video thank you very much brothers
Helo lo chusi vachanu RUclips Ki superb ga padaru amma👌👌👌👌😍😍😍👏👏👏👏🙏🙏🙏🙏 voice superb amma song style also superb 👌👌👌👏👏 music awesome 👏 Enka Mee voice tho songs kavali
great hidden talents are still there! thank you for bringing them out! I really like the song!
Rret
बनबवब बकवास
పాట టాటా ఎల్ కట్టినట్టుగా వస్తుంది షాప్ కాపాడు చెల్లె సూపర్ పాట సూపర్ గా ఉంది ఎరుక పట్టినట్టుగా షాపు కాపాడే ప్రయత్నం చెయ్
ఇట్లాంటి మట్టి లో మాణిక్యాలు ఇంక చాలా మంది ఉన్నారు వాళ్ళని ప్రోసహించండి అన్న ఇలానే మీ చానల్ వాళ్ళకి దన్యవాదాలు
Tq
Kottavariki pata pade chances unte call cheyyandi 6309413980
@@nanitv2406 plz sir naku oka chance ivvandi
Congrats for 1M views 👍😊
Excellent Nani TV Garu ✊✊
Exlent akka👌👌👌
Super maaa...... please encourage such kind of talent
కోచింగ్ లేదు ఏం లేదు కాని చాలా అబ్దుతంగా పాడారు పాటను పల్లెటూరు లో కొంటే పాదాల పాటలు ఉంటాయి
Nice
Super song nenu chala rojula nundi waiting
Really super amma........
Super amma🙏🙏🙏
Supar akaa
Exlent amma 👌👏
Nani tv manchi singar parichaym chesaru tq
Very nice song
Supar song e song kosam chala waiting chesa... love u ❤️❤️ mummy
All the best for your future... I hope you will get Million views 👍
మీ మనసుతో పాడారు ఈ సాంగ్ .... సూపర్ అమ్మ ....🙏🏻🖤💕
సూపర్ అక్క. నీవు సూపర్
Super amma 👌👌👌👌👌👌👌👌👌
మన నిజ జీవితంలో ఉన్న సత్యాలు ఈ పాటలోనే ఉన్నాయి 🙏
Super vioce akka Super 👌😍 song #p20tv
మా నాన్న పేరు దేవయ్య థాంక్స్
Tq
Super song, music🌹🌹🌹😍😍😍❤️❤️❤️👍👍👍👍
Song vintu comments chadive vallu like chesukondi👍
Super Amma 👍👍🙏🙏mee song Tq nani Tv