కవితా దుందుభి | Kavitha Dundubhi | Osmania University | Part 20

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • ఓయూ సాహిత్య వేదిక ఆరవ వార్షికోత్సవ సందర్భంగా "సాహిత్యం మానవీయ విలువలు" అనే అంశంపై ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో "కవితా దుందుభి" నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ప్రొ. సి. కాసిం అధ్యక్షత వహించగా ప్రిన్సిపల్ ప్రొ. సి. గణేష్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. పాట, పద్యం, వచన కవిత ప్రక్రియలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
    పాట
    గోరేటి వెంకన్న
    పాటమ్మ రాంబాబు
    సుక్క రామ్ నరసయ్య
    అశ్విని
    రేలారే గంగ
    తులసి గారి నరసింహ
    పద్యం
    అక్కిరాజు సుందర రామకృష్ణ
    డాకన్న తలారి
    చింతల థామిని
    మీసాల లక్ష్మణ్
    వచన కవిత
    నందిని సిధారెడ్డి
    తగుళ్ల గోపాల్
    షాజహానా
    రాచకొండ రమేష్
    చంద్రయ్య
    పేర్ల రాము
    శరణ్య

Комментарии • 29

  • @AvulachalapathiRao
    @AvulachalapathiRao 3 месяца назад +10

    నీ వింత చక్కగా రాగయుక్తంగా పద్యాలు ఆలపిస్తుంటే వీనుల విందుగా ఉంది
    కానీ నాకేమో అసూయగా ఉంది
    నీలాగా చక్కగా పద్యాలు పాడ లేక పోతున్నందుకు.

  • @sureshboddu-ns8fk
    @sureshboddu-ns8fk 2 месяца назад +3

    లక్ష్మణ్ లో ఇంత కళాపోషణ చాలా అభినందనీయం . అద్భుతమైన గాత్రం ఇప్పటైకైనా చలనచిత్ర పరిశ్రమ ఇప్పటికైనా గుర్తించి ఇటివంటివారికి ప్రోస్తహం ఇవ్వవసిందిగా నా యొక్క విన్నపం

  • @sraddasabuuriwhoami833
    @sraddasabuuriwhoami833 5 месяцев назад +24

    ఓ రెండు ఆంద్ర సర్కారు వార్లు, ఈ గొంతుక కు, గళమునకు... ఈతని విద్యకు పట్టాభిషేకం చేయడం కనీస ధర్మం.
    ఏమంటారు విన్నవారు.

    • @Music.Motivation5662
      @Music.Motivation5662 4 месяца назад

      ఔను మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం..

    • @geetathumula7140
      @geetathumula7140 2 месяца назад +1

      Me alochana amaluloki vastae
      Aaaa Teluguthalliki puraskaram dakkinatlae

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 7 месяцев назад +4

    వావ్ అద్భుతం బ్రదర్.....

  • @samalakiran3486
    @samalakiran3486 8 месяцев назад +7

    కర్ణ ఆట భాష

  • @lingannarp4552
    @lingannarp4552 8 месяцев назад +3

    Laxman gaaru mee talent ni 10000 ki expand cheyyagalaru

  • @paramallanagaraju1552
    @paramallanagaraju1552 4 месяца назад +3

    Super brother I will try to learn your padyhalu 🎉🎉🎉🎉🎉🎉

  • @kbswamy4710
    @kbswamy4710 3 месяца назад +1

    Very Talented, he must be inducted in Telugu kavula wing in AP, government, to keep alive of our Telugu BHASHA ❤

  • @vrattaluri9045
    @vrattaluri9045 5 месяцев назад +2

    🙏 డిండిమభట్టు కంచుఢక్క ఢమాల్ 👏👏

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 5 месяцев назад +1

    మీకు దండం నాయనా ❤🎉🙏🏻💝

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 4 месяца назад

    అద్భుతమైన గొంతు❤

  • @RamagallaSwamy-yy6yn
    @RamagallaSwamy-yy6yn 4 месяца назад +1

    Ni talent ki salam anna

  • @SKREDDY5289
    @SKREDDY5289 Месяц назад

    ఇంత అద్బుతమైన కళాకారుడికి సినిమాల్లో చిల్లరపాత్రలు ఇస్తురు ఎంత వివక్ష

  • @emmadojubrahmaiah9413
    @emmadojubrahmaiah9413 3 месяца назад

    Ramarajabhushanudu madhumasam gurinchi chala adbutanga rasaru. Karma gali ilanti padhyalaku eenatitaram spandhinchatam ledhu. Srisri garu basement level lo manchi pillars vesukoni katti a basement pai gudise vesukunnadu. Ayana chandhobaddhanga adbutanga rachana chesaru.ippati taram vaaru ayana basement pai vesukunna gudise gurinche matladutaru. Atani basement varaku enta paristanga pillars vesukunnado veellaku teluvadhi.

  • @SathibabuPandranki
    @SathibabuPandranki 6 месяцев назад

    సూపర్ 🙏👌👌

  • @subrahmanyampvg8647
    @subrahmanyampvg8647 3 месяца назад

    Laxman very proud of u.lam born at srikakulamk

  • @sivagorli7126
    @sivagorli7126 3 месяца назад +1

    🙏🙏🙏🙏

  • @jagadishasharambapu2587
    @jagadishasharambapu2587 2 месяца назад

    Super

  • @krishnakothapally1704
    @krishnakothapally1704 5 месяцев назад

    🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @akshayaganga
    @akshayaganga 3 месяца назад

    అన్న లక్ష్మణా నిన్నోమారు నేరుగా కలవాలని ఆశ

  • @KommalaBujjaiah
    @KommalaBujjaiah 3 месяца назад

    Adirindi baya

  • @nraju5602
    @nraju5602 4 месяца назад +3

    Saraswathi puthrulu meerantha
    Tarigi potunna sampadanu kapadutunnaru
    Desha bhasha landu Telugu lessa.

  • @stylevenkey2715
    @stylevenkey2715 5 месяцев назад

    Sound vasthaledhu😢

    • @abhishekgoud8573
      @abhishekgoud8573 2 месяца назад

      Head set la vintunnava ?? Rendintla osthaledhu okka dhantllane osthundhi

  • @iamindian6206
    @iamindian6206 6 месяцев назад +6

    ఇప్పటి సమాజంలో ఆగస్టు 15 రోజున , ఎందుకు జరుపుకుంటారంటే చెప్పలేని వాళ్లు ,, ఇంకా ఇలాంటివి ఏమీ అర్థం అవుతాయి😂😂😂

  • @balrajjuluri8712
    @balrajjuluri8712 5 месяцев назад

    Super