Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
నా ఆత్మతో ఆనందముతో స్తుతియింతును విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును } 2 పరవశించి నే పాడగా నాలో నిన్నే నింపవా కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా } 2 ఆరాధనా స్తుతి ఆరాధానా... ఆరాధనా స్తుతి ఆరాధానా... } 2 || నా ఆత్మతో ||1. ఆత్మ రూపుడవు అమరత్వుడవు ఆది అంతములు నీవే లేనివాటిని ఉన్నవాటిగా పిలిచే యెహోవా } 2 ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా ||2. మహాదేవుడవు మృత్యుంజయుడవు మంచి కాపరివి నీవే మొదటివాడవు కడపటివాడవు నీవే యేసయా } 2 ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా ||3. జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపుడ నీవే సర్వసత్యమునకు మమ్ము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా } 2ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా!! !! నా ఆత్మతో ||
దేవునికే మహిమ....
సూపర్ songs
One of my favourite song. Song chala Baga rasaru chala bavundhi 👌 👌 👌 🙏 Thank you lord
Praise the lord brother.. song chala bagundi
వండర్ఫుల్ సాంగ్ 🎉🎉❤
నాకు బాధ అనిపించిన ప్రతిసారి వింటాను చాలా ఓదార్పు దొరుకుతుంది 🙏🙏🙏🙏🙏🙏
Nanuprathirojuvenaalanipestundi amen
హలేలుయ హలేలుయ హలేలుయ🙏🏠🙏
End of my breath lvu Jesue ❤❤
Anna eepaadvaara naaku aadarana nechheindhi
Nice song
వందనాలు బ్రదర్ సూపర్ సాంగ్
Super song sir God bless you chala maduramuga undi
The great christiyan super aradhana song
Praise the lord 🙏🙏🙏
Suppru
Super devuniki mahima anna garu god bless you
Praise the Lord
Tq brother... Such a wonderful song
Supar song anna
Super singeing god bless you
Spiritual song. Hallelujah Jesus
Super song brother👌
Halaaluya
God bless you brother..such a beautiful song and nice vioce..prise the lord
God.blessyou.bro.vadanamulu
Very nice song
Praise The Lord. Please upload track for this Song 🙏
So nice i like it brother your voice also
Praise the Lord annaya
Super 🙏❤️song bro
yes
Prise god nice song
పాట బాగుంది
Excellent song
Super 💖
Praise the lord song lyrics unte pettandi
🙏🙏🙏
Super song
Jesus Christ 🙏🙏
Very nice 👌
Super bro
Wow song thank you Jesus 💖💖
Anna ....can any one send this song track..please request
Trak song pampande
Praise the lord
Praise the Lord 🙏🙏🙏
Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏
నా ఆత్మతో ఆనందముతో స్తుతియింతును
విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును } 2
పరవశించి నే పాడగా నాలో నిన్నే నింపవా
కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా } 2
ఆరాధనా స్తుతి ఆరాధానా... ఆరాధనా స్తుతి ఆరాధానా... } 2 || నా ఆత్మతో ||
1. ఆత్మ రూపుడవు అమరత్వుడవు ఆది అంతములు నీవే
లేనివాటిని ఉన్నవాటిగా పిలిచే యెహోవా } 2
ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా ||
2. మహాదేవుడవు మృత్యుంజయుడవు మంచి కాపరివి నీవే
మొదటివాడవు కడపటివాడవు నీవే యేసయా } 2
ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా ||
3. జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపుడ నీవే
సర్వసత్యమునకు మమ్ము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా } 2
ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా!! !! నా ఆత్మతో ||