BJP Raghunandan Rao Shocking Comments On Palla Rajeshwar Reddy | రేవంత్ సూపర్ | HYDRA | BIG TV

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024

Комментарии • 113

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 20 дней назад +51

    మంచి నిర్ణయం తీసుకున్నారు హర్షించదగ్గ విషయం రఘునందన్ రావు గారు

  • @akkamgariravindar202
    @akkamgariravindar202 19 дней назад +26

    విలేజలోకూడా. రావాలి. చెరువులు. కబ్జా. చేశారు. రాష్ట్రములో. మొత్తం. రావాలి. 🌹👍👌

  • @gonenaresh4484
    @gonenaresh4484 19 дней назад +20

    విలేజ్ లో కూడా రావాలి చెరువుల ఆక్రమణ బయట పడాలి

  • @maddimaduguyellaia
    @maddimaduguyellaia 19 дней назад +10

    రాజకీయ రంగు పూలమాకుండా అన్ని పార్టీలు సహకరించాలి

  • @Always_smiles_
    @Always_smiles_ 20 дней назад +21

    Great leader

  • @gnaneshwarvavilala243
    @gnaneshwarvavilala243 19 дней назад +10

    నువ్వు తోపు రఘునందన్ ❤️👌

  • @akkamgariravindar202
    @akkamgariravindar202 19 дней назад +14

    100%కరక్ట్. రాగన్న. 👍👌

  • @vamshavardhanrao2025
    @vamshavardhanrao2025 20 дней назад +10

    Good DECISION

  • @anemanjaneyulu570
    @anemanjaneyulu570 19 дней назад +4

    కిషన్ రెడ్డి గారు మీలా స్పందిస్తూ లేడు అతను మాట్లాడే విధానం వేరుగా ఉంది

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 19 дней назад +7

    ఎస్ నిష్పక్షపాతంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకుల ఆక్రమించిన అక్రమాలను కూడా రక్షించాల్సిన అవసరం ఉంది

  • @beindian7287
    @beindian7287 20 дней назад +7

    పిరంగినాలను కాపాడండి కబ్జదారులను చట్టప్రకారం ఉరి తీయండి 100/100అక్రమ నిర్మాణాలు వున్నవి
    Ibrahimpatnam చెరువును కాపాడండి
    మా పేదరైతులను కాపాడండి
    వేల అక్రమనిర్మాణాలు వున్నవి చెరువు కు చుక్క నీరు రాకుండ చేసిండ్రు దర్మార్గులుపిరంగినాలను కాపాడండి కబ్జదారులను చట్టప్రకారం ఉరి తీయండి 100/100అక్రమ నిర్మాణాలు వున్నవి
    Ibrahimpatnam చెరువును కాపాడండి
    మా పేదరైతులను కాపాడండి
    వేల అక్రమనిర్మాణాలు వున్నవి చెరువు కు చుక్క నీరు రాకుండ చేసిండ్రు దర్మార్గులు

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui 19 дней назад +4

    సార్, మా పాలమూరు లో కూడా ఇలాంటి కబ్జాలు చాలా వున్నాయి ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమం పెట్టి మమ్మల్ని కాపాడండి సార్.

  • @prasadaraoramala8776
    @prasadaraoramala8776 19 дней назад +3

    టిఆర్ఎస్ లో మొత్తం చెరువులను కబ్జా చేసి అవి బయటపడకుండా ఉండటానికి తెలంగాణలో చెట్లు నాటడం మొదలుపెట్టారు అప్పుడు మొదలుపెట్టారు

  • @nepalreddy9494
    @nepalreddy9494 19 дней назад +6

    బైరమల్ గూడా చెరువు కబ్జా చేయడం వల్ల చిన్న వర్షానికి సాగర్ రింగ్ రోడ్డు మొత్తం చెరువు లాగా తయారయ్యి ట్రాఫిక్ చాలా ఇబ్బంది జరుగుతుంది

  • @sudhakarnaluvala-cp7rw
    @sudhakarnaluvala-cp7rw 19 дней назад +7

    యుగానికి ఒకడు పుడుతాడు అప్పుడు ఇలాంటి పనులు జరుగుతుంది

  • @vasanthvarsavarsa1867
    @vasanthvarsavarsa1867 16 дней назад +1

    చాలా బాగా మాట్లడినరు సార్ ❤

  • @bpurushothamb8991
    @bpurushothamb8991 20 дней назад +13

    Cheputo kotandi BRS Dongalanu.

