కవితా దుందుభి | Kavitha Dundubhi | Osmania University | Part 4

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • ఓయూ సాహిత్య వేదిక ఆరవ వార్షికోత్సవ సందర్భంగా "సాహిత్యం మానవీయ విలువలు" అనే అంశంపై ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో "కవితా దుందుభి" నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ప్రొ. సి. కాసిం అధ్యక్షత వహించగా ప్రిన్సిపల్ ప్రొ. సి. గణేష్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. పాట, పద్యం, వచన కవిత ప్రక్రియలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
    పాట
    గోరేటి వెంకన్న
    పాటమ్మ రాంబాబు
    సుక్క రామ్ నరసయ్య
    అశ్విని
    రేలారే గంగ
    తులసి గారి నరసింహ
    పద్యం
    అక్కిరాజు సుందర రామకృష్ణ
    డాకన్న తలారి
    చింతల థామిని
    మీసాల లక్ష్మణ్
    వచన కవిత
    నందిని సిధారెడ్డి
    తగుళ్ల గోపాల్
    షాజహానా
    రాచకొండ రమేష్
    చంద్రయ్య
    పేర్ల రాము
    శరణ్య

Комментарии • 7

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 3 месяца назад

    గురువు గారు....
    అద్భుతంగా ఆవిష్కరించారు...
    ధన్యవాదాలు.....

  • @chennappamasana8016
    @chennappamasana8016 9 месяцев назад +1

    చాలా సంతోషమైంది సుందరుని మాటలువిని .

  • @శోభాకొణిదల
    @శోభాకొణిదల 9 месяцев назад +2

    అద్భుతం అండి 👌💐🙏

  • @ravikashuvojjula6896
    @ravikashuvojjula6896 8 месяцев назад +1

    నమస్కారం గురువు గారు నేనూ మీ శిష్యుడను , మిమ్ములను ఈ దుందిబి లో చూడడం చాలా ఆనందంగా వుంది......

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056 4 месяца назад

    👌💐👏

  • @chiduguppaashok9414
    @chiduguppaashok9414 6 месяцев назад

    khasim sir garu chala manchi pro.nirvahistunnaru meeku dhanyvadamulu

  • @venkateswarareddykamireddy7296
    @venkateswarareddykamireddy7296 6 месяцев назад

    Nice