  • @sammetasuresh7514
    @sammetasuresh7514 19 дней назад +4

    Well done Raghunandan Rao Garu

  • @shankergyara9396
    @shankergyara9396 11 дней назад

    మంచి మాట చెప్పారు సార్ ప్రజలు అందరు సహకరించాలి

  • @ANJI-DESIGN-CAKES-639
    @ANJI-DESIGN-CAKES-639 19 дней назад +1

    రఘునందన్ అన్న నీ నిర్ణయం చాలా బాగుంది ఏ పార్టీకి అతీతంగా కాకుండా సుప్రీంకోర్టు జీవుల గురించి ప్రజలకు తెలియజేసినందుకు నీకు ధన్యవాదాలు అన్న

  • @sherollashekarswaero558
    @sherollashekarswaero558 19 дней назад +3

    నిర్మల్ లో కూడా చెయ్యండి

  • @thatikondasathaiah5471
    @thatikondasathaiah5471 19 дней назад +4

    జై రగునందన్న

  • @user-uj5kk2dt7j
    @user-uj5kk2dt7j 19 дней назад +1

    I support Raghunandan Vakil sab

  • @JillaJanaiah
    @JillaJanaiah 14 дней назад

    జై ..రఘునందన్ రావు. జై. జై. హైడ్రా.. .జై. రేవంత్ రెడీ.. తమ్ముడు తన వాడైనా. ధర్మం తప్పు చెప్పకూడదు.. పార్టీలు వేరైనా ముందుచూపుతో. ప్రకృతి రక్షణ కోసం...ముందు తరాల. ప్రజలు. సుభిక్షంగా ఉండాలని కోరుకునే మంచి నాయకులు సీఎం.. రేవంత్ రెడ్డి... రఘునందన్ రావు.. గారికి ధన్యవాదాలు.

  • @vr3339
    @vr3339 12 дней назад +1

    100%Super good👍👍👍 💯

  • @DurgamShekar-oq8ol
    @DurgamShekar-oq8ol 19 дней назад +2

    రఘునందన్ రావు సార్ మీకు ఒక దండం మీకు ఒకటి హైదరాబాదే కరెక్ట్ కాదు మా పల్లెటూరు కూడా ఆలోచించండి మా చెరువులు మొత్తం కబ్జా అయినాయి కానీ మీరు ఏం చేస్తున్నారు మా పల్లెటూర్లో ఎలా మీరు వచ్చి చూడండి మా పల్లెటూర్లలో చెరువులు కబ్జా అవి కూడా మాకు ఇప్పించండి

  • @bhupathisiluveni1077
    @bhupathisiluveni1077 19 дней назад +2

    Goog.dicision.raghu.anna.garu.super.speech

  • @sangampushpa5295
    @sangampushpa5295 19 дней назад +1

    వెనకటి రోజు లలో
    గొప్ప వాళ్ళు
    ప్రజల బాగు కోసం పెద్ద పెద్ద చెరువులు తమ స్వంత డబ్బు లతో తవ్వించే వాళ్ళు.
    చెరువుల ను
    తమ స్వంత బిడ్డ లాగా జాగ్రత్త చేసేవాళ్ళు.
    చెరువు ని సప్త సంతానం గా చెప్పావాళ్ళు .
    చెరువుని ఆక్రమిస్తే
    ఆ పాపం వాళ్లకు , వాళ్ళ పిల్ల ల కు ,
    వాళ్ళ మనవాళ్లకు , తరతరాలకు
    తప్పకుండ పాపం తగులుతుంది

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 19 дней назад +2

    దీనికంతటికి కారణం జనాభ పెరుగుదల అది జెట్ స్పీడ్ తో పోతూ వున్నది దాన్ని కంట్రోల్ చెయ్యక పోతే ముందు ముందు చాలా దుష్పరిణామాలు ఉంటాయి. కానీ ఏ పార్టీ నాయకులు అటు ఆలోచించడం లేదు మరింత పెంచండి ఒక్కో బిడ్డకు ru15,000.ఇస్తాము అంటాడు బీజేపీ తో అలైన్స్ లో వున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇజానరీ నాయకుడు వారి ప్రకటన మిగతా కూటమి పార్టీలు వాళ్ళు ఖండించరు అది మన వాళ్ళ స్వార్ధం, ఇజనరీ, మేధస్సు. దీనిపై ప్రజల్లో చైతన్యం కలిగించి చట్టం కూడా తేవాలి. శుభం.

  • @surendervs7640
    @surendervs7640 19 дней назад

    Very well said Sir your perception about Nature is well thought out.

  • @veerayarakaraju
    @veerayarakaraju 19 дней назад +1

    రఘునందన్ గారు మీరు గ్రేట్ మీలాంటి వారి రాజకీయాల్లో ఉండాలి విధ్వంసం అంతా గత పదివేలు గానీ జరిగింది గమనించారా సార్

  • @nanigaming.989
    @nanigaming.989 19 дней назад +2

    Good vakhil sab

  • @mubeenahmad8328
    @mubeenahmad8328 19 дней назад

    Great

  • @RajuRaju-dm9cc
    @RajuRaju-dm9cc 19 дней назад

    Super voice anna

  • @pattanameerkhan1114
    @pattanameerkhan1114 19 дней назад +1

    Ragunadan mp garu meru super🎉🎉🎉🎉

  • @dandamrajusrinvasrao
    @dandamrajusrinvasrao 19 дней назад

    ❤Hatsap. Raghunadanrao. Adv. Mpgaru

  • @BalakrishnaRayagiri
    @BalakrishnaRayagiri 19 дней назад +1

    Great Raghu Anna

  • @ManjulaRamu-g4i
    @ManjulaRamu-g4i 10 дней назад

    💯👍❤️

  • @chinthireddyananthareddy5940
    @chinthireddyananthareddy5940 14 дней назад

    You should lead a movement and mobilise people and support hydra in discharging their lawful duties

  • @rajanikanthreddy2249
    @rajanikanthreddy2249 19 дней назад

    Same issue faced by blocking water flows in Chennai..Kurnool..Bangalore..

  • @SingireddySatheeshwarReddy-SSR
    @SingireddySatheeshwarReddy-SSR 18 дней назад

    Like this video it's helpful to public and do publicity to all channel this topic

  • @mudavathchandu2017
    @mudavathchandu2017 12 дней назад

    Your super sii❤

  • @ambatisrinivasulu7187
    @ambatisrinivasulu7187 14 дней назад

    True statement by Raghunandhan Rao MP

  • @sathishkumarparvatham304
    @sathishkumarparvatham304 19 дней назад

    మాటలు కోటలు దాటుతున్నాయి... నిత్యావసర ధరలు తగ్గించే సత్తా లేదు.

  • @surenderpati9469
    @surenderpati9469 14 дней назад

    Let Govt take first step without slip. After success of Hydra it will be extended to all Dist.

  • @narayanak9374
    @narayanak9374 19 дней назад

    Good words Sir 🎉🎉 Super Hydra ,,,,

  • @JawaharReddy-qo2tk
    @JawaharReddy-qo2tk 14 дней назад

    Not only lakes, also govt. Lands and proposed master plan road places, and also stringent action should be initiated on concerned municipal authorities, especially in Suryapet town.

  • @DaruDaruNaveen
    @DaruDaruNaveen 19 дней назад

    Super speach sir

  • @kondapallisreenivasulu1609
    @kondapallisreenivasulu1609 19 дней назад

    Salute sir ,I support to your comments

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 14 дней назад

    🌹🌹🌹👌👌👌

  • @dharavathmokshith6061
    @dharavathmokshith6061 19 дней назад

    That's leader quality of politics

  • @upendergara2102
    @upendergara2102 12 дней назад

    Iam Selute For Raghu Anna 🙏🙏

  • @vennkannaa
    @vennkannaa 14 дней назад

    Garunandhan Sir nuv supper

  • @mravi5978
    @mravi5978 8 дней назад

    Excellent support 100%currect Jai bjp and jai congress 🛕✌️🌹👍🙏✋🛕

  • @vamshikore8665
    @vamshikore8665 19 дней назад

    Nice reaction sir 👏👏👏

  • @Kingalwaysrocks
    @Kingalwaysrocks 19 дней назад

    Dynamic leader. C. M

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 19 дней назад

    Save water, Save Lakes hyderabad

  • @ManeLingaiahLingaiah
    @ManeLingaiahLingaiah 19 дней назад

    👌👌👌

  • @rameshnaidu4550
    @rameshnaidu4550 19 дней назад

    nevu supar anna

  • @shanmukhm1295
    @shanmukhm1295 19 дней назад

    Vanasthalipuram hariharapuram lake also flooded 2 years back ..people faced lot of problems

  • @vollalakishore3272
    @vollalakishore3272 14 дней назад

    రఘునందన్ గారు మీకు నా వృదయపూర్వక అభివందనాలు మీరు. నిజమైన ప్రజా నాయడు అన్నగావు లాల్ సలాం అన్నగారు

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 4 дня назад

    No courts sir hydra issue courts are not known facts sir only they're giving status co maintain purpose only sir

  • @kiranuredhat302
    @kiranuredhat302 14 дней назад

    All IT companies ni kulagottandi

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 19 дней назад

    Save all Lakes hyderabad

  • @babubangaram9609
    @babubangaram9609 19 дней назад

    Super sir ❤

  • @dorirajkumar8350
    @dorirajkumar8350 14 дней назад

    Super cm💐💐

  • @vijayaramireddyswarna7616
    @vijayaramireddyswarna7616 18 дней назад

    Ramoji film city also occupied lake's. That has to be removed.

  • @rohith06303
    @rohith06303 19 дней назад

    Mari Etala Rajendar Endhi mari opposite ga matladutunaru

  • @ramakrishnagoud4387
    @ramakrishnagoud4387 19 дней назад

    Correct hats off

  • @runmachine_2
    @runmachine_2 19 дней назад

    Nirmal

  • @muralidharvaddeman9582
    @muralidharvaddeman9582 19 дней назад

    మీర్పేట్ లొ కూడ చెరువు అక్రమన జరిగింది

  • @thirus9839
    @thirus9839 19 дней назад

    Super raghu గారు

  • @SunilKumar-ny1vs
    @SunilKumar-ny1vs 19 дней назад

    Anna super

  • @mastan5836
    @mastan5836 19 дней назад

    సుప్రీం కోర్ట్ up cm కు చెప్పలేదా?!

  • @jayasimhareddy5804
    @jayasimhareddy5804 19 дней назад

    Bjp also supporting Hydra only Brs is opposing why?

  • @lgmudhirajtv54
    @lgmudhirajtv54 19 дней назад

    ❤❤❤

  • @Kingalwaysrocks
    @Kingalwaysrocks 19 дней назад

    అన్నిటిని కూల్చేయ్యాలి

  • @niranjanyadav8574
    @niranjanyadav8574 19 дней назад

    Great sir meru

  • @narasimulugoud29
    @narasimulugoud29 19 дней назад

    Ha🙏

  • @bhaskarreddy5337
    @bhaskarreddy5337 19 дней назад +1

    Blackmailer

  • @komaravellisudhakar3687
    @komaravellisudhakar3687 19 дней назад

    Super Raghu Anna 👌👌

  • @greenshares5777
    @greenshares5777 19 дней назад

    సిద్ధిపేట లో కూడా రావాలి.

  • @balrajgoud2302
    @balrajgoud2302 19 дней назад

    🙏💐💯🚩super రఘునంద అన్న

  • @akkamgariravindar202
    @akkamgariravindar202 19 дней назад

    👍🙏👍👌👏

  • @VIJAY1967ify
    @VIJAY1967ify 19 дней назад

    Pajanayakula ku Hats off. Bas all parties get together

  • @kondojuchary1021
    @kondojuchary1021 15 дней назад

    Nivu Congress lo ki ravali anna

  • @yakarajukontham9326
    @yakarajukontham9326 19 дней назад

    Jai Raghu అన్న

  • @egakanakaiah3262
    @egakanakaiah3262 19 дней назад

    jai bjp🎉

  • @dr.mabaigdr.mabaig9275
    @dr.mabaigdr.mabaig9275 19 дней назад

    Why not all over India the demolishing policy is not implemmentedp? Why only T.S C.M Revanth Reddy only Hero?

  • @venkatrajuyennam5632
    @venkatrajuyennam5632 11 дней назад

    jai bjp

  • @erramsrinivas7950
    @erramsrinivas7950 19 дней назад

    Super Raghanna

  • @kiranuredhat302
    @kiranuredhat302 14 дней назад

    Sagam dreidram vadiledi

  • @RinkyRiya-pb7sj
    @RinkyRiya-pb7sj 14 дней назад

    BJP supporting telangana government

  • @kondojuchary1021
    @kondojuchary1021 15 дней назад

    Nivu mogodivi anna raghu anna

  • @simpletrickstvchannel1833
    @simpletrickstvchannel1833 19 дней назад

    Congress vallavi kuda kulagottali ani notlonundi ravadam ledhu raghu anna ki thirupathi Reddy farmhouse vivek dhi ponguletidhi alage ramoji Film city lo assigned bhumulu chala akramanalaki guri ayyayi ani case undhi vatini kuda recovery cheyali apudu oppukuntam idhi prajalakosam chesaru anthavaraki idhi rajakiya kutra gane and runa mafi diversion kosam ani nammutham

  • @rajanakuvenkatesh2245
    @rajanakuvenkatesh2245 19 дней назад

    Jai RAGUNADANA MATALLU CJPARANA🎉🎉

  • @BarigelasrijaSrija
    @BarigelasrijaSrija 19 дней назад

    Niku avasaram ra coment mp ga

  • @kvinod869
    @kvinod869 19 дней назад

    Jai ragunandan

  • @BarigelasrijaSrija
    @BarigelasrijaSrija 19 дней назад

    Niku ndhuku ra nidhi a party nv eroju manchi matalumatladthunavvu

  • @MedetiSubrahmanyam
    @MedetiSubrahmanyam 19 дней назад

    Tru ledar